వడ్డీతో కలిపి రూ. 80 లక్షలు.. బిల్లు కడతారా? కోర్టుకు వెళ్లమంటారా? :

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు పర్యటనలో తమ హోటల్ లో బస చేశారని, దానికి సంబంధించిన బిల్లు వెంటనే చెల్లించాలంటూ ఓ హోటల్ యాజమాన్యం కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాసింది. ఏడాదిగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లు ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.80 లక్షలు అయిందని పేర్కొంది. ఈ మొత్తం వెంటనే చెల్లించకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందంటూ లేఖలో హెచ్చరించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రె స్పందించారు. ఈ బిల్లు వెంటనే చెల్లిస్తామని హోటల్ మేనేజ్ మెంట్ కు హామీ ఇచ్చారు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #PMModi #Mysuru #HotelBill #NTCA #tv9d
    Credit: Sarada/Producer || #TV9D

КОМЕНТАРІ • 251

  • @saigamingff8729
    @saigamingff8729 3 місяці тому +200

    ఇక్కడ మోడీ ఆహ్వానితుడు మాత్రమే బిల్లు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మీరు హెడ్డింగ్ ఏం పెట్టిండ్రు మోడీ బిల్లు చెల్లించలేదు అని సిగ్గుందర మీకు

    • @saiprasad1405
      @saiprasad1405 3 місяці тому +8

      Ante em dorakadam ledu kada brother vallaki blame cheyyadaniki andme Ela chillara dramalu

    • @charudattasarmagullapalli7487
      @charudattasarmagullapalli7487 3 місяці тому +7

      సిగ్గుంటే తెలుగు న్యూస్ చానల్స్ ఈ విధముగా అగౌరవ పరచరు. మీరు చెప్పినట్లు ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానితుడు. చీఫ్ గెస్ట్. NDCA రీయింబర్స్ చేస్తామన్నది కదా. ఇంకేమి మాయారోగం.

    • @shikhjane5554
      @shikhjane5554 3 місяці тому +1

      Nee ku anta prema vunte nuvvu kattu..

    • @ramojinelaparthy9081
      @ramojinelaparthy9081 3 місяці тому +1

      Niku yendhuku ,

    • @saiprasad1405
      @saiprasad1405 3 місяці тому

      @@charudattasarmagullapalli7487 vallaki blame cheyyadaniki em reason dorkatam ledu kada andke Ela edo oka drama undali kada

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 3 місяці тому +143

    ఎవరు బుక్ చేశొరు వారి నే అడుగు. మోడీ గారిని కట్టమంటారా

    • @saiprasad1405
      @saiprasad1405 3 місяці тому +1

      Ade kada ekkaiki blame cheyyali kada

    • @shafiahmed9397
      @shafiahmed9397 2 місяці тому

      😂

    • @AmmasFoodWishes
      @AmmasFoodWishes 2 місяці тому

      😂😂😂😂 బాగా చెప్పారు అన్న 😂

  • @boinisrinivas574
    @boinisrinivas574 3 місяці тому +154

    మోదీ అభిమానులే కడతార్ర బాబు మోదీ వరకు ఎందుకు పోతున్నావ్..జైమోదీ😊

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 місяці тому

      Oreyi lucha na kodaka 100 crs to WAQF board adhi private organisation.. dhaniki evadi abba sommani karnataka govt pay chesindhira lucha na kodaka.. alantidi govt. Of India and prime minister 80 lakh rupees just less than 1% kosam chesina blamed video ki prajlaa sommu tax payers sommu ni WAQF board ki karnataka govt. Ela pay cheathadi ani adigava. Adhe karnataka govt. Christian machinary ki 200 crs ela pay chesindhi ta lucha ga howla ga.. alochinchava.. sunta parma daridruda.. istam vachinatlu matladaku ra howle

    • @dontaskme9367
      @dontaskme9367 3 місяці тому

      Guddi battailaku guddalakey dikku ledu inka bill koodana

    • @user-dr2gp3vu9j
      @user-dr2gp3vu9j 3 місяці тому +10

      Sare send chey oka 1000 hotel vallaku😂😂😂..vedava tinadanikintimdinledu ne kompalo nuv kuda msg chesthunnav jio199 tho😂😂

    • @shikhjane5554
      @shikhjane5554 3 місяці тому +1

      😂😂😂😂😂

    • @kallepallisai3095
      @kallepallisai3095 3 місяці тому +3

      Ilanti bhaktas ni tayaru chesindu Modi thatha😂

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q 3 місяці тому +68

    టీవీ9,వారికి,అసాంఘిక, కార్యకలాపాలు నిర్వహిస్తున్న,హోటల్,వారికి,మూడింది.జై,మోడీ.

