Malle Teega Vantidi Video Song || Meena Movie || Krishna, Vijaya Nirmala || MovieTimeCinema

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2016
  • Watch - Meena Telugu Full Movie featuring Krishna, Vijaya Nirmala, Gummadi & Surya Kantham. Directed by Vijaya Nirmala, Music Composed By Ramesh Naidu n Produced By Pv.Ramanaiah & Gp Mallaiah
    Subscribe For More Videos: goo.gl/auvkPE
    Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
    Subscribe For More Full Movies: goo.gl/7wsLJM
    Like us on Facebook : / movietimecinema
    మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
    మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
    మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema
  • Розваги

КОМЕНТАРІ • 88

  • @sivesh14
    @sivesh14 4 роки тому +20

    చంద్రకళ అమాయకంగా అందంగా అద్భుతంగ నటించారు.
    ఇక సుశీల గారి పాడటం గూర్చి చెప్పటం అంటె చంద్రునికి దివిటీ చూపడమె

  • @Karthi445
    @Karthi445 3 місяці тому +3

    సూపర్ star is సూపర్ star real star మంచి మనసు great men అయన ఎక్కడ ఉన్న ఆయన శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @girirao8208
    @girirao8208 Рік тому +3

    నిజంగానే మల్లేతీగ వంటిది మగువ జీవితం. ఎంతో అర్థవంతమైన పాట.

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 2 роки тому +8

    ఇలాంటి పాటలు రావడం లేదు, వినడం కూడా లేదు ఈతరం,, వింటే చాలా మందికి ఒక కనువిప్పు కలుగుతుంది తల్లి తండ్రి కుటుంబ విలువలు తెలుస్తాయి

  • @talachandradevansh2216
    @talachandradevansh2216 Рік тому +3

    మగువా గురించీ దాశరథి కృష్ణమాచార్య గారూ వివరించిన తీరు అద్భుతం 🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому +3

    సుశీలమ్మ గానం..."స్వ" రమేష్ నాయుడు సంగీతం అద్భుతంగా ఉంటుంది.

  • @RaviJogi-ci3ti
    @RaviJogi-ci3ti 12 днів тому +1

    Supersong,

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +3

    సూపర్ సాంగ్ అండి అద్బుతంగా వుందండీ లరిక్సు ఎక్సులెంట‌్ గావుంది

  • @AnilKumar-vp6ei
    @AnilKumar-vp6ei Рік тому +3

    Best song to my telugu film song to vijayanirmala garu great director to gunnies record

  • @user-he4yo3nr3n
    @user-he4yo3nr3n 10 місяців тому +2

    చాల బాగ పాడారు సుశీల అమ్మ

  • @ramaraopaturi5360
    @ramaraopaturi5360 Місяць тому

    I like very much this song

  • @BalammaKollipara
    @BalammaKollipara 3 місяці тому +1

    Eerojullo ee Pata avasram adapillalu mukyamga telusukovali

  • @gktechviews2603
    @gktechviews2603 5 років тому +4

    Total Indian Lady Greatness in this song, written by Arudra, sung by P.Suseela, Music by Ramesh Naidu

  • @padmavathimadamsetty8441
    @padmavathimadamsetty8441 Рік тому +2

    Great song with meaningful lyrics and good tune.Suseela voice module wonderful.
    The last sentence is really true and hats off to writer..

  • @gktechviews2603
    @gktechviews2603 5 років тому +6

    Every person either man or woman should know the correct meaning of this song.

