అనంతుడు, అగోచరుడు, నిత్యుడు నిత్యనివాసి, సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, పరిశుద్ధుడు, ప్రేమగలవాడు, నీతిగలన్యాయాధిపతి, అన్ని కాలములలో ఉన్నవాడు, అందరికంటే ముందున్నవాడు, అన్నిటికంటే-అందరికంటే పైనున్నవాడు, మనలో ఉన్నవాడు - మనతో ఉండేవాడు, నడిచేవాడు - నడిపించేవాడు, మాట్లాడేవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు, ప్రార్ధనలు వినేవాడు, మేలులు చేసేవాడు, వాక్యము ఆత్మయునైయున్న ఆ అనంతుడు, ఆ దేవుడు... యేసుక్రీస్తు అను పేరుతో మనిషిగా పుట్టారు అనే గొప్పవార్తను శుభవార్తను మీకును తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. ఆయన సిలువలో మనందరికొరకు బలియై... ఆ గొప్ప పుణ్యకార్యము ద్వారా మనలను పాపభారము, మరణ భయము నుండి విడిపించి... మనఃశాంతినిచ్చి మోక్షవాసులుగా చేసెను. దేవుడు తన ప్రేమను చూపుటకు మనలను సృజించారు. సిలువలో తన ప్రాణము పెట్టుటద్వారా మనపట్ల ఆయనకున్న ప్రేమను నిరూపించారు. సమాధిలోనుండి మూడవ రోజున సజీవునిగా తిరిగి లేచుట ద్వారా తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు. నమ్మినవారియందు ప్రశంసింపబడుటకు... నమ్మనివారు తనకు వ్యతిరేకముగా పలికిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును, ఆయన మరల రెండవసారి భూమిమీదకు రాబోవుచున్నారు. దేవుని ప్రేమను పొందుకున్నవారు ధన్యులు. ప్రభువును ప్రేమించువారికి శాశ్వత కృప కలుగును గాక.
దేవునికి మహిమ! ఈ క్రిస్మస్ వేడుకను అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సేవలు, కృషి, మరియు ప్రేమ ద్వారా ఈ పండుగ అనేక హృదయాలను చేరింది. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక!
Respected Sir, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ఈ సంవత్సరం 2024,డిసెంబర్ 23వ తేదీన Delhi లో వున్న RCM church's Headquarters లో జరిగిన Christmas వెడుకలో అదికారికంగా పాల్గొన్నారు.
ఏదేమైనా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకకు అన్యుల ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇంతకు ముందు కావాలని క్రీస్తు మీద బురద చల్లిన వారు చాలా మంది మారు మనస్సు పొందారు. దేవునికే మహిమ కలుగును గాక.
Praise The Lord Sir Mana Prabhuvaina Yesu Kreesthu Sthuthulaku Paatrudandi Aayan Okkade Sthuthiki Arhudandi Deenni Evaru Aapalerandi Yese Oka Maata chepparu Ga Veerini Meeru Aapithe E Raallu Kekalu Veyunani Meetho Cheppuchunnanu - Luke 19:40
మతాలు వేరైనా.... కులాలు వేరైనా... భాషలు వేరైనా...ప్రాంతాలు వేరైనా...మనమంతా.. భారతీయులము... ఎవరు ఎవరి.. విశ్వాశాన్ని ప్రకటించిన.. నచ్చితే వారి విశ్వాశాన్ని... మనము కూడా విశ్వధిద్దాం.. లేదంటే మానేద్దాం... అంతే కానీ... మతాల మధ్య... కులాల మధ్య... గోడవలు సృష్టించే వారికి బుద్ది చెప్పాలి... అట్టి రాజకీయ నాయకులకు.. ఓట్లు వేయకూడదు.. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది
మనము నిండు మనస్సుతో వారికి కృతజ్ఞతలు చెప్పాలి. వారి ద్వారా మరింతగా క్రైస్తవ ప్రచారము జరుగుతుంది... అంతే కాదు అన్యుల సత్యాన్ని తెలుసుకుంటున్నారు. మనలో చాలమందిమి ఒక్కప్పటి అన్యులమే. ఇప్పుడు వారి రక్షణ కోసము మనము నిజముగా ప్రార్ధించాలే గాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించకూడదు, ద్వేషించకూడదు. నాకు డౌట్ వారిలో కొంతమంది యేసుని నమ్ముకునే వుంటారు. పేరు కోసం, డబ్బు కోసం తప్పని పరిస్థితుల్లో సత్యాన్ని ఇంతకాలం వ్యతిరేకించి ఇప్పుడు అంగీకరించడానికి ఇబ్బంది పడొచ్చు. మనము ఓపికగా వెళ్లలే గాని అత్యానందానికి పోకూడదు వారు కూడా రక్షించబడెవరకు.