  • @srinivasnalla1389
    @srinivasnalla1389 3 місяці тому +8

    హోటల్ అకౌంట్ నంబర్ పెట్టగలరు మేంం చెల్లించగలం

  • @sridevibadugu5418
    @sridevibadugu5418 3 місяці тому +30

    మీ మీడియా వారికి ఆల్ జజీరా నుంచి,బి.బి.సి.నుంచి,చైనా,ఇతర శత్రు దేశాల నుంచి అరబ్బుదేశాల నుంచి నిదులు అనేక ప్రైజులు,అవార్డులు వస్తాయి కదా ఇక్కడ హిందూ విచ్చిన్న కర వార్తలు దేశ విచ్చిన్న కర వార్తలు వ్రాసినందుకు మరియు హిందువులను వారి వేలుతో వారి కన్ను పొడిపిస్టున్నందుకు అంటే గంగా జమునాతహజీబ్,భిన్నత్వంలో ఏకత్వం,,భారతీయులు అంతా ఒక్కటే హిందూ,ముస్లిం భాయి భాయి అనే మాటలు అది కూడా ఇక్కడ భారత్ లొ బాంబులతొ హిందువులను చంపినప్పుడు మీరు చెప్పే వార్తలు అన్న మాట మరి అక్కడ కర్ణాటకలో ఉన్నది.బాంబుల ఖాన్ గ్రేసు ప్రభుత్వం కదా మీరు ఎమైనా ఆర్డిక సాయం చేయవచ్చు కదా.

  • @ramjiguntamukkala4678
    @ramjiguntamukkala4678 2 місяці тому +4

    ఎవడు కడతాడు స్టేట్ గవెర్నమెంట్ కడతాది ఆమాత్రం తెలీదా meku

  • @pydichittibabu954
    @pydichittibabu954 3 місяці тому +28

    టీవీ 9 కి బుద్ది ఉన్నదా? అంటే మోడీ గారిని తప్పుగా చూపటం మీ పనా

  • @ramarao8032
    @ramarao8032 3 місяці тому +35

    మీకు సిగ్గుందా...... మోడీ గారిని ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. బిల్ చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత......ఇందులో మోడీ గారికి ఏమి సంబంధం?

    • @Spsinger9057
      @Spsinger9057 3 місяці тому +1

      Appudu state lo bjp undhi

    • @ramarao8032
      @ramarao8032 3 місяці тому

      @@Spsinger9057 ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పార్టీ కి సంబంధం లేదు. థంబ్ నైల్ లో ప్రధాని పేరును పెట్టడం వక్రీకరణ మాత్రమే కాదు నీచమైన ఆలోచన.

    • @shafiahmed9397
      @shafiahmed9397 2 місяці тому

      😂

  • @likhithathotla7967
    @likhithathotla7967 3 місяці тому +52

    సిగ్గు ఉండ మీకు మోడీ గారిని ఏం అనుకుంటున్నారు చేత టీవీ9

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 3 місяці тому +12

    Rs 80 lakhs yela vachinadi. Rojuku yenta room rent, yenni rojulu vunnaru, yenta Mandi vunnaru kuda teliyacheyyali hotel varu and media varu

  • @arr3375
    @arr3375 3 місяці тому +18

    వీడి హోటల్ మూసేయించాలి తప్పుగా థంబ్నైల్ పెట్టినందుకు.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 місяці тому +76

    కర్ణాటక ష్టేజ్ గవర్నమెంట్ ఖాతాలో అంటే ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కట్టాలి

