సారు శుద్ధ తెలంగాణా మాట్లాడుతారు. మొదట్లో ఏ మీటింగ్ లో కూడా "సబ్బండ్ర వర్ణాల వారు" ఆవేవాడు. ఇప్పుడు "బాజాప్తా" అనే మాట. మరి మద్య లో ఆంధ్రా యాస. ఊరికో వేషం
ఒకప్పుడు కేసిఆర్ ప్రెస్ మీట్ అంటే చాల ఆతురతగా ఉండేది. ఇప్పుడు కేసిఆర్ చెప్పేవి అన్ని జూట మాటలని జనాలకి అర్థం ఐనది.అబద్ధాలు మాట్లాడటంలో కేసిఆర్ No.1.దానికి తోడు ఆయన చెంచాలు తోడయ్యారు.అందులో హరీష్ No.1.
వీడొక మాటలు నేర్చిన గుంతనక్క.తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు అన్నాడు. కానీ ఇప్పుడు జరిగేది భూకబ్జాలు,
Mee పాలన బాగాలేదు Sir, inni కథలు ఎందుకు చెబుతున్నారు Sir, evaru మాట్లాడటం లేదు Sir తప్పుడు మాటలు, మీరు సీఎం అయిన తరువాత చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు Sir......
Good kcr speech well bayapadhady ledu face to face good like world wide telangana people love him so much cader yallaku yuntundhi jai kcr jai telagana respect family also
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
అరె హౌలే గా నీలాంటి సీఎంలు పీఎం లకు వేలకు వేల ఎకరాలు ఉంటాయి మరి నీ కార్యకర్తలకు మీ జెండా మోసే నాయకులకు కనీసం వందల ఎకరాలు ఉండవు కనీసం తిండి కూడా ఉండదు ఒక పూట తింటే మరొక పూట పస్తులు ఉండి జెండా మోసే కార్యకర్తలు ఉండడం వలన మీకు వేల ఎకరాలు వచ్చాయి తప్ప ప్రతి కార్యకర్త నీలాగా సంపాదించుకుంటే ఈరోజు బాగుపడే వారు కానీ వెధవలకు ఆలోచన లేదు రాదు బాగుపడరు నీవు బాగుపడతావ్ ఎందుకంటే పిచ్చి వాళ్ళు ఉన్నంత కాలం నీవు వేల ఎకరాలు సంపాదిస్తూనే ఉంటావు 💯
అబ్బా మాకు తెలువదులే పోసెట్టి.....ప్రతిపక్షాలకు అస్సలు తెలువదు.... నీకుటుంభం నిజాం రాజు వారసులు... నీలాక దుబాయ్ కి నకిలీ passports broker pani కూడ ఎవరు చేయాలే..నిన్ను తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే నీవు చేస్తున్నది ఏంది...అవినీతి,,అరాచకం,బందు ప్రీతి తప్ప ప్రజలకు ఒరగబెట్టింది చెప్పు..
గెలిచి సీఎం అయిన తరువాత నే మీరు చాలా ఇతర పార్టీల ను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు Sir meeru, ఇంతకుముందు వంగి వంగి దండాలు పెట్టిన మీరు ఇప్పుడు మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు కాదు కాదు.....
నీ మాటలు నీ కూతురు నీ కొడుకు మాటలు వింటే ఎంతటి వారైనా పిచ్చోళ్ళ అవుతారు నీ ముందు ఉన్న విలేకర్లే పిచ్చోళ్ళ మాదిరి కూర్చున్నారు అంటే వాల్ల ఎడిటర్లను టీవీ పేపర్స్ ను కొన్నావు కాబట్టే పాపం వారు ఏమి మాట్లాడకుండా కూర్చున్నారు దొర
నువ్వు ఎప్పడు వ్యవసాయం చేసావు పెద్ద దొర దుబాయ్ పాస్ పోర్ట్ ఎజెంట్ గా చేసి చాలా మంది జీవితాలు మోసం చేసి రాజకీయాలకు వొచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతున్నావ్....సిగ్గు ఉండాలి కొంచం ఐనా.... నీ గారడి మాటలు తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థం అవుతుంది ....బిడ్డ నీ కేల్కతం దుకాణం బంధు పెట్టుకునే రోజులు వొచ్చాయి.......7 సంవత్సరాలకు ఇప్పడు ధర్నా చౌక్ గుర్తుకు వొచ్చే సారుకు..... ధర్నా చౌక్ తీసివేసినోడు మల్ల ధర్నాలో కూసుంటున్నావు...గప్పుడే అర్థం ఐనది మీ పార్టీ పతనం.....