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు మరియు దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అపొ.10: 36 ఏసుప్రభు ఒక కులాన్ని ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు మనుషులందరి లో గొప్ప మార్పు తీసుకురావాలని అందరిని పాప శాపం నుండి విడిపించాలని నరకం నుండి తప్పించాలని వచ్చాడు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి చెందినవాడు కాదు ఆయన సర్వ శరీరాలకు దేవుడు ఏసుక్రీస్తు భూమధ్య పురములో అనగా భూమికి సెంటర్ పాయింట్ లో జన్మించాడు ఏసుప్రభు అమెరికా దేవుడు కాదు తెల్లవాల్ల దేవుడు కాదు మాల మాదిగల తక్కువ జాతి దేవుడు కాదు చాలామంది తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు ఏసుప్రభు యూదా జాతులు జన్మించాడు ప్రపంచంలో గొప్ప జాతులలో ఒకటి అలాగే వడ్రంగి కులం లో పుట్టాడు ఏసుప్రభువును మొదటిగా ఆరాధించింది నమ్ముకున్నది తూర్పు దేశపు జ్ఞానులు మరియు గొల్ల వాళ్ళు ఏసుప్రభు శిష్యులు బెస్త వాళ్లు వైద్యులు చాలా జ్ఞానం కలిగిన వారు మన భారతదేశంలో ఇప్పుడు అన్ని కులాల వారు అన్ని మతాలవారు అన్ని వర్గాల వారు అన్ని జాతుల వారు నమ్ముకుంటున్నారు మీరు కూడా ఏసుప్రభు ని నిజమైన దేవుడు గా నమ్మండి మీరు దీవించ బడతారు నరకంలో తప్పించ పడతారు గాడ్ బ్లెస్స్ యు ఆల్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఏసుక్రీస్తు అను ఈ నామము భూలోకమందుఘనమైనది. ఏసుక్రీస్తు జన్మింపగా ఈ మానవాళికి రక్షణ కలిగినది. ఏసుక్రీస్తు పుట్టాడని చరిత్ర తెలుపుతున్నది. ఏసుక్రీస్తు పుట్టుకతోనే కాలం లెక్కింపబడి ఉన్నది. ఏసుక్రీస్తు అను ఈ నామం ప్రతి చోట ప్రతిరోజు కొని ఆడపడుతున్నది.
అనంతుడు, అగోచరుడు, నిత్యుడు
నిత్యనివాసి, సర్వసృష్టికర్త,
సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని,
సర్వవ్యాపి, పరిశుద్ధుడు,
ప్రేమగలవాడు, నీతిగలన్యాయాధిపతి,
అన్ని కాలములలో ఉన్నవాడు,
అందరికంటే ముందున్నవాడు,
అన్నిటికంటే-అందరికంటే పైనున్నవాడు,
మనలో ఉన్నవాడు - మనతో ఉండేవాడు,
నడిచేవాడు - నడిపించేవాడు,
మాట్లాడేవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు,
ప్రార్ధనలు వినేవాడు, మేలులు చేసేవాడు,
వాక్యము ఆత్మయునైయున్న
ఆ అనంతుడు, ఆ దేవుడు...
యేసుక్రీస్తు అను పేరుతో మనిషిగా పుట్టారు
అనే గొప్పవార్తను శుభవార్తను మీకును
తెలియచేయుటకు సంతోషిస్తున్నాము.
ఆయన సిలువలో మనందరికొరకు బలియై...
ఆ గొప్ప పుణ్యకార్యము ద్వారా మనలను
పాపభారము, మరణ భయము నుండి విడిపించి...
మనఃశాంతినిచ్చి మోక్షవాసులుగా చేసెను.
దేవుడు తన ప్రేమను చూపుటకు మనలను సృజించారు.
సిలువలో తన ప్రాణము పెట్టుటద్వారా
మనపట్ల ఆయనకున్న ప్రేమను నిరూపించారు.
సమాధిలోనుండి మూడవ రోజున
సజీవునిగా తిరిగి లేచుట ద్వారా
తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు.
నమ్మినవారియందు ప్రశంసింపబడుటకు...
