అక్రమ నిర్మాణాలు కూల్చి మంచి పని చేశారు. ఇలా చేయకపోతే కోర్టు నుంచి stay లు తెచ్చుకుంటునే ఉంటారు. ఇలాగే మిగతా బడా బాబులు ముఖ్యంగా సొంత పార్టీ వాళ్ళవి కూడా కూల్చేస్తే రేవంత్ సర్కార్ నీ జనాలు మెచ్చుకుంటారు. హైదరాబాద్ కి వర్షాల వరద బాధ నుంచి ఊరట లభించే అవకాశం కలుగుతుంది.
రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్, brs నాయకుల అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ము ఉందో లేదో ఈ 2రోజుల్లో తేలిపోతుంది. N కాన్వెన్షన్ కూల్చివేత ఒక ప్రయోగం. కోర్టు స్టే ఇస్తే తమ వారిని సేఫ్ జోన్ లో ఉంచొచ్చు అనే ప్లాన్.
కెసిఆర్ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కదా , మొదలు అయితే పెట్టాడు కదా దాన్ని కంటిన్యూ చెయ్యాలి మరి చూడాలి రామోజీ స్టూడియో జోలికి పోతాడా .
అప్పుడు పర్మిషన్ ఇచ్చింది టిడిపి గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ మనం అందరం ఉంటే కదా డెవలప్ అయ్యేది మరందరినీ కూల కొట్టుకుంటే పోతే సిటీలా మిగిలిపోయేది ఎవరు అప్పుడు ఎందుకో అన్నిటికి పర్మిషన్ ఇచ్చి
okavela RFC ni Dunni Vuntey...HYD Revenue Gone and No Body would have Opted to settle in HYD.......this is Kaliyugam only People like fraudsters, and to do frauds....
సర్ భరద్వాజ గారు చాలా చాలా బాగా వివరించి చెప్పారు. మీరు మాట్లాడిన వీడియోలు ఇదివరకు కొన్ని చూసాను మీరు చాల నిర్మోహమాతంగ నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా చెపుతారు. మీరు చాల గ్రేట్ సర్. నాగార్జున మరియు కేటీఆర్ లాంటి వెధవ సన్నసుల వి మొదట పడగొట్టాలి. మీరు లేవనెత్తిన అంశాలు ప్రశ్నలు కూడా బాగా ఆలోచించ తగినవే సర్.
అవును మరి ఎన్టీఆర్ సినిమా వాళ్ళకు ఇచ్చిన భూములు వ్యాపారాలకు అమ్మడానికి ఇవ్వలేదు కానీ ఎన్టీఆర్ చనిపోయాక చంద్రబాబు నాయుడికి లంచం ఇచ్చి మరీ పట్టపొందారు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు
ఎక్కడ ఒక్కటే ప్రభుత్వం భూములు సినిమా వాళ్లకు ఇచ్చారు కానీ చెరువు కలువలు ఆక్రమాన చేసి నిర్మించుకొన్నా వరివి తప్పక చెయ్యండి.. ఎందుకంటే వర్షకాలం లో. వరదనీరు యెక్కడపోలేక నలలనుండి బయటకు వచ్చి మ్యాన్ హోల్స్ లో పిల్లలు పెద్దలు పాడి యెంతో మంది చనిపోతారు.. అందుకేసమే ఈ భూముల లో ప్రభుత్వ అనుమతి ఇవ్వకూడదు ఓట్లు పోతాయ్ అని పని చేస్తే మంచిడింకాదు....నిబద్ధతతో పనిచేయలేము.
