హ్యాపీ లివింగ్ సిరీస్ - సంతోషము పార్ట్-2 // BK Shivani Telugu

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2020
  • For more videos on meditation and spiritual knowledge Do Subscribe / brahmakumariseluru
    బ్రహ్మాకుమారీస్ -తెలుగు అనువాదం -బికె లావణ్య అక్కయ్య ఏలూరు
    ఇది శివాని దీదీ గారు టీవీ లో ఇచ్చిన మొట్టమొదటి టాక్ షో యొక్క రెండవ ఎపిసోడ్. కన్ను ప్రియా మరియు శివాని దీదీ మధ్య జరిగిన సంభాషణను మొత్తం సార రూపంలో తెలుగులో ఇవ్వడం జరిగింది.
    దీని original link: • Happy Living Happiness...
    మీరు ఆడియో వినాలి అనుకుంటే ఈ క్రింద లింక్ ని క్లిక్ చేయగలరు.
    drive.google.com/open?id=1roM...
    మీరు మరిన్ని వీడియోలు చూడాలి అంటే క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి.
    / bkshivanitelugu
    మీరు మా కొత్త వీడియోలు వెంటనే చూడాలి అంటే క్రింద ఎర్రటి SUBSCRIBE మీద క్లిక్ చేయండి
    బ్రహ్మాకుమారి శివాని గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మోటివేషనల్ స్పీకర్ గా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా లక్షలాది మంది జీవితాలలో ఒక నూతన పరివర్తనను తీసుకొచ్చారు.వారి అనుభవ పూర్వకమైన ఆధ్యాత్మిక ప్రయాణం లోని మాటలతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాభాన్ని పొందుతారు.
    వారు హిందీ ఇంగ్లీష్ లో ప్రసంగించినటువంటి విషయాలను ప్రతి వారు అర్థం చేసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ ఛానల్ ని తెలుగులో ప్రారంభించాము. ఇది ప్రతి ఒక్క తెలుగువారికి చేరి వారందరి జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము.
    ఎవరిలో అయినా మార్పు తీసుకు రావాలి, వీరు మారితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వారికి ఈ ఛానల్ ను SUBSCRIBE చేసుకోమని చెప్పి వారికి దీని పరిచయం చేయించండి.
    ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు లింక్ క్రింద ఇవ్వబడింది.
    / @bkshivanitelugu
    ఈ జ్ఞానమును మీ నిత్య జీవితంలో ఆచరించుట కై ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఒక వారం రోజుల ఉచిత జ్ఞాన యోగ శిక్షణ తప్పక తీసుకోగలరు.
    మా బ్రహ్మకుమారి సంస్థ యొక్క వెబ్ సైట్ లో
    మీకు సమీపంగా ఉండే సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోగలరు.
    www.brahmakumaris.com.
    ఇంకా సహజంగా మీ ఊరిలో ఉన్న బ్రహ్మకుమారీస్ సేవ కేంద్రం యొక్క అడ్రస్ తెలుసుకోటానికి గూగుల్ లో 'బ్రహ్మకుమారిస్' (పక్కన )'మీ ఊరు పేరు' టైప్ చేసి చూడండి వెంటనే అడ్రస్ కనబడుతుంది.
    రండి మనమంతా కలిసి సుందరమైన ఆలోచనలతో సంస్కారాల తో ఒక సుందర ప్రపంచాన్ని తీసుకువద్దాము. Disclaimer:
    All Videos are for Educational Purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, Scholarship and research. Fair Use is a use permitted by copyright statue that might otherwise be infringing. Non-Profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 42

  • @dhanvi20091
    @dhanvi20091 3 роки тому

    Om shanti 🙏🙏🙏 akkayaa

  • @padmajam5002
    @padmajam5002 6 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamRam-zg3tq
    @RamRam-zg3tq 3 роки тому

    🙏🙏

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 3 роки тому

    Thank you so much Akka

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 3 роки тому

    Meeru Bagundali akka

  • @chmadhusudhansudhan7618
    @chmadhusudhansudhan7618 3 роки тому

    Good morning 🌞

  • @suvitpch
    @suvitpch 4 роки тому +1

    Om shanti.

