Ola బండి ఇంకా రోడ్డు మీదా తిరగడం ఏమో కానీ కంపెనీ రోడ్డు మీదకి వచ్చే లాగా ఉంది గా ఆఫర్ ఇచ్చినా కొనే పరిస్థితి కష్టం గా ఉంటే పెంచుకుంట పోతే కొనాలి అనే ఆలోచన కూడా రాదు గా
Still, it is the market leader. Best Price Also, I have had a s1x since 5 months. Still No issue, and I was Done 5000 kM OLA I think it is the best of all EV 2Weelers... Don't spread negativity...
ఏంటి మండేలా గారు, ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు. 8 సంవత్సరాలు 80 వేల కిలోమీటర్లు ఫిబ్రవరి నుంచి ఇచ్చారు. ఈనెల తీసివేసినట్లున్నారు. ఫిబ్రవరి నుంచి నేను ఓలా స్కూటర్ రేట్లు పరీక్షిస్తూనే ఉన్నాను. వీడియోస్ అప్లోడ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లోడ్ చేయండి. లేకపోతే మీ ఇమేజ్ డామేజ్ అయితే తిరిగి సంపాదించుకోవటం కష్టమవుతుంది.
8 year వారంటీ బ్యాటరీ కి అంటే కొందాం అనుకున్నా. కానీ దానికి ఎక్సట్రా అంటే కొనడం వేస్ట్ అనుకొంటున్నాను. థాంక్స్ చావు కబురు చల్లగా చెప్పారు.
ola ఎందుకు కొంటారు??
ather offer చేస్తుంది చక్కగా కొనుక్కో
Ola బండి ఇంకా రోడ్డు మీదా తిరగడం ఏమో కానీ కంపెనీ రోడ్డు మీదకి వచ్చే లాగా ఉంది గా ఆఫర్ ఇచ్చినా కొనే పరిస్థితి కష్టం గా ఉంటే పెంచుకుంట పోతే కొనాలి అనే ఆలోచన కూడా రాదు గా
@@user-ko3pc7fw9c 𝕚𝕥'𝕤 𝕒𝕝𝕞𝕠𝕤𝕥 𝕡𝕦𝕓𝕝𝕚𝕔 𝕞𝕠𝕟𝕖𝕪
ఓలా కంపెనీ బైక్లు ఆల్రెడీ ఎవరు కొనట్లేదు అందుకని కంపెనీ సీఈఓ కి మెంటల్ ఎక్కింది. అందుకని పిచ్చి పిచ్చి ఆఫర్లన్నీ పెడుతున్నాడు.
ante neeku ev lo knowledge zero. ippatiki sales lo ola ne top😂😂😂
Still, it is the market leader. Best Price Also, I have had a s1x since 5 months. Still No issue, and I was Done 5000 kM OLA I think it is the best of all EV 2Weelers... Don't spread negativity...
Compliants ekuva vachinapudu Ela extended warranty price pedtharu. Minimum 3 yrs or 50000kms is enough warranty for any electric Scooter
ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్ లపై ఇంకో రెండు సంవత్సరాలు ఆగి కొనడం బెటర్. అంతవరకు అన్ని సమస్యలు సర్దుకుంటాయి.
Asalu ee Li-ion battery 8 years physical ga vasthadhi li-ion battery 1500 to 2000 life cycles matrame vasthay mana vadakaniki aa range radhu
ఇది కొత్తగా కొనలనుకునే వాటికి వర్తిస్తుందా? మార్చి 2024 లో కొన్న వెహికల్ కూడా వర్తిస్తుందా?
Bro ather tvs bajaj chetak rang e review cheyy broo
Motor get only 3 years warranty battery will get 8years give clarity bro
Bro can i buy thi warrenty for my ola s1 pro gen 1 I bought it on dec 2022 please reply
No
Vere company s tho compare cheste ola ev prices chaala takkuva untayi, Anni free isthy company musukovali , some changes undalsinde
..
Business lo Loss avvaaleru ga bro
Evaru isthunjaru anni years antha range. Service centers penchutha antunnadu ga
Brother nenu jun 2024 lo konna
Naku ea warranty applicable
Naku 8yers or 80k km annaru
Naku eam avutundi
Still It is the market leader. Best Price Also, I have had a s1x since 5 months. Still No Issue and I was Done 5000 kM
Ola performance good
Ippudu 1st in sales..
Next month tvs i qube 1st..
orey babu 8 yrs warranty remove chesaru ippudu. offer poyindi. this mnth lo ne
Asalu oka 30k ayina complaint lekunda tiriginda
50 k tirigina bikes kuda vunay ,10k lo prablem vachina batry kuda vunay
Asalu 8 years bandi raka shoroom munde tagalabedutunnaru.
ఆల్రెడీ కొన్న వాళ్ళకి ఈ వారంటీ ఎనిమిదేళ్ల చెల్లుతుందా అన్న లేదంటే ఇప్పుడు హాల్లో కూడా మనీ పే చేయాలి
ℕ𝕠 ℕ𝕖𝕖𝕕
chelluthundi
Nenu konna ola shares mottam repu amestha inka naku nammakam ledu
Anna ola bandi vundhi. Nenu cheputunaanu ola tisukunte miku daridram ante teesukokandi
nak asalu nachaledu bro ..worst decision
Ola is best
ఏంటి మండేలా గారు, ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు. 8 సంవత్సరాలు 80 వేల కిలోమీటర్లు ఫిబ్రవరి నుంచి ఇచ్చారు. ఈనెల తీసివేసినట్లున్నారు. ఫిబ్రవరి నుంచి నేను ఓలా స్కూటర్ రేట్లు పరీక్షిస్తూనే ఉన్నాను. వీడియోస్ అప్లోడ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లోడ్ చేయండి. లేకపోతే మీ ఇమేజ్ డామేజ్ అయితే తిరిగి సంపాదించుకోవటం కష్టమవుతుంది.
Thanks for your suggestion
I like your hard work and genuity. That's why I followed from a long time. Please keep it up.Thank you.
ola రోజు రోజుకీ దిగజారుతోంది...
•mark my words•
2030 కి ola నీ జనాలు మర్చిపోతారు
market నుంచి ola వెళ్ళిపోతుంది
Idi mosam