Bava O sari rava ||Folk song|| Thirupathi Matla || Mounika || sytv.in

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,
    అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
    To stream & download Full Song -
    Jio Saavn : www.jiosaavn.c...
    Wynk Music : wynk.in/u/ym0x...
    Hungama : www.hungama.co...
    itunes : / bava-o-sari-rava-single
    Amazon Music : music.amazon.i...
    Spotify : open.spotify.c...
    For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
    Contact no - 9666723111
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    #Bava_O_Sari_Rava
    Lyricist Music-Editing-Direction Thirupathi Matla
    Programming - Madeen Sk
    Singer - Mounika
    DOP - Kamli
    Production - Bhanu & dilip
    Presented By - Sytv.in
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
    ► Follow us on Instagram: / sytvin

КОМЕНТАРІ • 7 тис.

  • @bereganesh9047
    @bereganesh9047 3 роки тому +964

    I'm lucky ... నా మరదలు నా కోసం వాళ్ళ అమ్మ నాన్న తో గొడవపడి మరీ ఓపించింది ఇప్పుడు పెళ్లి చేసుకుని 💕💕 హ్యాపీ గా వున్నం... ఎంత చెప్పినా తక్కువే బావ మరదళ్ల లవ్ గురించి.. సూపర్ సాంగ్ ( మట్ల తిరుపతి అన్న) 🙏🙏

  • @mani_79
    @mani_79 5 років тому +33

    Akka voice nachhina 😍😍vallu oka like vesukondi👌👌

  • @badavathanarasimha6165
    @badavathanarasimha6165 5 років тому +176

    బావ మరదలు అను బందం అంటే ఈ సాంగ్ లో చూపించవు...చాల బాగా ఉంది....బ్రో All The Best....💐💐

  • @Dinnu_Honey49
    @Dinnu_Honey49 2 роки тому +1

    Bava kosam Mardhal paadithe ela untadoo adee e song.. Simply beautiful.. Entha chepina takkuve untadii Bava Mardhal madhyalo unde feeling and Relationship..🥰🥰

  • @bhumeshr5033
    @bhumeshr5033 5 років тому +7

    mounika నీ voice అద్భుతం ...
    Great ఫ్యూచర్ ఉంది sister

  • @chittikumar2127
    @chittikumar2127 4 роки тому +115

    బావ అని పిలిచినప్పుడు వచ్చే ఆనందం మరి దేనిలోను ఉండదు....... సాంగ్ సూపర్ బావ బావ బావ అని మళ్ళీ మళ్ళీ పిలిపించుకోవలని ఉంది కానీ ఆ బావ అని పిలిపించుకునే భాగ్యం అందరికి రాదు కదా............

  • @Sheebajalagam1628
    @Sheebajalagam1628 5 років тому +23

    Thina tindi paina padthaledu bava... panamu ni Midha gunjuthundi bava...
    Loved that lyrics 😍😘

  • @bejjur806
    @bejjur806 Місяць тому +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొటడి బ్రో సూపర్

  • @ananthakrishnac.v.6738
    @ananthakrishnac.v.6738 Рік тому +11

    వింటుటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత హాయిగా ఉన్నాయి. ఈ పాటను సమాకూర్చిన మీ అందరికి కృతజ్ఞతలు.

