#కాకరకాయఉల్లికారం

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 роки тому +3

    వెట్రి వేల్ మురుగానుక్కు హరోహర. ,,🙏 బాబయ్యగారు మీరు చెప్పినట్టే కాకరకాయ కూర చేసాను చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు,,🙏🙏

  • @kumarswamy7640
    @kumarswamy7640 2 роки тому +2

    గురువు గారు..మీరు..చేసే..వంటకాలు అద్బుతం..&..అమృతమయం..
    ఈ..రోజుల్లో..తెలుగింటి ఆడపడుచులు..అందరు..చూసి నేర్చుకునే..ఒక..రుచికరమైన😋😋😋..ఆరోగ్యకరమైన💪💪💪💪💪..గ్రంథం..లా..ఉంది..మీ వీడియో లు...🙏🙏🙏🙏💐💐💐💐

  • @kodandaramasarmabhogaraju1566
    @kodandaramasarmabhogaraju1566 2 роки тому +4

    చాలా పరిశుభ్రంగా శ్రోత్రియంగా తయారు చేశారు. నమస్కారం. దీని రుచిగురించి విడిగా చెప్పక్కరలేదు చూస్తూంటే నోరూరుతోంది. కృతజ్ఞతలు శ్రీ పళనిస్వామి గారు 🙏

  • @sudhasuresh2722
    @sudhasuresh2722 2 роки тому +27

    వంటింట్లో ముగ్గులు వేసి వంటిటికి ఒక దైవత్వాన్ని తెచ్చారు బాబాయిగారు 🙏

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 2 роки тому +45

    పళని స్వామి అనే మీరు మంచి వంటకాలతో మంచి రుచిగా చేస్తూ ఇప్పటి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, మంచి తెలుగు భాషను నేర్పుతూ, చేస్తున్న మీ సహనానికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏

  • @Save_Andhra
    @Save_Andhra 2 роки тому +22

    గురువు గారు మీరు చేసే ఈ వంటలు చూస్తుంటే వంట చేయటం నేర్చుకోవలనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ వంటలు, నోటిలో నీరు కారుతుంది.

    • @jacinthasubhakar7285
      @jacinthasubhakar7285 6 місяців тому

      11111111111q111111111111111111111111111111q11111111111111111111111111111111111111111111111111111111111

  • @Listening_Learning_Absorvation
    @Listening_Learning_Absorvation 2 роки тому +8

    శ్రీ గురుభ్యోన్నమః 🙏
    మీరు అందరికి కనిపించే పదార్ధాలు వేసి మీ చేతితో చేయడం వలన ఆ వంట కి రుచి వచ్చింది అని భావిస్తున్నారు 🙏
    కానీ నిజానికి మిరు కంటికి కనపడని అందరికి తెలియని ,భగవంతుని ప్రార్థన కూడా జోడించడం వలన అంత రుచీ , అమోఘం

  • @dpg613
    @dpg613 2 роки тому

    Guru Garu namaskaram. చూస్తుంటేనే నోరు ఊరతుంది. చాలా ఓపికగా వివరించారు.
    మీ మాటలు వింటే చాలు మీ వంటకం తిన్నట్టే

  • @suryakalatatimatla8024
    @suryakalatatimatla8024 Рік тому +4

    Swamy garu, eppude kakara kaya ulli karam chesanu! Adbhuthaha! Chala chala bagundi. Me and my husband enjoyed the curry along with my grand mother's miriyala rasam and meegada perugu! You are an amazing teacher! Your telugu language lo theeyadanam vuttipaduthondi ! By profession i am a teacher Govt degree college lecturer from Hyd. Now i am your student. I watch your videos daily one mostly during early hours 4am onwards when my husband sleeps. He doesnt watch only eats your food! I am 69 years old! I love your cooking. Take care stay healthy and safe! You are a God's ambassador! God bless you and your wife brother! 🙏
    Suryakala Anjaneyulu.

