రవళి కోసం షార్టఫిలిం లు చూస్తుంటే చెత్త చెత్త వి తీసి మా మీదకి వదులుతున్నారు ఈ సుమన్ వాయిస్ రెండు మూడు సార్లు వినిపించి యింకా ఇరిటేసన్ తెప్పిస్తున్నాడు
Mi వీడియోస్ బాగానే ఉంటాయి కానీ దయచేసి ఆ ఎడిటింగ్ చెయ్యడం మానేయండి plzzzz.ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎవ్వడు చేస్తుందో ఏమో వీడియో మొత్తం సేసెన్ సెకాన్ కి సౌండ్ ఎఫెక్ట్ ఎవ్వడైనా ఇస్తాడా.మళ్ళీ అనుదులో సినిమాలు కేసీఆర్ వి అన్ని ఎఫెక్ట్స్ ఇస్తున్నారు.మళ్ళీ చెప్పిందే డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు.జర మానేయండి.లేదంటే మేం మీ వీడియోస్ చూడటం మనేసత్మ్
ఈ డైరెక్టర్లలో ఏదో రోగం వచ్చినట్లుంది సైడు మ్యూజిక్,పాటలు సినిమాల్లో కూడా ఎక్కువయినాయి, TV సీరియళ్ళలో అనుభవం ఏదో గొప్ప అనుకుంటున్నారు గీబద్మాష్గాళ్ళు ,సూటిగా క్లుప్తంగా వుంటే బాగుంటుంది,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మస్తు చికాకు తెప్పిస్తుంది!
❤🎉 good family store 🎉🎉🎉🎉🎉
❤❤
👋చాలా రోజుల తరువాత వచ్చారు రవి అన్న. సూపర్🎉🎉🎉🎉🙏🤝👍హైదరాబాద్.
Super emotional story shankar ravali 👍🏻👍🏻👍🏻💐💐
Excellent video Shankar lovely 👌👌👌
Hi ravali
Super bro suman and ravali
Ma Famili Dr❤❤❤❤❤❤
ఎడిటింగ్ ఎక్సలెంట్ ❤❤❤❤
👍👌
Ravlie ❤❤❤❤super beauutiful
ఈ వీడియో చాలా బాగుందిచాలా అద్భుతంగా ఉంది శంకర్ రావాలి కరీంనగర్ ఎక్కడ హాస్పిటల్ ఇది 🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌
Super editing
దర్శకత్వం అదుర్స్. పోటీపడి నటించారు. వాంతి చేసుకోవడం మిగిలింది.
Ravali143
Ravali❤❤❤❤❤❤❤❤❤❤
రవళి కోసం షార్టఫిలిం లు చూస్తుంటే చెత్త చెత్త వి తీసి మా మీదకి వదులుతున్నారు ఈ సుమన్ వాయిస్ రెండు మూడు సార్లు వినిపించి యింకా ఇరిటేసన్ తెప్పిస్తున్నాడు
ఉన్నారా ఊరిడిషి దెంకపోయిండ్రా? కథ బాగుంది
Suman
అన్న డాక్టరు మీకు అమౌంట్ ఇచ్చినట్టు ఉంది హాస్పిటల్ హైలెట్ చేయడానికి వీడియో తీసినట్టు ఉంది నాకు
Pichi shankar mari over 😂😂
ఇంతకీ గా పెద్దాయనకి మోకాలునొప్పని దవాఖానా కు పోతే చేతికి కట్టుకట్టిండేంటి?నిజంగాకూడ ఆడ, డాక్టరు గట్లనే చేస్తడా ట్రీట్మెంట్?
❤❤❤❤
Hiii😅
BP check cheyyadam over ga vundi
Dr. Nundi lechi bagane nadichindu...... Musalodu...
.
శంకరన్న నీ సైజు చెప్పు 10 అంగీలు పంపిస్తా
Hospital pramotion
Mi వీడియోస్ బాగానే ఉంటాయి కానీ దయచేసి ఆ ఎడిటింగ్ చెయ్యడం మానేయండి plzzzz.ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎవ్వడు చేస్తుందో ఏమో వీడియో మొత్తం సేసెన్ సెకాన్ కి సౌండ్ ఎఫెక్ట్ ఎవ్వడైనా ఇస్తాడా.మళ్ళీ అనుదులో సినిమాలు కేసీఆర్ వి అన్ని ఎఫెక్ట్స్ ఇస్తున్నారు.మళ్ళీ చెప్పిందే డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు.జర మానేయండి.లేదంటే మేం మీ వీడియోస్ చూడటం మనేసత్మ్
ఈ డైరెక్టర్లలో ఏదో రోగం వచ్చినట్లుంది సైడు మ్యూజిక్,పాటలు సినిమాల్లో కూడా ఎక్కువయినాయి, TV సీరియళ్ళలో అనుభవం ఏదో గొప్ప అనుకుంటున్నారు గీబద్మాష్గాళ్ళు ,సూటిగా క్లుప్తంగా వుంటే బాగుంటుంది,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మస్తు చికాకు తెప్పిస్తుంది!
Poyee bumma chapalu tenee padkondi
❤❤❤❤❤