✍️శ్రీయుత గౌరవనీయులైన ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు KCR గారికి,హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారికి,పోలీస్ DGP మహేదర్ రెడ్డి సార్ గారికి,పోలీస్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు సార్ గారికి నమస్కరించి రాయునది ఏమనగా ✍️విషయం:రాబోయే 20,000 పోలీస్ ఉద్యోగాల్లో 6 సంవత్సరాల వయస్సు పెంపు గురుంచి ,RFID పద్ధతిలో శారీరక దేహ దారుఢ్య,పరుగు పందెం గురుంచి అభ్యర్థన... ✍️కోవిడ్-19 లాక్ డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రైవేట్ రంగం దెబ్బ తిని,ఆర్థిక సంక్షోబం కారణము గా ప్రైవేట్ ఉద్యోగాలు అన్ని కోల్పోయి ఎంతో మంది యువత పూట తిండి లేక ప్రభుత్వం ఇచ్చే 5 రూపాయల భోజనం తింటూ,చేతిలో చిల్లి గవ్వ లేక, ఉద్యోగాలు లేక ఎంతో బాధ పడుతున్నారు. ఈ సమయం లో తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 20,000 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ పక్రియ చేపట్టడం మా నిరుద్యోగులకు ,కరోనా కారణం గా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న సీఎం KCR గారు లక్షలాది మంది ఉన్న మా నిరుద్యోగుల యందు దయ తలచి ఈ పోలీస్ నోటిఫికేషన్ లో 6 సంవత్సరాలు వయో పరిమితి పెంచి సుమారుగా 8 లక్షల వరకు ఉన్న మా నిరుద్యోగులకు అర్హత కల్పించగలరు అని శిరస్సు వంచి మా మనవి.మరియు చివరి సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్ లో RFID అని ఒక నూతన విధానం లో పరుగు పందెం,దేహ దారుఢ్యం పరీక్షలు లేక్కించినరు ఈ విధానం లో 800 మీటర్ పరుగు లో ఒకేసారి 60 నుండి 100 మంది ని వదలడం ద్వార ఒకరిని ఒకరు తోపులాట జరిగి ఒక్కో అభ్యర్థి కి 2-3 సెకండ్స్ సమయం ఎక్కువ పట్టి మైక్రో సెకండ్స్ లో డిస్ క్వాలిఫై అయ్యారు అంతే కాకుండా తొలిసారిగా RFID ఉపయోగించడం వల్ల సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి, దీని ద్వార ఎంతో ప్రతిభ ఉన్న అభ్యర్థులు కూడా RFID విధానం తో నష్టపోయారు అనే మాట వాస్తవం.కావున RFID విధానం లో 800 మీటర్ పరుగు లెక్కిస్తే ఒకరికొకరు తోసుకోకుండ ,కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుని పరిమిత అభ్యర్థుల తో పరుగు లెక్కించగలరు.800 మీటర్ పరుగు అర్హత గా 170 సెకండ్స్ గా నిర్ణయించి మళ్ళీ పోయినసారి 170.49 మైక్రో సెకండ్స్ వచ్చిన వారికి కూడా అర్హత కల్పించారు ఇది చాలా సంతోషం,మా నిరుద్యోగుల తరపున విన్నవించేది ఏమంటే 170 సెకండ్స్ మీద ఎన్ని మైక్రో సెకండ్స్ వచ్చిన అనగా 170.99 మైక్రో సెకండ్స్ వరకు మాకు అర్హత కల్పించగాలరు అని శిరస్సు వంచి మా మనవి.ఇప్పుడు రాష్ట్రము లో 8 లక్షల వరకు నిరుద్యోగులం ఉన్నాము కావున మా యందు దయ ఉంచి పెద్ద మనస్సు తో ఆలోచించి వయో పరిమితి పెంచి మా బాధని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నము.చాలా రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ అర్హత వయస్సు 35-40 వరకు కూడా ఉన్నాయి .అందువలన మాకు అర్హత కలిపించి 8 లక్షల కుటుంబాలకు అర్హత కల్పించి మమ్మల్ని మానసిక క్షోబ నుండి తప్పించగలరు..... ఇట్లు .. మీ నిరుద్యోగులు
రాబోయే బారి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో జనరల్ అభ్యర్థి లకు వయోపరిమితిని 27 నుంచి 30 సంవత్సారాలు పెంచండి సీఎం సార్ ఇలా పెంచితే 4 నుండి 6 లక్షల మంది నిరుద్యోగులకు పోలీస్ ఉద్యోగాలకు ప్రయత్నించే అవకాశం కలుగుతుంది.
