Rape: అతను నన్ను ముట్టుకున్నప్పుడల్లా నేను మళ్లీ ఆ ట్రామాలోకి వెళ్లిపోతాను | BBC Telugu
Вставка
- Опубліковано 1 жов 2024
- కుటుంబాలు, సమాజం, దర్యాప్తు సంస్థల ఒత్తిడి కారణంగా చాలా మంది మహిళలు తమపై అత్యాచారం చేసిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ అంశంపై ఓ జంటతో మాట్లాడింది బీబీసీ.
#SexualHarassment #SexualAssault #Rape
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
ఇదే ఒక సినిమా తీసి ...రేప్ చేసి,పెళ్లిచేసుకునేది హీరో ఐతే,అందరం accept చేస్తాం. కారణం: మనం హీరో చేసే పనులను,మానసిక బానిసలుగా ఒప్పుకుంటాం
Wow em chepparu... Nijame
Antha ledu can u give an example
@@thebeautifulnature1585 gaaru nijama andi
@@SaitejaTcs గృహాలక్ష్మి మోహన్ బాబు మూవీ
@@prudhveegu5711 ee generation chepu bro😂
తప్పు చేశాడు... నచ్చనపుడు పెళ్లి చేసుకోకూడదు... చేసుకుని ఎలా సంతోషం గా ఉండగలరు....అయినా చేసుకుని కలిసి ఉంటూ వ్యతిరేకిస్తున్నారు...
ఈ వీడియో లో చెప్పింది ఇదే కదా.... ఏమి నేర్చుకోమని చూపించారు ఈ వీడియో...
Ur right....
దేశం లో ఆడవాళ్లకు రక్షణ లేదు. దేశం లొ ఆడవాళ్ళ పరిస్థితి ఇది అని.
ఈ ఛానల్ కి దేశం మీద పడి ఏడవడం తప్ప ఏమీ లేదు.
Okarini istapadachu ,okarini preminchachu, inkoditho thiragachu, inkoditho Pelli chesukovachu..annattu vundi...endukante ayanante istame.kani kalavakudadu..mari evaritho a pani cheyyachu ..
@@g.sivajivarma2190 నాకు తెలిసి తనను ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. తన problem ఏంటో తెలుస్తుంది. అది విడిచి పెట్టి ఈ మాటర్ నీ అందరికి రుద్దుతున్నారు.
ఆ పెళ్లి చేసుకున్నవాడు బయటి సమాజంలో పని చేసి ఇల్లు గడవదియలి. వాడు బయట తల ఎత్చుకో galuguthada. మొగవాడి గురించి ఎవరు మాట్లాడారు.
yes msg me
మీ. ప్రెండ్ షిప్.. అందరికీ.. తెలిసిన దా..లేక..చాటు..మాటు..ప్రెండ్ షిప్ పా..(ప్రెండ్. షిప్.. అంటే..అర్థం.. మంచి.. గా. ఉండటం .మేలు..చేయడం.. అందరితో..మంచి.. మనసు.. కలిగి.. ఉండటం)ఇందులో.. మీ.ప్రెండ్ షిప్.. ఏది..ప్రెండ్ షిప్... పేరు తో..కామవాంచలు..తీర్చుకోవడమా
తిరిగినన్ని రోజులు తిరుగుతున్నారు. విభేదాలు వచ్చినతరువాత "అత్యాచారం "చేసాడు అంటున్నారు. తప్పు ఇరువైపులా ఉంటుంది అన్న విషయం బీబీసీ కి తెలియకపోవటం విచారకరం.
Idi 100%correct okadiki money vundante vadi chuttu thirugutharu..badni minchi inkodiki ekkuvavunte ..ivathala by by cheppedi vaditho veltharu villaki prema adundi ...patha lover adigithe nannu. Mosam chesadu naku Pelli vaddu vadi nunchi money ippinchandi chalu antaru..total paraposhakalu Villu
Okari mida badi bathikeStharu
ముఖ్య ంగా ఇండియా లొ. Marital rape
Too much... ఆలోచన విదానం మారాలీ..
Avnaaa
Mari Pelli chesukovatam deniki
Anta ayte calm ga divorce echi povachu kada
Nuv cheppindi 100% correct
Ee Desam lo పుట్టిన పాపానికి తప్పదు మనకు ఏది.
దేశం విడిచి వెళ్లిపోవడం correct.
Elaaa itey ప్రతి వాడు చూసిన ప్రతి అమ్మాయిని రేప్ చేసి pellichesukuntadu
Yes....
