🚨Pawan Kalyan's Angry "LAW AND ORDER" Speech DECODED📢| Telugu | Aye Jude✊

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @Ayejude
    @Ayejude  Місяць тому +534

    Your Opinion On Kalyan Garu's Remark?

    • @vivin916Entertain
      @vivin916Entertain Місяць тому +14

      Hi ana ❤

    • @ChandraSekhar-l7b
      @ChandraSekhar-l7b Місяць тому

      Pawala

    • @lohit002
      @lohit002 Місяць тому +38

      smart and much needed

    • @rohinidevi4285
      @rohinidevi4285 Місяць тому +30

      Ap home minister should react strictly and bring rules like other countries......

    • @bhushanraob4512
      @bhushanraob4512 Місяць тому +16

      బొరుగడ్డ అనిల్ కోసం మాటలు ఆడుతున్నాడు,,ఇంకా చెప్పాలి అంటే DCM గారు TDP (topic divide party)చేస్తున్నారు

  • @priyankat5799
    @priyankat5799 Місяць тому +1273

    Whatever said by Pawan Kalyan is absolutely true..

    • @anandkintada2763
      @anandkintada2763 Місяць тому +1

      పవన్కళ్యాణ్ పేరు ఎత్తడానికే అసహ్యంగా , వాడి స్పీచ్ వింటే " లమ్డీకొడుకు అన్యాయానికి అక్రమానికి పుట్టాడు" అనేటంత కోపం వస్తుంది. తిరుపతి సంఘటనకు ముందు చాలా మంది అమ్మాయిలు రేప్ మర్డర్ చేయబడ్డారు మరియు గుడ్లవల్లేరు సంఘటన , మొన్న కాకినాడలో ముగ్గుర్ని హత్య వీటికి ఎందుకు స్పందించలేదు ఈ స్వయం కులగజ్జి ఓటు ఉపముఖ్యమంత్రి??? హోం మినిస్టర్ అనిత గారు ఒక దళిత మహిళ. అందుకోసమే వీడు ఆమెపై నిందారోపణలు చేస్తున్నాడు . సేం ప్రభుత్వమే కద . నిజంగా పవన్కళ్యాణ్ గాడికి చిత్తశుద్ధి ఉంటే ఉపముఖ్యమంత్రి గా ఫోన్ చేసి ఆమెతో మంచిగా చేయించవచ్చు కద . అబ్బే చంద్రబాబు స్ర్కిప్ట్ పాలికాపుగాడు ప్రెజెంటేషన్ తప్ప ఏమీలేదు . చంద్రబాబు పెళ్ళాం ని అన్నది ఒకడు . చంద్రబాబు ఏడ్చింది వేరొకరి పైన. వల్లభనేని వంశీ పెళ్ళాం మరియు కూతుర్ని పప్పు లోకేష్ బండబూతులు తిట్టి స్తే తట్టుకోలేక అతను బాదతో అన్నమాటలు. జగన్ ని లంజాకొడుకు , రెడ్డి కాదు , దొంగనాకొడుకు , చెత్తనాకొడుకు అని పబ్లిక్ గా తిట్టింది ఎవరో అందరికీ తెలుసు . తిట్టించే సంసృతి , యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే సంసృతి నారా చంద్రబాబు నాయుడు ది కాదా. పక్కా నారా చంద్రబాబు నాయుడే ఈ సంప్రదాయం స్టార్ట్ చేసి కొనసాగిస్తునేవున్నాడు . జగన్ అనేకమైన మంచిపనులు చేశాడు ఇది ఎవ్వరూ కాదనలేనిది . వీరు అలా చేయొచ్చు . ఫీజు రీయింబర్స్మెంట్ లేదు , డాక్టర్ సీట్లు వద్దని బ్యాక్ చేయడం , అమ్మ ఒడి , ఆరోగ్య శ్రీ ఎక్కడ ?
      ఈ పాలి కాపు పవన్కళ్యాణ్ చే అరిపించేది చంద్రబాబే . ఎవరి మీదనో పగతీర్చుకోడానికే ఈ ముద్ద(ప్యాకేజీ) మాటలు వెనుక రహాస్యం. ఇది నా అభిప్రాయం.

    • @madhusudhanreddy650
      @madhusudhanreddy650 Місяць тому +10

      Yes I agree but it is late I feel because many incidents happened.

