Baby - Premisthunna Lyrical | Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin | Vijai Bulganin

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ •

  • @sramprakash5146
    @sramprakash5146 Рік тому +27

    రోహిత్ వాయిస్ లో చాలా ఫీల్ ఉంది... అతను బ్రేక్ కోసం పదేళ్లుగా చేసిన నిరీక్షణ... ఫలితం ఈ అద్భుతం...

  • @mahendarchennuri9559
    @mahendarchennuri9559 Рік тому +111

    మరణము లేదేఒక్కటే. అది మన ప్రేమ పుట్టుకే.. ఎం లిరిక్స్. సార్.. హ్యాట్సాఫ్.. 🙏🙏🙏

  • @janasenaparty6572
    @janasenaparty6572 10 місяців тому +28

    కేవలం ఈ పాట నే నన్ను థియేటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది,ఆ music, ఆ గొంతు లో అమృతం వున్నట్టు ఏం పాడావ్ అన్న ❤❤❤❤

  • @dokkaaravindrockey-oi7to
    @dokkaaravindrockey-oi7to Рік тому +104

    బాబు మ్యూజిక్ డైరెక్టర్ గారు....😢😢😢 మీరు చాలా అద్భుతంగా ఇ సినిమా లో సాంగ్స్ చేసారు ❤❤❤❤

  • @BeliveinYourself-gw3wy
    @BeliveinYourself-gw3wy Рік тому +18

    6:1 to 6:10 వరకు ఆ ట్యూన్ ని రిపీట్ గా 100 సార్లు పైనే విన్నాను heart melting
    after wathing this movie everyone will be addicted to this song ❤

  • @Bgmigamerz-m8o
    @Bgmigamerz-m8o Рік тому +265

    ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
    కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
    ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
    మనసున దాచుకుంటనే
    మన కథలాంటి మరో కథా
    చరితలో ఉండదంటనే
    ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
    Advertisement
    ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    నువ్వు ఎదురే నిలబడితే
    వెలిగెనులే నా కంటి పాపలు
    ఒక నిమిషం వదిలెలితే
    కురిసేనులే కన్నీటి ధారలు
    అపుడెపుడో అల్లుకున్న బంధమిది
    చెదరదుగా చెరగదుగా
    మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది
    కరగదుగా తరగదుగా
    మరణము లేనిదొక్కటే
    అది మన ప్రేమ పుట్టుకే
    Advertisement
    ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    నను ఎపుడూ మరువనని
    పరిచావులే చేతుల్లో చేతిని
    నను వదిలి బ్రతకవనీ
    తెలిసిందిలే నీ శ్వాస నేనని
    Advertisement
    నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం
    మనసుకదే వరము కదా
    అణువణువు నీలో నన్నే నింపుకోడం
    పగటికలే అనవు కదా
    మలినము లేని ప్రేమకి
    నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి
    ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
    కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
    ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
    మనసున దాచుకుంటనే
    మన కథలాంటి మరో కథా
    చరితలో ఉండదంటనే
    ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ

  • @naveenkosuru6321
    @naveenkosuru6321 Рік тому +6

    Ee muddu mana prema guruthu ga manasuna dachukuntane..mana katha lanti maro katha charitha lo vundadantane......Killing lyrics..

  • @nskp1352
    @nskp1352 Рік тому +14

    మీ సినిమా ఎలా ఉంటుందో నాకైతే తెలియదు..కాని మీ పాటలు మా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి...ఇది నిజం ఇదే నిజం...

  • @KiranKumar-hf4oe
    @KiranKumar-hf4oe 8 місяців тому +77

    సరిగ్గా అర్థం చేసుకోవాలి కాని చాలా డెప్త్ ఉంది పాటలో, చాల మంచి గాత్రం, ❤❤❤

  • @JK-om7ym
    @JK-om7ym Рік тому +125

    అపుడెపుడో అల్లుకున్న బంధమిది...! చెదరదుగా..... చెరగదుగా..... Awesome lines man❤

  • @kalyanvarma1649
    @kalyanvarma1649 Рік тому +181

    vijay bulganin👌👌👌 what a gem you turned out to be . Tollywood should use our own talent like these people . Kudos to the team 🙌🙌🙌