  • @sridevichoulapalli6248
    @sridevichoulapalli6248 2 роки тому

    Chaala chaala bagundi annayya garu. Meeru chese vantalu, cheppe vidhanam , chese paddhathi anni entho baguntayi. Mee illu, kumpati, muggulu vesina vantillu, sannikallu, rubbu rolu anni chusthunte maa nayanamma gari illu gnapakam vachindi. Ilage madi ga chesevaru. Dhanyavadalu annayya garu.🙏🙏🙏

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 роки тому +4

    చాలా బాగా చేశారు నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను మీరు ఇలా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.,,,,👌🙏

  • @himabindu6504
    @himabindu6504 2 роки тому

    Chala thanks Palani swamy garu illanti vantakanni parichayam chesaru...eppudu kakarakaya vandina mee recipe follow avuthamu🙏🙏

  • @sarojadegala3352
    @sarojadegala3352 11 місяців тому +5

    గురువుగారు మీరు చెప్పే విధానము చేసే విధానం చాలా బాగుందండి కాకరకాయ ఉల్లికారం సూపర్

  • @mlakhmimudumbi3620
    @mlakhmimudumbi3620 2 роки тому

    Chala ruchiga vunnadhi Guruvugaru. Manchi resipi ni parichayam cheesi nandhuku Thankyou swami.

  • @porusmangu1775
    @porusmangu1775 3 роки тому +10

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది సామీ...చూస్తేనే నోరూరుతుంది

  • @dpg613
    @dpg613 2 роки тому +1

    గురువు గారికి నమ్కారములు
    మీరు చేసే ప్రతి వంటకం చాలా ఓపికగా వివరంగా చెబుతారు. మీ వంటిల్లు చూస్తే మా అమ్మ గారి మామ్మ గారి వంటిల్లు ముగ్గులుతో గుర్తొస్తుంది.. బ్రాహ్మణ వంటిల్లు కు అద్దం పడుతుంది. అమోఘం మీ వంటలు. నాకు 70 ఏళ్లు, మా అమ్మ వంటలు జ్ఞాపకాలు వస్తాయ్. ఈసారి ఇండియా వచ్చినప్పడు తప్పకుండా మీ ఇంటి భోజనం చేయాలి

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 2 роки тому +3

    మీరు చూపించే వంటకాలు చాలా చాలా ఆసక్తి కరంగా ఉంటున్నాయి. చూడగానే తిన బుద్ది కలుగుతుంది.

  • @Mary1234-n7w
    @Mary1234-n7w 2 місяці тому

    Ayya garandi mee ku dhanyavadamulandi me ru chesina kakarakaya chala chala bag undandi meeru opika ga cheputhu chestunnarandi mee matalu ad.bhuthanga vunnayandi
    Aa devudu mekusumpurna arogyam ivvalani korukuntunnanandi

  • @MrMutharaopavan
    @MrMutharaopavan 2 роки тому +18

    గురువుగారు మీరు తయారు చేసే విధానం చెప్పే పద్ధతి మరియు పాతకాలం రోజుల గృతుకు వస్తున్నాయి, ఇంకా రకరకాల కూరలు చాలా బాగున్నాయి 👌👌👌👌👍👍👍👍

  • @thamadakamalakumari2974
    @thamadakamalakumari2974 2 роки тому

    Kararakayavullikaram koora yellacheyyalo Chala bagaa cheppru chusthuntey ne maaku Chala noroorindi. Thank you so much. Dhanyavaadamulu.

  • @viswanathansurendran9517
    @viswanathansurendran9517 Рік тому +3

    Sir, you deserve nothing less than a Padma Award for preserving such great and healthy recipes of olden times and sharing with the world.

  • @vijayaramya7294
    @vijayaramya7294 2 роки тому

    Ee kura nenu try chesanandi. Chala taste. Ga vachhindi. Chala thanks guruvu garu.

  • @sujatasatapathi4566
    @sujatasatapathi4566 Рік тому +15

    Thank you so much Sir, for very tasty recipe. The purity in your language, speaking style & explanation is really superb.

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 2 роки тому

    Vankya Allam karam curry chysam chala baga vachindhi.guruvu garu 🙏 tomorrow kakara kaya curry ki prepare chysukonnam thanqq. 🙏🙏💐

  • @dvenkatalakshmi3479
    @dvenkatalakshmi3479 2 роки тому +3

    గురువు పాదాభివందనం మీరూ చేసే ప్రతీ వంట. చాలా చాలా బాగుంది గురువు గారు

  • @gowrideviplaylist1539
    @gowrideviplaylist1539 2 роки тому

    Meeru cheppe vidhanam chala baagundhi andi

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 2 роки тому +4

    అచ్చ తెలుగులో సవివరంగా చాలా బాగా వివరించారు .. ధన్యవాదాలు

  • @sailajanori3413
    @sailajanori3413 2 роки тому

    Guruvu garu, mee recipe chala baaga ochindi mariyu mee suddhamaina telugu vini chala anandanga undi. meeru beerakaya vantalu kooda post cheyyandi.🙏

