Bro manual Drum for 60 candle bulbs running Lights. Aa mechine Yala tayaru chestaru chupinchu bro. Working and Load capacity kuda chepu bro . Many people waiting mana telugu lo Yavaru chailedu
సుబ్రహ్మణ్యం అన్న రోజుకి కనీసం ఒక్క వీడియో అన్న చెయ్ అన్న నువ్వు మార్నింగ్ గాని పని టైంలో వద్దన్నా సాయంత్రం పూట ఇంటికొచ్చిన తర్వాత ఫ్యాన్ వైడింగ్ గ్రైండర్లో 1hp మోటర్లు సబ్మెర్సిబుల్ మోటర్లు వాటి గురించి రోజుకు ఒక్క వీడియో అన్న చెయ్ అన్న రెండు లక్షల ఐదు వేల మంది నీకు సబ్స్క్రైబ్ ఉన్నారు రోజుకి ఒక్కసారైనా కనపడితే సబ్స్క్రైబ్ మరియు చూసే జనం పెరుగుతారన్న మూడు నెలలకు ఒక వీడియో నాలుగు నెలలకు ఒక వీడియో వద్దు అన్న ఆడత పాడుతా సాయంత్రం పూట ఒక్క పది నిమిషాలు వీడియో చెయ్ అన్న gmr అనే ఒక ఆయన చేస్తున్నాడు యూట్యూబ్ లో వీడియోలు అన్న రెండు రోజులు ఒక వీడియో చేస్తున్నాడు అన్న మీరు కానీ వీడియోలు చేయకపోతే ఇంకా కష్టం అన్న నేను unsubscribe అయిపోతాను మీరు వీడియోలు త్వరగా చేయాలను కోరుకుంటూ మీ తమ్ముడు రాజేష్ నాయుడు కనకదుర్గ ఎలక్ట్రికల్ వర్క్స్
@@ElectricalTelugu నాకు షేక్ హ్యాండ్ కాదన్నా నాకు ఒకసారి సమాధానం చెప్పు అన్నా దయచేసి రోజుకి ఒక వీడియో చేస్తావా చేయవా సాయంత్రం ఒక వీడియో చెయ్ ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ అలా వచ్చి ఏదో ఇన్ఫర్మేషన్ నీ కొట్టు గురించి ఎలక్ట్రికల్ చానల్ అంటే కరెంటు గురించి కాదన్నా అప్పుడప్పుడు మన బాధలు కూడా చెప్పాలన్న అప్పుడే ని గురించి ఈ సమాజాన్ని తెలిసింది ఒక ఎలక్ట్రిషన్ బాధ ఎంత ఉంటుందో సాయంత్రం మాత్రం ఒక్క వీడియో ఇది మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇట్లు మీ తమ్ముడు రాజేష్ నాయుడు కనకదుర్గ ఎలక్ట్రికల్ వర్క్స్
ఏ మోటర్ కైనా starting capacitor 120 /150 MFD వాడొచ్చు ఇవి రన్నింగ్ కెపాసిటర్ 1/2 Hp 36mfd 1 Hp 50mfd 1.5 Hp 36+36 =72 MFD రెండు కెపాసిటర్లు వేసుకోవాలి ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటారు బ్రదర్
బోర్ లో వాటర్ లెవెల్ తగ్గి ఉంటుంది వాటర్ మోటర్ కి అందకపోతేనే అలా కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది బ్రదర్ మోటర్ బోర్ లో ఇంకా కిందకి దింపుకోవాలి లేదా కొత్త బోరు వేయించుకోవాలి
Bro water vsthunnai kani slow ga vsthunnai problem bore lo untadha startar lo untada miru cheppinattu..AMP reading 15 chuyisthundi fst 40 varaku chyinchedhi
Please make a video how to connect to wifi smart plug so that pumpcan be statrted directly from phone through internet. I think we will need to eliminate NO and NC switches. And also eliminate holding contacter.