@@anildheekonda436చూడకపోయినా కానీ చెప్పొచ్చు వాలా బిల్డింగ్ లు బిసనెస్ వాలా రెస్టారెంట్ కి vellu e కన్వెన్షన్ రెంట్ ఒకసారి చూడు ప్లస్ bigboss షోకి...ప్రజలు సొమ్ము అది చెరువు కబ్జా చేస్తే ఎవరైనా okate
పర్మిషన్ ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు. డబ్బున్నోళ్ళకి పెర్మిషన్లు సులభం గానే వస్తాయి (కొనుక్కుంటారు కాబట్టి). అందువల్ల చట్టం ఏం చెబుతుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. ఇలాటి అక్రమ ఆక్రమణలు కూల్చడమే కాక, పర్మిషన్ ఇచ్చిన అధికారుల్ని కూడా ఉద్యోగం పికేయాలి. ఈ రోజు సంపాదనే ధ్యేయంగా మారింది. ఉద్యోగులు కానీ, నాయకులు కానీ.
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్.... 😂 మోడీ గొడి చేసిన పనులు, ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్
పర్మిషన్ లేదు అని చెప్పే ప్రభుత్వం మీద సినిమా ఫీల్డులో వున్న పెద్ద వారందరూ కోర్టు లో కేసు పెట్టి , నష్ట పరిహారాలు కట్టించి, జీవితంలో రాజకీయాలలో పోటీ చేయకుండా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం రోడ్లు వేసింది, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది, మున్సిపల్ టాక్స్ వేశారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్రమణ ఎలా అవుతుంది. Opposition వాళ్ళు కూడా సినిమా వారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి.
Hydra చేస్తున్న దానిలో రాజకీయ కోణం కనిపిస్తోంది. వర్షాకాలం పడే వర్షం నీరు flow అవుతున్న దారికి అడ్డుగా ఉన్నవి మాత్రమే పడగొట్టాలి. వర్షపు నీరు flow అయి చెరువుల లోకి వెళ్ళే ఏర్పాటు చెయ్యాలి, చెరువులు పూర్తిగా kabja అయిన చోట అవసరం అయినంత మేరకు చిన్న చిన్న చెరువులు ఏర్పాటు చేయాలీ. ఇళ్లు కోల్పోయిన వారికి దూరంగా అయిన కొంత site ఇవ్వాలి. Rules అతిక్రమించి నిర్మించిన వాటికి penalties వేయాలి. అంతే గాని రాజకీయ కోణం తో పడగొట్టడం తప్పు. Final గా hyderabad drainage system ని set right కి అవసరం అయినంత వరకు మాత్రమే చేయడం correct అవుతుంది.
ఇది చంద్ర బాబు నాయుడు ఆడుతున్న నాటకం....తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగు సినిమా పరిశ్రమను ఆంధ్ర ప్రదేశ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు....దీనికి రేవంత్ రెడ్డి నాటకం.......❤❤❤❤❤
If demolishion started , it will continue for half of the city. If this continued revolution from the public will be started then repant reddy cannot withstand he will stop the process. Then the victims should be paid compensation with anna paise, otherwise it would be a problem to be faced.
Revanth reddy garu...dynamic CM...Hitachi buldosers are on fire... All the very best sir.... Hope Revanth sir following Bhagavath geetha....Dharmo rakshathi.... Raksitha haa.... Happy Janmashtami......🙏🙏🙏🙏🙏
తమ్మారెడ్డి భరద్వాజ గారు meeru super sir. మీ లాంటి వారు ఉండాలి sir. Hydra great efforts. కబ్జా చేసిన అన్నీటి పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. GREAT CM రేవంత్రెడ్డిగారు. 🎉