    • @RaviKumar-fh6yr
      @RaviKumar-fh6yr 3 місяці тому +2

      Endukadatharra Congress ki emavadaram

    • @VishnuVishnu-bj1iw
      @VishnuVishnu-bj1iw 3 місяці тому +5

      Dhoolenti vallu kattadaniki

    • @saiprasad1405
      @saiprasad1405 3 місяці тому +1

      @@VishnuVishnu-bj1iw athnu guest ga vachindu Valle pay cheyyali

    • @shikhjane5554
      @shikhjane5554 3 місяці тому +1

      Tiragatam tanaku alavatu .tana sonta labham kosam vachadu avaro anduku kadataru

    • @sridharelluri2828
      @sridharelluri2828 2 місяці тому

      @RaviKumar-fh6yr, arey gorre, karanataka government invite chesindi. Congress kaadura Gootle, teliyakapothe gudda moosuko

  • @BlueBoys1
    @BlueBoys1 3 місяці тому +54

    పేక్ విడీయొలు తప్ప ఎరేఏమి వుండవ

    • @shikhjane5554
      @shikhjane5554 3 місяці тому +2

      Ade ee tv pedte bangaram lanti news

  • @Tata_Santosh
    @Tata_Santosh 3 місяці тому +14

    మరోసారి బిల్లు చెల్లించమని చెప్తే ED, CBI హోటల్ కంపెనీ మీదకి వస్తాయి

    • @sridharelluri2828
      @sridharelluri2828 2 місяці тому

      @Tata_Santosh, correct, nee inti meediki vastayi, nee gudda pagalagittadaaniki. Howlega, bill kattalsindi state government forest department, teliyakapothe gudda moosukora

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 3 місяці тому +36

    మీ హోటల్లో రైడ్ జరగడం ఖాయం

  • @kvrmurty6910
    @kvrmurty6910 3 місяці тому +2

    మోడీ ఎంజాయ్ చేసిన జనాలు కట్టాలి మోడీ చాలా ఎంజాయ్ చేస్తాడు జనాలని వేరే వల్లని చేస్తాడు

    • @golivenkatramana1626
      @golivenkatramana1626 3 місяці тому

      హాలా గా purithga చూడు వీడియో ఎంజాయ్ చేయడనిక మోడీ పోయింది

  • @user-cx3ob2ff9sai
    @user-cx3ob2ff9sai 3 місяці тому +35

    దేశానికి ఒక్క అప్పు చేయకుండా దేశానికి నిధులు ఉంచాడు రెండు కోట్ల లక్షలు

    • @indianvlogs4289
      @indianvlogs4289 3 місяці тому +13

      INDIA KI APPU PRESENT 175 LAKH CRORES RA UNEDUCATED BATCH

    • @srihari8301
      @srihari8301 3 місяці тому

      Indulo max congress government chesinaderaa..uneducated

    • @vvr4845
      @vvr4845 3 місяці тому

      ​@@indianvlogs4289undani

    • @nagarjunreddy1000
      @nagarjunreddy1000 3 місяці тому +7

      @@indianvlogs4289 India s external debt is almost 600 billion USD, Which is almost equal to FOREX reserves. internal debt of India is almost 131 trillion INR. Internal debt is govt fiscal strategy.

    • @jayalakshmi143lakshmi8
      @jayalakshmi143lakshmi8 3 місяці тому +1

      India appu laks crores , evaru chepparu appu ledu ani

  • @user-mq7hv4zj5c
    @user-mq7hv4zj5c 3 місяці тому +3

    Super hotel ❤❤❤

  • @deej3233
    @deej3233 3 місяці тому +15

    ముందు thumbnail మార్చు....

  • @LeeTheStyle
    @LeeTheStyle 3 місяці тому +7

    Radisson Blu Marathahalli Bangalore

  • @indrasena6699
    @indrasena6699 3 місяці тому +4

    కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పని ఇది

  • @ganeshpk1944
    @ganeshpk1944 3 місяці тому +13

    Jai modiji pm sir 🌍✌️💪🙏🧡❤️👌👍💯

  • @mannavaprasadu
    @mannavaprasadu 3 місяці тому +3

    కట్టేది కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకు ప్రధాని పేరు ఇందులో...