Bro 1.5 hp new mortor new control panel vesam eroju.... Adi volatge 200 mari 20 amp vastundi 2 minutes lo mortor cutoff aipotundi deni problem cheptara please
మీ వీడియోస్ లో సూపర్ మెసేజ్ ఉంటాయి
అన్న మీరు చెప్పే పద్ధతి చాలా బాగుంది 👍
Meeru chesina ee video maku use iyyindi thanks for your information
Very well said sir❤👏 thankyou for giving more valuable information. Contactor unna panel board wiring gurinchi kuda explain cheyyandi sir
మీ ప్రతి వీడియో కోసం ఎదురు చూస్తుటము సార్
Super bro meeru ilanti vidiolu chestu vundandi memu train ing avutuntaamu
🤝
నైస్ వీడియో tq సార్ నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా వీడియో చేసిన నందుకు ధన్యవాదాలు
మీరు చూసినందుకు సంతోషంగా ఉంది బ్రదర్ 🤝
Tq sir
Electrical work basics gurinchi oka video cheyyandi anna....
1.Precautions
2. Types Wires
3.Types of phases.. Etc
Hi subbu garu bagunnara electrical work super bro
Love u boss😍 just few days in released two videos single phase panel board in easy to way in your explanations videos.thank u so much ❤️
నువ్వు సూపర్ 👌👌👌 బ్రదర్
Very useful video. Everybody can understand. Superb
Anaiah Meeru Chepevidanam Chalabaguntundhi
Anna Mee information chalabaguntadhi anna suuuuuuuuuuuuuuuuper
🤝
Gd msg anna nenu oka electrician ni.. eppati varuku panel board Ela pratical ga cheyyaledhu n chudaledu.. first tym ne channel lo chusanu tq
Thank you brother 🤝
Really good idea good job brother
Nice information submersible motor connection and installation sir thanks 🙏
Thank you brother 🤝
Good information Bro
Thanqu brother good explation
సూపర్ బ్రో
అన్న nice వీడియో
Explanation super anna
Super best nice 👍😘
Thank you boss, chala use aayee video
Useful and informative video keep it up
Anna nv maaku parichayam leni teacher vi... Every electrical person mee lanti teaching person marichiporu... Mee video s chustune vuntaa
🤝
Good explanation
Hi Anna nice work👍
Thank you brother 🤝
Tq 🎉 ❤ soo much annaya
అన్న commercial wiring, industrial wiring గురించి వీడియోస్ చేయండి
Super😘😘 👌👌👌
Tq Guruvu garu
Superrrrrrrrrr anna
Thank you Anna good information 🙏🤝
🤝
Hi Anna
Ma motor start button problem.
Direct connection ichi motor mcb on cheyocha present urgent use
Imina problem undadhu ga
Bro electrical testing Megger గురించి ఒక వీడియో రదీ చేయు bro
Hello sir.good videos. Sir naku two lamps tho motor laga ela connection evali sir.
Bro manual Drum for 60 candle bulbs running Lights.
Aa mechine Yala tayaru chestaru chupinchu bro. Working and Load capacity kuda chepu bro . Many people waiting mana telugu lo Yavaru chailedu
Gd message bro
Nice working bro
సుబ్రహ్మణ్యం అన్న రోజుకి కనీసం ఒక్క వీడియో అన్న చెయ్ అన్న నువ్వు మార్నింగ్ గాని పని టైంలో వద్దన్నా సాయంత్రం పూట ఇంటికొచ్చిన తర్వాత ఫ్యాన్ వైడింగ్ గ్రైండర్లో 1hp మోటర్లు సబ్మెర్సిబుల్ మోటర్లు వాటి గురించి రోజుకు ఒక్క వీడియో అన్న చెయ్ అన్న రెండు లక్షల ఐదు వేల మంది నీకు సబ్స్క్రైబ్ ఉన్నారు రోజుకి ఒక్కసారైనా కనపడితే సబ్స్క్రైబ్ మరియు చూసే జనం పెరుగుతారన్న మూడు నెలలకు ఒక వీడియో నాలుగు నెలలకు ఒక వీడియో వద్దు అన్న ఆడత పాడుతా సాయంత్రం పూట ఒక్క పది నిమిషాలు వీడియో చెయ్ అన్న gmr అనే ఒక ఆయన చేస్తున్నాడు యూట్యూబ్ లో వీడియోలు అన్న రెండు రోజులు ఒక వీడియో చేస్తున్నాడు అన్న మీరు కానీ వీడియోలు చేయకపోతే ఇంకా కష్టం అన్న నేను unsubscribe అయిపోతాను మీరు వీడియోలు త్వరగా చేయాలను కోరుకుంటూ మీ తమ్ముడు రాజేష్ నాయుడు కనకదుర్గ ఎలక్ట్రికల్ వర్క్స్