    • @anandkintada2763
      @anandkintada2763 Місяць тому

      @@priyankat5799 పవన్కళ్యాణ్ పేరు ఎత్తడానికే అసహ్యంగా , వాడి స్పీచ్ వింటే " లమ్డీకొడుకు అన్యాయానికి అక్రమానికి పుట్టాడు" అనేటంత కోపం వస్తుంది. తిరుపతి సంఘటనకు ముందు చాలా మంది అమ్మాయిలు రేప్ మర్డర్ చేయబడ్డారు మరియు గుడ్లవల్లేరు సంఘటన , మొన్న కాకినాడలో ముగ్గుర్ని హత్య వీటికి ఎందుకు స్పందించలేదు ఈ స్వయం కులగజ్జి ఓటు ఉపముఖ్యమంత్రి??? హోం మినిస్టర్ అనిత గారు ఒక దళిత మహిళ. అందుకోసమే వీడు ఆమెపై నిందారోపణలు చేస్తున్నాడు . సేం ప్రభుత్వమే మరియు ఉప్మా ముఖ్యమంత్రి కద . నిజంగా పవన్కళ్యాణ్ గాడికి చిత్తశుద్ధి ఉంటే ఉపముఖ్యమంత్రి గా ఫోన్ చేసి ఆమెతో మంచిగా చేయించవచ్చు కద . అబ్బే చంద్రబాబు స్ర్కిప్ట్ పాలికాపుగాడు ప్రెజెంటేషన్ తప్ప ఏమీలేదు . చంద్రబాబు పెళ్ళాం ని అన్నది ఒకడు . చంద్రబాబు ఏడ్చింది వేరొకరి పైన. వల్లభనేని వంశీ పెళ్ళాం మరియు కూతుర్ని పప్పు లోకేష్ బండబూతులు తిట్టి స్తే తట్టుకోలేక అతను బాదతో అన్నమాటలు. జగన్ ని లంజాకొడుకు , రెడ్డి కాదు , దొంగనాకొడుకు , చెత్తనాకొడుకు అని పబ్లిక్ గా తిట్టింది ఎవరో అందరికీ తెలుసు . తిట్టించే సంసృతి , యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే సంసృతి నారా చంద్రబాబు నాయుడు ది కాదా. పక్కా నారా చంద్రబాబు నాయుడే ఈ సంప్రదాయం స్టార్ట్ చేసి కొనసాగిస్తునేవున్నాడు . జగన్ అనేకమైన మంచిపనులు చేశాడు ఇది ఎవ్వరూ కాదనలేనిది . వీరు అలా చేయొచ్చు . ఫీజు రీయింబర్స్మెంట్ లేదు , డాక్టర్ సీట్లు వద్దని బ్యాక్ చేయడం , అమ్మ ఒడి , ఆరోగ్య శ్రీ ఎక్కడ ?
      ఈ పాలి కాపు పవన్కళ్యాణ్ చే అరిపించేది చంద్రబాబే . ఎవరి మీదనో పగతీర్చుకోడానికే ఈ ముద్ద(ప్యాకేజీ) మాటలు వెనుక రహాస్యం. అనిత ఫెయిల్యూర్ అంటే చంబా ప్యాకేజీ కుక్క ఫెయిల్యూర్ అయినట్లే కదరా తెగులు తమ్ముళ్లు .

    • @shaikthoufeeq2557
      @shaikthoufeeq2557 Місяць тому +12

      @@madhusudhanreddy650 Train Velliponaka Ticket Teskovadam ante idhe kadha
      damage antha ipoinaka react itey no use

    • @prasadreddy564
      @prasadreddy564 Місяць тому

      Vedu direct ga cheptunadu CBN oka lucha CM ah musali nakka ki chetakadu ani

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 Місяць тому +693

    Pawan Kalyan garu Correct gane Chepparu 🔥

  • @Ycp018
    @Ycp018 Місяць тому +487

    PK sir Always Correct

    • @My_Own_Opinion_
      @My_Own_Opinion_ Місяць тому +11

      బాబాయ్ ఆయన అక్కడ చెప్పింది లా అండ్ ఆర్డర్ మొత్తం గుడిసిపోయింది నేనేం చేయలేకపోతున్నా అని, ఇలాంటివి సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా చెప్పుకోవాలి ఇలా పబ్లిక్ గా చెప్పాడు అంటే ఆల్రెడీ వ్యక్తిగతంగా చెప్పి చూసిన ఎవడు దెకట్లేదు అని అర్థం

    • @Ycp018
      @Ycp018 Місяць тому +7

      @My_Own_Opinion_ తన గవర్నమెంట్ నీ తనే క్వెషెన్ చేసుకోవడం చాలా మంచి పరిణామం.I really appreciate him.

    • @My_Own_Opinion_
      @My_Own_Opinion_ Місяць тому +4

      దాన్ని క్వెషన్ చేసుకోటం కాదు అనేది కవర్ చేసుకోటం ఏమి చేయలేక కవర్ చేసుకోవటం

    • @Ycp018
      @Ycp018 Місяць тому +6

      @My_Own_Opinion_ meeroka Vargaaniki inspiration tnq

    • @ishamsyed5503
      @ishamsyed5503 Місяць тому +1

      LOL😂

  • @pydichittibabu954
    @pydichittibabu954 Місяць тому +213

    పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరులు, మానవత్వం గల వారు, law &ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి, నేరస్తులకు భయం ఉండాలి అంటారు

    • @k.k7783
      @k.k7783 Місяць тому +2

      Yaaa ....state lo andaru alane anukuntunnaru .....

