Dangerous Carbide Used For Ripening Bananas | Special Focus On Adulterated Bananas | NTV

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 223

  • @Funpetsclub
    @Funpetsclub 4 роки тому +59

    మీరు చెప్పటం కాదు!! ఇలాంటివి జరుగకుండా చూడాల్సిన బాద్యత మీకు వుంది దయచేసి సంబంధిత అధికారుల ను అప్రమత్తం చేయాలి

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 2 роки тому +68

    ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 2 роки тому +29

    ఇదివరకు అనారోగ్యంతో ఉంటే పళ్ళు తినమనే వారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారు పళ్ళు తింటే అనారోగ్యం వస్తుంది ఇది కలికాలం🙏🙏🙏🙏🙏🙏 ఇది పోయేకాలం 🙏🙏🙏

  • @srihari1992
    @srihari1992 2 роки тому +22

    ఇంకా మారలేదు ,యిప్పటికి కార్బెడ్ నీళ్లలో ముంచి త్వరగా మగబెట్టి మనుషుల జీవితాలతో అడ్డుకుంటున్నారు.ఇక దేవుడే కాపాడాలి

  • @ksandeep5717
    @ksandeep5717 4 роки тому +133

    ఫుడ్ ఆఫీసర్ గారు ఇలాంటివన్నీ జరగకుండా ఆపాలని కోరుతున్నాను

  • @subbaiahgarithota4631
    @subbaiahgarithota4631 2 роки тому +8

    మేడం ఒక రూపాయి కుర్..కుర్.. 2 రూపాయల కుర్ కుర్ గురుంచి ఒక సారి ఆలోచించండి... ఈ అరటిపండు కంటే వెయ్యి రేట్లు డేంజర్ కుర్ కుర్ లు ..కానీ వాటికి లైసెన్స్ కూడా సరిగ్గ వుండవు... తక్కువ ధర కారణం తో చిన్న పిల్లలు అతిగా తినడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు... వాటి మీద కూడా ఒక డాక్కుమెంట్రీ తీయాలి మీరు... చిన్న పిల్లలు తినే ప్రతి వాటి మీద దృష్టి పెట్టండి ఆఫీసర్లు.. ...

  • @sivasankar848
    @sivasankar848 4 роки тому +53

    ఇలాంటి విష రసాయనాలు కలిపే వారినుండి నెలమాముళ్ళు సంబంధిత అధికారులు వసూలు చేసి రాజకీయ నాయకులు వాటాలు పంచుకొంటున్నారు కావున వారిలో చిత్తశుద్ధి లోపిస్తుంది.

  • @kuruvamallikarjuna8929
    @kuruvamallikarjuna8929 4 роки тому +25

    ఇలాంటివి ఎవరు అరికట్టే అవసరం లేదు వాళ్లు చేసేవారికి జ్ఞానం ఉంటే చాలు ఇవన్నీ చేయకూడదు అనుకుని ప్రతి ఒక్కరు అనుకుంటే అందరూ బాగుపడతారు

    • @lakshminathtarak5485
      @lakshminathtarak5485 2 роки тому

      Yevaremate ఏంటి అనుకుంటున్నారు

  • @kingsinglevenkat4336
    @kingsinglevenkat4336 4 роки тому +33

    అవును మన ప్రభుత్వం వాళ్ళు చేతకాని వాళ్ళు అందరూ

  • @prasadturalla1154
    @prasadturalla1154 4 роки тому +3

    thankyou NTV news

  • @shakeersyed1160
    @shakeersyed1160 4 роки тому +2

    Good information

  • @musunurianandmusunurianand6810
    @musunurianandmusunurianand6810 4 роки тому +1

    Media lo best media NTV

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 роки тому +14

    కొందమంది కాదు తల్లీ,
    వందకు వంద శాతం కల్తీ మళ్ళీ మళ్ళీ!

