Gnanulu Aaradhinchiraya || Telugu Christmas Song || Raj Prakash Paul || Jessy Paul

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @teluguchristiantraveller
    @teluguchristiantraveller 4 роки тому +380

    ఈ సాంగ్ నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి 👍

  • @ShilohAGChurch
    @ShilohAGChurch 4 роки тому +548

    జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను - కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను - కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    ఆదాము దోషము అంతము చేయను - అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
    ఆదాము దోషము అంతము చేయను - అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
    అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ..
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రియుడా ..
    మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రియుడా ..
    అర్పించేదను సర్వస్వము .. ..
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    MERRY CHRISTMAS BROTHER 🎅🎄❄ . Your Family Were BLESSED TO BE A BLESSING ✝ ..

    • @peddasubbarayudu4962
      @peddasubbarayudu4962 4 роки тому +3

      Anna song chaala hrudhayaaniki hatthu Kobe tatty undhi anna❤️❤️

    • @divinechristmusic
      @divinechristmusic 4 роки тому +3

      Thanks brother 🙏

    • @manidivya2926
      @manidivya2926 4 роки тому +5

      Tq brother and sis tq so much

    • @sunithareddyvatti4248
      @sunithareddyvatti4248 4 роки тому +1

      Heartfully tq for posting lyrics

    • @sujathaypvlogs
      @sujathaypvlogs 4 роки тому +5

      Praise the lord annaya song lo అవణిని వెలసిన అనడం కన్నా పుట్టిన అంటే బాగుంటుంది కదా

  • @shaikprasanna5601
    @shaikprasanna5601 4 роки тому +416

    Anyone observed that little baby also enjoying song😘 god bless u ❤️

  • @Tripura-23
    @Tripura-23 4 роки тому +123

    రెండుకళ్ళూ చాలలేదు మీ కుటుంబ ఆరాధన చూచుటకు యెహోవా కృప మీ కుటుంబం మీద మీ సంఘాన్ని మీద సదాకాలము ఉండును గాక 🙏
    నా జీవితంలో మూడు సార్లు మీ సాక్ష్యం నన్ను బలపరిచింది 🙏 నా ప్రాణం కాపాడుకుంటాను తప్పిపోయిన నేను తిరిగి మరల యేసులో బల పట్టాను 🙏
    తిరిగి నా కుటుంబాన్ని కట్టుకున్నాను 🙏
    అందునుబట్టి దేవుని ఎంతగానో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను 🙏
    యెహోవా నామానికి ఘనత మహిమ ప్రభావములు 🙏🙏

  • @rlydia6327
    @rlydia6327 4 роки тому +93

    నేను నా ఇంటివారు యెహొవాను సెవించెధము...promise fullfilled in ur life

    • @pprathyusha3698
      @pprathyusha3698 3 роки тому +3

      .......devivitho voche happy nii veru aslu

    • @ratankumar9873
      @ratankumar9873 3 роки тому +2

      @@pprathyusha3698 oopoohu7uuikeerjk
      Oo

  • @syam7120
    @syam7120 2 роки тому +14

    Telugu & English lyrics:
    జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ ..
    కరుణగల యేసువా జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ ..
    కరుణగల యేసువా యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా ..
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా ..
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    ఆదాము దోషము అంతము చేయను
    అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
    ఆదాము దోషము అంతము చేయను -
    అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
    అసువులు బాయను అవతరించిన
    ా .. .. ఆ .. ఆ.. కరుణగల యేసువా
    ఆ ఆ ఆ .. కరుణగల యేసువా కరుణగల యేసువా
    ఆ ఆ ఆ .. కరుణగల యేసువా మార్గము నీవే సత్యము నీవే
    జీవము నీవే నా ప్రియుడా .. మార్గము నీవే సత్యము నీవే
    జీవము నీవే నా ప్రియుడా .. అర్పించేదను సర్వస్వము .. ..
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా ..
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా ..
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా ..
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    Gnanulu Aradhinchirayya ninnu
    Karuna gala yesuva..aa ..aa..aa
    Gnanulu Aradhinchirayya ninnu
    Karuna gala yesuva..aa ..aa..aa
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Adhamu Doshamu Anthamu cheyanu
    Avanini velasina ascharyakaruda..
    Adhamu Doshamu Anthamu cheyanu
    Avanini velasina ascharyakaruda..
    Asuvulu baayanu Avatharinchinaa….
    Karuna gala yesuva..aa ..aa..aa
    Karuna gala yesuva..aa ..aa..aa
    Karuna gala yesuva..aa ..aa..aa
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Margamu neeve - Satyamu neeve - Jeevamu neeve
    Naa priyuda……
    Margamu neeve - Satyamu neeve - Jeevamu neeve
    Naa priyuda……
    Arpinchedhanu sarvasamu…
    Karuna gala yesuva..aa ..aa..aa
    Karuna gala yesuva..aa ..aa..aa
    Karuna gala yesuva..aa ..aa..aa
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda
    Yesu rakshakuda - Naa prana Snehituda