  • @rajendharthoparapu375
    @rajendharthoparapu375 4 роки тому +38

    మబ్బులన్నీ మసకబారినాయి బావ
    గువ్వలన్నీ గూడుజేరినాయి బావ
    చుక్కలన్ని సూడ వచ్చినాయి బావ
    మల్లెలన్ని ఒళ్ళు విరిచినాయి బావ
    యాడ వున్నావో
    ఇంటి గలమల్లే కూసుండి ఎదురుచూస్తూన్నాను బావ ఎప్పుడస్తావో ⏸2⏸
    కాళ్ళకు కడియాలు సుట్టినాను బావ
    కంటికి కాటుక వెట్టినాను బావ
    నోసటన బొట్టు ను వెట్టినాను బావ
    పట్టుచీర నేను కట్టినాను బావ
    ఓ సారి రావో నీ కోసం దాచిన అందాలన జర సూసన్న పోవో ⏸2⏸
    ఐతారం అంగడిపోయినాయి బావ
    అట్టి చాపలు నేను తెచ్చినాను బావ
    మసాల మంచిగ రుద్దినాను బావ
    మనసు వెట్టి పులుసు వెట్టినాను బావ
    ఓ సారి రావో నీకోసం అండిన చాపలను రుచి సూసన్నపోవో⏸2⏸
    తిన్న తిండి పెయిన వడ్తలేదు బావ
    కంటికి నిద్రను మర్చినాను బావ
    పాణము నీ మీద గుంజుతుంది బావ
    యెడ బాటు నేనింక ఏగలేను బావ
    దండాలు బావో నీ గుండె ల్లో సోటిత్తే బంగారమోల్లె ఏలుకుంటానో ⏸2⏸
    ఎవ్వలేమనుకున్న నువ్వొప్పు కోకున్న నీ మీద నా ప్రేమ నిండు కుండ బావ
    ఏడడగులు నీతో ఏసుడే బావ
    ఏలు పట్టిపోలు తిరుగుడే బావ
    ఓ సారి రావో మంచి రోజులు వున్నయి ముంగట పెళ్లి చేసుకుందామో ⏸2⏸
    ఇగ నామీద అలకమాను బావ
    పై లంగా ఇంటికి పైనమయ్యి రావ
    కోపంగ నువ్వుంటే ఓపలేను బావ
    కోరుకున్న దాన్ని దూరముంచకు బావ
    ఓ సారి రావో నాకంట కన్నీరు నీకంత మంచిది కాదులే బావో⏸2⏸

    • @SMBCM-kz9kf
      @SMBCM-kz9kf Рік тому +2

      థాంక్యూ.... అన్న గారు👌👍🙏🙏🙏

    • @callmebalupspk009
      @callmebalupspk009 Рік тому +2

      Brother nevu e song ki e relation ki entha connect ayyavooo chebutundhi. ❤

    • @rajendharthoparapu375
      @rajendharthoparapu375 Рік тому

      Thanks bro

  • @majjirajasekharsekhar7146
    @majjirajasekharsekhar7146 4 роки тому +330

    బావ పై ఎంత ప్రేమ ఉంది అని చూడాలి అంటే ఈ సాంగ్ లో మొత్తం ప్రేమ ఉంటుంది సూపర్ ఈ సాంగ్ 👌👏👏

  • @smgaming8831
    @smgaming8831 Рік тому +6

    Idhi pata kadhu bava mardhal madyala unna feelings ❤ , motham song aithe boran anukoo 😩💕

  • @chandubejjarapu
    @chandubejjarapu 5 років тому +1727

    బావ మరదలు ఉన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి....ఇంతమంచి పాట కు డిస్ లైక్ కొట్టిన వాళ్ళు వెదవలగాళ్ళు.....
    👌👌👌👌👌👌👌

  • @thippanaboinanaresh5176
    @thippanaboinanaresh5176 5 років тому +26

    Super song broo heart'touching song 💓💓🥀🥀🥀🥀🥀

  • @rajinikanthmudam6231
    @rajinikanthmudam6231 4 роки тому +5

    బావ కు దూరంగా ఉన్న మరదలు కోసం ప్రేమగా చాలా బాగా రాశారు

  • @rajusheker
    @rajusheker 2 роки тому +2

    After pushpa song Iam watching this nice one

  • @taj8491
    @taj8491 3 роки тому +10

    బావ మీద మరదలు కు వున్న ప్రేమ ను చాలా చక్కగా చూపించారు ....చాలా బాగుంది ...ఎన్నిసార్లు చూసినా కూడా మనసు చాలదు .....

  • @sytvofficial
    @sytvofficial  5 років тому +241

    సై టీవీ పాటల పండుగకు విచ్చేసి
    నూతన ఛానల్ నీ
    నూతన పాటలను పాటగాల్లను
    ఆశీర్వదిస్తున్న మీకు
    సై టీవీ దండాలు తెలుపుకుంటుంది

    • @narenderu
      @narenderu 5 років тому +7

      Chala Chala bagubdhi pata, enno gnapakalanu gurthuchesthundi, ee pata mardal Bava kosam Chala baga padindhi, Mari Bava, mardal kosam padey pata Edina pata? unda ?