Na varaku dating 💑 anedi abbayilaku benefits🤗👏👏 vuntundi eandukante date chesthe ammailu pregnant anedi vasthundi abbayilaku a problems😰 leadhu kani o ammai biddani kaneytappudu variddari madya break up ayithe putte bidda paristhiti ela vuntundi samajamlo ame e thappu cheyyadam valla ame tho patu a biddaki govuram evvadhu evvanni dating chesye Abbaiylu ammailu peddaga pattinchuku povacchu khani a biddaki antha avamanam ga vuntundo telusa alochinchandi pelli ayi vedipoyaru ma nanna ma amma ante pillalani konchemaina cheradeestharemo khani dating chesi pellikakunda pillalani kante apillaki e samajam brathakanivvadhu kabbatti korekalki asalaki longipokunda mana ku puttaboye biddala ki good👍 future tho paatu good👍 respect ni evvandi
Super cheparu
ఈ బిబిసి ఛానల్ కి భారత్ లో తప్ప వేరే ఏ దేశంలో జరుగుతున్న సంఘటనలు కళ్లకు కనబడవా ??? ప్రతి విషయంలో దేశం పరువు తీయాలనే సైకో మనస్తత్వంతో పనిచేస్తున్నారు...
Idi Nigijaam bro , India pai edo oka bad news thappakunda vesthune vuntaru, BBC background chalamandiki the thelidu. It's an anti nation channel
mee mokalu... ra babu 🤭🤭🤭
India ki chendina news channels.... India lo jaruguthunna vaati gurinchi cheppakunda... Antarctica gurinchi chepthara ??? enti???
KONCHAM MAARANDI RA.....
@@firstdecision4467 nee moham bro,India lo jaruguthundi Nijme,but nuvvu anukunnatha manchidi kadu bbc,Iddari madya pullalu pette rakam adi.
@@tejapraveengummala5333 mari what about other news channels bro... avi lanchalu theskoni istam vachinatlu news chepthai.. avi ok na..?
@@firstdecision4467 neeku thelinda bro ,India lo almost Anni channels anthe,kaani vallevvaru negative ga chepparu, Kaani veedu Mataram British vallu lekdpothe india alage undedi Ani chepthuntadu, bbc main channels chudu bro, mana india kosam Anni negative chepthadu
Irugu porugu emanukuntaru anna daridramaina attitude parents mind lonchi pothe appudu mahilalu dhairyamga bayataki vachi poradutaru
....mundu parents ki counseling ivvali...and mahilalaki freedom to choose what they want.
These is the main issue
మనసు పూర్తిగా తను అతనిని అంగీకరించలెదు...
చాలా time పడుతుంది తన మనసు కుదుటపడడానికి....
నీ పాపను చుసుకుంటు happy గా ఉండు...
Thanu oka disti bommaaaa.....alaaa undadanki...athanu matram nachinattundocha
Ammai oka 2yr tirigi hand iddam anukontadi anduku a abbai ila chesindochhu em jarigina abbailane blame chestaru
Ammailamida sympothy nija nijalu okkaru alochincharu
or
Abbai balavantam room lone cheyyagaladu kada , abbai balavantanga room loki ettukupoledu
Mari ammai room loki Vellinatle kada
A intention lekunda vellindaaaa
Well said! But, doing sex before marriage isn't right! Women feel insecure. Society blame only woman if she's pregnant! So, both are wrong
మగవాలతో..ప్రెండ్ షిప్.. దేనికి.. అమ్మ యిలకు..మీ..కుటుంబ,వాలకు.చెప్పిన.. తర్వాత.. ప్రెండ్ షిప్.. చేస్తున్నారా
Ismart answer
Adi ila Adige nathude leka poyadu samajam lo first adagalsindi idi 🙏🙏🙏
Good question... Mee intlo ladies ki asalu male friends lera guru???
ఎవడవురా. నువ్వు.. మీ..చెల్లి.. నో..అక్కనో..ఎవడైనా..ఏ మొసం..అయినాfriendsep చేసి .నాసినం.చేస్తే..వాని..ఏదోకిటి..పీకాలి..అనిపిస్తుంది.. కదా..దేసంలో..పాపము..ఎక్కువ.. పవిత్ర త..తక్కువ.. జాగ్రత్త. బృదర్
@@nagraaj7163 💯
ఇలా ఇంకా చాలా మగువల గొంతులు మూగబోయి ఉన్నాయి మన దేశంలో
ఒక మహిళను బలవంతం చేస్తే అది కచ్చితంగా రేప్. కాని తను గర్బవతి అయిన తర్వాత తను రేప్ చేసాడు అనడం ఆమెదే తప్పు. రేప్ చేసిన వెంటనే కంప్లాయింట్ ఇచ్చి ఉంటే బాగుండేది.
No ante no ne Manasaku value ivvani relationships continue cheyyoddu avi asalu relationships a kavu
Yea... That's true. Even Animals also won't accept this kind of relationships but how well civilized humans will accept this...