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 3 місяці тому +2

    ఏ న్యూస్ లేనట్టున్నాయి టీవీ 9 వాల్లకి

  • @balajireddy8405
    @balajireddy8405 2 місяці тому

    రామ నామం అత్యంత మధురమైనది ! రామ నామా పరవశం లో జనాలు మునిగిపోయారు , కాని అ రామ నామం జపించునది హనుమంతుడుకాదు , రాక్షస రూపదారి నిర్లజ్జకుడు మోడి, రాక్షస మాయను విడుపించి జనాలను కాపాడవయ్యా ఓ శ్రీ రామచంద్ర !

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 3 місяці тому +10

    రేయి కేంద్ర ప్రభుత్వాన్ని బిల్ అడుగుతార...ED, IT, నీ రైడ్ కు పంపవలెన....😂

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 2 місяці тому

    ఎలాగైతేనేం టి.వి. 9 చానెల్ కి , బహునాళ్ళకు ఒక మృష్టాన్నభోజన విందు కు అవకాశం చిక్కింది...పండగ చేస్కోండి.... ఎక్కడినుండి మోడీ గారిని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి పార్టీనీ అబద్ధ ప్రచారాలతో అవహేళన చేయడం వల్ల మీకు, మీ చానెల్ స్వంత దారుకు, ఒకే వర్గీయుడైన ఆయన ప్రియ మిత్రుడి గారికి అమితానందాన్ని అందిస్తుందేమో...
    మోదీ గారు వచ్చి ఆ హోటల్ లో తన పేరు మీద రూం బుక్ చేసుకున్నాడా? ఆయన గారు ఆ రాష్ట్రానికి అతిథి...అతిథి గా వచ్చిన ప్రధాని ని అవమానించే విధంగా మీరు పోస్టు పెట్టడం గర్హనీయం...
    ఇది మీరు "ఎవరినో" సంతృప్తి పరచటానికి నిజానిజాలు విస్మరించారు....

  • @Spsinger9057
    @Spsinger9057 3 місяці тому +3

    Prajadanam kadaa parvaleduly entha just 80 lk aa gaa
    Oo pm kada

  • @raajkoochana8021
    @raajkoochana8021 3 місяці тому +5

    చెప్పుతో కొడతారు....మోడీని అంటే...ఎవదువిపిలిస్తే వాడే కడతాడు...ఇలా హెడ్డింగ్ పెట్టినందుకు మీ మీద కేస్ వేయాలి..మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు అడగ లేదు...

    • @shikhjane5554
      @shikhjane5554 3 місяці тому +1

      Andu ku kodataru neeku abhimanam unte intiki pilipinchu ko vallu kashapadi panichesu kunttunnaru dharma skhetram kadu...

  • @balajigarka8493
    @balajigarka8493 3 місяці тому +1

    👍🏻💯

  • @moturihimabindu5712
    @moturihimabindu5712 3 місяці тому +4

    ఆడు ఇతరుల నెత్తిమీద చేతులు వేసి బ్రతకటమే

  • @YakhoobSk-me5tl
    @YakhoobSk-me5tl 3 місяці тому +10

    అయితే త్వరలోనే ఈ హోటల్ మీద ఏ డి ఐ టి .దాడులు జరుగుతాయి .గ్యారెంటీ

  • @roxcreations8521
    @roxcreations8521 2 місяці тому

    మోదీ బీదవాడు...హోటల్ బిల్లు 80 లక్షలు మాత్రమే..

  • @GlgMinistries-cd3sl
    @GlgMinistries-cd3sl 3 місяці тому +2

    Paniki maalina sokulaku 80 lakhs denivalana emi prayojanam Desam
    80 middle class familys 10 year's brathukuthai

  • @user-ss5ir5uz3f
    @user-ss5ir5uz3f 3 місяці тому +12

    10 పేదలకు ఇళ్ళు కట్టొచ్చు.. డబ్బు ఇలా ఆగం అవుతుంది ఈ నిచపు పాలనా లో..

    • @ravichandurcb8309
      @ravichandurcb8309 3 місяці тому +2

      Bro he is our prime minister he is always with us soo this 80 L is very cheap.

    • @golivenkatramana1626
      @golivenkatramana1626 3 місяці тому

      అది కర్ణాటక లో జరిగింది నిజం తెలుసుకో

  • @jagadishch9256
    @jagadishch9256 3 місяці тому +1

    Tv 9 is very negative statement
    Why have to pay this hotel....... Central..... This is state bill
    Rajnikanthga miru marara 😮😢😢😢😢😢😅😅😅😅

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 2 місяці тому +2

    TV9 కి ఏ మాత్రం సిగ్గు లేదు .

