Prema Khaidi Telugu Songs | Nee Kallalo Video Song | Harish Kumar | Malashri | Suresh Productions

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Nee Kallalo Video Song from Prema Khaidi movie on Suresh Productions. Prema Khaidi Telugu movie ft. Harish Kumar and Malashri in lead roles.Also stars Brahmanandam, Ali, Sharada, Giri Babu, Uttej, Prudhvi Raj and others. Directed by EVV Satya Narayana. Produced by Ramanaidu.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    For more updates about Victory Venkatesh's upcoming movies Stay Tuned to Suresh Productions.
    Subscribe: / sureshproductions
    Like: / sureshproductions
    Follow: / sureshproductions

КОМЕНТАРІ • 1,6 тис.

  • @gantasailu9846
    @gantasailu9846 3 місяці тому +7

    నేను 6. వతరగతి చదువుతున్నప్పు ఇసినిమా పాటలు రోజు పెట్టేవారు ప్రతి ఒక్క ఉర్లలో అప్పుడు మైకులు ఉండేవి సుపర్ సినిమా❤

  • @Abhi.p007
    @Abhi.p007 Рік тому +2

    Malaysia sri ,hareesh Garu super combination movie , telugu valla sattha idi super good song enthasepu song aalapinchina marala marala song vinaalani vundi.

  • @pradeeps2921
    @pradeeps2921 6 років тому +86

    ఇలాంటి పాత పాటలు వింటుంటే గుండెల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్ స్టాట్ అవుతాయి ఆనాటి రోజులు ,అప్పుడు చేసిన పనులు టక్కున గుర్తుకు వస్తాయి అదొక తెలియని ఫీలింగ్ లా ఉంటుంది

  • @venkataramanakandi8938
    @venkataramanakandi8938 2 роки тому +4

    హరీష్, మాలాశ్రీ యాక్షన్ బాగుంది... ఆ టైమ్లో ఈ సినిమా చాలా సక్సెస్

  • @love.all..4490
    @love.all..4490 4 роки тому +8

    ఇ .పాటా.వింటూంటే.ప్రాణం.పోతుంది....ఓహ్.god.♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌⚘⚘⚘⚘

  • @nagireddysanne7011
    @nagireddysanne7011 4 роки тому +57

    ఈ పాట వింటుంటే నా కాలేజీ రోజుల్లో లవ్ గుర్తుకు వస్తుంది

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 3 роки тому +266

    ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి

  • @aswinikumarodugu8344
    @aswinikumarodugu8344 4 роки тому +161

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే ఇలాంటి పాటలకి ఎన్ని లైక్స్ వేసిన తక్కువే

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp 2 роки тому +12

    💞🌹2022 lo chuse vaallu vunnara🌹🌷 music vere level 💞🌺mesmerizing performance🌹👍

  • @sunnybunnybunny3063
    @sunnybunnybunny3063 5 років тому +756

    ఈ పాట ఎ౦తమ౦దికి ఇష్టమో లైక్ వేసుకో౦డి .

  • @senapathichandrashekhar2373
    @senapathichandrashekhar2373 4 роки тому +10

    మా విశాఖపట్నం లో ఎ సినిమా తీసినా అది 100 % హిట్ మాకు దేవుడు ఇచ్చినా పకృతి మా సొంతం ఎన్ని ఉన్నా మా విశాఖ మన్యం గొప్పగా ఉంటాయి

  • @mularajareddy2221
    @mularajareddy2221 4 роки тому +36

    అచ్చమైన తెలుగు పాట చరిత్రలో నిలిచిపోయే పాట

  • @sivaprasad7984
    @sivaprasad7984 4 роки тому +515

    ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు like here

  • @anandadk7934
    @anandadk7934 4 роки тому +41

    Malashri is during her peak time she is number one heroine in Kannada industry
    she is great actress
    From Karnataka

    • @Pavankumar-zl1gp
      @Pavankumar-zl1gp 4 роки тому +3

      Mala shri acted nanjundi kalyana and gajapathi garvabanga before this film starting stage not in peak guru

