TV5 Murthy SENSATIONAL Reaction On 700 CRORE EXPENSE to YS Jagan Survey Stones Pictures in AP | TV5

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • TV5 Murthy SENSATIONAL Reaction On 700 CRORE EXPENSE to YS Jagan Survey Stones Pictures in AP | TV5
    #ysjagan #vijayasaireddy #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 383

  • @jogeshwarrao7898
    @jogeshwarrao7898 2 місяці тому +196

    ప్రజల సొమ్ము వాడి తాత సొమ్ములా వాడుకున్నాడు

  • @jogeshwarrao7898
    @jogeshwarrao7898 2 місяці тому +93

    పథకాలు వద్దు అభివృద్ధి ముద్దు

  • @jogeshwarrao7898
    @jogeshwarrao7898 2 місяці тому +168

    1000 రూపాయలు పింఛన్ పెంచడానికి 5 సం పట్టింది, వైసీపీ కి

    • @kumard3622
      @kumard3622 2 місяці тому +1

      సూపర్ 6 చెప్పినాడు కదా. మోగోడు ఆయితే అమలు చేయ మను మోసం చేయడం కాదు. ప్రజలు పచ్చి గా తిడుతా వున్నారు

    • @Anilkumar-er2eh
      @Anilkumar-er2eh 2 місяці тому

      Mogadu monagadu entra babu...evadi dabbu evarikisrunnaru....manam GST income tax kattedi free ga pamchadaniki kadu

    • @foracause2145
      @foracause2145 2 місяці тому

      ​@@kumard3622 manduthunnattundhi thondarendhukanna wait wait.....

    • @kumard3622
      @kumard3622 2 місяці тому

      @@foracause2145 ఇంత కన్నా అన్యాయం వుందా.అమ్మ ఒడి ఈ సంవత్సరం లేదని చెప్పినాడు. వచ్చే సంవత్సరం Lokesh కమిటీ వేసి నిర్ణయిస్తాడంట.రైతులకు 20 వేలు లేదు. వర్షాలు వచ్చి దుక్కి దున్ని విత్తనాలు వేసేసారు

  • @TrinadhDamarla-ol5xp
    @TrinadhDamarla-ol5xp 2 місяці тому +110

    మీరు సరిహద్దు రాళ్ళు పాస్ పుస్తకాల గురించి చెబుతున్నారు మేము గత 5 ఏళ్లుగా పిల్లల చదువుల కోసం caste certificate income certificate obc certificate అని సచివాలయం ద్వారా తీసుకున్న ప్రతి డాక్యుమెంట్ మీద కూడా జగన్ బొమ్మే అది ఎవరికి చెప్పాలి 😂😂😂

    • @venkateswarluv7367
      @venkateswarluv7367 2 місяці тому +2

      😂

    • @kumard3622
      @kumard3622 2 місяці тому

      ఇప్పుడు బొల్లి నాయుడు u టర్న్ తీసికొని లాండ్ Titling ఆక్ట్ అమలు చేస్తాడట. ప్రజలకు తెలిసి పొయ్యింది అతని మోసం

  • @mvrameshbabu
    @mvrameshbabu 2 місяці тому +111

    సైకో అంటే వీడేనేమో...
    ..

    • @tadepallisrinivas7467
      @tadepallisrinivas7467 2 місяці тому +12

      పిల్లలని తిట్టాలంటే నువ్వు మానిషివా లేక జె రెడ్డివా అనాలి

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 місяці тому +2

      ​@@tadepallisrinivas7467😂

  • @vijaykumatboda9632
    @vijaykumatboda9632 2 місяці тому +68

    ఇలాంటి మనస్తత్వం వున్నవాడికంటే...ఉగ్రవాది...తీవ్రవాది.... అన్నవాళ్ళే నయమేమో😮

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 місяці тому +118

    షైకో గాడికి ఓటువేచిన ప్రజలు ఇంకా పెద్ద వెదవలు... ప్రజాధనం వృధా చేసిన వెదవకి శిక్షవేచిన తెలివైన ఓటరలకు ధన్యవాదాలు..

