నమస్కారం సార్ మేము ముగ్గురం అన్నదమ్ములను 1998లో మా నాన్నగారు చనిపోయారు మా తల్లిగారు బ్రతికి ఉన్నారు మా పెద్దన్న గారు 2004లో ఆస్తి పంపకాలు కోర్టు ద్వారా కావాలని కేసు వేసినారు మేము 2007లో లోక్అదాలత్ లో రాజీ పడ్డము వారు మాకు అవార్డు కాపీ కూడా ఇచ్చినారు మా పెద్దన్న గారు 2011లో మరణించినారు మా యొక్క వ్యవసాయ భూమి ముగ్గురికి సమానం అని ఉన్నది మా యొక్క వ్యవసాయ భూమి మనిషికి ఒక ఎకర 15 గుంటలు ఉంటుంది కౌలు దారుకు ఇచ్చాము ముగ్గురం కలిసి ఇప్పుడు పాటిషన్ చేసుకునినమస్కారం సార్/ మేడం ముగ్గురం అన్నదమ్ములను 1998లో మా నాన్నగారు చనిపోయారు మా తల్లిగారు బ్రతికి ఉన్నారు మా పెద్దన్న గారు 2004లో ఆస్తి పంపకాలు కోర్టు ద్వారా కావాలని కేసు వేసినారు మేము 2007లో లోక్అదాలత్ లో రాజీ పడ్డము వారు మాకు అవార్డు కాపీ కూడా ఇచ్చినారు మా పెద్దన్న గారు 2011లో మరణించినారు మా యొక్క వ్యవసాయ భూమి ముగ్గురికి సమానం అని ఉన్నది మా యొక్క వ్యవసాయ భూమి మనిషికి ఒక ఎకర 15 గుంటలు ఉంటుంది కౌలు దారుకు ఇచ్చాము ముగ్గురం కలిసి ఇప్పుడు పాటిషన్ చేసుకుని అమ్ముకుందామంటే రోడ్డు భాగం నాకు క్రింది భాగం నీకు అని అంటున్నారు మా నాన్న వాళ్లు ముగ్గురు అన్నతమ్ముళ్లు వాళ్లు తూర్పు పడమరగా పాంచుకున్నారు మా పెద్ద వదిన గారు వారి ముగ్గురు కుమారులు దక్షిణ ఉత్తరం తీసుకుంటాను అంటున్నారు అందువల్ల మాకు రోడ్డు రావడం లేదు వారికి వచ్చిన ధర మాకు రావట్లేదు ముగ్గురికి పట్టా పాస్ బుక్కులు ఉన్నాయి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి మీరు దయచేసి తెలియజేయగలరు 🙏
Partition suit ki limitation act undada. Vaalu talli tandrulu unnapudu anni sukalu dabbulu tisukeltaru.anna tammulani torture chestaru asthi migultadi anni baristaru chanipoyinaka malli asthiki vastaru
అన్నతమ్ముళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం ఆస్తులు పంచుకుని తమ్మునికి రిజిస్ట్రేషన్ అయిన భూమి పై ఇప్పుడు అన్న కోర్టు లో దావా వేసినాడు. అన్నతమ్ములు పార్టీషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి పై దావా వేసేందుకు అవకాశం ఉంటుందా అడ్వకేట్ గారు తెలుపగలరు.
ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క విధంగా చెబుతున్నారు ఏంటో ఈ గందరగోళం. మీరందరూ చదువుకున్నది ఒకటే చట్టం కదా! మరి ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు మీలో మీకే క్లారిటీ లేదు. చట్టాలు అలా ఉన్నాయా ! లేకపోతే మీ లాయర్లే ఇలా ఉన్నారా.! అందుకేనేమో కొంతమంది చెట్టు కింద ప్లీడర్లుగా మిగిలిపోతున్నారు. కొంతమంది కోట్లకు పడగలెత్తుతున్నారు.మరికొంతమంది యూట్యూబ్ లాయర్లుగా మిగిలిపోతున్నారు పాపం.
Madam. Meru interview chesina legal capital nannu mosam chesindi. Injunction order istam ani cheppi natho 10k teeskuni na meda reverse lo case lu pedtam ani bediristondi. Naa lantodini kuda interview cheyyandi. Ninalu with recordings bayata pedta. Valla asalu rupam bayata pedata.