  • @gurramdevisri9425
    @gurramdevisri9425 6 років тому +127

    సూపర్ హిట్ తెలుగు భాష తియ్యదనం

  • @srisailamSRITV
    @srisailamSRITV 2 роки тому +1

    2022 ఈ పాట ఎంత మంది చూశారు

  • @sridharalle2234
    @sridharalle2234 5 років тому +192

    ఎంత కష్టం వచ్చినా "" ప్రేమకు"" ప్రాణం పోశారు..ఈ సినిమా చూస్తే గాని అర్తం కాదు. ప్రేమ గురుంచి...❤️❤️❤️ అంత ఇష్టంగా ప్రేమించుకుంటారు..ఈ పాట రాసిన ✍️✍️ రచయిత కు 🙏🙏🙏

  • @govindarajulu5821
    @govindarajulu5821 4 роки тому +12

    Pedinti Pillaadu Dhanika Ammai Premakathe Eeee Prema Khaidi..Super Love Story..

  • @balukasula4376
    @balukasula4376 2 роки тому +6

    బాలు గారికి సుశీలమ్మ గారికి అలానే మ్యూజిక్ డైరెక్టర్ రాజన్ నాగేంద్ర గారికి 🙏🙏🙏

  • @Abhi.p007
    @Abhi.p007 Рік тому +2

    Heroein malasree (Sri durga) nativity Andhra pradesh . Lovely heart beat song. I love you telugu language , I love hyderabad vizag tirupati telugu cities. , P. ABHI, NELLORE Dt (Gudur city).

  • @murteinfradevelopers7485
    @murteinfradevelopers7485 2 роки тому +2

    ఎన్ని సార్లు చూసినా, మళ్లీ మళ్లీ చూడాలని అనిపించే, పాట 💐💐👌

  • @prajishcrayons7219
    @prajishcrayons7219 4 роки тому +42

    I'm malayalee but I love all telugu songs. This is one of my favorite song.

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 3 роки тому +3

    నా చిన్న నాటి ప్రేమ్ సాంగ్ ఐయాం 6th క్లాస్ ❤️❤️❤️👍

  • @dosakayalapatisrinivasarao5216
    @dosakayalapatisrinivasarao5216 3 роки тому +2

    నా జ్ఞాపకాలు ఈ పాట మరిచిపోలేని అనుభూతి 🌹 లవ్ యు

  • @premchandyadav3060
    @premchandyadav3060 5 років тому +18

    ఏమి పాటలు రా స్వామి...ఈ సినిమా రిలీజ్ రోజునుంచి ప్రతి రోజు మ్యాట్నీ చూసాను..ఆ రోజులే వేరు..కాలం తిరిగి రాదు..

  • @aletagangareddytalveda.4527
    @aletagangareddytalveda.4527 4 роки тому +1

    చాలా మంచి మంచి సాహిత్యం ఆ రోజులు పాటలు ఎన్ని ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది మంచి మెసేజ్ ఉన్న చిత్రం

  • @prashanthps9207
    @prashanthps9207 6 років тому +13

    నాకు చాలా ఇష్టమైన పాట 💖💖💖💖

  • @veerababuvarikollu4541
    @veerababuvarikollu4541 Рік тому +1

    ఇలాంటి పాటలు ఈరోజుల్లో ఎక్కడ వెతికినా దొరకవు,, ఈపాట వినంత సేపు ఆరోజులు గుర్తు కు వస్తున్నా యి,,

  • @KNS2910
    @KNS2910 3 роки тому +9

    Super song...original song is from a kannada movie called Mooru Janma...composition from Rajan Nagendra

  • @ramana9496
    @ramana9496 4 роки тому +50

    Dear Music Directors.. ఎందుకు సార్ ఇలాంటి పాటలతో మా గుండెల్ని పిండినట్టు చేసి చంపుతారు... ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ ని.. 😭😭😭

  • @thirumaleshwarreddy9650
    @thirumaleshwarreddy9650 4 роки тому +22

    Superrr song to day Feb 14 2020 lo vinnavaru oka like vesukondi

  • @Pirates-c5o
    @Pirates-c5o Рік тому

    Suresh production creates best quality movies in turns of story' and music picture qualities

  • @sekharvlogs1803
    @sekharvlogs1803 5 років тому +19

    rajan - nagendran great composition.

