Amazon Flipkart లో నేను మోసపోయాను😞 ఎలా మోసం చేసారో చూడండి || Amazon & Flipkart Cheating Explore

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024

КОМЕНТАРІ • 103

  • @satyatechtelugu
    @satyatechtelugu  Місяць тому +18

    Friends Consumer Court లో file చేయమని అంటున్నారు, నా lifestyle కి ఈ cases, courts set కావు అందుకే money పోతే పోయింది అని lite తీసుకున్న, కానీ ఇలా జరిగింది అని ఎవరికీ చెప్పిన వాళ్ళ experience చెపుతుంటే, సరే ఈ cheating మీద video చేస్తే తెలియని వాళ్లకి తెలుస్తది వాళ్లు అయినా money పోగుట్టుకోకుండా shopping చేసుకుంటారు అని video చెయ్యడం జరిగింది ...

  • @sanjaybose231
    @sanjaybose231 Місяць тому +9

    నువ్వు 100% నిజం చెప్పావు బ్రదర్... ఈ దిక్కుమాలిన ఈకమ్ సర్వీస్ వాళ్ళు పంపిన చెత్త నా దగ్గర కూడా ఉంది. వాళ్ళతో ఉపయోగం లేని సోది అనవసరమని నాకు అంత టైం కూడా లేక వొదిలేశాను..🙏🙏🙏👍

  • @Raaz-ow2nj
    @Raaz-ow2nj Місяць тому +14

    ముందుగా ఆన్లైన్ లో కొనటం మానెయ్యాలి. అప్పుడు వాలు తెలుసుకొంటారు.

  • @sampathkumar5681
    @sampathkumar5681 Місяць тому +9

    1) Amazon lo nuvu seller fulfillment products koni vuntay.. (konni Amazon delivery vuntay avi konali apudu e problem vundadu) .
    2) Flipkart lo eh product konna video tisukovali. Elago cc video vundhi kadha dani petti complaint ivvu (police station lo ayina ) ah fir copy Flipkart vadiki pettu ne money neku istadu

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +2

      Mari antha kallu musikoni koneyamu kadha bro .. amazon fulfillment product ne adhi .. case anedhi simple think kadhu...

    • @bsvinay
      @bsvinay Місяць тому

      Consumer court lo veyachu bro.. ​@@satyatechtelugu

    • @sampathkumar5681
      @sampathkumar5681 Місяць тому

      @@satyatechtelugu Em seller details petakunda video chesavu kadha alage anukunna .
      Apudu ah seller name avi petali andariki telustundhi. .
      Consumer helpline , cpgrams ane two option okati vunay

  • @palugulauday9545
    @palugulauday9545 Місяць тому +5

    Konemundhu Amazon fulfilled unde tattu chusukondi brother, seller items ki idhe problem mostly idhi seller side nunchi problem , adhe Amazon fulfilled items unte replacement or refund option is very easy. Seller items maximum avoid chesi avi offline lo konandi.

  • @jesustelugumeseges9829
    @jesustelugumeseges9829 Місяць тому +5

    ఇలా ఇనుభవాలు నాకు ఎన్నో జరిగినవి..... Smart watch book చెస్తే పనికిరాని watch నాకు పంపించారు... దానికి కనీసం ప్యాకింగ్ కూడా సరిగా లేదు.... Riturn చేశాను.... తరువాత hot and cool వాటర్ బాటిల్ ను book చేశాను ఆ బాటిల్ కు డామేజ్( సొట్టలు) పోయింది పంంపించారు.దానికి అసలు ప్యాకింగ్ లేదు కనీసం సీల్ కూడా లేదు.... నేను కస్టమర్ care కి కాల్ చేయటం జరిగింది.... గట్టిగ మాట్లాడటం జగింది... Sorry సార్ ఇకమీదట ఆలా జరగదు మీ అమౌంట్ రిఫండ్ చేస్తాము అని చెప్పడం జరిగింది...