    • @Nithyashree_5058
      @Nithyashree_5058 5 років тому +2

      Super song unka untey chala bagundu

    • @harishkaleru1399
      @harishkaleru1399 5 років тому

      కింద సబ్ టైటిల్స్ ఎవ్వగలరు...

    • @gurramvenky4086
      @gurramvenky4086 5 років тому

      @@narenderu ß

    • @mulkalsampath2162
      @mulkalsampath2162 5 років тому

      Nice

  • @perkabixam5958
    @perkabixam5958 5 років тому +192

    తెలంగాణ పాటను ఉన్నత శిఖర లకు చేరుస్తున్న నా తెలంగణ జనపద కళకారులకు హట్సాప్

    • @ranjithpunnam8779
      @ranjithpunnam8779 4 роки тому +1

      పాట సూపర్ ఉంది

    • @anandkumar-ym9en
      @anandkumar-ym9en 4 роки тому

      ఆంధ్రా పెంచిన పిల్లే తెలంగాణ

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 роки тому +1

    తిరుపతి మట్ల గారు భావ మరదల్ సాంగ్ లిరిక్స్ సూపర్, music సూపర్, మౌనిక యాదవ్ చాలా బాగా పాడింది. అందరికీ థాంక్స్ 👍

  • @rsbanjara2631
    @rsbanjara2631 5 років тому +26

    Mind blowing song
    Sup song exelent lyrics like veskondhi e song ke

  • @chinnaedits7772
    @chinnaedits7772 5 років тому +9

    Super Song Heart touching song Super Song Vadhina ,👌👌👌👌👌👌👌✌️nenu miku Big Fan Vadhina Garu

  • @ramyakothuri9562
    @ramyakothuri9562 5 років тому +17

    Beautiful love between Bava ♡Mãŕđhãĺ...tha song is super ❤❤

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 3 місяці тому +4

    మహబూబ్నగర్ డిస్టిక్ కొత్తకోట మండలం మనిగీలగ్రామములక్ష్మిదేవీఅత్తకూతురుబాలయ్య మామ కూతురా మౌనిక యాదవ్ యాదవ్ మౌనిక పిల్లా నువ్వు లేని జీవితం వ్యర్థం బంగారం సూపర్ స్టార్ సాంగ్ ఐ లవ్ యు మౌనీ క పిల్లా యాదవ్ రాణి వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ హీరోయిన్ ముద్దుల మావయ్య బిడ్డ మౌనిక నా రాణి నా బంగారం చిలుక పలుకులు విని నేను పెళ్ళి చేసి కుంటాను పీల్ల పోట సూపర్ బాడీ సూపర్ స్టార్ సాంగ్

  • @ShivaYadav-jk6ns
    @ShivaYadav-jk6ns 5 років тому +11

    మామూలు లేదు పాట super 👌💓💓👌

  • @srisri453
    @srisri453 5 років тому +1261

    బావ మరదలి బందం అంటే నచ్చిన వారు ఒక లైకు ఇవ్వడం మరచి పోవద్దు 😍😍

  • @LittleHaanyaviChinnu
    @LittleHaanyaviChinnu 5 років тому +163

    పాట బాగున్నది అన్నవాల్లు like వేసుకోండి....

  • @NareshNaresh-zo3kk
    @NareshNaresh-zo3kk 2 роки тому +1

    Song ni Chala sarlu vinnanu bagundhi song and dance

  • @chanduthehunter3623
    @chanduthehunter3623 5 років тому +2629

    పల్లె పాటలు అంటే
    ఇష్టం అయినా వారు
    లక్ చెయ౦డి

  • @mounikayadav7899
    @mounikayadav7899 5 років тому +2455

    Entha Manchi song naatho paadinchinanduku Thank you so much Thirupathi Anna🤝 and Music Madeen👌cemara Kamli anna 👌👌 Team andariki Special Tq...

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 3 роки тому +22

    పెళ్లికి ముందు మరుదలు బావ మీద ఇంత ప్రేమ చూపిస్తే ఇక పెళ్లైనాక ఏంథా ప్రేమ చూపిస్తుందో, అదృష్టవంతుడు బావ, సూపర్ సాంగ్.