    • @madhu0153
      @madhu0153 Місяць тому +1

      😮😮

  • @ravireddy724
    @ravireddy724 Місяць тому +222

    Oka party vekthi thapuga matladithe a party pedha action theeskovali adhi ycp lo ledu kalyan garu chepindi correct✅

  • @khasimPowerstar
    @khasimPowerstar Місяць тому +201

    Pawankalyan Sir 100% you speech Always in Correct ❤👏🏻👏🏻👏🏻👏🏻
    AP People's very very 💯% Great Leader sir ❤❤❤❤❤❤❤❤

  • @ChandraSekhar-of7vp
    @ChandraSekhar-of7vp Місяць тому +438

    ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే అది పార్టీకి ఆపాదించకూడదు అన్నారు కరెక్ట్ అది, కానీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు అంటుంటే ఆ పార్టీ అధినేత ఆపకుండా ఎంకరేజ్ చేస్తే తప్పే కదా.

    • @anandkintada2763
      @anandkintada2763 Місяць тому +1

      @@ChandraSekhar-of7vp పవన్కళ్యాణ్ పేరు ఎత్తడానికే అసహ్యంగా , వాడి స్పీచ్ వింటే " లమ్డీకొడుకు అన్యాయానికి అక్రమానికి పుట్టాడు" అనేటంత కోపం వస్తుంది. తిరుపతి సంఘటనకు ముందు చాలా మంది అమ్మాయిలు రేప్ మర్డర్ చేయబడ్డారు మరియు గుడ్లవల్లేరు సంఘటన , మొన్న కాకినాడలో ముగ్గుర్ని హత్య వీటికి ఎందుకు స్పందించలేదు ఈ స్వయం కులగజ్జి ఓటు ఉపముఖ్యమంత్రి??? హోం మినిస్టర్ అనిత గారు ఒక దళిత మహిళ. అందుకోసమే వీడు ఆమెపై నిందారోపణలు చేస్తున్నాడు . సేం ప్రభుత్వమే కద . నిజంగా పవన్కళ్యాణ్ గాడికి చిత్తశుద్ధి ఉంటే ఉపముఖ్యమంత్రి గా ఫోన్ చేసి ఆమెతో మంచిగా చేయించవచ్చు కద . అబ్బే చంద్రబాబు స్ర్కిప్ట్ పాలికాపుగాడు ప్రెజెంటేషన్ తప్ప ఏమీలేదు . చంద్రబాబు పెళ్ళాం ని అన్నది ఒకడు . చంద్రబాబు ఏడ్చింది వేరొకరి పైన. వల్లభనేని వంశీ పెళ్ళాం మరియు కూతుర్ని పప్పు లోకేష్ బండబూతులు తిట్టి స్తే తట్టుకోలేక అతను బాదతో అన్నమాటలు. జగన్ ని లంజాకొడుకు , రెడ్డి కాదు , దొంగనాకొడుకు , చెత్తనాకొడుకు అని పబ్లిక్ గా తిట్టింది ఎవరో అందరికీ తెలుసు . తిట్టించే సంసృతి , యస్సీ యస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే సంసృతి నారా చంద్రబాబు నాయుడు ది కాదా. పక్కా నారా చంద్రబాబు నాయుడే ఈ సంప్రదాయం స్టార్ట్ చేసి కొనసాగిస్తునేవున్నాడు . జగన్ అనేకమైన మంచిపనులు చేశాడు ఇది ఎవ్వరూ కాదనలేనిది . వీరు అలా చేయొచ్చు . ఫీజు రీయింబర్స్మెంట్ లేదు , డాక్టర్ సీట్లు వద్దని బ్యాక్ చేయడం , అమ్మ ఒడి , ఆరోగ్య శ్రీ ఎక్కడ ?
      ఈ పాలి కాపు పవన్కళ్యాణ్ చే అరిపించేది చంద్రబాబే . ఎవరి మీదనో పగతీర్చుకోడానికే ఈ ముద్ద(ప్యాకేజీ) మాటలు వెనుక రహాస్యం. అనిత ఫెయిల్యూర్ అంటే చంబా ప్యాకేజీ కుక్క ఫెయిల్యూర్ అయినట్లే కదరా తెలుగు తమ్ముళ్లు.

