సంగీత్‌ వేడుకలో డ్యాన్స్‌ అదరగొట్టిన అంబానీ ఫ్యామిలీ! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఆకాశాన్నంటుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ వివాహం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఇప్పటికే వేడుకలు మొదలవ్వగా.. శుక్రవారం రాత్రి సంగీత్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో ముకేశ్‌ , ఆయన సతీమణి నీతా అంబానీ, తమ బుల్లి వారసులతో కారులో షికారు చేస్తూ కన్పించారు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #AnantAmbani #RadhikaMerchant
    Credit: #NewsUpdates | Rajeswari/Producer #TV9D

КОМЕНТАРІ • 3

  • @dupatisrinivasulu8193
    @dupatisrinivasulu8193 7 днів тому +1

    Naaku aa event chustunte Bhadshah cinemalo pilli vaari family event gurtonchindi bayya😂

  • @idamakantisai6133
    @idamakantisai6133 6 днів тому

    Evadu ainna intlo pelli unta apati varuku vadu sampadinchindi dantlo manchi ga marriage chestadu kani ee family peli ki mana dagara vasulu chesi marriage chestunnaru
    30-40 percent recharge plans panchasaru alaga chusukunna valiki just 15 days lo valu karchu petindi vachastundi antha kadu 1 year lo valu intha ka mundu loss aindi koda recover chestaru