  • @g.anjaneyulu7664
    @g.anjaneyulu7664 2 роки тому

    Super video

  • @kramadevi2826
    @kramadevi2826 4 роки тому +6

    రెండు రోజులు ఆగితే పోయేదానికి ఎంత మంది ఉసురు తీస్తున్నారు

  • @sivanakkidapu8013
    @sivanakkidapu8013 2 роки тому +2

    అమ్మగారు మీరు అనేకన్నా మనం అని సంబోధిస్తూ మేటర్ చెబితే బాగుంటుంది మీరు మీ ఫేమిలీ ఎప్పడూ అరటిపళ్ళు తినలేదా ....!

  • @నంద్యాలనాగహుస్సేన్

    వరి పంటకు gromor పోటాష్ యూరియా మరియు వరి గింజ తయారు కావడానికి లాస్ట్ రౌండులో tilt. Palikiur లాంటి పవర్ ఫుల్ మందులు వాడుతున్నారు. మరి వీటికి కారణం ఎవరు గవర్నమెంట్. గింజ తయారు కావడానికి tilt. Palikiur వాడుతున్నారు తప్పు లేదు ఎందుకంటే గవర్నమెంట్ కు సగం ఆదాయం ఉంది కాబట్టి మరి పండ్లకు కార్బెడ్ వాడితే తప్పు ఏముంది ప్రతి ఒక్కరు వ్యాపారం చేసే రైతుల మొడ్డకూడుతూంటరు ఈ ప్రజలు ఈ ntv

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 роки тому +1

    ఇటువంటి వారికి ఉరి శిక్ష వేయాలి
    అధికారులు చేతగాని వారైతే అంతే

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 роки тому +4

    Government officials are sleeping with bribes, government also sleeping. God only save our people in Telangana and AP.

  • @gsvrao3216
    @gsvrao3216 2 роки тому

    మనుషులు కల్తీ చేస్తారనే కొబ్బరి కాయ లోపల నీరు పెట్టాడు,కానీ లేత తోలు గల పల్లు పురుగు మందు జీవ్వాలు బలికి గుర్ అవుచున్నవి

  • @banothsudhaker7090
    @banothsudhaker7090 4 роки тому +11

    A news ainaa sagadiyakundaa chepadaniki try cheyandi Mein matter chepadaniki try cheyandi a apuduu news chudadaniku ista padutaruu soluu ekuvaa matter taakuvaa

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 2 роки тому +2

    ఎదో ఒకతి తిని చవాలి కదా.దానికి దిగులేల.ప్రతిదీ కల్తీ.

  • @telugutechandcash1368
    @telugutechandcash1368 4 роки тому +4

    Ohhh God 😰😰

  • @SaiKumar-cs6vx
    @SaiKumar-cs6vx 4 роки тому +11

    Marem tinali?

  • @2smarty
    @2smarty 4 роки тому +2

    I'm proud to be an Indian #Emina cheyochu freedom una country.🤗✊🤙

  • @yesubabuchitha4423
    @yesubabuchitha4423 2 роки тому +1

    ఇలాంటి వాళ్ల నీ ఎవరు ఏమి చేయలేని పరిస్తితి

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 2 роки тому +1

    Food inspectors and relevant officers frequently checking cheyali

  • @godavarthygouthami5862
    @godavarthygouthami5862 4 роки тому +2

    Enkemi tini brathakali ekaa

  • @ganeshchandu6728
    @ganeshchandu6728 4 роки тому +1

    As a public memu em cheyyali cheppandi . Niru peda bhathukulu. Govt nyayam cheyyali.

  • @iqbaalshaik8849
    @iqbaalshaik8849 4 роки тому +10

    Don't worry hospital
    Their

  • @sridharchowdary5223
    @sridharchowdary5223 2 роки тому +1

    రాష్ట్రం లో మొత్తం ఇలానే జరుగుతుంది.
    అక్కడ అరిటి పళ్ళు.
    ఇక్కడ జగన్.