  • @SuryaPavan180
    @SuryaPavan180 Місяць тому +4

    @satyatechtelugu - Naku same experience two times. ee year jan lo Iqoo12 konna return chesaka 45 days pattindi refund radaniki. 80 times call chesa customer support. meru cheppinate cheptunaru customer support valu.
    3 days back oneplus 12 order chesa, same situation, items out for delivery vastundi, without contacting delivery attempted ani mark chesaru. customer care ki 10 times call chesina no proper response. so 2 days tarvata delivery hub ki velte, valu sir meku 2 times delivery attempt aindi meru available leru. ippudu order kavalante exchange avadu remaining amount pay chestene item istam leda cancel aipotadi annaru.
    malli delivery team valatho gattiga matladite appudu exchange accept chesi item icharu.
    worst experience from amazon this year. chinna items ki problem kadam ledu. pedda items sale lo emanna konte ee problems vastunnay. Amazon kuda flipkart la change avtundi slow ga

  • @VinayKumar-fp2fc
    @VinayKumar-fp2fc Місяць тому +2

    Thanks bro 🙏🙏 Eppudu brands and online shopping portals bajana Reviews మాత్రమే కాదు Tech UA-camr ఇలాంటి platform dark side videos kuda cheyali..

  • @lokeshdevangam
    @lokeshdevangam Місяць тому +4

    Before buying any product dont see discount first you have to Read all terms and conditions then only buy

  • @swethatalluri3156
    @swethatalluri3156 Місяць тому +2

    గుర్గావ్ లో అమెజాన్ అతి పెద్ద పికప్, డెలివరీ పాయింట్ ఉంది. అమెజాన్ తిరిగి తీసుకోకపోవటం చాలా శోచనీయం.

  • @patnaikunisanthiswaroop8846
    @patnaikunisanthiswaroop8846 Місяць тому +2

    Yes you r rightly said. I'm also faced the same trouble with amazon. I requested several times to refund my damaged product. But still they did not send my amount. And they said you contact your bank for a refund amount. I lost a huge amount from my purchase on amazon.

  • @pratapking1
    @pratapking1 Місяць тому +2

    Local shop lo kuda online tho compare cheste koncham price's thakuva untundhi better local shop purchase, online shopping okapudu craze unde ipudu money risk cheyadame

  • @perapogunaveenkumar4292
    @perapogunaveenkumar4292 Місяць тому +6

    Super video good information bro

  • @chandoluramesh11
    @chandoluramesh11 Місяць тому +3

    నాక్కూడా ఈ అనుభవం ఎదురైనది

  • @venkyrocks4000
    @venkyrocks4000 Місяць тому +3

    😂.... Appudu nuvvu kuda vallani cheat cheyyu product orders petti missing complaint cheyyu😂😂😂😂

  • @9999manojkumar
    @9999manojkumar Місяць тому +4

    నిన్నే కాదు అందరిని మోసం చేస్తున్నారు, తెలుసుకోవడం లేదు కస్టమర్స్

  • @ramua2k06
    @ramua2k06 Місяць тому +2

    టెక్నాలజీ పర్సన్ నీ అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. దీనికి కేస్ లు కోర్టు లు అవసరం లేదు. జస్ట్ flipkaart గ్రీవియన్స్ ఆఫీసర్ మెయిల్ ఐడి కి ఒక మెయిల్ పెట్టు మొత్తం డీటైల్స్ తో. పక్కాగా న్యాయం జరుగుతది. ఒక 3 డేస్ లో మీకు ఒక కాల్ వస్తది. క్లియర్ గా సమస్యను వివరించి మీ తప్పేం లేకున్నా మీరు అమౌంట్ కూడా లాస్ అవుతున్నారు అని అన్న పాయింట్ క్లియర్ గా చెప్పండి. వారు వెంటనే రిటర్న్ అండ్ రిఫండ్ కి యాక్షన్ తీసుకుంటారు.

