Seethaiah (సీతయ్య) Telugu Movie Full Songs II JukeBox II Hari Krishna, Simran, Soundarya

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ •

  • @durgarao3884
    @durgarao3884 Рік тому +22

    Appatikyna aaa cinema chuddocchu.....aaa maduramyna songs vinocchu.....
    Ye generation Ina chodocchu......enko 100000000 years❤❤❤🎉🎉🎉

  • @kvramana3683
    @kvramana3683 3 роки тому +32

    జోహార్ హరికృష్ణ అన్నా

  • @MMKSOUNDSRDG
    @MMKSOUNDSRDG 3 роки тому +29

    ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ
    ఈ గడ్డలో పగల సెగలొద్దురా ఈ మట్టిలో నెత్తురు వదలొద్దురా
    //ఇదిగో//
    పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు
    సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు కొలువున్నది ఈ సీమలోనే
    రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం రణబేరి వినవింపు
    చంద్రగిరి దుర్గం నెలకొన్నదీ నేలలోనే
    //ఇదిగో//
    హరుని కంటికే కన్ను అర్పించిన కన్నప్ప భక్తవరుడు
    విజయనగర సామ్రాజ్య దురంతర కృష్ణరాయ భువిభుడు
    చరిత్రకెక్కిన ధరణి ఇది పదాలనే సర పదాల నడిపిన అన్నమయ్య కృతులు
    ఇహపరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర సర్పగతులు
    అలలైపొంగిన అవని ఇది
    //ఇదిగో//
    తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..వందేమాతరం
    మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి
    గాడిచర్ల కల్లూరి సదాశివం అబ్బూరి హంపన్న లింగన్న, షేక్ బీర్ లబియాబి .. వందేమాతరం
    ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా ఎందరెందరో
    త్యాగమూర్తులకు జన్మనిచ్చిన జనని ఇది
    //ఇదిగో//
    అంతనిచ్చెనంత నిరంతర విగస్వర వైభవంతో విరాజిల్లిన
    రాయలసీమ మన రైతన్నల సీమ
    ఈనాడు పుష్కల ముష్కల శక్తుల దురంతరాలతో అతలా
    కుతలమవుతుంటే చూస్తూ ఉంటారా చూస్తూనే ఉంటారా
    అయితే యువత ఉగ్రమించాలి నవత విప్లవించాలి
    రాగొంతులా గర్జించే నాదమే మహోధ్యమమై
    కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి
    చిత్రం : సీతయ్య (2003)
    సంగీతం : M.M.కీరవాణి
    రచన : డా.సి.నారాయణరెడ్డి
    గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
    **************************************************

  • @kalikivaipremkumar9295
    @kalikivaipremkumar9295 3 роки тому +21

    I Miss You Hari Krishna Sir😭😭😭😭💐💐💐

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 Рік тому +7

    🔥🔥🔥అల్ సాంగ్స్ సెన్స్షనల్ సూపర్ 🔥🔥🔥

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 4 роки тому +43

    నేను చిన్నప్పుడు క్యాసెట్ లో వినేవాడిని... ఒకవైపు సింహాద్రి, మరో వైపు సీతయ్య...

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj Рік тому +15

    కేవలం 50/- తో చూసినా సినిమా ఇప్పుడూ వున్నాయి దిక్కుమాలిన బూతు సినిమా లు వాటికి మళ్ళీ టికెట్ 150/- బొక్క అందుకే జై OTT చల్లగా వుండాలి

  • @chennareddyveeraswamynaidu9756
    @chennareddyveeraswamynaidu9756 2 роки тому +12

    Ammathodu song ....
    Okkarunte ekadasi..jantagavunte kekadasi ❤️❤️❤️

  • @sreedhar1706
    @sreedhar1706 2 роки тому +13

    Samayaniki song listening nearly 150times always evary green 😊

  • @gaddameedibhanuvasureddy5415
    @gaddameedibhanuvasureddy5415 4 роки тому +80

    ఇదిగో రాయలసీమ గడ్డ ఈ పాట రాసిన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారికి పాదాభివందనములు ఈ సినిమాలో హీరోగా హరి కృష్ణ గారిని తప్పించి వేరే ఎవరిని ఊహించుకోలేను నీకు జోహార్లు సార్