    • @gamingbgmi117
      @gamingbgmi117 Місяць тому +9

      Correct anna my point it is

    • @srik6066
      @srik6066 Місяць тому +4

      Yes it's true

    • @eei2036
      @eei2036 Місяць тому +4

      true words

    • @geethanagajyothidatla6467
      @geethanagajyothidatla6467 Місяць тому +3

      Nadhi idhe view

  • @adjforever
    @adjforever Місяць тому +156

    7:26 ఎవడో ఏదో మాట్లాడితే పార్టీకి ఆపాదించటం అంటున్నారు కదా మరి ఒక బాధ్యత గల పార్టీగా వాళ్ల సభ్యులు మాట్లాడే మాటలను ఆ పార్టీ నేతలు ఖండించాలి కదా అది వాళ్ళు అప్పట్లో చేయలేదు కదా

    • @ajaysachin1769
      @ajaysachin1769 Місяць тому +35

      akkade aye jude immaturity in journalism expose avthondi, his logic doesn't apply here

    • @abidjaha9927
      @abidjaha9927 Місяць тому +7

      ​. Well said

    • @Dinu964
      @Dinu964 Місяць тому +6

      Vidoka kotha journalist tappulu jaruguthai vadileyandi😅

    • @Dinu964
      @Dinu964 Місяць тому

      ​@@ajaysachin1769paisa paisapawanmida video chestepaisal vastai

    • @adjforever
      @adjforever Місяць тому +7

      @@ajaysachin1769 journalist ah? Adeppudu ayyadu?

  • @LokeshLokesh-dg4ik
    @LokeshLokesh-dg4ik Місяць тому +475

    He is a game changer of A.P Politics 🎉🎉

    • @allinone777kaja5
      @allinone777kaja5 Місяць тому +30

      If tdp vachi ysrcp lo kaliste
      If ysrcp velli tdp lo kaliste
      90%voute share ttho . Okadilo velli kalisi kadhu single ga vachi mla avvamanu

    • @srinivasarao4908
      @srinivasarao4908 Місяць тому

      ​@@allinone777kaja5
      PK YSR koduku ithe 2010 lone CM iyye vadu
      Kalalu kanu kathal 10ngaku

    • @pawankumar-ex1ud
      @pawankumar-ex1ud Місяць тому +21

      @@allinone777kaja5 2014 lo janasena support unte ne tdp ki 102 seats vachayi 2019 lo single ga vellina tdp ki 23 vachayi adhi koda chepu ! clearly pawan kalyan is the game changer in 2024 elections

    • @Erojustorys
      @Erojustorys Місяць тому +4

      😂😂😂ap nee mg ssthunadu

    • @yourlifeyourhand7278
      @yourlifeyourhand7278 Місяць тому +9

      ​@@pawankumar-ex1udmari 2019 lo Pawan Kalyan ki eni vochy

  • @anilamireddy8291
    @anilamireddy8291 Місяць тому +40

    True leader Powerstar Pawankalyan 🔥🔥🔥🔥 Courage ka Definition PsPk 😎🔥🔥🔥🔥🔥 Jai Powerstar Pawankalyan 💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @dadsgirl8388
    @dadsgirl8388 Місяць тому +257

    Elaa matladatam maaku nachendhi elaa untene bayam vasthundi e police valke..... Super ayejude anna.....Takecare

    • @pawankumar-ex1ud
      @pawankumar-ex1ud Місяць тому +6

      yes JANASENA IS FOR THE PEOPLE AND BY THE PEOPLE

    • @mohammadmadeenabasha1393
      @mohammadmadeenabasha1393 Місяць тому +3

      ​@@pawankumar-ex1udcomedy seyaku ayya.... For sanatanam and bjp bhakti cbn ki mukti... Samayaniki maripoye sakti

    • @pedapatisaikumar4214
      @pedapatisaikumar4214 Місяць тому

      Vaah am rhyming bayya​@@mohammadmadeenabasha1393

    • @చంద్రలోకపవనం
      @చంద్రలోకపవనం Місяць тому +2

      ​@@mohammadmadeenabasha1393 Simly superb 👌👌👌

    • @skk0412
      @skk0412 Місяць тому

      @@mohammadmadeenabasha1393 baraabar sanaathanam gurinchi matladthadu... meeku noppi avasaram ledu
      mee rights meeku baane untai, extra rights kosam edavakunda undandi, neutral ga chuste telusthundi
      CBN ki mukthi antunnav kada? mukthi CBN ki kadu, jaggu gadini dimpi AP ki teppinchadu mukthi
      Samayaaniki maaralsinde, inka 1960 1990 politics cheyadam kadu, samayam sandharbham batti matladali daniki samayaspoorthi ani kuda peru undi telusuko

  • @sankarkumar2788
    @sankarkumar2788 Місяць тому +32

    Social media ని control చేయవలసిన అవసరం చాలా ఉంది.
    అంతే కాదు,
    కొత్త మద్యం policyతో తిరిగి వేల belt shops start అయి, మద్యం ఎక్కువ గా అందుబాటు లోకి వచ్చి, ఆది Law and order failures కి కారణం అవుతుంది.

