పల్లవి: నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు... నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు.... చరణం 1: మనసు మనసు మెలివెయ్యాలి..కొంగులు రెండూ ముడివెయ్యాలి మనసు మనసు మెలివెయ్యాలి..కొంగులు రెండూ ముడివెయ్యాలి బాసికాలు కడతావా...కోటి పూలు చుడతావా పందిరిలో మనువులు కలిపి ...నా మురళికే నాదమౌతావా... నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు... చరణం 2: నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు నవవధువును కావాలి...నీ ఎదపై వాలాలి పల్లకిలో పండుగ చేసి...ఊరేగుతూ పొంగిపోవాలి.. నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు... నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు...
ఇలాంటి సాహిత్యం, ఇలాంటి సంగీతం, ఇలాంటి గాయకులు నభూతో న భవిష్యతి. కారణం జన్ములు. గోల్డెన్ డేస్. అలాంటి కాలంలో నేను ఎందుకు పుట్టలేదు అని బాధపడని క్షణం లేదు. అయినా ఆనాటి పాటలు వింటూ చూస్తున్నందుకు ఆనందించాలని క్షణమూ లేదు.
బి.పద్మనాభం గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన మైలవరపు గోపి గారి అర్థవంతమైన గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
మంచి సాహిత్యం.మంచి గాత్రం. సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవలంటే ఇంతకుమించి ఏముండాలి. వింటున్న ప్రతిసారి ఎదో తియ్యని అనుభూతి.బాలుగారుసుశీలగారుఛాలాస్వీట్ గా పాడారు ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం .... అర్జునరెడ్డి...మాచవరం......... 9949938146. ..
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍👍😊😊👌👌🎤🎧🎶💐 పల్లవి: నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు... నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు.... చరణం 1: మనసు మనసు మెలివేయ్యాలి..కోంగులు రెండు ముడివేయ్యాలి మనసు మనసు మెలివేయ్యాలి..కోంగులు రెండు ముడివేయ్యాలి బాసికాలు కడతావా...కోటి పూలు చుడతావా పందిరిలో మనువులు కలిపి ...నా మురళికే నాదమౌతావా... నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు... చరణం 2: నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు నవవధువును కావాలి...నీ ఎదపై వాలాలి పల్లకిలో పండుగ చేసి...ఊరేగుతు పోంగిపోవాలి.. నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు... నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి.. నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి.. సాక్షులు మన రెండు హృదయాలు...
Shaikh garu idi raasindi veeturi , music direct chesindi SP Kodandapani. Pendyala garu no where concern for this song. Pendyala garu is big music director he's not a writer.
కూచిపూడి సీతారామ థియేటర్ లో వేరే సినిమా కని వెళ్లి ఈ సినిమా చూచాను. సినిమా బాగుంది ❤
పల్లవి:
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు....
చరణం 1:
మనసు మనసు మెలివెయ్యాలి..కొంగులు రెండూ ముడివెయ్యాలి
మనసు మనసు మెలివెయ్యాలి..కొంగులు రెండూ ముడివెయ్యాలి
బాసికాలు కడతావా...కోటి పూలు చుడతావా
పందిరిలో మనువులు కలిపి ...నా మురళికే నాదమౌతావా...
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
చరణం 2:
నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు
నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు
నవవధువును కావాలి...నీ ఎదపై వాలాలి
పల్లకిలో పండుగ చేసి...ఊరేగుతూ పొంగిపోవాలి..
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చెయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
nice song even after 50 years it looks nice ever green spb
SPB gaaru 🙏 Susila gaaru 🙏
Wonderful music 👌🏼👌🏼🙏
ఎంత విన్న వినా లనిపించేసాంగ్
నాకు చాలా ఇష్టమైన పాట
ఇలాంటి సాహిత్యం, ఇలాంటి సంగీతం, ఇలాంటి గాయకులు నభూతో న భవిష్యతి. కారణం జన్ములు. గోల్డెన్ డేస్. అలాంటి కాలంలో నేను ఎందుకు పుట్టలేదు అని బాధపడని క్షణం లేదు. అయినా ఆనాటి పాటలు వింటూ చూస్తున్నందుకు ఆనందించాలని క్షణమూ లేదు.
కారణజన్ములు.
Very good song 👌👌 😎👍
ఎస్.పి.కోదండపాణి గారు సమకూర్చిన స్వరం బాలు గారు సుశీల గారు చక్కగా పాడిన పాట అద్భుతం
గోపి సాహిత్యం
అయితే మేము అద్రుష్టవంతులము
మంచి పాటండి. మనుషులు శాశ్వతం కాదూ ఇలాంటి పాటలు కలకాలం వుంటాయి 28/6/20
రెండు చేతులు పెనవేసి కలకాలము ఉండే పాట
Fantastic song by spb ❤
బి.పద్మనాభం గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన మైలవరపు గోపి గారి అర్థవంతమైన గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
THANKS TO YOUR COMMENT
ADVANCE HAPPYBIRTH DAY TO YOU SIR
బెస్ట్ సాంగ్ సార్
@@bittibhaskar1385 గారు ధన్యవాదాలు.