7సంవత్సరాల ముందు ఆస్తులు ఇప్పుడు ఆస్తులు ప్రకటించమనండి
Jai kcr
420 telangana cm
Hahaha
By birth he had thousands of land bro
ఇదీ Kcr కరెక్ట్ డైలాగ్: నేను CM అయ్యాక నా రెండు గాజులూ అమ్ముకోవాలచ్చొచ్చింది
Super super
Super dhailak😄😄
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°`°
Perfect
నువ్వు ఏమైన అమ్ముతావు కాక 😆😆😍😂🤣
నీతోని అయితది 😜
నివ్వు అంద్రోల్లను తిడితే.. అది సంస్కారం...
కానీ నిన్నూ తిడితే...!!
క్యా బాత్ హై...!
@Ravinder Reddy నీలాంటి జఫ్ఫా గాల్లు , బానిసగల్లు... గిట్లనే ఇజ్జత్ లేని , దిమాక్ లేని మాటలతో కాలం వెల్ల దిస్తారు....
కెసిఆర్ భయపడుతున్నాడు .ఇంటి లెక్కలు చెబుతున్నాడు .టాక్సీ లెక్కలు చెబుతున్నాడు ,అడగకుండానే అన్నీ చెబుతున్నాడు భవిష్యత్తులో ఇంకా చాలా చెప్పాలి
నువ్వు 100% నిజం అంటే అది 100% అబద్ధమని తెలంగాణ కాదు రా బై భారతదేశం మొత్తం తెలుసు
చెప్పేటోడు చేవుడొడు ఐతే వినేటోడి కన్నా ఇజ్జతి వుండాలే అన్నవ్గా నిమాటలు నీ మాటలు వింటే మాకు అట్లనే అనిపిస్తుంది
Mari neek leda ijjath
😂
Reyy really ra na coduca
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°`°
ఇల్లు అమ్ముకున్నావా,ప్రభుత్వ భూములను ఆమ్ముకున్నావా.ఉన్న ఇంటికి బదులు మీ మునిమనుమలు అనుభవించే త సంపాదించ లేదా sir జి.
ఇల్లే కాదు రాష్ట్రాన్ని అమ్ముతారు మీరు
ఆయన మోడి కాదు కెసిఆర్
అమ్మడానికి
@@ganeshind2097 Modi ammaledu privatization chesadu 🤦.
@@pavangoud9924 ఏం చదువు చదివినవ్ అన్న
నీ తెలివికి నా రెండు ......👏👏
@@ganeshind2097 BSC computer science 🌝.
@@pavangoud9924 😂😂🤣🤣
CM అయ్యాక ఎన్ని ఇల్లులు కొన్నవో
అమ్మేది ఏ ఇల్లో ఎవర్కి తెల్సు
లెక్కలు తెలుస్తాయి కేంద్రం సోదాలు చేపిస్తది కదా
All the best
మరి అంత నిజాయితిగా ఉంటే హుజూరాబాద్ ల పైసల్ ఎవడు పంచినాడు
Kcr ee kadu huzurabad lo etala gadu otuku 10k kuda echindu vadu panchaledha na
ఈయ్యాల ని ఇల్లు రేపు రాష్ట్రాన్నే అమ్ముతవ్ కవచ్చో ఏమో నీ మీద నమ్మకం లేదు దొర🙏🙏🙏
Modi itey kaadule
Nammakam Lekapothe Dhengey Vere Rastraniki
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°`°
😂😂😂
@@bmaheshchary123 kcr gadi chemcha gadivi 👍
సారు శుద్ధ తెలంగాణా మాట్లాడుతారు. మొదట్లో ఏ మీటింగ్ లో కూడా "సబ్బండ్ర వర్ణాల వారు" ఆవేవాడు. ఇప్పుడు "బాజాప్తా" అనే మాట. మరి మద్య లో ఆంధ్రా యాస. ఊరికో వేషం
ఒకప్పుడు కేసిఆర్ ప్రెస్ మీట్ అంటే చాల ఆతురతగా ఉండేది. ఇప్పుడు కేసిఆర్ చెప్పేవి అన్ని జూట మాటలని జనాలకి అర్థం ఐనది.అబద్ధాలు మాట్లాడటంలో కేసిఆర్ No.1.దానికి తోడు ఆయన చెంచాలు తోడయ్యారు.అందులో హరీష్ No.1.
