Hyderabad BJP MP Candidate Madhavi Latha SUPERB Interview | ప్రతి ముస్లిం కి చెప్తున్నా | Asad | RTV

Поділитися
Вставка
  • Опубліковано 3 бер 2024
  • Hyderabad BJP MP Candidate Madhavi Latha SUPERB Interview | ప్రతి ముస్లిం కి చెప్తున్నా | Asad | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 1 тис.

  • @JenniferJenny-hb3ps
    @JenniferJenny-hb3ps 4 місяці тому +218

    మాధవి లత ఇంత కష్ట పడ్డా
    100% Old City ముస్లింలు Bjp కి అసలే ఓటు వేయరు ఈది నిజాం!!!!😂😂😂😂😂😅😅😅

    • @nramulu875
      @nramulu875 3 місяці тому +15

      Nelanti sankar jati oyc ki vestaru 😅

    • @JenniferJenny-hb3ps
      @JenniferJenny-hb3ps 3 місяці тому +3

      @@nramulu875 Nuv kuda Nalane Sankar Jathiki chendhina vadivi kadhaaa🤣🤣🤣🤣

    • @nramulu875
      @nramulu875 3 місяці тому

      @@JenniferJenny-hb3pskadu ne jathi alantidi 🐕🐖🍌🍌

    • @vvtv2481
      @vvtv2481 3 місяці тому

      వైఎస్ఆర్ తమ్ముడు వేస్తారు కంపల్సరీ ఇంతవరకు మనము ముస్లింలను శత్రువులుగా చూడకూడదు చదువుకున్న ముస్లింలందరూ కూడా అసహ్యించుకుంటారు సరైనోడు ఆల్టర్నేటివ్ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా వేస్తాడు ఎంతవరకు జరగలేదు కాబట్టి జరగదు అనుకోవడం తెలివి తక్కువ ధనమా

    • @bhanumurthyperi9428
      @bhanumurthyperi9428 3 місяці тому +5

      నిజం చెప్పారు, వాళ్ల యూనిటీ ముందుర మీరు?

  • @-ef9cv
    @-ef9cv 4 місяці тому +218

    దేవుడు పెరు చెపి ఎలా మోసం చెయ్యలో మేడం గారిని చూసి నేను నేర్చుకున్నా....

    • @sasankazza6299
      @sasankazza6299 4 місяці тому

      Ponile ala ayina bagupadatav ,mi zatilo ladies ki eche value a chala goppaga vuntadhi😅 "shut the face fuck the base" - great ra babu meru - Inka nerchukondi

    • @allubhai8783
      @allubhai8783 4 місяці тому

      😂😂😂😂😂good bro

    • @Krishna-53256
      @Krishna-53256 4 місяці тому +9

      మేడమ్ ఏమి తెలుసు???
      పాస్టర్ నమ్ము కో ఉన్నది అమ్ము కో 😂😂😂😂😂

    • @Darasecular
      @Darasecular 3 місяці тому

      బాగా చెప్పావు

    • @W-dh2uf
      @W-dh2uf 3 місяці тому

      alla hu akbar bolo..72 hoor ke leye Phodo bomb

  • @rafibhaikennels
    @rafibhaikennels 4 місяці тому +290

    పాతబస్తీ ముస్లింల ఓట్ల కోసం మేడం గారు పులిహోర కలుపుతున్నారు

    • @Goldych
      @Goldych 4 місяці тому +7

      Maha nati😂

    • @user-hr6zx1lz3r
      @user-hr6zx1lz3r 4 місяці тому +21

      Meeru chaduvukoni unte ardam iyedi andukane she mentioned educated Muslims.

    • @not_building_the_ark
      @not_building_the_ark 4 місяці тому +1

      Exactly 😂😂😂

    • @CreativeRays
      @CreativeRays 4 місяці тому

      Yes true, but it’s good if Hindus can win a seat in old city. They need development. And Muslims are not doing any development, they are keeping them dumb so they listen to them

    • @Jeevithesh2022
      @Jeevithesh2022 4 місяці тому +10

      Biryani kalipina thappu ledhu...
      Atleast okasari ayina inkokariki chance istene kadha telisedhi pathabasthi vyavaharam ento

  • @anjaiahganji8610
    @anjaiahganji8610 3 місяці тому +22

    అమ్మ చెప్పే సోదీ వింటే చదువుకున్న ముస్లింలే కాదు చదువుకున్న హిందువులు కూడ BJP కి ఓటు వెయ్యరు

    • @azeeqmohd547
      @azeeqmohd547 3 місяці тому +3

      Anaa correct chepewo nice Anna great job

  • @ndd600
    @ndd600 3 місяці тому +4

    బిజెపి దేశాన్ని పాలించిన.....
    దేశం లో Hyderabad లాంటి నగరము మీ పార్టీ తయారు చేయడం లో మీ పార్టీ ఫైల్ ఆ ఇ నారు ... మీకు ప్రజల బాగోగులు అవసరం లేదు మీకు హిందు ముస్లిమ్ లో గొడవలు కావలి.... హైదరాబాద్ చాలా మంచి మత సామరస్య నగరం మీలాంటి పార్టీ మలీ గేలిస్త్ దేశం వెనుకకు పోతుంది..... ❤ సారే జహా సే అచ్చ భారత్ హమారా ....జైహింద్.....
    ఓట్ ఫర్ లోకాల్ పార్టీ ..........

