నమస్కారము గురువుగారు మా సమస్య :- మా ఇంటికి ఉత్తరం వైపు ఉన్న వారింటికి ఉత్తర వాయువ్యం వీధి పోటు వున్నది. అ యిల్లు తోలిగించారు ప్రస్తుతం ఖాళీ స్థలం ఉంది దాని వల్ల అ వీధి పోటు యెుక్క ప్రభావం మా ఇంటి మీద ఉంటుందాండి.
సర్ నాకు ఉత్తరము పడమట రోడ్డు ఉంది 20 ఫీట్ల రోడ్డు అయితే ఉత్తర వాయువు కొద్దిగా పొడ తగులుతుంది కమర్షియల్ బిట్టు ఆల్రెడీ రెండు సెటర్లు ఉన్నాయి దానికి పరిష్కారం చెప్పండి గురువుగారు నేను పైన ఉంటున్నాను వాయువ్యంలో బాత్రూం కట్టడం జరిగింది కూడా పరిష్కారం చెప్పండి
Sir మాది మొదటి అంతస్తులో ఉన్న ఇల్లు. పడమటి వాయవ్యం చిన్న రోడ్ ఉంది. ఉత్తర వాయివ్యం రోడ్ క్రమేణా పడమటి కి వస్తుంది. పోటు లేదు అయితే ఉత్తర వాయవ్యం నుండి వచ్చే మనుష్యులు వాహనాలు మా ఇంటి వైపు వస్తున్నట్లు గా ఉంటుంది. అక్కడ ఒక open బాల్కనీ ఉంది. ఇదేమైనా సమస్యా పరవలేదా దయచేసి చెప్పగలరు.
వాయువ్యం తగ్గిస్తే కూడా దోషమే, వాయువ్యం తగ్గాలి అంటే ఉత్తర ఈశాన్యం వచ్చే వరకు తగ్గించుకోవాలి. అప్పుడు ఉత్తర ఈశాన్యం పెరిగినట్టు అంతే కానీ వీడియోలో చూపినట్టు చేస్తే ఇంకా అరిష్టాలు కొనితెచ్చుకొక తప్పదు. వాస్తులో ఏ మూల తగ్గినా ప్రమాదమే. ఇది చంద్ర వీధి కాబట్టి దోష నివారణ తప్పకుండా తప్పు లేకుండా చేయాల్సిందే.
మా ప్లాట్ పక్కన వేరే ప్లాట్ ఉంది పక్కన చిన్న సాగర్ కాలువ ఉంది అక్కడ ఉత్తరం రోడ్ వచ్చి ఆగుతుంది, మాకు ఇషాన్యం కొంత వయవ్యం కొంత వదిలి మధ్యలో ఆ రోడ్ ఉంది. అది మాకు ప్రాబ్లెమ్ untunda
Sir తూర్పు రోడు ఉత్తరం వైపు రోడ్డుగల వున్న స్థలం ఉంది వాయువ్యం వైపు చిన్న ఉమ్మడి దారి వ్యావ్యుం పోటు 12అడుగులు తాగుతుంది మీరు చెప్పినట్టు గోడ కట్టి చేవరనుంచి నిర్మాణం చేయచా తెల్యచేయగలరు
Sir మాకు ఉత్తర వాయువ్యంలో లో మూలన వీది పోటు తగిలి అది పడమర సైడ్ వెళుతుంది మరియు మాకు ఈశాన్యం బాగా పెరిగింది...ఇది మంచిదేనా , మీ లాంటి పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఆ మూలన గణేష్ విగ్రహం పెట్టీ ప్రతి బుధవారం పోజిస్తునం...ఈ పరిహార పరువలేద ఇంకా ఏమి ఐనా చెయ్యాలా దయచేసి సలహా ఇవ్వండి... 🙏🙏🙏
@@anjichittimalla8263 happy ga ante inti chutu pakkala vallatho godavalu mariyu ,ma ammaki anarogya samasyalu vastunay...ladies health related issues untayi e veedi potu valla ani UA-cam lone chusanu adi nijame anipistundi
అయ్యా నమస్కారం అండి మేము కొత్తగా ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాము అది ఉత్తర ద్వారము మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి ముందు రాజబాట ఉంది తరువాత నాలుగు కుటుంబాల వారు వారు నడవడానికి ఒక బాటను ఏర్పాటు చేసుకున్నారు ఆ బాట మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి సింహ ద్వారానికి తగులుతున్నది మేము కొనాలనుకున్న ఇంటికి ముందు రాజబాట ఉన్నది ఆ రాజబాటకు ఆ నాలుగు కుటుంబాలు వారు వదులుకున్నటువంటి రోడ్డు మార్గము తగులుతున్నది మాకు ఉత్తర వీధి సోల ఉన్నదా చెప్పగలరు గురువుగారు 🙏🙏🙏🙏
Sir me number contact number kavali sir ...maku site ki Correct ga middle lo vundi sir direct ledu left side and right road vundi middle lo road vachi site vundi sir prblm avuthunda
చాలా బాగా చెపారు సార్
చాలా మంచి గా చెప్పారు సర్ థాంక్యూ
You are welcome
సార్..చాలా బాగా చెప్పారు. ..మీ కాంటాక్ట్ ఫోన్ ఇవ్వండి..కలుస్టాను..