    • @neelapaladurgalakshmi6013
      @neelapaladurgalakshmi6013 2 місяці тому +6

      Sir jaggu గారికి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు,,వాళ్ళకి రాష్ట్రం ఏం ఐపోయిన పర్వాలేదు,,వాళ్ళ పార్టీ వాళ్ళు తినేసి బాగా ఉంటే చాలు,,వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు అసలు,,ఎప్పటికీ

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 2 місяці тому +60

    దీన్ని బట్టి తెలిసేది ఏమిటీ అంటే జగన్ మోహన్ మహారాజా వారికి ఓటు వేసిన వారు ఎంత గొప్ప వారో 🎉

  • @Yuvan991
    @Yuvan991 2 місяці тому +13

    దొబ్బేసింది తన ఇంట్లో సొమ్ము కాదు
    ప్రజల సొమ్ము అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది....

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 2 місяці тому +40

    వాడి దగ్గర నుండి వసూలు చేసి ఈ పనులు చేయండి.

  • @tanukudurgamahalakshmi8201
    @tanukudurgamahalakshmi8201 2 місяці тому +23

    మేము కట్టిన టాక్స్ మనీ, ఈ జగన్ అనే పిచ్చోడు చాలా లావిష్ గా వాడుకున్నాడు. ఇతని గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ లేక పోవడం మా దురదృష్టం. మా టాక్స్ మనీ వాడి సొంత సొమ్ములా వాడుకున్నాడు. ఈ వ్యక్తిని ప్రొసీక్యూట్ చేసి, తిన్న దంత వసూలు చెయ్యాలి. మరియు ktinoga శిక్షంచాలి.

  • @nandhibabup8975
    @nandhibabup8975 2 місяці тому +52

    ఎర్రిపప్ప జనాలు ఉన్నారు గా కానివ్వండి

    • @narasimhan2744
      @narasimhan2744 2 місяці тому +6

      11 seats ichina voters కదా.. 😊

    • @vasu3032
      @vasu3032 2 місяці тому

      @@narasimhan2744 Siggu lenodu Jagan... 11 seat ichhinaa Assembly ki raakundaa paaripothunnadu chavata naayaalu.

    • @yadallapallikondalrao1770
      @yadallapallikondalrao1770 2 місяці тому

      Inka 40% voters are idiots

    • @Anilchowdary009
      @Anilchowdary009 2 місяці тому

      E sari 1 kuda kastam radam siko gadu party ki

    • @NRakesh62
      @NRakesh62 2 місяці тому +1

      ​@@narasimhan2744ఈ తెలివి ముందుంటే రాజధాని నెంబర్ వన్ అయ్యేది గా వాడికి ఎర్రిపప్ప అన్నాడు నేనైతే వేస్ట్ జనాలు అంట😂😂

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 місяці тому +15

    జనాల సొమ్ము కదా ఏ విధంగా అయినా వాడుకుంటారు అతనికి రాష్ట్రం లో ఉన్న ప్రజల మేలు బాగు అవసరం లేదు ముందు జనాలను అనాలి

  • @kvsrao1556
    @kvsrao1556 2 місяці тому +8

    Why present government is silent without taking any action on the irregularities of previous government?

  • @greatindia6317
    @greatindia6317 2 місяці тому +2

    ఈ 420 మోహం చూసి చూసి దరిద్రం వదిలి పోయింది

  • @vvksekhar9949
    @vvksekhar9949 2 місяці тому +17

    Government should use those stones for. Constructing public toilets all over the state. If he don’t want, ask him to pay that money and take back. If we do in this way, next time no political leader will dare to do it in future. It is foolish to spend money further on this issue.

