Sarweshwara Neeke Stuthi -- Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 30 кві 2022
  • #rajprakashpaul #jessypaul #rajprakashpaulmessages #thelordschurch #fsc #latestchristiansong #live #rajprakashpaullivetoday #sundayservice #tlc ‪@RajPrakashPaul‬ ‪@JyothiRaju4christ‬ ‪@Reenukumar‬ ‪@pjstephenpaul‬ ‪@PastorPraveen‬ ‪@Samypachigalla‬ ‪@Sharonsisters‬ ‪@jkchristopher‬ ‪@PaulEmmanuelb‬ ‪@nmichaelpaul‬ ‪@ParalokanesthamMinistries‬

КОМЕНТАРІ • 7

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Рік тому +20

    సర్వేశ్వరా నీకే స్తుతి - సర్వము నీకే ప్రభూ
    ఆధారము ఆశ్రయము - నీవే నా యేసూ ॥2॥
    నన్ను కన్నా తండ్రి - నన్ను కొన్నా తండ్రి
    రక్తమిచ్చిన తండ్రి - ప్రాణమిచ్చిన తండ్రి ॥4॥
    ॥సర్వేశ్వరా॥
    *1)* చిన్న చిన్న గొఱ్ఱె పిల్లలము -
    కాపరీ మము కాయుము
    అమ్మ, నాన్న అన్నీ నీవే -
    ఆదరించి సేదదీర్చుము ॥4॥
    నన్ను కన్నా తండ్రి - నన్ను కొన్నా తండ్రి
    రక్తమిచ్చిన తండ్రి - ప్రాణమిచ్చిన తండ్రి ॥4॥
    ॥సర్వేశ్వరా॥
    *2)* పరుగెత్తిన కొండ కోనల్లోన - పచ్చని పచ్చికలో
    అండదండ కొండాకోనా - నీవే నా యేసూ ॥4॥
    నన్ను కన్నా తండ్రి - నన్ను కొన్నా తండ్రి
    రక్తమిచ్చిన తండ్రి - ప్రాణమిచ్చిన తండ్రి ॥2॥
    ॥సర్వేశ్వరా॥

  • @creddycreddy6893
    @creddycreddy6893 2 роки тому

    Parise the lord brothers and sisters marriage and problems sisters peryar danilareddy peryar sisters peryar super songs sisters amen good blesses

  • @llca5812
    @llca5812 2 роки тому +1

    Wonderful song Promising song Father S. J. Berchmans song

  • @eprakesh1973
    @eprakesh1973 Рік тому

    Praise the lord 🙏💟🙏
    Nyc song sister

  • @pallikalaprudhvikumar9347
    @pallikalaprudhvikumar9347 2 роки тому

    Nice song akka..
    My fav song.. Tnq soo much prise the Lord

  • @kondagorrijayasrijaya9334
    @kondagorrijayasrijaya9334 2 роки тому

    Nice..

  • @anushalakshmi8259
    @anushalakshmi8259 2 роки тому

    Praise the Lord!