  • @pavansrh
    @pavansrh Місяць тому +369

    Jai JanaSena love from Odisha State ❤❤

  • @XyloPhone-j4j
    @XyloPhone-j4j Місяць тому +40

    I agree with పవన్ కళ్యాణ్ గారు

  • @mrteja9574
    @mrteja9574 Місяць тому +307

    India need uniform civil code.
    Zero discriminations

    • @weirdofreak
      @weirdofreak Місяць тому

      But india is the most racist country
      A religious party can't implement a secular party needed to implement

  • @sureshraina9558
    @sureshraina9558 Місяць тому +72

    Na life lo nenu chusina best leader #pawan kalyan Sir ❤

    • @chepurumohan1032
      @chepurumohan1032 Місяць тому +9

      Matalatu kadhu ra thamii ruling loo chupinchali

    • @EliteIndian80
      @EliteIndian80 Місяць тому

      Rey vadu chesina oka manchi chepparaa pulkaaa...TDP lekapothe MLA ga kooda gelvdu.... vadu leader antaa... Tuuuuuupuk 😂😂😊

    • @JSP810naidu
      @JSP810naidu Місяць тому

      😂😂😂​@@chepurumohan1032

    • @Santosjr123
      @Santosjr123 Місяць тому +3

      Matlalu nenu kuda cheptha atla ite nenu best leader aithana😂

    • @sMsarika2019
      @sMsarika2019 Місяць тому +1

      Meeru kuda maatalu matrame vinakandi. Okasari kallatho chudandi

  • @AvinashSuryaVenkataKrishna
    @AvinashSuryaVenkataKrishna Місяць тому +119

    Yess.....
    Thankyou for your reaction bro❤❤ we support you ❤

  • @VEERA.CHERUKURI
    @VEERA.CHERUKURI Місяць тому +8

    Manam ownership thesukunte .
    100 % thesukovali . Was True
    Well said bro.

  • @whatashotitsamaximum
    @whatashotitsamaximum Місяць тому +169

    ఓటు వెయ్యాలంటే 18 ఏళ్లు ఉంటే చాలు
    రాజకీయం అర్ధం చేస్కుని ఓటు వెయ్యాలంటే ఈ జన్మలో ఓటు వెయ్యలేవు

    • @anandkintada2763
      @anandkintada2763 Місяць тому +9

      నిజమే. కులగజ్జి తప్ప అసలైన ఓట్లు పడవు .

  • @megamass5069
    @megamass5069 Місяць тому +17

    Honesty & Straight Forward..He is Same From the Beginning and Will be the Same Forever #PawanKalyan 🔥🔥Sometimes he has to support alliances as AP needs support from Central & Experienced Leader like CBN for AP development..that doesnt mean he changed his Personality..State First Anyday for PSPK👍Jai Janasenaa👍

  • @gurigibellivarahalanaidu8240
    @gurigibellivarahalanaidu8240 Місяць тому +26

    ❤pk speech is gamechanger.

  • @vamshishivaPSPK
    @vamshishivaPSPK Місяць тому +23

    Kalyan garu yem matladina nijaythiga matladtharu 💯 correct ga vunttaru

  • @ytt149
    @ytt149 Місяць тому +194

    Jai janasena ,jai Pawan Kalyan,

  • @JJ-rt6sy
    @JJ-rt6sy Місяць тому +43

    Your point of view is correct 💯

  • @gurigibellivarahalanaidu8240
    @gurigibellivarahalanaidu8240 Місяць тому +19

    Analys is best presentation.. most welcome by law and order lovers and for mature democratic

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 Місяць тому +25

    పవన్కళ్యాణ్ గారికి ఆడవారికి వారి రక్షణకు ఆయుధాలు ఇవండీ

  • @madeshdhone595
    @madeshdhone595 Місяць тому +45

    Sugali preeti case gurinchi include chesi matladi untaru

  • @Sedmoartnaga
    @Sedmoartnaga Місяць тому +17

    పవన్ కళ్యాణ్ గారి పాతిక సంవత్సరాల కల... అనేది ఉన్నంతవరకు మంచి చేయటమే ద్యేయం గా ముందుకు వెళ్తున్నారు... దీనికి అన్నీ అడ్డుపడే దుష్ట శక్తులు ఆటంకాలు సహజమే.. ప్రపంచం చూసేలా మన రాష్ట్రానికి అభివృద్ధి చేయటం & అన్నీ భద్రత నియమాలు చేపట్టడం జరుగుతుంది..! జై హింద్ ✊🇮🇳

  • @bhargavb2184
    @bhargavb2184 Місяць тому +51

    Fan from U.S🔥

  • @sivadamodarmedia7934
    @sivadamodarmedia7934 Місяць тому +46

    పవన్ కళ్యాణ్ గారు మీ ఆశయం గొప్పది,
    ఆ ఆశయ సాధన కోసం మీరు ఎంచుకున్న మార్గం ఇంకా గొప్పది.
    మీరు ఎంచుకున్న మార్గం లో.. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతీస్తాను.."
    నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోస్తాను...