  • @chinnichinni3317
    @chinnichinni3317 Рік тому +18

    Anand Devarakonda... what an expressions man, what an acting. you literally made me smile, cry, feel pain along with you.. The way you emote feelings and emotions for your girl is next level.. no one in this generation can come close to that.. Way to go Anand... please select scripts that have commercial importance because cine industry is all about money.. sometimes they dont care if you have talent but don't select good scripts with commericial value.. I see a new ANAND!!!🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎🤎

  • @surya9318
    @surya9318 Рік тому +259

    మూవీ లో ఈ సాంగ్ చుస్తే ఏడుపు ఆగదు 😭😭😭చావుని దగ్గరగా చూసినట్టు ఉంటుంది హార్ట్ ఆగినట్టు అనియస్తుంది

  • @seshu2880
    @seshu2880 Рік тому +40

    మలినము లేని ప్రేమకు సాక్ష్యము నువ్వు చెలి..అబ్బా ఏమి సాహిత్యము🙏🙏🙏

  • @rajkumarchilla
    @rajkumarchilla Рік тому +296

    ఈ సాంగ్ విన్న ప్రతీసారి ఎందుకో గుండే బరువెక్కినట్టవుతుంది 😢

  • @Raj-nn3kq
    @Raj-nn3kq Рік тому +17

    దీనమ్మ ఏమి పాట రా నాయన మనసుకి మెల్ల మెల్లగా ఎక్కుతుంది.... 🙏

  • @ippilevenkataramanaramana9914
    @ippilevenkataramanaramana9914 Рік тому +77

    Anad devarakonda acting bagudhi ani entha mandhi anukuntunnaru❤❤❤❤

  • @chinnimahesh352
    @chinnimahesh352 Рік тому +44

    Anand's expressions in this promotional video song as well as in the movie song is vere level... we could see his love for his girl thru his eyes... what a great performer.. Kudos to his actinggg in the movie.... Anand is a Cute Boy ❤❤❤❤❤

  • @manohar3140
    @manohar3140 Рік тому +78

    Cinema chusinapati nunchi pata mind lo nunchi pothey adugu ala undipoyyindi❤❤

  • @venkatcharyvv5042
    @venkatcharyvv5042 Рік тому +36

    ఈ మూవీ గుండెకు హత్తుకు పోయింది ఎంతమంది ఉన్నారు ❤❤❤

  • @guruswamy6399
    @guruswamy6399 Рік тому +401

    లిరిక్స్ రాసే వాళ్లకు హ్యాట్సాఫ్...ఒక స్త్రీ బిడ్డకు జన్మ ఇయ్యలంటే ఎంత కష్ట పడుతుందో.... లిరిక్స్ రాసేవాళ్ళ మెదడు లోంచి ఆలోచన ల నుండి ఎంత కష్ట పడితే ఇటువంటి songs వింటాం...🙏🙏🙏🙏

    • @karthikkarthik7184
      @karthikkarthik7184 11 місяців тому +7

      ,,😔😔😟😟

    • @kaspaprasad1822
      @kaspaprasad1822 11 місяців тому

      C be ch bf. V b b cand 8 f ff ok. V ñb b vdç vee eç ev f BB veg e e ee. ​@@karthikkarthik7184

    • @NaguNakesh
      @NaguNakesh 9 місяців тому +4

      S

    • @Sumali1465
      @Sumali1465 8 місяців тому +2

      😢

    • @macc3535
      @macc3535 7 місяців тому

      The song is killing me my ❤

  • @chocolateboy7548
    @chocolateboy7548 Рік тому +14

    ఇ సాంగ్ సినిమాలో చూస్తున్నంత సేపు గతంలో నన్ను నేను చుస్కున్నట్లే ఉంది.

  • @JOJOPranksters-o6p
    @JOJOPranksters-o6p Рік тому +1147

    *anand deverakonda is not simply acting,he is just living in that character💯🔥*

    • @bennyrocks01
      @bennyrocks01 Рік тому +11

      😂

    • @krishnamohanyerrabilli4040
      @krishnamohanyerrabilli4040 Рік тому +36

      true hes acting skills are great atleast in my perspective, also he's script selection is good too.

