Minister Damoder Rajanarsimha Emotional Speech On SC Classifications | Assembly | Revanth Reddy

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 89

  • @mauryaboya787
    @mauryaboya787 7 годин тому +26

    దామన్న కు రేవంత్ సర్ కు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 6 годин тому +16

    వర్గీకరణ కు అనితరంగ కృషి చేసిన శ్రీ మంద కృష్ణమాదిగ అన్న గారికి , శ్రీ దామోదర రాజనరసింహ అన్న గారికి మన మాదిగ జాతి తరుపున వందనాలు 😢😢 🙏🙏🙏💙💙

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah1974 5 годин тому +9

    నమస్కారములు సారు
    మీరు మాట్లాడిన అన్ని విషయాలు 100%నిజం hatsap to you sir

  • @speaktospeak326
    @speaktospeak326 4 години тому +6

    జై కాంగ్రెస్
    జై రేవంత్ రెడ్డి
    దళిత వర్గాలు గుర్తుపెట్టుకునే పార్టీ కాంగ్రెస్

  • @dayanandv8486
    @dayanandv8486 5 годин тому +5

    జై మాదిగ జై జై మంద క్రిష్ణ మాదిగ 👍👍🙏🙏🙏Dr. దయానంద్ వల్లపట్ల సూర్యాపేట.

  • @shankarnalgonda9342
    @shankarnalgonda9342 6 годин тому +12

    Thank you cm gaaru and మా దళిత బిడ్డ స్పీచ్ అద్భుతం.......🎉🎉🎉🎉🎉

  • @Venkanna-mz3bu
    @Venkanna-mz3bu 5 годин тому +5

    అన్నా దామోదర రాజా నరసింహన్నా మీకు పాదాభివందనం,, మన మాదిగ జాతి ఎన్నో తరతరాలుగా అణచివేతకు గురవుతూనే ఉంది,,వర్గీకరణ కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది,, అది గౌరవనీయులు రేవంతన్నా గారి ఆధ్వర్యంలోనేఅవుతుంది జరుగుతుంది కూడా,, మా మాదిగ జాతి అంతా మన పార్టీకి రుణపడి ఉంటుంది,, మా అన్న మంద కృష్ణ మాదిగ జాతి కల నెరవేరుతుంది,,, జై మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి,,, జై మాదిగ జైజై జాంబావ,,,,,🎉🎉🎉🎉🎉🎉

  • @nikhildubba2403
    @nikhildubba2403 7 годин тому +21

    జై మాదిగ జై జై మాదిగ దామోదర్ నరసింహ గారికి జై

    • @mauryaboya787
      @mauryaboya787 7 годин тому +1

      ఇక జై భీమ్ మాత్రమే సోదరా

    • @ramsingh-lc4ei
      @ramsingh-lc4ei 6 годин тому +1

      జై మాదిగ, జై మంద కృష్ణ మాదిగ

    • @friend5625
      @friend5625 4 години тому

      JAI BHIEM JAI CONGRESS

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 2 години тому +1

    ❤❤ TG govt 🎉🎉 good decision ❤❤ from AP state

  • @mramesh8929
    @mramesh8929 4 години тому +3

    నమస్తే సార్ సూపర్ msg సార్

  • @madhumanu6321
    @madhumanu6321 6 годин тому +6

    Thanks CM Garu And Dhamanna Garu

  • @mauryaboya787
    @mauryaboya787 7 годин тому +11

    రేవంత్ సార్ మనసున్న మహారాజు

  • @prawinbharat
    @prawinbharat 5 годин тому +3

    ఈ మాల-మాదిగ కన్నా..
    అంబేద్కర్ ఆశయం చాలా దూరంగా ఉంది.
    జై భీమ్ జై పూలే ❤

  • @VenugopalChathalla
    @VenugopalChathalla 6 годин тому +8

    మంద కృష్ణ మాదిగ చేసిన ఉద్యమ ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ

  • @SanjeevuluSanjeevulu-c4v
    @SanjeevuluSanjeevulu-c4v 4 години тому +2

    జై మాదిగ జై దామోదర్ రాజా నరసింహ గారికి ధన్యవాదములు

  • @monaiahmeda749
    @monaiahmeda749 5 годин тому +2

    It's So Excellent and Fair, Thanks to Govt.&CM garu and Ministers

  • @kktvtelugu
    @kktvtelugu 3 години тому

    చాలా బాగా మాట్లాడారు దామన్న గారు

  • @చదరంగం
    @చదరంగం 3 години тому +1

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కార్యక్రమంలో గౌరవ సభ్యులు దామోదర రాజనర్సింహ గారి యొక్క పాత్ర ఎనలేని కృషి మేదస్సుతో పోరాడి ఆ పోరాట పట్టిన ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఆయన కృషి గొప్పది

  • @naveennaveen-oh8pj
    @naveennaveen-oh8pj Годину тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @friend5625
    @friend5625 4 години тому

    GOOD SPEECH

  • @madhumarati5876
    @madhumarati5876 3 години тому +1

    Anna. Damodaranagood. Spech. About. SC. Regarvation

  • @harinadhbabji7788
    @harinadhbabji7788 4 години тому

    Great, Respected Rajanarasimham garu.

  • @edukondalukandula2521
    @edukondalukandula2521 4 години тому

    Jai Mandakrishna Madiga ❤❤❤jai revanth gaaru.jai damodar anna❤❤❤🎉🎉🎉

  • @RamanjaneyuluHB
    @RamanjaneyuluHB 4 години тому

    దళిత సమాజం, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ పై మీరు ఇంత చక్కగా మాట్లాడుతూ ఉంటే ఒళ్ళంతా పులకరిస్తుంది సార్ ... ధన్యవాదాలు

  • @metlikrishna679
    @metlikrishna679 3 години тому

    ధన్యవాదాలు గౌ శ్రీ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి🙏🪴

  • @bhaskarbarigela4959
    @bhaskarbarigela4959 3 години тому

    Hats up Damodar Anna excellent explanation excellent speech

  • @rajashekarvempati4695
    @rajashekarvempati4695 3 години тому

    Jai madiga❤jai దామన్న 🎉❤

  • @pulibantusailu6143
    @pulibantusailu6143 4 години тому +2

    ఇక మాలలు కాంగ్రెస్కు ఓటు వెయ్యరు

  • @nimmakayalanagaraju3656
    @nimmakayalanagaraju3656 5 годин тому +1

    జై భీమ్.. జై మాదిగ.. జై కృష్ణ అన్నా.!!

  • @raghu5370
    @raghu5370 4 години тому

    Greate speech sir

  • @sanjeevdobbala4533
    @sanjeevdobbala4533 4 години тому

    GOOD MESSAGE SIR ALL 💐💐🌹💐💐🙏🙏

  • @buranprabhakar4868
    @buranprabhakar4868 4 години тому

    Sir gd msg..

  • @Bojja9556
    @Bojja9556 2 години тому

    Excellent speech Domodar garu u deserve for cm post

  • @sreenuarekanti2719
    @sreenuarekanti2719 5 годин тому +1

    Super speech good message sir

  • @mallikarjunaps4542
    @mallikarjunaps4542 6 годин тому +2

    Good speech sir
    Ideal person in house

  • @bathulakomuraiah3933
    @bathulakomuraiah3933 4 години тому

    Thanks to co and also government

  • @kotikonduru5056
    @kotikonduru5056 6 годин тому +2

    👏👏👏🙏🙏

  • @bharathkumaraduri6360
    @bharathkumaraduri6360 5 годин тому

    జై భీమ్ జై బాబా సాహెబ్ అంబేద్కర్

  • @KotaYellaiah-pc2rp
    @KotaYellaiah-pc2rp 4 години тому

    జై మాదిగ జై జై దామన్న జై కృష్ణ మాదిగ

  • @nandraupender6576
    @nandraupender6576 6 годин тому +3

    జై మాదిగ జై కాంగ్రెస్ జై జై దామన్న

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 5 годин тому +1

    జై మంద కృష్ణా మాదిగ జై దండోరా 🙏

  • @mahendarshivarala2762
    @mahendarshivarala2762 6 годин тому +1

    Excellent

  • @MuscleMadiga-yz3yv
    @MuscleMadiga-yz3yv 4 години тому

    జయహో కృష్ణన్న జయ జయహో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు : గౌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే రాజ నర్సింహా గారికి అభినందనలు

  • @SK-98761
    @SK-98761 6 годин тому +1

    జై మంద కృష్ణ మాదిగ అన్న..