  • @MaD2Dance
    @MaD2Dance Місяць тому +38

    One and only genuine leaderr❤❤❤pawan kalyan sir

  • @jowharmoghal682
    @jowharmoghal682 Місяць тому +9

    I respected Anitha Garu
    ❤❤❤❤❤❤ when Pawan sir questioning she take that in positive way wow❤️❤️❤️❤️❤️❤️❤️
    పాలించే వారు ఎంత ముఖ్యం ఓ ప్రశ్నించే వారు కూడా అంతే ముఖ్య
    పవన్ సర్ హవె both
    Anitha garu really salute 🫡

  • @sandeepjangam9604
    @sandeepjangam9604 Місяць тому +15

    Love from Ajude ❤

  • @SANKAR_RDJ
    @SANKAR_RDJ Місяць тому +9

    ఎవరు హోం మంత్రి గా వున్న మన దేశంలో క్రైమ్స్ మాత్రం తగ్గట్లేదు...దానికి కారణం నాయకులు మాటలు కాదు చేతలు చూపించాలి...

  • @Vidhu99999
    @Vidhu99999 Місяць тому +5

    PawanKalyan garu correct ey annaru

  • @Loki_Janasena
    @Loki_Janasena Місяць тому +7

    PAWANKALYAN Gariki prajale mukhyam sonthha party valani kuda vadalaru💥❤️‍🔥

  • @unknownsources3430
    @unknownsources3430 Місяць тому +171

    Anna wat about sugali Preeti and
    36000 girls missing in ycp government period??
    DCM garu before election after election stand enti ???

    • @deekshiamara499
      @deekshiamara499 Місяць тому +40

      Adhi matladkuddhu😂😂......

    • @kunchalavenkatateja1862
      @kunchalavenkatateja1862 Місяць тому +1

      sugar diseases vunte aapuko mellaga anni vastay bayataki

    • @profesoalov2033
      @profesoalov2033 Місяць тому +29

      Adi avvadu vadu package star

    • @santhoshigedela5506
      @santhoshigedela5506 Місяць тому

      ​@@profesoalov2033jail star

    • @tippanachandu9928
      @tippanachandu9928 Місяць тому

      వెళ్లి మీ బ్రిటిష్ గడ్డ జగన్ ని అడుగు gorre పుత్ర

  • @Surya-nn6zs
    @Surya-nn6zs Місяць тому +1

    Criminals ki caste enti ...!
    Excellent pspk👌

  • @sivaramakrishnapathi
    @sivaramakrishnapathi Місяць тому +24

    Daily ni video kosam waiting annaya❤

  • @trading_thammudu
    @trading_thammudu Місяць тому +1

    Innirojulaku okaru matladevadu vachhaadu.. athanni kuda niindhicchoddhu ❤❤ jai PSPK 🔥🔥🔥

  • @suryakalanalla-tr4dm
    @suryakalanalla-tr4dm Місяць тому +114

    Police వేవస్థ కరెక్ట్ గా ఉండాలి అంటే... వాళ్ళ పైన వున్న అధికారి పవర్ ఫుల్ గా ఉండాలి.... Sooo PSPK మాట్లాడింది 💯% కరెక్ట్... Maa అన్న ఎపుడు నిజలే మాట్లాడుతాడు... 🇮🇳 jai hind

    • @kishorekishore8728
      @kishorekishore8728 Місяць тому +1

      Pavan Kalyan garu nejalu mataladurau but ade implement charu so sad 😢......

    • @RamamurtyAkondi
      @RamamurtyAkondi Місяць тому

      His opinion is correct.

  • @chintalasudheer5928
    @chintalasudheer5928 Місяць тому +1

    Kalyan garu always correct 💯🙏

  • @babuj1513
    @babuj1513 Місяць тому +7

    Kalyan garu says true

  • @teluguanimelub5912
    @teluguanimelub5912 Місяць тому +33

    Most colourful pawan kalyan

  • @rohithrj6484
    @rohithrj6484 18 днів тому

    Super aye jude bhai manchi info panchuthunav 🎉

  • @Godavarijanasena
    @Godavarijanasena Місяць тому +10

    The saviour of ANDHRA

  • @janakimandangi3983
    @janakimandangi3983 Місяць тому +2

    I agree with Pawan kalyan garu 🙏🙏👏👏✅✅

  • @krishnachandra5259
    @krishnachandra5259 Місяць тому +5

    Jai Deputy CM Konidala Pawan Kalyan Annayya Garu ❤

  • @pra1.66
    @pra1.66 Місяць тому +2

    First time correct speach icharu 2019 tharvatha pavan Kalyan garilo nijaithi kanabadinde😊❤

