రాధాకృష్ణుల ప్రేమ అద్వితీయమైనది స్వచ్ఛమైనది మధురమైనది పవిత్రమైనది శ్రేష్టమైనది. వాడిది ఆత్మిక ప్రేమ. వారిని ఏ అంశంలోనూ తప్పు పట్టడానికి వీలులేదు. అతీంద్రియ సుఖము అంటే వారి జీవితమే ఉదాహరణ. ఆధ్యాత్మిక రంగంలో రమించే వారికి మాత్రమే వారి సత్యత స్వచ్ఛత అర్థమవుతుంది.బేహద్కే బేహద్కీ పరం పరం పరం మహా శాంతి హై మహా శాంతి హై మహా శాంతి హై
పురాణాలు ఎందుకు రాధాకృష్ణుల ఎదురుగా విగ్రహం పెట్టుకొని మెడిటేషన్ చేయండి మీకే తెలిసిపోతుంది అన్ని అంటే అంత ఇష్టపడండి వాళ్ళని అన్ని అమ్మని చెప్తుంది నీకు బొక్కలు కూడా తెచ్చిస్తది కావాలంటే అంతే ఆమె మహత్యం వాళ్ళిద్దరి మహత్యం అంతే జై రాధాకృష్ణ జై జై రాధాకృష్ణ మండల రాధా సహస్రనామం వినండి రోజు రాధాదేవిని
ప్రేమకు చిహ్నం రాధా-క్రిష్ణ లు... అటువంటిది రాధ అయాన్ ని పెళ్లి చేసుకోకుండా అలా 'బృందావనం' లోనే ఉండిపోవాలసింది... రాధ - అయాన్ల కు పిల్లలు ఉన్నారా...? రాధకు ఎంత ప్రేమ - భక్తి ఉన్నా ద్వారక కు వెళ్ళాల్సింది కాదు... కాని ఇవన్నీ ఊహగానలే కాని "నిజానిజాలు ఆ భగవంతుడుకే ఎరుక"... ఏదేమైనా "రాధా-కృష్ణా" అనే పేరులోనే ఒక భక్తి భావం, ప్రేమ, అనురాగం, అన్ని రకాల ఉద్వేగాలు ఉంటాయి...❤️👏👌👍🙏💐🥰😍🤩
you are wrong andi sry to say this but radha avarini pelli cheskoledu ayan ni pelli cheskundhi radha shadow alane ayan kuda krishnudi shadow... radha apatkiaina krishunudu kosame wait chesindi chesthune undipoyindi and alane krishnudu ni kuda pelli cheskundi daniki temple kuda undi near vrindavan just manam humans chudaledhu anthe adhi gods madhyalo jarigina pelli bhramadevudu cheinchina pelli and no human can witnessed it manam chudaledhu ante jargaledhu ani matram kadu kada...i really respects your videos and i definetly watch every video of yours pls i just let you know study and know everything completely before releasing into public..and nenu nijam ga chala wait chesa ii video kosam mi channel nunchi same idhe question chala channels valu chesaru kani nenu mi channel nunchi vastundi ani wait chesa but i serioulsy didn't expected this kind of mis information by your channel..please dont take my comment as bad🙏
Eyana cheppina danibatti Lakshmi Devi chesina karma batti aa kalam lo puttinda, mari krishnudu devudu khada anni Telusu kadha mari nduku aadichadu , krishnudiki telusu kadha thana lo kalustundi soul ani , god ki wife aavasarama madam garu
Good analysis bro!! But I have found a few flaws in it. Firstly, dwaraka was built to protect his kingdom and people from the frequent attacks of jarasandha. Radha is the eternal consort of krishna in goloka and it was destined for her to marry ayan since ayan in his previous birth who a devotee of Narayan asked to have Laxmi as his spouse and narayan approved his wish. But in his latter birth ayan was born as a transgender and never touched Radha and further ayan married the shadow of radhakrishna just like ravan abducted the shadow of sita devi. furthermore, krishna and radha got married as per brahmavaivatra purana and the priest was brahma. Krishna descended to this world not only to upload dharma but to retrieve his love who was cursed by sridhama which led to a separation for 100 years between Radhakrishna. Radha rani is the embodiment of love, divinity, tenderness and devotion. The whole world when broken into pieces is nothing but energy and information that means gyan. the total compilance of gyan is vedas and essence of vedas and gyan is love and Radha being the embodiment of love, she is truth that every being is seeking. if krishna is heat then Radha is fire, without fire there is no trace of heat. everything that is feminine in Krishna comes out of Radha, she is his delight energy, pleasure potency and his other form. so they complete each other. They are not two different pieces to be united but they are unity itself. Just love took its two forms to show the way to the truth and this mortal world can be transcended with love. Radhe Radhe!! RadhaKrishna!!