  • @prasadkama1428
    @prasadkama1428 3 місяці тому +2

    Ippudu alanti sahityam, alanti music composing vunna songs levu. Ilanti songs vintunte manasuki hai ga prasanthamga vundi, vintunnantha sepu pranam Ekkadi ko pothundi

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 років тому +9

    I LOVE THIS SONG

  • @kvbcreation
    @kvbcreation Рік тому +1

    Hatsoff to Telugu lyric writer

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Рік тому +1

    The great music composer sri.ramesh naidu garu

  • @BikkumallaVeeresham
    @BikkumallaVeeresham 7 місяців тому +1

    Bveeresham
    EpaatachaLa
    Butifull😊😊😊😊

  • @sekharb8026
    @sekharb8026 Рік тому

    రమేష్ నాయుడు గారి కష్టం ఈ ట్యూన్

  • @ramprasadvizurs9354
    @ramprasadvizurs9354 2 місяці тому +1

    Value of ladies only one this song

  • @kolantlakrishna9916
    @kolantlakrishna9916 2 роки тому +1

    All time favourite song

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 2 роки тому +1

    This is the best song in that movie.

  • @user-zt9gp3xc7w
    @user-zt9gp3xc7w 5 років тому +3

    Miss You Meena 💔 🙏

  • @timmarajuravindrasai8324
    @timmarajuravindrasai8324 Рік тому

    Wonderful song remains for ever and ever

  • @ramanisree152
    @ramanisree152 6 років тому +1

    I love this song hands off to Susheela Amma garu

  • @radhakrishna4544
    @radhakrishna4544 3 роки тому

    Malle. Teega. Vantidi. Maguva. Jeevithamu. , Challani. Pandit untenu alluku poovali.

  • @lakshmidevichalla7188
    @lakshmidevichalla7188 4 роки тому +1

    Super song

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +17

    ఈ పాట రాసిన వారిని చాలా అభినందించాలి. ......మొదటగా.....వనిత జీవితాన్ని గురించి చాలా బాగా రాశారు. ....ఒక్కో దశలో వనిత జీవితాన్ని బాగా తెలిపారు. పాట కూడా సుసీలగారు బాగా పాడారు. రేడియో లో చాలా సార్లు ఈ పాట విని నాను. సినిమా చూడలేదు.

    • @sris777
      @sris777 3 місяці тому

      Lllpl0lp0 loop 0
      L be plop. No loop 077)7🐇 awjf
      Lip p, also ls7
      😍 😁😁

    • @sris777
      @sris777 3 місяці тому

      😶😶😊

    • @sris777
      @sris777 3 місяці тому

      😂🐱🐱

    • @sris777
      @sris777 3 місяці тому

      Km

    • @sris777
      @sris777 3 місяці тому

      V go w
      😂 😂7

  • @sandeepmaganti1260
    @sandeepmaganti1260 4 роки тому +1

    Evergreen picture meena

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 4 роки тому +1

    Her movies had stories.

  • @gurusaikumargummadi7339
    @gurusaikumargummadi7339 5 років тому +1

    Naaku chala ishtamaina paata

  • @viveksagar2290
    @viveksagar2290 Рік тому

    Very good song with melody

  • @balajips5652
    @balajips5652 2 роки тому

    Hatsof to lyricist

  • @venkataramana5723
    @venkataramana5723 Рік тому

    excited and excellent💯👍👏💯👍👏 song

  • @potharlaraghu8102
    @potharlaraghu8102 5 років тому

    Super hit melody song on ladies 👌👌👍

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 4 роки тому

    గుడ్ సాంగ్

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 років тому +1

    Very good song

  • @padmajauppala1815
    @padmajauppala1815 5 років тому +1

    Excellent song

  • @sujathakadali2693
    @sujathakadali2693 5 років тому +1

    Nice song

  • @pantangisamhitha8839
    @pantangisamhitha8839 6 років тому +1

    memorable song

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 років тому +1

    Best song

  • @jayshreeswami3741
    @jayshreeswami3741 2 роки тому

    Nice old is gold

  • @rameshgorusetty2448
    @rameshgorusetty2448 5 років тому +1

    Good song

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 років тому +4

    VERY VERY GOOD SONG

  • @pachikoruumashankaragowri8466
    @pachikoruumashankaragowri8466 5 років тому +1