Ee paata raasindi Gopi gaaranukuntaa...!?
What a lovely N great song
It indeed hearttouching and retouched after many years
Heart touching super song. Extraordinary words used in this song. Hats off to music director, singers and actors. "Tene kana teyanidi Telugu basha"
Adbhuthamaina sahithyam
Elantisongs.ante.pranam
❤
Old songs always greater than new songs
What a melody!!
Super song
👌👋🏻👋🏻❤
Beautiful and great song
Beautiful Song love ❤️ 😢😢😢😢😢to you Baby
I love this song so
Much
out standing music
Nice song
Thanks for uploading
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Nee Chei Naa Chei
మంచి సాహిత్యం.మంచి గాత్రం. సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవలంటే ఇంతకుమించి ఏముండాలి. వింటున్న ప్రతిసారి ఎదో తియ్యని అనుభూతి.బాలుగారుసుశీలగారుఛాలాస్వీట్ గా పాడారు ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం .... అర్జునరెడ్డి...మాచవరం......... 9949938146. ..
Your are right sir
@@bhaskarbitti6046 ఈ పాటపై నా అభిప్రాయాలతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
కరెక్ట్ గాచెప్పావు బాబూ టేంక్యూ వెరీమచ్
Music..evaru satyam gara.??
@@piouskerur సంగీతం ---sp . కోదండపాణి గారు
Yiipaataku singers/dance masters/yevaru/what a memarabul dong & dance/
superrrrrrrrrr
ఈ నటుడెవరో NTR లాగ ఫీలౌతున్నాడు!
Super melody song
SP and Sushela garla forever melodious hit. Music is very stimulating and definately we dance.
Konduri Kasivisveswara Rao, Poet
My one of the favourite song.melodious
Outstanding music by sp
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍👍😊😊👌👌🎤🎧🎶💐
పల్లవి:
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు....
చరణం 1:
మనసు మనసు మెలివేయ్యాలి..కోంగులు రెండు ముడివేయ్యాలి
మనసు మనసు మెలివేయ్యాలి..కోంగులు రెండు ముడివేయ్యాలి
బాసికాలు కడతావా...కోటి పూలు చుడతావా
పందిరిలో మనువులు కలిపి ...నా మురళికే నాదమౌతావా...
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
చరణం 2:
నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు
నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు
నవవధువును కావాలి...నీ ఎదపై వాలాలి
పల్లకిలో పండుగ చేసి...ఊరేగుతు పోంగిపోవాలి..
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...
Best song music ..Sp kodandapani
❤ this song 😊
Super song vinte entho hayiga anipistundhi
Super, superhit song
Excellent song
Super
Prajalaaarthikasthi purthigaa nashinchi.poyindhi yika andharu adukkuthintame/yintha goppa prabhuthwam prajalu chudaledhani.vaapothunnaaru/mii aasthulu baagaa abhivruddhi chesthaaru/aashakunilaa.yevaro pagabattaaru yevaru yemi.paapamcheshaaro/dhiini paryavasaanam miiru anubhavinchi.thiiruthaaru/
SUPER BEST EXCELLENT SO MUCH
Sree raamuni peru chebithe mukham chitlinchu koka ammaayilu yela chusthaaru madam miiku namaskaaram abbaayilakunnantha vopika ammaayilakelaa vuntundhi/miiru 1954 lo janminchaaru.nenu 1960 lo janminchaanu manaku vunnantha pattudhala yiinaati vaariki yelaa vuntundhi/
పాట బాగుంది. కాని యాక్టర్స్ ఇద్దరూ సూటబుల్ కాలేదు.
BEST SONG
26 11 2020
One of the best song in Telugu
I LIKE THIS SONG
👌👌👌
What a melody
Maravaleym super song
Very Nice
SWEET SONG
P.SUSEELA & SPB the LEGENDS!
""S.P. Kodandapaani"" music exordinory..Liric Writer.. "Gopi" very exordinory!!!
Super star comedian padmanabham Hit
Basikalu Kotipulu Pandire Mancham Muralike Nadam Pendyala Gare Chelipi Matalu
Shaikh garu idi raasindi veeturi , music direct chesindi SP Kodandapani.
Pendyala garu no where concern for this song. Pendyala garu is big music director he's not a writer.
BEST SONNG
Lovely music
Song super but no video clarity
pendyala Aswadhama Garu Prema Pelle Pularinche Poende
Super Song
colour song
👌
chakkani pata
పెండ్యాల/అశ్వత్థామ
composed. .....?
SP Kodandapani
Sp Kodandapani
Song composing is extraordinary, singing excellent but actors expression is poor It's good to listen rather to watch
you are correct. who are the actors?
Yes, both are act 1st &last movie
I LOVE THIS SONG
Super
Super song
I love this song
Ever green
I LOVE THIS GREAT SONG
Nice song
Nice song