Nijam chepparu andi🙏
మోసం చేయటం మోసపోవడం..మళ్ళీ వాడితో కలిసి డబ్బుల కోసం interviews ఇవ్వడం..
ఈ అమ్మాయి చెప్పేది మనము నమ్మటం ముందు మోసపోయే ముందు ఉండాలి... తర్వాత ఇలా ఇంటర్వ్యూ ఇవడమే
This message is related to comparing about recent supreme court rape case judgemental advice..... not only particular lifestyle and opinions of this guys.
No means no
Adhem neram kadhanta , athanu elaa matladuthunnado assluuu!! Ilanti magavallu vnte mightavallani kuda nammadam kastam avuthundhi
Abbay tappu undi ayte ah ammay tapu kuda vundi naminanta matrana jagrataga vundali kada...limitslo pettali alanti abaylane
పెళ్లి చేసుకుంటా అని బలవంతం చేశాడు. పెద్దవాళ్ళు పెళ్లి చేసుకో అని బలవంతం చేశారు. విడాకులు ఇచ్చి మీరు హ్యాపీ గా వుండవచ్చు కదా. తను నచ్చకపోతే. దీనికి కూడా బలవంతం చేస్తున్నారా....
Tanu pregnent kadha so pelli chesuko ani peddavallu em chestundi nutiki nuru satam mandi ammaeilu ei vishayo lo chala ante lifelong mosapotunaru okasari tappu chesina vadu maro ammai tho cheyadu analem katina sisha lu lavu india lo
@@neha-nv2ds kani eme freedom kosam fight chesthundi. విడాకులు తీసుకోవచ్చు. తరువాత తన పిల్లలకు ఈ విషయం చెప్తే అర్దం చేసుకుంటారు. ఇష్టం లేకుండా ఎవరు జీవితాంతం ఉండరు కదా
@@neha-nv2ds ladies ka?
Tappu kada rape chesthe,ela suite Andru pellilu chesukunttaru😔😔😔
Really tough to know who is right ...
Rich guy and handsome guy aithe thirugutharu ...last ki maku istam ledhu valle balavantham pettaru antaru,😃
Meku chala thelusuga
Okari ishtam lekunda adi jarigithe adhi RAPE avthundhi..
Ayyya ila ayithe , magavallani mosam chestunna lady lapakilu chala mandi unnaru , miru yemi nyayam cheygalru?
Avunu 🙏
Abbailni evadu pattichukodu. And ilantive abbai lu kuda face chesthunnaru but dani gurinchi evadu article veyyadu veyaledu.
@@vijay586 yendukante adi fashion kadu trend kadu kada usa lo yem cheste manam ade follow avutham vaallaku vaalla adavarini pillalni care teeskovalani undadu kaneyatam inko Danni pattukovatam divorce ichi dabbulu icheyatam dabbu osthe chalu anukune valla ammayilu manam oka family system lo unnamu systematic ga unna mana culture ni ee thokkalo chettalu feminism bongu antu fashion ayipoyind prati okkadiki indipendent women anatam single mother struggles anatam strong women ani cheppatam strong ante yenti case lu pettatama badhyata vodilesi single ga undatama ishtamochinattu vichalavidiga undi na life na ishtam ani cheppatama??? Atha mama la ku intha Annam pettaleru kani strong anta humanity anta kukkalni ayithe penchutaru fashion kabatti Dani moothi lo moothi petti 🙏
@@rakeshtej8820 strong women ante vala parents ni dagara undi chuskodam thagi thirige magadini lekka cheyakunda kastapadi pillalni penchadam... Single ga undhi kadha ani gelakachu ani ventapade maga kukkalani cheputho tharimi kotadam....
@@uttejaputti9513 madam meeru obsolutely right kani ippudu chala half knowledge women meeru anukunela undakunda pogarubothu thananni stong women ani cheppukuntunnaru narakam chupistunnaru Pelli chesukunna vallaku nenu annadi vaallaku vallu yekkuva ayipoyaru manchi ki upyoginchakunda chettani misuse chestunnaru
పెళ్లికి ముందు అలా చేయడం చాలా తప్పు....
Nijamgane ammailu chinna pillalu okkate.vallakem kavalo vallaki theliyadhu. Anthe kaka vallani easy ga manipulate cheyochu.its my feeling only
Balavanthanga chesthe rape avuthadi.... Iddaru istapurthiga cheskoni tarvatha rape ante ela..... First deny chesina tarvatha accept chesthene kada.... Jaragalsindi jarigedi
Leave such Stupids..... Women must be Strong Physically and mentally........