    • @kmitt6172
      @kmitt6172 2 місяці тому +1

      excellent idea

    • @luffysanz
      @luffysanz 2 місяці тому

      vadi face toilet lopala side vacchela chudali .. moham meeda postaru appudu

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 2 місяці тому +14

    డబ్బు సంగతి ఎంటి ఎలా వసూలు చేస్తారు పాపం ప్రభుత్వానికి ఆగ్ని పరీక్ష

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 2 місяці тому +8

    మొఖాన
    ఉచ్చ పోయించుకోవటానికి యింత ఖర్చా జగన్ శాడిస్ట్

  • @vijaykumatboda9632
    @vijaykumatboda9632 2 місяці тому +27

    ఇటువంటి, ఆర్థిక నేరస్తుడికి...పొరపాటున ఇంకోసారి, అధికారం వచ్చిఉంటే...ప్రత్యేకంగా, ఆంధ్ర లో కరెన్సీ నోట్లమీద కూడా, ఈ పిచ్చోడి బొమ్మ చూడవలసి వచ్చేదేమో 😂

  • @rongalawn5722
    @rongalawn5722 2 місяці тому +10

    అయ్యా! ఆ బొమ్మ ఉన్న రాయిని తిరగేసి భూమిలో పాతండయ్యా .

    • @ParvathaiahregatiParvathaiahre
      @ParvathaiahregatiParvathaiahre 2 місяці тому

      శహబా‌ష్ నీ ఆలోచన అదిరింది సాధ్యమైనంత త్వరగా అందరికీ
      ప్రచారం చేయాలి నేను చేస్తాను
      మీరుకూడా అందరికీ ప్రచారం చేయాలి సైకో గాడికి వాడి బొమ్మ
      ద్వారా దిమ్మ తిరిగి పోవాలి

  • @techtrading8748
    @techtrading8748 2 місяці тому +8

    please use these stone for public toilets, that best solution, he will never use this kind of things

  • @warbeast4424
    @warbeast4424 2 місяці тому +9

    Cmnts chudataniki ochina vallu like chaiyandi ..

  • @BALABHASKARA
    @BALABHASKARA 2 місяці тому

    డబ్బు విలువ, ప్రజల విలువ, కష్టం విలువ తెలిసి పెరిగిన వ్యక్తి కాదండి.

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 2 місяці тому +14

    Jagan 420

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 місяці тому +4

    We don't need padakaalu, we need development

  • @gangineniravikumar8878
    @gangineniravikumar8878 2 місяці тому +1

    ముర్తి గారు మీరు అన్నట్లు రాళ్లు కు తల పగలు కోటుకుంటె రక్తం తో అభిషేకం జరిగింది అని మళ్లీ నేను ఈసారి PM అవుతాను అంటాడు జాగ్రత్త

  • @pardhasaradhi1375
    @pardhasaradhi1375 2 місяці тому +3

    అడివిటెజ్ మెంట్ కోసం చేసాడు రైతులు తీపి నాటుకొంటాము

  • @JAYAK-k3p
    @JAYAK-k3p 2 місяці тому +1

    ఎలాగు ఒక్కసారి సరదా పడి ఓటు వేసి గెలిపించుకున్నారు కదా! రోజూ దండ వేసి, దీపం పెట్టుకోమనండి

  • @prathapgona3256
    @prathapgona3256 2 місяці тому +1

    ఏ పని చేయకుండా 22 సార్లు సింగపూర్ పోయి వచ్చిండు చంద్రబాబు నాయుడు గారుదానికైనా ఖర్చు కొన్ని కోట్లు కానీ కొన్ని కొత్త వ్యవస్థలను తెచ్చినందుకు వ్యవస్థలను బాగు చేసినందుకు కష్టపడి పని చేసినందుకు జీతం తన పేరు మార్క్ ఉండాలని ఆశించండి జగన్

  • @padmaborra7352
    @padmaborra7352 2 місяці тому

    ఎంత దౌర్భాగ్యం మన రాష్ట్రానికి

  • @dr.Curiouss
    @dr.Curiouss 2 місяці тому +1

    1 hour silence for the people who voted for him all these years

  • @kmdalim1456
    @kmdalim1456 2 місяці тому

    Beautiful great words

  • @srinid5131
    @srinid5131 2 місяці тому +5

    Sir life long unde Date Of Birth Certificate Meda koda Bommane!!!