  • @Crazyram384
    @Crazyram384 Рік тому

    సంగీతం చాల బాగుంది మరియు అక్క నృత్యం బాగా చేసింది

  • @sambarajg6698
    @sambarajg6698 4 роки тому +42

    Remembering my mardhal Atews...she only dedicated this song for me... really very nice 👌 👌👌
    All the very best Sy Tv ...

  • @gudipooriganesh800
    @gudipooriganesh800 5 років тому +241

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఎంతమందికి బోరు కొట్టదు

    • @ranjithpunnam8779
      @ranjithpunnam8779 4 роки тому +1

      ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని పాట. కొంచం హీరోయిన్ ని మార్చండి

  • @ramanagoud6820
    @ramanagoud6820 5 років тому +51

    Challa super ga vudi song naku challa baga nachidi

  • @srikanthm765
    @srikanthm765 2 роки тому +2

    Hats off to Writer, Singer & Music director & ee pataku sraminchina varandariki

  • @YouTubechannel7731yt
    @YouTubechannel7731yt 5 років тому +10

    From the day I tuned this ultimate song
    My every day is starting with this song only😙😙😙😙😍😍😍😍😍😗😗😗😗

  • @balakrishnamudhiraj4590
    @balakrishnamudhiraj4590 5 років тому +1638

    తెలంగణా పాట అంటే గిట్లా ఉంటాది అనే వాలు ఒక లైక్ వేసుకోండి

  • @avulamanikanta603
    @avulamanikanta603 3 роки тому +120

    పాట బాగుంది అనుకున్నవాళ్ళు లైక్ చేయండి

  • @baluprathyusha7746
    @baluprathyusha7746 Місяць тому

    Good సాంగ్ పల్లె పడుచు అందాలు బావ సాంగ్ అదుర్స్ 🎉

  • @moshijigiri7464
    @moshijigiri7464 2 роки тому +31

    3 సంవత్సరాలు అవుతోంది...కాని పాట పై ప్రీతి తగ్గడం లేదూ......సై టీవీ♥️

  • @koteshmudiraj1058
    @koteshmudiraj1058 5 років тому +557

    ఇంత మంచి సాంగ్ కి కూడా డిస్ లైక్ కొట్టినవాడు... మనిషి కాదు ఏమో అని అనుకుంటున్నా... తెలంగాణా సాంసృతిక ఉట్టిపడేలా వుంది.. సూపర్ సాంగ్

  • @Smcreation00
    @Smcreation00 5 років тому +4

    Super song...keka lyrics...ossmmmm.. fantastic..

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 8 місяців тому

    మౌనిక గారు మీరు అద్భుత ఫోక్ సింగర్, ఇంకా ఇంకా సింగర్ గా ఉన్నత స్థాయికి అధిరోహించాలని కోరుతూ.. God bless you💐

  • @nagaguguloth6642
    @nagaguguloth6642 5 років тому +241

    3.6k.unlikes ఉన్నాయి ఆన్ లైక్ చేసిన వాళ్లకి పాటల మీద టేస్ట్ లేదని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలా అనుకుంటే ఒక లైక్ వేసుకోండి

  • @sikindargoud5719
    @sikindargoud5719 5 років тому +29

    సినిమా పాటల కన్నా జానపదాల పాటలు చాలా సూపర్ ఈ పాట మరిన్ని విజయాలను సాధించాలి ఆల్ ది బెస్ట్ ఫర్ టీం
    💟💟💐💐💃💃

  • @srinivasnakrekal5480
    @srinivasnakrekal5480 5 років тому +137

    పల్లె పాటలు చాలా బాగుంటాయి.
    చాలా బాగా పాడారు.
    పల్లెటూరు వాతావరణం
    పచ్చని పంట పొలాలు, చెట్లు, చెరువులు, కుంటలు, నీళ్ళు, మరియు విశాలమైన వాతావరణం అన్నీ చాలా బాగుంటాయి.
    మన తెలుగు వాళ్లు ఇలాంటి పాటలను బాగా ఇష్టపడతారు.
    అందుకే ఇలాంటి అద్భుతమైన పల్లె పాటలు మరెన్నో చేయాలనీ కోరుకుంటూ...💐💐
    ప్రేమతో, మీ శ్రీనివాస్
    నకిరేకల్, నల్లగొండ జిల్లా (తెలంగాణ).

