Watch frame at 10:43 in this video .... Trivikram and Power Star ... But funny thing is you can see Dasari Narayana Rao gaaru beside them at the same time he was giving his speech on stage .... funny editing .... the editor seems to added the clip to show Power Star and Trivikram clapping for Dasari .... very funny ... but good to watch
దాసరి గారికి ఈటీవీ ఎప్పుడూ సరైన గౌరవం ఇవ్వలేదు. రాఘవేంద్ర రావు సినిమాల గురించి 'సౌందర్య లహరి' అనే ప్రోగ్రాం పెట్టింది ఈటీవీ. చాలదన్నట్టు 'సై సై సయ్యారే' అని రాఘవేంద్ర రావు పాటల ప్రోగ్రాం నడిపిస్తోంది. అట్లానే అప్పట్లో బాపు సినిమాల మీద కూడా బాలసుబ్రమణ్యం తో ప్రోగ్రాం చేసింది. మా దృష్టిలో వాళ్లిద్దరి కంటే గొప్ప దర్శకుడు దాసరి. కానీ ఈనాడు, ఈటీవీ ఎప్పుడూ దాసరిని ఒక ప్రత్యర్థిలాగానే చూసినాయి. దానికి 'ఉదయం' పత్రిక కారణం అనుకుంటా. అసలు రాఘవేంద్రరావు సినిమాల గురించి షో నడిపించడం వెనక కారణం కూడా దాసరి కంటే రాఘవేంద్ర రావును గొప్పగా చూపించే ప్రయత్నం. ఈ వీడియోలో ఇక్కడ దాసరి వీడియోలో కూడా దాసరి తప్ప అందరూ మాట్లాడినారు.. ఆ వయసులో దాసరిని అంతసేపు స్టేజీ మీద నిలబెట్టడం కూడా పద్ధతిగా లేదు. రామోజీరావు నిలబడ్డాడు అనొచ్చు. కానీ అది ఆయన అవసరం. కానీ దాసరికి ఆ అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే దాసరి చనిపోయిన తర్వాతి రోజు కనీసం దాసరిని ఒక జర్నలిస్టుగా గుర్తించని పత్రిక ఈనాడు.. ఎన్ని చేసినా.. ఎంతో మందికి అన్నం పెట్టిన సంస్థగా దాన్ని దాసరిని అభిమానించారు.. దాసరి.. నిజంగానే ట్రూ లెజెండ్..
@@sankisets2368 రాంగోజి రావు....గారు.... ప్రతిభ ఉన్న మనిషి.. .... అంటే వ్యాపార దక్షత అనే ప్రతి భ ఉంది.... దాన్లో భా అంగ గా.... కుల దురద బాగా ఎక్కువ ఉన్న వ్యక్తి... టాలెంట్ ఉండి కుల దురద ఉన్నా వాళ్ళు .... నియంత క్రిందకి వెళ్తారు... అదే దాసరి గారు.... టాటెంట్ సినిమా ల ల్లో.... 24 క్రాtpu ల్లో ప్రతిభ....ఉన్నా శిఖరం... కుల దురద లేదు.... ఉదయం పేపర్ ని తొక్కివేసి, నది రాంగోజి రావు దే.... దాసరిగారి పేరు ని, ఈ టీవీలో .... ఆయన సినిమాని వేస్తూ.... పేరుని కట్ చేసిన ,కుచ్ఛితం గల నియంత రాంగోజి రావు అనే కుల దురద కుట్ర దారుడు.... ఎంత డబ్బులు ఉన్నా .... మంచి పేరు లేనప్పుడు.... ఏమి ఉపయోగం....ఎన్టీఆర్ మొదట అధికారంలోకి వ చ్చి .... సీఎం కురిచ్చిలో కూర్చ్చో వ టానికి.... వెనుక .... వెన్ను దన్నుగా ఉన్నది ఈనాడు పేపర్ ,విలేకరులు... ఈనాడు,సంస్థ పెట్టిన రాంగోజి రావు.... అదే ఎన్టీఆర్ ని చివరి సారి... సీఎం కాకుండా.... కురిచ్చి నుండి దింపి వేసిన ,అతను ఈ రాంగోజిరావు నే.... ఈనాడు పేపర్ వెన్నుదన్నుగా ఉండి .... కురిచ్చి నుండి దింపి వేసిన , నియంత.... కుల దురద ని తెచ్చిన .... తెగులు దేశం పార్టీ... ap లో ... బ్రష్ఠ్ పట్టించి.... అధికార పార్టీ చేసిందే.... ఆట,పాట గా .... అన్ని వ్యస్థల,అధికారులు.... మీద ...అజమాయిషీ.... కర్ర పెత్తనం.... కీలు బొమ్మలు .... అధి కారులు,అయ్యారు..../అన్నీ వ్యవస్థలు ....నిర్వీర్యం ఐయ్యాయి...