ఆడవాళ్లకు ప్రేమ కావాలి, మగవాళ్లకు sex కావాలి. Fair trade. మగవాడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు, రక్షణ, ఆర్థిక సహకారం అన్ని ఇస్తాడు. ఆడవాళ్లు వీలున్నంత వరకు అవి తీసుకొని పెళ్లి అనే రక్షణ వచ్చాకే సెక్స్ ఇవ్వాలి. అలా కాకుండా ముందే సెక్స్ ఇస్తే, మగవాడు ప్రేమ ఇవ్వడు.
ఏం చెప్పాలి అనుకుంటున్నారు..? రెండు సంత్సరాల రిలేషన్ లో ఉన్నారు అంటారు అమ్మాయి కి సెక్స్ ఇష్టం లేదు అంటారు. రేప్ కేస్ పెట్టింది. ప్రెంగ్నెంట్ అని తెలిసాక కేస్ వాపస్ తీసుకుంది. అతన్నే పెళ్లి చేసుకుంది. సంసారం చేస్తోంది. పుట్టిన బిడ్డ వరం అని చెపుతుంది. మొగుణ్ణి రేపిస్ట్ అని చెపుతుంది. ఇక్కడ ప్రాబ్లం ప్రేమ కాదు పెళ్లి కాదు సెక్స్ అనే విషయం లో ఉన్న అపోహలు దాని గురించి పూర్తిగా చెడు గా అలోచనలు మనసులో ఉండిపోయాయి . ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెక్స్ గురించి మాట్లాడిన ఎదో తప్పులా భావించటం దాన్ని ఆపుకోలేక ఇలా మానసికంగా బాధపడుతూ ఎదో తప్పు జరిగినట్లు ఫీల్ అవ్వటం.
Chala mandi sex kosam prema ane peru petti tiruguthunnaru..... Adi love kane kadu....ippudu adoka habbit ipoyindi...
Because of imported western culture . How she couldn't judge his character in their 2 years relationship ?
Panikimalina Sodi
హీరో గా నువ్వు చేస్తే తప్పు లేదు నువు హీరో వి ని చెల్లి ని లేదా అక్కనో హీరోగా ఒకడు చేస్తే తప్పు
ఎవడ్రా రూల్ చేసేది
TV9 laga sollu concept vadhu.... Love .... Relationship ante.. marriage Mundhu.. rape avthundhi...
🙏🙏🙏🙏🙏
Nuko dandam . miru mararu
సమాజం ఇప్పటికైనా మారాలి.పెళ్లికి ముందు sex అనేది చాలా పెద్ద తప్పు. ప్రేమ పెరు మీద తిరగడం చాలా తప్పు.
ఇక్కడ అంగీకారం ముఖ్యం.. మేజర్లు అయి వుండాలి...ప్రేమ తప్పు కాదు...
No no no idi comon ipudu penchutunna thallithandrulaku kuda thelusu ..boy friend intiki vachedi kuda thelusu girl friend intiki vachedi kuda thelusu..mundu valla paddathulu marithe .saripothundi.
ఇలాగ భారతదేశం లోనె కాదు ముస్లిం దేశాలలో ఎక్కువ అవి చూపించు దమ్ము ఉంటె
ఓరి నాయనో ఇలాంటివి కూడా ఉన్నాయా
Yes
Weast matter... love chese mundhu, kalisi thirige mundhu undali buddhi..
Love ani Thanu mention chesinda
@@sireeshachitti7984 ఎవరు చేసినా తప్పు తప్పే....
కానీ మగవాళ్ళకు అన్యాయం జరిగితే మాత్రం ఎవరూ పట్టించుకోరు.....
EX; కొంత మంది అమ్మాయిలు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చివరకు వదిలేసి వెళ్ళిపోతారు.... కానీ ఆ అబ్బాయి కి మాత్రం అమ్మాయి కావాలి అంటే ఎవ్వరూ పట్టించుకోరు, రారు, అడగరు.
Same to same అబ్బాయ్ విషయంలో అలా జరిగితే మాత్రం ఇక చెప్పాల్సిన అవసరం లేదు రచ్చ రంబొల చేసి మొత్తం అందరూ కలిసి పెళ్ళిచేస్తరు.... ఇది నిజం కాదా....?
అంతేలే మీకు అలా నడుస్తుంది.
మాకు ఇలా నడుస్తుంది.
మీరు చేస్తే న్యాయం,
మేము చేస్తే అన్యాయమా...?
ఒక్కటి గుర్తుంచుకోండి నచ్చిన అమ్మాయి కోసం చావడానికి అయిన చంపడానికి అయిన సిద్ధం గ ఉండే వాడు కేవలం అబ్బాయ్ మాత్రమే.....
