పవన్ అనే మాట చాలా అర్ధం వుంది, పవన్ ఎవరికీ అందడు, అది నిరూపణ కూడా అయ్యింది. మీ విశ్లేషణ చాలా బాగుంది, పవన్ పదవులకు అతీతుడు, ఇప్పటికే CM కన్నా ఎక్కువ. జనసైనికులు అధైర్యం చెందవలసిన పనే లేదు. 2029 కి చంద్రబాబే పవన్ ని CM సీట్ లో కూర్చోబెట్టే రోజు రాబోతుంది కిరణ్ గారు.
పవన్ గారు ఆ మాట అనకుండా ఉండవలసింది.ఎవరూ ఏవిధంగా అన్వయించుకున్నా కాపు వర్గం చాలా బాధ పడ్డారు.పవన్ అభిమానులు జన సైనికులు చాలా చాలా బాధ పడ్డారు.ఎన్ని రోజులు ఆ రెండు కులా లే అధికారంలో వుండాలా!!?
అతని వ్యూహం అమోఘం ప్రతి సారి ఊహకి అందని నిర్ణయాలు తీసుకుంటున్నారు ... అవి అన్నీ అద్భుత నిర్ణయాలే .. Sir మీరు కోరినట్లు వ్యూహం మీకు వదిలేశాం... మీ ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి వుంటాం జై హింద్..
Bro Pawan oka rakanga correct.......CBN valla companey economy peruguthundi.....Jaggu bhai vallu nasanam avuthundhi adhi point......kani Anni caste lanu smanaga chudali not like Jaffa......CBN changed it seems but need to be equally opportunity
చాలా బాగా వివరించారు కిరణ్ గారు.... But పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా అర్థం చేసుకున్నవారు.. ఆయనని ఎప్పుడూ అపార్థం చేసుకోరు... ఆయనని వదిలివెళ్లరు..... కాలమే అన్నింటికీ సమాధానం... 🙏
What Ever Pawan Kalyan Garu Decides Will Be The Best Result, He Is Going To Change In A Good Way In 2029 With Powerful Leadership For The Future Of AP State, This Is Really Going To Happen In Coming Future. GOD🙏Will Bless Pawan Kalyan For His Successful Political Career For Sure 💫⭐️🌟✨🙏
కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% 10 సంవత్సరాల కూటమి మీప్రభుత్వం ఉంటే వైసిపి అంతమయ్యేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం ఆయన ఆలోచన విధానం చాలా కరెక్ట్ సార్
మన దేశం లో జమిలి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటేనే కదా జరిగేది. అది జరిగేది కాదు అని అందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు అలా అనడంలో అంతరార్ధం పరిపాలన బాగా జరగాలని కావచ్చు.
ఒక మనిషి అభివృద్ధి కన్నా ఒక సమూహం ప్రగతి ముఖ్యం, ఒక సమూహం కన్నా రాష్ట్ర ప్రగతి అంతకంటే ముఖ్యం. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఇదే సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాలు చేస్తున్నారు. లేదంటే అరాచక శక్తులు మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు మీ విశ్లేషణ చాలా అద్భుతం గా ఉంది.
మీ విశ్లేషణ చాలా చాలా మంచిగా చెప్పారు కిరణ్ గారు కానీ మా జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారు 2029 నాటికి అయిన ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక అయిన పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి మానవత్వం నీతి నిజాయితీ ఉన్న నాయకుడు వెంటే నడుస్తాం జై జనసేన
పదవి వ్యామోహం లేని ఏకైక నాయకుడు పవన్ . పదవి డానికై అదే వరిస్తుంది సమయం వచ్చినపుడు . తమ్ముడు నీ విశ్లేషణ చాల బాగుంది . ఆంధ్రా బాగుపాడాలంటే పవన్ చెప్పినట్లు ఫాలో అవ్వండి
పవన్ సార్ కు పదవి ముఖ్యం కాదు పవన్ సార్ కు నాకు చేతునిండా పనివుంది నేను ముదుపట్ల భోజనం చేస్తున్నా ప్రజలు కూడా ముడుపుట్ల భోజనం చేయాలి ప్రజలకు చేతి అండ పని ఉండలి సార్ కోరిక మాది తెలంగాణ నాపేరు లింగం జై చిరంజీవ జై అంజనమ్మ జై హిందూ జై జెనసేన జై విరామహీలు జై జెనసేనికులం
The comments made by DyCM on continuation of Chandrababu Naidu garu as CMin times to come is very appropriate and timely.AP is fortunate to him as CM.Such veteran and experienced person is required for stability and to promote prosperity of the State.That is the nobility of character of Pavan Kalyan garu the DyCM.Your channel knows tricks of the trade.your channel doing useful job in promoting healthy and reasonable discussions .