Jai SriKrishna 🙏 Please tell more details of 1. Curse of Sridhama that led to 100 years seperation 2. Why devotee of Narayana asked for Lakshmi as spouse
@@THINKER770 vadu video lo cheppindi vadi kalpitham Half knowledge to views techukuni dabbulu ga marchukune prayatnam..... Rada srikrushnulavaritone undi......
రాధాదేవి యొక్క నిస్వార్ధమైన ప్రేమ జన్మజన్మలు అది శారీరకమైంది కాదు మానసికమైంది ఆత్మ సంబంధం వారిరువురు ఒక్కటే నారాయణి నారాయణుడు అలా అన్నమాట..... Vaani arundhathi sreee vaaani arundhathi
బ్రదర్ కొంచం దిమాగ్ పెట్టి అలోచించి వీడియో చెయ్.... రాధా లక్ష్మి అంశ అయినపుడు వేరే వారిని ఎలా పెళ్లి చేసుకుంటుంది...? చేసుకుంటే కృష్ణుడిని చేసుకోవాలి, లేకుంటే కన్య గానే ఉండి పోవాలి, ఆ రెండు కాకుంటే పెళ్ళికి ముందే తనువు చాలించాలి. అసలు ఈ కథ కరెక్ట్ కాదు.
రాధమ్మ శక్తి స్వరూపిణి ఆమె గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు రాధ వేరు కృష్ణుడు వేరు కాదు 🙏 నార్త్ లో అంతా రాధే రాధే అని అంటారు కృష్ణుని కంటే కూడా రాధమ్మ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆమె మంత్రం చేసి సిద్ది పొందిన ఉపాసన పరులు ఎందరో ఉన్నారు నడిచే దైవం సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు 🙏🌹 శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి🙏🌷 రాధాదేవి శాపగ్రస్తురాలు కావడం వల్ల ఆ జన్మలో వారిద్దరి మధ్య ఎడబాటు కలిగింది పవిత్ర ప్రేమకు అవ్యాజమైన అనురాగానికి వారు ఉదాహరణ మన పురాణాలూ, కర్మ కు భగవంతుడు కూడా బందియే అని తెలియ చేస్తున్నాయి కొన్ని పురాణాలూ లో రాధ భర్త పేరు అనిరుద్దుడు గా కూడా చెప్తారు ఈయన నాపూంశకుడిగా కూడా చెప్తారు రాదమ్మ పరమ పూజ్యు రాలు 🙏🌹 జై రాధ మాత 🙏🌹జై శ్రీకృష్ణ 🙏🌹 వారిది ఆత్మబంధం 🙏💐
They will marriage why means radha krishna whants to clear the problems in the world .when radha born he was blind . she see krishna and open eyes. Kontha mandhi radha ki krishna thoti pramimthinattu Marithi poindhi. Shaapam valla. Radha and krishna was married. Nakku tharuvatha janma antu vuta nanu radha laga puttali please god. JAI RADHA KRISHNA 🕉️🤴 👌
Radha devi is the eternal spouse of lord krishna. She is incarnation of lakshmi devi.she is not mother in law of lord hari .There is no metion radha as mother in law of krishna. If you have proofs reply me
భయ్యా...రాధ వేరే వ్యక్తి భార్య అని చెప్పడం అవసరమా ? భర్త ఉండగా వేరే వాళ్ళతో ఆధ్యాత్మికంగా ఉందవచ్చ...? ఇదేమి ధర్మం అని అనిపించటం లేదా ? ఇలా తప్పుడు మాటలు ప్రచారం చేయకు..
श्री कृष्णप्राधिदेवी त्वम् गोलोके राधिका स्वयं । By Sri Shankaracharyulu Vaaru! 🙏 Please do not give fake stories and spoil peoples’ minds. Sri Radha Devi is Sri Lakshmi Amasam. It is a shame such fakers spread fake untruthful stories. 😢😮😡 Leave Sri Krishna and Sri Radha Devi alone. They or others are not asking you what had happened to their love and or marriage.