Hello Mr meeru ah spelling kuda correct ga cheppaledu. Inka anchor ni criticize chestaaru enduku. Mundu meeru spell correct ga cheppandi it's not shaabdaalu it is shataabdam
Dasari Biola. Eenadu paper&sitara magazine lo itaniki aganist gaa news vastundedi. Kani Ramoli film city use kosam dasari ni Ramoji kaka patti nemmadiga punjukunnadu. That s all. Dasari simham.
Dasari sir really very sad of missing you. RIP😭😭
దాసరి గారు చెప్పినట్టు తెలుగు భాషకి తెలుగు వారి వస్త్రధారణకు తెలుగు తనానికి ప్రతిరుాపం ఈటీవి
Jaburdast ?
@@ranjanreddy6816తెలుగు బూతుకి ప్రతిరూపం
Ramoji rao garu Chala mandiki life ichharu thank you Sir
Margadarsi tho lifes adukunnadu
dasari narayana legendary
దాసరి గారు జీవితాంతం సినిమా కోసం శ్రమించారు
Bokka le vadu cinemalu chusava sagateestadu scens ni
Excellent Dasary garu.
True sir 💯
Watch frame at 10:43 in this video .... Trivikram and Power Star ... But funny thing is you can see Dasari Narayana Rao gaaru beside them at the same time he was giving his speech on stage .... funny editing .... the editor seems to added the clip to show Power Star and Trivikram clapping for Dasari .... very funny ... but good to watch
Dasari gari nijam chepparu.telugu chala clarity untundhi e tv lo
legendary
super speech ...dasari garu.. RIP
ranjith kommineni
great leader sir
Miss you sir .....
Romji tatatya gariki dasari narayana rao gariki namasakaram mi lati goppa vallu ekkada undaru sir
దాసరి గారికి ఈటీవీ ఎప్పుడూ సరైన గౌరవం ఇవ్వలేదు. రాఘవేంద్ర రావు సినిమాల గురించి 'సౌందర్య లహరి' అనే ప్రోగ్రాం పెట్టింది ఈటీవీ. చాలదన్నట్టు 'సై సై సయ్యారే' అని రాఘవేంద్ర రావు పాటల ప్రోగ్రాం నడిపిస్తోంది.
అట్లానే అప్పట్లో బాపు సినిమాల మీద కూడా బాలసుబ్రమణ్యం తో ప్రోగ్రాం చేసింది.
మా దృష్టిలో వాళ్లిద్దరి కంటే గొప్ప దర్శకుడు దాసరి.
కానీ ఈనాడు, ఈటీవీ ఎప్పుడూ దాసరిని ఒక ప్రత్యర్థిలాగానే చూసినాయి.
దానికి 'ఉదయం' పత్రిక కారణం అనుకుంటా.
అసలు రాఘవేంద్రరావు సినిమాల గురించి షో నడిపించడం వెనక కారణం కూడా దాసరి కంటే రాఘవేంద్ర రావును గొప్పగా చూపించే ప్రయత్నం.
ఈ వీడియోలో ఇక్కడ దాసరి వీడియోలో కూడా దాసరి తప్ప అందరూ మాట్లాడినారు..
ఆ వయసులో దాసరిని అంతసేపు స్టేజీ మీద నిలబెట్టడం కూడా పద్ధతిగా లేదు.
రామోజీరావు నిలబడ్డాడు అనొచ్చు. కానీ అది ఆయన అవసరం. కానీ దాసరికి ఆ అవసరం లేదు.
ఇంకో విషయం ఏంటంటే దాసరి చనిపోయిన తర్వాతి రోజు కనీసం దాసరిని ఒక జర్నలిస్టుగా గుర్తించని పత్రిక ఈనాడు..
ఎన్ని చేసినా.. ఎంతో మందికి అన్నం పెట్టిన సంస్థగా దాన్ని దాసరిని అభిమానించారు..