NOTE; అమ్మాయిలా కన్న అబ్బాయిల కే చాలా బాధలు, బాధ్యతలు, బంధాలు, బరువులు, కష్టాలు ఉంటాయి, మీరు చెప్తారు మేము చెప్పాము అంతే....
అర్థం చేసుకుంటారని అనుకుంటున్న.....👍🤝
Eam chestharu ollu balisi kovvekkina panulu cheyyadam ila samrdhinchukovadam burralo unna asudham aalochanalni adhupu chesthundhi
India lo women ni adirinchi case geliche avakasam takkuva adi thappu women de ayina Sare .. Diniki break veyakunte chala loss men ki
BBC as a indian. I never like u. Bcs my mind has been created like this. But u r doing gud. U are awaring peoples. But indian news channels are worest.
Okasari sex chesthe pregnancy ravadam enti so clear cut ga eddaru istham tho ney chesi vundali leka godava edo vacche undali
If she was in relationship for 2 years what were they doing without taking consent of their parents for marriage. As he mentioned that he was fullfilling her every demand doesn't that include financial demands & even emotional demands also. Here she mentioned that she was forcefully convinced and he mentioned that she didn't say no.. BBC halfsided clarity.
Yes
Obsolutely feminism became a fashion and trend today without having full knowledge practically
100 % true..
@@rakeshtej8820 I think it's not related to this matter
భార్య భర్తను ఫోర్స్ చేస్తే. Case వుంటాడా.... Please give answer
yes untadhi
No. Means No
Arranged marriages kakunda love affairs , living relationships ante ilane avutundi....etu kakunda potaru.
Anduke buddhi ga amma nannala maata vinali.
Edi MA rgvvvv cheste ante Edi mv avutundi nayana 😁
Scripted ...!
West na modha Frist. Mandhi p......
Naku ra
Any anyone else from Andhra Pradesh🇮🇳
Avvaru right analemu andari wrong analemu women andaru oke thiruga vundatledu so don't judge soon it is not a movie r anything else
Orey sigguleni yadhava
నాకు అలానే జరిగింది కానీ నేను case పెట్టలేక పోతున్న
సమాజానికి బయపడి
లవ్ లేదు ఎం లేదు
కానీ కేవలం పరువూ అనేది మహిళలకి
రేపు నాకు పెళ్లి అయితే పరిస్తితి ఎంటి అని
బయపడి కేస్ పెట్టలేక పోతున్న
Secret ga deal chesi nyayam cheddam.socity lo marpu theeskoddam common
మీకు ఇప్పటికీ ఇలాంటి పరిస్తితి ఉండిఉంటే మీరు ఎక్కువగా ఎవర్ని నమ్ముతారో వాళ్ళకి మి సమస్యని చెప్పి చూడండి. మీకు INFLUENCE ఉంటే కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసుల తో గట్టిగా కొట్టించండి
ఎందుకంటే నాకు తెలిసిన అమ్మాయికి కూడా same ఇటువంటి పరిస్తితి ఎదురైంది 2 వారాల క్రితం ఎదురైంది, ఇపుడు వాడు కాస్త భయపడుతున్నాడు. ముందుముందు వాడు ఇంకా తనకు కనపడక పోవచ్చు.
@@chaitugudhe8785 బయపడి వాడు కాదు
@@sivanaidu5608 కేస్ పెడితే అందరికీ తెలుస్తుంది . సీక్రెట్ గా ఉండదు రేప్ జరిగిన ప్రదేశానికి DSP ,ci,si వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ అని ఇంటికి వస్తారు , అప్పుడు తెలియదా చుట్టూ పక్కల వాళ్ళకి ఒక్కరికీ తెలిస్తే చాలు,
ఇలాంటివి అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా సమాజానికి
ఒక్కడు రాడు గట్టిగా అడగడానికి
కేస్ పెట్టిన 10 years vastadhi జడ్జిమెంట్
అసలు న్యాయం జరుగుతదో లేదో కూడా తెలియదు
మధ్యలోనే కేస్ లు కొట్టేస్తరు
@@mentalbrahmi3973 నేను చూసిన situation కూడా నిలాంటిదే, వాడు కూడా నువ్వు చెప్పిన లాంటివడే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండటం వల్ల తనకి కాస్త న్యాయం జరిగింది, నిన్ననే ఆ అమ్మాయి వాళ్ళ అన్న కూడా తన్నాడు. ఇది ఎవరితోనూ మనసు విప్పి చెప్పుకోలేని బాధని తెలుసు, కానీ మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారు అని అనుకుంటున్నారో వల్లే మీకు సహాయం చేయగలరు, కానీ జగృతాగా ఉండండి. ఒంటరిగా ఉండకండి.