    • @srinuamara406
      @srinuamara406 3 роки тому

      And A Siva kuch Ya Yaad Yaad ataraati ati Aakrat aayaa aya ata aaa aa aaya aaya aaya tab Rhaaaatayaaaayyayaata ati try yararta tere rtrrrr ayta tb RT fr ra r there gonna be rt try rtrrrr ayta aao try arha rY aarop raataua RTR try try re up rrtr really really really rr ttyl Are re wt to tobe he thrttrrrr trtrrt atr tr tr teri tr tr re wt happen to rhe ye rtrrra r krt aahe na re up trrr Tarata RURRRRRRRATRAH aao taraht t to tb tk nhi t shirt red thra thratayatayagtaauaaayaaatjjaahtatatakrhgaryattauaayaarayarraagrttaaayaaaaaaaauraaraaaayaaayataaatuayaattgyaaaaaaataartuayauaatyakyjaagaarayuahtayayaayaratataaatayyaaattategahrtraaajyatguaataaaaarayaayrryatharatuattatarytyyaraajaaaaajyaaaattaataaaataauaaahrga august yar rhe Aur ya yaad aaaaraaagaraauagtaautrttuatryttaajauaauuatatagyaauaauyaauaaaaaraa

    • @SathibabuSunkara-b6u
      @SathibabuSunkara-b6u 2 місяці тому

      Ok😊😊o😅? ok with me know

  • @Bkcreations_CHANNEL
    @Bkcreations_CHANNEL 2 роки тому +33

    సీతయ్య పాటలు evergreen..
    ఎప్పుడు విన్నా కొత్తగానే అనిపిస్తాయి...
    ఏ పాటకు ఆ పాటే ఒక ప్రత్యేకతగా ఉంటాయి.
    కీరవాణి గారు ఎన్ని పాటలు చేసినా.. వీటికి మించిన album తయారుచేయలేరేమో అనిపిస్తుంది.

  • @darlingdute1271
    @darlingdute1271 4 роки тому +6

    I miss u nadhamuri (hari krishna)garu

  • @bhaskar2539
    @bhaskar2539 3 роки тому +47

    2021 lo vintunnanaavaru oka like vesukondi Jai Hari Krishna garu

  • @ravibhupathi7390
    @ravibhupathi7390 4 роки тому +63

    మీరు మా మద్య లేక పొయిన సీతయ్య ల మా గుండె లో ఉండిపోయిరు

  • @sadanalaramesh8153
    @sadanalaramesh8153 5 років тому +9

    Jai Hari Krishna 😭😭

  • @pinjarinarsoji7986
    @pinjarinarsoji7986 4 роки тому +194

    సీతయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ సినిమాలో పాటలు ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది మా అన్న ఆంధ్ర టైగర్ హరికృష్ణ గారికి ఇవే మా జోహార్లు జై హరికృష్ణ జోహార్ హరికృష్ణ

  • @malleshsuna
    @malleshsuna 6 років тому +20

    Exlent... e song vinapudala miru gutrostaru... RIP...Miss u sir

  • @gopubalajibalaji6543
    @gopubalajibalaji6543 4 роки тому +3

    Super.sar.nandamuritiger

  • @kraju5785
    @kraju5785 4 роки тому +6

    జోహార్ నందమూరి హరికృష్ణ

  • @kullaykullay8273
    @kullaykullay8273 4 роки тому +11

    All songs xelent Jai Hari Krishna 💪👈

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 6 років тому +319

    మీరు భౌతికంగా మా మద్యలేకపోయినా,,మీరెప్పుడు తెలుగు ప్రఙల గుండెల్లో సీతయ్యలా ఙీవించే ఉంటారన్న,,ఙై సీతయ్య అమరహే 🙏🙏

  • @shaiknisar7815
    @shaiknisar7815 10 місяців тому +4

    హరి అన్న గారు మీరూ ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు

  • @mukthesh3041
    @mukthesh3041 2 роки тому +13

    Wow! What a music !