    Supab song

  • @jojheroy9248
    @jojheroy9248 3 роки тому

    Mother is the only God on Earth. Jojhe

  • @maniyalasrinivas3279
    @maniyalasrinivas3279 Рік тому

    Nice Song

  • @namalunamalu1618
    @namalunamalu1618 2 роки тому +1

    maguvalaky kadu putina prati vakkariki todu nida Badrata avasaram @Danilo demudi sahayam avasaram

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 6 років тому +2

    Chandrakala wonderful actress but she dead in young age she loss her property sad ending

    • @k.rameshbabu1928
      @k.rameshbabu1928 5 років тому

      ఏమైంది పుల్లయ్య గారు ,చంద్రకళ గారి జీవితంలో

  • @g.balareddammareddamma3626
    @g.balareddammareddamma3626 8 місяців тому

    😍😍😍

  • @rajeshraju9656
    @rajeshraju9656 3 роки тому

    superb song

  • @chandrashekar3940
    @chandrashekar3940 6 років тому

    Awesome song

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +4

    పి.వి.రమణయ్య గారు జి.పి.మల్లయ్య గారు నిర్మాతగా విజయనిర్మల గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన ఆణిముత్యంలాంటి గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి చంద్రకళ గారి అభినయం అమోఘం.

  • @kotikalaprasad1568
    @kotikalaprasad1568 5 років тому

    Chala Manchu para, kotikala prasad

  • @drmadhurireddy9474
    @drmadhurireddy9474 6 років тому

    nice song

  • @karaoketelugu5153
    @karaoketelugu5153 4 роки тому +25

    మల్లెతీగ వంటిది మగువ జీవితం
    చిత్రం : మీనా (1973)
    సంగీతం : రమేశ్ నాయుడు
    గీతరచయిత : ఆరుద్ర
    నేపధ్య గానం : సుశీల
    పల్లవి:
    మల్లెతీగ వంటిది మగువ జీవితం
    మల్లెతీగ వంటిది మగువ జీవితం
    చల్లని పందిరి వుంటే... ఏ ఏ...
    అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
    మల్లెతీగ వంటిది మగువ జీవితం
    చరణం 1:
    తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి
    తల్లితండ్రుల ముద్దూమురిపెం చిన్నతనంలో కావాలి
    ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి
    ఇల్లాలికి పతి అనురాగం ఎల్లకాలమూ నిలవాలి
    తల్లికి పిల్లల ఆదరణ ఆ ఆ పండువయసులో కావాలి
    ఆడవారికి అన్నివేళలా తోడూ నీడా ఉండాలి తోడూ నీడా ఉండాలి
    మల్లెతీగ వంటిది మగువ జీవితం
    చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..
    అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
    మల్లెతీగ వంటిది మగువ జీవితం
    చరణం 2:
    నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ
    నుదుట కుంకుమ కళకళలాడే సుదతే ఇంటికి శోభ
    పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి
    పిల్లలపాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి
    అనురాగంతో మనసును దోచే వనితే మమతల పంట
    జన్మను ఇచ్చి జాతిని నిలిపే జననియే జగతికి ఆధారం... జననియే జగతికి ఆధారం...
    మల్లెతీగ వంటిది మగువ జీవితం
    చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..
    అల్లుకుపోయేనూ.. అల్లుకుపోయేనూ
    మల్లెతీగ వంటిది మగువ జీవితం...

  • @kandalaanuradha3933
    @kandalaanuradha3933 3 роки тому

    My 👍

  • @fellowgoodie
    @fellowgoodie 5 років тому

    the song tune/lyric is good best suited for those times, but i guess women have moved on, they are highly ambitious now and want to stand on their legs and has lost relevance now.

  • @renukadara8668
    @renukadara8668 Рік тому

    Super song

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 років тому +1

    I LOVE THIS SONG

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 років тому +1

    Best song

  • @chandraaruna6659
    @chandraaruna6659 Рік тому

    Super song

  • @narenderpurvala4725
    @narenderpurvala4725 Рік тому

    Super song

  • @venkatakrishnamurtyjakkamp2973

    Super song

  • @gattusandhyarani6514
    @gattusandhyarani6514 2 роки тому

    Super song