యేసయ్యే నా ప్రాణం Hosanna Ministries 2025 new Song || Lyrical Track || tabla track

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 25

  • @ydhosanna
    @ydhosanna  10 днів тому +45

    ___ యేసయ్యే - నా ప్రాణం ___
    యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా - 2
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    1: చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని
    నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా - 2
    ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే - 2
    సృజనాత్మకమైన నీకృప చాలు నే బ్రతికున్నది నీకోసమే - 2
    2 : జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా - 2
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
    ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా -2
    3: మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా -2
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా - 2
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా - 2
    స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @sweetmercy1432
    @sweetmercy1432 9 днів тому +7

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా .... //2//
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    // యేసయ్యా //
    " స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా "
    1
    చిరకాలము నాతో ఉంటాననీ - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా........ //2//
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే //2//
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే //2//
    // యేసయ్యా //
    2
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా....... //2//
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని //2//
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా //2//
    // యేసయ్యా //
    3
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా ........ //2//
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా //2//
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా //2//

  • @RaviKadiveti-rj8mt
    @RaviKadiveti-rj8mt 2 дні тому +1

    Praise the lord 🙏

  • @prataptenali9425
    @prataptenali9425 9 днів тому +2

    Super bro iwant ringtone song

  • @parimalaflorence
    @parimalaflorence 7 днів тому +2

    Thank u for the track

  • @shammaministry1942
    @shammaministry1942 5 днів тому +1

    Praise God anna 🙏🙋🙋🙋

  • @kalyanjackk
    @kalyanjackk 9 днів тому +2

    Praise the lord true God Jesus Christ save this entire world please amen amen amen ❤️

  • @madriandraiah4824
    @madriandraiah4824 8 днів тому +1

    Super annayya

  • @JyothiBathula-h5p
    @JyothiBathula-h5p 9 днів тому +2

    Super super nana

  • @vinayakar7392
    @vinayakar7392 9 днів тому +1

    Super

  • @LinemanD2gnt-tu9um
    @LinemanD2gnt-tu9um День тому +1

    11:17

  • @KatarapuLavanya
    @KatarapuLavanya 4 дні тому +1

    Good t🎉🎉🎉😊😊😍😍😘😘

  • @KusumaVardhanapu
    @KusumaVardhanapu День тому +1

    2:51

  • @venkateswararaoguddentti9562
    @venkateswararaoguddentti9562 10 днів тому +1

    Amen praise the lord 🙏

  • @ChitradaRamalakshmi-fv8gl
    @ChitradaRamalakshmi-fv8gl 9 днів тому +1

    Super brother 🥰🙏🙏

  • @kvrtemple9901
    @kvrtemple9901 9 днів тому +6

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2)
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా (2)
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2)
    సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2)
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా (2)
    ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2)
    ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2)
    మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా (2)
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)
    స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2)
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
    యేసయ్య నామంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉❤2025🙏

  • @sunildoppalapudi9492
    @sunildoppalapudi9492 10 днів тому +1

    Super bro....

  • @SarithaSaritha-o2x
    @SarithaSaritha-o2x 9 днів тому +1

    🙏🙏🎼🎼

  • @YaddlapalliSandeep
    @YaddlapalliSandeep 8 днів тому +1

    Price the lard

  • @Kuttykutty143-u7p
    @Kuttykutty143-u7p 10 днів тому +1

    Thank you bro

  • @GshekarGshekar-d6s
    @GshekarGshekar-d6s 9 днів тому +5

    సాంగ్ సూపర్ ఉన్నది అయ్యగారు

  • @Yohankumar-v4n
    @Yohankumar-v4n 10 днів тому +1

    🙏🙏🙏🙏👌👌👌

  • @Kuttykutty143-u7p
    @Kuttykutty143-u7p 10 днів тому +1

    Super brother 🎉🎉🎉