House Number ఇంటి నెంబర్ ఎలా ఇస్తారు ?

Поділитися
Вставка

КОМЕНТАРІ • 58

  • @gangabai7030
    @gangabai7030 Місяць тому

    చాలా చక్కగా చెప్పారు సార్ నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను సిటీలో ఫస్ట్ ఇంటి స్థలం కూల్చి లేవల్ చేసి ప్లాటుగా అన్నారు ఈ ఫ్లాట్ పై రెండు ఇంటి నెంబర్లు ఉన్నాయి ఏమైనా ప్రాబ్లమా నేను ఇల్లు నిర్మించుకున్న టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా చెప్పండి సార్ ప్లీజ్

  • @KoraDinesh770
    @KoraDinesh770 2 місяці тому +2

    సార్ నాది సొంత ఇల్లు మా ఊరిలో కొత్తగా కట్టుకున్నాను ..induvisal house కానీ నాకు 1-20/6 అని ఇంటి నంబర్ ఇచ్చారు ఆన్లైన్ లో కూడా ఇలాగే చూపిస్తుంది...దీని వాళ్ళ ఫ్యూచర్ లో ఏమైనా సమస్యలు వస్తాయా..ఒక వేలా మార్చుకోవాలంటే ఎలా?

  • @bnupdate
    @bnupdate 8 днів тому +1

    Continue your information

  • @Prasas889
    @Prasas889 8 місяців тому +1

    చాలా చక్కగా వివరించారు థాంక్యూ

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 Рік тому +1

    Thank q sir చాలా అర్ధం అయ్యేట్టు చెప్పారు house dis mental గురించి వీడియో చేయండి సార్

  • @joy-wn9ee
    @joy-wn9ee День тому +1

    Hi bro , commercial licence for shop afterconstruction of shop ela apply chesukovali chepandi plz

  • @VASUJOBS
    @VASUJOBS 7 місяців тому +3

    గుడ్ సార్ ... ఆన్ లైన్ లో గ్రామ పంచాయితీ లో ఉన్న ఇంటి విస్తీర్ణాన్ని ఎలా తెలుసుకోవాలి సార్ TELANGANA లో

  • @foodmates1994
    @foodmates1994 6 місяців тому +1

    Sir house plinth area ఎక్కువగా చూపిస్తూ ఎక్కువ house టాక్స్ వేశారు దాన్ని మార్చండి అంటే లేదు ఎడిట్ option లేదు అంటున్నారు ఇప్పుడెలా 3500/- వేశారు మా ఊరిలో అందరికీ 1000 లోపు ఉంది దీనికి పరిష్కారం ఎంటి

  • @VPElectrical1371
    @VPElectrical1371 9 місяців тому +2

    Sir Aandhariki upayoga padey vishayam nala land lo unna house ni rigister cheyyadaniki amcheyyali chala important vishayam sir koncham chappanddi plzzz

  • @ramanagudluru
    @ramanagudluru 7 місяців тому +1

    Thank youbso much sir we need more videos

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 7 місяців тому +2

    Sir containers( movable from one place to another,)can numbers be given to them.

  • @mounikamouni9107
    @mounikamouni9107 Рік тому

    Building plan approval detail procedure and గ్రామ పంచాయతీ లో ఉన్న పరిమితులు గురించి వీడియో చేయండి sir

  • @challakumar3889
    @challakumar3889 Рік тому +1

    Good information sir

  • @n.kirankumar4180
    @n.kirankumar4180 5 місяців тому +1

    విషయం: ఒక ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు మొదట వారసత్వంగా ఉన్న ఇంటి నెంబర్ ఎవరికి వర్తిస్తుంది. అది ఏ ఆర్టికల్ ప్రకారం , ఏ సెక్షన్ ప్రకారం వర్తిస్తుంది. దయచేసి చెప్పండి. ex. 1-103. 1-103/1 ఇలా ఉంటే మొదటి కుమారుడు కి ఏ నెంబర్ ఇస్తారు, రెండవ కుమారుడు కి ఏ నెంబర్ ఇస్తారు.

  • @arunraj932
    @arunraj932 2 місяці тому +1

    Hi, I have a flat in Grama Panchayath, For my flat, an assessment number is allotted but an online house number is shown as 1-0 which is the default number. how to get a house number online

  • @AmeenShaik-x6b
    @AmeenShaik-x6b Місяць тому +1

    Sir inti tax ela kattu kunte, labadhayaka

  • @janakiramuludoddi22
    @janakiramuludoddi22 9 місяців тому

    Good information sir...

