#రారాగణపతిదేవ

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #రారాగణపతిదేవ) రాజు సిరిపురం గానం - దత్తు ఎనగండ్ల తబలా - సంగాయిపేట్ లో భజన 8-8-2022
    #raraghanapathideva
    #jnanike yeruka
    #sadguru #bhajans #devotionalbhajans #music #viralsong #viralmusic#eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #song
    #నీ పాద కమలప్రియ||#eme mouno emeruka
    #Krupa Sagara paraguru deva
    #Telugu bhajana patalu
    #Telugu bhajanalu liriks
    #devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralvideo #bhaktimusic #song
    #ఏమేమౌనో ఏమెరుకా|| #bhajans #devotionalbhajans #sadguru #ememouno emeruka #bhaktisongs #viralvideo #song
    kirtanalu • రాజు భజన్స్
    • ప్రశాంత్ భజన్స్
    • రాకమచర్ల కీర్తనలు
    • వినోదక్క మెదక్ భజన్స్
    • ఎనగండ్ల భజన్స్

КОМЕНТАРІ • 113

  • @bharathreddy4108
    @bharathreddy4108 Рік тому +21

    రారా గణపతి దేవ రారా దొర ఈ జగములో నీకన్న వేరెవరురా 1 ఏలుకా వాహనమెక్కి సురదేవతా మా తొలిపూజలందుకో గిరిజాసుతా ఎడమెందుకో అగుపడవెందుకో ఓ గజారాజ నుత దేవా జాగేందుకో , రారా , 2 కుడుములు ఉండ్రాళ్ళు చూస్తున్నవి నిన్ను కమ్మాగ భోంచేయమంటున్నవి రుచులందుకో మా శృతులందుకో ఓ గజరాజ నుతదేవ జాగేందుకో , రారా , 3 అచ్చుబెల్లము మంచి వడలుపప్పూ కమ్మని నెయ్యి కడు ముద్దపప్పూ రుచులందుకో మా శృతులందుకో ఓ గజారాజ నుతదేవ జాగేందుకో , రారా ,4 పరిమళ గంధం పన్నీరు కస్తూరి అగరుబత్తుల మంచి అత్తారిదిగో పూలందుకో మా పత్రందుకో ఓ గజారాజ నుతదేవ జాగేందుకో , రారా , 5 వాసిగ మునలూరి పురమందున దాసుల బ్రోచేటి దైవమానే కాయందుకో కర్పూరమందుకో ఓ గజారాజ నుతదేవ జాగేందుకో , రారా ,

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +4

      Thanks Anna 🙏🙏 మీ శ్రమకు మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

    • @RKMahavadi
      @RKMahavadi 10 місяців тому +1

      Thank You

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 10 місяців тому +2

    Bajana Ganapathi Asissulatho EnthoBaguga Alapimcharu. Andhariki Very very congrats❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉😮😮

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 місяців тому +1

      ఓం గం గణపతయే నమః థాంక్స్ అన్నగారు 🙏🙏

  • @mattamvijaykumar4432
    @mattamvijaykumar4432 Місяць тому

    Chala bagunnde pata sangetham supar.🎉🎉🎉❤❤❤🎉🎉🎉

  • @baswarajp5930
    @baswarajp5930 2 роки тому +2

    Omygod.bhahuth.achha.song.ahiy.thanks.

  • @chshivakumar1994
    @chshivakumar1994 2 роки тому +6

    Wow ee song kosam chala search chesha anna tq

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 Рік тому +2

    ఓం రారా గణపతి దేవ రారా దొరా🙏🌅🌅🪔🪔🪔🪔🔔🚩🌹🥥🥥🐚🐚🌿🌿🌷🌷🌷🌷🌷🙏🙏🙏

  • @ShravanKumar-ew5yi
    @ShravanKumar-ew5yi 2 роки тому +5

    పాట చాలా బాగుంది అన్న సూపర్

  • @ramalakshmikadiri4130
    @ramalakshmikadiri4130 2 роки тому +5

    🙏🏼 super 💐

  • @buchaiahbuchaiah3934
    @buchaiahbuchaiah3934 2 роки тому +4

    Super anna

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @namasidhu7698
    @namasidhu7698 2 роки тому +2