  • @freshmindsyoutubechannel8844
    @freshmindsyoutubechannel8844 2 роки тому +1

    Love you..
    So much..mam.
    Superb..👌👌.
    Thankyou so much your all technicians..
    Especially..
    Matala Thirupathi Gari ki..
    Hotsff.🤝💝🤝🤝🙏

  • @sweetysiddhuvlogs3550
    @sweetysiddhuvlogs3550 5 років тому +143

    ఎవ్వరేమనుకున్న నువ్వోప్పుకోకున్న నీ మీద నా ప్రేమ నిండు కుండ బావ ....!! This line touched many ❤️...!!
    Love u guys ... Keep rocking

  • @praveenuppula4527
    @praveenuppula4527 5 років тому +200

    Super voice enni రోజులు akkada poyaru mounika song నచినవాళ్ళు okka ❤❤❤ vesukondi friends

  • @kukatlathirupathiyadav1911
    @kukatlathirupathiyadav1911 4 роки тому +20

    Great guys! Thanks everyone making these songs.
    Reminding my golden days in my village

  • @shivastylishstar449
    @shivastylishstar449 4 роки тому

    Super super super akka nuvu super andarikana nuvu antey naku challa istam

  • @madhugunaganti7609
    @madhugunaganti7609 4 роки тому +23

    కొరియోగ్రఫీ & స్టిల్స్ మాత్రం పీక్స్....😍

  • @devdv2136
    @devdv2136 5 років тому +1923

    ఈ పాటను Tik tok లో చూసి వచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి.

  • @srinivasmudiraj7924
    @srinivasmudiraj7924 4 роки тому +55

    పాట బాగుంది..ఏం టెన్షన్ తిసుఖోకు దూబయి లో వున్న వస్తున్న దసరాకు👌

  • @masinikavitha576
    @masinikavitha576 Рік тому

    I love my bava ❤maa bava naa bangramu ❤nice song bava mardal laa Prema kuu maroo peruu pettivaru evaru leyruu my bava my world 🌎🌎🌎 kani maa bava natho neyi undalani nakosamu wait cheyali ani ❤ maa bava pei una naa Prema ninu chanipoyena kuda Prema ellagi undalani ❤ Jesus ke adguthuna 🎉🎉🎉

  • @saiprasad5332
    @saiprasad5332 5 років тому +5

    I love this song a lot......
    Nenu daily min 2 times anna ee song vintaanu.....superrrr relation i love BAVA MARDAL realationship

  • @mahendarchennuri9559
    @mahendarchennuri9559 5 років тому +283

    బావ మరదలు అను బందం అంటే ఈ సాంగ్ లో చూపించవు...చాల బాగా ఉంది....బ్రో All The Best....💐💐💐💐💐🍬🍬🤝🤝🤝🤝🤝🤝

  • @saruguramesh8737
    @saruguramesh8737 2 роки тому +23

    Congratulations mounika in singing of pushpa movie

  • @saddam7030
    @saddam7030 4 роки тому

    అన్న సూపర్

  • @vineethathangella3314
    @vineethathangella3314 5 років тому +951

    ఇష్టపడ్డ వాళ్ల కోసం ఎదురు చూడటం ఎంత ఆనందమో అలా ఎదురు చూస్తూ ఎంత కాలమైన బతికేయచ్చు 😊😍😘

  • @srinivask2754
    @srinivask2754 4 роки тому +8

    Superb Folks... Our culture is proud to be a TS people not US people.. ✨❤️💯

  • @anilkumarmudhiraj143
    @anilkumarmudhiraj143 5 років тому +670

    పాట రాసిన వారికి , మరియూ పాడిన వారికి నా నమస్కారాలు......పాట కెవ్వు కేక

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 роки тому +1

    ఈ పాట అన్న నాకు నా మరుదలు అన్న చాలా ఇష్టం ఎందుకంటే ఇలాంటి పాటలు విన్నసారి తనే నా మనసులో మెదులతాది తను నా మరదలు ఈ లోకంలో లేదు😭 కాని బావ మిద మర్దలు ప్రేమ పెరిగితే ఇష్టపడితే మనము ఎన్ని అన్న ఎంత ఆట పట్టించిన ప్రేమ తగ్గదు ఏడుకంటే తనకు ఆ స్వతంత్రం ఉంటాది

  • @kakumanuhrudayaraju5689
    @kakumanuhrudayaraju5689 3 роки тому +13

    Have a glance at this damsel to memorise the best love memories of one' own personal feelings in the past and present! The way the heroine expressed her feelings are pretty enough to watch. Take a bow dear artists!