నమ్మనివారు తనకు వ్యతిరేకముగా పలికిన
కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును,
ఆయన మరల రెండవసారి భూమిమీదకు రాబోవుచున్నారు.
దేవుని ప్రేమను పొందుకున్నవారు ధన్యులు.
ప్రభువును ప్రేమించువారికి శాశ్వత కృప కలుగును గాక.
యేసే నిజ దేవుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు 🙏🙏🙏
JesusChrist == Son of God
దేవునికి మహిమ! ఈ క్రిస్మస్ వేడుకను అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సేవలు, కృషి, మరియు ప్రేమ ద్వారా ఈ పండుగ అనేక హృదయాలను చేరింది. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక!
అన్నా అంతరిక్షంలో కూడా క్రిస్మస్ చేశారు ❤
జగత్ రక్షకుని కి జయహో జయహో ❤
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే యుగయుగములు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
నా యేసయ్యకే మహిమ కలుగును గాక
సర్వలోకసృష్టికర్త, నిత్యనివాసి, సత్యసంపూర్ణుడు, పాపమేరుగని పావన మూర్తి, సర్వ లోకపూజనీయుడు, చరిత్రనే మార్చేసిన అద్భుత దేవుడు,, కోటానుకోట్ల ఆరాధ్యాదైవం శ్రీ యేసుక్రీస్తు జన్మం లోకానికే పుణ్యదినం.
Happy Happy Christmas
Merry Merry Christmas to all 🙏🏻🙏🏻🙏🏻
వందనాలు అన్నయ్య గారు ప్రైస్ ది లార్డ్ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుడు గ్రాండ్గా సెలబ్రేషన్ క్రిస్మస్ ఎంతో ఆనందకరం
Respected Sir, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ఈ సంవత్సరం 2024,డిసెంబర్ 23వ తేదీన Delhi లో వున్న RCM church's Headquarters లో జరిగిన Christmas వెడుకలో అదికారికంగా పాల్గొన్నారు.
క్రిస్మస్ భూమిపైసందడి
నింగిలో సందడి
ఊరంతా సందడి
పేటంతా సందడి
సందడే సందడే
🙏🙏🙏🛐🛐🛐
అంతరీక్షలో కూడా క్రిష్టమస్ జరుపుకొన్నారు
Wow.....
ఒక్కొక్క మతోన్మాదులు కన్నులు తెరువబడును గాక ఆమెన్
నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. 🌹🌹🌹🙏🙏🙏
JesusChrist == Son of God.
అబబ్బ ఏమి న్యూస్ సేకరించారండీ ఇక మతోన్మాదుల గుండెల్లో రైళ్ళే
దేవునికి మహిమ కలుగునుగాక ✝️🛐🙏🙏
దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక
God bless you brother garu
ఏదేమైనా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకకు అన్యుల ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇంతకు ముందు కావాలని క్రీస్తు మీద బురద చల్లిన వారు చాలా మంది మారు మనస్సు పొందారు. దేవునికే మహిమ కలుగును గాక.
ఆయన యదార్థవంతుడు సృష్టిని సృష్టించిన దేవుడు,అందుకే సృష్టిని కాదు సృష్టిని నిర్మించిన దేవుడును
పూజించాలి..✝️🛐
మతోన్మాదులందరు ENO త్రాగండిరా.... కొంచెం కడుపుమంట అయినా తగ్గుతుంది 😂😂😂
Bro modi kuda chesadu
దయచేసి అందరు మతోన్మాదులకు గుండె పోటు రాకుండా ప్రార్ధించండి 😂😂😂
Super super super
దేవుని నామములో వందనాలు అన్నయ్య🙏🙏
Glory to God alone.
He is real God because all world celebrated 🙏
Praise The Lord Sir
Mana Prabhuvaina Yesu Kreesthu Sthuthulaku Paatrudandi Aayan Okkade Sthuthiki Arhudandi
Deenni Evaru Aapalerandi
Yese Oka Maata chepparu Ga
Veerini Meeru Aapithe E Raallu Kekalu Veyunani Meetho Cheppuchunnanu - Luke 19:40
Glory be to God 🙏
మతాలు వేరైనా.... కులాలు వేరైనా... భాషలు వేరైనా...ప్రాంతాలు వేరైనా...మనమంతా.. భారతీయులము... ఎవరు ఎవరి.. విశ్వాశాన్ని ప్రకటించిన.. నచ్చితే వారి విశ్వాశాన్ని... మనము కూడా విశ్వధిద్దాం.. లేదంటే మానేద్దాం... అంతే కానీ... మతాల మధ్య... కులాల మధ్య... గోడవలు సృష్టించే వారికి బుద్ది చెప్పాలి... అట్టి రాజకీయ నాయకులకు.. ఓట్లు వేయకూడదు.. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది
Praise the lord 🙏
Good న్యూస్ for christmas 🙏🙏😂thank god 🙏🙏🙏
Praise the lord Brother garu ❤️
మనము నిండు మనస్సుతో వారికి కృతజ్ఞతలు చెప్పాలి.