అసలు బలవంతంగా లేప్ చేయాలంటే మామూలగా సాద్యమా..అరుపులు కేకలు వేస్తే చుట్టుపక్కలవారు వచ్చి తన్నరా,,,
బడా రౌడీ మాఫియా గ్యాంగులవారే కిడ్నాప్ చేసి బలవంతగా రేపులు చేయగలరు...
సమాజంలో వీరిశాతమెంత...
99% రేపుకేసులలో 80% సందర్భాలలో ఇరువురు ఇంగీకారంతో సెక్స్ లో పాల్గొని తర్వాత బ్లాక్ మేయిలింగ్ చేస్తారు.....14% మాయ మాటలు ప్రలోభాలతో జరుగుతున్నాయి...1% కంటే తక్కవలోనే నిజమైన బలవంతపు రేపులు జరుతుండవచ్చు...
What about ur England bbc
Even a newly married women not ready for physical relation they are being forced, husband says its love etc but if they really love them then why they're not respect a women feeling and choices. They threats like a property just go on using it... That's it
హౌలే గాడు
Ee case lo ....ammaye Mari over acting chestundi ....🙏
BBC you think it's only haapend in India..no other country or no other Religion was not guilty for This type of incidents why only you thought in India....
Why you focus on Muslim community,or Christian country's like rape or pregent before marriage or in minor age why don't focus on that cases...sooo pretty....you are only on India....
Waste channel
Somewhere it went wrong in our culture and society by not giving importance to women's and their feelings... Still in many places women is being consider as a tool for sexual pleasure and maid for chores..
It needs a deep correction and it has to begin within each individual....
" Kudo's to every women for bearing us "
Avunu 👩madam
@@rockingstarprincemadhu2986 Abba tammudu.... Madam ante ra
వీళ్ళా మధ్య జరిగింది ఒక్కటే గతాన్ని తలుచుకొని బ్రతకడం ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఇటు సమాజంలోను అటు చట్టంలోను క్లారిటిగా లేకపోవడం నేను చెప్పిన అంశం మీ అందరికీ కోత్తగా అనిపించినా ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కి పాతదే ఎందుకు అంటే ఇక్కడ కక్షలు లేవు ఉన్నది కేవలం ప్రేమించే మనస్తత్వం దేవ్వేషించకూడాదు అనే ఆలోచన. నిజానికి శిక్ష వెయ్యాలిసి వస్తే తమ మాటలతో కాకులు గా పోడుచుకుతినే దొంగ వెధవలుకు వెయ్యాలి శిక్ష
వాడికి మూడ్ తెచ్చి అన్న అంటే కరెక్ట్ ఏ అంతేగా వాడు చేస్తే తప్పు
Miku konchem kuda budhi leda
Not only India, every country face this type of problems but BBC only focus only India
ఇక్కడ వున్న సమస్యని అందరికీ అన్వయించి చూడకూడదు, చాలా మంది ఈ రోజుల్లో పరస్పర అంగీకారం తోనే కలుస్తున్నారు,కొంత మంది అమ్మాయి లేదా అబ్బాయిలకి ఇష్టం లేకుండా కూడా కలవవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇలాంటి సందర్భాలలో కోర్టులు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తారు.
Elanti ammayi la tho konchem jagratha ga undali veedu aa ammayi demands anni accept chesinappudu veedi okka demand ni aa ammayi oppose chesthe veediki insecurity feeling vasthundi may be nannu vadilesi pothundhemo ane dantho ilanti alochanalu vasthai thapoo vappo aa pani ayipoyaka nannu vidichi podhu anedhi vadi alochana kavachu kani veedu video record chesi amenu blackmail cheyadam correct kadhu
Ammayi vishayaniki vasthe 2 years relationship lo undi pelli chesukuntanu ani maata ichina abbai pai rape case ela petindho naaku artham kavatledu 2 years love pelli chesukuntanu ane maata ame ku gurthuku rakapovadam oka rathri garigina thappu ni highlight chesthu case pettadam yemanukovali
Edemaina okka ammayi no chesthundhi ante daniki respect ivvali,karanam telusukovali ame bayanni thaginchela cheyali ika appatiki kudaraka pothe pelli daka wait cheyalsindhe
బలవంతంగా రేప్ చేయడం సినిమాలల్లో మాత్రమే సాద్యం....
Cinema le kante bayate ekkuva Jarugutunnai kada bro
@@peace3095 బలవంతం చేస్తే అమ్మాయి అరువదా? అందరు వచ్చి తన్నరా?
@@patanramu1317 meru e samajam lo bratukutunnaru brother... Rojuki 100s lo vastay caselu... Movies ki inspiration real incidents only
@@LalithaK107బలవంతంగా రేప్ ఎలా సాధ్యం... అమ్మాయి అరిస్తే చుట్టుప్రక్కల వున్నవారు తన్నర..