  • @PRADEEP-dm5zy
    @PRADEEP-dm5zy 4 роки тому +1

    Om Shanti.

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 3 роки тому

    Meematalu vintane undalanipistundi akka

  • @RameshRamesh-di6hn
    @RameshRamesh-di6hn 4 роки тому +1

    Thank you. Akka

  • @anandbabu2414
    @anandbabu2414 3 роки тому +1

    Salut sisters

  • @gsnnfte806
    @gsnnfte806 4 роки тому +2

    Wonderful Topic BABA !

  • @hanumakumarrajukothapalli8089
    @hanumakumarrajukothapalli8089 4 роки тому +1

    Thanks akkaya for translating telugu

  • @ratnakumari4395
    @ratnakumari4395 4 роки тому

    God bless you sister

  • @yerrunaiduchitimireddi2601
    @yerrunaiduchitimireddi2601 3 роки тому

    Great information om santhi

  • @RamRam-zg3tq
    @RamRam-zg3tq 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @yenumulakumar306
    @yenumulakumar306 3 роки тому

    Thank u to small enlightenment

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ओम शांति बापदादा को सर्व ब्राम्हण परिवारों को दिल से शुक्रिया धन्यवाद आपका थैंक्यू फरिश्ता सभी फरिश्ता है सब कुछ अच्छा है वेरी गुड

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 3 роки тому

    Santosam gurinchi baga cheptaru akka

  • @chandrasekharmeda2912
    @chandrasekharmeda2912 3 роки тому

    Most useful and heartful for Happy living

  • @ramadasnaick6139
    @ramadasnaick6139 4 роки тому

    Om Shanthi akka

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому +1

    Universe gives everything in the world, that vibration goes every where, who is belived that person got everything really.

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 4 роки тому

    Omshanti Baba
    Spiritual knowledge Family in Brother's and Sisters (Sodaratmalu) thanks BABA kya kamal hai Madhur BABA meete Baba Pyara BABA.
    Omshanti seedhi

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому

    Mam ur motivation skills superb, universe gives everything in The world mam

  • @sivanagarajuveerla8514
    @sivanagarajuveerla8514 4 роки тому

    I am waiting for your next video

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому

    If u give clarity to brain then it's Received well. Universe gives everything. Really.

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому +1

    Man created everything in the earth, man belived well, that work subconscious mind work Like this really.avoid negative ideas, and thinking positive ideas well.mam.

  • @maniop7875
    @maniop7875 2 роки тому

    33

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому

    Mam Ur diet Tips give me information about food. Mam.

  • @shivaleelabhandar4531
    @shivaleelabhandar4531 3 роки тому

    Akka Meematalu adbutanga untae

  • @geethasammeta2880
    @geethasammeta2880 4 роки тому +1

    Thanks for translating akkayya

  • @brahmamchary1887
    @brahmamchary1887 3 роки тому +1

    Who is the fellow disliked?God bless you with goodness

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому

    Some time ideas should not control why? How to get sleep at night, give me your good Tips mam.