ప్రజలు పెరిగే కొద్దీ కట్టుకుంటూ పోతారు ఈ భూమి ఏవోకరికి శాస్వతము కాదు కోటలు కట్టిన రాజులెందరో పోయినారు భూమి నాది అన్నవాడు భూమి మీద ఒక్కడు లేడు అంతా భూమిలోకే పోయినారు పరుశురాముడు భూమిని జయించి కష్యపునికి ఇచ్చినాడు మరి ప్రజలది ఎలా అయింది భూమి
ఫ్యామిలీ కి వచ్చి పండే భూమి అయితే 18 ఎకరాలు,డ్రై ల్యాండ్ అయితే 50 ఎకరాలు ఉండొచ్చు..అయితే 50 లేదా 18 రెండు కలిపి ఉండకూడదు...మరి ఈ రోజున వందల,వేల ఎకరాలు కొంటున్నారు...govt extra ల్యాండ్స్ ని బ్యాక్ తీసుకోవాలి...1970 ల్యాండ్ ceiling ఆక్ట్ ప్రకారం
సినీ నటి హీరో నాగార్జున కేరళ రాష్ట్రంలో వై నాడులో అంత ప్రకృతి ప్రళయం జరిగితే కనీసం ఆర్థిక సాయం కూడా చేయలేదు ఇలాంటి కబ్జాలు మాత్రం బాగా చేస్తాడు ఇలాంటి వాళ్ళకి ఇలాగనే కావాలా
కూలగొడుతం అని బయపెట్టాలే, వినక పోతే శాంపిల్ కి ఒకటి కూలగొట్టి సూపియ్యాలే, అప్పుడే భయపడతారు, అప్పుడే మన బ్లాక్మెయిల్ దందా మంచిగా నడుస్తది. ఇప్పుడు బయపడ్డొల్లు అందరు పైసలు పట్టుకొస్తారు. Real estate broker ni CM chesthe ilagey ఆలోచిస్తాడు మరి. VASAVI, MY HOME, MALLA REDDY ,AMEENPUR,RAMOJI FILM CITY TOUCH KUDA CHEYALEDU. kULA GOTTINA ONE OR TWO BUILDINGS ANTHE, NOT ALL
అక్రమాలు కట్టడాలు తొలగిస్తే ఒక వరుసగా అందరికీ తీయాలి కద ఒక్క నాగార్జున ది ఎందుకు తీశారు
చాలా బాగా చెప్పారు మన cm గారు చాలా దమ్ము ఉన్న సీఎం అన్ని కూల్చి చూపియ్యాలి అప్పుడే కథ ప్రజల గుండెల్లో ఉండిపోతారు
100% తమ్మారెడ్డి గారు చెప్పింది నిజం
😊
Yes
FTL... బఫర్ జోన్... సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి టైం లో ఉన్న గొలుసుకట్టు చెరువులు ఏమైనాయి... 👌🤘😤🇮🇳🌍
నాగ్ టీఆర్ఎస్ అండ్ వైసీపీ సపోర్టర్..
He is heroine's supplier to ktr and jagan
adi కట్టింది కాంగ్రెస్ హయంలో
Yes @@sandeeppasula5258
@@veeraju4u nuvvu brokar gaadila vunnav anduke brokar laa marladutunnav
అంటే సొంత కోడలు సమంత ని కూడా supply చేశా డా? (Ktr linked news ) @@veeraju4u
నాగార్జున అయ్య జాగీరు కాదు ఆ చెరువు ఆక్రమించింది నిజం. నాగర్జున అయ్యినంత మత్రాన్న కబ్జా చెయ్యలెదనటం తప్పు.
Correct, Permission ichhina, VRO MRO, RDO, Sub Register, Municipal Authority, Water Department, Vaalla AyyaJaageer, Kooda Kaadhu
True. Slum vaallanu Kuda tharimeyali. Extralu maatladithe vaallanu chepputho kottali
Daaniki permission icchina vari ayya jagira mari
Andharini tisukoni povali evadi ayya jagiri kadu
Mari Inka chalamandi vunnaru what about those people why only NAAG it clearly shows the politics
రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కూల్చాలి కదా?
Arey paytm kuka film city city outskirts lo kataru akkada motham beedu nela
ఎందుకు కుల్చాలో రీసన్ చెప్పు ??😂
Orey bulugu gorre mind penchukoni comments pettu
my plot is taken by RFC
@@sriramyt4054అప్పట్లో n convention kooda sivarlo
చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ( political leaders )ఆక్రమణలు ఉన్నవి వాళ్ళ కబ్జాల జోలికి వెళ్ళటం లేదు
పొట్టకూటి కోసం ఛానల్ చాలాఉన్నాయి దూర దర్శన్ ఒక్కటే నిజమైన వార్తలు.