  • @nitheeshsworld
    @nitheeshsworld 2 роки тому +58

    Super arumai,,👌👌👌👌👌

  • @srinivasuluyarrabolu1552
    @srinivasuluyarrabolu1552 Рік тому

    పని స్వామి గారు మంచి మంచి వంటకాలు చూపిస్తూ ఉన్నాడు ధన్యవాదాలు

  • @sudhakaranumanchi6728
    @sudhakaranumanchi6728 3 роки тому +12

    పరిచయం చేస్తున్నారు , అంతరించి పోతున్న ,
    తెలుగింటి వంట కళ ని !
    శ్రమతో , అచ్చ తెలుగులో,
    మీ ఆశీర్వాదాల తాళింపు తో !
    మరి ఆ రుచులు కావా అమోఘం !?
    ధన్యులు, చూస్తున్న తెలుగువారు ,
    అభినందనలు మీకు , పళని స్వామీ ! 🙏

  • @sarithagonuguntala217
    @sarithagonuguntala217 6 місяців тому

    Thank you swamigaru .. your thoughts of teaching new Generations with knowledge and concern you have is really a great indirect service .
    Thoughts travel faster than light .. !

  • @rekhana123
    @rekhana123 2 роки тому +8

    I tried today. Came out very tasty. Thankyou Swami garu

  • @vijayalakshmi-co3qp
    @vijayalakshmi-co3qp 2 роки тому

    కృతజ్ఞతలు అండీ కాకరకాయ అంటే నాకు చాలా యిష్టం ఈ వంట వెంటనే ప్రయత్నిస్తాను మీ ఆరోగ్యాంగా ఉండాలి ఇలాంటివి చేస్తుండలి

  • @Nand7584
    @Nand7584 2 роки тому +24

    Meeru vivarinche padhathi chala bavundi. 🙏🏻🙏🏻

  • @dj_pallukeka5779
    @dj_pallukeka5779 2 роки тому

    Chaala chakkaga telugu vantakalu choopistunnaru. Dhanyavadalu. Inka manchi manchi matalu devuni gurinchi mee nunchi aasisthunnamu.

  • @nyamini8350
    @nyamini8350 Рік тому +4

    ఈ కాకరకాయ ఉల్లికారం ప్రయతించాము స్వామి... అద్భుతః

  • @satishkumar3180
    @satishkumar3180 2 роки тому

    Swami....🙏🙏me e opikanu chakkaga andariki arthamayela cheppe vidhanam ni na matallo varninchalekunna swami...challagundali meru..🙏

  • @hemakh2251
    @hemakh2251 3 роки тому +34

    Kaakarakaaya is my favorite vegetable. Can’t wait to prepare this dish. Thanks for sharing this delicious curry.🙏

  • @nallacheruvusarada7189
    @nallacheruvusarada7189 2 роки тому

    Namaskaram andi meeru cheppina makakaya ullikaram tho chesanu chala chala bagundi. Meeku na dhanyavadamulu sir.aneka namassulutho sarada nalla cheruvu.

  • @list1447
    @list1447 2 роки тому +3

    Thank you Swami garu 🙏 for sharing tasty recipes

  • @devalathabekum.a.b.ed.6975
    @devalathabekum.a.b.ed.6975 2 роки тому

    అయ్యవారు మీరు చెప్పిన కాకరకాయ ఉల్లి కారం నేను ఇప్పుడే చేశాను. మా ఇంట్లో అందరూ సంతోషంగా బుజించారు.., రుచి అమోఘం ఆస్వాదిస్తుంటే ఏంటో ఎంతో తినాలని ఉంది. అస్సలు చేదుగా కాలేదు. చాలా చాలా బాగుంది 🙏🙏 రేపు మీరు చెప్పిన దోసకాయ పప్పు ప్రయత్నిస్తున్నాను. మీకు ధన్యవాదాలు 🙏💐💐💐

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +4

    మీ వంటలు చాలా బాగుంటాయి

  • @arunaravuri690
    @arunaravuri690 2 роки тому

    Nenu ee kura vandanu chala tastega vundi babai .thanq
    I follow ur vantalu babai garu.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +4

    గురువు గారు. ....కాకరకాయ ఉల్లి కారం బాగా చేశారు. ...చాలా మటుకు ఇది. ...గుత్తి వంకాయ కూర లాగే ఉంది. కుంపటి. ...కత్తి పీట....పచ్చడి బండ చాల రోజుల తర్వాత చూస్తున్నాను. ...వాటిని చూసి చాలా ఆనందంగా ఉంది. ....వంటలు అంటే ఇలాగే చేయాలి ఒపికగా.

