Madagascar ఇది లాస్ట్ వీడియో అన్నారు చాలా చాలా బాగా చూపిస్తున్నా రండి మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళని మాత్రం భలే పరిచయం చేస్తున్నారు ఇది నాకు బాగా నచ్చింది అండి నెక్స్ట్ ఏ దేశానికి వెళ్తారు కానీ చాలా చాలా బాగుంది వీడియోస్ చాలా అంటే చాలా మన తెలుగు వాళ్ళని పరిచయం చేశారు అమ్మ గారు మీకు ధన్యవాదాలు మంచి వీడియో ప్రెసెంట్ చేసినందుకు
Wow మంచి ప్రకృతి రమణీయత ఉన్న ప్రదేశం చూపించారు. సూపర్ అన్న. అక్కడి lake itasy దగ్గర హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం డ్రోన్ షాట్ అదిరింది. డ్రోన్ షాట్ లో ఆ ప్రాంతం అంత నాకు ఒక canvas పై artist paint వేసినట్టు ఉంది. Super ❤❤❤. ఇంకా మీరు చెప్పకుండానే మాకు తెలుసు అన్న ఇదే last day అని మడగాస్కర్ లో. మీ తదుపరి destination Mauritius అని మాకు తెలుసు. ❤❤❤ . S23 ultra mobile లో ఉన్న మోషన్ detection చేసి stabilise చేసే sensor పోయిఉంటుంది అన్న. కొత్తది కొన్నపటికి దాని repair చేయించండి అన్న బాగా ఉంటుంది. Tanu గారి ద్వారా పేద పిల్లలకి మంచి జరగాలి అనుకున్నాము. అంతే మంచే జరుగుతుంది. ❤❤❤ వీడియో అన్న
ఉమా హాట్ స్ప్రింగ్స్ బాగున్నాయి మడగాస్కర్ దేశానికి నువ్వు బై బై చెప్పే టైం వచ్చింది నీకు కొత్త దేశం ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉంది హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Hi bro, i guess mobile lo camera hardware issue ochindhi ankunta. Camera stabiling moment kadha.. mobile camera ON lo unapudu baaga shake aithe (like driving, hard road travelling) stabiling fail aithai sometimes. Electronics kabatti konni mobiles camera Ala aithai. Once manchi samsung service center lo chupinchandi (camera stabilng problem) mention chesthu. Better to use your other camera while hard road travelling and use mobile camera in walking and other time. I too faced such problem bro
Hi bro Good morning super ga undi natural springs really adbutanga undi locations minerals arpadatam chustunty aslu ee prapancham oka adbutam meeru chupinchadam inko adbutam bro super aslu amazing video 😊
Natural hot springs really awesome. One of the wonder. And this series is very interesting and mangoes looking yummy. Next country series kosam wait chestam . All the best 👍🏻
ఉమా గారు ఇదేంటండీ తను గారి ID screen పై కాకుండా డెస్క్రిప్షన్ లో ఎందుకు పెట్టలేదు అండి? మేము డెస్క్రిప్షన్ లో వెతుకుతున్నాం, మొత్తానికి అయితే చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలని చూపించినందుకు ధన్యవాదములు
Anna wonderful water springs ♨️ all the best for next country explore. Waiting for wonders. Love you Bro❤❤❤❤❤ india No.1 family telugu youtube traveler🎉
Madagascar ఇది లాస్ట్ వీడియో అన్నారు చాలా చాలా బాగా చూపిస్తున్నా రండి మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళని మాత్రం భలే పరిచయం చేస్తున్నారు ఇది నాకు బాగా నచ్చింది అండి నెక్స్ట్ ఏ దేశానికి వెళ్తారు కానీ చాలా చాలా బాగుంది వీడియోస్ చాలా అంటే చాలా మన తెలుగు వాళ్ళని పరిచయం చేశారు అమ్మ గారు మీకు ధన్యవాదాలు మంచి వీడియో ప్రెసెంట్ చేసినందుకు
Next Mauritius వెళ్తారు చూడండి
Kaju katli from Vani sweets Vijayawada ❤
Ippativaraku mi videos chusthunna anna inthalone new video 😊❤ LOTSSS OF LOVEEE FROM USA
ಸುಪರ್ ವಿಡಿಯೋ ನಮ್ಮ ರಾಮ್ ಸರ್ ಕುಡ ಮಡಗಾಸ್ಕರ್ ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ನೀವು ಕೂಡ ಸುಪರ್❤❤❤❤❤❤
గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు
Love from Karnataka Bengaluru ❤