alanatappdu CM aithey inka better gaa cheyochu kada okariki oodigam cheyadam enduku? 5 years lo YSR garu smapadinchina name 20 years china babu gariki radu..adi satyam..kani pawan ki aa chance undi
TDP వాళ్ల కి వాళ్ల స్వార్ధం ముఖ్యం. చంద్ర బాబు మాట్లకి, గ్రౌండ్ లెవెల్ లో TDP కార్యకర్తల, నాయకుల మాటలకి సంబంధం లేదు.జనసైనికులు చాలచాల అవస్త లు పడుతున్నారు.పవన్ కళ్యాణ్ గారు గమనించాలి.జైభీమ్
Idhi diplomatic statement sir. Babu garu next term CM ga cheyyaru vayassu ritya. Pawan garu evariki andharu. Babu Gare Pawan garini CM chestaru. Don't worry.❤
True leaders are inspirational and motivation and not selfish. Pawan kalyan is true leader for people. CM position is very small to his attitude and stature. Whichever position he took he will bring glory ❤. Pspk
రాబోయే 10 సంవత్సరాలు చంద్రబాబే అన్న పవన్ కళ్యాణ్ మాటలపై మీరు చేసిన విశ్లేషణ వాస్తవికంగా ఉన్నది. కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు స్థిరంగా ఉంటుంది అని ఒక బలమైన సందేశాన్ని పవన్ పంపించారు.
పవన్ అనే మాట చాలా అర్ధం వుంది, పవన్ ఎవరికీ అందడు, అది నిరూపణ కూడా అయ్యింది. మీ విశ్లేషణ చాలా బాగుంది, పవన్ పదవులకు అతీతుడు, ఇప్పటికే CM కన్నా ఎక్కువ. జనసైనికులు అధైర్యం చెందవలసిన పనే లేదు. 2029 కి చంద్రబాబే పవన్ ని CM సీట్ లో కూర్చోబెట్టే రోజు రాబోతుంది కిరణ్ గారు.
Yes bro
Perfect ga chepparu andi….!!!
Idi oka strategies…..!!!
పవన్ గారు ఆ మాట అనకుండా ఉండవలసింది.ఎవరూ ఏవిధంగా అన్వయించుకున్నా కాపు వర్గం చాలా బాధ పడ్డారు.పవన్ అభిమానులు జన సైనికులు చాలా చాలా బాధ పడ్డారు.ఎన్ని రోజులు ఆ రెండు కులా లే అధికారంలో వుండాలా!!?
అతని వ్యూహం అమోఘం
ప్రతి సారి ఊహకి అందని నిర్ణయాలు తీసుకుంటున్నారు ... అవి అన్నీ అద్భుత నిర్ణయాలే ..
Sir మీరు కోరినట్లు వ్యూహం మీకు వదిలేశాం... మీ ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి వుంటాం
జై హింద్..
2029 లో పవన్ కళ్యాణ్ గారు CM అవ్వాల్సిందే. ఒక కార్యకర్తగా నా ఆశ, ఆశయం.
మేము పవన్ కళ్యాణ్ గారు వెంటే నేను నా కుటంబసభ్యులం ఉంటాం.. పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కోసం పుట్టిన వ్యక్తి.. జై జనసేన
చంద్రబాబు గారిని అంతకాలం ఎవరు మోస్తారు? పవన్ గారిని ముఖ్య మంత్రి గా చూడాలని కోట్ల మంది చూడాలనుకుంటున్నారు .