  • @devinunna9032
    @devinunna9032 2 роки тому

    అబ్బబ్బ గురువుగారు ఎంత బాగాచెప్పారు,చేశారు కూడా నోరు వూరుతోంది అర్జెంటు గా తినేయ్యాలి అనిపిస్తోంది. వెంటనే చేస్తాను. నేను చీలికలు చేసి చేసేదాన్ని మీరు చేసింది చాలా బాగుంది ధనియాలు పప్పులు వెయ్యలేదు ఈసారి మీరు చేసినట్లు చేస్తాను. 🙏🙏🙏

  • @avasaralavasanthi6446
    @avasaralavasanthi6446 3 роки тому +5

    గురువుగారు సూపర్గా వుంది
    🙏🙏🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 роки тому

    Sreematre Namaha.
    Chaala manchi preparation.
    Chala bagundi
    Dhanyosmi Swamy.
    Aparna

  • @theblack1542
    @theblack1542 2 роки тому +14

    Swamy Garu it's been 2 hours I'm continuously watching all ur recipes such a tradional cooking superbbbb👌👌👌🤤🤤🤤

  • @madhavikompella2753
    @madhavikompella2753 2 роки тому

    Meeru chese vantalu meru cheppe vidhanam chala baguntundi

  • @tennetimurty1848
    @tennetimurty1848 2 роки тому +52

    Sir, your a brand ambassador for South Indian traditional way of cooking ! God bless you... 🙏

  • @lakshmimukkamala5054
    @lakshmimukkamala5054 2 роки тому

    Chalaa baaga cheseru. Chese vidhaanam vivarinche paddati chalaa baagundi dhanya vaadamulu swamy garu

  • @karambiamvenu
    @karambiamvenu 2 роки тому +30

    Apart from the wonderful recipes you are presenting, it's very heartening to hear such chaste telugu in these days especially on cookery channels. Thank you, Swamy garu!

  • @jessivenu7680
    @jessivenu7680 2 роки тому

    Chala baga vivarinchi chepparu sir curry baga chesaru i like you kakarakaya ullikaram thanks sir

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 2 роки тому +27

    This is the first time I ever experienced my mouth watering while watching a cookery video... 🙏🏿❤️😎

  • @helloindiangamerz9829
    @helloindiangamerz9829 2 роки тому

    Swami garu meeru vantabaga sestunnaru meeru seppe vidhanam oka pravasanamla undhani sala thank you sir

  • @amruthavchiru
    @amruthavchiru 2 роки тому +37

    Your cooking style, language purity, explaining method ,grinding banda all are superb. 🙏

  • @sreevallimullapudi8193
    @sreevallimullapudi8193 8 місяців тому

    Chala vivaranga çhepparu. Very nice.Thank you so much sir.

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 2 роки тому +6

    Guruvugaaru, vanta bhakti tho, pavitramgaa cheyyalani, mee maatalu, vanta chese sthalam lo pratibimbistunnaayi . Swachchamaina telugu bhaasha, meeru vivarinche theeru amogham, maaku ventane chesukuni thinalipisthundi Mee manch manasuki meeku, maa shathakoti pranamulu, dhanyavaadamulu 🙏🙏🙏🙏i

  • @kanagalamani
    @kanagalamani Рік тому

    Palaniswa mm my garu namasthe
    Meeru chupinche vantalu
    Meeru cheppevidhanam enka bavuntundi
    Memu anukovadan meeru godavari zillavallu ani Mee matani bati anipisthinfi
    Tq🎉 maku chala Baga nachhutunnayi

  • @ananda1948
    @ananda1948 3 роки тому +13

    వాద్యార్🙏... కాకరకాయతో ఉల్లికారం అద్భుత హ

  • @sharmilap6361
    @sharmilap6361 Рік тому

    Namaskaram sir me recipes memu chusthanamu and we tried vankaya recipe and this kakarakaya recipe awesome taste andi ur way of explanation in traditional Telugu language is super sir🙏🏻

  • @susarapuhemalatha3270
    @susarapuhemalatha3270 3 роки тому +53

    ఎంత ఓపికతో వండితే అంత రుచి అనే మాట చాలా బాగా ఉంది sir.

