పైసాల్ యెగపెట్టుడు ||paisala panchayathi||rasool comedy||village comedy||dhoom dhaam channel

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2021
  • script , direction,
    raju aluvala
    camera editing
    salla aravind
    actors
    rasool
    thirupathi
    rajavva
    dhanush
    suraj
    chinnu
    karunakar
    mani

КОМЕНТАРІ • 884

  • @bhatininaveennaveengoud833
    @bhatininaveennaveengoud833 3 роки тому +32

    తిరుపతి అన్న ఇలాంటి గ్రామంలో జరుగుతాయి తిరుపతి అన్నకు లైక్ చేయండి

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 3 роки тому +14

    అమ్మ అమ్మకు ఒక లైక్ వేయండి

  • @ranjithkumarkanugula6749
    @ranjithkumarkanugula6749 3 роки тому +174

    😀😀😀ప్రతి ఊర్లో జరిగే సన్నివేశాలు చాలా బాగా తీశారు 😀😀😀

  • @shivakrishnarangaraju2650
    @shivakrishnarangaraju2650 3 роки тому +58

    రసూల్ ఆన్ ఫైర్🔥

  • @jakkulamallesh3645
    @jakkulamallesh3645 3 роки тому +11

    పార్ట్ 2 వుంటే బాగుండు అందులో భీమన్న వుడాలి అప్పుడు అందరి లేఖలు తీరుతాయి👌👍💵💵

  • @msmadhubaira7036
    @msmadhubaira7036 3 роки тому +28

    అన్న పైసలు ఎవరికి ఊరికే రావు పార్ట్ 2 తీయండి సరైన మేసేజ్ ఇచ్చినవారు అయితారు

  • @asreducation1746
    @asreducation1746 3 роки тому +347

    ఇట్లా పైసల లెక్కల్లో...100, 200 కమ్మేసినోల్లు ఓ like ఎసుకొండి😀😀😀

    • @BluePanther007
      @BluePanther007 2 роки тому +1

      😂🤣🤣🤣

    • @sadulasandeep1323
      @sadulasandeep1323 2 роки тому +1

      నేను కూడా ఇలానే చేసేవాడిని కానీ చివరగా మల్లీ మా అమ్మ కి దొరికి పోయేవాడిని 🤣🤣🤣🤣🤣

  • @asreducation1746
    @asreducation1746 3 роки тому +419

    తిరుపతి అన్న లో .. ప్రతి మధ్యతరగతి కుటుంబపు చిలిపి కుర్రాళ్ళు ఉంటారు... ❤️😀

    • @manojpulgam2285
      @manojpulgam2285 3 роки тому +3

      ua-cam.com/video/tmweSSoihCE/v-deo.html

    • @hellobangla3169
      @hellobangla3169 3 роки тому +4

      భలే కామెడి తీసినారు అన్న తిరుపతి అన్న నా పేరు రాము సౌదీ నుంచి చాలా బాగున్నది తిరుపతి అన్న కామెడీ

    • @mallanamallana2261
      @mallanamallana2261 3 роки тому

      Fffhtr

    • @madarapusandhya6485
      @madarapusandhya6485 3 роки тому

      @@hellobangla3169 eea

    • @Venkannababu369
      @Venkannababu369 3 роки тому

      Hi 😚😙

  • @chinnichinni176
    @chinnichinni176 3 роки тому +10

    thirupathi Valla avva ante naku Chala estam Chala baga matladuthundhi I love avva Amenu chusthe ma avva gurthasthundhi

  • @asreducation1746
    @asreducation1746 3 роки тому +120

    భీమన్న ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు... ❤️❤️😀

  • @kanugulavamshi3969
    @kanugulavamshi3969 3 роки тому +57

    ₹500 ముంచిన తిరుపతి అన్న 😜😜😜

  • @shekar_gangapuram
    @shekar_gangapuram 3 роки тому +18

    Ayooo thirupati....entha kastam vachey bidda....😂😂😂

  • @unqbpkurumathotla8459
    @unqbpkurumathotla8459 3 роки тому +45

    Part 2 kacchithanga undali diniki { కాగితం దొరకలి అడా ఎగిరినోళ్లు నోరు ముయ్యలే ) కాగితం బిమన్న దాయలే అది తీసుకొని రావాలే ఇది ENDING కవేలే.......