    • @sai41059
      @sai41059 Рік тому +11

      ​@@IamthatChangecorrect bro 😢😢 prathi video same comment

    • @telugufactsworld5798
      @telugufactsworld5798 Рік тому

      ​@@bennyrocks01yem ra yerri huka ni notlo naa modda petana Alana pichi pukula navuthunav kojja😂😂😂

    • @telugufactsworld5798
      @telugufactsworld5798 Рік тому +3

      ​@@IamthatChangechachipora ayithe 😂😂😂

  • @thrishaize
    @thrishaize Рік тому +268

    ఈ పాట వింటుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతిన్నాయి.
    మీలో ఎవరికైనా తిరుగుతున్నాయా???

  • @babjichoppa2329
    @babjichoppa2329 Рік тому +88

    ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు తెలుగు తనాన్ని మురిపించాయి. I❤️వైష్ణవి చైతన్య

  • @RJ-ij7br
    @RJ-ij7br Рік тому +415

    ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
    కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
    ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
    మనసున దాచుకుంటనే
    ఆమె: మన కథలాంటి మరో కథా
    చరితలో ఉండదంటనే
    ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
    ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    ఆమె: నువ్వు ఎదురే నిలబడితే
    వెలిగెనులే నా కంటి పాపలు
    ఒక నిమిషం వదిలెలితే
    కురిసేనులే కన్నీటి ధారలు
    ఆమె: అపుడెపుడో అల్లుకున్న బంధమిది
    చెదరదుగా చెరగదుగా
    మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది
    కరగదుగా తరగదుగా
    మరణము లేనిదొక్కటే
    అది మన ప్రేమ పుట్టుకే
    ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    ఆమె: నను ఎపుడూ మరువనని
    పరిచావులే చేతుల్లో చేతిని
    నను వదిలి బ్రతకవనీ
    తెలిసిందిలే నీ శ్వాస నేనని
    ఆమె: నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం
    మనసుకదే వరము కదా
    అణువణువు నీలో నన్నే నింపుకోడం
    పగటికలే అనవు కదా
    మలినము లేని ప్రేమకి
    నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి
    ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ
    ప్రేమిస్తున్నా ఆ ఆఆ
    నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ
    జీవిస్తున్నా, ఆ ఆ ఆ
    ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే
    కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే
    ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా
    మనసున దాచుకుంటనే
    ఆమె: మన కథలాంటి మరో కథా
    చరితలో ఉండదంటనే
    ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ

    • @koyyanasanthosh2469
      @koyyanasanthosh2469 Рік тому +4

      Hi anna I love u......😢😢😢😢🎉❤❤❤❤

    • @RJ-ij7br
      @RJ-ij7br Рік тому +3

      @@koyyanasanthosh2469 welcome hero..😍😍

    • @RJ-ij7br
      @RJ-ij7br Рік тому +1

      @chandrakkanth2249 welcome hero...😍😍

    • @ammi-beti
      @ammi-beti Рік тому +2

      😢

    • @baddulasharada7593
      @baddulasharada7593 Рік тому +2

      What a song
      Dedicated to true love ❤️❤️

  • @mandhaharish9627
    @mandhaharish9627 7 місяців тому +111

    ప్రాణం గా ప్రేమిస్తే ....నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది.😢😢😢

  • @chinni2492
    @chinni2492 Рік тому +693

    Before watching movie we are all search for ఓ రెండు ప్రేమ మేఘాలు...
    But after watching movie we search for ప్రేమిస్తున్నా song.....
    Vijay bulgani sir what an excellent composer 👌👌👌👌👊👊👊

  • @KNR_Official
    @KNR_Official Рік тому +7

    Movie Choosaaka Ee Song Choostunnaa 😢 Gundeni Pindesina Song 💔 Anand Anna Act Cheyyale Jeevinchesaadu ♥️