  • @phanikumargarapati9726
    @phanikumargarapati9726 2 роки тому

    Miru chemicals emduko telusukokumdaeevakamdi

  • @babushaik4254
    @babushaik4254 2 роки тому

    Manushullo manavathvam sacchi...poindhi..
    Inka aratikayalu,thoppi tholu vati gurinchi chudaballa assalu matladaballa

  • @bbreddychannel
    @bbreddychannel 4 роки тому +2

    Vala pillalu kuda thintaru kada alochinchara

  • @baghubaghavan4863
    @baghubaghavan4863 4 роки тому +5

    Lajavadukulan uri thiyalii

  • @radhikadevulapalli5854
    @radhikadevulapalli5854 3 роки тому

    Yes

  • @rottalazar7570
    @rottalazar7570 2 роки тому

    విద్యా,వైద్యం, అన్ని అలానే వున్నాయి. అంతా కల్తీ. అధికారులు లంచం తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు

  • @shekar7036
    @shekar7036 4 роки тому +1

    Sound quality

  • @gindamarjun4042
    @gindamarjun4042 2 роки тому

    దయచేసి మీరు పదే పదే పలు రకాల పండ్లు కెమికల్స్ తో పండినటుల తయారుచేసినవి ఎలా గుర్తు పట్టాలి అనే విషయం తెలిపితే మా అందరి ధన్యవాదములు

  • @chandrashekarshekat4473
    @chandrashekarshekat4473 4 роки тому +7

    Frist a camical ni band cheyali

  • @sudhakarraokilari6119
    @sudhakarraokilari6119 4 роки тому +3

    Please traders and agricultural people don't play with the people's health.all this viruses are caused by such things.please save the country. 🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺🇭🇺

  • @intrestingfactshere
    @intrestingfactshere 4 роки тому +2

    Food inspector lu m pikuthunnaru,

  • @ASKV1984
    @ASKV1984 2 роки тому +1

    ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లు govt మరిచిపోయింది.

  • @muneershaik8788
    @muneershaik8788 4 роки тому

    How to find our banana has chemicals...explain

  • @ayyappajai2692
    @ayyappajai2692 4 роки тому +2

    Hello medam e visayam andhariki telusu kani yevaru pAttinchukoru mru kuda a news lenappudu etuvanti news vestaru too

  • @shakshavaleshakshavale555
    @shakshavaleshakshavale555 2 роки тому

    Raichur. . No. Fruits. Only. Cemecal. Frots

  • @ranadeepkumar3666
    @ranadeepkumar3666 4 роки тому +1

    Chemical kalipina pandu ina kavar lo varam rojulu unchithe nalla machalu aithay mari

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 4 роки тому +7

    అమ్మా బాబాయ్ కల్తీ పుండ్ల

  • @SivaSiva-du7em
    @SivaSiva-du7em 4 роки тому

    Ela maaga bettalo cheppandi?ithilin govt permission undhi meeku telusaa?

  • @lakshmikatta9646
    @lakshmikatta9646 2 роки тому

    Etlantee valanu vuretese champalee.kane prathisare news lo mathramu chaypadamu kadhu ee vidhaga chaypadamu katya ala kakunda chusukovalee.ala chaysay valanu paydha paydha seeksha vayalee

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd 2 роки тому +1

    Mari ప్రభుత్వం ఏం చేస్తుంది?

  • @keesariraju8362
    @keesariraju8362 4 роки тому +6

    Government em pikutondhi
    Maa pedhavlato hadukuntonaaru sir🤦‍♂

  • @bainapallitumbesh4369
    @bainapallitumbesh4369 4 роки тому +2

    2020 new super foods

  • @anjanikrishna7018
    @anjanikrishna7018 4 роки тому +5

    Maku chupinchi em labham...
    Ide video ni concerned officers ki chupinchi live lo questions adagandi..
    Vallu em cheptharo chuddam..
    Okka bananas enti anni fruits ki ilane kalthi chestunnaru...
    Okkasari daanimma kayalu chudandi..

