Covid 19 - స్వయాన్ని భయం మరియు ఆందోళన నుండి రక్షించుకోండి// BK Shivani Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • For more videos on meditation and spiritual knowledge Do Subscribe / brahmakumariseluru
    బ్రహ్మాకుమారీస్ -తెలుగు అనువాదం -బికె లావణ్య అక్కయ్య ఏలూరు
    మీరు ఆడియో వినాలి అనుకుంటే ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయగలరు.
    drive.google.c...
    మీరు మరిన్ని వీడియోలు చూడాలి అంటే క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
    / bkshivanitelugu
    మీరు మా కొత్త వీడియోలు వెంటనే చూడాలి అంటే క్రింద ఎర్రటి SUBSCRIBE మీద క్లిక్ చేయండి
    బ్రహ్మాకుమారి శివాని గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మోటివేషనల్ స్పీకర్ గా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా లక్షలాది మంది జీవితాలలో ఒక నూతన పరివర్తనను తీసుకొచ్చారు.వారి అనుభవ పూర్వకమైన ఆధ్యాత్మిక ప్రయాణం లోని మాటలతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాభాన్ని పొందుతారు.
    వారు హిందీ ఇంగ్లీష్ లో ప్రసంగించినటువంటి విషయాలను ప్రతి వారు అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ ఛానల్ ని తెలుగులో ప్రారంభించాము. ఇది ప్రతి ఒక్క తెలుగువారికి చేరి వారందరి జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము.
    ఎవరిలో అయినా మార్పు తీసుకు రావాలి, వీరు మారితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వారికి ఈ ఛానల్ ను SUBSCRIBE చేసుకోమని చెప్పి వారికి దీని పరిచయం చేయించండి.
    ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు లింక్ క్రింద ఇవ్వబడింది.
    / @bkshivanitelugu
    ఈ జ్ఞానమును మీ నిత్య జీవితంలో ఆచరించుట కై ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఒక వారం రోజుల ఉచిత జ్ఞాన యోగ శిక్షణ తప్పక తీసుకోగలరు.
    మా బ్రహ్మకుమారి సంస్థ యొక్క వెబ్ సైట్ లో
    మీకు సమీపంగా ఉండే సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోగలరు.
    www.brahmakumaris.com.
    ఇంకా సహజంగా మీ ఊరిలో ఉన్న నా బ్రహ్మకుమారి సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోటానికి గూగుల్ లో 'బ్రహ్మకుమారిస్' (పక్కన )'మీ ఊరు పేరు' టైప్ చేసి చూడండి వెంటనే అడ్రస్ కనబడుతుంది.
    రండి మనమంతా కలిసి సుందరమైన ఆలోచనలతో సంస్కారాల తో ఒక సుందర ప్రపంచాన్ని తీసుకువద్దాము. Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 45

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 3 роки тому

    ఓం శాంతి శివాని అక్కయ్య గారికి అలాగే లావణ్య అక్కయ్య గారికి అలాగే సర్వులకు చాలా కృతజ్ఞతలు

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    సరే మంచిది అలాగే ముందుకు వెళుతూ ఉండాలని సదా వినమ్రతతో నాతో నేను ముందుగా కోరుకుంటున్నాను

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    భయం గురించి ఇతరులకు తెలియ జేస్తున్నారు చాలా మంచిది

  • @rayudurk4474
    @rayudurk4474 3 роки тому

    చాలా బాగుంది అద్భుతం ..ధన్యవాదములు అక్కయ్య🙏🙏

  • @rajakarla6394
    @rajakarla6394 4 роки тому +1

    I am healthy I am peaceful I am strong I am pure I am happy I am wealthy I am knowledge of God I am good at karma's according to God's willing. I and my neighbors all are happy and healthy. I am healthy I am emotionally strong I am positive attitude person I am healthy

  • @vadlakondakarthikeya1756
    @vadlakondakarthikeya1756 4 роки тому +1

    Om Shanthi,
    🙏🙏🙏🙏

  • @karingularamaswamy5223
    @karingularamaswamy5223 3 роки тому

    Thank you Madan 🙏🙏🙏

  • @subrahmanyampeddireddy7973
    @subrahmanyampeddireddy7973 4 роки тому +1

    Ome Shanthi... Good Motivational Videos

  • @sakunthalayelugoti3267
    @sakunthalayelugoti3267 4 роки тому +1

    Om shanti thanks sivani akkayya garu

  • @adinarayanaraopyla5467
    @adinarayanaraopyla5467 4 роки тому +1

    Ome shanti, nice motivation akka

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 4 роки тому +1

    హర ఓం నమశ్శివాయ
    ఓం శాంతి 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @Beautiful_lasya_world
    @Beautiful_lasya_world 3 роки тому