  • @akbar4301
    @akbar4301 4 місяці тому +175

    నాది old city
    నేను m tech
    soft ware జాబ్
    we are హ్యాపీ
    we love ఒవైసీ బ్రదర్స్
    మేడం మీ నటనలు మాకు అక్కర్లేదు🙏

    • @shivakanthgottiparthi9667
      @shivakanthgottiparthi9667 4 місяці тому +16

      Needhi old city ah. Your words are in Telugu script. Except Telangana Muslims all other state Muslims knows their state language and respect them. You are not from telangana

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 4 місяці тому +16

      Mee personal qualification gurinchikaadu ,, మీ ఏరియా డెవలప్మెంట్ గురించి,పాతబస్తీ అంటే భయం పోవాలి కానీ,, పాత బస్తీ అంటే ఎప్పటికీ పాతగా నే వుండే బస్తీ అని మిగిలిపోతుంది

    • @akbar4301
      @akbar4301 4 місяці тому

      @@vedavathipaspunoori5825 మేడం 🙏
      మా బస్తీ పేరులోనే పాత ఉంది
      But
      We are very happy with luxurious houses
      మేము unity గా ఉన్నాం
      బాగున్నాం

    • @pleelaed5615
      @pleelaed5615 4 місяці тому +6

      Really ఇది నటన

    • @vanama76
      @vanama76 4 місяці тому

      Super bro

  • @user-pm3zt3ll1r
    @user-pm3zt3ll1r 4 місяці тому +54

    ఈవిడ ఇంతక ముందు ఎవడు ఆ తురక వాడు అన్నది ఇప్పుడు ఇలా అంటున్న ది hamma వయ్యార అమ్మ

    • @sathyaprasadati8578
      @sathyaprasadati8578 3 місяці тому

      తురకల్ని,తురకలు అనక,గూర్ఖాలు అంటారా జఫ్ఫా...

  • @MahithaDavala
    @MahithaDavala 4 місяці тому +26

    Old city lo oka hospital oka school petti free treatment and education ivvandi. Then they on their own will think of supporting your thought

  • @bharatvarsh6033
    @bharatvarsh6033 4 місяці тому +217

    దెయ్యాలు వేదాలు చదివితే ఇలానే వుంటుందేమో😂😂😂

    • @maalimarur8146
      @maalimarur8146 4 місяці тому

      నీకు పసరికలా ? బాగుపడండి రా అంటే దయ్యాలు అంటావా ? అల్లా కొడ్తాడు !

    • @kambhampati.narasimharao
      @kambhampati.narasimharao 4 місяці тому +7

      Née bond néeam

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 місяці тому +7

      Old city lo Dhayuamu O Y C ne kadha .

    • @raghugadila8908
      @raghugadila8908 4 місяці тому +4

      Velli Lkg lo kurchondii!!!!
      Dhayyanki dhevatha ki theda thelusthundhii👍

    • @user-jg8qs9vb6o
      @user-jg8qs9vb6o 4 місяці тому

      True bro , they are dumb they belive that one Supreme power who created the entire the world and that real God is strong and humans don't have that ability to create a statue or belive a story written by a thief😂😂😂

  • @madeenavsp3808
    @madeenavsp3808 4 місяці тому +17

    In Covid time me hospitals lo 50% death rate, No one questions You..

  • @puppalasatishchandra1575
    @puppalasatishchandra1575 4 місяці тому +137

    అదే అంటున్నాం అక్కడ ముస్లిం రాజులూ ముస్లిం దేశాన్ని అంత అద్భుతంగా తీర్చిదిదిన్నారు కానీ ఇక్కడ 80 కోట్ల హిందువులు ఉన్న న దేశాన్ని హిందూ ప్రధాని ఎందుకు అభివృద్ధి చేస్తలేదు ఏమైనా అంతే ముస్లిం మీద పడి మత రాజకీయాలు chestu దేశాన్ని ముస్లిం వల్ల ముప్పు ఉందని చెప్తారు ముస్లిం రాజులూ పరిపాలించ్చినపుడు ఏ బాధ లేకుండే బ్రిటిష్ క్రిస్టియన్ పరిపాలించునపుడు మత గొడవలు లేకుండే ఇప్పుడు హిందూ ప్రదాని ఉండి హిందూ మతం ప్రమాదం అని ఎందుకు అంటున్నాడు అంటే పరిపాలించడం రాకనే కదా మేడమ్ గారు

    • @mamathareddypatel843
      @mamathareddypatel843 4 місяці тому +17

      Nv pakistan , afghanistan ki velli batuku anna

    • @puppalasatishchandra1575
      @puppalasatishchandra1575 4 місяці тому

      @@mamathareddypatel843 ఒరేయ్ లుచ్చగా న దానికి గుద్దల దమ్ము ఉంటె జవాబు చెప్పుబె పాల్తుగా గొర్రె బిడ్డ

    • @kalyanikonakanchi4375
      @kalyanikonakanchi4375 4 місяці тому +3

      What you done for the society, no need to comment others

    • @sasankazza6299
      @sasankazza6299 4 місяці тому

      E Lanza kodukuliki hindu Desam lo bratakataniki Anni kavali,devalayalu kulustaru -devalayam kattukunte adustaru - e Munda velli Pakistan lo konnalu dengichukunte telustundi - Muslim Munda palana gurinchi - dengai ra babu nuv firstu - nuvu ni pukulo muslim, Cristian paripalana😅

    • @user-jz4hn3qf2y
      @user-jz4hn3qf2y 4 місяці тому +10

      70 yrs scamgress emipinidibay

  • @durgaprasadd7598
    @durgaprasadd7598 4 місяці тому +122

    వేశం బాగుందమ్మ

    • @geetadevi7210
      @geetadevi7210 4 місяці тому +3

      Mee Amma elaa traditional gaa tayaravadaa. ? Ayyo foreigners lagaa ? Aa vesam baguntadi

    • @suga022
      @suga022 4 місяці тому +2

      Mee intlo adollu cheddeelu middeello thirugutharaa

  • @mrkmanthanaramakanthytc6333
    @mrkmanthanaramakanthytc6333 5 місяців тому +173

    కరోనా time లో మన హిందూవు అని తెలిసి కూడా చాల Bill తిసుకుంది

    • @prabhakarreddyvaddapally5571
      @prabhakarreddyvaddapally5571 5 місяців тому +3

      Super 👍👍

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 4 місяці тому +13

      Bill తీసుకోకుండా అక్కడ work చేసే వాళ్ళకి ఏమి సెలరీ ఇస్తారు...హా?