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 2 місяці тому +4

    ఏ శాఖ లో చూసిన కోట్ల రూపాయల అవినీతి కనిపిస్తుంది జగన్ ప్రభుత్వంలో ,ఇంకా ఎందుకు ఈ ప్రభుత్వం జగన్ మీద ఛర్యలు తీసుకోవట్లేదు.ప్రజలే ఇతన్ని శిక్షించమంటారా అదైనా తెలపండి.మేము అందుకు సిద్ధంగా ఉన్నాము.

    • @rakeshpotluri2047
      @rakeshpotluri2047 2 місяці тому

      Sir election gelevagane case lu petti jail lo veste vadu pedda hero la feel ayyii adhikara durviniyogam adi ani pracharam cheskuntaru ade oka 1yr tarvata start cheste janalu kuda lite tesukuntaru....

  • @RaviKumar-ew2oj
    @RaviKumar-ew2oj 2 місяці тому +4

    Put in place of male image at Public toilets

  • @suryaprabha604
    @suryaprabha604 2 місяці тому +1

    We need to cancel his voting rights and not allow him to become the Chief Minister (CM) for the next 10 years.

  • @sidenassar6090
    @sidenassar6090 2 місяці тому

    Super Sir message sir

  • @StayGenuine
    @StayGenuine 2 місяці тому +1

    దీన్నె పిచ్చోడి చేతిలో రాయి అంటారు😂😂

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 2 місяці тому

    మా అబ్బ సొమ్ము వాడిదేం పోయింది 😡

  • @lakshmireddy4115
    @lakshmireddy4115 2 місяці тому +1

    సర్వే రాళ్ళను కొత్తగా కట్టె ఇళ్ళ ఇంకుడు గుంతలను కడితే గుంత లు దెబ్బతినకుండా శాశ్వతంగా పడి వుంటాయేమో ఆలోచించండి

  • @veenapasala1790
    @veenapasala1790 2 місяці тому

    మూర్తిగారూ ఈ నేరాల లిస్ట్ కి అంతం కనపడడంలేదు, విన లేక పోతున్నాం. కానీనిందితుడిని పట్టుకొన్నాం ,శిక్షిస్తాం అన్నమాట ఎప్పుడు వింటాం ?

  • @sreenupallapati8108
    @sreenupallapati8108 2 місяці тому

    నువ్వు ఐదు సంవత్సరాలు చెప్తావ్ ఈ మాటలు .....

  • @sunilbusi1881
    @sunilbusi1881 2 місяці тому

    పటేల్ విగ్రహానికి ౩, 4 వందలు కోట్లు ఏమిటి 2800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఎవరి బొమ్మలు ఉన్నాయో కూడా చూసి ఈ వార్తా ప్రచారం చేయవలసినది.

  • @TearfulNight
    @TearfulNight 2 місяці тому

    gov should take action

  • @ravig8789
    @ravig8789 2 місяці тому +1

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పు, ప్రజలు చేసిన పాపం. ఇలాంటి ఉన్మాదులను, క్రిమినల్స్ ని, ఓట్లు వేసి గెలిపించుకోవడం ప్రజలు చేసిన మొదటి తప్పు. అందుకే తెలుగు ప్రజలు వెనకబడి ఉన్నారు.

  • @vijayalakshmivijaya6344
    @vijayalakshmivijaya6344 2 місяці тому

    మూర్ఖుడు, ఆయన చేతనే ఆయన సొంత డబ్బులు కట్టించాలి కదా!ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పని చేయించలేదా?