  • @nagarajuksrl1052
    @nagarajuksrl1052 3 роки тому +45

    పొట్టోన్ని పొడుగోడు కోడితే పోడుగోన్ని పోసమ్మ కొడ్తది

  • @rawicumaaR.1999
    @rawicumaaR.1999 3 роки тому +4

    ఒక మంచి సందేశంతో పాటు అందరి సహజమైన నటన నిజంగా అద్భుతం.అందరూ బాగా చేసారు సూపర్..S.Ravikumar krishna nagar, Baba temple back.. Jagtial,

  • @chinna8580
    @chinna8580 3 роки тому +12

    వీళ్ళందరిలో అమ్మ హైలెట్🙏

  • @sharukafreen
    @sharukafreen 2 роки тому +1

    Me mother acting chala baguntundi

  • @telanganaporaduiniraq6475
    @telanganaporaduiniraq6475 3 роки тому +34

    Bro part-2 kuda thiyyandi..

  • @venkateshportheti547
    @venkateshportheti547 3 роки тому +60

    బ్యాచ్ కు బ్యాచ్ తిరుపతి అన్నకు రివర్స్🤣🤣🤣🤣😂😂😁😁😄😄పంచాయతీ ఎటుది అటు 500 లు ముంచితే లక్ష మునిగేతిరుపతి అన్న🙆🙆🙆

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 3 роки тому +2

    సూపర్ ఈ విడియో
    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్ కు
    చాలా మంచి నీతి ఉంది అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో
    పోట్టోడి నెత్తి పోడు గోడు కొడితే పోడుగోడి నెత్తి దేవుడు కొడతాడు ఇదే సత్యం

  • @Raghava_rocking
    @Raghava_rocking 3 роки тому +15

    Wel come is back tirupathi anna ❤️💚👍👍

  • @bsirr3519
    @bsirr3519 3 роки тому +139

    చాలా రోజుల తర్వాత తిరుపతి అన్న కామిడీ సూపర్

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 2 роки тому +11

    ప్రతి ఊర్లో జరిగే సన్నివేశాలు చాలా బాగా తీశారు 😀😀😀

  • @nareshkumarmanolla5126
    @nareshkumarmanolla5126 Рік тому +2

    మనం ఒక్కడ్ని ముంచుతే మనల్ని ముంచేవాడు కూడా ఒకడు వుంటాడు gd msg brooo👌👌👌👌👌

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 3 роки тому +45

    బీమ్మాన ఎక్కడ వున్నావ్ నువ్ లేక ఇక్కడ గోరం జరుగుతుంటే

  • @Nohabhanu7866
    @Nohabhanu7866 Рік тому

    Tirupathanna valla amma acting supar

  • @lakkaramdhanraj397
    @lakkaramdhanraj397 3 роки тому +16

    Total video super.. amazing acting... అలాగే మళ్లీ గా కాగితం దొరికిందని కొత్త స్క్రిట్ తో part-2 తీయండి బ్రో... ఇంకా చాలా బాగుంటుంది.. మన పల్లె లో జరిగే రియల్ వాతావరణాన్ని చాలా చక్కగా చూపించారు.. plz bro part 2 Kuda tiyandi... We r will support you ...