  • @ramakrishna-sw9gw
    @ramakrishna-sw9gw 5 років тому +4

    Soundharya acting is supare

  • @rowdyboykumar2853
    @rowdyboykumar2853 5 років тому +12

    Soft songs old is gold 😍😍😍

  • @mukallaraju4403
    @mukallaraju4403 4 роки тому +10

    ఫీల్ గుడ్ మ్యూజిక్ కీరవాణి

  • @kvramana3683
    @kvramana3683 3 роки тому +1

    ఆంధ్ర టైగర్ సీతయ్య

  • @shaikrabbani3262
    @shaikrabbani3262 2 роки тому +9

    జై హరీన్న జోహార్ హరిన్న 🙏🙏🙏🙏

  • @yericharlasatish1242
    @yericharlasatish1242 6 місяців тому +68

    2024 vinevalu oka like

  • @jaggu00012
    @jaggu00012 5 років тому +38

    Johar "NANDAMURI HARI KRISHNA" Garu

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 4 роки тому +48

    నేను 7 వ తరగతి లో ఉన్నప్పుడు కర్నూల్ వెంకటేష్ థియేటర్ లో చూసా...సూపర్ మూవీ.. జోహార్ హరికృష్ణ గారు.. 🙏🙏🙏🙏🙏

  • @shaikkamalbasha4972
    @shaikkamalbasha4972 5 років тому +23

    I love this All songs . Miss you SETIYYA. 😥😥😥🙏🙏🙏

  • @kataryakiransingh9060
    @kataryakiransingh9060 3 роки тому +2

    Supar hit song

  • @rajlavan1558
    @rajlavan1558 4 роки тому +7

    Beautiful songs ❤ Simran Lv u

  • @sunumanikandan474
    @sunumanikandan474 3 роки тому +4

    Maa madanapalli Saichitra theater ki oka like 🙏

  • @SivaDeepala
    @SivaDeepala 3 місяці тому +1

    మా పెద్దన్నయ్య పాటలు వింటుంటే బాధతో నా గుండె బరువెక్కి పోయి ంది

  • @schanbasha-yy1rc
    @schanbasha-yy1rc Рік тому +5

    High speed internet song

  • @abhayramnaik6168
    @abhayramnaik6168 7 років тому +15

    super songs,marakathamani music simply superb

  • @smileonlipsinanysituation8754
    @smileonlipsinanysituation8754 5 років тому +3

    HARI KRISHNA FANES 💝💝💝💝🌹🌹🌹🌹

  • @MaheshThirumani
    @MaheshThirumani 2 роки тому +1

    సీతయ్య

  • @Eswar-zs4tr2jv4o
    @Eswar-zs4tr2jv4o 2 місяці тому

    నేను ఫస్ట్ టైమ్ థియేటర్ లో చుసిన సినిమా సీతయ్య 2004 అనుకుంట అంతగా గుర్తు లేదు 2024లో కూడా ఈ సాంగ్స్ వింటున్న సూపర్ హరికృష్ణ గారు అప్పట్లో లాస్ట్ సీన్ లో మా అమ్మ థియేటర్ లో ఏడుచుకుంది ఆ సీన్ అలా ఎమోషనల్ గా ఉంది 👌👌2024 like me

  • @nammiraju125
    @nammiraju125 22 дні тому +1

    Nine songs nine animuthyslu

  • @anilkumarnarra9917
    @anilkumarnarra9917 5 років тому +1

    Johar Hari babai......

  • @srinivasaraobondapalli9801
    @srinivasaraobondapalli9801 2 роки тому

    Jai ntr jai balayya jai harikrishna jai ju ntr jai kalyanram jai nandamuri Family

  • @sagarvarma1262
    @sagarvarma1262 4 роки тому +6

    All time Hits

  • @korupoluprasad7461
    @korupoluprasad7461 4 роки тому +20

    I love this movie becoz his acting superb. Sometimes I thought Balayya doing this film definitely it will break all records.