దాసరి.. నిజంగానే ట్రూ లెజెండ్..
Osmania News antamandi unna...industry ki guruvugaru DASARI garu matramey....legend
Osmania News nijam cheppavu bayyaaa
మంచి విశ్లేషణ
kulam godalu kattukunaru vallu
@@sankisets2368 రాంగోజి రావు....గారు.... ప్రతిభ ఉన్న మనిషి.. .... అంటే వ్యాపార దక్షత అనే ప్రతి భ ఉంది.... దాన్లో భా అంగ గా.... కుల దురద బాగా ఎక్కువ ఉన్న వ్యక్తి... టాలెంట్ ఉండి కుల దురద ఉన్నా వాళ్ళు .... నియంత క్రిందకి వెళ్తారు... అదే దాసరి గారు.... టాటెంట్ సినిమా ల ల్లో.... 24 క్రాtpu ల్లో ప్రతిభ....ఉన్నా శిఖరం... కుల దురద లేదు.... ఉదయం పేపర్ ని తొక్కివేసి, నది రాంగోజి రావు దే.... దాసరిగారి పేరు ని, ఈ టీవీలో .... ఆయన సినిమాని వేస్తూ.... పేరుని కట్ చేసిన ,కుచ్ఛితం గల నియంత రాంగోజి రావు అనే కుల దురద కుట్ర దారుడు.... ఎంత డబ్బులు ఉన్నా .... మంచి పేరు లేనప్పుడు.... ఏమి ఉపయోగం....ఎన్టీఆర్ మొదట అధికారంలోకి వ చ్చి .... సీఎం కురిచ్చిలో కూర్చ్చో వ టానికి.... వెనుక .... వెన్ను దన్నుగా ఉన్నది ఈనాడు పేపర్ ,విలేకరులు... ఈనాడు,సంస్థ పెట్టిన రాంగోజి రావు.... అదే ఎన్టీఆర్ ని చివరి సారి... సీఎం కాకుండా.... కురిచ్చి నుండి దింపి వేసిన ,అతను ఈ రాంగోజిరావు నే.... ఈనాడు పేపర్ వెన్నుదన్నుగా ఉండి .... కురిచ్చి నుండి దింపి వేసిన , నియంత.... కుల దురద ని తెచ్చిన .... తెగులు దేశం పార్టీ... ap లో ... బ్రష్ఠ్ పట్టించి.... అధికార పార్టీ చేసిందే.... ఆట,పాట గా .... అన్ని వ్యస్థల,అధికారులు.... మీద ...అజమాయిషీ.... కర్ర పెత్తనం.... కీలు బొమ్మలు .... అధి కారులు,అయ్యారు..../అన్నీ వ్యవస్థలు ....నిర్వీర్యం ఐయ్యాయి...
9 o clock news etv perpect
Etv poti email tv radu raledu enni news channels chusina 9 ku etv news chudali
Suma garu wrong chepparu...rendu.sathabdalu kadu dasabdalu
Good observation. Great brother
Rendu sethabdala nunchi annaru suma garu jyotisyam Cheppe ayani piliche time lo. Please correct it. I think adi Rendu dasabdalu
Suma konchem chusuko padalanu sariga palakadamulo
Jai etv. Jai Ramoji Rao
Shatabdalu kadu Suma garu dashabdaalu
At 10:43 their is dasari Narayana Rao again on stage and on chair
Evaru bhayya athanu
Suma avari kallu ki namasakram cheyadhu that is dasari
Rendu satabdala nunchi annaru suma 0.55 daggara . It's 20 years not 200 first time mistake vintunna suma nunchi
Rendu Shaabdaalu kaadu Sumakkaaa....dashabdaalu😂😂😂😂😂😂😂😂😂
Hello Mr meeru ah spelling kuda correct ga cheppaledu. Inka anchor ni criticize chestaaru enduku. Mundu meeru spell correct ga cheppandi it's not shaabdaalu it is shataabdam
Is a lezend dasari
రామోజి గాడు దాసరి పేరు వెసేవాడు కాదు
Dasari Biola.
Eenadu paper&sitara magazine lo itaniki aganist gaa news vastundedi.
Kani Ramoli film city use kosam dasari ni Ramoji kaka patti nemmadiga punjukunnadu.
That s all.
Dasari simham.
v...
ETv... 👌......but now jabardast lo Konni skits toooo worst gaa untunnayi.... They have to correct that