యువత అది ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ లేబర్ తో ముచ్చట పెడుతున్నావు నువ్వు నా పేరు రాధా నా దగ్గరే ఉండాలి నువ్వు అంటారు మరి ఆయన బాధ ఏంటో ఎవరిని ఎందుకు పొందాడు వాళ్ళు ఎందుకు అతనితో రిలేషన్ ఉందొ అని అనుకోరు
Naak telsinanthavaraku Krishnudu evvarini pelli cheskovaalanukoledu.. Radha ni tappa.. kaani konni reasons valla adi jaragaledu.. Inka migilina vaallani Krishnudu vaalla istam and prema meraku(Ex: Rukmini) and konni diplomatic reasons valla cheskunnaadu(Ex: Jambavathi).. Deeni gurinchi inka deep ga telsukovaalanna and interest unte research chey anna konchem.. you'll know a lot more.. all the best..
భగవద్గీత లో పరమాత్ముడు ప్రతి జీవి చావు పుట్టుకల గురించి చెప్పాడు. విశ్వాన్ని నడిపే శక్తి ఆ భగవంతుడు. Ntr సినిమా లాగా మీరు కూడా విశ్వ వ్యాప్తుడి పై ఊహించి తీసిన ఒక రీల్.
Krishna vosthe kani eyes open cheyanu Radha , ranu antundha.... Something missing 🤔 Edi manam ma pillalu me pillalu mana pillala laga chepthunnaru foreign stories laga...
రాధాకృష్ణుల ప్రేమ అద్వితీయమైనది స్వచ్ఛమైనది మధురమైనది పవిత్రమైనది శ్రేష్టమైనది. వాడిది ఆత్మిక ప్రేమ. వారిని ఏ అంశంలోనూ తప్పు పట్టడానికి వీలులేదు. అతీంద్రియ సుఖము అంటే వారి జీవితమే ఉదాహరణ. ఆధ్యాత్మిక రంగంలో రమించే వారికి మాత్రమే వారి సత్యత స్వచ్ఛత అర్థమవుతుంది.బేహద్కే బేహద్కీ పరం పరం పరం మహా శాంతి హై మహా శాంతి హై మహా శాంతి హై
Hart full real love of radha krishna ....🥰☺️ the full name of krishna .( Radha krishna )😍🥰😊☺️ this is a real love 💓❤️
ఏ పురాణం లో వుంది రాధ వేరే వారిని వివాహం చేసుకున్నట్టు తెలియ జేయ ప్రార్థన
పురాణాలు ఎందుకు రాధాకృష్ణుల ఎదురుగా విగ్రహం పెట్టుకొని మెడిటేషన్ చేయండి మీకే తెలిసిపోతుంది అన్ని అంటే అంత ఇష్టపడండి వాళ్ళని అన్ని అమ్మని చెప్తుంది నీకు బొక్కలు కూడా తెచ్చిస్తది కావాలంటే అంతే ఆమె మహత్యం వాళ్ళిద్దరి మహత్యం అంతే జై రాధాకృష్ణ జై జై రాధాకృష్ణ మండల రాధా సహస్రనామం వినండి రోజు రాధాదేవిని
Jai shree Radha Krishna
ప్రేమకు చిహ్నం రాధా-క్రిష్ణ లు... అటువంటిది రాధ అయాన్ ని పెళ్లి చేసుకోకుండా అలా 'బృందావనం' లోనే ఉండిపోవాలసింది... రాధ - అయాన్ల కు పిల్లలు ఉన్నారా...? రాధకు ఎంత ప్రేమ - భక్తి ఉన్నా ద్వారక కు వెళ్ళాల్సింది కాదు... కాని ఇవన్నీ ఊహగానలే కాని "నిజానిజాలు ఆ భగవంతుడుకే ఎరుక"... ఏదేమైనా "రాధా-కృష్ణా" అనే పేరులోనే ఒక భక్తి భావం, ప్రేమ, అనురాగం, అన్ని రకాల ఉద్వేగాలు ఉంటాయి...❤️👏👌👍🙏💐🥰😍🤩
Jai shree krishna 🙏🚩
Hare krishna... hare krishna... Krishna krishna hare hare ...
Hare ram hare ram... Ram ram hare hare...