  • @AswithaB-ko5lw
    @AswithaB-ko5lw 6 місяців тому +1

    House no kodithe Holder of property Ani chupisthundi em cheyali bro

  • @sldigitaltechnologies1057
    @sldigitaltechnologies1057 4 місяці тому +1

    Hi sir naaku intipannu echaru kani daani paina na name raledhu

  • @ambalaramkalyan5647
    @ambalaramkalyan5647 Місяць тому

    Hi sir how to no due certificate downlod cheyyadam...video cheyandi

  • @DJSHIVAKACHAPOOR8008
    @DJSHIVAKACHAPOOR8008 8 місяців тому +1

    Sir Naku intlki number undhi but online vasthaledhu sir maku online lo kavali ante em cheyli sir ma village lo adguthe valu lanchaam adguthru kocham rply evvadi sir

  • @shankarshankar1858
    @shankarshankar1858 7 місяців тому +1

    🙏🙏🙏

  • @sldigitaltechnologies1057
    @sldigitaltechnologies1057 4 місяці тому +1

    Naa daggara position certificate vundhi, vro certificate vundhi power bill paina name vundhi kani intipannu mariyu water bill meedha peru raledhu .........em cheyalo cheppandi sir please

    • @navajeevan3261
      @navajeevan3261  4 місяці тому

      మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో అర్జీ పెట్టుకోండి.

  • @druvachaper5425
    @druvachaper5425 11 місяців тому

    Thank you sir

  • @SharuNampally
    @SharuNampally 3 місяці тому +1

    House kattina placeki registration documents levu survey number ledu. Enti number ledu enti numberki ala apply cheyali sir plz reply evvara,chala avasaram

    • @navajeevan3261
      @navajeevan3261  Місяць тому

      అవేమీ లేకపోయినా ఇంటి నెంబర్ పంచాయితీ వాళ్ళు ఇస్తారు. ఇల్లు కట్టుకున్నాము కొలిచి పన్ను విధించండి అని అర్జీ పెట్టుకోండి.

  • @sldigitaltechnologies1057
    @sldigitaltechnologies1057 4 місяці тому +2

    Na name add cheinchali ante em cheyalo suggest cheyandi sir

    • @navajeevan3261
      @navajeevan3261  4 місяці тому +2

      మీ పేరు తో ఉన్న documents తో అర్జీ పెట్టుకోండి.

    • @gowthamsinglegowtham2038
      @gowthamsinglegowtham2038 3 місяці тому

      Sir ii number ni koncham vivarinchandii sirr plss 5-5-43/437 ante .. inti number Ela telustundi ​@@navajeevan3261

    • @gowthamsinglegowtham2038
      @gowthamsinglegowtham2038 3 місяці тому

      5-5-43/437 prasanth nagar vanastali puram ranga reddy purti vivaram .. Ela Vella lo teliyadam ledu sir confused ga undi kasta ditiled ga cheppandi sir plss ​@@navajeevan3261

  • @dawoodammeersha8351
    @dawoodammeersha8351 6 місяців тому +1

    Good morning sir
    కోర్టు వారు ఇచ్చిన డిగ్రీ పట్టా
    మా .వద్ద .ఉంది.sir.
    అన్నదమ్ములు చోటు పంచుకున్నాను.
    కరెంట్ మీటర్. అప్లై చేశాను.2021.లొ.
    ఇల్లు కట్టుకోవాలని ఉద్దేశంతో
    ప్లేస్ లో .బోరు కూడా వేయించాము.
    కానీ. కరెంట్ ఆఫీస్ వారు. ఇంటి పన్ను . ఉంటే. కరెంట్ మీటర్ ఇస్తాము. అంటున్నారు.
    కానీ. ఇంటి పన్ను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
    ఏపీ.
    మున్సిపాలిటీ కింద వస్తుంది.
    రిజిస్ట్రేషన్ . చేయించుకోవడానికి.
    ఇంటి పన్ను కావాలి అంటున్నారు.
    దీనికి పరిష్కార మార్గం చెప్పండి సార్

    • @navajeevan3261
      @navajeevan3261  6 місяців тому +4

      ఇల్లు కడితేనే ఇంటిపన్ను ఇస్తారు. ఇల్లు లేకుండా పన్ను విధించలేరు. ఇంటి డాక్యుమెంట్లు చూపించినా కరెంటు మీటర్ ఇస్తారు కదా....