Very beautiful natural waterfalls and lakes also, 🌊 Madagascar motham kharchu tho ne end aiendi 😄 final ga phone 📱 kuda
full clarity on subject and clear speaking 🗣️, hatsoff to your hardwork
ఉమా
మీ
వీడియో లు చాలా బాగుంటున్నాయి ❤
Om Namah shivaya 👏
Wow మంచి ప్రకృతి రమణీయత ఉన్న ప్రదేశం చూపించారు. సూపర్ అన్న. అక్కడి lake itasy దగ్గర హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం డ్రోన్ షాట్ అదిరింది. డ్రోన్ షాట్ లో ఆ ప్రాంతం అంత నాకు ఒక canvas పై artist paint వేసినట్టు ఉంది. Super ❤❤❤. ఇంకా మీరు చెప్పకుండానే మాకు తెలుసు అన్న ఇదే last day అని మడగాస్కర్ లో. మీ తదుపరి destination Mauritius అని మాకు తెలుసు. ❤❤❤ . S23 ultra mobile లో ఉన్న మోషన్ detection చేసి stabilise చేసే sensor పోయిఉంటుంది అన్న. కొత్తది కొన్నపటికి దాని repair చేయించండి అన్న బాగా ఉంటుంది. Tanu గారి ద్వారా పేద పిల్లలకి మంచి జరగాలి అనుకున్నాము. అంతే మంచే జరుగుతుంది. ❤❤❤ వీడియో అన్న
Praise the lord ✝️
Uma brother 👑
VANAKKAM 💐
Good morning 🌅
God bless you Amen 🎁
Chalaaaa bagundi uma garu Madagascar videos 🥰🥰🥰
Very nice video Uma Garu💕💕💕
17:44 itachi❤❤❤
Hii Good Morning ఉమా అన్న Have a Safe travelling Vlog
❤❤ఉమా తెలుగు ట్రావెలర్❤❤
ఉమా హాట్ స్ప్రింగ్స్ బాగున్నాయి మడగాస్కర్ దేశానికి నువ్వు బై బై చెప్పే టైం వచ్చింది నీకు కొత్త దేశం ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉంది హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Hai❤❤
Good moring uma thamudu
Super video Umagaru 👌👌👌👌👌❤️
Hi bro, i guess mobile lo camera hardware issue ochindhi ankunta.
Camera stabiling moment kadha.. mobile camera ON lo unapudu baaga shake aithe (like driving, hard road travelling) stabiling fail aithai sometimes. Electronics kabatti konni mobiles camera Ala aithai.
Once manchi samsung service center lo chupinchandi (camera stabilng problem) mention chesthu.
Better to use your other camera while hard road travelling and use mobile camera in walking and other time.
I too faced such problem bro
Beautiful water springs 💦Mangoes are very fresh and low price 👍
మీవీడియోలు 👌🏻🙏🏻👍🏻
Video super anna❤
First comment form karnataka 🎉
ఉమ బ్రో పేదవాళ్ళుకు ఒక మంచి హెల్ప్ చేసినందుకు చాలా చాలా మంచి విషయం
హాయ్ ఉమా బ్రో ఐ లైక్ మడగాస్కర్, నేను లైవ్ లో ఉన్నట్లు ఎంజాయ్ చేశాను
Good morning UMA 🎉🎉🎉
Good morning brother😊
Hi bro Good morning super ga undi natural springs really adbutanga undi locations minerals arpadatam chustunty aslu ee prapancham oka adbutam meeru chupinchadam inko adbutam bro super aslu amazing video 😊
7:20
Vani sweets Machilipatnam 😍
Mee vulla madgasker akkede memu unnatuga feel ayyam, ThanQ brother, whish you best of luck
Good Going Uma Bro we Enjoying 💐💐
One of the best traveller in INDIA 🇮🇳
Natural hot springs really awesome. One of the wonder. And this series is very interesting and mangoes looking yummy. Next country series kosam wait chestam . All the best 👍🏻
Super madagascar series uma bro good luck and best wishes for a new country series thank you for sharing your wonderful journey with us 🎉🎉
Me videos chala bagunai bro❤❤❤
Good morning uma bro miru mi videos tho madagaskar mottam. Chupincharu nenu na kallatho enjoy chesanu thank you uma. Bro
Annaya nik bike chala bagundhi. ....❤❤
Maa repalle❤❤❤
హాయ్ ఉమా గారూ 👋, మీకు బైక్ చాలా బాగా సూట్ అయింది.
