ainavilli vigneshwara Swamy temple history , సిద్ధి వినాయక స్వామి ఆలయం అయినవిల్లి ఆలయ విశిష్టత

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 18

  • @MolletiNagaveni
    @MolletiNagaveni 9 днів тому

    Supper

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 5 місяців тому +2

    Dear Sir,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear.
    You gave many important details. For Pilgrims, all these details are very useful.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 4 місяці тому +1

    Sir tp sir

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 4 місяці тому +1

    Sir temple lo night free ga nidra cheyyochha

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 4 місяці тому +1

    Sir temple annadanam time, tokens tisukovala

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  4 місяці тому +1

      @@SaiKiran-wg2it అన్నదానం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం చేస్తారు, నా వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థం అవుతుంది

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 4 місяці тому +1

    Sir temple ki ela ravali sir, ye ooru bus ekkali, maa ooru guntur

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  4 місяці тому +1

      మీ ఊరి నుంచి డైరెక్ట్గా అమలాపురం చేరుకుని అక్కడి నుంచి టెంపుల్ కి వెళ్లడం మంచిది,మళ్లీ పాలకొల్లు వచ్చి వెళ్లినా మీకు లాంగ్ జర్నీ అవుతుంది

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 4 місяці тому +1

    Sir palakollu nundi ainavilli ki direct bus vunda

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  4 місяці тому

      @@SaiKiran-wg2it లేదు మీరు ముందు గుంటూరు నుంచి అమలాపురం చేరుకుని అమలాపురం నుంచి అయినవిల్లి వెళ్లాలి

  • @saikumar-vk9nv
    @saikumar-vk9nv 4 місяці тому +1

    లక్ష్మీ గణపతి హోమానికి రుసుము ఎంత ?
    హోమం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ?
    నైట్ ఉండడానికి రూములు ఉంటాయా?

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  4 місяці тому

      మీ యొక్క నక్షత్రాన్ని బట్టి , కుదిరిన రోజున అక్కడ హోమం చేయడం జరుగుతుంది హోమానికి రుసుము 300 రూపాయలు , ప్రతిరోజు ఉదయం 11 గంటలకి హోమం ప్రారంభం జరుగుతుంది, కానీ ముందుగా వచ్చినట్లయితే అభిషేక కార్యక్రమాలు కూడా చేస్తారు, రోజుకి 50 మందికి మాత్రమే చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో టికెట్ ముందుగా బుక్ చేసుకోవచ్చు

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  4 місяці тому

      @@saikumar-vk9nv ఆలయం వారి వెబ్సైట్ ఉంటుంది అందులో మీరు హోమానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు

    • @saikumar-vk9nv
      @saikumar-vk9nv 4 місяці тому

      ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ ఏంటి ?
      నైట్ అక్కడ ఉండడానికి రూములు ఏమైనా ఉంటాయా? నేను హైదరాబాద్ నుంచి రావాలి

    • @KSHIRAPURIABBAI
      @KSHIRAPURIABBAI  4 місяці тому

      @@saikumar-vk9nv అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం అని వెబ్సైట్ ఉంటుంది అండి
      ఈ వెబ్సైట్ గురించి నాకు అంతగా తెలియదు ఒకసారి చెక్ చేసుకోండి
      అండ్ రూమ్స్ అంటే మీకు అమలాపురంలో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి రావడం మంచిది
      అయినవిల్లి లో రూమ్స్ ఉండవు

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 4 місяці тому +1

    Sir temple lo night free ga nidra cheyyochha