Jai shree Krishna 🙇🙇
Jai shree Krishna ❤❤❤
Jai radhakrishna
you are wrong andi sry to say this but radha avarini pelli cheskoledu ayan ni pelli cheskundhi radha shadow alane ayan kuda krishnudi shadow... radha apatkiaina krishunudu kosame wait chesindi chesthune undipoyindi and alane krishnudu ni kuda pelli cheskundi daniki temple kuda undi near vrindavan just manam humans chudaledhu anthe adhi gods madhyalo jarigina pelli bhramadevudu cheinchina pelli and no human can witnessed it manam chudaledhu ante jargaledhu ani matram kadu kada...i really respects your videos and i definetly watch every video of yours pls i just let you know study and know everything completely before releasing into public..and nenu nijam ga chala wait chesa ii video kosam mi channel nunchi same idhe question chala channels valu chesaru kani nenu mi channel nunchi vastundi ani wait chesa but i serioulsy didn't expected this kind of mis information by your channel..please dont take my comment as bad🙏
yes mate.. you are absolutely right 100%
😊INFORMATIVE
But I listened to some versions says she got married
@@kollurubharathsimha539 no she never got married.. She waited for her krishna till her last breath
Eyana cheppina danibatti Lakshmi Devi chesina karma batti aa kalam lo puttinda, mari krishnudu devudu khada anni Telusu kadha mari nduku aadichadu , krishnudiki telusu kadha thana lo kalustundi soul ani , god ki wife aavasarama madam garu
జై జై శ్రీ రామకృష్ణ
Radha krishna
Jai Sree raam 🙏
Good analysis bro!! But I have found a few flaws in it. Firstly, dwaraka was built to protect his kingdom and people from the frequent attacks of jarasandha. Radha is the eternal consort of krishna in goloka and it was destined for her to marry ayan since ayan in his previous birth who a devotee of Narayan asked to have Laxmi as his spouse and narayan approved his wish. But in his latter birth ayan was born as a transgender and never touched Radha and further ayan married the shadow of radhakrishna just like ravan abducted the shadow of sita devi. furthermore, krishna and radha got married as per brahmavaivatra purana and the priest was brahma. Krishna descended to this world not only to upload dharma but to retrieve his love who was cursed by sridhama which led to a separation for 100 years between Radhakrishna. Radha rani is the embodiment of love, divinity, tenderness and devotion. The whole world when broken into pieces is nothing but energy and information that means gyan. the total compilance of gyan is vedas and essence of vedas and gyan is love and Radha being the embodiment of love, she is truth that every being is seeking. if krishna is heat then Radha is fire, without fire there is no trace of heat. everything that is feminine in Krishna comes out of Radha, she is his delight energy, pleasure potency and his other form. so they complete each other. They are not two different pieces to be united but they are unity itself. Just love took its two forms to show the way to the truth and this mortal world can be transcended with love. Radhe Radhe!! RadhaKrishna!!
Jai SriKrishna 🙏
Please tell more details of
1. Curse of Sridhama that led to 100 years seperation
2. Why devotee of Narayana asked for Lakshmi as spouse
Well explained sirji 🙏🙏🙏
Hare krishna
Meaning of love radhe radhe🖤🙏
Jai sri krishna
Jai radha krishna
👋 bro nice explaining 👌 👍 👏
Radha krishna..
The really love of Radha Krishna. ❤❤
Radha Krishna 😍😍😍😍
Bro nice video
Kallalo neeru thirugaayi
But koncham mis information undi .
RADHE RADHE🙏😍💞💕😘
JAI SREE KRISHNA
Good information
Jai Shree Krshina
radha verey vadiki ....vivaham chesukovadam ...naku nacchaledu...💔💔💔 asalau ee mata nijamena...leka kalpithama 😭
Hara Rama Hara Rama Rama Rama hare
Hara krishna Hara krishna krishna hare
Radheshyaam 🙏🙏🙏
Nice ❤
Good
Super video ❤❤❤❤
Jai RadheyKrishna..
Rama-🦜🐄😘💖🐿️🕊️.!!.
పూర్తిగా తెలుసూకోని వీడియో చేయండి
Radha rani ayan ni pelli chesukuntindi kani ayaan napumsakudu...samsara jevithaniki paniki radu kabatti pelli chrsukuntundi..radha krishna ke ankitham..🙏🙏
జై రాధే రాధే
Radhakrishna. Serial starplus lo chudandi
వెరీ నైస్❤️🌹
Ppp😊😊 myll
అయన్ పెళ్ళి చేసుకుంది రాధ నీడను, నిజమైన రాధను కాదు.