  • @mercymercy2204
    @mercymercy2204 4 роки тому +350

    a christmas master piece song by one of the master piece made by christ!!

  • @choosengeneration1184
    @choosengeneration1184 4 роки тому +5

    ఙ్ఞానులు ఆరాధి౦చిరయ్య నిన్ను
    కరుణ గల యేసువా.....అ..ఆ..అ.."2"
    ఙ్ఞానులు ఆరాధి౦చిరయ్య నిన్ను
    కరుణ గల యేసువా.....అ..ఆ..అ.."2"
    Chorus:-
    యేసు రక్షకుడా--నా ప్రాణ స్నేహితుడా"6"
    1.ఆదాము ధోశము అ౦తము చేయను
    అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా..."2"
    అసువులు భాయను- అవతరించిన...ఆ.ఆ.ఆ
    కరుణ గల యేసువా.....అ..ఆ..అ.."4"
    2.మార్గము నీవే- సత్యము నీవే
    జీవము నీవే- నా ప్రియుడా.."2"
    అర్పించెదను--సర్వస్వమూ......
    కరుణ గల యేసువా.....అ..ఆ..అ.."4"
    యేసు రక్షకుడా--నా ప్రాణ స్నేహితుడా"6"

  • @Semon-b4d
    @Semon-b4d 13 годин тому

    Wonder full. Worship. Song. Annaya. Garu

  • @lordspers5421
    @lordspers5421 4 роки тому +6

    Plz anna ma akka Mci first complete cheyyali ani prayer cheyyandi andharu prayer cheyandi 🙏🙏🙏🙏😇😇😇

  • @starkdavid5994
    @starkdavid5994 4 роки тому +84

    2:55 THAT'S THE SPIRIT (zedek paul)

  • @himabindul29
    @himabindul29 4 роки тому +7

    Kutumbamanthati tho ninu aaradhinchuta entha goppa bhagyamu esayya Naku kuda atti bhagyamu dayacheumu asayaih. Amen grace Bindu from Guntur

  • @ramyamandapati1217
    @ramyamandapati1217 4 роки тому +196

    Raj Anna voice Jessy vadhina voice and the background voice of Zeddy and Evvy...also the little angel is such an eye feast ❤️❤️
    Praise the lord !! Amazing family.. God bless ♥️

  • @10xr-david58
    @10xr-david58 4 роки тому +70

    Jessy akka when u singing a song it's touched to my heart akka

  • @choosengeneration1184
    @choosengeneration1184 4 роки тому +2

    Gnanulu Aradhinchiraya Ninnu
    Karunagala Yesuva...a..a...."2"
    Gnanulu Aradhinchiraya Ninnu
    Karunagala Yesuva...a..a...."2"
    Chorus:-
    Yesu Rakshakuda-Na prana snehithuda "6"
    1.Aadhamu dhoshamu -Anthamu cheyanu
    Avanini velasina -Aacharyakaruda.."2"
    Asuvulu Baayanu-Avatharinchina..a..a..
    Karunagala Yesuva...a..a...."2"
    2.Marghamu neeve-Sathyamu neeve
    Jeevamu neeve-Na priyuda..a..a."2"
    Arpinchedanu--Sarvaswamu.....
    Karunagala Yesuva...a..a...."4"
    Yesu Rakshakuda-Na prana snehithuda ("6")

  • @Nehamya007
    @Nehamya007 4 роки тому +4

    మీరు పాడుతున్న అన్ని పాటలు చాలా బాగున్నాయి....అన్నా... నేను వింటున్న పాటలలో మీరు పాడినవే చాలా ఎక్కువ...
    మీ పాటలు నా ఆత్మీయతకు దోహదపడుతున్నాయి....అందుకు బట్టి మీకు నా మనసారా వందనాలు....🙏🙏🙏

  • @nanichokkam5837
    @nanichokkam5837 4 роки тому +32

    Thank you Heavenly Father for greatest gift to this world.....JESUS
    God bless your family more and more...