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 роки тому +5

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @v.vijayabargavi1805
    @v.vijayabargavi1805 3 роки тому

    Chala ఓపికగా చక్కగా సింపుల్ గా టేస్టీ గా చేసి చూపిస్తున్నారు. TQ సార్

  • @nageshnageswararao5547
    @nageshnageswararao5547 2 роки тому +10

    చాలా రుచిగా ఉంది . మా అందరికి బాగా నచ్చింది. 👍🙏🙏🙏

    • @chandrakalacb8695
      @chandrakalacb8695 2 роки тому

    • @snehasri4226
      @snehasri4226 2 роки тому

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDDZZ 67r7r67R

    • @snehasri4226
      @snehasri4226 2 роки тому

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDDZZ 67r7r67R

    • @snehasri4226
      @snehasri4226 2 роки тому

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDDZZ 67r7r67RR4

    • @snehasri4226
      @snehasri4226 2 роки тому

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDD67r7r67RR44R4LER4RR4

  • @sandhyamadwapathi6410
    @sandhyamadwapathi6410 2 роки тому

    Meeru narpuna ee kakara Kai nenu chesanu. Chala baga vachidi swamy garu

  • @sudhachinni
    @sudhachinni 3 роки тому +9

    Aarogyam jagrata gurugaru... Om saravana bhavaya namah🙏🙏🙏🙏

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 2 роки тому +4

    Very tasty sir, i did eat few years back from my andhra friend. 🙏🙏🙏🙏

  • @tvenkatalaxmi1072
    @tvenkatalaxmi1072 2 роки тому +1

    memu ippude try chesaamu .taste chaala baagundi.thanks master

  • @sandnair
    @sandnair 2 роки тому +57

    The bittergourd you cooked must have become sweet with your kind blessings.😇
    I liked the Kolam drawn on the kitchen table which indicates how Divine the place should be where we cook food.
    Thank you Swamiji.🙏🏻🙏🏻🙏🏻

  • @murtyati2362
    @murtyati2362 2 роки тому

    Chala bagundi Kamara kaya kura meeru chesey viidanam..nenu try chestanu sir.

  • @VantalukaburlubySavitriIvaturi
    @VantalukaburlubySavitriIvaturi 3 роки тому +10

    నోరు ఊరుతోంది..... అదరహో గురూజీ...👌🙏🏻

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 роки тому

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

    • @vijitharakesh2506
      @vijitharakesh2506 Рік тому

      4@@gangawomenleaguenarishakth3340

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 4 місяці тому

    చాలా పరిశుభ్రంగా శ్రోత్రియంగా తయారు చేశారు. నమస్కారం. దీని రుచిగురించి విడిగా చెప్పక్కరలేదు చూస్తూంటే నోరూరుతోంది. కృతజ్ఞతలు శ్రీ పళనిస్వామి గారు

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 2 роки тому +7

    Namaste swamiji
    Recipe is very nice
    Explanation & voice is beautiful 👌🙏🙏🙏

    • @mathaladmahalakshmi305
      @mathaladmahalakshmi305 2 роки тому +1

      నమస్తే సర్. మీ వంటకాలు చాలా బాగుంటాయి. మీరు చెప్పే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది. ఇలాంటివి ఇంకా చెప్పండి🙏🙏

    • @syamalagunturu6800
      @syamalagunturu6800 2 роки тому

      Entho opigga clearga ardhamayyela cheppe mee vidhananiki na namassulu.

  • @yelakakondalarao7818
    @yelakakondalarao7818 2 роки тому

    స్వామి గారు నేను మీరు చెప్పిన విధంగా చేసాను చాలా చాలా బాగుంది

  • @chittichinna2056
    @chittichinna2056 2 роки тому +3

    My Fav Kakara

  • @sravanichinthirla6943
    @sravanichinthirla6943 2 роки тому

    Namaskaram swamy🙏..ivala nenu chesanu meeru chesina vidhanga kakarakaya...chala baga vachindi👌..thank you...🙏

  • @puchahanurao
    @puchahanurao 2 роки тому +9

    Namaskaralu guruvugaru. Ee rojullo intha traditional ga vanta chesi choopistunna meeku abhivandanalu. Mee jaitra yatra ilage konsagalani korutunnamu🙏🙏🙏🙏🙏🙏

  • @pdamarnath3942
    @pdamarnath3942 Місяць тому

    Great beautiful excellent. Patience makes food perfect.