🤝
@@ElectricalTelugu నాకు షేక్ హ్యాండ్ కాదన్నా నాకు ఒకసారి సమాధానం చెప్పు అన్నా దయచేసి రోజుకి ఒక వీడియో చేస్తావా చేయవా సాయంత్రం ఒక వీడియో చెయ్ ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ అలా వచ్చి ఏదో ఇన్ఫర్మేషన్ నీ కొట్టు గురించి ఎలక్ట్రికల్ చానల్ అంటే కరెంటు గురించి కాదన్నా అప్పుడప్పుడు మన బాధలు కూడా చెప్పాలన్న అప్పుడే ని గురించి ఈ సమాజాన్ని తెలిసింది ఒక ఎలక్ట్రిషన్ బాధ ఎంత ఉంటుందో సాయంత్రం మాత్రం ఒక్క వీడియో ఇది మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇట్లు మీ తమ్ముడు రాజేష్ నాయుడు కనకదుర్గ ఎలక్ట్రికల్ వర్క్స్
Good 👍 sir
Super anna.
Running capacitor single ni continues ga vadavachha.motor ku problem cheppandi bro
Super anna
Contactor, కనెక్షన్ కూడా చూపించు బ్రదర్, అలాగే starting and running కెపసిటర్స్ ఎంత HP మోటార్ కి ఎంత capcity వాడలో కూడా చెప్పండి.
ఏ మోటర్ కైనా starting capacitor 120 /150 MFD వాడొచ్చు
ఇవి రన్నింగ్ కెపాసిటర్
1/2 Hp 36mfd
1 Hp 50mfd
1.5 Hp 36+36 =72 MFD రెండు కెపాసిటర్లు వేసుకోవాలి
ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటారు బ్రదర్
Good information
Mobile cantrol changeover gurinchi oka video cheyyi anna
Ryb ki bulb fitting video chei anna
👉ua-cam.com/video/0KMwG6vTVeo/v-deo.html
Anna side botton by pass lo vundaala lekunte dryrun lo vundala
అన్న మాది open well మోటర్ వాటర్ slow గా వస్తుంది ఎందుకు కావచ్చు please riplay అన్న
Anna whater aagi aagi posthunnai single phase moter texmo ,, reverse conection vuntadha bro vunte cheppava
బోర్ లో వాటర్ లెవెల్ తగ్గి ఉంటుంది వాటర్ మోటర్ కి అందకపోతేనే అలా కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది బ్రదర్ మోటర్ బోర్ లో ఇంకా కిందకి దింపుకోవాలి లేదా కొత్త బోరు వేయించుకోవాలి
Bro water vsthunnai kani slow ga vsthunnai problem bore lo untadha startar lo untada miru cheppinattu..AMP reading 15 chuyisthundi fst 40 varaku chyinchedhi
👍 Thank you
3 phase submersible మోటార్ వైండింగ్ ఎలా field lo check చేయాలి. 3 phase motor starter board neutral ఎలా fix చేయాలి.video cheyav anna please
Annayya corrente shot kottakunda undalsina.....any 100 trips cheppandi
చూద్దాం బ్రదర్ చేసే ప్రయత్నం చేస్తా
15hp meeco Sona starter wiring gurinchi video cheyyandi pls Anna
Nice bro
బ్రదర్ సప్లై వస్తుంది కానీ ఆమ్స్ మీటర్ ఆన్ అవ్వడం లేదు మోటార్ రన్ అవ్వడం లేదు ప్రాబ్లమ్ చెప్పుతారా
Running capacitor poindhi
Subramanyam garu please Mee na.pampandi okay doubt unnadi
Oka electrician ni pettuko 😂 sontha prayogalu cheyyaku
Very good anna
3 face motor kuda...cheyu...anna
Bro meeru modatlo connect chesinatlu voltage meeter,ampmeter,starting capacitor lekunda alage vadithe amaina problem avuthunda
Kumar 1hp submersible mooter running time ela set cheyali, cheppandi pls.