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 4 роки тому +3

    Adbutham maha adbutham hrudayalanu kadhilinche song wonderful vandanalu ayyagaru jhansi khammam

  • @mulaparthishamilishamili522
    @mulaparthishamilishamili522 4 роки тому +8

    Dono y but tears rolled down....💓💓💓

  • @priyasfashionboutique1700
    @priyasfashionboutique1700 4 роки тому +29

    3:18-3:25 rewinding 10th time....
    for mu cutest buddii..🥰

  • @divyamattukoyya9255
    @divyamattukoyya9255 4 роки тому +1

    జ్ఞానులు ఆరాధించిరయా నిను
    కరుణ గల యేసువా ఆ....ఆ...
    కరుణ గల యేసువా
    "యేసు రక్షకుడా - నా ప్రాణ స్నేహితుడా"(6)
    1.ఆదాము దోషము అంతము చేయను
    అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా(2)
    అసువులు బాయను అవతరించినా
    ||కరుణ||
    2.మార్గము నీవే సత్యము నీవే
    జీవము నీవే నా ప్రియుడా(2)
    అర్పించెదను సర్వస్వము
    ||కరుణ||

  • @CharlesMeds
    @CharlesMeds 4 роки тому +41

    God Bless..
    Dedicated Servant Of God n Family.. Awesome

  • @manasa515
    @manasa515 4 роки тому +115

    Happy to see your complete family anna(specially little princess) ....very nice song with (Zeddy and Evan chorus).......felt the joy of Christ birth.

    • @jaswanthdasari6569
      @jaswanthdasari6569 4 роки тому +1

      The little angel brings the special attraction . Expecting more songs from you bro.

    • @sukanyaruth1943
      @sukanyaruth1943 3 роки тому

      Praise the lord.

  • @prashanthnuthalapati3938
    @prashanthnuthalapati3938 4 роки тому +8

    Yesu Rakshakuda🗣️🎵🎶
    Naa Prana Snehithuda🗣️🎵🎶

  • @praveenkumar-cn7vj
    @praveenkumar-cn7vj 4 роки тому +1

    జ్ఞానులు ఆరాధించిరయా నిను
    కరుణ గల యేసువా ఆ....ఆ...
    కరుణ గల యేసువా
    యేసు రక్షకుడా - నా ప్రాణ స్నేహితుడా
    ఆదాము దోషము అంతము చేయను
    అవనిని వెలసిన ఆశ్చర్యకరుడా(2)
    అసువులు బాయను అవతరించినా
    (కరుణ)
    మార్గము నీవే సత్యము నీవే
    జీవము నీవే నా ప్రియుడా
    అర్పించెదను సర్వస్వము(కరుణ

  • @rochellesmusic_
    @rochellesmusic_ 4 роки тому +80

    Wow😭 I cried through this. May God bless this beautiful family. ♥️ thank you anna & akka for being a blessing to so many!!!

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 18 днів тому +1

    Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lordspers5421
    @lordspers5421 4 роки тому +10

    A happy family should be like ur family annayya

  • @LMcooks-w8b
    @LMcooks-w8b 8 місяців тому +2

    Anyone listening in 2024

  • @mausami444
    @mausami444 4 роки тому +4

    Let the Lord Almighty God keep that beautiful smile on ur 👪 family.... For ever.......... Let the Lord bless your family................... Just love to see u alll together.......... And ur face with that beautiful smile by the grace of God.........

  • @gangajalamkoram5115
    @gangajalamkoram5115 3 роки тому +1

    Superb song and such a beautiful family Anna
    Keep Rocking Anna
    I have a request Anna
    Maa dady kosam prayer cheyyandi plz maa dad Sunday prayerki ki velthe chalu antaru kani naa family anni events lo undalanipistundhi entha adigina thidatharu konni sarlu adagadanikikuda bayam plz Anna pray for my dad

  • @kasturiadams6424
    @kasturiadams6424 4 роки тому +9

    1:58 cutest smile by lil girl....❤️💕 luv that moment

  • @annierachel1438
    @annierachel1438 Рік тому +1

    Ghanulu aaradhinchirayya ninu karunagala yesuvaa
    aa aa aa ... karunagala yesuvaa yesu rakshakuda naa praana snehithudaa
    1. Aadhaamu dhoshamu anthamu cheyanu
    avanini velasina aascharyakarudaa asuvulu baayanu avatharinchinaa aa.. aa..
    karunagala yesuvaa aa aa aa ... karunagala yesuvaa
    2. Maargamu neeve sathyamu neeve jeevamu neeve naa priyudaa arpinchedhanu sarvaswamu karunagala yesuvaa aa aa aa .. karunagala yesuvaa
    yesu rakshakuda naa praana