  • @bobburigopinadh1470
    @bobburigopinadh1470 Місяць тому +5

    Pavan Kalyan always correct

  • @meshramkrishna1466
    @meshramkrishna1466 Місяць тому +1

    Love ❤❤❤❤ from Adilabad Anna

  • @devaroyalvijay675
    @devaroyalvijay675 Місяць тому +7

    పవన్ కళ్యాణ్ అన్నగారు కరెక్ట్ మాట్లాడారు

  • @MR_COACH_9
    @MR_COACH_9 Місяць тому +2

    We are proud to be a follower of Pawan Kalyan garu ♥️

  • @Chaitanya84
    @Chaitanya84 Місяць тому +73

    Pawan kalyan fans like cheyandi

  • @surit4706
    @surit4706 Місяць тому +1

    Your point of view is correct.. 👍👏👌

  • @ganeshbabu6002
    @ganeshbabu6002 Місяць тому +5

    Your videos have quality content.. Good Job 👏 .. Keep posting ❤

  • @saikumarsaripalli
    @saikumarsaripalli Місяць тому +1

    Pawan Kalyan garu 💯 correct

  • @GurramakondaHarsha-ux5ei
    @GurramakondaHarsha-ux5ei Місяць тому +21

    ❤❤jai power star pawan kalyan garu ❤❤

  • @shnakarshankar3009
    @shnakarshankar3009 Місяць тому +1

    Super anna💪💪💪

  • @Hari-Adla
    @Hari-Adla Місяць тому +30

    హోమ్ మినిస్టర్ అనే వారు cm చేతిలో కీలు బొమ్మలే పవన్ కళ్యాణ్ గారిని cm తీసుకొని రాష్ట్రాన్ని బాగు చెయ్యమను

  • @atcharaonagireddy5143
    @atcharaonagireddy5143 Місяць тому

    Good analysis thank you so much sir

  • @shnakarshankar3009
    @shnakarshankar3009 Місяць тому +4

    Jai pspk💪💪 OG antye manam❤

  • @prakashdunna2381
    @prakashdunna2381 Місяць тому

    Annayya i am from kerala u r such a brilliant good speech jai sri ram.

  • @DILEEPSRISAIKUMAR
    @DILEEPSRISAIKUMAR Місяць тому +4

    Tq for respecting pspk

  • @Devotional_automotivetech0611
    @Devotional_automotivetech0611 Місяць тому

    Super Anna chepindi nijam 👌👍🙏 Jai shree ram 🙏🚩🚩🚩🚩🚩

  • @rockandrockharshal52
    @rockandrockharshal52 Місяць тому +4

    Pawan sir is words is true

  • @ompathiraju
    @ompathiraju Місяць тому +1

    ... Superb

  • @spymadmax584
    @spymadmax584 Місяць тому +5

    Fiery speech 📛
    Fiery video 😊

  • @AnilKumar-h1v6l
    @AnilKumar-h1v6l Місяць тому +2

    Jai janasena jai karnataka ❤

  • @dasariraghu3118
    @dasariraghu3118 Місяць тому +7

    జనగణమన మూవీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి చూపించండి..

  • @Smileyqueen02
    @Smileyqueen02 Місяць тому +3

    Genuine leader first time chusa naa lifeli

  • @Shankar_1236
    @Shankar_1236 Місяць тому +5

    Pawan Kalyan గారు చెప్పింది నిజమే. YCP రౌడీ పార్టీ. రౌడీ లు ను encourage చేశారు, కావాలి అని దాడులు చేయించారు, ఫ్యామిలీ వారిని తిట్టించారు.

  • @SRR-555
    @SRR-555 Місяць тому +64

    NOW AP EVERY STREET LIQUOR SHOP LADIES IS CRYING 😭

    • @ranjithcherry5230
      @ranjithcherry5230 Місяць тому +23

      In previous govt due there on liquor so many died so many hospitalized frst speek on that

    • @manivivek3979
      @manivivek3979 Місяць тому

      Cheap spirit liQour thaagii chaalaa mandhi chanipoyinaaru last govt loo

  • @vickyroyall7897
    @vickyroyall7897 Місяць тому

    Pawan Kalyan garu cheppindi obsloutely right.

  • @padalacs
    @padalacs Місяць тому +5

    Govt is the reason why police behave currently

  • @moviebuzz1987
    @moviebuzz1987 Місяць тому +2

    Honest Leader Pawan Kalyan ❤️

  • @whyego
    @whyego Місяць тому +5

    We need video on sand policy...........................