    🙏రాజు అన్న గారు👌👍

  • @mouvya
    @mouvya Рік тому

    Danyavadaalu swami

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్

  • @RKMahavadi
    @RKMahavadi 10 місяців тому +1

    సూపర్ గా పాడారు. కోరస్ కూడా అందరూ మంచిగా పాడారు.
    ధర్మో రక్షతి రక్షితః 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 місяців тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏

    • @gangireddy6472
      @gangireddy6472 7 місяців тому

      Tcvp​ @@AtmakurBhajans

    • @manoharyadav108
      @manoharyadav108 6 місяців тому

      ​@@AtmakurBhajans😊

  • @mandarnaumakanth4503
    @mandarnaumakanth4503 Рік тому +2

    🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      థాంక్యూ అన్నగారు 🙏🙏

  • @manikreddy143
    @manikreddy143 Місяць тому

    Jai ganesh Jai Jai ganesh 🙏🙏🙏🙏🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Місяць тому

      జై విఘ్నేశ్వర భగవాన్ కీ జై జై 🙏🙏

  • @dhanunjaygoundla2074
    @dhanunjaygoundla2074 Рік тому +3

    సూపర్ 🙏🙏exalent👌👌👍👍

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +2

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు

  • @ashokkarne9147
    @ashokkarne9147 2 роки тому +2

    Super 👌

  • @hveeranna7328
    @hveeranna7328 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🕉️🕉️ విఘ్నేశ్వర భగవాన్ కి జై 🚩🚩🚩🙏👍👍

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  3 місяці тому

      విఘ్నేశ్వర భగవాన్ కీ జై థాంక్స్ పంతులు గారు 🙏🙏

  • @sadhulashiva2417
    @sadhulashiva2417 9 місяців тому +1

    అన్న super song

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  8 місяців тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @kummarinagesh9075
    @kummarinagesh9075 2 роки тому +4

    🙏🙏🙏👌

  • @raghuramgoddindla2571
    @raghuramgoddindla2571 8 місяців тому +1

    🙏🙏🙏🌹

  • @raghavendrachary273
    @raghavendrachary273 Рік тому

    చాలా బాగుంది nice

  • @srinivasuluk1057
    @srinivasuluk1057 5 місяців тому

    Hat's up to Raju group gariki
    the way of singing trimandious.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  5 місяців тому

      మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏

  • @bandibeemanabandibeemana5380

    Supero super ana

  • @user-xs3zj2qx9p
    @user-xs3zj2qx9p 5 місяців тому +1

    సూపర్ సాంగ్

  • @nerellaravi9664
    @nerellaravi9664 2 роки тому

    Anna gharu pata supar miru patalu chala bagha padutharu

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు

  • @errasrinivassrinu4472
    @errasrinivassrinu4472 Рік тому

    pranamu petavuu anna naku matramu super anipinchindhi

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @jambulanarsyreddy2569
    @jambulanarsyreddy2569 2 роки тому +2

    నమస్కారం అన్నగారు మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు 🙏ఈపాటకు లిరిక్స్ పెట్టినందుకు ధన్యవాదములు చాలారోజులు ఎదురు చూసా 🙏

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

    • @kistaiahdubaka
      @kistaiahdubaka Рік тому +1

      Very. Good. Brother
      U. Have. Different types of lirics. Hats. Of u

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      Thanks for watching sir 🙏🙏

  • @glaxmaiahgoud9344
    @glaxmaiahgoud9344 5 місяців тому

    Ganapathi song Chaala chakkaga paadinaaru ❤❤❤❤🎉🎉🎉

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  5 місяців тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏

  • @chinnaiahbd9318
    @chinnaiahbd9318 2 роки тому

    Keka anna jai boloGanesh mahraj ki jai

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      గణేష్ మహారాజ్ కి జై Thanks Anna 🙏🙏

  • @ashokgoud7597
    @ashokgoud7597 Рік тому

    Anna super

  • @user-sv5hd6rl6q
    @user-sv5hd6rl6q 11 місяців тому

    ❤❤❤❤

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  10 місяців тому

      Thanks Anna garu ❤️❤️🙏🙏

  • @srikalyanavenkateswaraswam1581

    అన్న పాట బాగుంది..