  • @jalandharreddy2646
    @jalandharreddy2646 Рік тому +123

    ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అద్భుతం ఏడిపించేశాడు😢🙏

    • @balusai6572
      @balusai6572 5 місяців тому

      ఆడి ప్లేస్ లో కుక్కని పెట్టిన బాగుంతది స్టోరీ అలాంటిది

    • @KumarkolliKumarkolli
      @KumarkolliKumarkolli 21 день тому +1

      ప్రతి ప్రేమ్ కునికి సినిమా ఒక ఉదాహరణ

  • @kumarkc65
    @kumarkc65 Рік тому +22

    చాలా అద్భుతంగా లిరిక్స్ వ్రాసిన సురేష్ బానిసట్టి గారికి 👌👌👌👌👌👌👌👌👌👌👌👏

  • @sunnapuravi5658
    @sunnapuravi5658 Рік тому +10

    మనం తెలుగు సింగర్స్ నీ ప్రోత్సహించిన డైరెక్టర్ & నిర్మాతలకి తెలుగు ఆడియన్స్ తరుపున ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 7 місяців тому +519

    ఆనంద్ bro లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది.😢 ఈ సినిమా అసలు నా కోసమే తీసినట్టు అనిపిస్తుంది నాలాంటి అబ్బాయి లు మరేందరో వాళ్ళను వాళ్ళు కచ్చితంగా పోల్చుకుంటారు.. 💔💔

    • @Sairamnaidu9964
      @Sairamnaidu9964 7 місяців тому +25

      Same feeling 😢😢😢😢😢

    • @Galinkipadmavathi
      @Galinkipadmavathi 7 місяців тому +17

      Mi. ... ప్రేమ నిజంగా నిజం

    • @Sairamnaidu9964
      @Sairamnaidu9964 7 місяців тому +4

      @@Galinkipadmavathi avunu medam

    • @Sairamnaidu9964
      @Sairamnaidu9964 7 місяців тому +5

      @@Galinkipadmavathi mi lanti valatho na badha panchukovalni undi

    • @kirankumargoud38
      @kirankumargoud38 7 місяців тому +4

      Ela 90% persons ki jarigi untadi

  • @miavlogs9296
    @miavlogs9296 Рік тому +29

    E song lo anandh gari expressions vere level.... lyrics ❤ daily anni times vintunnano e song ❤my favorite song e movie lo..

  • @gouttham1
    @gouttham1 Рік тому +30

    అద్భుతం ఈ పాట... తేనె లాంటి తెలుగు ♥️♥️♥️

  • @sirishathirumalasetti8775
    @sirishathirumalasetti8775 Рік тому +5

    అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా💜 మురిపెముగా పెంచుకున్న ప్రేమ నిధి కరగదుగా తరగదుగా💝 మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే...😥💔💯💜💜💜

  • @sravaniamarapu5504
    @sravaniamarapu5504 Рік тому +71

    తెలుగబ్బాయి బాగా అంటే ఎంతో బాగా పాడారు కదా...అని వేవేల నోట మెచ్చుకోలు వినిపిస్తుంది దీనికి .. 🧿🙌.. సంగీతం చేసే అద్భుతాలు ఇవి ..forever indebted to this whole team 🧿🙌 wonderful songs ❤️

  • @balakrishnabejjavarapu6866
    @balakrishnabejjavarapu6866 Рік тому +41

    చిన్న కొండ అన్నకు ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము from Allu Arjun fan's

  • @ahanjura
    @ahanjura Рік тому +16

    One word - "Classic".
    Vocals, music, lyrics - world class. A song that will stand the test of time and will be heard years later.
    And Rohit and Vijay have finally arrived at the pedestal of musical greatness with this song.
    Vijai is an original. Watch him be the next Rehman. Fingers crossed.

  • @VenkyShorts37
    @VenkyShorts37 Рік тому +1606

    Before going to movie - Oo Rendu prema song
    After coming From theatre - Premisthunna song ❤️

  • @RamMadipadaga
    @RamMadipadaga Рік тому +31

    మరణము లేనిదొక్కటే.. అది మన ప్రేమ పుట్టుకే... Champeshinru Abba

  • @shaikyasmeen7482
    @shaikyasmeen7482 Рік тому +4

    Anand is wow..he is living in that character..you have bright future .

  • @nkvrprasad3825
    @nkvrprasad3825 Рік тому +6

    @Anand Devarakonda❤❤ acting superrrrrr...... Kani yi song video.........😶‍🌫️

  • @agdan705
    @agdan705 Рік тому +6

    Evadra vijay devar konda.... Anand devarkonda.ra ikkada What a acting.....