సరస్సు , కొండలు చాల అందంగా ఉన్నాయ్ 🏞🌄 . వీడియో బాగుంది చాలా విషయాలు తెల్సుకున్నాము
వాటర్ ఫాల్ సూపర్ ❤❤
Good morning Uma Brother 🌞
The Great Andamina pradesaaalu aneeee oka Indie 😂 lo thapaaa , prapancham anthaaaa vundelaaa vundhiiiii🌛🥃
Good information uma garu keep going
Super brother nice place God bless 👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻
Hot springs are very beautiful
Good Morning UMA PRASAD
ANNAYA
nice video
Thank you for sharing ❤❤❤😊😊😊
Lot of important things to learn anna..
❤❤❤🥰🥰🥰🤩🤩🤩
Urfrom
హాయ్ ❤️♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️అన్న 😍😍😍😍😍😍సూపర్ ❤❤వీడియో ❤
anna nuvvu kuda help cheyi anna epudu cheyavu kada
Good morning Uma ananaya love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
Anna video stability ledhu broo. Camera Settings loki velli reset Settings chesi try cheyi broo.
Hi Uma Brother...Gud morning 😊
Hi UMA that lake and hot springs areas are beautiful locations. All the best UMA Sharanya
Love from Karnataka anna ❤❤
Good morning all of you comments చేస్తున్న వాళ్లందరికీ అండ్ ఉమ అన్న ..nice video anna
Love from vijaywada
Thank you uma garu
Hii anya safe travel love from Araku ❤❤❤❤❤❤❤
Good morning uma bro happy journey take care of your helth
Good morning uma anna e roju yem chupistaru😊
Good morning 🌞🌄
Good morning Uma brother 🙏
Video super uma anna ❤
Very nice video uma garu
Annaya meeru Awesome 😎 💯 me opikaki thank you 👼 but tinakunda travel lo undakandi take care of your health Love you brother 🎉🎉🎉
GOOD MORNING UMA 🎉🎉🎉🎉🎉🎉TAKE CARE🎉
నమస్తే ఉమా అన్న గారు 🙏🙏🙏🙏మరియు మీ సహాయకులకు ధన్యవాదములు 🙏🙏q
6:03 Yash KGF Hero laga unaro bro 🔥🏍️
ఉమా గారు ఇదేంటండీ తను గారి ID screen పై కాకుండా డెస్క్రిప్షన్ లో ఎందుకు పెట్టలేదు అండి? మేము డెస్క్రిప్షన్ లో వెతుకుతున్నాం, మొత్తానికి అయితే చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశాలని చూపించినందుకు ధన్యవాదములు
Anna wonderful water springs ♨️ all the best for next country explore. Waiting for wonders. Love you Bro❤❤❤❤❤ india No.1 family telugu youtube traveler🎉
GOOD INFORMATION ❤
Hi uma bro good morning 🌞🌄🌞🌞❤❤❤❤
Itasy lakh beautiful location❤😍
Hai Bro....... Good Morning 🌞🌄
Love you anna from Andhra Pradesh guntur
Nice video brother 💐💐
Anna Mandi Repalle😊😊😊😊😊😊😊
Video super brother god bless you turkey village life style video exlent brother 🤝
❤😊❤love from chittoor Anna❤😊❤
నిజంగానే షేక్ అవుతుంది అన్న వీడియో వీడియో మాత్రం సూపర్
Na expectations prakaram next meeru Mauritius veltunnsremo anipistundi uma. Kani Madagascar videos superb asala
God bless tc❤
చాలా బాగుదండి
Earth springs water 🌊 Goa లో ఉత్తరాఖండ్ ల లో ఉన్నాయి.
After completed my office i will watch u r videos to refresh uma bro
Thanks for the support
Beautiful anna❤❤❤
Good 👍 video your bike driving is very good 👍
Good. Morning uma bro. Very sad. Leave madagaskar miru mi kallatho chupincharu madagaskar mottam very happy about your madagaskar videos
vani sweets from machilipatnam❤
Thanks uma for your energetic video and beautiful madagascar country mumbai likes you and your super video of travel
Luv u bro from విజయవాడ
Hii good morning Anna.. 1st nade coment untunde nit prablam 😀
Next video kosam waiting uma bro
❤❤❤❤❤ super bro
Uma all the best at Mauritius and it is a beautiful and more advanced country.
Good evening anna 🎉🎉🎉
Good morning bro❤❤❤
Good morning uma brother
Nice video 👌
Bagunai andi me Vedios