30 dec 2020 shift 1 Questions Slave Dynasty founder Trigonometry basic que Cuboid volume Zozila tunnel which state OECD hq Royal commission time viceroy Coding easy 3 questions Venn diagrams 2 questions Sitting 1 question Polity , geo , eco = 3 r 4 questions Remaining current affairs Arithmetic basic questions like Time and work Si Ratio
Brother....exam language Telugu select chesukunna kuda Telugu raavatam ledu last notification lo laga....apply chesinappudu ye language pettukunnamo ade language vastundi....😭😭Telugu lo prepare ayyevallaki apply chesetappudu English petti vunte konchem ebbandi gaane vundi....3 to 5 marks telisi kuda loss ayye chance vundi...feedback lo mail chese veelunte dayachesi help cheyagalaru...like mock test
A genuine youtube channel
Yes
అన్నా ఎగ్జామ్స్ అయినంత కాలం ఇలా ప్రతి షిఫ్ట్ కి వీడియో చెయ్యండి తరువాత షిఫ్ట్ రాసేవాళ్ళు కు చాలా హెల్ప్ అవ్వుద్ది .
S Bro
Nvvu cheppalsina avvasaram ledu bro nv appudu okelaga first nunchi eppativaraku 100percent effect pedutunnv tanq bro....
Take care of your health bro. I will pray for you.
✍️శ్రీయుత గౌరవనీయులైన ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు KCR గారికి,హోం శాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారికి,పోలీస్ DGP మహేదర్ రెడ్డి సార్ గారికి,పోలీస్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు సార్ గారికి నమస్కరించి రాయునది ఏమనగా
✍️విషయం:రాబోయే 20,000 పోలీస్ ఉద్యోగాల్లో 6 సంవత్సరాల వయస్సు పెంపు గురుంచి ,RFID పద్ధతిలో శారీరక దేహ దారుఢ్య,పరుగు పందెం గురుంచి అభ్యర్థన...
✍️కోవిడ్-19 లాక్ డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రైవేట్ రంగం దెబ్బ తిని,ఆర్థిక సంక్షోబం కారణము గా ప్రైవేట్ ఉద్యోగాలు అన్ని కోల్పోయి ఎంతో మంది యువత పూట తిండి లేక ప్రభుత్వం ఇచ్చే 5 రూపాయల భోజనం తింటూ,చేతిలో చిల్లి గవ్వ లేక, ఉద్యోగాలు లేక ఎంతో బాధ పడుతున్నారు. ఈ సమయం లో తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 20,000 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ పక్రియ చేపట్టడం మా నిరుద్యోగులకు ,కరోనా కారణం గా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న సీఎం KCR గారు లక్షలాది మంది ఉన్న మా నిరుద్యోగుల యందు దయ తలచి ఈ పోలీస్ నోటిఫికేషన్ లో 6 సంవత్సరాలు వయో పరిమితి పెంచి సుమారుగా 8 లక్షల వరకు ఉన్న మా నిరుద్యోగులకు అర్హత కల్పించగలరు అని శిరస్సు వంచి మా మనవి.