మరి సంసారం చేసిందంటున్నాడు....అది కూడా నీడ తోనేనా?
మనుషులు కి ఆలోచన అనేది లేదు...
@@THINKER770 Ayan tho Radha samsaram cheyyaledu. Ayan Poorva Janma Lo Lakshmi thana bharyaga Ravali Anu korukuntaadu. Appudu vishnuvu Daniki angeekarusthadu. Kaani oka sharathu pedathadu. Adentante Lakshmi thanaku bharyaga vacchina thana chitikina velu kooda muttukoledu Ani. Alage ayan Pelli chesukunna samasaram cheyyadu.
Mari chesindani chebunnadu video lo...
@@THINKER770 vedio naadi kaadu Bhayya.
@@THINKER770 vadu video lo cheppindi vadi kalpitham
Half knowledge to views techukuni dabbulu ga marchukune prayatnam.....
Rada srikrushnulavaritone undi......
Destination of love
Radha janmasthalam barsana
రాధాదేవి యొక్క నిస్వార్ధమైన ప్రేమ జన్మజన్మలు అది శారీరకమైంది కాదు మానసికమైంది ఆత్మ సంబంధం వారిరువురు ఒక్కటే నారాయణి నారాయణుడు అలా అన్నమాట..... Vaani arundhathi sreee vaaani arundhathi
Deffination of love
🙏🙏
బ్రదర్ కొంచం దిమాగ్ పెట్టి అలోచించి వీడియో చెయ్....
రాధా లక్ష్మి అంశ అయినపుడు వేరే వారిని ఎలా పెళ్లి చేసుకుంటుంది...?
చేసుకుంటే కృష్ణుడిని చేసుకోవాలి, లేకుంటే కన్య గానే ఉండి పోవాలి, ఆ రెండు కాకుంటే పెళ్ళికి ముందే తనువు చాలించాలి. అసలు ఈ కథ కరెక్ట్ కాదు.
Ok cinima radhakrishana తీయచ్చుగా
, ❤❤
1st comment
Om Jai Sri krishna
Make video around 10 min
Jai Shree ram Dubai BJP Swami saranam Ayyappa Bangalore
రాధమ్మ శక్తి స్వరూపిణి ఆమె గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు
రాధ వేరు కృష్ణుడు వేరు కాదు 🙏
నార్త్ లో అంతా రాధే రాధే అని అంటారు
కృష్ణుని కంటే కూడా రాధమ్మ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు
ఆమె మంత్రం చేసి సిద్ది పొందిన ఉపాసన పరులు ఎందరో ఉన్నారు
నడిచే దైవం సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు 🙏🌹
శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి🙏🌷
రాధాదేవి శాపగ్రస్తురాలు కావడం వల్ల ఆ జన్మలో వారిద్దరి మధ్య ఎడబాటు కలిగింది
పవిత్ర ప్రేమకు అవ్యాజమైన అనురాగానికి వారు ఉదాహరణ
మన పురాణాలూ, కర్మ కు భగవంతుడు కూడా బందియే అని తెలియ చేస్తున్నాయి కొన్ని పురాణాలూ లో రాధ భర్త పేరు అనిరుద్దుడు గా కూడా చెప్తారు ఈయన నాపూంశకుడిగా కూడా చెప్తారు
రాదమ్మ పరమ పూజ్యు రాలు 🙏🌹
జై రాధ మాత 🙏🌹జై శ్రీకృష్ణ 🙏🌹
వారిది ఆత్మబంధం 🙏💐
😮😮😮😮😮😮
They will marriage why means radha krishna whants to clear the problems in the world .when radha born he was blind . she see krishna and open eyes. Kontha mandhi radha ki krishna thoti pramimthinattu
Marithi poindhi. Shaapam valla.
Radha and krishna was married.
Nakku tharuvatha janma antu vuta nanu radha laga puttali please god.