  • @kallurisairam6470
    @kallurisairam6470 2 місяці тому +2

    With Immediately Effeact on Jagan & Co Party Family's Property's

  • @SakkhariAnnaji
    @SakkhariAnnaji 2 місяці тому +4

    Ee Jagan mohan reddyni Survey rallatho jeeva Samadhi chaeli.

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 2 місяці тому +4

    ఒక రేషన్ bag ఇవాలేదు ఎవరికి

  • @TELL1176
    @TELL1176 2 місяці тому

    అది ఖచ్చితంగా పిచ్చే.

  • @shaikimran5913
    @shaikimran5913 2 місяці тому

    Super six eppudu amalu chestaru ?????? 😂😢😅😂😢😂😅😢😅😂😢

  • @madetilaxmi6133
    @madetilaxmi6133 2 місяці тому

    Uttama vedavalu 🎉

  • @C.marri.R
    @C.marri.R 2 місяці тому +1

    జగన్ continue అయిఉంటే సమాధుల మీద, death certificates మీద కూడా తన బొమ్మ వేయించుకుని ఉండేవాడు.

  • @mrvsatish6667
    @mrvsatish6667 2 місяці тому

    recovery should be done from him

  • @vijayalakshmivijaya6344
    @vijayalakshmivijaya6344 2 місяці тому

    జగన్ ఇలా చేసేడు అలచేసేడు అని చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వం కి ఏమి ఏక్షన్ తీసుకోవాలో తెలీదా ఎందుకు ఆలోచిస్తున్నారు

  • @psnprasad1535
    @psnprasad1535 2 місяці тому

    Can collect

  • @srinivasnimmakuri6296
    @srinivasnimmakuri6296 2 місяці тому +1

    రాళ్లు అన్నీ కుప్పలగా పేర్చి, దానికి అయిన ఖర్చు జగన్( ysrcp ) కు నోటీసు ఇవ్వండి, ఏ గవర్నమెంట్ అయిన ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా చట్టం చేయాలి.

  • @ggr.gaddamggr.gaddam5030
    @ggr.gaddamggr.gaddam5030 2 місяці тому

    జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు సైకో ప్రజా పరిపాలన తెలియదు ప్రజలను మంచి కోరి వారు ప్రజా నాయకుడు ఎవరైనా సరే ఈ నాయకుడైనా సరే ప్రజల కోసం పాటుపడే వాడే ప్రజా నాయకుడు

  • @saikrishnavedula8330
    @saikrishnavedula8330 2 місяці тому

    ఇటువంటివి అన్నీ కూడా.బెట్టి ఈ జగ్గదు మొత్తం.ఆస్తిని జప్తు చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేయాలి. ఆలస్యం అమృతం కాకూడదు. సిఎం వెంఠనే చర్య తీసుకోవాలి.

  • @apparaosatriboyina5334
    @apparaosatriboyina5334 2 місяці тому

    వడ్డీ తో సహా వసూలు చేయండి

  • @suresh__143
    @suresh__143 2 місяці тому

    Statue of unity 3000cr not 300cr
    Virtual Statue of old CM all together 3 00 000 cr

  • @sriramvelugubantla9227
    @sriramvelugubantla9227 2 місяці тому

    This is not the issue of photo. 95% of new survey is wrong. First correct the content before issuing pass books.

  • @muralidharreddy5444
    @muralidharreddy5444 2 місяці тому

    Each stone cost is Rs.909/-

  • @sreenivas6241
    @sreenivas6241 2 місяці тому

    ఒక్క పాసుబుక్ బొమ్మ ఖర్చే ఇంతైతే అన్నింటి మీది బొమ్మల పరిస్థితి ఏంటి. అయినా అంతకు ముందు బొమ్మలు లేకుండానే జరిగిపోయిందా.