మరియు చివరి సంవత్సరం పోలీస్ నోటిఫికేషన్ లో RFID అని ఒక నూతన విధానం లో పరుగు పందెం,దేహ దారుఢ్యం పరీక్షలు లేక్కించినరు ఈ విధానం లో 800 మీటర్ పరుగు లో ఒకేసారి 60 నుండి 100 మంది ని వదలడం ద్వార ఒకరిని ఒకరు తోపులాట జరిగి ఒక్కో అభ్యర్థి కి 2-3 సెకండ్స్ సమయం ఎక్కువ పట్టి మైక్రో సెకండ్స్ లో డిస్ క్వాలిఫై అయ్యారు అంతే కాకుండా తొలిసారిగా RFID ఉపయోగించడం వల్ల సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి, దీని ద్వార ఎంతో ప్రతిభ ఉన్న అభ్యర్థులు కూడా RFID విధానం తో నష్టపోయారు అనే మాట వాస్తవం.కావున RFID విధానం లో 800 మీటర్ పరుగు లెక్కిస్తే ఒకరికొకరు తోసుకోకుండ ,కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుని పరిమిత అభ్యర్థుల తో పరుగు లెక్కించగలరు.800 మీటర్ పరుగు అర్హత గా 170 సెకండ్స్ గా నిర్ణయించి మళ్ళీ పోయినసారి 170.49 మైక్రో సెకండ్స్ వచ్చిన వారికి కూడా అర్హత కల్పించారు ఇది చాలా సంతోషం,మా నిరుద్యోగుల తరపున విన్నవించేది ఏమంటే 170 సెకండ్స్ మీద ఎన్ని మైక్రో సెకండ్స్ వచ్చిన అనగా 170.99 మైక్రో సెకండ్స్ వరకు మాకు అర్హత కల్పించగాలరు అని శిరస్సు వంచి మా మనవి.ఇప్పుడు రాష్ట్రము లో 8 లక్షల వరకు నిరుద్యోగులం ఉన్నాము కావున మా యందు దయ ఉంచి పెద్ద మనస్సు తో ఆలోచించి వయో పరిమితి పెంచి మా బాధని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నము.చాలా రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ అర్హత వయస్సు 35-40 వరకు కూడా ఉన్నాయి .అందువలన మాకు అర్హత కలిపించి 8 లక్షల కుటుంబాలకు అర్హత కల్పించి మమ్మల్ని మానసిక క్షోబ నుండి తప్పించగలరు.....
ఇట్లు .. మీ నిరుద్యోగులు
వెరీ గుడ్ బ్రదర్...👍
Hindi channels meeda ni channel 1000 times better anna quality content u deserve 10 million subscribers
నమస్తే sir కేంద్ర ప్రభుత్వం పథకాలు video cheyandi
Python ante chinnappudu movie chusam ga pedhaga pamu la untundhi adhi kadhu 😂😂 Anna nuv super 👍 thank you for uploading each & every shift 🥰
🤣🤣🤣
రాబోయే బారి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో జనరల్ అభ్యర్థి లకు వయోపరిమితిని 27 నుంచి 30 సంవత్సారాలు పెంచండి సీఎం సార్ ఇలా పెంచితే 4 నుండి 6 లక్షల మంది నిరుద్యోగులకు పోలీస్ ఉద్యోగాలకు ప్రయత్నించే అవకాశం కలుగుతుంది.
Iam supported with you bro
నీలాగా ఇంకో వంద మంది కూడా ఇలాగే లెటర్స్ రాయాలి...ఉద్యోగ విరమణ వయసు పెంచినప్పుడు, అర్హత వయసు కూడా పెంచాలి...
Lcf HCF 1, simplification 2, blood relation 2, conclusions2,CI &SI 2,
Single question kuda ranivi chepaldu,superrr anna.elane cheyandi Anna ,Chala Chala Chala help avuthunnai mi videos tqqq sooooooo much
How much patience have bro ur doing such a good job... Many people following ur videos... ThanQ for great efforts
Thank you very much sir...what ever u r expecting from us.. will definitely reach ur expectations ❤️👍..