  • @khadars4599
    @khadars4599 Рік тому +238

    పాడిన వారికి పాదభివందనాలు.... రాసిన వారికి శతకోటి వందనాలు...

  • @saigadu2486
    @saigadu2486 Рік тому +3751

    MOVIE Chusaka E Song Kosam Vacchinavallu Like 🙌🙂 Thank You For 3K Likes 😉

  • @gprema21
    @gprema21 Рік тому +28

    ఆనంద్ బ్రో..... ఈ సాంగ్ నుంచే నీ పర్ఫామెన్స్ చూసా బ్రో....😢😢😢😢 అంతక ముందు దాకా ఏదో చేస్తున్నావ్ అంటే చేస్తున్నావు అన్నట్టు అనిపించింది.... మూవీ చూసిన తర్వాత ఈ సాంగ్ కోసం వెతికా❤..... నా పిల్ల రా 💔

  • @phanikurra7815
    @phanikurra7815 Рік тому +80

    Anand's expressions and his singing style in this song is next level, because of him, you could feel the emotions in this song... such painful suitation.

  • @avinashreddy5050
    @avinashreddy5050 Рік тому +48

    Movie antha pakkana pedithe e song situation and hero acting 😢 gundello edho teliyani kalatha modhalaindhi nakaithe really heart broken

  • @cutiepie624
    @cutiepie624 Рік тому +3473

    Ee movie kosam enta Mandi waiting ❤️❤️

  • @shobhanj2886
    @shobhanj2886 Рік тому +6

    ఈ రోజుల్లో కూడా లవ్ స్టోరీ తీసి ఇంత పెద్ద హిట్ గ్రేట్

  • @govjob4569
    @govjob4569 Рік тому +5

    Rohith got one memorable melody... congratulations to rohith...product of padutha theeyaga.

  • @dakojiappanna3447
    @dakojiappanna3447 Місяць тому +1

    Cheppadaniki matalu levu yenni sarlu vinna enkaaa alane vintu vundali anipisthundhi rasina variki dhaniki pranam petti padina variki chala thanks ❤❤❤❤

  • @manasashani9309
    @manasashani9309 Рік тому +5

    Em song...raa devuda.... super assal ..30 times vinna eppatiki ....❤ Movie super undi.. but last lo 😢😢😢.. Dey ki 10 times vinta kanisam.. super super

  • @vivekmidde2650
    @vivekmidde2650 Рік тому +15

    @thedevarakonda fans 🖤✨ #Chinna anna ✨ All the best 💝

  • @powerowmadan7008
    @powerowmadan7008 Рік тому +32

    Anni సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది heart touch song❤❤this song dedicated my love mani I miss u ra mani I love for ever

  • @ismartrakesh556
    @ismartrakesh556 Рік тому +5

    Anand Devarakodaku Biggest hitt bayya🎉cnima vere level undi bayya 😢❤

  • @kavithakavitha131
    @kavithakavitha131 Рік тому +6

    E mudhu mana pream guruthu gaa wow wat song hats off really super superb 😢

  • @lalithalakshmi8134
    @lalithalakshmi8134 Рік тому +2

    Really ennisarlu vinna kallalo nillu aagadam Ledu really fabulous and heart touching Lyrics the singer also sang fabulous no word 👏👏👏💯💯😭

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Рік тому +259

    ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము - NTR ఫ్యాన్స్ ,

  • @naik_SK12
    @naik_SK12 Рік тому +12

    ఈ పాట నా గుండె బరువుని పెంచేసింది...,that lead me cry....చాలా ఎడ్చేశా i couldn't control my tears ..direct garu chala baga narrate chesaru ఈ TRUE LOVE అనేది......ఎంత heavy n painfull ga ఉంటుందో మన heart ku...అనేది.

  • @tylermoore4429
    @tylermoore4429 Рік тому +3

    Can you make a pallavi out of just one word: premisthunna? Seems impossible but Vijai pulled it off. It's like watching a high-wire act to see the word being stretched by the singer. You wonder where he's going with it, then you see he's set up a tension at the end of the first premisthunna, which is answered/satisfied by the next premisthunna. This was an unusual tune, an experiment that worked. The makers should have an appreciation function for the music, with other music composers like Thaman and DSP invited to comment on the creativity shown by Vijai.