Sir Apartments Group house laki meeru cheppina doshaalu varthistaya
Sir uttara vayuyam shop undavacha sir please reply 🙏
Uttara vayuvayam vype vallaki road unte em cheyali. West east south pack undhi. Simha dwaram uttaram vypu unte ela?
Thank you అండి💐💐💐
YOU ARE WELCOME🙏
sir G+2 building ayite Height of the wall enta undali?
Sir ground floor veedhi potu nivarana iyindi mari 1st floor lo vunna valaki veedhi potu padutundi kada..................?
Excellent guruvugaru
ETTU ANTA KATTALI
సూపర్ గా చెప్పారు సార్, excelent
థాంక్యూ బాలు గారు
thank u sir
Guruvu gari ki namaskaramulu
🙏🙏🙏
A place lo shop or complex ithy....
Sir uttara vayuyam road ki plot ki madyalo 60feet road unte emina ibbandha.plot Kali ga undi
Super Guruvugaru
Thank you Govind garu
Thank you sir for your good advice.
Thank you Venu Gopal garu
@@vastu360 sir mi number estaraa
Sir madi north east house north lo shop shutter vesam prahari wall ledhu east lo main door vachindi so yela cheyali
నమస్కారము గురువుగారు
మా సమస్య :-
మా ఇంటికి ఉత్తరం వైపు ఉన్న వారింటికి
ఉత్తర వాయువ్యం వీధి పోటు వున్నది.
అ యిల్లు తోలిగించారు ప్రస్తుతం ఖాళీ స్థలం ఉంది దాని వల్ల అ వీధి పోటు యెుక్క ప్రభావం మా ఇంటి మీద ఉంటుందాండి.
ఉత్తరం వైపు ఇల్లు తీసివేయడం వలన మీ ఇంటికి ఉత్తర వాయువ్య వీధి పాటు ఉంటుంది.జాగ్రత్తలు తీసుకోండి
A place lo shop or complex unaty....this problem untaya...
Sir వుతర vayuvam road తాగుతూ road south side continue avuthunthi ok sir
గురువుగారు నమస్తే ఈ వాయువ్య వీధి పోటు ఇంటికి తగలకుండా ప్రహరీకి ఇంటికి మధ్యలో పోతూ ఉంటే పరిస్థితి ఏంటి
ధన్యవాదాలు గురువుగారు పశ్చిమ నైరుతిలో ఉంటే కూడా ఈ విదంగా మార్పు చేసుకోవచ్చా ?
చేయవచ్చు. కొద్దిగా మార్పు ఉంటుంది.