    Om Shanthi akkayya

  • @allururathna5752
    @allururathna5752 4 роки тому

    Om Shanti sisrer

  • @వీరపనేనిచినబ్రహ్మాయ్య

    ఓం శాంతి శివాని అక్కయ్య గారు . మరియు లా వన్య అక్కయ్య గార్లకు దన్యవాధం లు 🙏🇲🇰🙏🌹🙏🌹

  • @lakshminarayanabasamsetti6228
    @lakshminarayanabasamsetti6228 4 роки тому

    Om shanti 💐💐💐💐

  • @sreenivasa381
    @sreenivasa381 4 роки тому +3

    EXCELENT & VERY MUCH USEFULL... ధన్యవాదాలు.. డియర్ లావణ్య అక్క..!!

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому +1

    Super message, universe connect to every one , their ideas follow to people, I heard ur voice and get power super

  • @RamRam-zg3tq
    @RamRam-zg3tq 4 роки тому

    శివాని అక్క కు ప్రణామములు 🙏🙏

  • @rajukontham5947
    @rajukontham5947 4 роки тому +1

    Thank you

  • @mamathabk4316
    @mamathabk4316 4 роки тому +1

    Yes ప్రస్తుతం చాలా అవసరం వైరస్ నుండి బయట పడేందుకు చాలా చక్కగా చెప్పారు భావనాత్మక ఆరోగ్యంపై ఇప్పటివరకు శ్రద్ధ పెట్టలేదు కానీ దాని అవసరం బాగా తెలిసింది

  • @srinivastalluri9559
    @srinivastalluri9559 4 роки тому

    Om shanti Mera Baba

  • @baburavanappa7018
    @baburavanappa7018 4 роки тому +1

    Om shanti akkayya 👌👌🙏🙏🌺🌺

  • @eswarrao4946
    @eswarrao4946 4 роки тому

    Thank you so much

  • @laxminakka3100
    @laxminakka3100 4 роки тому

    Omshanti Shivababa

  • @pakalapativenkatadri7136
    @pakalapativenkatadri7136 4 роки тому

    Thank you mam

  • @krishnamurthyaraveti3921
    @krishnamurthyaraveti3921 4 роки тому +2

    Merababa

  • @nageshwararaopayala8845
    @nageshwararaopayala8845 4 роки тому

    Good information sister

  • @lakshmijayapal9007
    @lakshmijayapal9007 4 роки тому

    Omsanthiakka🌹🌹❤🌹🌹❤🌹🌹❤🌹🌹❤🌹🌹❤🌹🌹❤

  • @annamsatish3677
    @annamsatish3677 4 роки тому

    Om shanthi

  • @RamRam-zg3tq
    @RamRam-zg3tq 4 роки тому

    ఓం శాంతి🙏🙏🙏

  • @sunkaraanath3290
    @sunkaraanath3290 4 роки тому +1

    Super

  • @suneethanarapareddy8852
    @suneethanarapareddy8852 4 роки тому

    Om shanti

  • @shobharaniachukatla2818
    @shobharaniachukatla2818 4 роки тому

    We do positive thinking sis🕉

  • @sekharkondeti2740
    @sekharkondeti2740 4 роки тому

    Super madam Malo positive nimparu

  • @vallikuralla
    @vallikuralla 3 роки тому

    🙏🙏🙏

  • @manuuma9938
    @manuuma9938 4 роки тому

    Made mommide varam akkaya
    Bagunde class

  • @gsnnfte806
    @gsnnfte806 4 роки тому

    Wonderful Behangi ! Gsn BVRM AP

  • @ganapathik7397
    @ganapathik7397 4 роки тому +1

    One Santhi akka

  • @ramanjiranga1853
    @ramanjiranga1853 4 роки тому

    Sivani mathaa vedio ni telugu translation cheysena valla ki naa namasakaraluu nenu mee vedios regular ga ventanu follow aavthunanu naaloo positive energy

  • @buddupuapparao7325
    @buddupuapparao7325 4 роки тому

    Chala Bhag ka chakkar

  • @sushmagadi7901
    @sushmagadi7901 4 роки тому

    Om shanti

  • @chandanadwibhashyam8475
    @chandanadwibhashyam8475 3 роки тому

    🙏🙏🙏

  • @madhavijakku4426
    @madhavijakku4426 4 роки тому

    🙏🙏🙏