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 Годину тому

    Excellent presentation on social justice by Adi Jambhava animuthyam and the honourable minister for Health and Family Welfare, Govt of Telangana, sree Damodar Rajanarasiha garu

  • @rajputhsing6687
    @rajputhsing6687 6 годин тому +1

    Super sir

  • @premkumarjalampelli3225
    @premkumarjalampelli3225 5 годин тому

    Good speech sir

  • @monaiahmeda749
    @monaiahmeda749 5 годин тому

    Thanks Damodhar Anna

  • @SubbaraoP-jq8yd
    @SubbaraoP-jq8yd 5 годин тому

    Super speesh sir

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 5 годин тому +2

    ఇక మాలలు కాంగ్రెస్కు ఓటు వేయరు అయిపోయింది మీ కథ

  • @RajamouliSathuri
    @RajamouliSathuri 5 годин тому

    🙏

  • @bharathkumaraduri6360
    @bharathkumaraduri6360 5 годин тому

    జై మాదిగ

  • @satyamusn5666
    @satyamusn5666 5 годин тому

    Damodhar Sir Good Speech

  • @RaviThatiparthi-g9u
    @RaviThatiparthi-g9u 6 годин тому

    జై మాదిగ జై జై కృష్ణ మాదిగ అన్న జై జై రేవంత్ సార్ జై జై దామోదర్ అన్న

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 4 години тому +3

    *🙏🇮🇳 అన్నగారు జై భీమ్ జై మాల.. చెన్నూరు MLA మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి గారు సంపూర్ణంగా మాలల ఆత్మగౌరవ సభ నిర్వహించాలని తలపెట్టి మాలల సంఖ్య దమ్ము చూపించాలని మాలల స్వంత ఖర్చులతో పరేడ్ గ్రౌండ్ సభ పెట్టుకోవడం జరిగింది. గత 30 ఏళ్ల లో మాదిగలు చెప్పిన అబద్ధాలను ఒకే దెబ్బతో పటా పంచలు చేసి మాలల నిజాయితీని ప్రదర్శించడం జరిగింది. SC వర్గీకరణ విషయంలో ఎవ్వరికి అన్యాయం జరగొద్దు కానీ A B C D అంటున్నారు కానీ రేపు మిగతా SC కులాల నాయకులు కూడా మళ్ళీ వర్గీకరణ జరగాలని పోరాటం చేస్తే ఎన్ని విభాగాలుగా విభజన చెయ్యాలి A TO Z చెయ్యాలా? లేక ఇంకా 59 భాగాలుగా పెంచాలా? అనేది కూడా ఇప్పుడే నిర్ణయం చెయ్యండి. SC లను ABC లుగా చేస్తే సరిపోదు. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది కానీ అసలు వర్గీకరణ సమస్య దేశ సమస్య కనుక అది చెయ్యగలరా? అలాగే BC లను A TO Z చేసి సామాజిక న్యాయం చేస్తారా? లేక ఇంకా ఎక్కువ భాగాలుగా చేస్తారా? ఆలోచించి వాళ్లకు కూడా అన్నింటిలో న్యాయం చెయ్యాలని కోరుచున్నాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ 🙏🇮🇳☝️*

  • @jsundaraj6144
    @jsundaraj6144 6 годин тому

    Jai bheem jai మాదిగ... thank you sir...

  • @sudhakargaddameedi
    @sudhakargaddameedi 6 годин тому +2

    Jai madiga jai cm

  • @parvathaluBushipaka
    @parvathaluBushipaka 5 годин тому

    Jai cm dammuna cm jai mand krishna jai damodar sab jai utham sir jai sridharsir jai seethakka sahakarinchina upa cm batti sirsakarinchina all m l a sir dhanyavadalu

  • @dineshd9138
    @dineshd9138 5 годин тому

    Jai krishnanna

  • @bsudhakar2726
    @bsudhakar2726 3 години тому

    Reesrvetion అనేవి జాతి /కులం ఆధారంగా కాకుండా
    అర్థికంగా వెనుకబడిన వారిని దృష్టిలో ఉంచుకుని చేయండి
    ఒక కులం కోసం అలోచించి డం కాదు

  • @prabhakarprabhakar-gu5uo
    @prabhakarprabhakar-gu5uo 5 годин тому

    ప్రియతమ ts ముఖ్యమంత్రి వర్వులు
    వారి మంత్రి వర్గ సభ్యుల
    నిర్ణయం
    Ts లోనే కాదు
    World లో స్వర్ణ అక్షరాలతో
    స్థిరంగా నిలిచినా రోజు..🎉🎉🎉👑👑👑

  • @edakulapallyraju8238
    @edakulapallyraju8238 6 годин тому

    jogipet MLA sab what a speech !

