బ్రహ్మకుమారీస్ అంటే ఏమిటి..? | Brahma Kumaris Meditation | Brahma Kumaris

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2024
  • Watch►బ్రహ్మకుమారీస్ అంటే ఏమిటి..? | Brahma Kumaris Meditation | Brahma Kumaris @sumantvguntur946

КОМЕНТАРІ • 92

  • @priyanjalik4174
    @priyanjalik4174 Місяць тому +17

    వాహ్ వాహ్ వాహ్ బ్రహ్మకుమారీస్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @thippammashivababa3033
    @thippammashivababa3033 2 дні тому

    Om shanthi baba

  • @kklearnings
    @kklearnings Місяць тому +6

    ఓం శాంతి 🌹 ఆత్మ, పరమాత్మ మరియు సృష్టి యొక్క ఆది, మధ్య, అంతం యొక్క వాస్తవిక జ్ఞానం స్వయం భగవంతుడి చే చెప్పబడే స్థానమే బ్రహ్మకుమారీస్. ఓం శాంతి. 🌹❤️

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 Місяць тому +4

    సనాతనదేవీదేవతాధర్మ భారతపౌష్ఠికమూల అమూల్య సారవంత పవిత్రతా తేజో వివృత సంజీవనీ శ్రేష్ఠ జీవనసరళి పునర్నవ నిర్మితి పర్వ్యాప్త విశ్వపరివర్తవర్థిత పరిణామ ప్రేరణదాయక జ్ఞాన స్ఫోరక దివ్య చర్యా క్రమ శిక్షణ

  • @bevarasatyanarayana7023
    @bevarasatyanarayana7023 Місяць тому +8

    ఓం శాంతి అందరికి అవసరం

  • @Neerukondaseshakumari
    @Neerukondaseshakumari Місяць тому

    Om Shanti!

  • @bk.nagamani6558
    @bk.nagamani6558 Місяць тому +8

    Nice

  • @mangapathiraoguntaka114
    @mangapathiraoguntaka114 Місяць тому +7

    🙏🙏🙏

  • @lingaswamybijja6113
    @lingaswamybijja6113 Місяць тому +5

    Omshanti Baba

  • @srinivasudronadula771
    @srinivasudronadula771 Місяць тому +5

    Om Shanti

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 Місяць тому +1

    ఓం shanthi
    బ్రహ్మ కుమారి మంచి కార్యక్రమం దా ది జానకి జి కీ, BK శివా ణి దీదీ కీ ఓం శాంతి 🙏🙏

  • @narashimhamurthy7788
    @narashimhamurthy7788 Місяць тому +7

    నేను రాక్షసుడిగా ఉన్న నాకు ఈ బ్రహ్మాకుమారెస్ సంస్థ దేవతలా తయారుచేసింది..నాకు అన్నీ దురలవాట్లు ఉండేవి..ఇప్పుడు అవన్నీ వదిలేసి 10 years అయింది.. నేనిప్పుడు చాలా హ్యాపీ లైఫ్ జీవిస్తున్నాను

    • @ravikamal9
      @ravikamal9 Місяць тому +1

      మీరు క్రైస్తవుల???

  • @guntirajaiah8839
    @guntirajaiah8839 Місяць тому +6

    🌹❤️

  • @srinudanda6280
    @srinudanda6280 Місяць тому +4

    Good infarmashon OMS

  • @bkmanojkumar2695
    @bkmanojkumar2695 Місяць тому +3

    👌👌Akkaya, God's power&Willpower Super Explanation Akkaya. Omshanti

  • @srinivasnalmas1118
    @srinivasnalmas1118 Місяць тому +4

    ఓం శాంతి అక్కయ్య చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @dasariKavya-sl1uy
    @dasariKavya-sl1uy Місяць тому +3

    Om Shanti akkaya ❤chala Baga cheparu akkaya 👏👏❣️❣️❣️

  • @prassadprassad8686
    @prassadprassad8686 Місяць тому +4

    ఓం నమః శివాయ

  • @rrr4875
    @rrr4875 Місяць тому +2

    Wa.wa. Mera Baba Excellent Brahma Kumaris

  • @gangadhars9230
    @gangadhars9230 Місяць тому +1

    Bk. Shivani దిడి అద్భుతంగా సందేశం ఇస్తారు we r very inspired

  • @anandakula9307
    @anandakula9307 Місяць тому +4

    👏👏🙂👌

  • @naveenapellakuru9169
    @naveenapellakuru9169 Місяць тому +1

    Omshanthi Akkaya yes this is valuable instuete for people

  • @user-kv8rw4wc1r
    @user-kv8rw4wc1r Місяць тому +2

    Om namhshivaya
    Om paramatmaye namaha

  • @gangalaxmi255
    @gangalaxmi255 Місяць тому +1

    ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనది ఈ బ్రహ్మ కుమారీస్ సంస్థ.చాలా ధన్యవాదాలు అమ్మ ఓం నమః శివాయ 🙏🙏🙏

    • @kamalakamala1203
      @kamalakamala1203 Місяць тому

      నిజాలు తెలియంత వరకు ఏమీ చెప్పిన బావుంటుంది... నిజాలు టెలియని వారికి మాత్రమే చెప్పగలరు
      అందుకే ఎంతో కొంత వాస్తవాన్ని తెలుసుకోవాలి ...