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 2 роки тому

    Carbide baga nastam emi lechdu daanini properga upayoginchali ante

  • @parveensulthana7675
    @parveensulthana7675 2 роки тому

    Pranalo....chetullo.petti.thinandi....aratipandu

  • @sekharb8026
    @sekharb8026 2 роки тому

    కల్తీ మయం దేశమంతా అడ్డుకునే వాళ్లు కూడా కల్తీ గాళ్ళే

  • @rajanisriramoju6841
    @rajanisriramoju6841 2 роки тому

    Tomoto లోపల కచ్చా, బయట రెడ్ వుండి మురిగిపోతుంది,ఇది ప్రజలకు అన్యాయం

  • @ragalavishnu9559
    @ragalavishnu9559 2 роки тому

    calishiyam carbide nu band cheyali

  • @Kumar-hl4jj
    @Kumar-hl4jj 4 роки тому +21

    Food inspector correct ga panichesthe chaalu🙏🙏

  • @anjaneyulukathula4112
    @anjaneyulukathula4112 2 роки тому

    Ekkuva rojulu ithe chemical vesina fruits ki kuda machalu vasthayi

  • @bokkakarunakaram4247
    @bokkakarunakaram4247 4 роки тому +8

    అగరవత్తులు వెలిగించి పక్కన పెడితే పొగ కి కలర్ వస్తాదిఆ మాత్రం దానికి విషయం ఎందుకు

  • @srkpatnaik4126
    @srkpatnaik4126 2 роки тому

    రైతు కు గిట్టుబాటు ఏది, రవాణా లేదు,మరి ఏమీ చేస్తారు, వ్యాపారులకు తక్కువ రేటుకే అమ్ముతారు

  • @humanity99999
    @humanity99999 2 роки тому

    లోకల్ బాడీ ఎలక్షన్స్ (కార్పొరేటర్, వార్డ్ కౌన్సిలర్) లో పొలిటికల్ లీడర్స్ కి ఫండ్స్ ఇచ్చేది వీళ్లే.

  • @venkataramana817
    @venkataramana817 4 роки тому +1

    Yela brathakali anni kalthimayam

  • @nagavalliraju3241
    @nagavalliraju3241 2 роки тому +1

    Is anything is there in our country without adultration.

  • @bbreddychannel
    @bbreddychannel 4 роки тому +3

    Only banana okatena Ani pandlu enthena...!?avnu Ani pandlu enthe

  • @sudhakarmaddiboina9300
    @sudhakarmaddiboina9300 4 роки тому +10

    *ఏమి Ntvజర్నలిజంరాబాబూ మీరు చూపించే విధానం ఈ న్యూస్ తెలియని వాళ్లకు ఇలా మాగబెట్టాలని నేర్పించినట్టుంది*

    • @umakondabolu1184
      @umakondabolu1184 4 роки тому +2

      Super ga chepparu andii

    • @SivaSiva-du7em
      @SivaSiva-du7em 4 роки тому +1

      Meeru choopinchedhi ethilin!deeniki govt permission undhi! Meeku collection leka ilanti fack news istara ?

  • @jayanthiraavi9430
    @jayanthiraavi9430 2 роки тому

    Who is responsible

  • @bankanagarjuna5436
    @bankanagarjuna5436 4 роки тому

    Memu arati thota lo gela konukkoni rojuku 12kayalu maguthayi chalu atuvanti health problems vundavu oka gela pandataniki 4.5 days paduthundi
    Ila karboon eithe 12 hour s paduthundi
    Adam chesukoni raithu daggara thotalo konugolu cheyandi raithuku konchem Labham pondhuthadu

  • @intrestingfactshere
    @intrestingfactshere 4 роки тому +1

    Anni pandlu alaane vunnayile

  • @Diwakardive
    @Diwakardive 2 роки тому

    Food inspector s kuda untara. India lo

  • @savefarmer4267
    @savefarmer4267 2 роки тому

    Emi cheyagalam.
    Manishiga puttichinandhuku demudiki viryam thoti abhishekam thappa

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 2 роки тому

    for us no need nuclear war. bananna war sufficient

  • @bhaskerkommu2484
    @bhaskerkommu2484 2 роки тому

    What is yh e Health Department doing on this. What action taken....

  • @apd.edtetdsc---updatenews5796
    @apd.edtetdsc---updatenews5796 2 роки тому

    Mari cool drinks ,kure kure la sangathi

  • @muraliyendluri7011
    @muraliyendluri7011 2 роки тому

    Adikarulu.lachala.mahima.barthlo.ante

  • @rkraop7512
    @rkraop7512 2 роки тому

    They are paying monthly ammya ammyya every month regularly. So not any irregular. Any fruit soak for 1 or 2 hours before using them.