నమస్కారం సార్ మేము ముగ్గురం అన్నదమ్ములను 1998లో మా నాన్నగారు చనిపోయారు మా తల్లిగారు బ్రతికి ఉన్నారు మా పెద్దన్న గారు 2004లో ఆస్తి పంపకాలు కోర్టు ద్వారా కావాలని కేసు వేసినారు మేము 2007లో లోక్అదాలత్ లో రాజీ పడ్డము వారు మాకు అవార్డు కాపీ కూడా ఇచ్చినారు మా పెద్దన్న గారు 2011లో మరణించినారు మా యొక్క వ్యవసాయ భూమి ముగ్గురికి సమానం అని ఉన్నది మా యొక్క వ్యవసాయ భూమి మనిషికి ఒక ఎకర 15 గుంటలు ఉంటుంది కౌలు దారుకు ఇచ్చాము ముగ్గురం కలిసి ఇప్పుడు పాటిషన్ చేసుకునినమస్కారం సార్/ మేడం ముగ్గురం అన్నదమ్ములను 1998లో మా నాన్నగారు చనిపోయారు మా తల్లిగారు బ్రతికి ఉన్నారు మా పెద్దన్న గారు 2004లో ఆస్తి పంపకాలు కోర్టు ద్వారా కావాలని కేసు వేసినారు మేము 2007లో లోక్అదాలత్ లో రాజీ పడ్డము వారు మాకు అవార్డు కాపీ కూడా ఇచ్చినారు మా పెద్దన్న గారు 2011లో మరణించినారు మా యొక్క వ్యవసాయ భూమి ముగ్గురికి సమానం అని ఉన్నది మా యొక్క వ్యవసాయ భూమి మనిషికి ఒక ఎకర 15 గుంటలు ఉంటుంది కౌలు దారుకు ఇచ్చాము ముగ్గురం కలిసి ఇప్పుడు పాటిషన్ చేసుకుని అమ్ముకుందామంటే రోడ్డు భాగం నాకు క్రింది భాగం నీకు అని అంటున్నారు మా నాన్న వాళ్లు ముగ్గురు అన్నతమ్ముళ్లు వాళ్లు తూర్పు పడమరగా పాంచుకున్నారు మా పెద్ద వదిన గారు వారి ముగ్గురు కుమారులు దక్షిణ ఉత్తరం తీసుకుంటాను అంటున్నారు అందువల్ల మాకు రోడ్డు రావడం లేదు వారికి వచ్చిన ధర మాకు రావట్లేదు ముగ్గురికి పట్టా పాస్ బుక్కులు ఉన్నాయి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి మీరు దయచేసి తెలియజేయగలరు 🙏
Good explanation 👏
Correct sir chalabagachepparu
Very good
Good
ఆస్తి ఉంటే హక్కు ,, ఆస్తి లేకుండా అప్పు ఉంటే కోర్టు ఎం చెపుతుంది
Partition suit ki limitation act undada.
Vaalu talli tandrulu unnapudu anni sukalu dabbulu tisukeltaru.anna tammulani torture chestaru asthi migultadi anni baristaru chanipoyinaka malli asthiki vastaru
Thank u sir 🙏🙏🙏🙏🙏🙏
Tq sir
ఎంత టైములోపల పార్టీషన్ సూట్ వేయవచ్చు. కొనుక్కున్న వాళ్ళ సంగతి ఏంటి సార్.
For 12 years
Only sir to right
అన్నతమ్ముళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం ఆస్తులు పంచుకుని తమ్మునికి రిజిస్ట్రేషన్ అయిన భూమి పై ఇప్పుడు అన్న కోర్టు లో దావా వేసినాడు. అన్నతమ్ములు పార్టీషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి పై దావా వేసేందుకు అవకాశం ఉంటుందా అడ్వకేట్ గారు తెలుపగలరు.
Mari long time parents ni chusukonte sir
Time limit age limete place tell Me
Maa amma perumida unna asthi ma thammudu barya sale dide
Cheych kunnadi naku vata evvadam ledu partition vesukovacha
10years avuthunadi
ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క విధంగా చెబుతున్నారు ఏంటో ఈ గందరగోళం. మీరందరూ చదువుకున్నది ఒకటే చట్టం కదా! మరి ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు మీలో మీకే క్లారిటీ లేదు. చట్టాలు అలా ఉన్నాయా ! లేకపోతే మీ లాయర్లే ఇలా ఉన్నారా.! అందుకేనేమో కొంతమంది చెట్టు కింద ప్లీడర్లుగా మిగిలిపోతున్నారు. కొంతమంది కోట్లకు పడగలెత్తుతున్నారు.మరికొంతమంది యూట్యూబ్ లాయర్లుగా మిగిలిపోతున్నారు పాపం.
Time Limit
Maaku ebbandi pettadaaniki 70 years ladies valla brother,thanapaina case vesukoni maaku kudaa notice pampichharu! Dinivalla maaku kuda ebbandi avutundi.Edi chaala anyaam!
Parents ni chusukune badyatha evaridhi
Tha tha chani poyady thatha asthi nanaki vachinsgi banna chanipoyadu ma atha court lo case vesindhi
Mee peru paina eppudu ayyindi asthi 12yrs daatinda
Sir can you send your office address to discuss about the civil matter

😑