Joke of the century
కాకా ఫుల్ ఆన్లో ఉన్నాడు జై చీప్ లిక్కర్
పాస్పోర్ట్ బ్రోకర్
So... ఓటమీ భయం మొదలయిందా...!
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తెలంగాణ ప్రజలు ఈ మాటలు ఉపసంహరించుకోవాలి జై తెలంగాణ
,
ఇంక ఆపు సామీ! విని విని సాలయింది,..🤭😝😝
వీడొక మాటలు నేర్చిన గుంతనక్క.తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు అన్నాడు. కానీ ఇప్పుడు జరిగేది భూకబ్జాలు,
దయచేసి యుట్యూబ్! నాకు ఇతన్నిచూపించొదు. నీకు దండం పెడతా
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°`°•
Trs party is doing rowdyism so let's fight against trs
కేసీర్ గారు లక్ష ఉన్న రైతు కు కూడా రుణ మాఫీ చేస్తే ఇక మీరే మళ్ళీ సీఎం
Great👏👍😊 job
Emotional game nothing else 😭😭😭
🤣🤣🤣 కామెడీ స్టార్ట్ అయింది 🤣
అబ్బో...😄😄 మహావ్వావుడు..ఉద్యోగాలు నోటిఫికేషన్ల విషయం ఏమైందో..ఏమో..
నమ్మొద్దు ఇతగాడిని, నీతులు చెప్తుండు కాక
అవున్లే.. అప్పుడున్న ఇల్లు శానా చిన్నదాయే... ఇపుడు వున్నావ్ గా పెద్దదాంట్లో 😍😍😂😂..
చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే టిఆర్ఎస్ ఎక్కడ ముందు దీనికి సమాధానం చెప్పు. తెలంగాణ అభివృద్ధి చేసింది చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి నువ్వు ఏం పీకినావ్
😁😆😂oo. kaka.... 😂😂🤣🤣
ఇల్లు అమ్మిండా ఈ నయా నిజాం ... 😀😀😀😀
ఇది joke of the year...
వినేటోడికి ఇజ్జత్ ఉంది ఇక్కడ...
Next elections lo otamini Munde Uhinchadu... Anduke prajalapai Prema vachindi wf ki
నువ్వు ఇల్లు అమ్ముకున్నాడు అంటే నమ్మాలా అది వాస్తు లేదు కావచ్చు అందుకే అనుకున్నావు వాస్తు చూసుకొని అంతకంటే వంద రెట్లు పెద్ద ఇల్లు కట్టుకుంటావు
Adhi kuda government property ankoni ammi untav 😅
1000 ఎకరాలు ఎక్కడివి
వాళ్ల తాత ఎనకట చెట్లు కొట్టి భూములు ఆపుకుండట
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°`°
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Mee పాలన బాగాలేదు Sir, inni కథలు ఎందుకు చెబుతున్నారు Sir, evaru మాట్లాడటం లేదు Sir తప్పుడు మాటలు, మీరు సీఎం అయిన తరువాత చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు Sir......
ఒక్క కామెంట్ కూడా అనుకూలంగా లేకపోయెగరా ! అయ్యే 🤣🤣🤣
Emotional ga try chesthundu vedu
Memu Veenni Nammam 😂😂😂
Super sir
అధికారం శాశ్వతo గా ఉండదు ఒప్పోసీసీన్ గా ఉంటాం బాగా చెప్పారు
Sar.gavaranment.bbkme ni.mymu.3 maatalu sabi chysukovacha.sar.pls.
Confident gaa abaddam cheppatan lo meedi second place.
Vyavasayam chesthunnadanta, edho pani chesinattu 😅
End of day kcr sir is out in 2023 as cm it's 1000000000000000%
1%kuda chance ledu
రిటైర్డ ఉద్యోగులకు ఇంతవరకు PRC 2020 అమలుకాటం లేదు.నీ మాటలు ఎవ్వరు నమ్మరు.
కామెడీ చేస్తున్నా కానీ ఎవరు నవ్వడం లేదు
రేయ్ సన్యాసి ...మాట్లాడేది కూడా తెలంగాణా ప్రజలు. ...