    • @dawoodammeersha8351
      @dawoodammeersha8351 6 місяців тому +1

      Thank you sir

    • @dawoodammeersha8351
      @dawoodammeersha8351 6 місяців тому +2

      ఇంటికి సంబంధించిన డిగ్రీ పట్టా.
      కరెంట్ ఆఫీస్ వారు అడగలేదు సార్.
      కానీ. ఇంటి పన్ను మాత్రమే. అడిగారు.
      ఇంటి పన్ను ఉంటేనే. మీటర్ ఇస్తాను అంటున్నారు.
      నేను మళ్లీ. ఇంటికి సంబంధించిన డిగ్రీ పట్టా తీసుకుని. కరెంట్ ఆఫీస్ కి వెళ్తాను సార్.
      మా సమస్యకు పరిష్కారం తెలిపినందుకు
      కృతజ్ఞతలు సార్ 🙏

  • @Seemafatima1234
    @Seemafatima1234 Місяць тому

    Required documents to get house number pls tell me sir

  • @Kavita-g8h
    @Kavita-g8h 2 місяці тому +1

    Sir memu vere valakada house konali anukumtunamu ,vallu patta umdhi but registration avvaledhu amtunaru,mari nenu konukunaka na peru medha rejestration ela sepimchukovali

    • @Kavita-g8h
      @Kavita-g8h 2 місяці тому

      Sir nenu solution adiganu, comment ni like sestaru ani kaadhu miku memu comment sesedi

  • @REDDYPRASAD-uj2pr
    @REDDYPRASAD-uj2pr 5 місяців тому +1

    Sir na problem msg lo chepedi kadu vakasari mitho clarity mataladi telusu kovalli

  • @bpraneshkumar7373
    @bpraneshkumar7373 2 місяці тому +1

    Vacant land tax ekkada thiskovali brother mnc @ MNC

    • @navajeevan3261
      @navajeevan3261  2 місяці тому

      @@bpraneshkumar7373 మున్సిపల్ ఆఫీస్ లో

    • @bpraneshkumar7373
      @bpraneshkumar7373 2 місяці тому

      @@navajeevan3261 village lo vundhi land brother

    • @bpraneshkumar7373
      @bpraneshkumar7373 2 місяці тому

      Gramakantam lo vundhi brother land 1acer one hose close vundhi Secretary Garu vacant land assessment number esthaleru dpo esthara brother​@@navajeevan3261

  • @rlr9282
    @rlr9282 5 місяців тому +1

    Panchayath's lo new assessment registers prepare chesina years cheppagalara

    • @navajeevan3261
      @navajeevan3261  5 місяців тому

      2016-17....తర్వాత ప్రతి సంవత్సరం కూడా కొత్తవి ఉంటే add చేస్తూనే ఉండాలి.

    • @rlr9282
      @rlr9282 5 місяців тому

      @@navajeevan3261 THANK YOU FOR THE REPLY SIR

    • @rlr9282
      @rlr9282 5 місяців тому

      @@navajeevan3261 Sir PANCHAYATH lo HOUSE TAX ASSESSMENT REGISTER ki REVISION REGISTER KI DIFFERENCE ENTI

  • @yadagirisaibaba3531
    @yadagirisaibaba3531 7 місяців тому +2

    గ్రామ పంచాయితీ వారు ఎన్ని గాజల వరకు పర్మిషన్ ఇస్తారు sir

  • @REDDYPRASAD-uj2pr
    @REDDYPRASAD-uj2pr 5 місяців тому +1

    Hi sir naku me number kavali sir House tax name change gurinchi mataladalli..???

    • @navajeevan3261
      @navajeevan3261  5 місяців тому

      మీ documents జత పరచి ఒక అర్జీ రాసుకుని Panchayat Secretary ని కలవండి.

  • @pravalikadeepak-ku1cv
    @pravalikadeepak-ku1cv Місяць тому +1

    Mi mobile nomber kavalli sir

  • @SharuNampally
    @SharuNampally 3 місяці тому +1

    Sir house number.evvatledu

    • @navajeevan3261
      @navajeevan3261  Місяць тому

      పై అధికారులను కలిసి అడగండి

  • @REDDYPRASAD-uj2pr
    @REDDYPRASAD-uj2pr 5 місяців тому

    Please send me number sir nenu problem lo vunanu