కలబంద సాగు చేస్తున్న || aloe vera cultivation ||

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • #karshakavani #karshakavanivideos #telanganaagriculture #agricareers #farming #agriculturefarming #agriculture #farmer #aquaculture
    నల్గొండ జిల్లాలో రైతు బుచ్చి రాములు వినూత్వంగా వ్యవసాయం చేస్తూ పక్క రైతులకు ఆదర్శంగా ఉంటున్నాడు తనకున్న ఆరు ఎకరాల్లో బుచ్చిరాములు కలబందను సాగు చేస్తూ అధిక రాబడులు పొందుతున్నాడు.. పక్క రైతుల లాగా శాస్త్రీయ పంటలు పండించకుండా విభిన్నంగా పారిశ్రామిక పంటలు పండిస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శంగా ఉంటున్నాడు....
    మన చానెల్ subscribe చేసుకోండి .లైక్ చేయండి.మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ...
    గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు,శాస్త్రవేత్తలు,వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే.రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి రావు.మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరవడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071
    ఔషధ మొక్కల లో ముఖ్యమైన పంట కలబంద దీని శాస్త్రీయ నామం హలో వేరా ఇది ఎడారి ముక్కు కావడం వల్ల ఎలాంటి భూమిలో నైనా సాగుచేసే అవకాశం ఉంది. సారం భూమిలో వాణిజ్య పంటలకు భూముల్లో కూడా కలబందను సాగు చేయొచ్చు. ముఖ్యంగా కొండలు ,గుట్టలు, రాళ్లు రాప్పలు ఉండే భూముల్లో కూడా కలబందను సాగు చేస్తే తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాగా లాభాలు తీసుకోవచ్చు. చాలామంది రైతులకు కలబంద మీద ఆసక్తి ఉన్న ప్రాసెసింగ్ పరిశ్రమలు లేక విస్తీర్ణం పెరగడం లేదు. ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా కూడా మంచి లాభాలతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెబుతున్నారు నిపుణులు. కలబంద లో ఆరోగ్య వృద్ధి వ్యాధి నివారణ కొరకు సౌందర్య ఆధునిక శాస్త్రవేత్తలు ప్లాంట్ గా పరిగణిస్తారు. కలబందలో ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్లాంట్ గా పరిగణిస్తారు ఆక్సిడెంట్ యాంటీ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదార సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీనిని ఆధునిక శాస్త్రవేత్తలు మిరాకిల్ ప్లాంట్ గా పరిగణిస్తారు. కలబంద జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే కాక అలోవెరా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని నియంత్రిస్తుంది, అధిక శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కలబంద జ్యూస్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం 30 మిల్లీ లీటర్ల చొప్పున తాగడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఆధునిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసిన కలబందను పరిశుభ్ర పరిస్థితులను జ్యూస్ గా తయారు చేసి బాటిలింగ్ తెలియజేసే పరిశ్రమను యువతీ యువకులు ప్రారంభించవచ్చు. గ్రామీణ యువకులకు ఈ పరిశ్రమ స్థాపన మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. కలబంద సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా మంచి ప్రోత్సాహకాలు అందిస్తోంది.
    #alovera
    #aloevera #aloeveragel #alone_status

КОМЕНТАРІ • 4