  • @apparaosatriboyina5334
    @apparaosatriboyina5334 2 місяці тому

    ప్రజా క్షేమం కన్నా ప్రచార పిచ్చి ఎక్కువయింది.

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 2 місяці тому

    There is no severe punishment to politicians who waste hard earned people’s money.

  • @ramakrishna2352
    @ramakrishna2352 2 місяці тому

    Ramachandra Prabhu..
    AP ni kaapaadu thandri🙏🙏🙏🙏

  • @ShaikMunthaj460
    @ShaikMunthaj460 2 місяці тому +1

    Murty sir granets cut chese motions vuntay sir aa raallu bomma poyelaa mistionto cut cheyochu sir alochinchandi sir

  • @prathapgona3256
    @prathapgona3256 2 місяці тому

    ప్రభుత్వం చుట్టూరా ప్రజలు ఇంతకు ముందు కాలంలో తిరిగేవారు జగన్ హయాంలో ప్రభుత్వమే ప్రజల చుట్టూరా తిరుగుతుంది

  • @prasannakottakki180
    @prasannakottakki180 2 місяці тому

    Money collect from those incurred...

  • @sivaranivemula70
    @sivaranivemula70 2 місяці тому

    రేపు వాడి చస్తే ,,, ఏం చేస్తాడు,,,, పైకీ ఏం తీసుకు పోతాడు,,,,,,, పక్కన వున్న అధికారులు ఏం చేసారు,, ఎందుకు చెప్పలేదు,,,,,, తుగ్లక్ వెధవ చెప్పిన దరిద్రపు పనులన్నీ చేస్తారా,,, వాడికి సరైన చదువు,, సంస్కారము లేవు,,,,, మిగతావారికి ఏమైయాయి,,,

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 2 місяці тому +1

    జగన్ దగ్గర ఉండే ధనం మొత్తం ED వారు స్వాధీనం చేసుకుని జగన్ ను జైలు కు పంపితే బుద్ధి వస్తుంది దుర్మార్గుడు కు జగన్ కు

  • @keerthikumaraavula6413
    @keerthikumaraavula6413 2 місяці тому

    I wonder why bureaucrats, revenue officers, opposition politicians, MRO’s and other government officers opposed at the time of implementing. They should have fought for this before it got approved by the previous ruling party. Moreover, people should have rejected.
    Wasting so much money for no cause.

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 2 місяці тому +2

    ఛైపుతో కోటేయ్ వాళ్లు లేక

  • @sivaramakrishnapasumarti8784
    @sivaramakrishnapasumarti8784 2 місяці тому +2

    మాస్టారు ఇవన్నీ వద్దు, పది రూపాయలు వృథాగా ఖర్చుపెడితే ఇంట్లో వాళ్ళు రెండు పీకుతారు. మరి అలాంటి వారిని ఏమీ చేయాలో ఇన్ని రోజులైనా ఏమీ చెయ్య లేదు మాకు ఇంకా ఓపిక లేదు ఇలాంటివి చూడటానికి, వినటానికి

  • @ranjithgaddhe9818
    @ranjithgaddhe9818 2 місяці тому

    Appudu matladadam appude apadadam chathakaleda ippudu gurthu vachinda

  • @amanreddy7426
    @amanreddy7426 2 місяці тому

    Sir, he is jagan Mohan only, he is not Reddy Sir. He is Christian.. Don't call him reddy, sir.. He is jagan Mohan, he is Christian.. Please

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 2 місяці тому +1

    Just invert them, so they will go inside soil 😊

  • @ShaikMunthaj460
    @ShaikMunthaj460 2 місяці тому +1

    Murty gaaru elanti pichollani raallato kotti Desam nunchi tarimeyaali sir

  • @ravindrakaranam2675
    @ravindrakaranam2675 2 місяці тому +2

    Collect from a cheap party or jaggu own assets, otherwise no use of words. He spent the public paid taxes and money. Use that survey stones 🪨 to the use of construction of public toilets, weaker section toilets instead of using bricks 🧱 walls. That is the only solution or otherwise use comode Legs who are suffering not having western toilets.