    • @HappyHotChocolate-zd1tn
      @HappyHotChocolate-zd1tn 4 місяці тому

      Madhavilothapgpprtyvon0t

    • @ravireddy724
      @ravireddy724 4 місяці тому +5

      KCR manchi govt hospitals kattichi unte andariki free unde kadha

    • @dhanalaxmi7855
      @dhanalaxmi7855 4 місяці тому +1

      Employes ki salarees ievaru istru🎉

  • @mdwilsonsharif5711
    @mdwilsonsharif5711 3 місяці тому +22

    ఒక్క తండ్రికి పుట్టిన వారు ఎవ్వరు బీజేపి కి ఓటు వేయకూడదు

    • @charyulukk4124
      @charyulukk4124 3 місяці тому +1

      ఔను మరి కంత్రి గాళ్ళు కు ఓటు వేస్తె బాగా

    • @Hanshithram1
      @Hanshithram1 3 місяці тому

      Uccha Paduthundi ra turaka kukka

    • @seenuengineering6341
      @seenuengineering6341 3 місяці тому +3

      Kadupuki asudram tine Valle MIM ki vote vestaru.

    • @markaanand8935
      @markaanand8935 3 місяці тому +1

      Same రా నువ్ ఏ పార్టీ కి వేస్తావో దానికి కూడా

  • @prakashagencies9541
    @prakashagencies9541 3 місяці тому +12

    ప్రతీ భారతీయ్యుడు బీజేపీ కీ ఓటు వెయ్యకూడదు, అసలు ఈమెకు ఓటు వెయ్యకూడదు

  • @upenderreddybolla8475
    @upenderreddybolla8475 4 місяці тому +139

    100% నీకు డిపాజిట్ కూడా రాదేమో

    • @putikelapurinaresh9550
      @putikelapurinaresh9550 4 місяці тому +6

      Bjp rakunte manam pikutham neku epudu ardham kadhu

    • @proudtobeindian4701
      @proudtobeindian4701 4 місяці тому +4

      ​@@putikelapurinaresh9550bjp vaste peekaraniki kuda am undadu. By the way am telling you as educated muslim, we want educated PM.

    • @suga022
      @suga022 4 місяці тому +3

      @@proudtobeindian4701like rahul Gandhi??

    • @krishnamraju7965
      @krishnamraju7965 4 місяці тому

      Ekkda nude వచ్చిvu ra babu nuvu

    • @proudtobeindian4701
      @proudtobeindian4701 4 місяці тому +1

      @@suga022 murkh maru democracy gurinchi alochinchu, malli BJP vaste Constitution change avutundi, dalithulu, venuka badina kulala varu malli slavary loki veltaru, dictatorship vastundi, manusmriti amalu chestaru, Muslims anni vidhaluga loss ayyaru inkem ledu loss avvadanini next target venukabadina kulala vare BJP agendalo so mind it.

  • @Raman15111
    @Raman15111 4 місяці тому +29

    I am hindu but request muslim not to listen to this lady. 😅
    You cannot talk against a community and then ask for the vote from the same community 😂😂😂

  • @user-kc9ef1ru6n
    @user-kc9ef1ru6n 3 місяці тому +19

    హైదరాబాద్ లో ముస్లిం అందరూ ఓటు వేయవద్దు. ప్లీజ్ ప్లీజ్ mim కి ఓటు వేయండి ప్లీజ్ ప్లీజ్

  • @jabbarmiya2425
    @jabbarmiya2425 4 місяці тому +41

    దుబాయ్ తో up పోటీ పడుతున్నదా
    దుబాయ్ తో మణి పూర్ పోటీ పడుతన్నదా
    అభి వృద్ధి విషయం లో
    వివరణ ఇవ్వండి మేడం
    ఇక నువ్వు గెలిచి గుజరాత్ లో ల అభివృద్ధి చేస్తావా
    అది చెప్పు మేడం తమరికి ముస్లిం ల మీద ఎంత ప్రేమో......... అబ్బో.....

    • @Krishna-53256
      @Krishna-53256 4 місяці тому

      100% win ✊జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

    • @7lights7stars
      @7lights7stars 4 місяці тому

      From 10 years in UP, BJP government...
      Still NO toilets....ladies goes out for toilets
      High literacy...