    • @bittuoldcity1769
      @bittuoldcity1769 4 роки тому +1

      ㋛︎㋛︎☺︎︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎☺︎︎㋛︎☺︎︎㋛︎㋛︎㋛︎☺︎︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎☺︎︎㋛︎㋛︎㋛︎☺︎︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎☻︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎㋛︎ت︎ت︎☻︎𓂀
      ♫︎

    • @srinivasarao3937
      @srinivasarao3937 3 роки тому +1

      @@bittuoldcity1769 ll

  • @vinnunaik6120
    @vinnunaik6120 5 років тому +33

    Ammathodu song and Busskki vastavo song superb

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv 4 роки тому +7

    My callage days movie.
    Hanmakonda govt jr collage students like veyandi.
    Good music
    Tiger Hari Anna

  • @manjulajalanila6790
    @manjulajalanila6790 5 років тому +3

    Thanks you super exclent songs chala chala thanka you

  • @thiruveedhularadha3354
    @thiruveedhularadha3354 6 років тому +18

    No one can replace your place sir

  • @prasanthkumark4557
    @prasanthkumark4557 2 роки тому

    chandrabose garu lyrics mm keeravani music 🎼🎼🎼 superb Album...

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 8 років тому +24

    Super music by MM.Keeravani garu

  • @hkhk7576
    @hkhk7576 6 років тому +3

    jai hari krishna garu

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 4 роки тому +2

    Suparr Hit songggg s all time Hit s

  • @TeluguPitch
    @TeluguPitch 6 місяців тому +3

    కీరవాణి గారు ... అధరగొట్టినవ్ పో 🙏...2024 here

  • @ramuachary8574
    @ramuachary8574 6 років тому +10

    Acting super harikrishna garu.........
    Better than balayya

  • @malleshvadde880
    @malleshvadde880 5 років тому +7

    I miss you pedda nanna

  • @blakshmi4002
    @blakshmi4002 3 роки тому +4

    2003.loo.suparhit.songss

  • @HemaHema-pq7ml
    @HemaHema-pq7ml 6 років тому +6

    i like this song soooooooo much simply super

  • @aperitoonlinepublishing7236
    @aperitoonlinepublishing7236 8 років тому +6

    Excellent Keeravani sir....

  • @happyhomes4223
    @happyhomes4223 4 роки тому +3

    J@i balayya
    Only balayya

  • @balakrishnarayavarapu4620
    @balakrishnarayavarapu4620 2 роки тому +5

    కత్తికి దారు ఎక్కవ సింహం ని కి కోపం ఎక్కవ సినిమా ఇండ్రస్ట్ మా నందమూరి కుటుంబం కి హిట్లు ఎక్కవ జై హరికృష్ణ అన్నా నువు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం

  • @hajarlaaraibi3240
    @hajarlaaraibi3240 2 роки тому +14

    I am from morocco and I like the indian music 🎶 and Tollywood movies and i will visit India one day 🇲🇦🇮🇳

    • @onumuramu7551
      @onumuramu7551 Рік тому

      Llllllllllllllllllllllllllllllxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx, xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx, xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx, xxxxxxxxxxxxxxxxxxxx, xxxxxxxxxxxxxxxxxxdxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx,

  • @dnagendra8728
    @dnagendra8728 5 років тому +6

    Miss you seethayya

  • @nagasuresh1433
    @nagasuresh1433 3 роки тому +2

    Jai harikrishna jai TDP✌

  • @siriteja8441
    @siriteja8441 4 роки тому +2

    any pain easily understanding don't do headache life so nice properly leading joyful life, enthakante emuntundhi emkavali life ku...

  • @msmreddy
    @msmreddy 3 роки тому +3

    I LOVE RAVAYYA RAVAYYA SONG

  • @charanraj2160
    @charanraj2160 3 роки тому +3

    Super song but we miss you sir 😭😭

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 років тому +3

    E movie ki Posani Garu dialogues rasaru anta evaru namaru super dialogues by Posani Garu excellent music by keeravani sir "Bari lo diginaka Seethaya ki matalu vinapadavu chethala" Baboi e movie lo dialogues keka

    • @heartfullyrics5733
      @heartfullyrics5733 Рік тому +1

      సీతయ్య సినిమా కు మాటలు మెంటల్ కృష్ణ గాడు రాశాడా. నిజం మా.

