అతను ముస్లిమ్ కాదు ముస్లిమ్ ఐతే అయ్యప్ప స్వామి తరం లో అసలు ప్రపంచంలోనే ఇస్లాం మతం లేదు.అలాంతప్పుడు వావర్ ముస్లిమ్ ఎలా ఔతాడు అడి తప్పు వవర్ ఆపేరు ఇస్లాం లోనూ ,ముస్లిమ్ లోనూ లేదు.
అది తప్పుడు కధనాల వల్ల వచ్చిన తప్పుడు సెంటిమెంట్ తో అలా చేస్తున్నారు. చారిత్రకంగా చూస్తే వావర్ కి అయ్యప్ప స్వామికి ఎలాంటి సంబంధమూ లేదు.అయ్యప్ప స్వాములు ఈ దురాచారాన్ని తప్పక వదలి తీరాలి. దుర్మార్గులయిన సెక్యులర్ మేధావుల సృష్టి ఇది.
ఇక్కడ రామ్ చరణ్ గారు ఇతర మతాల్ని గౌరవించడం తప్పుకాదు అలానే మన స్వధర్మం గురుంచికూడా సహాయాలు, దానధర్మలు చేస్తున్నారు కాబట్టే మొదట గౌరవిద్దాం తర్వాత గౌరవం పొందుదాం
Entire program was interesting.The guest projected onto the unseen psychological state of the person in that particular situation. 👏 Sometimes, whether we like it or not, to respect others' beliefs, we need to act or react based on situational forces. It's not a sign of disrespecting or degrading our religion or belief system.
హిందువులు విభూతి బొట్టు పెట్టుకుని వెళితే రహమాన్ ఇంట్లోని వారు విభూతి బొట్టు పెట్టుకొని మాయింటికి రావద్దు అని సోషల్ మీడియా లోనే వచ్చిన సమాచారం.అటువంట పుడు మన ధర్మాన్ని అవహేళనం చేసే మతాల దర్జాలకు వెళ్లడమంటే హిందూ ధర్మ శతృవులకు లోబడి మన ధర్మాన్ని అపహాస్యం చేయడం మాత్రమే.
Mr kiran,హిందువులు తలుచుకుంటే అతను ఎంత పెద్ద actor ఐనా శంకరగిరి మాన్యాలు పట్టి పోవాల్సిందే. Best example bollywood Amir khan. కాబట్టి ధర్మాన్ని అవమానిస్తే అది అమిర్ ఖాన్ ఐన రాం చరణ్ ఐన ఒక్కటే వూరుకునేది లేదు
మాలలోఉండి ఓవర్ దర్గాలోకెళ్ళి దర్శనంచేసుకుని అయ్యప్పస్వామిని దర్శనంచేసుకుంటారుకదా ఇదిసరైనదేనా?శిరిడివెళ్ళి సమాదిని మొక్కుతారు ఇది సరైనదేనా? అబ్దుల్ కలాంగారు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేదా?మతం మారితే తప్పు మతమార్పిడిచేస్తే తప్పు బొట్టు చెరిపుట మాత్రం తప్పే కాని అది కావాలని కుట్రపూరితంగానైనా అయివుండాలి లేకపోతే కాంట్రవర్శీ సృష్టించటానికైనా అయివుంటదని నాఅభిప్రాయం
మాల వేసుకొని వావర్ దర్గా దర్శించిన తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించటం సరి కాదు. వావర్ కి అయ్యప్ప స్వామికి సంబంధం ఉందనటానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఈ కధనం దుర్మార్గుల సృష్టి.
అందరు ఈహిందు సంఘాలు రామ్ చరణ్ గారిని తప్పు పడుతున్నారేమిటి రహ మాన్ ద్వార ధర్గా వారు వేసిన ట్రాప్లో రామ్ చరణ్ గారు వారిని గౌరవించి సలమా లేకుం అన్నప్పుడు వారు కూడ స్వామియే శరణ మయప్ప అంటే అయిపోయేది అప్పుడు అంత ఒక్కటే అన్న మాటకు అర్దం చేకూరేది ఎంత సేపు గౌరవం మనమివ్వటేమేన వారు ఇవ్వరా ఎంత కాలం ఇల
మన ధర్మంలో ఉన్న నియమాలు పాటించటం మన విధి. ఆ తరువాతే వేరే ధర్మం. మన ధర్మాన్ని కాలితో తన్ని, వేరే ధర్మాన్ని నెత్తినెట్టుకోవటం అంత ఘోరమైన పని ఇంకొకటి లేదు. ఇతని సినిమాని ప్రతి హిందువు ban చేయాలి. చూడకూడదు. ఇక్కడ వీల్లు చేసే చర్చ చాలా చెత్తగా ఉంది.