  • @gopalakrishnavadlamani3892
    @gopalakrishnavadlamani3892 2 роки тому

    Food dept sleeping

  • @mdb8511
    @mdb8511 2 роки тому

    Poye kalam vaste ante ga..last ki Matti tini bathakali

  • @venkataramana817
    @venkataramana817 4 роки тому

    Fci take care about to all

  • @subbaiahgarithota4631
    @subbaiahgarithota4631 2 роки тому

    One rupi కుర్...కుర్ లు .. 2 rupis కుర్ కుర్ లు బ్యాండ్ చెయ్యాలి మేడమ్

  • @sudheermukka
    @sudheermukka 4 роки тому

    Yes it's true my father is farmingbabana buyers will dip in chemical to come yellow colour

  • @hls374
    @hls374 2 роки тому +1

    Pandlanu pandadaniki vade hanikaram kani chemical nu scientist lu kani petti government pandapette vallaki free ga iste appudu elantivi aguthayi

  • @chandran5805
    @chandran5805 Рік тому

    S madam

  • @RameshM-xy6qt
    @RameshM-xy6qt 2 роки тому

    Chemical lenidhe pandu avvadhu SSOO

  • @nagendrakv2295
    @nagendrakv2295 4 роки тому +1

    Food inspectors 10 , 20 , ki kooda alavatu paddaremo. Govt should take seriously. Hyd high court said carbanite users are similar to terrorist

  • @vannurswamy4636
    @vannurswamy4636 2 роки тому

    Varini enni government lu vachina addukoru

  • @ankushabhanu1806
    @ankushabhanu1806 2 роки тому

    Chemical s chusi sale cheyandi , andhareki esthi elagi vuntadhi, next mango 🥭

  • @medhaschannel2713
    @medhaschannel2713 4 роки тому +3

    Ala chesinavallu nashanam aipotharu

  • @vijayt966
    @vijayt966 4 роки тому +5

    Fc has to take an Action seriously

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt 4 роки тому +2

    Vvvva em sodii...vori devudo mimaatalthone champuthunnaru..

  • @pradeepnaidub4u
    @pradeepnaidub4u 2 роки тому +1

    Death penalty is the right punishment for the kalthi creators .

  • @johnff1234
    @johnff1234 2 роки тому

    Your government have to give licence to the business in under fruit business goyal test the fruits only even banana there are many type of fruits just like take sapota and orange and their age powered chemical in making the colouring Apple if you have avoid this all first you have to maintain the licence that is the correct processor your warning the people it's very nice king yoyomedia the government employees of Andhra Pradesh fansa thank you thank you for your media channel

  • @RaviKumar-rg4gm
    @RaviKumar-rg4gm 2 роки тому +1

    Food officers am pikuthunnaru ra media am pikuthunnaru andharu mosam chestharu

  • @rariyankandathbalasubrahmanyam
    @rariyankandathbalasubrahmanyam 2 роки тому +1

    Our Indian Health officers and Health Inspectors are waste as they are not sincere in their duties and many are currupted as they are colluded with the dangerous anti social elements as proved with the above actual facts and so they should be punished severely as many people of Andhra Pradesh are discussing now as observed.

  • @RameshM-xy6qt
    @RameshM-xy6qt 2 роки тому

    Yekkada kalti leni pallu levu

  • @srinulaxmi9681
    @srinulaxmi9681 2 роки тому

    Perguthunna darlaku bayapadakunnda aarogyam kosamani Janalu froots konte ekkada masame jeethalu tesukunna adikarulu adagadam ledu ee samajam lo ela brathakadam

  • @ruttlanookraju2087
    @ruttlanookraju2087 4 роки тому

    Raju

  • @bankanagarjuna5436
    @bankanagarjuna5436 4 роки тому

    Nenu tata ace driver ni oka sari nenu market ki aratikayala loud thisukoni vellanu appudu godem kali lekha
    Oka godem lo applies vunnayi avi akkada petti one year avuthundi
    Appudu avi bhayataki theesi powder duluputhunnaru chudandi antha dharunamooo