దేవుడే స్వయంగా నీతో ఈ మాట చెప్తున్నాడు..message by shalemanna...

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ •

  • @benerjeeluther2225
    @benerjeeluther2225 Місяць тому +6

    Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్.🎉🎉🎉🎉❤❤❤❤

  • @DileepKumar-mb4dg
    @DileepKumar-mb4dg Місяць тому +1

    వందనలు అన్న నా కొరకు ప్రార్ధించండి అన్న ఆత్మీయతలో బలపడాలని ప్రార్ధించండి అన్న

  • @arunak6965
    @arunak6965 Місяць тому

    నా దేవుని కి సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ 🙏 ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు 🙏

  • @PrajuHarllapur
    @PrajuHarllapur Місяць тому

    Jesus Christ amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🤲🙏👏👏👏🙏👏

  • @supriyapydikondala576
    @supriyapydikondala576 Місяць тому

    Tq jesus
    Love jesus

  • @padmavalluri1321
    @padmavalluri1321 Місяць тому +1

    Prathi vishayamlo devudumi dvara natho matladuthunandhuku devuni namaniki vandanalu

  • @skbabulal9279
    @skbabulal9279 Місяць тому

    Praise the lord brother 🙏 🙏🙏 prayer for all the people problem's 🙏🙏🙏

  • @JanniRamaMurthy
    @JanniRamaMurthy Місяць тому +3

    వందనాలు అన్నయ్య గారు నేను అప్పులతో చాలా బాధ పడుతున్నాను. అప్పుల బాధ నుండి విడుదల పొందుటకు ప్రధాన చేయండి అన్నయ్య గారు ప్లీజ్.

  • @rlalita3007
    @rlalita3007 Місяць тому

    Praise the lord 🖐️🖐️🙏🏿🙏🏿

  • @GaddamIndira
    @GaddamIndira Місяць тому

    Amen amen amen ❤❤🙏🙏🙏😭🙏🙏

  • @lakshmikandipalli5512
    @lakshmikandipalli5512 Місяць тому +1

    Ayana entha goppa devudoo ❤😮 naa nanna

  • @RathanamNooka
    @RathanamNooka Місяць тому

    ❤అయగారుమరనాత

  • @GandhamprasadPrasad
    @GandhamprasadPrasad Місяць тому

    Amen

  • @UsharaniPuli-q4i
    @UsharaniPuli-q4i Місяць тому

    Praise the lord annaya 🙏🙏🙏

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 Місяць тому

    Praise the lord pastor garu.

  • @ShakatiSravanthi
    @ShakatiSravanthi Місяць тому

    Athmiya thandri gariki na hrudayapurvaka vandanalu anna.biddala kosam prarthana chyandi anna.sravan sandesh sanjana Shalini biddalani durathma shakthulu mantrika shakthulu nundi vedudala sasthatha kosam prarthana chyandi anna chedda alochanalu teseve devuni krupalo sannidilo vadukovalani devuni yandu bayam bakthitoni jivinchi hrudayamni dayacheyumu.ma estanusaramina jivitham vaddayya .ni estanusaramina jivitham dayacheyumu thandri yesayya.biddalu chaduvlo ni thodu nidani dayachese ni margamlo nadipinchu thandri.ni gnanamutoni chaduvkovalani okkasari gnapakam chesukoni ni shakshi beddaluga vaduko vaduko thandri yesayya.AmenAmen

  • @lavanyamarri3136
    @lavanyamarri3136 Місяць тому

    Praise the lord brother 🙏🙏🙏🙌🙌🙌🙏

  • @supriyapydikondala576
    @supriyapydikondala576 Місяць тому

    Pls pray for my spiritual life 🙏
    Praise the lord 🙌

  • @GuruGuru-x5i
    @GuruGuru-x5i Місяць тому

    ఆమెన్ స్తోత్రం హల్లెలూయ స్తోత్రము అన్నా మీ వీడియో చూస్తున్నాను మీరు చెప్పే మాట మంచి మాటలు చెప్తారు అన్న మీకు చాలా థాంక్యూ అన్న మా కుటుంబం కోసం ప్రార్థన చేయవా కొంచెం అప్పుల బాధ నా భర్త లారీ డ్రైవర్ ఫుల్లు తాగుతూ ఉంటాడు సరిగా పట్టించుకోడు నేనేమో యేసయ్య నమ్ముకున్నాను నీకు మీరు పెట్టిన పెట్టి వీడియో చాలా మంచి వీడియోలు చూస్తానన్న నా భర్త పేరు సురేష్ నా పేరు నాగలక్ష్మి మా పాప పేరు అక్షర మా బాబు పేరు హేమంత్ ప్రకాష్ మా కుటుంబ ప్రార్థన చేయమని ప్లీజ్ స్తోత్రం తండ్రి ఆమెన్ థాంక్యూ అన్న 🛐🛐🛐✝️✝️⛪⛪🙏😁🙏💐💐

  • @Srinu-q2g
    @Srinu-q2g Місяць тому

    🙏🙏🙏🙏

  • @nagendral1246
    @nagendral1246 Місяць тому

    Prize the lord

  • @repakulaupender
    @repakulaupender Місяць тому

    👏👏👏👏👏👏

  • @padmavalluri1321
    @padmavalluri1321 Місяць тому

    Priesthalord

  • @ballteam-gj7sy
    @ballteam-gj7sy Місяць тому

    Praise the Lord i have kidney problem please pray for mee brothers and sisters my name hari

  • @supriyapydikondala576
    @supriyapydikondala576 Місяць тому

    Pls pray for my spiritual life 🙏......Supriya

  • @supriyapydikondala576
    @supriyapydikondala576 Місяць тому

    Supriya......pls pray for my spiritual life 🙏

  • @lavanyaputta1271
    @lavanyaputta1271 Місяць тому

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌🙌🙌 anna naku staff nurse government job ravalani preyer cheyanddi anna 😢😢😢

  • @PulukuriSyamkumar
    @PulukuriSyamkumar Місяць тому

    Anna naperu vinila 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @b.muralib.murali1511
    @b.muralib.murali1511 Місяць тому +1

    ✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏

  • @geethachinnamarla7252
    @geethachinnamarla7252 Місяць тому

    Annaiah thanu Sri ki oka varsham manchi fever vastundhi sir prathna cheyandi sir

  • @PulukuriSyamkumar
    @PulukuriSyamkumar Місяць тому

    Anna Naku gundello noppi anna preyar cheyadi plees

    • @ananthalakshmi7327
      @ananthalakshmi7327 Місяць тому

      వంద నలు అన్నయ్య మీ రు వాక్యం చెబుతూ నారు కానీ నా కుటుంబం కూడా ఒక దురతమతో పీడింప బాడుతుంది 4సంలుగాపార్దనచెస్తనుకానిఇంతవరకునాకుటుంబములో సమాదానం లేదు ఉపావసలు ఉండి మరి పార్దన చేస్తూ నా కానీ ఇంతవరకూ సమాదానం లేదు నా కొడుకు చదువు కూడా పాడు అయిన కాని దేవుడు పాదాలు విడువలేదు నా కుటుంబం దాని నుండి విడుదల చేయాలని పార్దన చేయండి అన్నయ్య

  • @TalluriMeribabu
    @TalluriMeribabu Місяць тому

    Amen

  • @lingampallyashok
    @lingampallyashok Місяць тому

    Praise the lord 🙏