సూపర్ గా ఉన్నాయి సార్ మీరు వీడియో చేసేటప్పుడు షర్ట్ వేయగానే దాన్ని కొంచం దగ్గరనుండి చూపించండి మీకు వీడియో కొంచం లెన్త్ ఎక్కువయిన చూసేవాళ్లకు షాప్ కు వచ్చి చూసిన ఫీలింగ్ వస్తుంది ✍️
Hi bro..2 years back same order nd question ❓ .vesaanu .no reply.still yet... waste maatalu athanivi..manaki time waste cash pattukoni manaki nachhina Shop ki velli .. vesukoni chusukoni.rate bargaining chesi..konavachhu happy ga..
Why don't you prepare for women . Ladies ki koodaa panikochetattu. Because kurtha pyzama are very comfortable for ladies at home. Many educated ladies are using it nowadays.
సూపర్ గా ఉన్నాయి సార్
మీరు వీడియో చేసేటప్పుడు షర్ట్ వేయగానే దాన్ని కొంచం దగ్గరనుండి చూపించండి
మీకు వీడియో కొంచం లెన్త్ ఎక్కువయిన చూసేవాళ్లకు షాప్ కు వచ్చి చూసిన ఫీలింగ్ వస్తుంది ✍️
Sir మీ విశ్లేషణ సూపర్, కానీ మీరు కొంచం ప్రీమియం క్వాలిటీ కూడా మెయింటైన్ చెయ్యండి,
Very nice sir,keep it up sir
🎉🎉🎉❤❤🎉🎉🎉 Very interesting 👌 nice
We requested for
Half hands printed shirts for 5xl
Kindly give address of your Shop.
Online orders site update చేయండి
Sir kids wear video chayandi
Complete address pettagalaru
Raise quality and amount
కొద్దిగా quility కూడా maintain చెయ్యండి, వెరైటీగా కలర్స్ పెట్టాలి, క్లాత్ స్టాండర్డ్ పెట్టాలి,
Colours 3 months ki.pothunnai ga
Quality ledu bokka ledu
Sir satin shirts cloth and button stitching maintain chayandi sir ..... Twarga thasthari request chasthunam ❤
నేను జీన్స్ ఫాంట్స్ చాలా తక్కువ రేటని కొన్న కలర్ వేలిసిపోయే వేరే బట్టలు ఖరాబ్ అయ్యాయి
Location please
Online delivery please
Address please
Send location
7xl dorukutaya
క్వాలిటీ ఉండాలి క్లాత్, మస్కిటో నెట్ లా కనపడుతుంది
అడ్రెస్స్ ఎక్కడ అన్న
Hi sir satin shirts stock over anta plz malli manufacturing chayandi sir
Paints 2 zipes poinanai varzinal veyandi
Sir wanted in half sleeve shirt
మీరు చూపిస్తున్న షైర్ట్ 320₹ xxxl వికారాబాద్ పంపిస్తారా.
Hi bro..2 years back same order nd question ❓ .vesaanu .no reply.still yet... waste maatalu athanivi..manaki time waste cash pattukoni manaki nachhina Shop ki velli .. vesukoni chusukoni.rate bargaining chesi..konavachhu happy ga..
Anna Lenin kavali
Size guide pettandi
PURE COTTON KADU .
Size 50 available ha
Cash on delivery ఉండాలి sir please alosinchandi
Pondur khaddar vunda
M size చాలా పెద్దగా ఉన్నాయి
Why don't you prepare for women . Ladies ki koodaa panikochetattu. Because kurtha pyzama are very comfortable for ladies at home. Many educated ladies are using it nowadays.
Ok sure
@@hyderabadoffers6379 thankyou
Chandrababu Naidu la unnaru meru
Waste...bcz ..nenu order petta but .no reply
ధర కొంచం ఎక్కువ అయినా పర్వాలేదు క్వాలిటి ఇవ్వండి