@@patanramu1317 రేప్ అనేది జనాలకి దగ్గర్లో చేయరు బ్రదర్, రేప్ చేయబోయేవల్లని గమనించి, చుట్టూ ఎవరు లేరు అని తెలిశాక చేయటానికి వెళ్తారు, ఈ లోపు వాడికి ఎవడో ఒక బోకు ఫ్రెండ్ ఉంటాడు కదా వడు కాపలా కాస్తాడు ఎవరైనా వస్తున్నారా అని, ఈలోపు అమ్మయ్ అరిస్తే నోరు నొక్కేసి, కొట్టి బెదిరిస్తాడు , ఇక తరువాత నుండి తనని బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి రేప్ జరిగిన వాళ్ళు బయటకు రారు పరువు పోతుందని, కానీ వాళ్ళు శారీరకంగా, మానసికంగా పడే బాధ అంతా ఇంతా కాదు అది మనసు విప్పి చెప్పుకుంటే మనకే ఏడుపోచేస్తాధి.
కాబట్టి రేప్ అనే విషయాన్ని చాలా లైట్ గా చూడకండి. 🙏🙏
Mana problems maname resolve chesukovali kani vere deshanni blame cheyadam enduku. Ee roju cinimalu web series, news channels encouraging these acts first correct them. Western countries lo laws are strictly followed. Every offence is punished. Every person's rights are protected but not in our country.
చాలా మంది స్త్రీలు ముందు ఒప్పుకొని విలాసవంతమైన జీవితం కోసం తర్వాత వాళ్లు మమ్మల్ని రేప్ చేశారు అంటున్నారు .కేవలం కొంతమంది మాత్రమే కానీ రేప్ చేసిన వారికి శిక్షలు సరిగా పడటం లేదు.చట్టాలు మరాల్సిన సమయం వచ్చింది. కులాలు ఇంకా అలానే ఉన్నాయి ముందు కులాల వారీగా ఇచ్చే reservations తొలగించాలి. ఆదాయం తో వర్గాలుగా వీభజించాలి. భారతమాత ముద్దు బిడ్డలం మనమందరం
Nijam bro.
Kanee athanu cheppina oka point is not right..2 yrs ga relationship lo unnanta mathrana oka ammayi ni sex kosam adagadam is not right...pelli chesukuntam kada marenti problem ani anadam kuda correct kadhu. Ala ne ammayi kuda pelli chesukovali anukuntene relationship lo enter avvali..lekunte silent undali
Koi b lakdi rape ko nahi chupayegi agar uske razi k khilaf ho agar rural se belong karti h to bat baher nahi ane denge log, par metro cities me adat h pehle relationship me 2-3-4 sal rehte hai agar rishtome kharabi ayeto ladke ke upar rape case lagate hai aur national crime report me 43% se zyada false case file hua hai aur dowry case me b yehi hal hai pure family ko tabah kardete hai ye log,
Ladko ko aqal hona chahiye jiske sath wo rehrahe hai wo age chalkar unki zindagi tabah to nahi karegi
Kuch ladke bure hai lekin ladkiya b kuch kam nahi bus apne desh ki janta ko sach se kuch lena dena nahi hai
Emotional hai ladki ka rone dekte hi bhavuk hojate hai
Law ko bht misuse kiya jaraha hai
Strange
Mari USA lo every second ki avtundi dani gurunchi cheyandi documentae
Yes bro assalu godavantha a USA nayallatho vochindi vaallu mana culture lo unna goppathanam wife and husband relationship danne nashanam chestunnaru
అది జరగదు brother.vellaki భారత్ అన్న హిందువులు అన్న చాలా ఇంట్రెస్ట్. చాలా గొప్ప ఛానల్
BBC don't have guts to report about western society.....
This is Just Stupid comment ..India gurunchi alochinchu Bro US gurunchi manaku endhuku.
@@rakeshtej8820 ledu bro its because of movie's and false assumptions. No matter place. Rapists and family issues exist here and there too. Even in India illegal affairs and live in relationship exists in our childhood, but it's open secret as wives used to adjust. In America they revolt and seek relationship. Even in US there are single women who strive for children. To elevate our Religion out movie directors created them as negative..I mean only our movies that showcased them like that... ofcourse they have families too and they too have a bonding..their culture is not better than ours.. but we exploit our culture..Manaki istam unnai plus...istam lenivi tappu anakoodadu... accept our faults and correct them. Acc to their place and their conditions they created a better society..just to tell u not a debate
Magadu eppudu mrugadu gane proposal accept Lona self interest base gane think chesathadu
Monna oka mata cheppi ippudu thumbnail marchaaru kadha ...