Mi vallane nenu 2018 group d saadhinchhanu.Thank you bro
Akkada bro posting
@@GST2220 benglore
@@hanumantharaonakka9701 ala vundi bro job life okay na konchem suggest cheyava esari group d ki prepare avuthunna
@@GST2220 ekkuva e chaanal ni follow avvu.alaage aurthematic and non verbal reasoning and science meedha focus cheyyi
@@hanumantharaonakka9701 okay bro tq
Bayya crt ga chepthunnaru... Chala videos choosa konni ranivi ... Inka asalu sambandam lenivi chepthunnaru.. but ur perfect
30 dec 2020 shift 1
Questions
Slave Dynasty founder
Trigonometry basic que
Cuboid volume
Zozila tunnel which state
OECD hq
Royal commission time viceroy
Coding easy 3 questions
Venn diagrams 2 questions
Sitting 1 question
Polity , geo , eco = 3 r 4 questions
Remaining current affairs
Arithmetic basic questions like
Time and work
Si
Ratio
Genuine you tube channel sir
syllogems 3
ఆల్ఫా బెట్ సిరీస్ క్రిటికల్ గా ఉన్నాయి నెంబర్ సిరీస్ కూడా
మిశ్రమాలు 2
Lcm hcm
ర్యాంకింగ్ 2
Great job sir...I am big fan sir
Very genuine and pefect channel
ఆలస్యం అయిన పర్లేదు కానీ ఎక్కువ questions చెప్పు అన్న
No problem sir ,related matter tho videos cheyandi sir Thankyou sir
One of the best u tube chanel
good information anna 🙏 👍
I like your videos good support your videos for exam competitors
Sir, Please Upload most important current affairs of previous years(2015,2016,2017,2018)
Late ayina parvaledhu...sir...your gives The best
Late ina mi vedio questions a accurate ga unnayi sir tq so much sir.
Thank you so much for your hardwork 🙏🙏
Sir total jantar mantar 5 ....jaipur , newdelhi, ujjan , mathura , varanasi
Nice information bro... Very helpfull for us❤️
SAARC question ki china kuda undhi option lo
longest Highway tunnel: 1 Atal tunnel 2.Rohtang tunnel 3.Atu tunnel 4.Jahwer tunnel
ATAL TUNNEL
9.4KM
UK KULU TO LEH LADAKH THROUGH ROHTANG PASS
CONSTRUCTED BY BRO
@@missionssc4927 no bro...Atal tunnel=Rohtang tunnel...E rendu kuda options lo vunnai
@@missionssc4927 before Dec 25 2019 it's a Rohtang tunnel after its changed to Atal tunnel on memorial of Pm Atal Bihari Vajpayee
Great effort sir
Thank u soo much....
Thank u thank u sir
Super brother! Thanks so much.
ఇండియా లో లాంగెస్టు అండర్ టన్నెల్
అని అడిగాడు
ఆప్షన్ లో అటల్ టన్నెల్
రోహటంగ్ టన్నెల్
జవహర్ టన్నెల్ ఇచ్చాడు
Shift lu chusi velley vallu kadu, modati roju,adi kuda rendu savamscharala taravata exam, 1st day 1st show vesinodu thopu adi evaro kadu nenu.😎
Ela rasav brother mari
అన్నా నువ్వు తోపు నీకు job రావాలని కోరుకుంటున్నాను
Thank you sir
6.30 what a comedy timing bro🤣😂🤣
Govt schemes meda oka video chei plz anna
Thanks for your efforts
Nice anna tq
Sun temple konark is not in UNESCO world heritage site
Anna UNESCO world heritage sites in India elaa check chesukovaali
Thank you so much Anna🙏🙏🙏❤❤❤
Super explanation sir
Thnku brother🙂
Jantar mantar 3 vunnaya
Previous ga meeru chesina video lo Punjab ani chepparu
Lengthy single vedeos is best for who is who. I have seen many who is who vedeos
ua-cam.com/play/PLbBjEQyxSve7thic0XDsAQ13wAfNV9odU.html
General science important topic wise veelaithe cheyyandi sir...