    • @imranimmu6190
      @imranimmu6190 3 місяці тому

      😂😂

  • @jabbarmiya2425
    @jabbarmiya2425 4 місяці тому +23

    అమిత్ షా గారు 4%రిజర్వేషన్ తీసి వేస్తా అంటున్నారు
    స్పందించండి మేడం
    మీరు మరచి పోకండి మేడం
    ముస్లిం ల మీద మీ ప్రేమ నిజం గా ఉంటె

  • @arif99981
    @arif99981 4 місяці тому +35

    కానీ 10 సంవత్సరాలలో ఇండియా ను దుబాయ్ నీ చేయలేదు ఎందుకు😂😂

    • @user-vy9ly9jk4t
      @user-vy9ly9jk4t 4 місяці тому +3

      Em cheddam akkada vallaki kastha padutaaru ikkada freebies kosam votes vestaaru

    • @irishgazette7717
      @irishgazette7717 4 місяці тому

      Old city= Biryani, tyres shops, mutton shops, mechanic shops, chudi bazar, auto, rickshaw, chappal shops, garbage and green T hubs

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 4 місяці тому

      ఇక్కడ దొంగ కరెంట్,ఉమ్మేసిన బిర్యాని,మురికి గుంటల రోడ్,ఆడపిల్లలను shaik లకు పెళ్ళిళ్ళు ..ఈ చదువులే గా..
      అదేమంటే రోడ్డు కబ్జా చేసి నమాజ్ లు..రాళ్ళు విసరడం

  • @surajgara4365
    @surajgara4365 4 місяці тому +66

    Oscar Winner 2024 😂

    • @Kiranmai-le8ns
      @Kiranmai-le8ns 4 місяці тому

      అవునా.. ఎప్పుడు ఇచ్చావ్ 😂😂 అందరి కి తెలియజేయి. పరీక్షల్లో జి. కే క్వశ్చన్.అడుగుతారు😊

  • @reshmabegum890
    @reshmabegum890 4 місяці тому +5

    🤔🤔🤔🤔🤔🤔నువ్వు ఎందుకు అనుకుంటున్నావు వెనక పడ్డారు అని....... వాళ్ళ కి ఉన్నంత మాకు లేదు తెలివి నువ్వు నోరు మూసుకో

  • @user-trade
    @user-trade 4 місяці тому +136

    దీని మాటల్లో నిలువెల్లా ఎటకారం,ఓవర్ యాక్షన్,మోసం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
    దీని బుర్రతక్కువ ప్రేలాపన కాకపోతే దుబాయ్ అబివృద్ది కీ పాతబస్తీ కి సంబందమేంటి.
    అక్కడ ఆయిలు ఉంది అమ్ముకుని బాగుపడ్డారు.
    మరి ఇక్కడ కాషాయ ప్రభుత్వాలు ముస్లిలను అణగతొక్కుతున్నాయి.ఎలా అభివృద్ది చెందాలి చెప్పు.

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 4 місяці тому +10

      బాబు పాత బస్తి లో కాషాయ పార్టీ ఎప్పుడు వచ్చింది. నీ నోటు చలువ గా తప్పకుండా వస్తుందిలే.

    • @suga022
      @suga022 4 місяці тому

      Aadadaanni viluviyyoddani mee pustakapu modati pageelo untundi, nee comment tho prove ayyindi

    • @sureshch1383
      @sureshch1383 4 місяці тому

      ఒక్కసారి owaisi గాడి నీ అడుగు

    • @pericharlasai7242
      @pericharlasai7242 4 місяці тому +3

      Neeku mata pichi vadili think cheyyi

    • @hematirupathi1283
      @hematirupathi1283 4 місяці тому

      Ikda terrorists ki dabbulu vachede akdnundi... Kalluna guddodki emi kanpadadu..

  • @venkannaM0050
    @venkannaM0050 4 місяці тому +63

    అక్క నీ మాయ మాటలు ఆపు.....

  • @jallisujatha7431
    @jallisujatha7431 4 місяці тому +5

    India is a secular country please let it remain for what it is.

  • @maaheshjoyelsie7146
    @maaheshjoyelsie7146 4 місяці тому +16

    Nuvvu vaste Em peekuthavoo cheppuu... Nee Hospital lo All Muslims ki and all Religions ki Emain Free Treatment ఇస్తామని cheppu... Announce chesi Bond rasi ivvuuu... appudu neeke Vestam ఓటు... సిగ్గులేకుండా బలే కబుర్లు చెప్తున్నారు

    • @W-dh2uf
      @W-dh2uf 3 місяці тому +2

      enduku evvali treatment free ga??

  • @ashokk7005
    @ashokk7005 4 місяці тому +39

    ఈవిడ ఇప్పుడే ఇంత పులిహోర కలుపుతుండగంటే మరి అప్పట్లో ఏ లెవెల్లో

    • @harithasagar1613
      @harithasagar1613 4 місяці тому +2

      Chempaketti eggute sachipotav 😅 enkosari ala ante ame kaaali gotiki kuda meeru saripoeu dhaddammalu

    • @suga022
      @suga022 4 місяці тому

      Nuvvasalu hinduvve naa?

    • @kalyanikonakanchi4375
      @kalyanikonakanchi4375 4 місяці тому

      When you are giving director once the image in your family then you can say the answer is there any family ladies in your family or no so, don't give this type of answers

  • @uthapallinagaraju2521
    @uthapallinagaraju2521 4 місяці тому +11

    అక్క నటనలో మీకు అవార్డ్ ఇవ్వాలి కచ్చితంగా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళవ
    సప్రదయని అక్క గారు

    • @concerns3679
      @concerns3679 3 місяці тому

      She feels so clever n people are fools

  • @pcharan3706
    @pcharan3706 4 місяці тому +82

    Virinchi హాస్పిటల్ లో ముస్లిం లకి పుణ్యానికి treatment ఇయ్యండి 😂

    • @sri_rupa8163
      @sri_rupa8163 4 місяці тому +10

      Nduk ivali Apollo hospitals yashoda owaisi hospitals free ga ichaya

    • @bhavim1122
      @bhavim1122 4 місяці тому

      Correct

    • @raghugadila8908
      @raghugadila8908 4 місяці тому

      S

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 4 місяці тому

      Telugu lone matladu madhyalo english endhuku antha paatisthunav kadha sampradhayam

    • @yeskumary6734
      @yeskumary6734 4 місяці тому +1

      why free treatment to minorities

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 4 місяці тому +39

    Old city ప్రజలు నీ చేత చెప్పించుకొనే స్థితి లో ఉన్నారని నేను అనుకోవడం లేదు.