  • @villageorginalvideos8502
    @villageorginalvideos8502 5 років тому +437

    అందమయిన పలే పాటలు నచ్చిన వారు ఓక లైకు వెయండి

  • @janaiahcheruku6734
    @janaiahcheruku6734 5 років тому +162

    సాంగ్ రాసినవాలకు🙏🙏🙏ఈ సాంగ్ విన్నతరువత ప్రతిఒక్కరికీ తమ మర్ధల్ గుర్తుకోచేవిధాగా ఉంది ఇలాoటి మర్ధల్ ఉంటే ప్రాణం పోయినా వదిలిపెట్టారు ఐ లవ్ సాంగ్💓💓💓💓💓

  • @poosanarsingh7159
    @poosanarsingh7159 2 роки тому

    Songs lo janapadam songs super

  • @nanirevella4230
    @nanirevella4230 5 років тому +131

    ఐతరాం అంగడి పోయినాను బావ ఆట్టి సపలు కొని తెచ్చినను బావ ...
    మసాలా మంచిగా రూధినను బావ
    మనసు పెట్టి పులుసు చేసినను బావ ..
    ఓ సారి రావూఓ....

  • @rameshravanaboina9612
    @rameshravanaboina9612 4 роки тому +5

    Katharnak pata love u❤❤❤❤

  • @shivakrishna7704
    @shivakrishna7704 5 років тому +240

    వద్దమనుకున్నా కానీ వర్షం పడుతుంది అందుకే ఆగిపోయిన😘😘😘😘

  • @bosurakesh7938
    @bosurakesh7938 7 місяців тому +2

    Ilanti songs vinnappudu.. nak kuda oka mardhal unte bagundu anipisthundhi 😢

  • @GarvandulaRajashekarGoud
    @GarvandulaRajashekarGoud 5 років тому +236

    అచ్చమైన తెలంగాణ పాట ఇది.
    సూపర్ సాంగ్

  • @stylishsree5747
    @stylishsree5747 3 роки тому +9

    మళ్ళీ జన్మలో ఇద్దరు మరధల్లకు బావ గా పుట్టిచ్చు దేవుడా......plz....

  • @dharmarapugopichandu1655
    @dharmarapugopichandu1655 3 роки тому +8

    మళ్ళీ జన్మ అంటూ ఉంటే నన్ను ప్రేమించే మరదలును ఇవండీ దేవుడా? ఈ song వింటుంటే మనసంతా పిచ్చెక్కి పోతుంది. కానీ నాకు అ అదృష్టం లేదు. అంటే నా భార్య మామ కూతురే కానీ ఒక్కసారైనా పిలవదు? మస్తు బాధ అనిపిస్తది 😭😭🤭🤭

  • @venkatramana6882
    @venkatramana6882 3 роки тому

    Musth 👍🏻👍🏻

  • @Gaffarkhan375
    @Gaffarkhan375 5 років тому +479

    అసల్ ఎట్లా దోలాడుతారు ఈ పదాలను....
    సూపర్ లిరిక్స్ 💯%✔️

  • @pragathidegreecollege1813
    @pragathidegreecollege1813 5 років тому +152

    తిన్న తిండి పెయిన పడ్తలేదు బావ కంటికి నిద్రనే మర్చినను బావ పాణం నీ మీద గుంజుతుంది బావ ఎడబాటు నేనింకా ఎగలేను బావ దండాలు బావో నీ గుండెలో సోటు ఇస్తే బంగారమోలే నిన్ను ఏలుకుంటానో సూపర్

  • @dharavathismail5373
    @dharavathismail5373 5 років тому +206

    ఫుల్ సౌండ్ పెట్టి వ్నఁనవొళూ ఓక లికె👍👍👍

  • @raon1290
    @raon1290 4 роки тому

    Wow mardala..... I like song

  • @naninayak7370
    @naninayak7370 5 років тому +136

    Song nachinna vallu like cheyandi.