😊 నాగార్జున తెలిసే కొన్నారు 100% కరెక్ట్
Court కూడా ఎందుకు డబ్బున్నవాళ్ళ వెంటనే స్టే యిస్తాడు
Sir namaste tammareddy garu correct chepparu
అక్రమ నిర్మాణాలు కూల్చి మంచి పని చేశారు. ఇలా చేయకపోతే కోర్టు నుంచి stay లు తెచ్చుకుంటునే ఉంటారు. ఇలాగే మిగతా బడా బాబులు ముఖ్యంగా సొంత పార్టీ వాళ్ళవి కూడా కూల్చేస్తే రేవంత్ సర్కార్ నీ జనాలు మెచ్చుకుంటారు. హైదరాబాద్ కి వర్షాల వరద బాధ నుంచి ఊరట లభించే అవకాశం కలుగుతుంది.
రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్, brs నాయకుల అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ము ఉందో లేదో ఈ 2రోజుల్లో తేలిపోతుంది. N కాన్వెన్షన్ కూల్చివేత ఒక ప్రయోగం. కోర్టు స్టే ఇస్తే తమ వారిని సేఫ్ జోన్ లో ఉంచొచ్చు అనే ప్లాన్.
Yes
మీరు అన్నది కూడ ఆలోచించ దగ్గ విషయం. Absolutely you are Correct
💯% correct 50% motham pothadhi including old city ....
Old city ni touch kuda chayaruu e political leaders.
కమ్మారెడ్డి వెలమ అందరు మంచి గా సంపాదించారు.. అందరూ ఒకటే రాజకీయ నాయకులు.. జనాలని గొర్రెలని చేస్తారు
కెసిఆర్ గారు ఉద్యమం సమయం లో రామోజీ ఫిల్మ్ సిటీ ని లక్ష నాగల్ల తో దున్నిస్తా అన్నాడు కానీ ఒక్క నాగలి తో దున్నలేదు
కెసిఆర్ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కదా , మొదలు అయితే పెట్టాడు కదా దాన్ని కంటిన్యూ చెయ్యాలి మరి చూడాలి రామోజీ స్టూడియో జోలికి పోతాడా .
అప్పుడు పర్మిషన్ ఇచ్చింది టిడిపి గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ మనం అందరం ఉంటే కదా డెవలప్ అయ్యేది మరందరినీ కూల కొట్టుకుంటే పోతే సిటీలా మిగిలిపోయేది ఎవరు అప్పుడు ఎందుకో అన్నిటికి పర్మిషన్ ఇచ్చి
It's NOT government land for your information..Ramoji bought from private owners..KCR himself told the same..See the video in youtube
okavela RFC ni Dunni Vuntey...HYD Revenue Gone and No Body would have Opted to settle in HYD.......this is Kaliyugam only People like fraudsters, and to do frauds....
@@sitaramareddyburra5222 దాని జోలికి పోడు, పోతే cbn వూర్కోడు 😁
సర్ భరద్వాజ గారు చాలా చాలా బాగా వివరించి చెప్పారు. మీరు మాట్లాడిన వీడియోలు ఇదివరకు కొన్ని చూసాను మీరు చాల నిర్మోహమాతంగ నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా చెపుతారు. మీరు చాల గ్రేట్ సర్.
నాగార్జున మరియు కేటీఆర్ లాంటి వెధవ సన్నసుల వి మొదట పడగొట్టాలి.
మీరు లేవనెత్తిన అంశాలు ప్రశ్నలు కూడా బాగా ఆలోచించ తగినవే సర్.