    • @raghugadila8908
      @raghugadila8908 4 місяці тому +6

      Anukoka pothe anuko kandi kaani vimarshimchakandii🙏🙏
      Dheshanni baagu padanivvandii

    • @yeskumary6734
      @yeskumary6734 4 місяці тому +2

      MIM is keeping public in dark. You must be positive , see what she can do for old city people. Support her dont discourage her

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 4 місяці тому +27

    Oscar level acting!!
    Modi trained her to be an actor equal to himself!!

  • @sirajuddinkhan999
    @sirajuddinkhan999 4 місяці тому +8

    Only for vote you ask people to help, why India is behind, this is not just becoz of Hyd, even Bangladessh GDP is higher than India, check how the BJP ruling states, how much they developed? Do you think country is happy with current situation? Where was CAA and NRC in the past? Why this is just before MP elections? You will develop hyd? Competetion is good but first give better service, MIM is doing great work, more than 50 yrs of history MIM has, trying to solve poor people's problems.

    • @Tagshoow
      @Tagshoow 4 місяці тому

      Can define cca n nrc plz... brother

  • @user-rb1ic2to9p
    @user-rb1ic2to9p 4 місяці тому +9

    Before you call Muslim turukulu now you want vote you said Muslim you are the voosaravelli

    • @vvtv2481
      @vvtv2481 3 місяці тому

      తురకలు అంటే తిట్టు కాదు నాయనా అది మామూలుగా వాడే పదం

  • @ravikinnera4922
    @ravikinnera4922 4 місяці тому +23

    Monna emo akka thurakodu numchi mana pillalani kapadali ani chepimdi...eppudu emo help amtumdi akka ne nammithe anthe sangathulu

  • @ashishkashyap3273
    @ashishkashyap3273 5 місяців тому +13

    Why do u charge high bills in the name of service in your hospital

  • @IbrahimShaik-ph2jq
    @IbrahimShaik-ph2jq 4 місяці тому +130

    కరోనా టైం లో ఏ పార్టీ కూడా ముందుకు. రాలేదు..only. Muslim. మేమున్నాము అని. బయటకు రావడం. జరిగింది

    • @hematirupathi1283
      @hematirupathi1283 4 місяці тому +14

      Avnaa babu neekukallu musukupoyay ayte

    • @khaisarkhaisar2571
      @khaisarkhaisar2571 4 місяці тому

      ​@@hematirupathi1283Nuvu yem chesavu thalli.....

    • @psteja2000
      @psteja2000 4 місяці тому +5

      In general I noticed some muslims more humanitarian.

    • @raghugadila8908
      @raghugadila8908 4 місяці тому +4

      What is the bloody proof for your statement??
      Can I Knoww????

    • @hematirupathi1283
      @hematirupathi1283 4 місяці тому +5

      @@khaisarkhaisar2571 nenu okadanne em cheyledu babu... Ma society tarupuna we distributed masks in slum areas.. Dagarki velladu ani cheparu kabati memu perugannam packets a area lo petti vachevallam.. Valu teskellevaru.. Ma society lo mku half salaries vachina e maid ki salary tagginchala.. Vallu paniki ralekpoyna vallki salary ichesam.. Govt schools lo ma dabbulto screens petti chaduvu agakunda chaduvu cheppam.. Chudachu meeru ivi UA-cam lo vachay kuda.. Em cheykunda kaburlu cheppe batch kadu maadi... Kakpote dabba kottukomu.. Madi idi goppa.. Memu topu.. Ma devudu topu.. Vadini namkpote potadu.. Nammite meru manshulni champesina swargam ki potav.. Ilanti sollu ma matam cheppadu.. Nu evaraina punyam chestene neku swargam untndi. Tappu cheste nu evadaina neku siksha guarantee.. Idi ma matam cheptundi..anna santarpana is the highest punyam.. Andke ekvmndi adi chestaru.. sarukunte publicity cheskokarla... Manasu lo kullu swardham kutantrslu unte avi cover cheytnki vere vadi meda burra jalli konta mandi happy ga feel avtari.. Adi vadi edavatanm

  • @jamalmd7333
    @jamalmd7333 4 місяці тому +6

    We want Owaisi only madam, well educated, well honest and genuine candidate.
    In corona your hospital changed more bills from patients.

  • @VATTIKOTIChandramouli
    @VATTIKOTIChandramouli 3 місяці тому +1

    ఓడిపోయిన బీజేపీ అందతో అభివృద్ధి చేయండి

  • @kavitha7862
    @kavitha7862 4 місяці тому +50

    అందరూ కూడా hospital లో ఎక్కువ డబ్బులు తీసుకుంది అంటున్నారు.అయితే....
    పది సంవ్సరాలపాటు KCR TS CM గా ఉండే...ఆయన గనక govt hospitals ni బాగుపరచి ఉంటే... ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అంతా డబ్బులు తీసుకొనే వాళ్ళ???