  • @Shivaramm143
    @Shivaramm143 3 роки тому +2

    Old Vizag ni chusi njoy chesinoolu oka like yesukondi

  • @chandrakalaa2403
    @chandrakalaa2403 4 роки тому +3

    Durga became Malashree..she is lady superstar in Karnataka.. Dr.rajkumar banner introduced her kannada Industry..Nanjudi Kalyana with co star Raghavendra Rajkumar..the movie blockbuster movie (2 years running)..

  • @sridharnagula5569
    @sridharnagula5569 Рік тому +1

    E cinema nu theater lo avaru chusaru 👍

  • @agajendrababuagajendraredd981
    @agajendrababuagajendraredd981 2 роки тому +2

    ఈ పాటను ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది

  • @krupakar.k9521
    @krupakar.k9521 2 роки тому

    E rojullo elanti nijamaina prema ledu e sang oka nijamaina premikulanu chupisthundi nejamaina premaku vandhnam 🙏🙏🙏🙏🙏🙏💙💚❤🌹🌹🌹

  • @kandhabalu1867
    @kandhabalu1867 7 років тому +139

    జీవితంమే ప్రేమని
    డి. రామనాయుడు గారికి బాగతెలుసు

  • @Abhi.p007
    @Abhi.p007 Рік тому +1

    SPB sir suseela madum thank u. D Rama naidu sir thank u . Malasree hareesh Gariki thank u.

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +56

    పల్లవి:
    నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
    పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
    చివురించి నవ్వే నవరంజని
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్న ప్రియరంజని
    నువ్వే ప్రాయం ప్రాణం...ఓ...ఓ...
    చరణం:1
    ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
    పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
    మోడే చిగురించే ప్రణయ కథల్లో
    రాలే పూల ఆశల్లోన మధువును నేనై
    పిలుపులతో అలసితిని బదులిక లేకా
    నీవే జతలేని శిథిల శిలల్లో
    ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్న ప్రియరంజని
    చరణం:2
    దిగులుపడే సొగసులతో దినములు సాగే
    రుచులడిగే వయసులలో ఋతువులు మారే
    నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
    పరువముతో పరిచయమే పరుగులు తీసే
    చెరిసగమౌ చెలిని ఇలా చెఱలకు తోసే
    ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
    ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో
    నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
    పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
    చివురించి నవ్వే నవరంజని
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్న ప్రియరంజని
    నువ్వే ప్రాయం ప్రాణం...ఓ...ఓ...
    చిత్రం:ప్రేమఖైదీ(1990)
    నటీనటులు:హరీశ్,మాలాశ్రీ
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800

  • @narasimhulunaik5655
    @narasimhulunaik5655 5 років тому +1

    ఈ సినిమా కోసం నా పుస్తకం అమ్మేశా ఇది నా ప్రేమ కు దగ్గరగా ఉన్న మూవీ

  • @KRISHNAKUMAR-kz2bf
    @KRISHNAKUMAR-kz2bf 6 років тому +55

    The rythem of the song is excellent, love to listen again and again.

  • @katragaddabhargavi9350
    @katragaddabhargavi9350 4 роки тому +1

    Suresh.productionmovies.super.songssuper

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +6

    My 10th class class movie,eppatiki memorable,cute malasri

  • @shaikkhureshi7539
    @shaikkhureshi7539 Рік тому

    Nenu elementary school lo unnapudu vachhina movie idhi.ippudu ee song chustunte broken my heart