  • @aluguvenkatarao8389
    @aluguvenkatarao8389 2 місяці тому

    సింపుల్ మోదీ గారికి అంతా కర్చు ఎందుకు అయింది..

  • @sv1732
    @sv1732 3 місяці тому +1

    What Modiji it is?

  • @user-jo8xx7mo5i
    @user-jo8xx7mo5i 3 місяці тому +2

    Adenti ? Tinesi eggottestaraa ?

  • @seshutulasi1630
    @seshutulasi1630 3 місяці тому +2

    On behalf of modi ji who booked? They have to responsibilty for settlement, silly tapics sir

  • @Rajkumar-ik9ux
    @Rajkumar-ik9ux 3 місяці тому +14

    We will pay

    • @shikhjane5554
      @shikhjane5554 3 місяці тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @nivmusings
    @nivmusings 3 місяці тому +6

    TV9 always mileads the public
    For their selfish gains

  • @yenugantisrinu326
    @yenugantisrinu326 3 місяці тому +2

    Prime minster in india. Please hold your tongue misore hotels.

  • @ravimalla2161
    @ravimalla2161 3 місяці тому +1

    Tv 9 eppudu bjp ki opposite indulo pm ki emi sambandham cheppu

  • @karthikviews...9280
    @karthikviews...9280 3 місяці тому +4

    సిగ్గు సరం లేని కర్ణాటక ప్రభుత్వం...

    • @Indian12333
      @Indian12333 3 місяці тому

      Are lanjakodaka adhi jarigindhi BJP government lone raa ni thalli pukuloki na modda lanjodaka

  • @7hills812
    @7hills812 2 місяці тому

    Donga title - nothing to do with Modi it’s the Stare Govt responsibility. Modi was one of the guests. If you go to a marriage, will you pay the marriage hall rent? Malicious, click bait headlines!!

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 3 місяці тому +1

    Thumb nail change cheyyandi.. channel ki unna paruvu..kooda potundi...

  • @raajkoochana8021
    @raajkoochana8021 3 місяці тому +3

    అరేయ్ tv 9 చెత్త గా..హెడ్డింగ్ ఏంట్రా ఎం పెట్టవుర....ఇలా పెట్టీ పరువూ తీద్దామని చూస్తున్నావా...పరువూ నష్టం దావా వేస్తే..ఇద్దరు పోతారు..మీ pk ఐడియా లు వద్దు..దేశా ప్రధాని గురించి అల రాస్తే జనాలే చెప్పులతో కొడతారు...బొత్తిరి ఐడియాలు మీరు..

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 3 місяці тому +6

    ఒక్కరోజుకి 80 లక్షలా ఇది ఫేక్ news

    • @Indian12333
      @Indian12333 3 місяці тому +1

      Hello Babu idhi what's app kadhule

  • @gaddikumar4506
    @gaddikumar4506 3 місяці тому +2

    Modi ki asalu sambadam ledu vallu havanincharu vachadu anthy

  • @chakribjym3406
    @chakribjym3406 3 місяці тому +7

    👍 కరెక్ట్

  • @shivalramavl759
    @shivalramavl759 3 місяці тому +2

    Cancel the Hotel License - along with media who is highlighting this matter !!

    • @nenavathharisingh3231
      @nenavathharisingh3231 3 місяці тому +3

      Why??

    • @shivalramavl759
      @shivalramavl759 3 місяці тому +1

      @@nenavathharisingh3231 Why not ?

    • @nenavathharisingh3231
      @nenavathharisingh3231 3 місяці тому +2

      @@shivalramavl759 counter questioning without facts makes no sense😅😅🤦‍♂️

    • @vijayraju9723
      @vijayraju9723 3 місяці тому

      You are the pagal batch don't allow speak the truth and questioning their wrong ways

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 3 місяці тому +2

    అందుకు మో లో ఛానెల్ అంటారు😅😅😅😅😅😅

  • @shivasky4800
    @shivasky4800 3 місяці тому +4

    Modi kattadu em chestharo cheskondi ? Evarru ayanni Touch kuda cheyaru bet 80crores emantaru 😂 R u ready opposition evaraina sarey

  • @SrinuThota-xe1lv
    @SrinuThota-xe1lv 3 місяці тому +2

    Tv9 kudaa jagan ycp party ki ammudu poiendhi. Its true.

