ప॥ ఊహించలేని మేలులు ఎన్నో చేసినావయ్య తలంచుకొనని కార్యములు ఎన్నో చేసినావయ్య (2) ఓ ప్రేమామయుడా... ఓ కృపామయుడా... నా ఆధారమా - నా ఆశ్రయమా (2) 1. మేలులు ఎన్నో చేయువాడు నా ప్రభు ఒక్కడే భాదలన్నీ తీయువాడు నా ప్రభు ఒక్కడే (2) ఆరిపోయిన దివిటీలు ఆత్మతో వెలిగించినావే (2) 2. నా ఆయుష్షును ఆశీర్వాదముగా ఉంచినావయ్య నా జీవితకాలమంత నీ సన్నిధిలో ఆరాధించెద (2) ఆరిపోకుండ ఈ దీపాన్ని కడవరకు వెలిగించుము (2)
ప॥ ఊహించలేని మేలులు ఎన్నో చేసినావయ్య తలంచుకొనని కార్యములు ఎన్నో చేసినావయ్య (2) ఓ ప్రేమామయుడా... ఓ కృపామయుడా... నా ఆధారమా - నా ఆశ్రయమా (2)
1. మేలులు ఎన్నో చేయువాడు నా ప్రభు ఒక్కడే భాదలన్నీ తీయువాడు నా ప్రభు ఒక్కడే (2) ఆరిపోయిన దివిటీలు ఆత్మతో వెలిగించినావే (2)
2. నా ఆయుష్షును ఆశీర్వాదముగా ఉంచినావయ్య నా జీవితకాలమంత నీ సన్నిధిలో ఆరాధించెద (2) ఆరిపోకుండ ఈ దీపాన్ని కడవరకు వెలిగించుము (2)