No explanation is required from any body or any expert It is very serious wrong doing and is agnaist thr hindu beliefs I don't want to put this post but the behavior has hurt sanatan😢
Ayyappa deeksha chala nishtaga chestaru even bathroom ki vellina vachi malli snanam chestaru alantidi maala lo darga velladamenti ramcharan ki buddi unda leka dobbinda amayakuda alantapudu maala enduku veskukunnadu
ముందు దర్గా అంటే ఏంటో తెలుసుకోవాలి వందల మంది హిందువులను చంపిన వాడికి వాడు చచ్చిన తర్వాత కట్టేది దర్గా స్వామి మాల వేసుకుని శవాలంపడ,తిరగడం తప్పు కాదా వాళ్లు రంజాన్ టైం లో మన గుళ్ళు చుట్టు తిరిగ ముందునుండి boycott Ram Charan movies
మరి అవార్డు వచ్చే హీరో అయినప్పుడు మీ కధలు ఎందుకు సారు చెప్పేది రామ్ చరణ్ గారు అది చేసారు ఇది చేశారు అని చూద్దాం అతను హిందువులు ని పరువు తీసిన హిందువులు ఎలా రామ్ చరణ్ గారి సినిమాలు ఎలా చూస్తారో జై హిందూ జై శ్రీ రామ్..... 🙏🙏
ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఏమిటి అంటే రామ్ చరణ్ స్వామి గారు నాకు తెలిసి ఎఆర్ రహమాన్ ట్రావెల్ పడ్డారు వాళ్ళు కావాలని అమేన్పూర్ దగ్గరకి ఇన్వైట్ చేశారు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని మాత్రమే వాళ్ల ప్లాన్ రామ్ చరణ్ గారి మంచి మనసుకు నేను రాను నేను రాలేను అని చెప్పలేడు కాబట్టి వెళ్ళాడు అతను కావాలని మాత్రం బొట్టు తూర్పుకోలేదు అలాగే శబరిమల కొండమీద ఓవర్ సమాధిని మొక్కే మరి అయ్యప్ప స్వాముల గురించి ఎవరైనా మాట్లాడితే బాగుంటది పెద్ద చేయకూడదు నేనొక మెగా అభిమానిగా మూవీ నీ బ్యాన్ చేయను ఆయమ్ ఏ కట్టర్ హిందూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సనాతన ధర్మాన్ని ఆచరించే ఫ్యామిలీ ముందు వరుసలు ఉండేది మెగా ఫ్యామిలీ ఇది ఆలోచించుకొని జన జాగరణ సమితి పునర్ పరిశీలించుకోవాలని మా మనవి 🚩🙏
వస్తున్నారు కధలు అల్లుతున్నారు వెళ్తున్నారు కానీ హిందువులు మనం జాగ్రత్త పడాలి రామ్ చరణ్ గారు రేంజ్ వెళ్ళడానికి ఒక ముస్లిం కాదు ఒక క్రిస్టియన్ కాదు మన హిందువులం ముసుగులో ఉన్న ముస్లిం రామ్ చరణ్ గారు మనం రామ్ చరణ్ గారిని బాయ్ కాట్ చేయాలిసందే ప్రతి సినిమా రామ్ చరణ్ గారిది చూడొద్దు కావున గమనించగలరు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏🙏
@nagarajaakula6632 మేము హిందూ దేవుళ్ళని హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు మొన్న సికింద్రాబాద్ లో ధ్వంసం చేసినప్పుడు ర్యాలీ చేస్తున్నప్పుడు పోలీస్ చేతుల్లో దెబ్బలు తిని కూడా హిందూ దర్మం కోసం పోరాటం చేస్తున్నాం ఇది కాదు మన టాపిక్ రామ్ చరణ్ గారు మా హిందువులు అని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసాం ఒక క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ చూడడు సినిమాలు మేము చూసి ఎంకరేజ్ చేస్తేనే రామ్ చరణ్ గారు రేంజ్ కి వెళ్లారు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏
@Umegha మాకు చానెల్స్ లేవు సారు మేము paytm అనడానికి అనుకోడానికి మీరే అందరు హిందూ రూపంలో ఉన్న ముస్లిం లు క్రిస్టియన్ లు అందుకే అన్యాయం ని న్యాయం అని చిట్రీకారిస్తున్నారు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏
We are with Ram Charan
అయ్యప్ప మాలలో మనం శబరిమలకు వెళ్ళినప్పుడు మొదట దర్శించుకునే ది వావర్ స్వామి నె
తను ముస్లిం కాదా
Arey babu Mee moddala covering kosam vavar topic tisukarakandi...adi oka fake story
వోవర్ స్వామి దగ్గరకు వెళతారు .బొట్టుతుడుపుకొనివెళ్ళారు .రా
అతను ముస్లిమ్ కాదు ముస్లిమ్ ఐతే అయ్యప్ప స్వామి తరం లో అసలు ప్రపంచంలోనే ఇస్లాం మతం లేదు.అలాంతప్పుడు వావర్ ముస్లిమ్ ఎలా ఔతాడు అడి తప్పు వవర్ ఆపేరు ఇస్లాం లోనూ ,ముస్లిమ్ లోనూ లేదు.