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్న వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఎందుకు లేకుండా పోయిండ్రు.
Good kcr speech well bayapadhady ledu face to face good like world wide telangana people love him so much cader yallaku yuntundhi jai kcr jai telagana respect family also
అయ్యో కష్టం మీద ఉన్నదే
Never believe velama Dora...
Mari inke dorani nammuthav pittala dora na?
మహా నీతిమంతుల పాలన మీది తెలంగాణ ప్రజలు నిన్ను చూసి మీ పరిపాలన నవ్వుతారు చూసి
పర్సనల్ చెప్పకండి కెసిఆర్ గారు ప్రజలకు ఏం కావాలో అది చెప్పండి
పక్క వారికి ఒక్క బిందె నీళ్లు ఇవ్వని సమాజం లో, రాజ కీయాల్లో వచ్చి, సేవ చేయడనికి ఎవరు, రారు పో
ఓ అమ్మ అవునా సార్ 🙏🙏🙏🙏🙏 ఇపుడు మన రాష్టం అమ్మేస్తారా సార్ వద్దు సార్ మి పథకాల వల్ల నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వటం లెదు సార్ మన రాష్టం జరా మీరూ దయ తలచి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవండీ సార్ ప్ల్స్ 🙏🙏🙏🙏🙏
Nuva kadha ma guru 😁😁nenu chuse mamu naruchikovali guru garuu🙏🙏
ఓరి దేవుడా నువు నీ ఇల్లు అమ్ముకునవు అంటే తెలంగాణ రాష్ట్రన్ని అమ్మకానికి పెట్టినట్టే🤦.. ఇంకోటి నువు బయపడ్తనవు నీ మోకంలే తెలుస్తుందిలే
మా దరిద్రం నీవు సీఎం కావడం నీ మోసపూరిత మాటలతో కాలం గడపడం సీఎం గా తెలంగాణా లో నీ వాళ్లే ప్రజలు కాదు
Ayyaaaa... Dhora... Mi banchan dhora..... Mi nijayathi, mi covering lu, abaddalu chaalu dhora.. Ippudaina notifications veyandi...
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°`°•
Next term lo nuvvu iga motham form house lo vundudeyy kaka ipoindhi iga ni dhukanam
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే
వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Jai Telangana, don't think of waste words sir. Always ur correct
Niku gnanam ledhu gnaneshwari😂😂😂
@@muralirajgoud5369 niku Ayintha Kuda Ledhu Dhobey Jai KCR
అరె హౌలే గా నీలాంటి సీఎంలు పీఎం లకు వేలకు వేల ఎకరాలు ఉంటాయి మరి నీ కార్యకర్తలకు మీ జెండా మోసే నాయకులకు కనీసం వందల ఎకరాలు ఉండవు కనీసం తిండి కూడా ఉండదు ఒక పూట తింటే మరొక పూట పస్తులు ఉండి జెండా మోసే కార్యకర్తలు ఉండడం వలన మీకు వేల ఎకరాలు వచ్చాయి తప్ప ప్రతి కార్యకర్త నీలాగా సంపాదించుకుంటే ఈరోజు బాగుపడే వారు కానీ వెధవలకు ఆలోచన లేదు రాదు బాగుపడరు నీవు బాగుపడతావ్ ఎందుకంటే పిచ్చి వాళ్ళు ఉన్నంత కాలం నీవు వేల ఎకరాలు సంపాదిస్తూనే ఉంటావు 💯
రాష్టం లొనే చాలా పెద కుటుంబం... కల్వకుంట్ల కుటుంబం....Wow ...
అంటే నీమటలు చూస్తుంటే నీకు ప్రతిపక్షం కరెక్ట్ అనిపిస్తుంది
అబ్బా మాకు తెలువదులే పోసెట్టి.....ప్రతిపక్షాలకు అస్సలు తెలువదు.... నీకుటుంభం నిజాం రాజు వారసులు... నీలాక దుబాయ్ కి నకిలీ passports broker pani కూడ ఎవరు చేయాలే..నిన్ను తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే నీవు చేస్తున్నది ఏంది...అవినీతి,,అరాచకం,బందు ప్రీతి తప్ప ప్రజలకు ఒరగబెట్టింది చెప్పు..