Bro Pawan oka rakanga correct.......CBN valla companey economy peruguthundi.....Jaggu bhai vallu nasanam avuthundhi adhi point......kani Anni caste lanu smanaga chudali not like Jaffa......CBN changed it seems but need to be equally opportunity
కచ్చితంగా సీఎం అవతారు బ్రో
Pawan kalyan pm material
కంగారు వద్దు,నిదానమే ప్రదానం,రాష్ట్ర అభివృద్దే ముఖ్యం. సమిష్టి కృషే శ్రేయస్కరం.
చాలా బాగా వివరించారు కిరణ్ గారు.... But పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా అర్థం చేసుకున్నవారు.. ఆయనని ఎప్పుడూ అపార్థం చేసుకోరు... ఆయనని వదిలివెళ్లరు..... కాలమే అన్నింటికీ సమాధానం... 🙏
చాలా బాగా చెప్పారు 100% వాస్తవం
Excellent Analasys, but we always support పవన్కళ్యాణ్. జన సైనికులను ఆయన ఎప్పటికి నిరాశ పరచడు.👍👍👍
నాది కూడా అదే ఫీలింగ్ కలిగింది కాని పవన్ కళ్యాణ్ గారు ఎలెక్షన్ కు ముందు ఏమన్నారు వ్యూహాలు నాకు వదిలేయండి అన్నారుగా గుర్తులేదా sir,
🇮🇳🤝100% కరెక్ట్ brother. అదే నిజం ✊️
పవన్ సార్ ఎప్పుడూ కరెక్ట్
Tdp toka jhadiste janam jana sena vaipu chustaru. Banthi babu court lo pettadu. Cbn sariga lekapote pawan rangam loki digutadu. Ok
పదవీ వ్యామోహం లేకుండా రాష్రం , ప్రజలు అభివృద్ధి చెందాలనే మహోన్నత ఆశయం ఉన్నవాళ్లు మాత్రమే ఇంత ధైర్యంగా చెప్పగలరు. పవన్ 🫡
Excellent analysis anna...👌
True sir ❤ super analysis
Janasena అభిమానులకు. ఆయన మాటలు అర్థం అయ్యాయి. ఆయన పూర్తి రాజకీయం చేస్తున్నారు
CORRECT GA CHEPPARU ❤
కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధ్యం ❤
Jai jenasena Jai hind
Great job brother 💯✅👍👍👍❤️❤️❤️❤️❤️
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు... పవన్ కళ్యాణ్ గారిని CM గా చూడాలి
కిరణ్ గారు..మీ విశ్లేషణ చాలా అర్థవంతంగా ఉంటుంది 👌
Kiran garu you are a very brilliant analist sir, hats off to you
పవన్ కల్యాణ్ గారి వ్యూహాలు అనూహ్యం అర్దం చేసుకోవాలి
What Ever Pawan Kalyan Garu Decides Will Be The Best Result, He Is Going To Change In A Good Way In 2029 With Powerful Leadership For The Future Of AP State, This Is Really Going To Happen In Coming Future. GOD🙏Will Bless Pawan Kalyan For His Successful Political Career For Sure 💫⭐️🌟✨🙏
ఆ వాక్యాలు మాకు అర్థమయ్యాయి జై జనసేన
మీరు చాలా బాగా చెప్పారు. మీరు 1000% కరెక్ట్. జగన్ లాంటి రాక్షడుడినే పాటళం లోకి తొక్కినోడికి బాబు ఒక లెక్క. జై జనసేన
అంతేగా😅😅
కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% 10 సంవత్సరాల కూటమి మీప్రభుత్వం ఉంటే వైసిపి అంతమయ్యేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం ఆయన ఆలోచన విధానం చాలా కరెక్ట్ సార్
మన దేశం లో జమిలి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటేనే కదా జరిగేది. అది జరిగేది కాదు అని అందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు అలా అనడంలో అంతరార్ధం పరిపాలన బాగా జరగాలని కావచ్చు.