Revanth Anna ki naganna ante padadu
Avunaaa Anna, chaaalaaa bhaaa cheppaaavanna
Me house evvu nag kosam
Good Fair Explanation Sir
అవును మరి ఎన్టీఆర్ సినిమా వాళ్ళకు ఇచ్చిన భూములు వ్యాపారాలకు అమ్మడానికి ఇవ్వలేదు కానీ ఎన్టీఆర్ చనిపోయాక చంద్రబాబు నాయుడికి లంచం ఇచ్చి మరీ పట్టపొందారు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు
Nuv cusava lancham ivvtam, neekkud ichrantg jaffa
ఎక్కడ ఒక్కటే ప్రభుత్వం భూములు సినిమా వాళ్లకు ఇచ్చారు కానీ చెరువు కలువలు ఆక్రమాన చేసి నిర్మించుకొన్నా వరివి తప్పక చెయ్యండి.. ఎందుకంటే వర్షకాలం లో. వరదనీరు యెక్కడపోలేక నలలనుండి బయటకు వచ్చి మ్యాన్ హోల్స్ లో పిల్లలు పెద్దలు పాడి యెంతో మంది చనిపోతారు.. అందుకేసమే ఈ భూముల లో ప్రభుత్వ అనుమతి ఇవ్వకూడదు ఓట్లు పోతాయ్ అని పని చేస్తే మంచిడింకాదు....నిబద్ధతతో పనిచేయలేము.
100% correct
Nag కీ 2 లక్షల కోట్లు ఉన్నయీ అని టాక్ ,1000 కొట్లు పోతే ఫరక్ ఎం లేదు , పిసినారి కదా బాధ ఉంటుంది, కబ్జా చేసిన బూమి ఐన 😂😂😂😂
Heyyy aaapu nv chusina nag account😂😂😂
Noru yelanti number Aina chebuthumdi
పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా
Ne assets and money nakukavali estava
Nuvvu pisanarivi kadhu kadha
Reply evvu na details pamputha
@@anildheekonda436చూడకపోయినా కానీ చెప్పొచ్చు వాలా బిల్డింగ్ లు బిసనెస్ వాలా రెస్టారెంట్ కి vellu e కన్వెన్షన్ రెంట్ ఒకసారి చూడు ప్లస్ bigboss షోకి...ప్రజలు సొమ్ము అది చెరువు కబ్జా చేస్తే ఎవరైనా okate
పర్మిషన్ ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు. డబ్బున్నోళ్ళకి పెర్మిషన్లు సులభం గానే వస్తాయి (కొనుక్కుంటారు కాబట్టి). అందువల్ల చట్టం ఏం చెబుతుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. ఇలాటి అక్రమ ఆక్రమణలు కూల్చడమే కాక, పర్మిషన్ ఇచ్చిన అధికారుల్ని కూడా ఉద్యోగం పికేయాలి. ఈ రోజు సంపాదనే ధ్యేయంగా మారింది. ఉద్యోగులు కానీ, నాయకులు కానీ.
Permissions ichhina vaalladi koodaa anthe baadyatha kadaa? Lakshallo Lanchaalu teesukuni permissions ichhina vaallani yemee anare
KCR పెట్టిన స్కీములు ❤❤
రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
😂 మోడీ గొడి చేసిన పనులు,
❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
కానీ ఇండియా --
Hunger index worst లాస్ట్,
హ్యాపీనెస్ index లాస్ట్,
Percapita income లో లాస్ట్ ,
GDP గ్రోత్ లో లాస్ట్,
Employement లో లాస్ట్,
రైతుల ఆత్మ హత్య లు peak,
హిందూ ముస్లిం గొడవలు,
ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్
🙏
తమ్మారెడ్డి గారు మీరు చాల మంచిగా శేలా విచారు .
Chetta
భరద్వాజ గారు చెరువులు శిఖం భూములు ప్రక్షాళన చెయ్యాలి n గాని
ఎవరన్నగాని
ఈ రేవంత్ కీ రోజులు దగ్గర పడ్డాయి. నాగార్జునా గారికి ప్రజలు సపోర్ట్ ఉంది.
జై రేవంత్.........
Bagacheppav.visleetion.baradvaj.garu.