  • @purnaprasad4387
    @purnaprasad4387 Рік тому +6

    E movie lo. O rendu prema meghalila song kante naku e song baga nachindi❤❤❤

  • @ಮಹೇಶ್ಸೂರ್ಯರತ್ನ

    ಇವತ್ತೆ ನೋಡಿದೆ ಈ ಮೂವಿ ಸೂಪರ್ ಸ್ಟೋರಿ ........ I love telagu language ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ 🙏

  • @satishvasadi4935
    @satishvasadi4935 Рік тому +3

    Vintunna koddi vinalanipinchela lyrics, singing awesome one of the addictable song loved it

  • @sheshukumar2949
    @sheshukumar2949 Рік тому +4

    Maranam lenidokkate adi mana prema puttuke...............superb😄

  • @Dentistvamshitalks
    @Dentistvamshitalks Рік тому +102

    This song killing yaar... Don't know why... Since 3days unconsciously humming this tune... Kudos to team ❤

  • @janavlogs1351
    @janavlogs1351 Рік тому +6

    Addicted asalu e song next level matallo cheppalemu anta bagundi e song ....

  • @kiranmj143
    @kiranmj143 Рік тому +376

    Everyone likes "O rendu prema" song .......
    But this song MASTERPIECE ❤

  • @murthyjanamanchimusicals2350
    @murthyjanamanchimusicals2350 Рік тому +41

    నీ గాత్రంతో పాటకి ప్రాణం పోసావు రోహిత్ అన్నా ❤

  • @siddarth_537
    @siddarth_537 3 місяці тому +38

    Anyone in 2024 ?

  • @manjug8470
    @manjug8470 Рік тому +24

    I am sure director sai rajesh garu gave a reference of ilayarajas abhinandana songs while creating this song! Haunting melody! One of the best songs in the last 10 years infact the whole album

  • @Eeshwar_Reddy
    @Eeshwar_Reddy Рік тому +47

    Ee movie manchi hit ayyi Vaishnavi mana TFI lo pedda heroine avvalani manaspoorthiga korukuntunna 👍
    We need more telugu Actress in TFI not Bollywood chukkal 🙏

  • @radhikathota-nh1pq
    @radhikathota-nh1pq 19 днів тому +2

    this songs is really heart touching this song really makes the soul very emotional

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +22

    ఈ మూవీ లో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ♥️♥️

  • @iamhari5352
    @iamhari5352 Рік тому +27

    సినిమా చూసి పాట చూసిన వారు లైక్ చేయండి ❤❤‍🔥💔💔

  • @kvcvijay
    @kvcvijay Рік тому +1

    One of the best songs in the recent times...tune/lyrics/singer just awesome...ennisaarlu vinna vinaalanipinche paata idi...

  • @nammakarnataka1845
    @nammakarnataka1845 Рік тому +629

    I am kannadiga 😢 when I saw that mother sentiment i loved that scene mother gave everything to her son. I cried a lot because of his mother's character.

    • @gudiyaganapathi249
      @gudiyaganapathi249 Рік тому +10

      100% true bro

    • @abdulsajid3685
      @abdulsajid3685 Рік тому +6

      Yes 💯%True

    • @sha_shank.shetty
      @sha_shank.shetty Рік тому +10

      Agreed 💯😢

    • @jayarajun5237
      @jayarajun5237 Рік тому +6

      Me also cried lot

    • @DeepDiveworld
      @DeepDiveworld Рік тому +8

      True.. Her character has so much intensity sometimes I feel like Director might have done conscience decision to keep her screentime very limited. I love my mom who art in heaven now..

  • @nareshthoughts4429
    @nareshthoughts4429 Рік тому +8

    Premisthunna e song ni premisthunna...entha bagunde ante matalu kuda raavatledu___ premisthunna premisthunna ❤❤❤🥳

  • @naseemanaseema790
    @naseemanaseema790 Рік тому +2

    Naaku pichchi ee song ante.....enni saarlu vinna inka vinaalanipisthundi❤❤❤❤❤

  • @ajaypothu
    @ajaypothu Рік тому +44

    PVNS Rohit...what a vocals man...most underrated talent... deserves lot more

  • @learn_through_building
    @learn_through_building Рік тому +143

    trust me you will cry for this song in theater 🥲🥲

  • @darurujames5075
    @darurujames5075 9 місяців тому +1

    అద్భుత రచనఅత్యద్భుత గాణం రెండూ కలిసి సినిమాకు జీవం పోశాయి.❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @Bs_Music_Beats
    @Bs_Music_Beats Рік тому +282