  • @venacharikothuri6542
    @venacharikothuri6542 4 роки тому +134

    ఇన్ని రోజులు నా మర్ధల్ ని నెగ్లెట్ చేసిన నేను ఈ పాట విన్నాక మర్చిపోలేక పోతున్న. మీనింగ్ చాలా బాగుంది. నిజంగా నేను ఈ సాంగ్ కి కనెక్ట్ అయిపోయా.

  • @poshettypress4999
    @poshettypress4999 4 роки тому +353

    మళ్లీ జన్మంటు వుంటే తెలంగాణా లొ పుట్టించు దెవుడ...

    • @swamykkk2550
      @swamykkk2550 4 роки тому +11

      Anthe na bro

    • @srilathamidathapalli3545
      @srilathamidathapalli3545 4 роки тому +5

      వినడానికి చాలా బాగుంది బ్రదర్

    • @poshettypress4999
      @poshettypress4999 4 роки тому +4

      @@srilathamidathapalli3545 ta q..

    • @poshettypress4999
      @poshettypress4999 4 роки тому +2

      @Radha Chilamala ta q..

    • @srisri-yv5jl
      @srisri-yv5jl 4 роки тому +17

      Thank you my dear brother for this comment it's very proud to me.❤️ Bcz im from Telangana

  • @khasimshaik1037
    @khasimshaik1037 3 роки тому

    ఈ పాట వ్రాసినవారు పాడిన వారు చాలా కష్టపడి వ్రాసి నట్టుఉంది . వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.పాట సూపర్ చాలా బాగుంది.

  • @shivanandareddy3244
    @shivanandareddy3244 4 роки тому +4

    Na sowmya fav song..... Love u sowmya

  • @gaddamvenkat7534
    @gaddamvenkat7534 5 років тому +231

    మట్ల తిరుపతాన్న మీ కలం తెలంగాణ గళం..
    గోరేటి తర్వతా జనపదనికి ప్రాణం పోస్తున్న కవి మీరు..
    మీ కలనికి నేను గులాం, మీకు సలాం

  • @mahendarmunugoti2607
    @mahendarmunugoti2607 5 років тому +458

    మరదలు లేని వారు అందరూ ఈ పాట🎶 విన్నక చాలా బాధ కలిగి ఉంటుంది.

    • @roddadhanunjay6178
      @roddadhanunjay6178 5 років тому +6

      Nuvu cheppindi nijam bro

    • @rainbowthelab6805
      @rainbowthelab6805 5 років тому +8

      avunu bro.. nenu chala feel ayanu

    • @samhinanna7594
      @samhinanna7594 5 років тому +18

      Mardalu vunna kuda relationship Ni correct ga maintain cheyleni valukuda bhada padalsinde...
      Like me

    • @Raju-ze9ny
      @Raju-ze9ny 5 років тому +5

      Nijamm bro

    • @Nen_cheptha
      @Nen_cheptha 5 років тому +4

      Sssss

  • @venkateshsingaram3392
    @venkateshsingaram3392 2 роки тому

    All the for your Pushpa movie song

  • @bhaskaraldha2810
    @bhaskaraldha2810 5 років тому +37

    Tik tok lo vini u tube lo searching chesina vallu like cheyandi

  • @chanduachampet
    @chanduachampet 5 років тому +38

    Matla Music THIRUPATHI MATLA ANNA
    FULL WAITING FOR UR SONGS

  • @bannuk9785
    @bannuk9785 4 роки тому +579

    I m from AP....BUT తెలంగాణ సాంగ్స్ కి తిరుగు లేదు....

    • @narendrachary9548
      @narendrachary9548 4 роки тому +15

      సాంగ్ సూపర్... మేకింగ్ సూపర్... కాని... యాక్టింగ్ సంబందించిన డ్రస్.. మరియు ఉన్న ఇళ్లు పరుసరాలు అంత తక్కువలో చూపించడం సరిపోలేదు.. చేపలు తెచ్చాను అన్నప్పు.. అన్ని నగలు వేసుకుని వాకిలి ఊడ్చే సీన్ అవసరం లేదని నా భావవ..