Chala baga cheppindu thamma
రేవంత్ దమ్ము ఉంటే రామోజీ ఫిలిమ్ సిటీ కూల్చు అది కూడా అక్రమం చాలా ఉంది అప్పుడు దమ్ము ధైర్యం ఉన్న సీఎం అని నిరూపించుకో
Akramam ani meku Ela thelsu bro adhe leeze ki theskunnaru govt degera so how can it be illegal urke thelyakunda comments cheykandi
100%
పర్మిషన్ లేదు అని చెప్పే ప్రభుత్వం మీద సినిమా ఫీల్డులో వున్న పెద్ద వారందరూ కోర్టు లో కేసు పెట్టి , నష్ట పరిహారాలు కట్టించి, జీవితంలో రాజకీయాలలో పోటీ చేయకుండా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం రోడ్లు వేసింది, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది, మున్సిపల్ టాక్స్ వేశారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్రమణ ఎలా అవుతుంది. Opposition వాళ్ళు కూడా సినిమా వారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి.
❤❤❤
Emandoy tamma reddy garu, baga chepprandi
Meeru straightforwardness , I likes most of the time
ఇంటర్వ్యూ ఎన్నిసార్లు చూసినా ఎవరిది తప్పు ఎవరిది రైతు ఎప్పటికీ తెలియదు
Hydra చేస్తున్న దానిలో రాజకీయ కోణం కనిపిస్తోంది.
వర్షాకాలం పడే వర్షం నీరు flow అవుతున్న దారికి అడ్డుగా ఉన్నవి మాత్రమే పడగొట్టాలి.
వర్షపు నీరు flow అయి చెరువుల లోకి వెళ్ళే ఏర్పాటు చెయ్యాలి, చెరువులు పూర్తిగా kabja అయిన చోట అవసరం అయినంత మేరకు చిన్న చిన్న చెరువులు ఏర్పాటు చేయాలీ.
ఇళ్లు కోల్పోయిన వారికి దూరంగా అయిన కొంత site ఇవ్వాలి.
Rules అతిక్రమించి నిర్మించిన వాటికి penalties వేయాలి.
అంతే గాని రాజకీయ కోణం తో పడగొట్టడం తప్పు.
Final గా hyderabad drainage system ని set right కి అవసరం అయినంత వరకు మాత్రమే చేయడం correct అవుతుంది.
Permission echina vala pani pattali first
Well said tamma Reddy
ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిస్తే భూమిని దొబ్బెయ్ డానికి చూస్తారు పేదవాడికి ఇస్తారు ఏంట్రా
Sir is really Great shifting Character.....
ఇది చంద్ర బాబు నాయుడు ఆడుతున్న నాటకం....తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగు సినిమా పరిశ్రమను ఆంధ్ర ప్రదేశ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు....దీనికి రేవంత్ రెడ్డి నాటకం.......❤❤❤❤❤
Bongu ra
Ikada kooda cbn meedhay edupu.cbn ilaanti cheep tricks chsysay mentality kaadhu.
Evurra nuvvu intha talented ga unnav😂😂😂
@@sg2191kadaaa
Nag correct రేవంత్ ఓటుకు note మనిషి
If demolishion started , it will continue for half of the city. If this continued revolution from the public will be started then repant reddy cannot withstand he will stop the process. Then the victims should be paid compensation with anna paise, otherwise it would be a problem to be faced.
Demolition only near to lakes only which are occupied
అంత దమ్ము గుంపు మేస్త్రీ ఉంద అంత కక్ష సాదింపు
Good
మరి రామోజీ ఫిల్మ్ సిటీ కళ్లు de.........a
మనమంతా ఒకే కులం.
Correct, Permission ichhina, VRO, MRO, RDO, SubRegistar, Municipal Officers, Revenue Officers, Metro Water Department, panchayat Raaj, Andharoo Okee Kulamu Annamaata
Tammareddy Bhardwaj garu is very right . He is never biased on any issue . We can trust him
అసలు ప్రతి దానికి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తవ్...నీకేమిటి రా సంబధం
Yes 100%correct sir 50% Hyderabad pothadhi
రూల్స్ పాటిస్తే తమ్మారెడ్డి గారు చెప్పినట్లు సగం హైదరాబాద్ ఉండదు .
బతుకమ్మ కుంట (ఒస్మానియా యూనివర్సిటీ దగ్గర) చెరువు కూడా కనబడ కుండా పోయింది...