    • @madangopal9048
      @madangopal9048 Місяць тому

      ఎవరేం తక్కువ తినలేదు.. మన తెలివి మనకు ఉండాలి..

  • @lingampallihymavathi4452
    @lingampallihymavathi4452 Місяць тому +2

    Om shanti Baba Om shanti Akkayya.

  • @rudraa562
    @rudraa562 Місяць тому +3

    ఈ రాజయోగ ధ్యాన అభ్యాసం తో మనలో100% ఏకాగ్రత శక్తి వస్తుంది , బ్రహ్మకుమారీస్ లో ఒక మాట స్పష్టంగా చెప్తారు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కారణం ఏకాగ్రతలోపమే జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే ముందు మొదటగా సంపూర్ణ ఏకాగ్రత శక్తి ని సాధించాలి.

  • @usharani9118
    @usharani9118 Місяць тому +2

    Good Massage Thank you sister

  • @BukkaRani
    @BukkaRani Місяць тому +2

    Omshnthi❤❤

  • @thanishchandratca4299
    @thanishchandratca4299 Місяць тому +1

    Om shanthi akkayya chall baga explain chesaru qualirity ga chepparu

  • @sudhakarpalnati6466
    @sudhakarpalnati6466 Місяць тому +1

    Om shanti, super sister

  • @yanadireddy8532
    @yanadireddy8532 Місяць тому +2

    Om shanti akkiah

  • @omshantibabanagrazzu880
    @omshantibabanagrazzu880 Місяць тому +2

    Om.shanti

  • @lasyamata7652
    @lasyamata7652 Місяць тому +2

    Superb akkaya

  • @kudikyalaramakrishna9670
    @kudikyalaramakrishna9670 Місяць тому +2

    Super akkaiyya

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Місяць тому

    Nice,ice,news, Om శాంతి

  • @gangalaxmi255
    @gangalaxmi255 Місяць тому

    అసలైన యోగం అంటే ఇదే థాంక్యూ 🙏

  • @krishnamurrtiratnam398
    @krishnamurrtiratnam398 Місяць тому

    Good information om shanthi

  • @UmadeviVaka
    @UmadeviVaka Місяць тому +4

    💯👌
    Chala bagundhi 🌹 your class very good 👌👌👌👌👌👌👌👌👌💯💚❤️💚❤️💚❤️💚❤️💚❤️💚❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🅱️🅰️🅱️🅰️
    ,👍👍👍👍👍👍👍👍👍👍👍👍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

    • @UmadeviVaka
      @UmadeviVaka Місяць тому +2

      Siva sekthi 👍🌹💋❤️
      👌👌👌👌👌👌👌🤍🤍🤍👍🙏

  • @user-gn7xt8uk3i
    @user-gn7xt8uk3i Місяць тому +1

    Om shanti shiva baba❤❤❤❤❤❤❤❤❤💐💐💐💐

  • @pentaiahv1122
    @pentaiahv1122 Місяць тому

    O.m Shanti baba ..❤

  • @ganeshkanna7063
    @ganeshkanna7063 Місяць тому +2

    బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి

  • @user-ji8bb8oi5z
    @user-ji8bb8oi5z Місяць тому

    Omshanthi akkaya

  • @shivbaba7297
    @shivbaba7297 Місяць тому

    Good 👍👍👍👍👍

  • @krishnakrishna196
    @krishnakrishna196 Місяць тому

    Thankyou bheinji. chaala chakkaga explain chesharu. Small REQUIEST. 'Thilakam' vunte Baaguntundhi.

  • @MallelaRamanadham
    @MallelaRamanadham Місяць тому +3

    అమ్మ!" పవిత్రత"అంటే ఏమిటి? భర్తను, కన్న పిల్లలను,తల్లి తండ్రులను వదిలేసి వెళ్లి పోతే....పవిత్రతా? సంసారం చెస్తే అపవిత్ర నా? వక్రబుద్ధి వెధవలంతా మాటాలు స్థాపించి వికృత బోధనలు చేస్తున్నారు.

    • @madangopal9048
      @madangopal9048 Місяць тому

      ఒక్కసారి శ్రీమద్భగవద్గీత బాగా అర్థం చేసుకుని ఆ తర్వాత మాట్లాడండి. త్రివిధం నరక శ్యేధం .. శ్లోకంలో..