JAI RADHA KRISHNA 🕉️🤴 👌
Ni video nti nuv cheppedhi nti telsindhi starting nundi chepthunna main matter cheppaka
Radha swayanga Laxmi devi amsa ithe Vishnu vu Aina Sri krushnunni pelli chesukuntundhi kani Ayan Ane athani kadu kadha maku radhakrushnula midha manchi bhavana undhi Dani chedagotakandi it's fake story
మన హిందూ అని కామెంట్
అప్పుడు మీరు హిందువులు కాదా గుర్తు లేకపోతే ఈ ముస్లిమా క్రిస్టియన దయచేసి మన హిందూ
Bro nuv story maku cheppadam ledhu book lo vunnadhi same copy ga cheppesav anthe m ledhu, anti bayya edhi 🤔
రాధ కృష్ణుడికి మేనత్త
కృష్ణుడు చిన్నపిల్లవాడు గా వున్నప్పుడే రాధకి పెళ్ళి అయింది
Radha devi is the eternal spouse of lord krishna. She is incarnation of lakshmi devi.she is not mother in law of lord hari .There is no metion radha as mother in law of krishna. If you have proofs reply me
Meeku tyliyadu vivaham jarigindi
Radha Laxmi aithe rukmini evaru
Radha kadhu shree radha ani palakandii ledha Radharani ani anandii
It does not exist in Vysa Bharatham.
Radha is acreated character.
Endulo pavitramina prema ekkada kanipinchindi.. Asalu geeta chadivava 😂
భయ్యా...రాధ వేరే వ్యక్తి భార్య అని చెప్పడం అవసరమా ? భర్త ఉండగా వేరే వాళ్ళతో ఆధ్యాత్మికంగా ఉందవచ్చ...? ఇదేమి ధర్మం అని అనిపించటం లేదా ?
ఇలా తప్పుడు మాటలు ప్రచారం చేయకు..
Video made onlybsake of making money out of views
radha lakhmi kaadu - rukmini inka radha ok maaya koncham raasa leela suka maharshi cheppindi choodandi
Yugaalu maarina Radha,krishnulu premikule
😂. Naku raadha,krishnullu artha naareeswarule
श्री कृष्णप्राधिदेवी त्वम् गोलोके राधिका स्वयं ।
By Sri Shankaracharyulu Vaaru! 🙏
Please do not give fake stories and spoil peoples’ minds.
Sri Radha Devi is Sri Lakshmi Amasam.
It is a shame such fakers spread fake untruthful stories. 😢😮😡
Leave Sri Krishna and Sri Radha Devi alone.
They or others are not asking you what had happened to their love and or marriage.
Radha gurinchi eppudu matladaku neeku arhathaledu
Know fack and mention source
యువత అది ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ లేబర్ తో ముచ్చట పెడుతున్నావు నువ్వు నా పేరు రాధా నా దగ్గరే ఉండాలి నువ్వు అంటారు మరి ఆయన బాధ ఏంటో ఎవరిని ఎందుకు పొందాడు వాళ్ళు ఎందుకు అతనితో రిలేషన్ ఉందొ అని అనుకోరు
You are wrong bro, rada not married any one this is false information
Sir devudiki wifes tho pani nti 😂
Naak telsinanthavaraku Krishnudu evvarini pelli cheskovaalanukoledu.. Radha ni tappa.. kaani konni reasons valla adi jaragaledu..
Inka migilina vaallani Krishnudu vaalla istam and prema meraku(Ex: Rukmini) and konni diplomatic reasons valla cheskunnaadu(Ex: Jambavathi)..
Deeni gurinchi inka deep ga telsukovaalanna and interest unte research chey anna konchem.. you'll know a lot more.. all the best..
రాధాకృష్ణుల ప్రేమ
Bro dhayachesi neeku purthiga theliyakapothe ilanti videos chesi vaari premanu thappu ga chupinchaku
తప్పుడు story చెప్పకండి
Yevadaina..yedana...false...info ...highlightchesi youtube video pettochhu.....india is free democratic country....over freedom...
భగవద్గీత లో పరమాత్ముడు ప్రతి జీవి చావు పుట్టుకల గురించి చెప్పాడు. విశ్వాన్ని నడిపే శక్తి ఆ భగవంతుడు. Ntr సినిమా లాగా మీరు కూడా విశ్వ వ్యాప్తుడి పై ఊహించి తీసిన ఒక రీల్.
Krishna vosthe kani eyes open cheyanu Radha , ranu antundha.... Something missing 🤔
Edi manam ma pillalu me pillalu mana pillala laga chepthunnaru foreign stories laga...
Qq
Radha barthatho sereeraka sambandam ledu ra
You are wrong bro
You are a pucca a false analyst. Don't mislead the Public
Totally wrong information. You don’t know anything about puranas. Please don’t make any such videos
Neeku bakthi ledura radha Krishna gurinchi matladaku