  • @rajinis2638
    @rajinis2638 2 роки тому +3

    Kakarakai tho intho ruchikaramaina dish choosi nenu swayanga try chesi anandhinchanandi. Gurugaru vantalo unde kalaa ni intho ruchiga chesi chupinchdam ......Hats off.

  • @satyavanim1109
    @satyavanim1109 2 роки тому

    గురువు గారు మీరు చెప్పిన కాకరకాయ ఉల్లిపాయ కారం కూర చేసాను చాలా బాగుంది

  • @Close-UpsAndDowns
    @Close-UpsAndDowns 2 роки тому +8

    Now this is called Authentic cooking!Narration is very lovely and cooking is pure brilliant.I envy your knowledge in cooking swamy garuu!Cooking on coal is very surprising even though you can opt for a gas stove,even mixy instead.👍👌👍👌

  • @lakshmidevikvms3994
    @lakshmidevikvms3994 Місяць тому

    Sir, Namaste, today I prepared , it came very nice and so yummy😋😋 thanks for receipe.

  • @satyakumari1661
    @satyakumari1661 3 роки тому +14

    అయ్యా! నమస్కారం, మీరు చూపించే వంటకాలు అవి చేసే పద్దతి చాలా బాగుంటాయి. నేను మళ్ళీ రోట్లో చేయటం మొదలు పెట్టాను. మీ గొంతు ఏదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. జాగ్రత్త తీసుకోండి. ధన్యవాదాలు .

  • @Laasya197
    @Laasya197 2 роки тому

    Swamy.. meru chupinchuna Eelaga pandu Pachadi chesanu chala bagundi.

  • @saisatya4917
    @saisatya4917 2 роки тому +5

    Super guruvu garu. You way of explanation is TOOOOOOOOO GOOOOOD

  • @AdiParaShakthiAmma
    @AdiParaShakthiAmma Рік тому +1

    Chaala baaga kudirindi pedda nanna gaaru. Maa vaariki baaga nachindi. Ma abvbayi peru Shiva Karthikeya. Meeru vetrivel muruganukku....ani cheppagane nenu kaduputhoo unapudu ee pata vinedanni ani ventane gurthukuvachesthundi.

  • @afrozbegum8181
    @afrozbegum8181 2 роки тому +3

    Super yummy Yummy 😋 dish

  • @tirupavai8417
    @tirupavai8417 Рік тому

    Chaala taste Kuralu chesthunaru Guru garu, Marvelous, verynsimple

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 2 роки тому +9

    Namaste swamiji
    Recipe is very nice
    Voice is amazing 🙏🙏🙏

  • @hussains4904
    @hussains4904 2 роки тому +2

    గురువు గారు మీ వంటల ముందు ladies అందరు waste అనుకుంటున్న
    చాలా శ్రద్ధగా రుచి మరియు ఆరోగ్యకరమైన వంటలు చేస్తారు
    You are talented master

  • @ashokn4618
    @ashokn4618 Рік тому +16

    Uncle, This recepie is awesome. we did in my home and offered to my friends also. They gave good complements. That credit goes to you. Thank you

  • @Pnarayanamurthy-t1y
    @Pnarayanamurthy-t1y Рік тому +2

    Nice explanation sir and mouth watering recipe 🤤🤤

  • @swethareddy3315
    @swethareddy3315 3 роки тому +14

    Namestey !! Sir … Chala Nacharu !! Me matalu and vantalu … edi na 1st view & subscribed andi … Happy Diwali 🪔 Sir ..Be Happy & Be Safe

  • @radhakrishna4968
    @radhakrishna4968 4 місяці тому +2

    ధన్యవాదములు చాలా బాగా చేశారు... మేము ప్రయత్నం చేస్తాము.

  • @adilakshmi4479
    @adilakshmi4479 3 роки тому +4

    సూపర్ గా చెప్పారు అన్న..
    మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏...

  • @venkatavijayalakshmigaddam7825
    @venkatavijayalakshmigaddam7825 2 роки тому

    chaala baga chepparu Palaniswamy garu. Meeku maa dhanyawadalu.

  • @aparanjkumar1655
    @aparanjkumar1655 3 роки тому +7

    Nice recipe sir👌👌

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 роки тому

    Nijangaane vandatam oka kala. Adbuthanga undi thanks.

  • @swethagongati7990
    @swethagongati7990 2 роки тому +4

    Recipe chala baga chesaru 🙏