నాగార్జున కబ్జా చేసాడా లేదా ఏదైనా కబ్జా చేసేదాన్ని కొన్న కూడా అది చెరువు కబ్జా బూమి మాత్రమే.
ఎరేరి కొట్టియ్యాలి.
పర్మిషన్ లేకుండా కట్టాలంటే భయపడాలి.
100% carect
Revanth reddy garu...dynamic CM...Hitachi buldosers are on fire...
All the very best sir....
Hope Revanth sir following Bhagavath geetha....Dharmo rakshathi.... Raksitha haa....
Happy Janmashtami......🙏🙏🙏🙏🙏
తమ్మారెడ్డి భరద్వాజ గారు meeru super sir. మీ లాంటి వారు ఉండాలి sir.
Hydra great efforts.
కబ్జా చేసిన అన్నీటి పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
GREAT CM రేవంత్రెడ్డిగారు. 🎉
నాగార్జునగారితో రేవంత్ కు ఆంతరంగిక వివాదముండబట్టే...కక్ష్యసాధింపుచర్యగా...కట్టడం కూల్చ బడింది...నాగార్జున కట్టింది నడిచెరువులోకాదు బఫర్జోన్ లో..చెరువంతఆక్రమించి నడిచెరువులో కట్టినోల్లవి.ముందూకూల్చక...చెరువాక్రమించి ప్లాట్లువేసి వాటిదారికోసం చెరువును రెండు ముక్కలుగా చేస్తూ మట్టిపోసి రోడ్డువేసినవారివి ముందు కుల్చకుండా.. ముందుగా బఫర్లోకట్టిన నాగార్జునవి కూల్చి...ఉద్దేశపూర్వకంగా మిగతావారికి .కోర్టుకెల్లి స్టేతెచ్చుకునే అవాశమిచ్చి వారిని కాపాడి...?...ఇదినాగార్జునపై కక్ష్యసాధింపేకదా. ..సద్దపూస....ఎవడికితెలీనుకుంటున్నావు...ప్రజలు పిచ్చోల్లు కాదు రేవంతూ...
Super ga chepparu bhardhvaja garu
50% కాదు 90% ఉన్న కొట్టవలసిందే.. తమ్మారెడ్డి గారు
అసలు ఏం మాట్లాడింది ఏంటో అర్థం అవ్వలేదు.
ఒక్కటే కూల్చడము అంటే కక్ష ఏదైనా ???
Let us wait and see further proceedings of HYDRA.
True
RRR... చెరువులను ఆక్రమించి ఇల్లు కట్టిన పేదవారికి రీజినల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇల్లు కట్టించాలి... అప్పుడే హైదరాబాద్ విశ్వనగరం అవుతుంది... 👌🤘😤🇮🇳🌍
Tammareddygarumirusupare😊😊😊
నాగార్జున కొనుక్కోయిండొచ్చు..కానీ అలా చేయకూడదు కదా.. సెలబ్రిటీలు ఆదర్శంగా లేకపోయినా, అన్యాయం అనిపించేలా ఉండకూడదు. మీరు ఎవరిని సమర్దిస్తున్నారో..సినిమాలో చూపించడం కాదు ..అక్రమ కట్టడాలు కూల్చారా.. లేదా..!పేదల మాటున పెద్దలు.. కోర్టులకు పోయి స్టేలు..అన్ని డ్రామాలు..!!
Revant correct chesaadu good job revant
I blame only revenue department
దమ్ముంటే 1950 లో ఉన్న చెరువులు కాలువలు మొత్తం తేల్చండి.
ఓట్లు పోతాయి
ఇలా ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ మీద పడతారు
Bharadwaj is explaining the position correctly. He says 50% of Hyderabad is violated the rules .
అన్నిటిని కొట్టాల్సిందే.
The CM will really become hero if he apply the rule/law on Ramoji film city also otherwise he will become Zero.
Same opinion bro
ramoji film city ee cheruvu kabja chesi kattadu bro?