  • @madhugoud6089
    @madhugoud6089 3 роки тому +33

    నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
    పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
    చివురించి నవ్వే నవరంజని
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్నా ప్రియరంజని
    నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
    ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
    పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
    మోడే చిగురించే ప్రణయ కథల్లో
    రాలే పూల ఆశల్లోన మధువును నేనై
    పిలుపులతో అలసితిని బదులిక లేకా
    నీవే జతలేని శిథిల శిలల్లో
    ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్నా ప్రియరంజని
    దిగులుపడే సొగసులతో దినములు సాగే
    రుచలడిగే వయసులలో ఋతువులు మారే
    నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
    పరువముతో పరిచయమే పరుగులు తీసే
    చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే
    ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
    ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో
    నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
    పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
    చివురించి నవ్వే నవరంజని
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్నా ప్రియరంజని

    • @soniyasalluri1221
      @soniyasalluri1221 Рік тому

      😮🎉 3:39

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle Рік тому

      ❤ చిలిపి కల లో ఉండాలి కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే నాకు రెండు కళ్లు కనపడవు 😭💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜

    • @MudumbaiJhansi-rf5wp
      @MudumbaiJhansi-rf5wp 2 місяці тому

      In

  • @tirupathimerupala6691
    @tirupathimerupala6691 3 роки тому +2

    Old songs are gold. Please like me

  • @tollywoodtalk5562
    @tollywoodtalk5562 8 років тому +9

    1990s lo vachina best movie great songs music by rajan nagendra garu..

  • @chintur5774
    @chintur5774 5 років тому +1

    మలాశ్రీ హరీష్ సూపర్

  • @joshibabu2616
    @joshibabu2616 5 років тому +2

    ఇలాంటి పాటలు వినడానికి కరువై పోయాయి

  • @ahmedpaysap114
    @ahmedpaysap114 7 років тому +32

    SHAIK AHEMED VILG (NARSINGPALLI ) NZB TS. E. MOVIE RELEASE TIME LO NENU 10TH CLASS LO UNN ANU. APPUDU TELUSU PREMA ANTE.NAKU AA ROJULU GURUTUKU VASTUNNAI GREAT SONG SUPER LOVE SONG THANKS FOR HARISH & MALASRI FASTMOVIE OK

    • @mohammedabdulhaleem7194
      @mohammedabdulhaleem7194 4 роки тому

      i was in 9th standard - i had watched this movie in ASHOK TALKIES NEAR BUS STAND NIZAMABAD.

  • @sreelatha313
    @sreelatha313 3 роки тому

    prema khaidigaa pranayaputalloo •••••••

  • @lramulu
    @lramulu 8 років тому +43

    my college days songs. takes me to old days. very nice lyrics

  • @agajendrababuagajendraredd981
    @agajendrababuagajendraredd981 2 роки тому

    ఈ పాట ను ఎనిసార్లు విని న్నా ఇంకా వినాలనిపిస్తుంది

  • @arunamajji4291
    @arunamajji4291 7 років тому +492

    నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
    పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
    చివురించి నవ్వే నవరంజని
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్నా ప్రియరంజని
    నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
    ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
    పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
    మోడే చిగురించే ప్రణయ కథల్లో
    రాలే పూల ఆశల్లోన మధువును నేనై
    పిలుపులతో అలసితిని బదులిక లేకా
    నీవే జతలేని శిథిల శిలల్లో
    ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్నా ప్రియరంజని
    దిగులుపడే సొగసులతో దినములు సాగే
    రుచలడిగే వయసులలో ఋతువులు మారే
    నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
    పరువముతో పరిచయమే పరుగులు తీసే
    చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే
    ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
    ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో
    నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
    పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
    చివురించి నవ్వే నవరంజని
    నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
    పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
    పిలుపందుకున్నా ప్రియరంజని
    నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..

  • @aletagangareddytalveda.4527
    @aletagangareddytalveda.4527 4 роки тому +1

    సూపర్ హిట్ సినిమా సూపర్1990 రిలీజ్ అయిన మూవీ

  • @rambabubudithi2152
    @rambabubudithi2152 10 років тому +16

    lovely melody love song

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому

    నా స్కూల్ డేస్ ఫిల్మ్. 1990 లో ఇదో సంచలనం సృష్టించిన చిత్రం. కుర్రకారుకు మతిపోగొట్టే పాటలు. EVV సత్యనారాయణ గారికి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం. రాజన్ నాగేంద్ర excellent music ....