  • @sunaripavankalyan8070
    @sunaripavankalyan8070 3 роки тому +5

    తిరుపతి అన్నకు లైక్ వేసుకోండి ❤️❤️❤️

  • @FailureFouji1600
    @FailureFouji1600 3 роки тому +11

    Thirupati anna ku ok like😘😘

  • @narsimulubnarsimulu7975
    @narsimulubnarsimulu7975 2 роки тому +1

    Thirupatha mazaka super anna

  • @naithamvasanthrao4962
    @naithamvasanthrao4962 3 роки тому +6

    Thirupathi Anna, Amma acting superbbb.....🙏🙏

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/ShCnEwzsek4/v-deo.html

  • @warriorrajputana4202
    @warriorrajputana4202 3 роки тому +5

    Im rajsthani I love one telugu

  • @drajudbrathers5233
    @drajudbrathers5233 3 роки тому +7

    అచ్చమైన పల్లెటూరు బాకీలు ఇలానే ఉంటాయి

  • @sharukgameing1243
    @sharukgameing1243 3 роки тому +4

    Super video

  • @bonkurranjith173
    @bonkurranjith173 3 роки тому +5

    manchi gaa undhi ... message kuda ichaaru " ఒకరిని ముంచాలి అని చూడకురి అలా చేస్తే మీరే మునిగిపోతారు 🙏

    • @srinandu240
      @srinandu240 3 роки тому +1

      ua-cam.com/video/ShCnEwzsek4/v-deo.html

    • @saritavlogs8288
      @saritavlogs8288 3 роки тому +1

      ua-cam.com/video/Xg-Tw3eYF6U/v-deo.html😕

  • @SravanKumar-lx9br
    @SravanKumar-lx9br 2 роки тому +1

    Amma yadavs laga undi Anna acting super 👌👌

  • @alone_alone4891
    @alone_alone4891 3 роки тому +5

    అవ్వ natural Star 🌟

  • @revathics631
    @revathics631 3 роки тому +4

    చాలా కాలం తరువాత మంచి స్కిట్ చూసాను.👏👏👏👏

  • @Gpk_arts
    @Gpk_arts 2 роки тому +8

    అవ్వ కీ నవ్వు ఆగుతలే...🤩

  • @rebalchintuopchintu1838
    @rebalchintuopchintu1838 3 роки тому +16

    Tirupati anna నె 500 తిసూకు
    ❤️Thesukunnadu bro

  • @ankurishyam8752
    @ankurishyam8752 2 роки тому +2

    ఊర్లలో ఇలాంటి పరిస్థితిలో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి చాలా బాగుంది అన్న

  • @msn233
    @msn233 3 роки тому +19

    Amma action excellent and very matured actress. I am fida for her acting.

  • @selvavutukuri7863
    @selvavutukuri7863 2 роки тому

    తిరుపతి అన్న,,అమ్మ... మీ Acting super అమ్మ Acting కి... ఓఓఓఓఓఓఓఓ యేసుకోండి... 😍😍 అబ్బా తమ్ముళ్లు ఎం పెద్ద మనుషులు రా 🤔🤔🤔🤔

  • @KumarsShow
    @KumarsShow 3 роки тому +1

    అవ్వ యాక్టింగ్ 👌👌👌👌 చేసింది చాలా నేచరల్ గా చేసింది.... చాలా చాలా చూసింది అది ఉపయోగ పడింది...

  • @akkigamingff3980
    @akkigamingff3980 3 роки тому +3

    Thirupathi anna fans oka like veskondi 💞

  • @asreducation1746
    @asreducation1746 3 роки тому +47

    ఎలుముద్ర కి బండి ఆముదం లేదా తిరుపతి అన్న. 😂😭.

  • @rajendharksathanpally9670
    @rajendharksathanpally9670 3 роки тому +1

    Part2 koasm waiting bro super comedy 🤣😂😆😄

  • @dangatlamallesh6398
    @dangatlamallesh6398 3 роки тому +11

    భీమన్న యేటు potivee ఇక్కడ గొరం jarugipotunthi

  • @jai71
    @jai71 3 роки тому +12

    Part-2 Bhimanna entry Kagithamtho
    Katha reruntadi

  • @shailajakothagattu6716
    @shailajakothagattu6716 Рік тому

    Amma acting chala natural ga untadi

  • @meghanareddy1888
    @meghanareddy1888 3 роки тому +1

    Thirupathi valla amma natural ga act chesthundi

  • @kothurivamshi6945
    @kothurivamshi6945 3 роки тому +17

    Thirupathi anna 🔥🔥

  • @keerthisaidulugoud
    @keerthisaidulugoud 3 роки тому +1

    I love this chanal

  • @gangadharvemula1504
    @gangadharvemula1504 2 роки тому

    Super Thirupati Anna nice story

  • @satya4981
    @satya4981 2 роки тому +2

    అవ్వ నువ్వు సూపర్ మన యాదవ్ భాష యాస

  • @srinivasbandisrinivas9425
    @srinivasbandisrinivas9425 3 роки тому +6

    Super అమ్మ acting super part2 చేయ్యలి villageలో జరిగే పంచాయతీ లు కళ్లు కు కట్టి నట్టుచుపించారు