  • @kharika5510
    @kharika5510 4 роки тому +4

    Praise the lord anna harika jagadeesh ganjiboyina nenu na husband kalavali ani prayer cheyandi anna na husband marali ani prayer cheyandi anna na family andaru marali ani prayer cheyandi anna plz

  • @upendarpittala7806
    @upendarpittala7806 4 роки тому +1

    చాలా బాగుంది అయ్యగారు అయ్యగారు అమ్మగారు

  • @Anushabenazkatta
    @Anushabenazkatta 4 роки тому +6

    Jessy akka voice super 😇

  • @navkotisippora7178
    @navkotisippora7178 4 роки тому +1

    Nenu nu Na Intivarunu yohova Nu sevinchedam amen hallelujah God bless your family

  • @davidKKiran
    @davidKKiran 4 роки тому +44

    I am inspired keys from you anna.
    ✈️Christian Music in india went to international level due to your presence anna

  • @jesusismylord7600
    @jesusismylord7600 4 роки тому +2

    Kutumbamuga devuni sthuthinchi ayana naamanni mahimaparachadam kante inkem kavali manaki

  • @rajak4372
    @rajak4372 4 роки тому +3

    Chala happy ga undhi annayya mee family ni ee song lo chudatam god bless you brother 🙏🙏

  • @prakashchilumula7044
    @prakashchilumula7044 4 роки тому +2

    Aadamu doshamunu anthamu cheya avanilo velasina aschryakaruda ❤️ superb lyrics

  • @meenajasmine2798
    @meenajasmine2798 4 роки тому +40

    Eagerly waiting to listen the song raj Anna n Jessy sis😊🙌

  • @PremKumar-xi3iz
    @PremKumar-xi3iz 4 роки тому +1

    E song vintunnappudu kallalo nundi kanneru karindi anna alage me family mottam Devunni aardistunte chala happy ga vundi annna ,inka devudu mimmlani baga tana seva ku vaadukovalani a devadi Devunni vedukuntunna

  • @VijayKumarwhatnot
    @VijayKumarwhatnot 4 роки тому +9

    Divine smiles :):):):) At last we are into christmas spirit !!

  • @nareshkorva5831
    @nareshkorva5831 4 роки тому +1

    Deva e vaakyam echinduku velaadi vandanalu suthi sothral halilluya

  • @reshma1772
    @reshma1772 2 роки тому +4

    It's A Wounderfull Blessed Song 🛐🎚️❤️ Glory to GOD 🎚️
    A Blessed Voice 🎶🎼🙌

  • @sowjanyameenuga8624
    @sowjanyameenuga8624 4 роки тому +2

    Mari mari vinalanipinche adhbhuthamiena song thank u brother 😊

  • @chandrikalingampalli1400
    @chandrikalingampalli1400 4 роки тому +6

    Wow!!Superb song by complete family 👏👏👏👏

  • @Joseph.edison
    @Joseph.edison 3 роки тому +1

    I love the way you look at son and smile....
    I think the same way the God is smiling at us because we r his sons......!

  • @megakukkala3962
    @megakukkala3962 4 роки тому +9

    Praise the Lord brother awesome song n cutest children u have brother with beautiful vadina with multy talented as like u Glory to God alone Amen

  • @karnatiswapna5164
    @karnatiswapna5164 4 роки тому +1

    Ayyagaru ammagaru.praise the lord.chala bagapadaru

  • @susmithadasari95
    @susmithadasari95 4 роки тому +12

    Your family song is Christmas gift to me❤️

  • @hematanneti8191
    @hematanneti8191 4 роки тому +1

    Yesayya dhevinchina kutumbam... Hallelujah..... God bless your family more brother

  • @avinashjoy6487
    @avinashjoy6487 4 роки тому +13

    Best song in 2020 I've listened ❤❤❤
    Praise god ...., 😍😍😍😘❤❤❤

  • @chintajoybabu3662
    @chintajoybabu3662 4 роки тому +2

    యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
    యెహోషువ 24:15.. ఈ వాక్యం ఆనాడు దైవసేవకులు యెహోషువ గారి కుటుంబంలో సరిపోయినది... ఈనాడు మన దైవసేవకులు రాజప్రకాశ్ అన్న ఫ్యామిలి లో సరిపోయినది..... 😍😍😍🥰🥰🥰😘😘😘😘😘.....