Good information and useful for further shifts
Anna india lo vunna tunnels gurichi okka video cheyi anna
State cm and governer pi tricks tho vedio cheyandi bro
Thanks bro
Mathematics general intelligence videos
Waiting for your vedio sir
Take care sir
Thank u so much sir
Wonderful Chanel
City famous for uranium: 1.Ranigunj 2.Jarsuguda 3.Palani 4.corba
Jadhuguda
Jadhuguda bro.urenium corporation of India kuda akkade undhi
UCIL
జదుగుడా
జార్ఖండ్
Anna famous life story movies like sports persons vi movie name, director name, actors video chyandi koncham
Yes Cheyyandi
Tnq annaa meru God maakuu
Sir CM governors meda video cheyandi sir pls
ua-cam.com/video/CKkWWCSzECE/v-deo.html
Tq sir
Sir shot cut lo cheste inka baga gurthuntaye sir pls cheyandi sir
Idi request sir cm governors kendra prabuthva pathakalu
Sir kendra prabutva pathakalu and ph values video cheyandi sir pls
Thanks alot 👌👌👌
Super it's very useful to us
Which of the following country is member of SAARC ?
1) CHINA
2)MYANMAR
3)AFGANISTAN
4).......
Ans: afganistan
Sir most current affair 2018.19.20 plz upload
Isro medha vedio cheyandi
Make video imp current affairs science and technology
Ana current affairs apudide adugutharu aniya
Plz andaru ca chadavakandi ..only focus on maths and reasonig3
Bro nuvvu maku God laga vunnav bro.. Your channel super
ప్రతీ రోజు పెట్టండి సార్ plz.... Shift లు ఐయినంత వరకు
Arthematic and resoning questions ee standered lo vastunnayi.. Medium range or high standard...????
Tq. Want more
lemmaon ph value more than 7 i think so
it is an acide
Sir one video on central government all scheme... Plz..
Anna NTPC Exams results ఎప్పుడు
Thank q sir
Brother....exam language Telugu select chesukunna kuda Telugu raavatam ledu last notification lo laga....apply chesinappudu ye language pettukunnamo ade language vastundi....😭😭Telugu lo prepare ayyevallaki apply chesetappudu English petti vunte konchem ebbandi gaane vundi....3 to 5 marks telisi kuda loss ayye chance vundi...feedback lo mail chese veelunte dayachesi help cheyagalaru...like mock test
helpdesk ki adaru mail cheyandi nxt shifts change cheste cheyachu
Sir helpful by the next shift
Concave lens options lo ledhu Bhayya.........Diverging lens Vundhii
divergent lens, negative lens, concave lens alternative names
O.K 👍
@@competitiveexamslibrary convex lense అంటే positive and conversant lense అని అర్దం మా
Thanks sir latest who is who cheyandi
Sir 125₹ mock tests explain chestara
Anna what happen to day ntpc 30/12/2020 shift video later....
uploaded
Waiting annayya
If Rs. 25,000 given to compound interest for 2years ,then it becomes 36,000. Find the rate of interest.
R=20%
SAARC lo sabyatwam unna desam?
1.bangladesh
2.afghanistan
3.china
4.marisus
Ans::4
Afghanistan brother adi
Ans :2
Bro saarc lo leni desham edi ani china kuda opction echadu Mari ....nenu China pettina marishan kuda opctions lo undi
actually ga china and mauritus observer countries a base tisukuna wrong ne so options wrong so maybe question eliminte cheyachu
Sir first community election in India was proposed by indian council (minto-morley reformes) act,1909.
Plz made video on 2017 ,18,19 imp current affairs like gk
All perfect questions
Tnk u sir
Bayya oka analogy vachindi ee shift lo
Kodhiga tough anipinchindi gurthu raatledu
Evarkyna gurthunte please reply
Ty
Hlo Anna 1st View. Can u tell me That is everyday we have exam huh
Sir plz make a video on science and technology...
Four resistors of 1/4ohm are connected in series. What is total resistance.
1 ohm