  • @anandbattula5215
    @anandbattula5215 2 місяці тому +3

    Vadini malli chanchal guda lo veyali....

  • @venkatgoura4868
    @venkatgoura4868 2 місяці тому +1

    Jai amaravathi 🙏

  • @prathapgona3256
    @prathapgona3256 2 місяці тому

    రామోజీరావు కి తద్దినానికి కొన్ని కోట్లు పట్టింది అది ఎవడబ్బ సొమ్ము

  • @bhavanisankar97
    @bhavanisankar97 2 місяці тому

    Chikkila meeda kuda bommaaà???😂😂😂😂😂

  • @thespikermiker
    @thespikermiker 2 місяці тому

    Govt should recover money from him ..,.

  • @bhcsnr
    @bhcsnr 2 місяці тому

    వాడి palaces స్వాదీనం చేసుకోవాలి

  • @KiranKumar-xp7zn
    @KiranKumar-xp7zn 2 місяці тому +1

    మూర్తి గారు మీరు ఇంకా చాలా వెనకబడి ఉన్నారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా కండోమ్స్ మీద పార్టీకి సంబంధించిన ఏ పేరు ఎవరు వాడలేదు వైసీపీ పార్టీ ఆఫీస్ కి రండి కండోమ్ ప్యాకెట్ తీసుకెళ్లండి ఇది కదా నా ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం ఇంతకు మించిన అరాచకం ఎక్కడైనా ఉంటే చెప్పండి

  • @srisri11982
    @srisri11982 2 місяці тому

    Nirodh packet la మీద తప్పించి అన్నింటి మిద జగన్ ఫోటోలు కనిపించాయి

  • @veerabadrarao1800
    @veerabadrarao1800 2 місяці тому

    After accepting money for vote you lost all rights to protest.
    It's all have to bear.

  • @mramakoti4774
    @mramakoti4774 2 місяці тому

    Sir endhu ku prajallo thisukellandi

  • @easwararaomudragada3920
    @easwararaomudragada3920 2 місяці тому

    JANAM TAXES

  • @bhaskarrao3120
    @bhaskarrao3120 2 місяці тому +1

    Murthi garu, Date of Birth certificates miedaa kudaa 420 gadi bomma undhi andi, adi marchipoyaru

  • @kanakadurga3666
    @kanakadurga3666 2 місяці тому

    Color vesthe saripothundi kada

  • @dasarisrinivasrao2735
    @dasarisrinivasrao2735 2 місяці тому

    Present govt is very silent because they still have

  • @goutham2906
    @goutham2906 2 місяці тому

    Statue of unity cost :- 3000 crs sir

  • @అనీల్కుమార్భావతరంగాలు

    Rock surface grinder (గ్రానైట్ పోలిషింగ్ కి కూడా వాడతారు) మీద ఈ రాళ్ళని పేర్చి ఒకసారి రన్ చేస్తే బొమ్మలు అక్షరాలు పోతాయి. ఆ.. కొంచెం. ఖర్చు అవుతుంది. తప్పదు. మన ఒంటిమీద బురద పడింది. సబ్బు కొనుక్కుని ఉతుక్కోవటం లాంటిదే ఇది.

  • @ParvathiDhavala
    @ParvathiDhavala 2 місяці тому

    Recover from him

  • @suwg3004
    @suwg3004 2 місяці тому

    Sodiapara

  • @suryarongali3882
    @suryarongali3882 2 місяці тому +1

    ఒక్క పాసబుక్ లు మీదే కాదు అన్న చిన్నపిల్లలు తినే కోడిగుడ్లు మీద కూడా వీడి చండాలపు ఫోటో ముద్రించారు

  • @shaikmurthuzavali6691
    @shaikmurthuzavali6691 2 місяці тому +2

    Thiresi patali