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 2 місяці тому

    TV9 lo అలాగే రాస్తారు

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 3 місяці тому

    Congress govt kadaa😅 Modi bill kaadu Prime minister of this country ani kadaa anaali

  • @rajesht7056
    @rajesht7056 3 місяці тому +7

    India west pm modie

  • @PAWANISM.WILFINITY
    @PAWANISM.WILFINITY 3 місяці тому

    FIRST MEE HOTEL VALLU CORRECT GA INCOME TAX KADUTHUNNARA.......... BILL STATE GOVT KI SAMBANDHINCHINDHI

  • @PavanKumar-jk1ul
    @PavanKumar-jk1ul 3 місяці тому +2

    There is a blank in this video please check tv9 team

  • @venkateshvlog7194
    @venkateshvlog7194 3 місяці тому +1

    Good

  • @arjunvanam4542
    @arjunvanam4542 3 місяці тому

    shame on TV9 to show these false allegations

  • @MB-bd5kd
    @MB-bd5kd 3 місяці тому +2

    Inka e news thappa inkemi kanapadhu Mee news channel vallaki

  • @saiprasad1405
    @saiprasad1405 3 місяці тому +5

    Karnataka government kadtadi ra ayya modi enduku kadtaru

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 3 місяці тому

    Modi is not exempted.This is too much

  • @vchannel2130
    @vchannel2130 3 місяці тому

    Book Chesina Vaadina Adugu, E news viral ithe, Entha Dabbaina Gaddi Karchochu mee T9 channel

  • @veeraraju3050
    @veeraraju3050 3 місяці тому +1

    తెగులు మీడియా అనేది ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ వీళ్ళ సొంత అవసరాలకు అభివృద్ది చెందేలా సెలెక్టివ్, నెరేటివ్ జర్నలిజం కోణాల్లో వార్తలు ప్రసారం చేస్తారు. ముఖ్యంగా శీర్షికలు, కొంత మంది కుల జెఫ్ఫా గాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తూ వాళ్ల భావాలు మనం మెదడులోకి చొప్పిస్తారు

  • @Superwizard808
    @Superwizard808 3 місяці тому

    Avunu le me tv lo interview ani pilichi getoutt antaru kada trp kosam ilada trp stunt ah 😅😅😅 marandi ra babuu 😂😂

  • @indumathi.v5869
    @indumathi.v5869 2 місяці тому

    Education,samsaram Leni vallu.....ipatikaina TDP India kutami tho join avuthe bagunnu.

  • @GoduGRamesh-eh9gj
    @GoduGRamesh-eh9gj 2 місяці тому

    This tv is channel banned soon by the indian govt .

  • @b.urmilareddy5924
    @b.urmilareddy5924 3 місяці тому

    Puri Jagannadha Swamy bill kadathaaremow

  • @chavaamu
    @chavaamu 3 місяці тому +1

    This is all crap and cheap politics by Congress. Wherever PM goes, PMO office makes advance arrangements and clears the bill . So, PMO paid bills for all other hotels except in Karntaka.

  • @srishailamchirra7323
    @srishailamchirra7323 3 місяці тому +1

    Fake

  • @sravan1610
    @sravan1610 2 місяці тому

    Bill kattaleda
    Em pani ra sami chee😅

  • @DurgaprasadRangala
    @DurgaprasadRangala 3 місяці тому

    Yevadayna pm ayna cm Ayna visiting vachi Basa chesta bill pm kadathara.....tv9 waste channel news

  • @saibabagarrepalli3138
    @saibabagarrepalli3138 3 місяці тому

    What is heading...useless TV 9..daridra TV

  • @sunnyhoney5152
    @sunnyhoney5152 3 місяці тому

    T9 vaaalu kattachu kadha dheeni vedio ga chesi youtube lo petti malli youtube kooda earning money కట్టండి మీరే

  • @venkatduvvuru7209
    @venkatduvvuru7209 2 місяці тому

    Appati nundi 80lac ayyevaraku yem chesthunnaru

  • @telanganagamezone5238
    @telanganagamezone5238 2 місяці тому

    Vadi karchu antha avasarama public money is mis utilised by waste fellow.