మీరు చెప్పింది 100% వాస్తవం కిరణ్ గారు
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఛత్రపతి శివాజి🙏
❤ yes nice 💯 God bless 🙏 correct ❤
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ మీకు వందనములు సార్ జై జనసేన జై భారత్,,,,,,,🙏🙏🙏🙏🙏
Excellent and Matured analysis, Jai Pawan Kalyan, Jai Jana Sena
❤❤❤"I am TDP Member but, Iam Proud of PAVAN KALYAN"❤❤❤
🙏🙏జై పవన్కళ్యాణ్ జై జనసేన ❤️❤️❤️❤️
పవన్కళ్యాణ్ గారు మీకు పదవి మీద కోరిక ఉండకపోవచ్చు కానీ మీ అభిమానులు మీరు సీఎం కావాలని ఆశిస్తున్నారు
ఒక మనిషి అభివృద్ధి కన్నా ఒక సమూహం ప్రగతి ముఖ్యం, ఒక సమూహం కన్నా రాష్ట్ర ప్రగతి అంతకంటే ముఖ్యం. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఇదే సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాలు చేస్తున్నారు. లేదంటే అరాచక శక్తులు మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు
మీ విశ్లేషణ చాలా అద్భుతం గా ఉంది.
మీ విశ్లేషణ చాలా చాలా మంచిగా చెప్పారు కిరణ్ గారు కానీ మా జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారు 2029 నాటికి అయిన ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక అయిన పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి మానవత్వం నీతి నిజాయితీ ఉన్న నాయకుడు వెంటే నడుస్తాం జై జనసేన
You are absolutely right Kiran. People first is Janasena policy.
చాలా బాగా చెప్పారు.మీ విశ్లేషణతో నేను ఎఖీభవిస్తున్నాను...
పదవి వ్యామోహం లేని ఏకైక నాయకుడు పవన్ . పదవి డానికై అదే వరిస్తుంది సమయం వచ్చినపుడు . తమ్ముడు నీ విశ్లేషణ చాల బాగుంది . ఆంధ్రా బాగుపాడాలంటే పవన్ చెప్పినట్లు ఫాలో అవ్వండి
Excellent గా చెప్పారు
పవన్కళ్యాణ్ గారు పదవి కోసం రాలేదు కానీ పదవి ఉంటేనే ప్రజలకి న్యాయం చెయ్యగలరు మాకు పవన్కళ్యాణ్ ని సీఎం గా చూడాలని వుంది
దయచేసి ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు పవన్ గారికి అన్నీ తెలుసు ఆయన్ని మనం గుడ్డిగా ఫాలో అవ్వటమే మన మన ముందున్న లక్ష్యం
సార్ కరెక్ట్ చెప్పారు.
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు మీలాంటి వాళ్ళు చాలామంది కావాలి సార్
Pawan Kalyan garu ee nirnayam tiskunna support cheddam jai janasena
నిజమైన నాయకుడు ప్రజల మంచి కోరుకుంటాడు కానీ స్వార్థ ప్రయోజనాలు కాదు... కూటమి 10 సంవత్సరాలు ఉంటుంది అని ముందు నుంచి చెప్పుతున్నదే..
చాలా జాగ్రత్తగా సామాన్యుడికి అర్దం అయ్యెల మాట్లాడాలి
Super sir yes jai jansane ✊️ 🙏
Correct ga chepparu
పవన్ సార్ కు పదవి ముఖ్యం కాదు
పవన్ సార్ కు నాకు చేతునిండా పనివుంది నేను ముదుపట్ల భోజనం చేస్తున్నా ప్రజలు కూడా ముడుపుట్ల భోజనం చేయాలి ప్రజలకు చేతి అండ పని ఉండలి సార్ కోరిక
మాది తెలంగాణ నాపేరు లింగం
జై చిరంజీవ జై అంజనమ్మ జై హిందూ జై జెనసేన జై విరామహీలు జై జెనసేనికులం
The comments made by DyCM on continuation of Chandrababu Naidu garu as CMin times to come is very appropriate and timely.AP is fortunate to him as CM.Such veteran and experienced person is required for stability and to promote prosperity of the State.That is the nobility of character of Pavan Kalyan garu the DyCM.Your channel knows tricks of the trade.your channel doing useful job in promoting healthy and reasonable discussions .