    • @csmahi2046
      @csmahi2046 4 роки тому +3

      Bro Idi Telangana palle samajika stithigatulanu telpadaniki poor house chupincharani nenu anukuntunnanu genereal ga pallello pedavaaru ilage kanipistaru.

    • @umeshmamidi7811
      @umeshmamidi7811 4 роки тому

      TQ

    • @jhansiparvathi8878
      @jhansiparvathi8878 4 роки тому +1

      Tq...

    • @captainjack5868
      @captainjack5868 4 роки тому +1

      Tq manamantha okate enjoying the song
      Jai telengana

  • @himahima9659
    @himahima9659 Рік тому +2

    నేను డిగ్రీ లో లవ్ చేసిన అమ్మాయి లాగా ఉన్నావ్.. అందుకే రోజూ చూస్తున్న పాట

  • @darlingnaresh3194
    @darlingnaresh3194 5 років тому +619

    ఇలా ఆలోచించే మర్దలు వుంటే చాలు జీవితంలో😍😍😍 superb song maaa.....

  • @The_native_talks713
    @The_native_talks713 4 роки тому +12

    @syTv amazing fantabulous. I used to listen all kinda music like rap, folks etc., First time I listened a folk song in a loop. The lyrics are amazing even the picturization of the song was wonderful. The lady in the song carried entire feel of lyrics very beautifully. I'm happy to listen such meaningful song that too in my mothertoungue. Entire cast & crew and the technicians did a awesome job. Expecting more wonderful music from you guys, keep rocking.👌🤗

  • @LoveSongs143-d2u
    @LoveSongs143-d2u 4 роки тому +165

    మరదలు మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి మరదలు ఇంత మంచి పాట పాడితే లైక్ వేసుకోండి రా

    • @srikanthsri808
      @srikanthsri808 3 роки тому +3

      So super 😍😍😍

    • @saidaiahpadi7087
      @saidaiahpadi7087 3 роки тому +2

      @@srikanthsri808 p0000000ppppppppppppppppppppp000pppppppppoppppppppppppppp000000000000-0000p0pp0ppppppppppppppppppppp0ppppp000000000000ppp000pppppppppppppppp00000000000000p0000pppppp0ppp0000ppppppppppo

    • @rohithjonakanti7905
      @rohithjonakanti7905 3 роки тому

      @@srikanthsri808 is a great place to

    • @narasimharaovalmiki6483
      @narasimharaovalmiki6483 3 роки тому +1

      నా మరదలు నన్ను మడ్డకుడీపీందీ😠😠😠

  • @milky.shashivlogs3601
    @milky.shashivlogs3601 2 роки тому

    Super 🤗

  • @prasadpagidi704
    @prasadpagidi704 4 роки тому +51

    Cinema songs ki a mathram tiskapoledu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @kakumanuhrudayaraju5689
    @kakumanuhrudayaraju5689 3 роки тому +23

    ప్రియుని స్మరణే తన హృదిని ఆనందంతో నింపగా, తృళ్లిపోయి, తన అందాలను, హొయలును చూచిపొమ్మని ప్రియునికి ఆహ్వానం పలికిన నాయిక అభినయం చాలా బాగా చిత్రీకరించారు.
    ప్రియుని కోసం వసంత లక్ష్మి లా అలంకరించుకొని, అభిసారికలా అతని రాకను నిరీక్షిస్తూ, ఆశిస్తూ, అర్థిస్తూ వ్యక్తం చేసిన భావగీతం హృదయాలను తాకుతూ ఉంది.
    యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు!
    జయహో!

  • @shivakumarmudhiraj2007
    @shivakumarmudhiraj2007 5 років тому +21

    మన పాట మజాకా... ఈ పాట ఎక్కడ విన్నా ఎప్పుడు విన్నా ,మర్దల్ కళ్ళల్లో కనపడుతుంది...

  • @rameshmanthapuri933
    @rameshmanthapuri933 2 роки тому

    Mounika supar