సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభుTelugu Christian Worship Song|Bro.NaveenPaul

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2022
  • సర్వేశ్వరా నీకే స్తుతి
    పల్లవి: సర్వేశ్వరా నీకే స్తుతి - సర్వము నీకే ప్రభూ
    ఆధారము ఆశ్రయము - నీవే నా యేసూ
    అ.ప: నన్ను కన్న తండ్రి - నన్ను కొన్న తండ్రి
    రక్తమిచ్చిన తండ్రి - ప్రాణమిచ్చిన తండ్రి llసర్వేll
    1. చిన్న చిన్న గొర్రెపిల్లలకు - కాపరివై మము కాయుము
    అమ్మానాన్న అన్నీ నీవే - ఆదరించి సేదదీర్చుము
    2. పరుగెత్తినా కొండ కోనలలోన - పచ్చని పచ్చికలో
    అండా, దండా - కొండా కోనా నీవే నా యేసు llసర్వేll
    3. చెంగు చెంగుమని దూకే నన్ను - కంగారు పడనీయకు
    గుట్టలను, మెట్టలను - దాటించి నను మేపుము llసర్వేll
    4. సంకెళ్ళ లోక బంధాలలో - ఎందాక నీవుందువు
    ఓ సోదరా, ఓ సోదరీ - నేడే విడుదలనొందు llసర్వేll
    Key's : Bro.Patrick's
    Key's : Bro.Paul
    Rhythm : Bro.Teja
    Tabala : Bro.Vijay
    Pls Do Like , Share And Subscribe

КОМЕНТАРІ • 28

  • @annamdurgarameshbabuannamd1591
    @annamdurgarameshbabuannamd1591 15 годин тому

    🎉

  • @BroAnilkumarudupula7871
    @BroAnilkumarudupula7871 2 роки тому

    Hallelujah dhevunike mahima kalugunu gaka amen, 🙌🙏🙏🙏

  • @navajeevanpaul9662
    @navajeevanpaul9662 2 роки тому

    Praise The Lord In Jesus Name

  • @liveevents3090
    @liveevents3090 2 роки тому

    Praise the lord
    glory to jesus

  • @karunadigitals7157
    @karunadigitals7157 2 роки тому

    Praise The Lord

  • @kingsvoicegospelmusic682
    @kingsvoicegospelmusic682 2 роки тому

    Very nice glory to god

  • @tammisettipramod6230
    @tammisettipramod6230 2 роки тому

    Praise The Lord annayya

  • @anilammu2584
    @anilammu2584 2 роки тому

    Wonderful singer brother 🎶🎶🎶🎸🎸🎸👌 god bless u 🙏

  • @madakam.sagarsagar1576
    @madakam.sagarsagar1576 2 роки тому

    Super song 👌👌👌 annaya

  • @srilakshmivallabhaneni7045
    @srilakshmivallabhaneni7045 2 роки тому

    Excellent 👌👌

  • @sathishbabusathish2771
    @sathishbabusathish2771 2 роки тому

    Super 👌👌👌 song

  • @balarajualladi1242
    @balarajualladi1242 2 роки тому

    Excellent song annaya👌👌..
    Super voice...

  • @imquin5556
    @imquin5556 2 роки тому +2

    Super Song Annayya
    Excellent
    సర్వేశ్వరా నీకే స్తుతి
    పల్లవి: సర్వేశ్వరా నీకే స్తుతి - సర్వము నీకే ప్రభూ
    ఆధారము ఆశ్రయము - నీవే నా యేసూ
    అ.ప: నన్ను కన్న తండ్రి - నన్ను కొన్న తండ్రి
    రక్తమిచ్చిన తండ్రి - ప్రాణమిచ్చిన తండ్రి llసర్వేll
    1. చిన్న చిన్న గొర్రెపిల్లలకు - కాపరివై మము కాయుము
    అమ్మానాన్న అన్నీ నీవే - ఆదరించి సేదదీర్చుము
    2. పరుగెత్తినా కొండ కోనలలోన - పచ్చని పచ్చికలో
    అండా, దండా - కొండా కోనా నీవే నా యేసు llసర్వేll
    3. చెంగు చెంగుమని దూకే నన్ను - కంగారు పడనీయకు
    గుట్టలను, మెట్టలను - దాటించి నను మేపుము llసర్వేll
    4. సంకెళ్ళ లోక బంధాలలో - ఎందాక నీవుందువు
    ఓ సోదరా, ఓ సోదరీ - నేడే విడుదలనొందు llసర్వేll

  • @chinnarisrividya1264
    @chinnarisrividya1264 2 роки тому

    Super song annayya praise the lord iam Raju