    This song hits hard after watching the movie 😢i can't control my tears while seeing this song 😢😢

  • @phanikumar5993
    @phanikumar5993 Рік тому +11

    Movie lo e song lo Anand acting wonderful such a gem acting

  • @FAYHAAD
    @FAYHAAD Рік тому +9

    I used hate anand devarakonda becoz of his off cinema looks..... but after this movie and his effort(I wont call it as acting) to make things happen perfect.... I have started registering him as an actor. I feel its Dvarakonda family's simplicity and great art of living and passion in what ever they do. Mainly I would like to thank Mr devarakonda and Mrs Devarakonda

  • @mmahesh8707
    @mmahesh8707 Рік тому +12

    మొత్తం అన్ని పాటలు అద్బుతంగా ఉన్నా యి కద ❤🔥

  • @krishnas326
    @krishnas326 Рік тому +6

    Superrrrrb song, cinema Pakka hittu blockbuster raasipettikondi 👍👍❣️❣️💥💥💥💥

  • @satishgajula189
    @satishgajula189 Рік тому +2

    నీ యమ్మ ఏముంది రా మూవీ 🙏🙏🙏🙏🙏🙌🙌🙌 ఒక్క ఆ సాంగ్ ఒ రెండు మేఘాలు 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @onelifeonechance8553
    @onelifeonechance8553 Рік тому +6

    Recently Addicted ❤😢This song 🎵 பாடல் வரிகள்👌💜 From 🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰

  • @PADHUpadmaja1189
    @PADHUpadmaja1189 Рік тому +55

    That lyrics melt my heart 🥺

  • @srilahari.k7424
    @srilahari.k7424 5 місяців тому +20

    Who are watching in 2024

  • @nishanths5971
    @nishanths5971 Рік тому +8

    Awesome movie, Vaishnavi Chaitanya and Anand acting awesome 👏 👏 👏 👏 👏 👏 👏

  • @ChandraSekharG-r8d
    @ChandraSekharG-r8d Рік тому +174

    Still telugu music is alive . Hatsoff to music director singer and lyricist

  • @vgnnaidu
    @vgnnaidu 3 місяці тому

    నా జీవితంలో ఒక సంఘటనను చాలా చక్కగా సినిమాగా చూపించారు...సూపర్ ...పాత రోజులను గుర్తుకు వచ్చింది..అసలు సినిమాను ఏదో టైం పాస్ కోసం వెళ్ళాను కానీ సినిమా చూసినంతసేపు నన్ను నేను గుర్తుకుతెచ్చినట్లు ఉన్నదీ..ofcourse తన ఇంటికి వెళ్ళేలా చేసింది...తను కూడా చూసీ ఉంటే నా బాధ అర్థం చేసుకుంటుంది అని చిన్న కోరిక..

  • @iswaryanagavarapu9836
    @iswaryanagavarapu9836 Рік тому +40

    Heart whelming song ❤ and the main part vaishnavi chaithanya killed with the expressions and acting ✨ anand and viraj vere level🤩💯
    Anand and vaishnavi pair is so adorable❤
    Music director and singer no words😇
    I wish this movie should get lots of love and blockbuster hit🎉

  • @NitAnNaveen
    @NitAnNaveen Рік тому +103

    Everyone cry in the theater during this song...super movie

  • @harichandana2198
    @harichandana2198 Місяць тому

    Anand Devarakonda must be given award for his acting in this movie. It was so impactful. Beyond words

  • @rohgantraju2771
    @rohgantraju2771 Рік тому +540

    Annam Vudikindho ledho cheppadaaniki Okka methuku Chaalu.... Vijai Bulganin yento cheppadaaniki ee "Baby" movie songs chaalu💥💥

  • @MyFashion-Creations
    @MyFashion-Creations Рік тому +5

    Apudepudo allukunna bandamidi...
    Chedaradugaa...Cheragaduga...💞