    • @bharatvarsh6033
      @bharatvarsh6033 4 місяці тому

      మోదీ పెళ్ళి కొడుకా అమ్మా ఏమి పని చెయ్యడా.🤣🤣🤣

    • @ravireddy724
      @ravireddy724 4 місяці тому +4

      Super

    • @Logicmatters582
      @Logicmatters582 4 місяці тому

      Oh tappu KCR daa!!! Ekkuva bill vesina hospitals di kaada!! Ila alochiste eppatiki munduki vellenu.
      CM ga KCR and hospitals iddaridee tappe. Ividalati vallani penchi poshistunna bjp di inka tappu. Annintiki kashayarangu vesesi, notinundi intha malanni visarjistunna ividalati vallani venakesukostunna vallu unnaru ante😮

    • @user-os7ho6bw6c
      @user-os7ho6bw6c 4 місяці тому +1

      Karona timelo praname mukyam

    • @I...am...Iyan...
      @I...am...Iyan... 4 місяці тому +2

      Okati Nijam cheppandi....now a days both Telugu states making developments in EDUCATION n HEALTH sectors.....but still people choosing PRIVATE sector
      Then how can u talk about government
      First take change from u and then talk about society

  • @shafeeqahmed9851
    @shafeeqahmed9851 4 місяці тому +8

    వెనక పడటానికి కారణం కేవలం బీజేపీ, అభివృద్ధి చెందిన దేశాలు నీతిగా ఉన్నాయి, ఒక్క ఇండియా నే అవినీతి లో కూరుకు పోయింది. మళ్ళీ మోసపు మాటలతో మార్చ లేరు.

    • @gopichand3367
      @gopichand3367 3 місяці тому

      70 years scmgrese scams. Now 0 development in telangana & Karnataka. Free schemes, no jobs that is scamgress

  • @viralvishnu
    @viralvishnu 4 місяці тому

    MashaAllah nicely told 👌👌👌🙏🙏🙏

  • @nayaznayazuddin5171
    @nayaznayazuddin5171 3 місяці тому +1

    ఇన్ని దేశాలు తిరిగి వచ్చిన తరువాత కూడా నువ్వు మాత్రం మారడం లేదు అక్క

  • @shaikh3420
    @shaikh3420 4 місяці тому +22

    బీజేపీ లో కూడా కొంత మంది మంచి మనసున్న నాయకులు ఉన్నారని ముస్లిం లు గుర్తించక పోతే, నష్టపోయేది ముస్లిం లే.
    Thanks Madam ❤

    • @simplensample2724
      @simplensample2724 4 місяці тому

      Ante kon tha mandi maatrame unnarani neeku ardham aindanna maataa

    • @bhavanikumar9513
      @bhavanikumar9513 3 місяці тому

      మంచి మనసున్న నాయకులు అన్ని పార్టీలోనూ ఉంటారు, కాకపోతే వాళ్లకు టికెట్లు ఇవ్వరు. షోకేస్ లో బొమ్మల వాడుకుంటారు. ఫుడ్ కలర్ లాంటివాళ్ళు, వాళ్ళ వలన నష్టమే గాని లాభం లేదు.

  • @satyanarayanaj2320
    @satyanarayanaj2320 4 місяці тому +5

    ఈవిడ కు ఎంత దయ ....ఫాఫం

  • @kumargamer1189
    @kumargamer1189 3 місяці тому +2

    ముస్లిమ్ దేశాలు దుబాయ్,ఇరాన్,ఇరాక్ చూడండి ఎంత అభివృద్ధి లో ఉన్నాయి ..ఇక ఓల్డ్ సిటీ చుడు పాయకన కంపు..అభివృధ్ది లేదు ఏం లేదు చిన్న పిల్లలతో కూడా షేప్స్ పెట్టిస్తారు రోడ్లు మీద

  • @mallikbasha7945
    @mallikbasha7945 3 місяці тому +1

    మా తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా తెలివైన.వాళ్ళు ఎక్కడ మతరాజకీయాలు చెల్లవ్వు

  • @user-be5fd5cq1x
    @user-be5fd5cq1x 4 місяці тому +15

    Are you helping poor people by giving free treatment in your hospitals charging high Bill's

  • @narsimhaswamy8281
    @narsimhaswamy8281 4 місяці тому +4

    First Don mistake join with Bjp madam

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 2 місяці тому

    ముఖ్యమైనది హిందువులు ఐక్యమత్యంగా ఉండాలి, ఐక్యమత్యమే మహాబలము, ఐక్యమత్యం గా ఉంటే ఎంతైనా ఏదైనా సాధించవచ్చును. మన హిందువులు ఐక్యమత్యముగా లేకపోతే ఇతర మతస్తులు ఎంఎల్ఏ గా ఎంపీ గా అవుతున్నారు, ఇందుకు హిందువులే ఛాన్స్ ఇస్తున్నారు.
    ఎవరైతే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతారో వారికి హిందువులంతా మద్దతును ఇవ్వాలి.
    ప్రజాస్వామ్యంలో ఓటు సుప్రీం పవర్. దాని తెలివైనవాడు వృధా చేసుకోడు. ఇదే హిందువునకు ఆయుధము.
    జైశ్రీరామ్,
    వందేమాతరం,
    భారత్ మాతాకీ జై,
    హిందుస్థాన్ కి జై,
    హిందూ శక్తికి జై,
    డిక్లేర్ భారత్ ఏ హిందూ కంట్రీ.