    • @kamalakamala1203
      @kamalakamala1203 Місяць тому +1

      చాలా బాగా చెప్పారు సార్,అస్సలు వీళ్ళు పవిత్రంగా ఉన్నారా? అన్నయ్యలు,ఎక్కయ్యలు, అంటూ ఎదైనా చేసుకోవచ్చు,

  • @LakshmiBavirisetti
    @LakshmiBavirisetti Місяць тому

    15:14

  • @padmanalubola7680
    @padmanalubola7680 Місяць тому

    Qmeshinti

  • @kamalakamala1203
    @kamalakamala1203 Місяць тому +1

    ఒక్క మాట ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరుతున్న
    ఈ సంస్థ లొ పెళ్ళి కానీ వాళ్ళు మాత్రమే samsrpita అవ్వాలి, ఎందుకు అంటే భార్య భర్త కలిస్తే పవిత్రత పోతుందని వీళ్ల నియమం లేక వాళ్ళు చెప్పే మాట, ఈ రోజు సంస్థ లో ఉన్న అక్కయ్య లు,అన్నయ్యలు, అంటూ ఎలాంటి రిలేషన్స్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే!అంతేకాకుండా వీళ్లు అస్సలు పవిత్రంగా నే ఉన్నారా?
    వీళ్ళు పవిత్రత పరీక్షకు సిద్దంగా ఉన్నారా?
    ఆని ప్రతి ఒక్కరినీ అడగండి, ఎందుకు అంటే మన ఆడపిల్ల ల ను పెళ్లి కాకుండా మైండ్ వాష్ చేసి మన సమాజాన్ని నాశనం చేసింది బ్రహ్మాకుమారిలు

  • @srivenb
    @srivenb Місяць тому +2

    If this is part of sanatana dharma, bottu yekkada????

    • @kankipatibujjibabu2725
      @kankipatibujjibabu2725 Місяць тому

      Chithanyamyna aatme nuditina bottu.

    • @kankipatibujjibabu2725
      @kankipatibujjibabu2725 Місяць тому

      Bottu yenduku pedathaaro thelusa brother...? rendu kanubommala madya aathma untundi kaabatti. bottu kevalam alankarana pettukovachu,pettakapovachu adi mee istam

    • @madangopal9048
      @madangopal9048 Місяць тому

      Inka bottu pettukovadam venaka scientific reasons unnayi.. ayinanta matrana pettukovalami rule ledu.

  • @ganeshkanna7063
    @ganeshkanna7063 Місяць тому +2

    బొట్టు ఎందుకు పెట్టుకోవటం లేదు మీరు ఎవరు

  • @lavankumarboga8886
    @lavankumarboga8886 Місяць тому +1

    They are not following bhagavath Gita, & Vedas idoka bogus samsta , Janalaku emi teliyadu kabatti varu cheppindi nammutunnaru,, varu cheppevi Anni vaaru sontanga stustinchukunnave avi ekkada shastralo undavu

    • @kamalakamala1203
      @kamalakamala1203 Місяць тому

      100%Excellent sir చాలా బాగా చెప్పారు... మిరు చెప్పింది వాస్తవం

  • @suryasashank5724
    @suryasashank5724 Місяць тому +1

    ఏ గవర్నమెంటు వీళ్ళను కంట్రోల్ చెయ్యదు. హిందూ ధర్మ సంఘాలు కూడా వీళ్ళను కంట్రోల్ చెయ్యవు. మన దేవాలయాల్లో వీళ్లకు ప్రచారం చేయడానికి పర్మిషన్ ఎందుకు ఇస్తారో తెలియదు. వీళ్లు సమాజానికి చేసే మెయిల్ ఏంటో తెలీదు. ఎక్కడ స్కూల్లో కాలేజీలో అనాధాశ్రమాలు వంటివి స్థాపించిన దాఖలాలు కూడా కనబడవు. అయినా వెళ్లి ఎందుకు పొగుడుతారు ఎవరికి అర్థం కాదు. అంత కర్మ. జనం పిచ్చి. వీళ్ళ సంస్థల్లోకి వెళితే భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు తలెత్తుతాయి. సంసారం పాపం అని చెప్పే ఈ బోధన ఎందుకో ఎవరికీ తెలియదు.

  • @kamalakamala1203
    @kamalakamala1203 Місяць тому +1

    ఓ యమ్మ తల్లి ఆపు నీ సొల్లు... నువ్వు చెప్పేది, మి సంస్థ నిర్మాణం పూర్తిగా అసత్యం.ప్రస్తుతం ఉన్న ప్రజలకు సరిగా అవగాహాన లేక గొర్రెలా గా వింటున్నారు.. అస్సలు ఏ ఒక్క ప్రామాణo లేని జ్ఞానం మిది, మిరు చెప్పేది 100%అసత్యం. మిరు మి సంస్థ చెప్పడమే తప్ప పాటించడం ఎప్పుడో మరిచిపోయారు

    • @madangopal9048
      @madangopal9048 Місяць тому

      ఏమండీ మీకు నచ్చకపోతే మానేయండి.. వినకండి.. వినకుండా చేయండి..