వారి ద్వారా మరింతగా క్రైస్తవ ప్రచారము జరుగుతుంది...
అంతే కాదు అన్యుల సత్యాన్ని తెలుసుకుంటున్నారు.
మనలో చాలమందిమి ఒక్కప్పటి అన్యులమే.
ఇప్పుడు వారి రక్షణ కోసము మనము నిజముగా
ప్రార్ధించాలే గాని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ
దూషించకూడదు, ద్వేషించకూడదు.
నాకు డౌట్ వారిలో కొంతమంది యేసుని నమ్ముకునే వుంటారు. పేరు కోసం, డబ్బు కోసం తప్పని పరిస్థితుల్లో సత్యాన్ని ఇంతకాలం వ్యతిరేకించి ఇప్పుడు అంగీకరించడానికి ఇబ్బంది పడొచ్చు. మనము ఓపికగా వెళ్లలే గాని అత్యానందానికి పోకూడదు వారు కూడా రక్షించబడెవరకు.
విజయ కుమార్ అన్న నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న
Jesus is the saviour the world.
God bless you brother🙏🏻🙏🏻
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమున ఘనత మహిమ ప్రభువైన ఏసుక్రీస్తు కి చెందిన గాక ఆమెన్ కువైట్ బాలయ్య
చాలా హ్యాపీ గా ఉంది Happy Christmas.
Praise the lord, universal God Jesus
వందనాలు బ్రదర్
Glory to God🎁 happy Christmas Anna garu ur team
2024 లో నిజం గానే ఘనంగా జరిగాయి బ్రదర్
Praise the lord అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక
Happy Christmas 🎉🎉🎉❤❤❤❤❤
❤ price the lord
Praise the Lord 🙏 ...yes brother eeesari prathi chota India lo chala chala baga Christmas 🤶 Celebrations jarigayi Devunike mahima ghanatha ❤🙏
Dhevunike mahima amen
వందనములు సార్ 🙏❤🎉
ఒకే ఒక్క అంతర్జాతీయ పండుగ...
Avunu brother
Wow wonderful brother God bless you brother God is Great brother bangaram Giddalur brother
Devunike mahima kalugunu gaaka amen 🙏
Modi garu celebrate చేస్తుంటే , మతోన్మాదులు కు ఇబందిఎందుకు ??
I love jesus christamas andharu baga chesukondi.
రాధా గాన్ని తల్చుకుంటే బాధేస్తుంది బ్రదర్ 😂
😂
వాడొక కుసంస్కారి రాధా గాడు
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Glory to god🙌🏻🙏🏻
Happy christmas
Jesus Christ is Lord of all
Tv9కు వారి ఉద్యోగులకు 🙏🙏🙏
దేవుని కే మహిమ ఆమెన్
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు మరియు దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది
అపొ.10: 36 ఏసుప్రభు ఒక కులాన్ని ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు మనుషులందరి లో గొప్ప మార్పు తీసుకురావాలని అందరిని పాప శాపం నుండి విడిపించాలని నరకం నుండి తప్పించాలని వచ్చాడు ఆయన ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి చెందినవాడు కాదు ఆయన సర్వ శరీరాలకు దేవుడు ఏసుక్రీస్తు భూమధ్య పురములో అనగా భూమికి సెంటర్ పాయింట్ లో జన్మించాడు ఏసుప్రభు అమెరికా దేవుడు కాదు తెల్లవాల్ల దేవుడు కాదు మాల మాదిగల తక్కువ జాతి దేవుడు కాదు చాలామంది తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు ఏసుప్రభు యూదా జాతులు జన్మించాడు ప్రపంచంలో గొప్ప జాతులలో ఒకటి అలాగే వడ్రంగి కులం లో పుట్టాడు ఏసుప్రభువును మొదటిగా ఆరాధించింది నమ్ముకున్నది తూర్పు దేశపు జ్ఞానులు మరియు గొల్ల వాళ్ళు ఏసుప్రభు శిష్యులు బెస్త వాళ్లు వైద్యులు చాలా జ్ఞానం కలిగిన వారు మన భారతదేశంలో ఇప్పుడు అన్ని కులాల వారు అన్ని మతాలవారు అన్ని వర్గాల వారు అన్ని జాతుల వారు నమ్ముకుంటున్నారు మీరు కూడా ఏసుప్రభు ని నిజమైన దేవుడు గా నమ్మండి మీరు దీవించ బడతారు నరకంలో తప్పించ పడతారు గాడ్ బ్లెస్స్ యు ఆల్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Hyderabad corporate offices and schools lo kuda christmas vedukalu jarigayi...🎉
Praise the lord
ఏసుక్రీస్తు అను ఈ నామము భూలోకమందుఘనమైనది.