  • @yenugantisrinu326
    @yenugantisrinu326 3 місяці тому +2

    Check tv9 team.

  • @snmeesala1825
    @snmeesala1825 2 місяці тому +1

    నీకు దేశంలో ఇంతకన్నా వార్తలు లేవా దీంట్లో తప్పు ఎవరిది చెత్త వీడియోలు పెట్టకు ఆ హోటల్ వాడికి ఏమైనా బుర్ర తక్కువా దీనికి ఇంత పబ్లిసిటీ కావాలా

  • @madantallam787
    @madantallam787 3 місяці тому +1

    Invite chestey vachina parson bill kaduthada

  • @guravareddy9710
    @guravareddy9710 3 місяці тому +2

    Kaavaalani bad chesthunnaru anthe. Modi great leader. Alage Rahul comedy leader

  • @neilneil1525
    @neilneil1525 3 місяці тому +2

    Pmo ki complaint istha, me video heading gurinchi

  • @syedibrahim5094
    @syedibrahim5094 3 місяці тому +2

    Shortly cbi or Ed raid on radison blu hotel

  • @rajugopidesi315
    @rajugopidesi315 3 місяці тому +1

    రే వైసీపీ మీడియా కొంచం గుద్దా మూసుకొని ఉంటే చాలు మంచిది ✍️✍️✍️

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 3 місяці тому

    This is very ashamed to Ruling and National Party ie. BJP.

  • @thotamurali6127
    @thotamurali6127 2 місяці тому

    Tv 9 rip

  • @kamalakargummadi9991
    @kamalakargummadi9991 3 місяці тому

    😊 Bokka channel kattandi, chusam kattandi

  • @akulasridhar2890
    @akulasridhar2890 3 місяці тому +15

    Khangress party kada Modi ji garini blame cheyadanike

    • @saiprasad1405
      @saiprasad1405 3 місяці тому +2

      Yes

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      Aithey bill kattamani cheppu. Modi great leader aithey

    • @saiprasad1405
      @saiprasad1405 3 місяці тому

      @@simmavijay atnanu power lo lenappudud velli stay cheste athani bill athani kattali oka pm hodalo state government duty adi pm stay cheste anni chuskovali

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      @@saiprasad1405 athanu stay chesina time lo bjp power lo undhi Karnataka lo. Ippudu congress undhi power lo. appati CM's yedurappa, basavaraj bommai pay cheyyali congress enduku pay chesthundhi?

    • @saiprasad1405
      @saiprasad1405 3 місяці тому +1

      @@simmavijay evaru power lo unnappudu vallu unchina bill pending Valle pay cheyyali ani rule teste ippatiki India world no 1palce lo undedi brother

  • @suryadevararao1795
    @suryadevararao1795 3 місяці тому +5

    ప్రభుత్వ అతిథి గృహాలు లేవా?

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 3 місяці тому

      😂😂 ముసలోడి కి విలాసవంతమైన హోటల్స్ కావాలి. ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉంటాడు.10 లక్షల సూట్ లక్షల్లో విలువ చేసే బట్టలు పూటకు 2 వేస్తాడు. మళ్ళీ నేను బిచ్చగాడినీ అంటాడు బోకు నా కొడుకు

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 3 місяці тому +1

    Middle people's eaten the money 😂😂..like election money 🤑💰💰💰 vote ke 2k or 3k ivakundha they eaten bad name goes to leaders 😂😂

  • @komal_36336
    @komal_36336 3 місяці тому +1

    Arrest modi, modi learn from the ex PM Lal Bhadur Sash5ri ji

  • @aparnak1763
    @aparnak1763 2 місяці тому

    Vestgadu janala netting. Nishtha daridrudu

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 3 місяці тому +2

    Waste news

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 2 місяці тому

    మన న్యూస్ చానెల్ స్ చాలా వరకూ అమ్ముడు పోయిన చానల్ స్

  • @samanthagraham8594
    @samanthagraham8594 2 місяці тому

    🤣🤣🤣🤣🤣🤣

  • @Bharatamu
    @Bharatamu 3 місяці тому

    Tv9 ku moodindi