  • @sivakumarreddymtech
    @sivakumarreddymtech 2 роки тому +3

    Nice song.... Super singing

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому +1

      Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు

  • @venkteshmbolishetty9533
    @venkteshmbolishetty9533 2 роки тому

    SUPER SONG

  • @sudhakarmedipalli7116
    @sudhakarmedipalli7116 Рік тому

    Super ❣️

  • @kvenkatappaips8572
    @kvenkatappaips8572 Рік тому

    🙏👌

  • @bhaskerbestha1830
    @bhaskerbestha1830 2 роки тому +1

    🕉👌

  • @hareeshmachkuri3682
    @hareeshmachkuri3682 2 роки тому +2

    నమస్కారం అన్న గారు...... ప్రతి పాటకు లిరిక్స్ పెట్టండి..

  • @RAAGASUDHA100
    @RAAGASUDHA100 2 роки тому +12

    అన్న చాలా బాగా పాడారు.మన దేశ ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీకు మీ భజన మండలి బృందానికి ప్రత్యేక ధన్యవాదములు. మీకు మాది ఒక విన్నపం అన్న మీరు పాడే పాటలు అన్నింటికీ లిరిక్స్ అంటే రాత రూపంలో ఉంటే వీడియోలో అప్డేట్ చేస్తే బాగుండేది.

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      తప్పకుండా అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు ఇప్పటినుండి లిరిక్స్ పెడుతాను 🙏🙏

  • @sureshrasakatla8427
    @sureshrasakatla8427 Рік тому +1

    Great
    Matha blessing to you and group members

  • @KrishnaK-bs6mk
    @KrishnaK-bs6mk 2 роки тому

    జై శ్రీ రామ్ అన్న 🙏🙏🚩🚩🕉️ రాఖీ పౌర్ణమి శభాకాంక్షలు అన్న పాట చాల బాగుంది అన్న సూపర్ 👌👌👌👌👌👌🙏🙏🙏🚩🚩🕉️

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому +1

      మీకు కూడా రాఖిపౌర్ణమి శుభాకాక్షలు అన్నగారు మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏

    • @domannollaanil2864
      @domannollaanil2864 Рік тому

      Bby by

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому

      🙏🙏

  • @vimalareddy5366
    @vimalareddy5366 11 місяців тому +1

    Rama devi baga padaru kani vere stail paduthe baguntunthi

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  11 місяців тому +1

      కొత్తగా నేర్చుకొని పాడారు అమ్మ 🙏🙏

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 2 роки тому +1

    👌👌

  • @venkatburada1897
    @venkatburada1897 Рік тому +1

    Anna ragam kuda pettu hormoneam maku Kanepichli

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  Рік тому +1

      నాకు సంగీతం రాదు అన్నగారు నేను నేర్చుకోలేదు 🙏🙏

  • @gowrisankararao.p
    @gowrisankararao.p 2 роки тому +1

    లిరిక్స్ పెట్టండి

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      లిరిక్స్ క్రింద వస్తుంది కదా అన్నగారు ఇంకా ఎలా పెట్టాలి 🙏🙏

    • @gowrisankararao.p
      @gowrisankararao.p 2 роки тому

      డిస్క్రిప్షన్ లో పెట్టండి అంటున్న

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      డిస్కిప్షన్ లో ఎందుకు వీడియో లో ఉంది కదా మళ్ళి మళ్ళి రాయడం కుదరటం లేదు 🙏🙏 మీకు కావాలంటే వీడియోలో చూసి రాసుకోండి అన్నగారు ధన్యవాదాలు 🙏🙏

  • @ponnanadinesh1870
    @ponnanadinesh1870 Рік тому +1

    Anna raju anna namber pattandi

  • @saisamregallasaisam6046
    @saisamregallasaisam6046 2 роки тому

    Kindha liriks pettandi bro

    • @AtmakurBhajans
      @AtmakurBhajans  2 роки тому

      వీడియో లో కింద వస్తుంది కదా ఇంకా ఎలా పెట్టాలి మీరే చెప్పండి 🙏🙏

    • @saisamregallasaisam6046
      @saisamregallasaisam6046 2 роки тому

      Ledhu bro kindha discretion lo

  • @shivaprasadshivaprasad6129
    @shivaprasadshivaprasad6129 Рік тому

    😂😂😂😂😂

  • @venkatburada1897
    @venkatburada1897 Рік тому +1

    Tutorial pettu please phone number

  • @nagarajunaga139
    @nagarajunaga139 Рік тому +1

    Super anna