పవన్ కల్యాణ్ ఏదో అవుదాం అని రాలేదు ప్రజలకు ఏదో చేద్దాం అని వచ్చాడు
alanatappdu CM aithey inka better gaa cheyochu kada okariki oodigam cheyadam enduku? 5 years lo YSR garu smapadinchina name 20 years china babu gariki radu..adi satyam..kani pawan ki aa chance undi
Jai Pawan Kalyan Anna ❤❤❤
Pawan sir .. always great... మీ విశ్లేషణ కూడా బాగుంది.
100% correct గా చెప్పారు
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
Your 100 percent correct
మీ విశ్లేషణ 100% కరెక్టు
పవన్ సర్ కేంద్ర మంత్రిగా వెళ్లే అవకాశం ఉంది లేకపోతే ఈ కామెంట్ చేయరు సమీప భవిష్యత్తులో చూద్దాం
TDP వాళ్ల కి వాళ్ల స్వార్ధం ముఖ్యం. చంద్ర బాబు మాట్లకి, గ్రౌండ్ లెవెల్ లో TDP కార్యకర్తల, నాయకుల మాటలకి సంబంధం లేదు.జనసైనికులు చాలచాల అవస్త లు పడుతున్నారు.పవన్ కళ్యాణ్ గారు గమనించాలి.జైభీమ్
Vaddhanukunna CM padhavi mee venta paduthundhi Pavan Kalyan garu. Jai Kutami Government.
🇮🇳🙏పవర్ star 🇮🇳🙏
Great words pawan kalyan sir
సూపర్ విశ్లేషణ బాగుంది.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఆయన అలా కండిషనల్ మీద చేశాడు
360 degree analysis ❤
Nenuu annukundhey pawan kalyan garu cheparu jai janasena jai hind
Yes anna nuvvu cheppindi 100% correct
Very good explanation sir
Idhi diplomatic statement sir. Babu garu next term CM ga cheyyaru vayassu ritya. Pawan garu evariki andharu. Babu Gare Pawan garini CM chestaru. Don't worry.❤
సూపర్ సార్ 👍👍👍
Excellent analysis Kiran garu
Yes sir your Analysis is correct 💯🎉
Super analysis sir.
Keep watching
జై జనసేన 💐💐💐
Correct analysis andi
Nicely explained sir.
I think 2029 lo Pawan sir ki PM candidate ga kosam BJP and NDA planning chestunaru.
JAI PAVAN KALYAN
JAI JANASENA
JAI BHARATH
True leaders are inspirational and motivation and not selfish. Pawan kalyan is true leader for people. CM position is very small to his attitude and stature. Whichever position he took he will bring glory ❤. Pspk
Yes your right sir kiran garu
WELL SAID SIR
100% Correct Ga Chepparu
I agree with you kiran garu.
Correct. Kiran. Garu.❤❤❤
Very good presentation
Good analysis andi medi
Pk garu edho pedha danikey sketch vesthunnaru. Alochinchakunda ala anaru
Super analysis kiran garu
జైజనసేన
You are correct
రాబోయే 10 సంవత్సరాలు చంద్రబాబే అన్న పవన్ కళ్యాణ్ మాటలపై మీరు చేసిన విశ్లేషణ వాస్తవికంగా ఉన్నది.
కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు స్థిరంగా ఉంటుంది అని ఒక బలమైన సందేశాన్ని పవన్ పంపించారు.
Very good expelation
Sir mi analysis super
Jai. Janasena✊✊✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
You are currect sir
Pawan Kalyan garu should become AP CM by 2029,this is every jenasainit wish
Great analysis ur right
Jai Pavan Kalyan ✊
Jai janasena ✊
పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఇది,ఫస్ట్ ప్రిఫెరెన్సు ÀP development. 👌
Sir
Power star Pawan Kalyan Anna CM 2029
Super sir