  • @smartsam1581
    @smartsam1581 4 місяці тому +1

    Yes your right
    I support you

  • @madhupavana4866
    @madhupavana4866 4 місяці тому +5

    We will give full support to you🙏🙏🙏

  • @Krishna-53256
    @Krishna-53256 4 місяці тому +4

    100% గెలుస్తారు అమ్మ 🙏
    జై భవానీ 🙏🙏🙏🚩🚩🚩

  • @NENUMEESREYOBHILASINI
    @NENUMEESREYOBHILASINI 3 місяці тому

    భారతదేశం లో ఉన్న దాదాపు అన్నీ పార్టీలను ముస్లిమ్స్ ఆదరిస్తున్నారు. కానీ బీజేపీ అంటేనే ఎందుకు దూరంగా ఉంటున్నారు. BJP పేరు వినగానే ముస్లిమ్స్ భయ బ్రాంతులకు గురి అవుతున్నారు. మాకు ఒక అన్న 20 ఏళ్ల నుండి బాగా పరిచయం.. ఆయనను మేము స్వంత అన్న కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళము. ఆయన ఒక సంవత్సరం క్రితం బీజేపీలో చేరారు. అప్పటి నుండి మాకు ఆయనను చూడాగానే విపరీతమైన భయం

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 3 місяці тому +1

    అందుకే ఆలోచించి ఓటు వేయమంటున్నారు. వేయకపోతే ఆమెకు వచ్చే నష్టం ఏమి లేదు.

  • @srinivas9507
    @srinivas9507 4 місяці тому +9

    Her win is important for patha basti, she is better than owasi, why ppl don't question him 😡

  • @simonking3979
    @simonking3979 4 місяці тому +8

    బీజేపీ ఎప్పుడూ ఎక్కడా డెవలప్ చెయ్యలేదు. ఊరికే గెలిచి దోచుకోవడానికి అబద్దాలు చెప్పకు మేడమ్.

  • @vasudevpalakurthi6239
    @vasudevpalakurthi6239 3 місяці тому +2

    Madam 🙏🏼
    నేను మీ కోసం కాన్వాస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

  • @jayvja8021
    @jayvja8021 3 місяці тому +2

    Lip moment ❤❤❤❤ ఆయితే అదుర్స్ ఎందుకు మూతి అన్ని వంకర్లు తిరుగుతూ 😂😂😂మాట్లాడటం😂😂😂😂అవసరమా

  • @mdirshadsonu786
    @mdirshadsonu786 4 місяці тому +16

    Virinchi hospitl sangathi Anti 😅😅😅

  • @subhash7588
    @subhash7588 4 місяці тому +14

    శుభోదయం మాధవి లత గారి కి , నిజం చెప్పారు , మత పిచ్చి తో ఇంకా 6 వ శతాబ్దం లోనే ఉన్నారు ఓల్డ్ సిటీ ముస్లిం లు , ఎక్స్ ముస్లిం సోదరులు చెపుతున్నారు ఇస్లాం మతం గురించి వాళ్ళ ప్రసంగాలు వీడియోలు ఇక్కడి ముస్లిం లు వింటే కానీ వీడియో చూస్తే ఎంతో అభివృద్ధి చెందుతారు .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @muhammedameen7199
      @muhammedameen7199 4 місяці тому +1

      Jai Sriram jai hindu .
      Ivi avasaram ra.
      Idi maanukondi.
      Raamudu deyvuda .
      Devudu ani yekkada cheppaaadu meèku .
      Moorkhulu.
      Maa joliki raamakandi talli.
      Adi chaalu maaku .maa development maaku telusu

  • @user-gw8jz8vf4e
    @user-gw8jz8vf4e 3 місяці тому

    Madam! Milanti vallu e desaniki chala mukhyam milaanti mahilalu vunte mana desam chala mundanjalo vuntundi.....
    Thanq... 🙏🙏🙏

  • @maruthilvy
    @maruthilvy 3 місяці тому

    Very good message🎉

  • @ExecutiveEngineer-zj9xs
    @ExecutiveEngineer-zj9xs 4 місяці тому +1

    బుద్ధి జ్ఞానం చదువు ఉన్న వాడెవడు నీకు గానీ బీజేపీ కి గానీ ఓటు వెయ్యడు, జ్ఞాన వంతులు, ధనవంతులు బీజేపీ హాయం లో దేశం వదిలి పోతున్నారు నీకు తెల్వదా....

  • @vahiniprasanna7064
    @vahiniprasanna7064 4 місяці тому +4

    Correct cheppinaru mam

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 5 місяців тому +6

    Madhavi garini gelipinchandi🙏🙏🙏🙏

  • @ramakrishnabobbili7612
    @ramakrishnabobbili7612 3 місяці тому

    YES. YOU ARE RIGHT.

  • @naraharitenjarla1478
    @naraharitenjarla1478 3 місяці тому +1

    ఎవరో అన్నారు మహానటి అని. నిజమే మోడీ కి సాటి

  • @surekhakallem9482
    @surekhakallem9482 4 місяці тому +4

    💯 correct cheppindru madhavi gaaru

  • @Moksha_1035
    @Moksha_1035 4 місяці тому +4

    Jai Shree Ram 🕉️

  • @shaiksayeedbaba6451
    @shaiksayeedbaba6451 4 місяці тому

    అంటే మీకు ఓటు వేయాలా? మంచి మనసే ఉంటే అభివృద్ధి చేయండి

  • @undibalaram
    @undibalaram 3 місяці тому +1

    మాధవి లత గారు చెప్పిన సమాధానాల్లో కనీసం సగమైనా గాని ఓవైసీ చెప్పగలరా

  • @user-be5fd5cq1x
    @user-be5fd5cq1x 4 місяці тому +3

    All these are only for votebank.
    Before Dubai Hyd is developed 100 years back.

