Nandamuri Balakrishna Lunch With his Fan | కర్నూలు జిల్లాలో అభిమానితో కలిసి బాలయ్య లంచ్ | ABP Desam

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 2

  • @suneethareddy7406
    @suneethareddy7406 2 місяці тому

    జరిగిన విషయం బాలకృష్ణ కు మెయిల్ చెయ్యండి ఏమన్నా హెల్ప్ అవుతుందేమో

  • @chandrakalamedara7583
    @chandrakalamedara7583 2 місяці тому

    బాలయ్య పుట్టినరోజు అని 10 june 2023 లో బాలయ్య ఫ్యాన్స్ ఫ్లెక్సీ కట్టారు 11 జూన్ 2023 అనంతపురం క్లాక్ టవర్ వద్ద వెళుతూ వుంటే ఫ్లెక్సీ మింద పడి పెడవిచితికి పళ్ళు పోయి ఆపరేషన్ అయి 21 రోజులు తిండిలేక olny పళ్ళ రసాలు త్రాగి 3 నెలలు ముఖం కడగక ఇప్పటికీ అప్పుడప్పుడు చిగుర్లు బుద్ధ అయ్యి నోస్తుంది పళ్ళు కటించుకొనేకి కూడా amount లేదు మాకు న్యాయం చేయమని పోలీసుల చుట్టూ collector office చుట్టూ తిరుగుతున్న ఒక సంవత్సరం అయిన న్యాయం చేయట్లేదు బాలయ్య పుట్టిన రోజుకు ఫ్లెక్సీ కట్టి నా లైఫ్ స్పయిల్చేసరు మరి ఈ సంవత్సరం కూడా కట్టారు ఏమన్నా అంటే ఎవరికీ జరగంది నీ మీదే పడింది నీ కర్మ అంటారు పోలీసులు వారి కర్మకు జరిగేవే అన్ని అయి ఈ పోలీసులు ఎందుకు ఒకరినే చంపారు అంటే వాడి కర్మ అనుకోవచ్చు గ ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇప్పుడు పోలీసులకు భయపడేవారు ఎక్కడ ఉన్నారు అంటారు బాలయ్య అన్న ntr అన్న ఇష్టం ఇప్పటికీ అభిమానమే కానీ బాలయ్య ను చూస్తే ఇలా జరిగిందే .అని బాధ అంతే కాక ఒక సంవత్సరం అయిన న్యాయం జరగలేదు అనినద బాలయ్య ఫ్యాన్స్ వాళ్లకు మాట్లాడే కి కూడా రాదు అమ్మ పోయి అడిగితే వాళ్ళు ముగ్గురు చిరంజీవి, గౌస్ ఉద్దీన్ మాజీ గ్రంధాలయ కర్త, శ్రీధర్ వీళ్ళు బాలయ్య ఫ్యాన్స్ అని చెప్పుకుంటే బాలయ్య కే సిగ్గు చేటు ఇది రాయలసీమ అనంతపురం లో జరిగింది ఇప్పటికీ పోలీస్ ల చుట్టూ తిరుగుతున్నాయి అమ్మ, నేను