  • @PraneethDesignStudio-bl5nm
    @PraneethDesignStudio-bl5nm Місяць тому +1

    7 days service center replacement😒 అన్నా కూడా ఆలోచించలే బ్రదర్ నేను అమెజాన్ లో బెన్ క్యూ (BenQ)మానిటర్ తీసుకుని నెల నుండి కాల్స్, మెయిల్స్ కే సరిపోతోంది .
    సర్వీస్ ఇంజనీర్ సమస్య ఉంది అంటాడు , Brand (Benq) వాడు లేడు అంటాడు మనం కాల్ చేస్తే హిందీ లేదా ఇంగ్లీషు అంటారూ మనకూ explain చేసే టైమ్ ఇవ్వరు. సర్వీస్ సెంటర్ బ్రాండ్ కలసి కస్టమర్ ని పిచ్చోళ్లని చెస్తారు.🤬 మనకు డబ్బులు పోయాయ్🤑 మన శాంతి కరువు... So 1000/- ఎక్కువ అయినా Offline lone teesukondi.. Be careful

  • @vishnusai3223
    @vishnusai3223 Місяць тому +1

    Most Useful Information

  • @StarNights
    @StarNights Місяць тому +4

    నీకు పర్ల నాకు అప్పనం గా 4k దొబ్బేశారు గూగుల్ pixel బడ్స్ తో.
    ఫోన్ ఎక్స్చేంగ్ పెట్ట. Pixel 8a + 999 ki pixel buds.
    Exchange లో వాడి ఆప్ పనిచేయట్ల. సో ఆర్డర్ cancelled. Pixel buds ముందే deliver అయ్యింది. సో దానికి 4k cut చేశాడు రిటర్న్ అమౌంట్ లో.
    అడిగితే మీరు ఆర్డర్ cancel చేశారు ఫోన్ exchnage తీసుకోలేదు అన్నారు.
    వాడి app ప్రాబ్లం కానీ బొక్క మనకి. అదే బడ్స్ మామూలుగా కొన్న నాకు 3500 కి వచ్చేది. 😂😂😂
    వాళ్ళని ఏం చేయలేం అని ఇలాంటి అతిి తెలివితేటలు చూపిస్తున్నారు.
    ఎప్పుడో సంక నాకి పోతారు Flipkart వాళ్ళు.

  • @jesustelugumeseges9829
    @jesustelugumeseges9829 Місяць тому +4

    Prime day అనేది పెద్ద మోసం... ముందుగా యూట్యూబర్స్ కొంత మంది అదే పనిగా రెచ్చి పోయి మతి పోయే ఆఫర్స్ అని పిచ్చి పిచ్చి గా వాగుతు మనలను టెమ్ట్ చేసి ఆ ఉచ్చులో పడేటట్లు చేస్తున్నారు... ముందుగా amezan మరియి Flipkart product మీద రివ్వు చేసేవారిని అరికట్టక పొతే చాలామంది మోసపోయే ప్రమాదం ఉంది....

  • @PyaramGanesh
    @PyaramGanesh Місяць тому +2

    Flipkart naa products return teesukoni didn't receive refund. And blocked my account

  • @srinivas.v.2944
    @srinivas.v.2944 Місяць тому +3

    " 10 days Return" vunnave konali.

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +1

      amazon lo 2 days Replacement kuda start ayindhi

  • @Raaz-ow2nj
    @Raaz-ow2nj Місяць тому +2

    Superb information Bro thanks

  • @chobulesu4950
    @chobulesu4950 Місяць тому +1

    ఈ సోదంతా చెప్పడం దేనికి రా హాయిగా షాప్ కి వెళ్లి కొనుక్కుంటే ఈ గోలంతా ఉండదు కదా ఈ బాదంతా ఉండదు కదా

  • @ghanipower3725
    @ghanipower3725 Місяць тому +3

    Bro naku okati ardham kaledu indormation ichavu conformation kuda isthe easy ga ardham avudi kada kani miru video kosam ila miku jarigindi ani cheppara leka nijam ga jarigindaa anedi teliyali ga janali perfect proofs tho pedithw best

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +1

      Nenu filpkart proffs matrame petaledhu.. amazon proffs vunai brother video lo. Filpkart ki only CCTv putage ne. Adhi bayatavaldhi.. sonandhuke video petadaniki velu kaledhu

    • @saik7598
      @saik7598 Місяць тому

      Amazon proofs ekkada vunnai video lo

    • @Prava11.11ika
      @Prava11.11ika Місяць тому

      Evdra nuv pichoda nijanga jargtonte Mari ala mess petv

  • @bharathchowdary7413
    @bharathchowdary7413 Місяць тому +1

    Amazon not did any mistake.... Ela last 10 yrs nunchi undi eppudu nuvvu Amazon lo order pettledu anukunte 100 of product self return undatam valla meku em problem nene 7 years back washing machine send chesanu dtdc through pampa 2500 tesukunaru so nenu 2500 rs shipping charger and product amount amazon paybalace echaru don't blame... If you purchase the product flip kart then you can face lot of issues