Ramoji Film City valla city ki nashtam ledu… Em ardham leni Sodhi maatladthunnav?
ramoji film constructed on farmers land
he bought from farmers
ప్రజలు పెరిగే కొద్దీ కట్టుకుంటూ పోతారు ఈ భూమి ఏవోకరికి శాస్వతము కాదు కోటలు కట్టిన రాజులెందరో పోయినారు భూమి నాది అన్నవాడు భూమి మీద ఒక్కడు లేడు అంతా భూమిలోకే పోయినారు పరుశురాముడు భూమిని జయించి కష్యపునికి ఇచ్చినాడు మరి ప్రజలది ఎలా అయింది భూమి
100% right..sir
We r with u nag sir...
Sir legally purchased....
ఈయన ఎం చెబుతున్నాడో 😂
Correct, Eeyana, VRO MRO RDO, SubRegistar, Panchayat raaj, Municipal authority Water department, Electrical Departments Wrongs Cheesthee Vaalla Details Kooda Cheppali
100% నూటికి నూరు శాతం చేశాడు.
ఫ్యామిలీ కి వచ్చి పండే భూమి అయితే 18 ఎకరాలు,డ్రై ల్యాండ్ అయితే 50 ఎకరాలు ఉండొచ్చు..అయితే 50 లేదా 18 రెండు కలిపి ఉండకూడదు...మరి ఈ రోజున వందల,వేల ఎకరాలు కొంటున్నారు...govt extra ల్యాండ్స్ ని బ్యాక్ తీసుకోవాలి...1970 ల్యాండ్ ceiling ఆక్ట్ ప్రకారం
In Hyderabad
Congress have no stake
But Revant anna great
Hyderabad Ranga Reddy voters BRS ni gelpicharu , now tapimestri taking revenge on them 😅😅😅😅😅😅
50 50 శాతం పోతే పీడ పోతుంది పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టాలి
సగము హైదరాబాద్ పొయ్యేదేమీ ఉండదు .కబ్జా చేసినవి పోతే చాలు,అందులో పెద్దవాళ్లూ కబ్జా చేసిన వి చాలు,పెద్దవాళ్లూ కబ్జా చేసినవి న్యాయము కాదు,పేదవాడు బ్రతలేక పోతున్నా డు ,పెద్దవాళ్ల కబ్జా లతో భూమి రేట్లు పెరిగినయి్ ,ఏది న్యాయమొ చెప్పండి.
నాగార్జున కి పోయింది ఏమి పెద్దగా లేదు. ఒక పార్ట్ లో చిన్నముక్క కొట్టేరు
దోచు కున్నవారికి దొచ్చుకున్నత?
Nagarjuna..... konnappudu nuvvu signature chesava
Bharadwaj garu.. Your righg..
However revanth reddy super
4:30 😮😮😮🎉🎉🎉🎉🎉🎉
Anta sepu alochana chesi cheppala❤
Same caste
సినీ నటి హీరో నాగార్జున కేరళ రాష్ట్రంలో వై నాడులో అంత ప్రకృతి ప్రళయం జరిగితే కనీసం ఆర్థిక సాయం కూడా చేయలేదు ఇలాంటి కబ్జాలు మాత్రం బాగా చేస్తాడు ఇలాంటి వాళ్ళకి ఇలాగనే కావాలా
Sir, KTR losing respect on him day by day. He is over acting what I feel. His true shades are coming out when he is out of power.
He is good, but arrogant. He is not learning after losing power. May God bless him with good words.
Suman TV Can't Even Give the Respect of CM Revanth Reddy...😡🫨
Ramoji Film city sangathi amiti CM
Similarly action should take against GHMC PLANNING SECTION OFFICIALS AND OTHERS WHO GAVE PERMISSIONS EVENTHOUGH IT IS GRABBING
Clear grabbing.what is the need for clarification?
Right ON bulls eye. Let them list all properties around tank bund in old city and build a large portal numbered 1 to 9999
Target chesi dismantle chesthunnaaru
Systematic ga cheyyadam ledu