సారు చాలా బాగా చెప్తున్నారు కాక మరింత
ప్రజల మాట వినేవడివి ఐతే ఫస్ట్ వడ్లు కొనండి
అప్పట్లో 3 కోట్లు లేవు ఈ రోజు ఇన్కమ్ టాక్స్ ఏ 3కోట్లు కడుతున్నారా
గెలిచి సీఎం అయిన తరువాత నే మీరు చాలా ఇతర పార్టీల ను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు Sir meeru, ఇంతకుముందు వంగి వంగి దండాలు పెట్టిన మీరు ఇప్పుడు మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు కాదు కాదు.....
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😅😂😂😂😂
అవును జీతంతోనే పాలిస్తుండు కెసిఆర్
తేలంగాణ రాకముందు కెసిఆర్ నాగలితో దుక్కి దున్నిండు కెసిఆర్ భార్య మక్కా విత్తనం ఏసీ కస్టపడి పండించిన రైతు అనడానికి సిగ్గులేదు 👌👌
సరే, ముచ్చట్లు చెప్పుట్ల నువ్వే తోపు. నువ్వు చెప్పినన్ని రోజులు వింటూనే ఉంటాం....
కథలు దేంగల అంటె కెసిఆర్, ఇక్కడ మావాడు , సరిపోయారు ఇద్దరూ
తమరు అమ్మినా ఇల్లు గురించి చెప్తున్నారు కానీ,
ప్రజాల భూములు అమ్ముకున్నపుడు,చేపలేదేంటి సారు. ఇదెక్కడి న్యాయం.
Okka comment kudu KCR ki positive ga ledhu papam kcr
Family family drama le deenamma jeevitham national award ki nominate cheyalemo veella family ni...
నీకు ఎన్ని లక్షల రైతుబంధు వస్తది రా హౌలే చెప్పు మరి నీ కార్యకర్తలకు ఎన్ని లక్షలు వస్తాయి చెప్పు రా ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి
TRS దుకాణం బంద్ అయిపోయే సమయం ఆసన్నమౌతున్నది.
ఎదుటివారి కి చెప్పేటoదుకు నీతులూ వున్నాయి.......
వేదవ యేమి మాటలురా నివ్ ఒక CM va
రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది..
Kamal Hasan🤣🤣🤣
Dhonga pani cheyyaledu sir , meeru chaalaaaaa great, mari students tho maatladatani ou campus ravacchuga nayanaaaa
E matallu yenni rojullu cheptharu sir....,
Ardham iypoinde next CM avadu ani
నీ మాటలు నీ కూతురు నీ కొడుకు మాటలు వింటే ఎంతటి వారైనా పిచ్చోళ్ళ అవుతారు నీ ముందు ఉన్న విలేకర్లే పిచ్చోళ్ళ మాదిరి కూర్చున్నారు అంటే వాల్ల ఎడిటర్లను టీవీ పేపర్స్ ను కొన్నావు కాబట్టే పాపం వారు ఏమి మాట్లాడకుండా కూర్చున్నారు దొర
Searching for 1 Positive comment
అయ్యగారు ఇప్పుడు మీ ఆస్తి ఎంట
Sir 🔥
ఇల్లు అమ్మెది మీద లేక పక్క వాడిదా
😂😂😂🙏
నువ్వు ఎప్పడు వ్యవసాయం చేసావు పెద్ద దొర దుబాయ్ పాస్ పోర్ట్ ఎజెంట్ గా చేసి చాలా మంది జీవితాలు మోసం చేసి రాజకీయాలకు వొచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతున్నావ్....సిగ్గు ఉండాలి కొంచం ఐనా.... నీ గారడి మాటలు తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థం అవుతుంది ....బిడ్డ నీ కేల్కతం దుకాణం బంధు పెట్టుకునే రోజులు వొచ్చాయి.......7 సంవత్సరాలకు ఇప్పడు ధర్నా చౌక్ గుర్తుకు వొచ్చే సారుకు..... ధర్నా చౌక్ తీసివేసినోడు మల్ల ధర్నాలో కూసుంటున్నావు...గప్పుడే అర్థం ఐనది మీ పార్టీ పతనం.....
మాయలోడ ఓరి మాయలోడ మాటలన్నీ మాయమాటరేరా
🤣🤣🤣🤣
మీరు ఈల్లు అమ్ముకున్నారు అంటే నమ్ముతున్నాం sir.....