అది తప్పుడు కధనాల వల్ల వచ్చిన తప్పుడు సెంటిమెంట్ తో అలా చేస్తున్నారు. చారిత్రకంగా చూస్తే వావర్ కి అయ్యప్ప స్వామికి ఎలాంటి సంబంధమూ లేదు.అయ్యప్ప స్వాములు ఈ దురాచారాన్ని తప్పక వదలి తీరాలి. దుర్మార్గులయిన సెక్యులర్ మేధావుల సృష్టి ఇది.
అయ్యప్ప మాల వేసుకొని వావర్ దర్గాను దర్శించటం దురాచారం. దీనిని అయ్యప్ప స్వాములు మానుకోవాలి.వావర్ కి అయ్యప్ప స్వామికి ఎలాంటి సంబంధమూ లేదు.
ఇక్కడ రామ్ చరణ్ గారు ఇతర మతాల్ని గౌరవించడం తప్పుకాదు అలానే మన స్వధర్మం గురుంచికూడా సహాయాలు, దానధర్మలు చేస్తున్నారు కాబట్టే మొదట గౌరవిద్దాం తర్వాత గౌరవం పొందుదాం
రామ్ చరణ్ గారిని అనే ముందర వావర్ స్వామిని దర్శించని స్వాములు మాత్రమే మాట్లాడండి లేకపోతే ఆయనెవరు ఏమి అనకండి ఆయన చాలా మంచివారు ❤
Nenu ram charan abhimanini......abhimani kaabtii yem chesina saport cheyanu..
Ram charan telisi chesina teliyaka chesina adi tappu aayana akkadaki maalalo undaga velladam tappu .........
Ram charan super person.......athanu kavalani akkada tappu cheyAledNi naa nammakam.
Nag nath గారు చాలా బాగా చెప్పారు. చరణ్ చాలా గొప్పవారు
10000% super Sri ❤❤❤❤❤
శబరిమల లో దర్గా కి వెళ్లి ఆ తరువాత అయ్యప్ప వద్దకు వెళుతున్నారు. ఇక్కడ ముస్లిమ్స్ అందరూ ఒక అయ్యప్ప ని గౌరవించారు.
దర్గా అంటే అర్థం తెలుసుకోవాలి చరణ్. అలాగే దీకచష అంటే కూబా అర్థం తెలుసుకోవాలి.
Anna... Memu kudaa hinduvulame. Evaro pilupu itchaarani memu intlo kurcholemu. Maaku freedom vundi.
Khatchitamga GameChanger movie ni theatre lo chusi teerutaamu.
ఆంధ్రప్రదేశ్ and తెలంగాణ వాళ్లు మాత్రమే 100% స్వామి మాల చాలా నిష్ట తో వేస్తారు...
Ramcharan correct jai sreeram
Correct annolysis nagnath garu
🎉
🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Entire program was interesting.The guest projected onto the unseen psychological state of the person in that particular situation. 👏
Sometimes, whether we like it or not, to respect others' beliefs, we need to act or react based on situational forces. It's not a sign of disrespecting or degrading our religion or belief system.
