శుభపరిణామం. ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు రాజ్యాంగ బద్దమైన కొన్ని నియమ నిబంధనలు పాటించని కదా, ప్రజా ధనం స్వంత సొమ్ము లాగా ఇష్టానుసారంగా ఖర్చు చెయ్యడానికి ఎవరి జాగిరి కాదు కదా. రాజ్యాంగ బద్దమైన ఉద్యోగం లో ఉండి ఒక అధికారి ఇలా గాలికి వదిలేసి విధులు నిర్వర్తిఇస్తే ఎలా తినేది ప్రజాధనాన్ని కవాలి ఉండాల్సింది ఎక్కడా ఆ మాత్రం విశ్వాసం లేని అధికారులపై కఠినంగా శిక్షించడానికి వీలుగా కేసులు నమోదు చేసి తిరిగి ఆ ప్రజాధనాన్ని రాబట్టాలి.
శుభపరిణామం.
ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు రాజ్యాంగ బద్దమైన కొన్ని నియమ నిబంధనలు పాటించని కదా, ప్రజా ధనం స్వంత సొమ్ము లాగా ఇష్టానుసారంగా ఖర్చు చెయ్యడానికి ఎవరి జాగిరి కాదు కదా.
రాజ్యాంగ బద్దమైన ఉద్యోగం లో ఉండి ఒక అధికారి ఇలా గాలికి వదిలేసి విధులు నిర్వర్తిఇస్తే ఎలా తినేది ప్రజాధనాన్ని కవాలి ఉండాల్సింది ఎక్కడా ఆ మాత్రం విశ్వాసం లేని అధికారులపై కఠినంగా శిక్షించడానికి వీలుగా కేసులు నమోదు చేసి తిరిగి ఆ ప్రజాధనాన్ని రాబట్టాలి.