    • @chintajoybabu3662
      @chintajoybabu3662 4 роки тому +1

      Little Angel thought i wanna sing a song......... 😃😍😍🥰🥰🥰.... Cuteness overload 😍❤️

  • @nobody-lo9zu
    @nobody-lo9zu 4 роки тому +46

    How blessed are you to praise God together with family!! So Happy for you all ❤❤ Beautiful song. All glory to God

  • @upendarpittala7806
    @upendarpittala7806 4 роки тому +1

    మీ సేవను మిమ్మును దేవుడు పిల్లలను దీవించును గాక

  • @user-Ravindra5050
    @user-Ravindra5050 4 роки тому +8

    Praise the lord

  • @veeruks1849
    @veeruks1849 4 роки тому

    యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా....😀😀😀😀😀

  • @rashmithmathew1411
    @rashmithmathew1411 4 роки тому +43

    One of the best 2020 Christmas song ❤️
    Loved the expressions and enthusiasm of little kid❤️

  • @nikhithamarapogu7595
    @nikhithamarapogu7595 4 роки тому +2

    I like this song and I like to see little princess 😊😊 super song👌👌👌 Anna and akka

  • @satwikajesussatwika3748
    @satwikajesussatwika3748 4 роки тому +4

    Wow wonderful song brother and sister God bless your family.
    So cute of your family brother.

  • @kamakshichitikina2494
    @kamakshichitikina2494 3 роки тому +1

    Jesse aka nice song

  • @ashanamala2413
    @ashanamala2413 4 роки тому +7

    Really felling very happy.... Wonderful song. Nice lyrics.. Praise the Lord🙏🙏🙏

  • @Japsingers3367
    @Japsingers3367 3 роки тому +1

    God bless you sir

  • @njparimala8084
    @njparimala8084 4 роки тому +3

    Very.. nice song... annayya little princess..so cute..god bless you I r family

  • @blessya5890
    @blessya5890 3 роки тому +1

    Praise the lord brother and sister my name is jesus pray for me

  • @Pranavi__B
    @Pranavi__B 4 роки тому +10

    Awesome song anna and akka
    😍🥰🥰😍
    Beautiful Blessed family ... All in one frame 😍😍🥰🥰

  • @narshimhamurthynakka2500
    @narshimhamurthynakka2500 4 роки тому +1

    Super song mee papa so cute akka

  • @racheljyothi.k
    @racheljyothi.k 4 роки тому +3

    Annaya me songs antay naku chala istam Annaya praise the lord Annaya 🙏🏻Happy Christmas Annaya 🎄🎅🏻⛄

  • @sushma9958
    @sushma9958 2 роки тому

    Aanulu ga unamu ma kutubamu devudi mahimatho paripurna devudi biddala laga mammalini marchandy prabhu va ,ela undalo telidu ela undakudado telidu nve ne vypu nadipinchu nannu na family ni ntho aalisina hrudhyam tho vedukuntuna thandri amen

  • @naveenkumar-js6op
    @naveenkumar-js6op 4 роки тому +13

    Anna we are waiting for your new album

  • @sunithapandranki4897
    @sunithapandranki4897 2 роки тому

    Praise the lord 🙏🙏🙏🙏 sister yeppanundi mi family ni chudalani vundi na shaksham mitho panchukovalani vundi🙏

  • @JOSEPHMANOHARPALIKA
    @JOSEPHMANOHARPALIKA 4 роки тому +36

    Marvellous.....GLORY TO ALMIGHTY.
    MERRY CHRISTMAS TO ALL YOUR FAMILY & TO ALL VIEWERS,
    PRAISE THE LORD

  • @jhansirani81
    @jhansirani81 4 роки тому +1

    Yesu rakshakuda.. na prana snehithuda.. ♥️

  • @01chinni
    @01chinni 4 роки тому +6

    Wowww... Feast to eyes and ears 😍😍😍❤️❤️

  • @edabhargavi891
    @edabhargavi891 3 роки тому +1

    Juni thaligadu ❤️❤️❤️😘😘👌👌

  • @varshithasalavadi
    @varshithasalavadi 4 роки тому +15

    Wonderful Amazing Extraordinary singing Anna Akka♥️♥️♥️ 🎵🎶
    "A Family that prays together stands together" Blessed Family 🥰❤
    Lovely Kids 😍 💞 Best Inspiration & great blissful people 🤩💫
    Merry Christmas to you all....!!🌲🎄✝️🙌👏☃️❄✝️♥️

  • @chantigundla4426
    @chantigundla4426 2 роки тому

    brother mi family ni devudu davinci Aashirwadimchunu gaka

  • @MyLifeNoWish
    @MyLifeNoWish 4 роки тому +20

    I'm mesmerising while listening this Song.
    All glory to GOD.
    Thanks Raj anna!!