Aa davudu appudu manchivariki tofu untadu Ram charan chala Manchu varu
Super sir❤❤❤❤
Ramcharan is original man Jai Jan Sena Jai Jai Jan Sena
Right sir
హిందువులు విభూతి బొట్టు పెట్టుకుని వెళితే రహమాన్ ఇంట్లోని వారు విభూతి బొట్టు పెట్టుకొని మాయింటికి రావద్దు అని సోషల్ మీడియా లోనే వచ్చిన సమాచారం.అటువంట పుడు మన ధర్మాన్ని అవహేళనం చేసే మతాల దర్జాలకు వెళ్లడమంటే హిందూ ధర్మ శతృవులకు లోబడి మన ధర్మాన్ని అపహాస్యం చేయడం మాత్రమే.
Mr kiran,హిందువులు తలుచుకుంటే అతను ఎంత పెద్ద actor ఐనా శంకరగిరి మాన్యాలు పట్టి పోవాల్సిందే.
Best example bollywood Amir khan.
కాబట్టి ధర్మాన్ని అవమానిస్తే అది అమిర్ ఖాన్ ఐన రాం చరణ్ ఐన ఒక్కటే వూరుకునేది లేదు
అరె మూసుకో రా ఆంటీ ఫ్యాన్ 😎 నీ కడుపు మంట అర్థం అవుతుంది
మాలలోఉండి ఓవర్ దర్గాలోకెళ్ళి దర్శనంచేసుకుని అయ్యప్పస్వామిని దర్శనంచేసుకుంటారుకదా ఇదిసరైనదేనా?శిరిడివెళ్ళి సమాదిని మొక్కుతారు ఇది సరైనదేనా? అబ్దుల్ కలాంగారు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేదా?మతం మారితే తప్పు మతమార్పిడిచేస్తే తప్పు బొట్టు చెరిపుట మాత్రం తప్పే కాని అది కావాలని కుట్రపూరితంగానైనా అయివుండాలి లేకపోతే కాంట్రవర్శీ సృష్టించటానికైనా అయివుంటదని నాఅభిప్రాయం
మాల వేసుకొని వావర్ దర్గా దర్శించిన తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించటం సరి కాదు. వావర్ కి అయ్యప్ప స్వామికి సంబంధం ఉందనటానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఈ కధనం దుర్మార్గుల సృష్టి.
అయ్యప్ప దర్శనానికి ముందు వావర్ దర్గాను దర్శించే దురాచారం అయ్యప్ప స్వాములు మానుకోవాలి. అయ్యప్ప స్వామికి వావర్ కి ఎలాంటి సంబంధమూ లేదు.
తెలుగురాష్ట్ర అయ్యప్పభక్తులు వావర్ దర్గకుపిలుచుకోని పోయే గురు స్వాములను చూసాము అగురు స్వాములేని ఇ రామచరణ్ ఎందుకు
Visleshna baga chesaaru.....
Jana jaganaraana evvaru cinema bahishkarana cheyamanataniki,
10 times chustham movie
Normal people cannot judge the one who follow sanatan dharma more precisely.
Your speach frankaley
🌹🙏🙏🙏🌹
A okkari kosamo dharmamani pakkadova pattakuudadu this is not corect
As far as I know RC did not wipe the bottu intentionally. He was wiping his sweat and might have erased it. Ppl r interpreting in a wrong way 🙏
అందరు ఈహిందు సంఘాలు రామ్ చరణ్ గారిని తప్పు పడుతున్నారేమిటి రహ మాన్ ద్వార ధర్గా వారు వేసిన ట్రాప్లో రామ్ చరణ్ గారు వారిని గౌరవించి సలమా లేకుం అన్నప్పుడు వారు కూడ స్వామియే శరణ మయప్ప అంటే అయిపోయేది అప్పుడు అంత ఒక్కటే అన్న మాటకు అర్దం చేకూరేది ఎంత సేపు గౌరవం మనమివ్వటేమేన వారు ఇవ్వరా ఎంత కాలం ఇల
రామ్ చరణ్ మీద కావాలనేవిష్ యు చేస్తున్నారుతప్ప ఏమీ లేదుబొట్టు తీయడం ఒకటి పొరపాటు అది తెలియకపోవచ్చు
మన ధర్మంలో ఉన్న నియమాలు పాటించటం మన విధి. ఆ తరువాతే వేరే ధర్మం. మన ధర్మాన్ని కాలితో తన్ని, వేరే ధర్మాన్ని నెత్తినెట్టుకోవటం అంత ఘోరమైన పని ఇంకొకటి లేదు. ఇతని సినిమాని ప్రతి హిందువు ban చేయాలి. చూడకూడదు. ఇక్కడ వీల్లు చేసే చర్చ చాలా చెత్తగా ఉంది.