  • @mellajagan5844
    @mellajagan5844 4 місяці тому +6

    Amma Meeru tappanisari gelusstunnaaru 🙏

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 3 місяці тому +1

    ఓల్డ్ సిటీ అభివృద్ధి కావలనంటే మీరు మారాలి అలోచించి ఓటు వేయండి

  • @murthytravels1657
    @murthytravels1657 3 місяці тому

    Nice message Andi

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 4 місяці тому +1

    అబ్బ చా తురక వాళ్ళు తురక వాళ్ళు అని పిలుస్తావు కదా...

  • @nijagunatengli2580
    @nijagunatengli2580 4 місяці тому +1

    Being a practicing Hindu I would like request hydrabadians don't entertain her ideology which is regressive to this nation.

  • @jifskills1033
    @jifskills1033 3 місяці тому

    Old City not backward the old city is culture of Telangana and Nizam.

  • @user-fj5ic9hg1s
    @user-fj5ic9hg1s 4 місяці тому +2

    ముస్లిముల అందరూ ఒక ఓటు వేయకుండి ఎందుకంటే BJP ముసుగులో ఉన్న ఉగ్రవాది ఇమే

  • @vaddianuradha7515
    @vaddianuradha7515 3 місяці тому

    Education in cleanliness n calmness civilization improve s us a lot

  • @wassurider8211
    @wassurider8211 3 місяці тому

    Ok can explain about corona illigation on your hospital during corona time will you explain please

  • @pericharlasai7242
    @pericharlasai7242 4 місяці тому

    Great words

  • @salmansallu4018
    @salmansallu4018 3 місяці тому

    I think you are the first person who is talking about Muslims ma'am

  • @saikumari7570
    @saikumari7570 4 місяці тому +1

    ❤❤❤

  • @chaitanyamahilasangam3564
    @chaitanyamahilasangam3564 3 місяці тому

    మేడం...బిజెపి 22 కోట్ల బాండ్స్ స్కాం గురించి చెప్పండి...సంవత్సరం కి కోటి ఉద్యోగాలు గురించి చెప్పండి...అదానీనీ ధనవంతుల జాబితాలో ఎలా చేరాడో చెప్పండి...మణిపూర్ గురించి చెప్పండి.
    పుల్వామా సంఘటన గురించి చెప్పండి. అత్యాచార,లైగింక కేసులు వున్న నాయకులు ఎక్కువగా బిజెపి నాయకులే...వీరిగురించి మాట్లాడండి.మొదలు మోదీ నీ ఒక ఇంటర్వూ ఇవ్వమని చెప్పండి.పత్రికలు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పానని చెప్పండి

  • @user-je7zd6nm6x
    @user-je7zd6nm6x 3 місяці тому +1

    Sorry mam we r with asaduddin owaisi in oldcity lots of settle and lotts of educated persons r there❤❤❤ u try ur luck and first of all public don't know ur face in the political race...u think about ur seat...

  • @kavithashinde3987
    @kavithashinde3987 4 місяці тому +1

    Religions gurinchi questions adigevaariki maatlaadey vaarini shoot chesi padeyandi sir we all are indians

    • @sreeya2019
      @sreeya2019 4 місяці тому

      I agree with u 100%
      24/7 idi tappa Inkokatiledu .. konni thousand of issues unnay in India to talk about .. service cheyalanteeee

  • @venkannachirunagula7971
    @venkannachirunagula7971 3 місяці тому +1

    100% BJP win❤❤

  • @kotivullanki6945
    @kotivullanki6945 4 місяці тому +1

    Wowww acting awesome.... Innallu yekkada unnarandi ee mahanati savitri gaaru 😂😂😂😂

  • @user-tx2kf4oo6g
    @user-tx2kf4oo6g 3 місяці тому

    Old సిటీ హిందూ ఓటర్లు బీజేపీ కీ వేయడం కష్టం, స్కిల్ వర్కర్లు ముస్లిం కంపెనీ ఓనర్ హిందు so harmony చెడాలని అనుకోరు,

  • @swapnaraniyaski2564
    @swapnaraniyaski2564 4 місяці тому

    100 % true

  • @ramarushi6026
    @ramarushi6026 4 місяці тому

    👍

  • @ridervihari3236
    @ridervihari3236 3 місяці тому

    We will meet after elections

  • @sakhy-hind
    @sakhy-hind 3 місяці тому +1

    మీరు ఎంత చెప్పిన అర్థం కాదు వాళ్ళకి
    మిగతా hyd అంతా different... But old city remains ooooooooooooold City
    Oo Amma వాళ్ళే కనుక ముందు పడితే దూర దూరానికెళ్లి hyd వచ్చెటోల్లకి తెల్వదుగా adi oooooooooooooooold City ani అందుకే అట్లాగే maintain చేస్తున్నారు అట్ల oooooold గా

  • @khaderpasha5657
    @khaderpasha5657 3 місяці тому

    Madam you know Urdu speech
    Very well this point message says in Urdu it's helpfull some body
    Old city peoples

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.1696 4 місяці тому +1

    అపువే అబద్ధాల కోరు ఊసరవెల్లి. ముసుగువేసుకుని నాటకాలు మొదలెట్టింది. విరించి క్రిమినల్

  • @MdkhajaMoinuddin-nq3ih
    @MdkhajaMoinuddin-nq3ih 3 місяці тому

    Super super yes yes yes 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹

  • @bvsnrao5940
    @bvsnrao5940 3 місяці тому

    Keep it up

  • @nallapallisrinivasraonsrin2236
    @nallapallisrinivasraonsrin2236 3 місяці тому

    🙏👏