  • @suvarnainteti9066
    @suvarnainteti9066 4 роки тому +1

    Wow super song annayya tq brother and sister pillalu kuda chaala baaga paadaaru God bless you

  • @jagadeeshkatakam4201
    @jagadeeshkatakam4201 4 роки тому +8

    The song which shown the meaning of real Christmas 🥰🎄🎅 thank u Lord .....Tqq so much annaya and vadhina

  • @jedidiahm3670
    @jedidiahm3670 3 роки тому +1

    Praise the lord 🙏 Raj Prakash Paul gaur beautiful musician good family Jessy Paul nice song beautiful voice both of you God 🙏 bless you your family blessed home 🏡❤️🤗

  • @vijaykrishnan7824
    @vijaykrishnan7824 4 роки тому +14

    Ur family something special Anna ❤️ unique that's why like u so mch 😍😍

  • @abishekkandavilly2860
    @abishekkandavilly2860 4 роки тому

    Rajprakash anna meeru and Jessy garu paduthunte meepai dhevuni abhishekam entha balanga undho thelusthundhi mee paatalanni vintunnappudalla Naku oka vidhamaina happy feeling nenu badhalo unnappudalla mee worship choostha ventane naa gunde chala happiness tho nindi pothundhi meeru padinavi old songs ainappatiki meeru padina prathi sari dhevuni abhishekam meepai entha undho nenu feel avuthane untanu thank you so much brother.God Bless you brother 😇😇😇.
    "ALL THE GLORY TO THE LORD".
    Pls pray for my spiritual life😞😞

  • @snehamanasa5750
    @snehamanasa5750 4 роки тому +4

    Amazing song super super. It is very nice to see all family members praising the lord in one place

  • @vekkiraju4042
    @vekkiraju4042 4 роки тому +1

    God bless this little family Amen Amen Amen Amen Amen

  • @killampallieswari9303
    @killampallieswari9303 4 роки тому +11

    Really sweet voice both of you and memorable song and the children are also very cute

  • @drjgospel57
    @drjgospel57 3 роки тому

    Devuni chethilo Balamaina sadanamu ga meeru vadabadali

  • @aparnapj8225
    @aparnapj8225 4 роки тому +7

    Little Baby is in first song 🥰👌

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 3 роки тому

    Nenu na inti varu yehovane sevinche damu annattuga infant tho Saha worship wonderful brother.God bless you.

  • @babyisaac2544
    @babyisaac2544 4 роки тому +3

    Glory to Almighty ...
    Blessed Family...
    Praise the Lord 😊

  • @slaxmaiah9297
    @slaxmaiah9297 3 роки тому +1

    Super songlivelyjesus

  • @freemusic-nocopyright4292
    @freemusic-nocopyright4292 4 роки тому +6

    I listened many times, thank you for making sir.

  • @bethamsandeep2829
    @bethamsandeep2829 2 роки тому +1

    2:55 the zedac Paul performance excellent💯👍👏 👌😊
    4:55

  • @shwetaraj.7530
    @shwetaraj.7530 4 роки тому +5

    Praise The Lord Brother & Sister God Bless You Always Both With 😍🙏

  • @kamakshichitikina2494
    @kamakshichitikina2494 3 роки тому +1

    Raj Prakash Paul very nice song good song keep it up😘😘😘😘😘😘😘🥰🥰🥰🥰😍😍😍😍❤❤❤❤❤❤

  • @yobukillada7957
    @yobukillada7957 4 роки тому +7

    Karuna gala yesuva.....I just Read the lyrics.Awesome and May all Blessed and More Joy in Christmas Days....Tq anna🛐✝️

  • @nivedithpeyyala1440
    @nivedithpeyyala1440 4 роки тому +13

    జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను - కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను - కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    ఆదాము దోషము అంతము చేయను - అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
    ఆదాము దోషము అంతము చేయను - అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
    అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ..
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రియుడా ..
    మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రియుడా ..
    అర్పించేదను సర్వస్వము .. ..
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా

  • @sravanrayala6267
    @sravanrayala6267 3 роки тому

    Iddarivi magical voices... Yesayya aaseervaadam