Ramcharan and his family aren't antihindhu. People talking negative about him are only not practicing hindh dharma..
సినిమా వాళ్ళు కూడా ఇప్పుడున్న AP లో ఉన్న పరిస్థితులు కూడా అర్ధం చేసుకోవాలి... ఇవన్నీ మర్చిపోయి ఉంటే ఇక అంతే సంగతులు కాస్త మార్చుకోవాలి అని విన్నపం
పరమత సహనం హిందులకు మాత్రమే
దార్మికుడు కాబట్టే నుదుట తిలకం చెరిపి కొని మరి అడుగేసాడు
Chamata thuduchukuntey bottu cheripinattu publicity chesthunnaaru
అన్నా నాది ఒక ప్రశ్న పెళ్లి బట్టలతో స్మశానం కు పోవచ్చా?
షిరిడి సాయిబాబా ను మనము పూజించ లేదా. రామచరణ్ చేసిన త ప్పేమిటి.
Eppativaraku esamithi ekkada 😮
యమ్చెపవ్ర
Ramcharanni kerala thagubothulatho polchithive malavesinappudu acharalanu patinchali Thappa samanathvamu kadu
Chemata padithe anduki rub
No explanation is required from any body or any expert
It is very serious wrong doing and is agnaist thr hindu beliefs
I don't want to put this post but the behavior has hurt sanatan😢
Ayyappa deeksha chala nishtaga chestaru even bathroom ki vellina vachi malli snanam chestaru alantidi maala lo darga velladamenti ramcharan ki buddi unda leka dobbinda amayakuda alantapudu maala enduku veskukunnadu
Ramcharan manchi manshe kani thelsukokunda velladam thappu muslims mana temples ku vasthara ani kuda alochinchali
మన గుడి కి రమ్మంటే ఏ ముస్లిం గాని ఏ క్రిస్టియన్ గాని రారు రామ్ చరణ్ వెనికేసుకొని రావద్దు
Erumeli kinvelthey ayyaplu Andaru darga ki veltaaru swamy miku telusa leka edo msg kodtunaarah
Kevalam chaavuku velte thappa ekkada kuda vibhutigaani bottu kaani theeyaru if am not wrong ayyappa maala lo unna malli intiki vachi snanam chestaru
మరి ఏజోలి adhuku
Abdul kalaam garini kuda anumaninche matham pichi vallu Charan ni vimarsistaru Charan sanathana hindhu
Evaru boycott chestaleru...ram charan chesindi tappu ani cheptunam
వొకల్లు తప్పు పట్టే తప్పుడు పనులు చరణ్ చెయ్యదు
Hindu sangalu ippudu nidra lechara gatha government lo ekkada poyinaru
Maa mother is 60+ kani negative videos ante chepputho kottu andi
Hindus ani cheppukuntu chala AATHI chestunaru, kerala vellina valani em chestunaru mari? Shridi sai daggara veltaru vallani em chestunaru?
ముందు దర్గా అంటే ఏంటో తెలుసుకోవాలి వందల మంది హిందువులను చంపిన వాడికి వాడు చచ్చిన తర్వాత కట్టేది దర్గా స్వామి మాల వేసుకుని శవాలంపడ,తిరగడం తప్పు కాదా వాళ్లు రంజాన్ టైం లో మన గుళ్ళు చుట్టు తిరిగ ముందునుండి boycott Ram Charan movies
రామ్ చరణ్ తప్పు చేశాడు. హిందూ అయి ఉండి dargah వెళ్లడం తప్పు, మాల వేసుకొని వెళ్లడం మరీ పెద్ద తప్పు.