Please explain SW veedipotu
Chaalaa danger
💯 true .. Nenu idi gamanichanu
Yes you are right sir
Yugandhar mee no..sms cheyyandi sir
Guruvu garu 2adugulu hight kattala ,vedellpu katttala
Please telle about turpu agneya potu
Tq... Sir
Sir,uttara vayuvyamlo talupu dwarabandham lekunda arch petty nadaka satiate kuda doshamena cheppandi
వేణు గోపాల్ గారు, ఉత్తర వాయువ్యంలో ద్వారం ఉండకూడదు. అలాగే ఆర్చి లా కట్టినా కూడా ఇబ్బందే. దీని అర్ధం ఉత్తర వాయువ్యం నడక ఉండకూడదు
@@vastu360 నార్త్ వెస్ట్ లో టాయిలెట్ పెట్టి అవుట్ సైడ్ డోర్ పెట్టా వాచా ఆ టాయిలెట్ కు
SIR ,Ala cheste inti Ayam taggutadi kada.Danivalla emaina negative effects untaya.kindlly reply.
మనం అల్ట్రేషన్ చేసేది ప్రహరీ గోడ కు.
ఇంటికి కాదు. ఇంటికి మాత్రమే ఆయం కడతారు.
Sir maku bayataku velataniki ade dari mari velocha leda N,E,S, house lu unay maku simhadwaram utharam undi ,mari memu uthara vayuvyam nuchi bayataku dari undi memu velocha leda pariskaram unte chepandi .
మీరు కంగారు పడవద్దు. పంచభూతాల దీపారాధన చేయండి. మీకు మంచి జరుగుతుంది.
నమస్తే సార్...
ఉత్తర వాయవ్యవిధి పోటు రోడ్డు ఎక్కువ పొడవు లేదు తక్కువ ఉంది కేవలం 5 ఇండ్లు కలవు దానికి కూడా వర్తిసుంద
నాకూ ఇదే డౌటుంది సార్. మరియు గోడ ఎత్తు కూడా తెలియచేస్తారా 🙏🙏
Sir mee question ki reply vachhinda?
Thoorpu eeshanyam nunchi road koncham vayuvyam vaipu oka 2 feets jarigindhi.. aa moolaku ante jarigina moolaku shutters unnay rendu. Adhi dhoshama.. pls rply sir
Hema garu, ఉత్తర వాయువ్య వైపు పెరిగితే దోషం. సరి చేయించుకోవాలి.
రెండు అడుగుల గోడ ఎంత ఎత్తు కట్టాలి సార్
6 feet
uttara vayucya veedi potu vachi mana Inti mundu road vundi appudu results enti
సర్ నాకు ఉత్తరము పడమట రోడ్డు ఉంది 20 ఫీట్ల రోడ్డు అయితే ఉత్తర వాయువు కొద్దిగా పొడ తగులుతుంది కమర్షియల్ బిట్టు ఆల్రెడీ రెండు సెటర్లు ఉన్నాయి దానికి పరిష్కారం చెప్పండి గురువుగారు నేను పైన ఉంటున్నాను వాయువ్యంలో బాత్రూం కట్టడం జరిగింది కూడా పరిష్కారం చెప్పండి
Sir మాది మొదటి అంతస్తులో ఉన్న ఇల్లు. పడమటి వాయవ్యం చిన్న రోడ్ ఉంది. ఉత్తర వాయివ్యం రోడ్ క్రమేణా పడమటి కి వస్తుంది. పోటు లేదు అయితే ఉత్తర వాయవ్యం నుండి వచ్చే మనుష్యులు వాహనాలు మా ఇంటి వైపు వస్తున్నట్లు గా ఉంటుంది. అక్కడ ఒక open బాల్కనీ ఉంది. ఇదేమైనా సమస్యా పరవలేదా దయచేసి చెప్పగలరు.
వాయువ్యం తగ్గిస్తే కూడా దోషమే, వాయువ్యం తగ్గాలి అంటే ఉత్తర ఈశాన్యం వచ్చే వరకు తగ్గించుకోవాలి. అప్పుడు ఉత్తర ఈశాన్యం పెరిగినట్టు అంతే కానీ వీడియోలో చూపినట్టు చేస్తే ఇంకా అరిష్టాలు కొనితెచ్చుకొక తప్పదు. వాస్తులో ఏ మూల తగ్గినా ప్రమాదమే. ఇది చంద్ర వీధి కాబట్టి దోష నివారణ తప్పకుండా తప్పు లేకుండా చేయాల్సిందే.