  • @roshanroshan-dd7ou
    @roshanroshan-dd7ou Місяць тому +1

    Nice dude, very nice, MI intention Naku ardam ayyindi, mana andaram aalochinchalsina vishayaalu, andram serious GA theesukovalsina vishayaalu chala chakkaga chepparu,
    In my view social media manaki good kanna bad ekkuva nerputhundi, example once edaina crime jarigithe varasaga inko konni crimes veluguloki vasthunna, Pranay murder jarigina konni rojullone varasaga inko konni vachay, Dr nirbhya incident tharvatha inko konni,
    Ante social media is teaching/encouraging/inspiring the intentional people into crimes,

  • @vukkisilaabhiram7759
    @vukkisilaabhiram7759 Місяць тому +5

    That side view camera angel also working good amigo ❤❤

  • @abhirampspk6197
    @abhirampspk6197 Місяць тому +1

    True Leader❤

  • @nanibeast
    @nanibeast Місяць тому +3

    పార్టీలో ఒక్కడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నప్పుడు పార్టీ అధినేతగా పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  • @trendingvibesAI
    @trendingvibesAI Місяць тому +16

    మనం కలిసి ఎదగాలి అన్నావ్ బానే ఉంది, అంటే మేము నీ వీడియోలు చూస్తూ నిన్ను ఎదిగేలా చెయ్యాలి, అందులో మా ఎదుగుదల ఎక్కడుంది బ్రో..

  • @Kannanaidu7989
    @Kannanaidu7989 Місяць тому +1

    Pawan Kalyan said it is correct

  • @chinnarock9589
    @chinnarock9589 Місяць тому +6

    Iam waiting for this video

  • @zunkbox
    @zunkbox Місяць тому +2

    సమాజంలో దుర్మార్గుల వికృతి చేష్టలని నియంత్రించలేని, సామాన్యుల భద్రతకి శాంతి ప్రశాంతులకి భంగం కలిగించే చట్టం ఉన్న ఒక్కటే లేకపోయినా ఒక్కటే. PK గారికి ఆ కోపం రావడం లో అస్సలు తప్పులేదు. కోపం రాణి అసమర్థులు వారిని చూసి నేర్చుకోడానికి ప్రయత్నించండి, లేదంటే ఉద్యోగవిరమణ చేయండి.

  • @sunny73555
    @sunny73555 Місяць тому +1

    Whatever Pawan Kalyan said they are absolutely true facts 🔥

  • @SandeepUppala-m6j
    @SandeepUppala-m6j Місяць тому +6

    Good

  • @ajaym7047
    @ajaym7047 Місяць тому

    Jai power star Pawan Kalyan ❣️❤️‍🔥🔥💥

  • @jaisreeram7780
    @jaisreeram7780 Місяць тому +8

    Hello brother Pawan Kalyan sir what and all spoken is 💯 persent correct

  • @shnakarshankar3009
    @shnakarshankar3009 Місяць тому

    A jodi antye manam bro❤❤ jai pspk💪💪

  • @vjsmysteryhistoryfacts3624
    @vjsmysteryhistoryfacts3624 Місяць тому +18

    Jai power ⭐ pawan kalyan 🔥🔥🔥

  • @ShivaShiva-pu5yj
    @ShivaShiva-pu5yj Місяць тому +1

    Kalyan sir is true

  • @Iam-Nationalist
    @Iam-Nationalist Місяць тому +25

    మాటలు చెప్పినంత సులువు కాదు పాలన చెయ్యడం Pawan Kalyan

    • @sitaramarajuanisetti3132
      @sitaramarajuanisetti3132 Місяць тому

      Ante eppatiki maarchalemu antaaru ,kaneesam prayatnam cheyyali kada evaro okaru,sonta party vallu tappu chesina prasnichagaluguthe maarpu vastundi.

    • @rahulpathi4510
      @rahulpathi4510 Місяць тому +5

      Give respect first

    • @SssM-ej9xr
      @SssM-ej9xr Місяць тому

      లక్ష కోట్లు దొబ్బినంత easy కాదు పాలన చెయ్యడం కాబట్టే 11 వచ్చాయి సీఎం కొడుకు అయినా

    • @janshyraninatra7752
      @janshyraninatra7752 Місяць тому

      S

  • @torchbearerr.c.p9749
    @torchbearerr.c.p9749 Місяць тому +1

    Pawan Kalyan sir talking correctly. Im proud of u for Ap people

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 Місяць тому +22

    My god pawan kalyan ❤

  • @madhanmaddy6331
    @madhanmaddy6331 Місяць тому

    Nice yours convey... News Superb

  • @madhuediting8025
    @madhuediting8025 Місяць тому +5

    Iam big fan anna

  • @nagarajuvallu5339
    @nagarajuvallu5339 Місяць тому +1

    7:31 ఒకడైతే వాడికి మాత్రమే అంతకట్టాలి. కానీ అందరూ అలా అయితే పార్టీని అనక ఒక్కరినీ ఎలా అంటారు...

  • @karthikreigns4107
    @karthikreigns4107 Місяць тому +4

    Kalyan babu ❤