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 4 роки тому +4

    ఓం ☮️ శాంతి (ప్రైజ్ ది లార్డ్)
    విలియం గాడ్ లౌస్ డియర్ బ్రదర్ మీరు చేసిన కామెంట్ కు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు
    బ్రదర్ విలియం ప్లీజ్ ఒక్క వైపు చూసేది కాదు ఏసు ప్రేమ
    స్పిరిట్యువల్ గాడ్ ( శివ పరమాత్మ) చిల్డ్రన్ శివాని అక్కయ్య గారు ఎడ్వైజ్ తీసుకొండి నేను బైబిల్ యందు ఖురాన్ భగవధ్గీత ల యందు అవగాహన ఉన్నది ,
    ఒకవిన్నపం ముందుగా అక్కయ్య గారు లో జ్ణానిని చూసి ప్రభువును నమ్ముకోమని చెప్పారు బాగానే ఉంది
    కానీ. బ్రదర్ విలియం గారు మీరు కూడా బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజయోగం సెంటర్ కు వెళ్ళి రోజుకు ఒక గంట చొప్పున వీక్డేస్ కోర్సు ఉంటుంది అది విని మతాన్ని దృష్టిలో ఉంచకుండ ధర్మం అనుసరించి సర్వధర్మాలకు భగవంతుడు ఒక్కడే అని అర్థమౌతుంది స్వ పరివర్తన తో విశ్వరాజ్యధికారాన్ని ఎలా పొందవచ్చు అని అర్థమౌతుంది మరియు మోక్షం భవిష్యత్ అయితే ముక్తి జీవన్ముక్తి స్వర్గప్రాప్తి వైకుంఠ ప్రాప్తులు పరలోకరాజ్యాధికారి పరిసిద్దుడు అయిన శివ పరమాత్ముని (యొహోవ) సృష్టి రహస్యం గురించి తెలుసుకొని పరిసుద్దాత్మలుగా అనగా పవిత్రంగా ఆత్మ స్వరూపం జ్యోతి ర్భిందు స్వరూపం తో పరమాత్ముని పొందుట ద్వారా ఇహంలో శాంతి సుఖం పవిత్రత ఆనందం అనుభవిస్తు పరంలో ముక్తి జీవన్ముక్తి స్వర్గప్రాప్తి వైకుంఠ ప్రాప్తి పి పొందగోరుచున్నాము ప్రియమైన ఆత్మీయులారా శివ బాబా అనగా బైబిల్ పరంగా యొహోవ ‌,
    GOD is light
    GOD is One
    Country is One
    G O D anaga
    G for Generater (పుట్టించు వాడు బ్రహ్మ)
    O for Operater (పాలించు వాడు విష్ణు)
    D for Distroyer (వినాశనం చేయువాడు శంకరుడు)
    భౌతికంగా చెప్పిన ఈ జ్ణాన మురళీ ద్వారా ఆత్మలకు తండ్రి అయిన పరమాత్ముని పొందుటకు పవిత్రమైన మార్గం మీకే అర్థమవుతుంది
    World spiritual University only God Father (SHIVA ALLAH YOHOVA) Shiva BABA meen kalyankarl shubhamu lichevadu okka Paramatma daggaraku Randi
    Telusukondi
    ఒకరు దేహమునకు (శరీరానికి ) తండ్రి ఇంకొకరు సర్వాత్మలకు తండ్రి శివపరమాత్ముడు సాస్వితుడు జనన మరణాలు లోకి రానివాడు
    నిరాకారుడు నిర్వికారుడు నిరహంకారుడు పరమాత్మ ఒక్కడే Like a Star GOD is light (point of Light)
    Prize the Lord (Om Shanti Om Shanti Om Shanti)
    ఆమెన్ మనమందరం శివ పరమాత్ముని (యొహోవ) కి బిడ్డలం
    నేను ఒక ఆత్మను పరిసుద్దుడు నా తండ్రి
    ఆమెన్. ఓం ☮️ శాంతి

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 роки тому

    Office Boss got angry and give to command then They will work perfect mam.

  • @williamsgodlovesu8564
    @williamsgodlovesu8564 4 роки тому

    అమ్మా మీకున్న జ్ఞానం గొప్పది కానీ భౌతిక సంబంధమైన జ్ఞానం ఎన్నటికీ మోక్షం చేరదు ..కానీ ఆధ్యాత్మక జ్ఞానం చాలా విలువైనది ..యేసు క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి అమ్మా అప్పుడు మీకు నిజమైన శాంతి సమాధానం ఉంటుంది ఆమెన్.....