  • @rajenderb1996
    @rajenderb1996 2 роки тому +1

    My village show Ni minchi comedy 😍😂😂 nice performance

  • @kalerakesh3449
    @kalerakesh3449 3 роки тому +58

    Thirupathana నే 500 తీసుకున్నాడు

  • @sudhakareppa9402
    @sudhakareppa9402 3 роки тому +5

    Very interesting waiting for next part

  • @shankarkothapally9990
    @shankarkothapally9990 2 роки тому

    Super thirupathi అన్న village lo elane jaruguthundi eppudu kuda amma acting super❤ iii

  • @laxmannarelli5524
    @laxmannarelli5524 Рік тому

    Really this is an excellent video. And super message to all if we cheat others at this day if not today on some day we will cheat by others the sky is blue and this is true.

  • @venkateshlashetti7820
    @venkateshlashetti7820 3 роки тому +11

    నీకు అమ్మ ఉంటే ఇలా ఉంటుందా ఉండదా తెలియదుగానీ ఈ అమ్మే మీ అమ్మ అనుకొని తిరుపతి అన్న

  • @anandam2326
    @anandam2326 3 роки тому +23

    ఆ కాగితం భీమన్న ఎక్కడో దాచిండు part 2 ..

  • @chantich939
    @chantich939 3 роки тому +2

    And money vishayam bayata nyam jaraga kunna Mee video lo aina nyam jaraguthe baguntadhi bro

  • @sambaraju6828
    @sambaraju6828 Рік тому +1

    Thirupathi comedy show 👌

  • @vanamalaparisudhi5889
    @vanamalaparisudhi5889 2 роки тому

    తిరుపతి అన్న సూపర్. అండ్ రసూల్

  • @athkurisailu7102
    @athkurisailu7102 2 роки тому

    Anna e video Mottam Kaidam doriki Vallaku nirupisthe bagundedhi anna aena so sweet anna mi videos

  • @NARESH330
    @NARESH330 3 роки тому +63

    Anna paper dorikindi ani part 2 cheyundri
    ''Raju aluvala '' bro

  • @srinivasrao9274
    @srinivasrao9274 Рік тому

    సూపర్ చాలా బాగుంది అందరూ బాగా చేస్తున్నారు కీప్ ఇట్ అప్

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 3 роки тому +52

    ముగింపు తగినది కాదు. తిరుపతికి పాఠం నేర్పడానికి కొంత వడ్డీ డబ్బును తగ్గించండి. అంతే.

  • @jonnadayadagiri3310
    @jonnadayadagiri3310 Рік тому

    Super show nenu roju chusthanu poragallu super 🙏🙏🙏🎂

  • @colosseumcolosseum3685
    @colosseumcolosseum3685 2 роки тому

    Edi ra mana palle valla manchi thanam

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 роки тому +1

    సూపర్ సూపర్ తిరుపతి అన్న 👌👌🙏❤️😆🤣

  • @kanugulavamshi3969
    @kanugulavamshi3969 3 роки тому +6

    బ్రో వీడియోస్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది 💯💯❤️❤️🌷🌷 రసూల్ కి తిరుపతి అన్న కి ఒక లైక్ కొట్టండి 👍అన్న ఒక్క వీడియో కోసం చాలా తిప్పలు పడుతున్నారు 💯💯💯👍👍

  • @rajucherla7704
    @rajucherla7704 3 роки тому +6

    అన్నా తిరుపతి అన్న మీరు క్లైమాక్స్ లో ఆ పేపర్ దొరికింది అని మీ చెల్లె ను తెచ్చి ఇస్తే మస్తు మజా ఉండేది ఇంకా మస్తు నవ్వు ఉండేది