మా ప్లాట్ పక్కన వేరే ప్లాట్ ఉంది పక్కన చిన్న సాగర్ కాలువ ఉంది అక్కడ ఉత్తరం రోడ్ వచ్చి ఆగుతుంది, మాకు ఇషాన్యం కొంత వయవ్యం కొంత వదిలి మధ్యలో ఆ రోడ్ ఉంది. అది మాకు ప్రాబ్లెమ్ untunda
Oka plat utthar total vidipotu undi. A plot konochha
Sir
తూర్పు రోడు ఉత్తరం వైపు రోడ్డుగల వున్న స్థలం ఉంది వాయువ్యం వైపు చిన్న ఉమ్మడి దారి వ్యావ్యుం పోటు 12అడుగులు తాగుతుంది మీరు చెప్పినట్టు గోడ కట్టి చేవరనుంచి నిర్మాణం చేయచా తెల్యచేయగలరు
This is not correct, how do you reduce compound wall in corner
Ground floor ,1floor house what to do
Same but north lo 30 feets road undi and uttara vayuvyam veedipotu unte thiskovaccha🎉🎉🎉
2 adugula goda entha height kattukovali sir
6 FEET
1:10,1:40
Goda kadithe ఇంట్లోకి ela veltham
ఉత్తరం road ఉన్న edhi వర్తిస్తుంద sir
వర్తిస్తుంది
Sir మాకు ఉత్తర వాయువ్యంలో లో మూలన వీది పోటు తగిలి అది పడమర సైడ్ వెళుతుంది మరియు మాకు ఈశాన్యం బాగా పెరిగింది...ఇది మంచిదేనా , మీ లాంటి పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఆ మూలన గణేష్ విగ్రహం పెట్టీ ప్రతి బుధవారం పోజిస్తునం...ఈ పరిహార పరువలేద ఇంకా ఏమి ఐనా చెయ్యాలా దయచేసి సలహా ఇవ్వండి... 🙏🙏🙏
Present mi intlo andaru Happy ga unnara bro unte no problem, don't worry
@@anjichittimalla8263 happy ga ante inti chutu pakkala vallatho godavalu mariyu ,ma ammaki anarogya samasyalu vastunay...ladies health related issues untayi e veedi potu valla ani UA-cam lone chusanu adi nijame anipistundi
@@bestrealestateaddahyderaba8275 parishkaram emanna dorikindhaa
No worries stupidity north east , north west no problem dear all happiness
Sir Mee no prtandi sir memu memamlni kalusthaanu
your phone is not working
అయ్యా నమస్కారం అండి మేము కొత్తగా ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాము అది ఉత్తర ద్వారము మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి ముందు రాజబాట ఉంది తరువాత నాలుగు కుటుంబాల వారు వారు నడవడానికి ఒక బాటను ఏర్పాటు చేసుకున్నారు ఆ బాట మేము కొనాలి అనుకుంటున్నా ఇంటికి సింహ ద్వారానికి తగులుతున్నది మేము కొనాలనుకున్న ఇంటికి ముందు రాజబాట ఉన్నది ఆ రాజబాటకు ఆ నాలుగు కుటుంబాలు వారు వదులుకున్నటువంటి రోడ్డు మార్గము తగులుతున్నది మాకు ఉత్తర వీధి సోల ఉన్నదా చెప్పగలరు గురువుగారు 🙏🙏🙏🙏
Veedhi poto varake sthalam undhi
వాయువ్యుం తగ్గిపోలా.
ఎవరు చెప్పారు మీకు.
ఎవ్వరూ చెయ్యవాకండి.
కాంపౌండు వాల్ మొత్తంకట్టాలి.
పొరబాటున గూడా అట్లా చెయ్య వాకండి.
ఇబ్బంది పడతారు.
ఇల్లు కులేయలి డబ్బులు ఖర్చు అవలి అంతే
క
Me number evvadi sir
మీకు ఏమీ పడదు.
దిగులు పఢవాకండి
Sir me number contact number kavali sir ...maku site ki Correct ga middle lo vundi sir direct ledu left side and right road vundi middle lo road vachi site vundi sir prblm avuthunda
contact number pettandi
Thank you sir