  • @chandoluramesh11
    @chandoluramesh11 Місяць тому +3

    ఎస్ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @yuvan4909
    @yuvan4909 Місяць тому +1

    Flipkart di matram nammela ledu , open box delivery ki replace item kuda opening box delivery ne untadi🙄

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +2

      Replacement ki open box cheydam ledhu. Andhuvalane e problem face chesindhi... Lekuntey chepey paney ledhu..

  • @karthik99
    @karthik99 Місяць тому +1

    Street food kuda mosam chesgunai idli tisuna intiki ochi chuste motham purugulu unai money boka . Inti food thinandi healthy ga unandi outside food avoid cheyandi bagundte tiskondi

  • @ChinthakindiShivaSaiKumar
    @ChinthakindiShivaSaiKumar Місяць тому +2

    consumer court lo case veyii bro
    pakka justice untadi nekku
    private lawyer daggriki velli case file chey bro

    • @kiran.s1162
      @kiran.s1162 Місяць тому +2

      Same opinion Bro

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +2

      Product cost kante vala fee ne yekuva vuntadhi bro. .. anni chusey ... Silent ayaanu.

    • @ChinthakindiShivaSaiKumar
      @ChinthakindiShivaSaiKumar Місяць тому +1

      @@satyatechtelugu fee negotiable bro merru ithey lawyer ni contact avvandi ..... Pakka solution dorukuthundi..... Okavela vallu wrong ani prove avvuthey mekku lawyer fee, product money, travelling money anni court vallu istharu

  • @gopinadhngopi7756
    @gopinadhngopi7756 Місяць тому +3

    కాంజుమర్ కోర్ట్ లో వేయవచ్చు గ కేసు
    అక్కడ కూడా నాయం జరగదా..?

    • @srisurya4765
      @srisurya4765 Місяць тому +1

      జరగదు నిను చేసా 😔

  • @srinivaskolli_
    @srinivaskolli_ Місяць тому

    Amazon fulfilled ani vundevi mathrame konte manchidi, allane Flipkart open box delivery.

  • @Deepak-ob9de
    @Deepak-ob9de Місяць тому +1

    Please donot use your credit card you my face refund issues in filpkart

  • @Deepak-ob9de
    @Deepak-ob9de Місяць тому

    I have experienced in refund issue 2998 in Flipkart but Flipkart doesnot solved and i have contacted sbi customer support they have given my refund

  • @rajaraja4180
    @rajaraja4180 Місяць тому +1

    Bro manamey online eCommerce vallani mosam cheyali vallu manalni mosam cheyadam aagalantey .

  • @santhoshmaddirala9685
    @santhoshmaddirala9685 Місяць тому +2

    Naku kuda e anubhavam ayyindi bro

  • @electronics4m175
    @electronics4m175 Місяць тому +1

    Thanks for the information

  • @anay6589
    @anay6589 Місяць тому +1

    Your correct

  • @mallikarjunyedida865
    @mallikarjunyedida865 Місяць тому +1

    Nice video bro

  • @MaheshMudrakola
    @MaheshMudrakola Місяць тому +2

    Other than these two sites alternative levu so anduke ala

  • @adivasitriballifestyle1055
    @adivasitriballifestyle1055 Місяць тому +1

    Open box delhivery option ela anable chesukovali...