చాలా అర్థమయ్యే భాషలో చెప్పావు
Hii anna 3 phase automatic switch repair video cheyi Anna .....
Cheyi Anna nenu adigindhi
Anna bore thakkuva posthundi anthakumundu speed ga posindi plz tell me anna
Anna daily vilaite yedoka video cheyyanna following perugu thundi mana chenelki
ట్రై చేస్తున్న బ్రదర్ 🤝
Sir agriculture purpose 3 phase motors ki automatic 2 phase box connection cheyya elanti equipment use cheyyali cheppandi sir
Anna push battan vottite matram on avala kada anna dairect mcb on cheste on aitundi kada anna
Starting and running copasitar. E rendu poyinacho problem mariyu yentha cepasitar vadavalenu yentha m f d vadali please comments
వాటి మీద రాసి ఉంటుంది బ్రదర్ ఎంత MFD అనేది
Anna Naku chinna dought , submersible motor ki hp batti Ela select chestaaru control box
Anna v3 moter water pressure rawadam ledu 1000 liter tank full awadaniki 40 min paduthundi em cheyali solution unda
Thanks Sir.....
👌🙏🏻
Baga chepav anna.medhe ea vuru anna.
Vijayawada brother 🤝
Please make a video how to connect to wifi smart plug so that pumpcan be statrted directly from phone through internet. I think we will need to eliminate NO and NC switches. And also eliminate holding contacter.
Which MCB choose the motor and how many amps MCB choose
Good
Tq anna, anna 5 hp borewell motor 2.5 inches peda wrench and installation fitting.cheyade anna
అన్న amps మీటర్ లాంటివే poinappudu chappandi
Brother,IFB washing machine front load how much type braker used,already used c6 but triping problem please reply
🙏🏻🙏🏻🙏🙏👌👌👍👍
నైస్ వీడియో సుబ్రహ్మణ్యం గారు చిట్టితల్లులు ఏమి చేస్తున్నారు అడిగానని చెప్పండి సుబ్రమణ్యం గారు
మా పిల్లలకి మీరు గుర్తున్నారు సార్ చెప్తాను
@@ElectricalTelugu ఓకే సార్ సుబ్రమణ్యం గారు
Bro 1.5 hp new mortor new control panel vesam eroju.... Adi volatge 200 mari 20 amp vastundi 2 minutes lo mortor cutoff aipotundi deni problem cheptara please
Anna okk jetpump Ku 3 meters nuchi kanakas eala cheaili
👌👌👋👋
E submersible motor ku entha capacitor nu vadali anna.
Single phase automatic switch Ela canatchyalilo cheppu anna
Thanks anna
TQ broo
Thank you
Anna one sub motor 4 house connection videos cheyyu plz
గుర్తుంది బ్రదర్ ట్రై చేశాను కానీ చాలా రిస్క్ ఉంది
anna ...oka doubt ...pole ki starter ki ok 50meters distance untundhi....service cable use cheyoccha ...akkada konchem rply ivvandi pls
సర్వీస్ వైర్ వాడొచ్చు బ్రదర్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు
RCBO gurnchi chapandi
T 8000 /T1000 pixels led lighting
long life lighting deep ga explain chainde plz
tq sr gd vd
థాంక్యూ సార్ 🤝
Sir starting capacitor r or y lo fix cheyala sir
వీడియో ఇంకోసారి చూడండి బ్రదర్
@@ElectricalTelugu 10 times chusanu sir but small doubt ❓
Motor nunchi starter ki connection iche tapudu yellow wire connect cheyaka pote starter ki emaina problem ha??
Anna ade aina electrical work unte chepu anna ne dagra vachi chesukinta
Bro may I know price of running capacitor and starter capacitor price