  • @GJSR2023
    @GJSR2023 5 годин тому

    Reservation ఫలితాలు పొంది ఆ వర్గాలకు మేలు చేయని నైతికత ఉన్న సమాజం మనది

  • @sreenuarekanti2719
    @sreenuarekanti2719 5 годин тому

    Real sir andariki athma gouravam untundi ani thelusukovali. Avarini vivakshanu chupinchoddu

  • @dineshd9138
    @dineshd9138 5 годин тому

    Excellent speech by madiga bidda

  • @monaiahmeda749
    @monaiahmeda749 5 годин тому

    Thanks to Great CM and Ministers and Govt.special thanks to Manda krishna Madiga and BjP Govt.❤❤

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 5 годин тому +1

    దామోదర్ నరసింహ గారు మోసం మాటలు మాని దళితులు మీకు ఓటు వేయరు మీ కథ అయిపోయింది మీరు ముగించుకొని

  • @ThommandruSattibabu-ky3rz
    @ThommandruSattibabu-ky3rz 4 години тому

    Jai mandha Krishna legend.

  • @dineshd9138
    @dineshd9138 5 годин тому

    Jai manda krishna madiga

  • @Ekambaram-kr3ix
    @Ekambaram-kr3ix 5 годин тому +1

    What about backward classes

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 5 годин тому +1

    పొందడానికి ఛాన్స్ ఇచ్చారు మీరు ఓడిపోవడానికి కరెక్ట్ పాయింట్ తీసుకున్నారు మాలలకు భయపడరు మాలలకు మోసం చేసిన వారు ఎవరు పార్టీ కూడా గెలవలేదు వాళ్ళ పేర్లు చెప్పి మాలలు మోసం చేస్తున్నారు మాల నాయకుల పేర్లు చెప్పి ఎప్పుడో చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి మీరు మాలలో తెలంగాణలో ఓటు వేయరు ఎందుకు దామోదర్ నరసింహ గారు మాలలు నువ్వు ఇబ్బంది పెట్టారు మన వాదులు అన్నారు అని అన్నారు మీ మందకృష్ణ గాడు నాశనం చేశాడు మీరు కూడా నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉండండి

  • @Ekambaram-kr3ix
    @Ekambaram-kr3ix 5 годин тому

    Obcs ku nyayam cheyyandi

  • @BikshamManda
    @BikshamManda 6 годин тому

    Damodar anna salyout

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 5 годин тому

    మంద కృష్ణ గారి మాటలు మీరు విన్నారు దామోదర్ నరసింహ నువ్వు కూడా మందకృష్ణ గారి మాటల్లో ఉన్నావో సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్ మేము నమ్ముకున్న మా పార్టీ అమ్మ మోసం చేసింది మాదిగల ఓట్లు వేసిన పార్టీకి మీరు రిజర్వేషన్ కల్పించి ఓట్లు సంపాదించాలని వాళ్ళు వేయరు అందగాడు బిజెపికి ఓట్లు ఇస్తాడు మీ పార్టీ మునిగిపోయింది

  • @curioustest8669
    @curioustest8669 3 години тому

    Madhigala sabha 7th ki munde na😂

  • @chandramouligudeti4968
    @chandramouligudeti4968 3 години тому

    ముఖ్యమైన అంశాల గురించి చర్చిస్తుంటే పక్కన వాడే ఎవడు ప్రతి సారి ఆవిలిస్తున్నాడు.. ఇంట్లో ఏమి పీకుతున్నావు

  • @RameshKarthik-u7z
    @RameshKarthik-u7z 5 годин тому

    Jai Congress jai manda krishna

  • @kondigarijagadeeshwar7026
    @kondigarijagadeeshwar7026 2 години тому

    Super good speech sir 👏👏

  • @gangadharthota2114
    @gangadharthota2114 5 годин тому

    Super anna

  • @dineshd9138
    @dineshd9138 5 годин тому

    Super sir