  • @ganeshkanna7063
    @ganeshkanna7063 Місяць тому +2

    బొట్టు పెట్టుకుని మాట్లాడండి

  • @prasadsikhakolli6777
    @prasadsikhakolli6777 Місяць тому +1

    భార్యాభర్తలు అన్నయ్య అక్క అది పిలుచుకునే విధానమే కాదు హిందూ సాంప్రదాయ ఆడదానికి మగవారికి ప్రతివారికి తిలక ధారణ ఉండాలి అది మీలో కరువై కనపడుతుంది

  • @kamalakamala1203
    @kamalakamala1203 Місяць тому +2

    దయ చేసి బ్రహ్మా కుమారి సంస్థ ను నమ్మకండి, వాళ్ళ టార్గెట్ కేవలం డబ్బులు ఉన్న వాళ్ళే, తియ్యటి మాటలకు వాళ్ల బుట్టలో పడ్డారో ఒంటి మీద బట్టలు కూడా అమ్మి డబ్బులూ మనంతట మనమే ఇస్తాం.. అదే వాళ్ల అసలైన ట్రిక్స్...

    • @madangopal9048
      @madangopal9048 Місяць тому

      ధన్యవాదాలు.. ఇంత విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఒక సాధారణ వ్యక్తి చెప్పిన మాటలకు వశమై డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారంటే అవతలి వారేమైనా పిచ్చివారా? అంత అమాయకులా? వారి సొంత తెలివి ఆ సమయంలో ఏమైంది? మనం బలహీనంగా ఉన్నంతవరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం కూడా వారికన్నా బలశాలిగా తయారు కావాలి కదా!

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 Місяць тому

    మౌంట్ అబూ బ్రహ్మ కుమారి సంస్థ ను మోడీ గారూ. ప్రతిభ పాటిల్, చంద్రబాబు మొదలగు వారు సందర్శ న ము చేశారు

  • @lavankumarboga8886
    @lavankumarboga8886 Місяць тому +2

    మీ పిల్లలని పంపితే వారు నాశనం అవుతారు

    • @kamalakamala1203
      @kamalakamala1203 Місяць тому

      మీరు చెప్పింది కరెక్ట్! పిల్లల జీవితాలు నాశనం అవుతాయి

  • @ravikamal9
    @ravikamal9 Місяць тому +1

    ముందు బొట్టు పెట్టుకోండి..

    • @kankipatibujjibabu2725
      @kankipatibujjibabu2725 Місяць тому

      Bru madya sthaanamlo aathma untundi ade mana nijamina bottu.

    • @ravikamal9
      @ravikamal9 Місяць тому

      @@kankipatibujjibabu2725 ఆత్మ ఒక స్థానంలో ఉండదు బ్రదర్ నఖ శిఖ పర్యంతము వ్యాపించింది..

  • @ganeshkanna7063
    @ganeshkanna7063 Місяць тому +3

    ముందు బొట్టు పెట్టుకోండి.

    • @rameshneerati8784
      @rameshneerati8784 Місяць тому +2

      ఓం శాంతి. బ్రహ్మకుమారీలు నిజమైన ఈశ్వరియ రాజయోగులు. అనగా సర్వంశ త్యాగి వలే జీవించే సన్యాసిలు. భ్రుకుటిలోని ఆత్మ యే వారికిఅసలైన బొట్టు. జ్యోతి బిందు స్వరూపుడైన శివ పరమాత్మ ను స్మృతి చేయుట వారికి యోగం అవుతుంది.

    • @bhaskararaokanda4548
      @bhaskararaokanda4548 Місяць тому

      బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకోవడం మంచిది.

  • @lavankumarboga8886
    @lavankumarboga8886 Місяць тому

    Waste. Samsta useless

  • @khaleelsab3552
    @khaleelsab3552 Місяць тому

    Mundusatyadharmaan satyadevunni pondandi nijadevunnigurinchi telusukondi meerubhagawathgeetachadawaru biblechadawaru quraan annigradhalaku druwaparustundhi daannichadawandi

    • @kankipatibujjibabu2725
      @kankipatibujjibabu2725 Місяць тому

      Brthr dayachesi okasaari Om Shanti centerlo 7days cource thisukogalaru mana sanathana darmam ante yemito enka vivaranga thelusthundi

  • @dsivasankararao2636
    @dsivasankararao2636 Місяць тому +3

    🙏🙏🙏

  • @maheshbabu3327
    @maheshbabu3327 Місяць тому

    Om Shanti