  • @hitheshreddy7701
    @hitheshreddy7701 Місяць тому +1

    Same thing happened to me 22 days no refund product also gone

  • @SandeepKumar-dc1nk
    @SandeepKumar-dc1nk Місяць тому +1

    Meesho lo khuda ilage chestunayi

  • @lion.977
    @lion.977 Місяць тому +1

    Bro Mak Telsina Frnd Ki Kuda Same Realme Buds ilane Chesinad Brooo....... and u know what they Banned The Account(FLIPKART)

  • @FRIENDLYYOUTH
    @FRIENDLYYOUTH Місяць тому +2

    Intel i 5 BEST VIDEO EDITING PC BUILD WITH OUT MONITOR 2024 UNDER 25000

  • @g.n442
    @g.n442 Місяць тому

    Good information

  • @rameshvenkata2438
    @rameshvenkata2438 Місяць тому +1

    👌👌👌👌👌

  • @rushyareddymaligireddy5257
    @rushyareddymaligireddy5257 Місяць тому

    Same useless chair delivered to me I was not able to return it back

  • @avinash_stranger_360
    @avinash_stranger_360 Місяць тому +1

    Anna gaming ke editing ke oka

  • @msrcprasad
    @msrcprasad Місяць тому +1

    Which Smart Watch u r wearing...pls

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +1

      Fastrack bro Video Channel lo vundhi chudandi

  • @immanuelraaz9053
    @immanuelraaz9053 Місяць тому +1

    Consumer protection act gurinchi teliyada bro

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +1

      Act gurinchi telisina adhi em simple process kadhu bro..

    • @immanuelraaz9053
      @immanuelraaz9053 Місяць тому +1

      @@satyatechtelugu chaala mandi adhi lite ga theesukuntunnaru daani gurinchi kuda oka video cheyyandi just information Anna pass avuddi

  • @pocopro
    @pocopro Місяць тому

    Common bro, very rare ga avtuntai, liye teesko

  • @emadhu4714
    @emadhu4714 Місяць тому

    Amazon online shopping loss for 30000 rupees don't buy mobile ls

  • @rameshp.ramesh7848
    @rameshp.ramesh7848 Місяць тому

    100% Karthika cheppu brother

  • @sandeepkumarkolanti8764
    @sandeepkumarkolanti8764 Місяць тому

    Bro good information first youtubers need to stop promote online and they need to more focus on this kind of videos then only this online e commerce will come in right way and please contact consumer forum with all proofs like videos photos and call records

  • @jackiechan8540
    @jackiechan8540 Місяць тому

    Thank you

  • @Prava11.11ika
    @Prava11.11ika Місяць тому

    Andkey nenu shopping online lo chydam manesa

  • @navaneet2648
    @navaneet2648 Місяць тому +1

    Pettara laaga flipkart open box delivery unnappudu nuvvu open chesi ippudu complaint cheyadam dheniki.

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому +1

      Sariga venandi brother...

    • @navaneet2648
      @navaneet2648 Місяць тому

      Emundhi andhulo vintaniki? Open box ante thelusuga delivery boy open chesaaka meeru anni ok aithe otp ivvaali. Meere thuttara tho delivery boy tho maatladuthu open chesaanu ani chepthunaaru exchange pettaaka. Dhaanne thuttara antaaru. Meeremi cheppaaro exchange pettina item vachaaka anedhi meere malli vinandi

    • @satyatechtelugu
      @satyatechtelugu  Місяць тому

      Replacement ki open box meru petara brother ?

    • @navaneet2648
      @navaneet2648 Місяць тому +1

      @@satyatechtelugu Replacement aina edhaina open box untundhi. Okasari open box replacement aithei open box lekunda pothundha? Nenu phones order pettaanu . Theese thappudu seal open undhani reject chesthe malli replacement kindha open box e vachindhi. mee deliveries special ga chesthunattunaaru flipkart vallu

    • @bhaskarmunakala6850
      @bhaskarmunakala6850 Місяць тому +1

      Anna neku chepindhi vinadam radhu anukunta. Replacement product. payment ayakane ela ayindhi anadu .. ponile.. don't feel u .. neku em kaledhu kadha. Ayinavadu eduathadu.. ok na .

  • @mnokia5076
    @mnokia5076 Місяць тому +1

    On line shopping big mosam

  • @ravithota9831
    @ravithota9831 Місяць тому

    Better to buy offline

  • @ashokkumar7700
    @ashokkumar7700 Місяць тому

    amazon no replacement item

  • @Mahesh.uma03
    @Mahesh.uma03 Місяць тому

    Don't buy in Amazon and Flipkart

  • @emadhu4714
    @emadhu4714 Місяць тому

    Ys amazon worst

  • @ashokkumar7700
    @ashokkumar7700 Місяць тому

    more hd disk one fan cheet