  • @gundeboinachandram9550
    @gundeboinachandram9550 3 роки тому

    మీ వీడియో సూపర్ బ్రో తిరుపతి

  • @kondavinay3488
    @kondavinay3488 3 роки тому +3

    Wiating for part 2

  • @Its_your_shashank
    @Its_your_shashank Рік тому

    Super ga undi bro nenu kuda ela 2 times chesa😃😃

  • @ammasapunamgaming2339
    @ammasapunamgaming2339 3 роки тому +2

    Anna super skript anna 👏👏👏👌👌👌👌👌👌

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/ShCnEwzsek4/v-deo.html

  • @nagesh4805
    @nagesh4805 3 роки тому +1

    పల్లెటూరి యాస భాష 👌👌👌👌

  • @sharathkumartheppa195
    @sharathkumartheppa195 3 роки тому

    Superooo super

  • @jeevanraoarolla2844
    @jeevanraoarolla2844 2 роки тому +1

    Thirupathi action super.

  • @shekharyadavdugyani6148
    @shekharyadavdugyani6148 3 роки тому

    తిరుపతి అన్న నువ్వు సూపర్

  • @Collegememerbolthe
    @Collegememerbolthe 3 роки тому +14

    Brother maaku army series kaavaali💪💪💪

  • @allivinay2069
    @allivinay2069 3 роки тому +10

    Bottle lo water levvu kani
    Denkapoina thirupathi malli vachindaa...?

  • @srinivassrinu5049
    @srinivassrinu5049 3 роки тому +1

    Super bro elantivi ma palleturolo chala chusham bro

  • @mahenderreddykethireddy9427

    Rajavva హైలెట్

  • @mamidishettirakesh8310
    @mamidishettirakesh8310 2 роки тому

    Super bro part 2 thiyanadi bro

  • @mogulojisai6770
    @mogulojisai6770 2 роки тому

    Super enjoy nice 👍😄

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 3 роки тому

    Very natural ......

  • @gajjelasrimanmammu9408
    @gajjelasrimanmammu9408 3 роки тому

    హైలెట్ యక్టింగ్ అన్న

  • @trending.videos-ka_baap_1234
    @trending.videos-ka_baap_1234 3 роки тому +3

    తిరుపతి అన్న వేరే లెవల్🔥 తిరుపతి అన్న లేకుంటే దుందం ఛానల్ వెస్ట్

    • @psrinu1085
      @psrinu1085 3 роки тому

      ua-cam.com/video/ShCnEwzsek4/v-deo.html

  • @chikondramallesh4022
    @chikondramallesh4022 3 роки тому +1

    Amma me acting super

  • @vamshikrishnaboddula37
    @vamshikrishnaboddula37 3 роки тому +2

    Achamina swachamina mana telangana palle bhashaku pattibhishekam chestunna dhoom dham channel variki danyavadhalu💐💐

  • @harshaharish7347
    @harshaharish7347 3 роки тому

    Ammaaaa yenta bha chesindi kekaaaaaaaaa love u ammaaa

  • @bsrinu8583
    @bsrinu8583 2 роки тому

    తిరుపతి ఆన్న నీవు మధ్య తరగతి కుటు బలో జరిగే చినీ చీని సంఘటనలూ చిని ఛిని నవుల జలులు చాలా బాగా నచ్చినవి మీరూ సూపర్ ఆన్న

  • @user-gk7bk4pc5t
    @user-gk7bk4pc5t 5 місяців тому

    Super ❤️

  • @asrinivasasrinivas8078
    @asrinivasasrinivas8078 2 роки тому

    super thirupathanna

  • @maheshgoudmaheshgoud4414
    @maheshgoudmaheshgoud4414 3 роки тому

    Super bro 👍👍👍

  • @gaddamrajashekarreddy4168
    @gaddamrajashekarreddy4168 3 роки тому +8

    Bro paper dhorkindi anni part 2 Cheyandi
    Appu 1 lack
    Ala wife 2 lacks
    Paper rasinodu 1 lakh isthanaru kadha valla tho epinchu