No
మరి అవార్డు వచ్చే హీరో అయినప్పుడు మీ కధలు ఎందుకు సారు చెప్పేది రామ్ చరణ్ గారు అది చేసారు ఇది చేశారు అని చూద్దాం అతను హిందువులు ని పరువు తీసిన హిందువులు ఎలా రామ్ చరణ్ గారి సినిమాలు ఎలా చూస్తారో జై హిందూ జై శ్రీ రామ్..... 🙏🙏
1:40 🕉️ 🚩✊🏻🔯🥃
My friends(Sk,Md,✝️ )will not come to any temples🚩🕉️
ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఏమిటి అంటే రామ్ చరణ్ స్వామి గారు నాకు తెలిసి ఎఆర్ రహమాన్ ట్రావెల్ పడ్డారు వాళ్ళు కావాలని అమేన్పూర్ దగ్గరకి ఇన్వైట్ చేశారు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని మాత్రమే వాళ్ల ప్లాన్
రామ్ చరణ్ గారి మంచి మనసుకు నేను రాను నేను రాలేను అని చెప్పలేడు కాబట్టి వెళ్ళాడు అతను కావాలని మాత్రం బొట్టు తూర్పుకోలేదు అలాగే శబరిమల కొండమీద ఓవర్ సమాధిని మొక్కే మరి అయ్యప్ప స్వాముల గురించి ఎవరైనా మాట్లాడితే బాగుంటది పెద్ద చేయకూడదు నేనొక మెగా అభిమానిగా మూవీ నీ బ్యాన్ చేయను ఆయమ్ ఏ కట్టర్ హిందూ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సనాతన ధర్మాన్ని ఆచరించే ఫ్యామిలీ ముందు వరుసలు ఉండేది మెగా ఫ్యామిలీ ఇది ఆలోచించుకొని జన జాగరణ సమితి పునర్ పరిశీలించుకోవాలని మా మనవి 🚩🙏
వస్తున్నారు కధలు అల్లుతున్నారు వెళ్తున్నారు కానీ హిందువులు మనం జాగ్రత్త పడాలి రామ్ చరణ్ గారు రేంజ్ వెళ్ళడానికి ఒక ముస్లిం కాదు ఒక క్రిస్టియన్ కాదు మన హిందువులం ముసుగులో ఉన్న ముస్లిం రామ్ చరణ్ గారు మనం రామ్ చరణ్ గారిని బాయ్ కాట్ చేయాలిసందే ప్రతి సినిమా రామ్ చరణ్ గారిది చూడొద్దు కావున గమనించగలరు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏🙏
Hindhu devalayalanu nasam chestunappu akkadiki poyaru andi meeru antha.
Appudu chesindi government kabatti antha dharilem ledu evariki.
Tappu evaru chesina thappu appudu ekkadiki poyaru veelu antha
You're paytime
@nagarajaakula6632 మేము హిందూ దేవుళ్ళని హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు మొన్న సికింద్రాబాద్ లో ధ్వంసం చేసినప్పుడు ర్యాలీ చేస్తున్నప్పుడు పోలీస్ చేతుల్లో దెబ్బలు తిని కూడా హిందూ దర్మం కోసం పోరాటం చేస్తున్నాం ఇది కాదు మన టాపిక్ రామ్ చరణ్ గారు మా హిందువులు అని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసాం ఒక క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ చూడడు సినిమాలు మేము చూసి ఎంకరేజ్ చేస్తేనే రామ్ చరణ్ గారు రేంజ్ కి వెళ్లారు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏
@Umegha మాకు చానెల్స్ లేవు సారు మేము paytm అనడానికి అనుకోడానికి మీరే అందరు హిందూ రూపంలో ఉన్న ముస్లిం లు క్రిస్టియన్ లు అందుకే అన్యాయం ని న్యాయం అని చిట్రీకారిస్తున్నారు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏
@DhanaYadav-f6q meekanna pay time yevvaru vundaru andukey thappu antunnaaru meere christan Muslims ramcharan correct jai sreeram
రామచరణ్ గారు బొట్టు తీసేయడం తప్పు... సినిమా నీ boycott చేయాలి అనుకోవడం ముర్కత్వం... రాంచరణ్ గారు తెలిసి చేసి ఉండరు...
వాడు ఎమన్నా చిన్న వాడా తెలియకపోవటానికి
అసలు వాడు వెళ్ళటానికి టైమ్ లేదా. తరవాత వెళ్లొచ్చు గా. వాడు చేసింది 100% తప్పు. వాడిని కవర్ చెయ్యటానికి కిరణ్ తెగ తాపత్రయం పడతాడు 😂
Pora lofarga 😂😂
@ నీకంటే ఆ ప్లాస్టిక్ సర్జరీ గాడికంటే లోఫర్ లంగా గాళ్ళు ఎవరు ఉంటరు లేరా 😂😂😂