ఏసుక్రీస్తు జన్మింపగా ఈ మానవాళికి రక్షణ కలిగినది. ఏసుక్రీస్తు పుట్టాడని చరిత్ర తెలుపుతున్నది.
ఏసుక్రీస్తు పుట్టుకతోనే కాలం లెక్కింపబడి ఉన్నది. ఏసుక్రీస్తు అను ఈ నామం ప్రతి చోట ప్రతిరోజు కొని ఆడపడుతున్నది.
E year lo chala Mandi jarupukunnaru annyulu chala Mandi status kuda pettaru
WoW!!
✝️✝️💪🎄
Praise the lord paster garu 🙏 happy Christmas paster garu 🙏🎉
Mathinmadulu kekalu,, edupulu,,
🙏🙏🙏🙏👏👏👏👏
ఫాఫం కరుణాకర్ కల కలగానే మిగిపోయెలా ఉంది.. 😂😂😂😂
హ్యాపీ క్రిస్మస్
❤❤❤👍👍👍
Kantiki kanabadavu hrudhayaniki gocharamu kaanivi devuni kriyalu chevulaku vinabadavu🙏
క్రిస్మస్ అంటే వరల్డ్ వైడ్ పండుగ ఏ ఒక్క ప్రాంతానికో సంబందించిన పండగో కాదు
Tq God ❤❤
Praise the Lord happy Christmas n marry Christmas 🎄
Eppude andhinavartha e samacharam vinna mathonmadhulantha gummigudi akamai marumanasu papakshamapana bapthismamu pondhalani prarthistunnanu🙏
God bless 6
👏👏👏👏👏
కుల్లుకుని సస్తున్నారు సార్ మతోన్మాదులు 😢
❤
🙏🙏🙏
Ammen
👍👍👑👑👑👑👑👍👍
😂😂😂😂😂😂😂😂😂😂
అయ్యా క్రీస్తూ డిసెంబర్ 25 న ఎక్కడ పుట్టారయ్య 😂😂😂😂 బైబిల్ లో ఎక్కడుందయ్యా 🤣🤣🤣
అయ్యా మీ రాముడు, కృష్ణుడు ఎప్పుడు పుట్టరయ్య, రామాయణ మహాభారతాల్లో యక్కడ వుందయ్య 😂😂😂, శ్రీరామ నవమి, కృష్ణాష్టమి యవడు చెప్తే చేస్తున్నావు సోధిగా..
మూసుకొని పని సూస్కో బెప్పం 😂😂😂
అరే బాబు పుట్టాడు అనేది సత్యం...చస్తే నరకానికి పోకుండా చూసుకో....
Kreesthu nu angikarinchinavariki cheppali nuv kaadhuga😂
Asalu bible lo christamas gurinchi yekkada vundi brother ?
❤❤❤❤❤❤❤❤
haaa😂
PRAISE THE LORD ,,,
GOD BLESS YOU AMEN ....
Indian Jay Shri Ram 💯
రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా త్వరలో రానైయున్న నా యేసయ్య కు నా నిరీక్షణ.👑👑👑👑
వైస్ జగన్ గారికి రేవంత రెడ్డి గారికి 🙏🙏🙏
ఈ వీడియో చూపించిన vkr గారికి 🙏🙏🙏
సినిమా వారికి సినిమా పెద్దలకు 🙏🙏🙏
రాజకియ పెద్దలకు 🙏🙏🙏
Crickets also Anna
Praise the lord 🙏🙏🙏
వందనాలు బ్రదర్
❤❤❤❤❤❤❤❤