  • @msmreddy
    @msmreddy 3 роки тому +3

    Honest persons ntr family

  • @nagachari9860
    @nagachari9860 3 роки тому +2

    Spr

  • @rajkumarponnada1094
    @rajkumarponnada1094 6 років тому +6

    👌👌👌👌👌

  • @avulasrinivasarao4338
    @avulasrinivasarao4338 4 роки тому +4

    LION .krishana.AP.STAR

  • @raghuramkaikala674
    @raghuramkaikala674 4 роки тому +7

    Please upload Ravayya Ravayya video song, music and song staring lo train lo camera frames super vuntayi...

  • @cheepurumahender432
    @cheepurumahender432 6 років тому +23

    m.m.keeravani one of the music directors.. I'M big fan of mm

  • @yashgvlogs
    @yashgvlogs 3 роки тому +4

    Superb album yaar 👍👍👍👍

  • @kummarisathish6579
    @kummarisathish6579 5 років тому +4

    My favourite song

  • @banothramadevi3648
    @banothramadevi3648 4 роки тому +3

    Miss you Nanna.. 😢

  • @kollanaeswar3779
    @kollanaeswar3779 Рік тому +2

    Songs really sup👌inkaa 2023 patalu vintunaa varuu okka like sitayya anna kosam

  • @avulasrinivasarao4338
    @avulasrinivasarao4338 4 роки тому +2

    STAR.MAN

  • @yugendharreddyummareddy5753
    @yugendharreddyummareddy5753 4 роки тому +17

    i miss you harikrishna sir...🙏🙏🙏🙏

  • @kalyaniss4842
    @kalyaniss4842 4 роки тому +1

    Nandamuri Vamsham Vardillali
    Johar Haranna
    Jai Balaiah jai jai Balaiah

  • @telugumultizone6817
    @telugumultizone6817 3 роки тому

    nics songs, nice lyrics.. ippatikiiii bore kottavu

  • @Naresh-kl9gn
    @Naresh-kl9gn 8 місяців тому

    Om shanthi

  • @srinadhnadendla5945
    @srinadhnadendla5945 2 роки тому

    Tiger Hari Krishna Garu🔥

  • @danduprolunichal7203
    @danduprolunichal7203 6 років тому +8

    Director y.v.s. chowdary music taste excellent

  • @rajeshvms1436
    @rajeshvms1436 9 місяців тому

    Supar bass all songs, Thank you mm sir

  • @vinodk871
    @vinodk871 9 років тому +10

    Jai harikrishna

  • @singamsingmsiddu1112
    @singamsingmsiddu1112 5 років тому +7

    Rip sir and my favourite

  • @muzeebdir2767
    @muzeebdir2767 6 років тому +3

    Evergreen super movie
    Johar harikrishn sir

  • @danduboyinarambaburamu3421
    @danduboyinarambaburamu3421 2 роки тому +1

    Sitaya, movie super

  • @mojeshs1522
    @mojeshs1522 4 роки тому +2

    Tigar seetayya

  • @siriteja8441
    @siriteja8441 4 роки тому +1

    Comport lovely life kavalanukunte eadhoo oka professional honour degree thoo egiripoovali, amma bapu antu life nu spiral chesukoovaddu , everyone designing only society your life you wanted.

  • @abhimanyumeesala7648
    @abhimanyumeesala7648 4 роки тому +1

    Hit movie 2003

  • @srinivasdesaboina8315
    @srinivasdesaboina8315 6 років тому +6

    Marvelous SOOOOOO

  • @revalleprasad77
    @revalleprasad77 4 роки тому +2

    I. Like. Thes. Song

  • @praneethpns6817
    @praneethpns6817 5 років тому +4

    N T R next N T R HARIKRISHNA only

  • @podugujagadeesh9709
    @podugujagadeesh9709 4 роки тому +3

    Jai Nandamuri family

  • @rajasankarkunchiparthy7449
    @rajasankarkunchiparthy7449 Рік тому +1

    Soundhrya garu ea lokana undho

  • @rameshsamba5842
    @rameshsamba5842 7 років тому +26

    Mind blowing music