Dabbu unnavadiki chattalu emi cheyalevu idi India lo jarigepani
He is not stranger 2 years ga kalise vuntunnaru paiga pellichesuntanu annadu AAA ammai athanante naku ishtam ledu anledu thappenti.
Ee foreign culture lo prateedi tappe assalu hindu sampradayam prakaram pote ye tappu ledu kani hindu chattam prakaram tappu avutundi hindu sapradayalu akkarledu kani hindu marriage actlu matram correct ga follow avutharu Hinduism follow kanappudu a Peru enduku
@@rakeshtej8820 foreign culture lo ivi right kada Hindu sampradaymlo Nina idi wrong nenu cheppedi Hindu rajyangalni chattalani kavalsinattu marchukuntunnam sampradayalni marchalema mana convince kosame edaina
@@Manijakki nenu pina comment lo meeru cheppinde support chestu cheppanu bro
Foreigners ni follow avuthu annitiki rights antu thandri pilladini mandalichina tappe bharyanu chinna mata anna thappe vichalavidi ga undatama kottha samajam 🙏🙏🙏
Boyfriend ayina husband ayina ammai no chepte adi rape.. Idi telsukondi mundu.
Ladies meru chapina that amayakulu karu mamm bayata chala worest gaa uvenaru ladice
Mana bharatha sampradayam Lo maguvalu vuntey elantivi thagguthayi ani na abhiprayam
Mana culture marali Main mana yuvatha patla agadini rechagotta radu andulo dress since mana bharatha yuvatha lo antha baga ledu privacy ani America beech lo dress lu manaki avasarama
Think truly
Enti ide maku enti idee asalu ettu pothunam manam thu denamma jeevitham. India lo adapilla ni kanali ante bayapade roju vosthundhi
No means no vodhu anta vodhu
Please post in correct commentry
Both of done mistake. It's true
Ipudu tanu divorce tisukuntonda? Marriage aipoi vallu kalisi untunappudu e news evaru icharu ?
ఏమో ఈ ప్రేమ..అన్ని పెళ్లి తరువాతే అంటారు.మళ్ళీ కులం మతం అనే వాదనలు వచ్చి విడిపోతారు. 1980 కాలం లో అయితే ఇలాంటి శారీరక సంబంధం లేకపోయినా పెళ్లి కోసం పోరాటం చేశారు. ఇప్పుడు సెక్స్.కులం మతం అన్ని వస్తున్నాయి. నేను ప్రేమించాను కానీ శారీరకంగా కాదు మానసికంగా గా చివరగా విడిపోవల్సి వచ్చింది.మేము ఒక్కసారి కూడా పక్కన కూర్చోలేదు అస్సలు ఎప్పుడు కలవలేదు పెద్దలకు చెప్పాం.ఒప్పుకోలేదు. తరవాత తను ఒప్పుకోలేదు తల్లి తండ్రులకు ఇష్టం లేదు అంది.తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను... ఎప్పటికైనా నేను గుర్తుకు వస్తానేమో నన్ను పలకరిస్తుంది అని ఆశతో....
Ha inka bokka osthadi mari radhu.. Jump jilani akkada
Sir enti sir idi ..mi mida kopam tho oka mata. Dukandi sir ekkadi nunchaina ...poi poi villana nammedi nattetlo munchestharu ..
Don't do friendship with them nothing will happen
Edi news aaa??
Pink movie related
No means no correct word
Chathha news
Yelanti manushulu vunaroo desham medha 😏
Papa avani scripted Okknaa ... ... Don't be emotional
Avunu andi
ఈ లాంటి stories కి views చాలా వస్తాయి ..ఈ stroies చేయడానికి వాళ్లకు ఎంతో కొంత ఇచ్చి పబ్లిష్ చేస్తారు
Ok chudam andarunaro
Abboo
21st century.
Yes
Vaditho thirigedi anduku , repu anedi anduku, first ammaei alochana marali, ammaei love cheyakunte asalu vadu daggarike radu kada. Alochana vidanam marali . Jai hind
😂😂😂
No means No
women who have no intention of having sex should not get in to relationship or marriage,
Men who have no intention of getting married should not get in to relationship,
And BBC you mentioned about supreme court statement regarding a rape victim case but you didn't mention the content or context of the case in which supreme court justice made that statement,
Rape , a girl said no is always no...
Ee story lo unna Nidhi sure ga athadiki hand ichi untundi ame pregnant kakunda undunte..sex ki ame ok ne..kanee pregnant ayindi..kabatti em cheyaleka marriage chesukondi. Ila chala ne unnayi case lu. Me channel falsify chesi chupisthondi story ni
Niamna endiki natakam no amna