  • @baristastudios1879
    @baristastudios1879 8 років тому +43

    Dr. Ramanaidu Sir we missed... you.....

  • @babashaik3112
    @babashaik3112 Рік тому +1

    Jabardast song..... evergreen...

  • @panugantikarunanidhi8271
    @panugantikarunanidhi8271 6 років тому +6

    EVV gari direction balu gari combination songs are ever green.

  • @sunilkumarkande1163
    @sunilkumarkande1163 2 роки тому

    Swarganiki veli vochintu undi e song vinapuudu

  • @laxminarayana442
    @laxminarayana442 6 років тому +12

    super song jivetham loo marachi polim

  • @ivaturiswathi80
    @ivaturiswathi80 4 роки тому +1

    Old Song Super

  • @sunilkilambi123
    @sunilkilambi123 6 років тому +14

    One of my best childhood memories song

  • @paparaoguraka2749
    @paparaoguraka2749 3 роки тому +1

    Good song

  • @manjurs81
    @manjurs81 4 роки тому +5

    This Song is good, but the Tune is from Kannada movie Moorujanma which picturised on Dr.Ambarish and Ambika,👌👌

  • @maadireddisrinivasreddy6705
    @maadireddisrinivasreddy6705 6 років тому

    Manusuloni pramani patalo chupe hart touched song grate song

  • @SUDHAKARMSK
    @SUDHAKARMSK 6 років тому +9

    I think I was studying 4th class then took me to those sweet days thanks to song

  • @venkatesh-dd8dl
    @venkatesh-dd8dl Рік тому

    It's a bored life , can't it possible after coming days 👍

  • @vishnumurthykondarapu4507
    @vishnumurthykondarapu4507 4 роки тому +8

    Sweet memories

  • @muttukumbar8859
    @muttukumbar8859 2 роки тому

    ನೀ ಬಂದರೆ ಮೆಲ್ಲನೆ😇🥰

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 2 роки тому

    Rajan Nag recycling their tune from Kannada "Nee bandare mellane"!!!!
    Wow

  • @RavishankarMortha
    @RavishankarMortha 7 місяців тому

    Vijayarani ee paata mana eddhari gureche

  • @lakdhmikrishna3828
    @lakdhmikrishna3828 3 роки тому +1

    Super

  • @richard.addison
    @richard.addison Рік тому

    Beautiful, promising, young heroine...Much appreciated.

  • @msnaidu1093
    @msnaidu1093 7 років тому +8

    chowdary ilove this song

  • @vasantha6710
    @vasantha6710 2 роки тому

    సూపర్ లవ్ సాంగ్ 👌❣️❤️💞♥️💙🌹💕💗💜💓💐💐😘🧡💚💝💖💛💙💙🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @n.prashanthi9687
    @n.prashanthi9687 5 років тому +7

    Superrrrrrrrrrrrr"song

  • @nagallavivekkumar4816
    @nagallavivekkumar4816 4 роки тому

    సూపర్ సాంగ్స్

  • @puttasubramanyam1381
    @puttasubramanyam1381 6 років тому +10

    This is my always favrit song. I like so much.

  • @chsriganesh554
    @chsriganesh554 7 років тому +26

    Very Interesting 💓👌

  • @raniashok2377
    @raniashok2377 4 роки тому

    మలశ్రీ హరీష్ సూపర్ డాన్స్ బాగుంది

  • @nelapatijayakumar7169
    @nelapatijayakumar7169 3 роки тому +1

    Hart touch with you me song

  • @vaniv2273
    @vaniv2273 7 років тому +8

    Super song...i love this song

  • @sumakrishna5677
    @sumakrishna5677 2 роки тому +2

    This song is the remake of kannada song ‘Nee Bandare mellane’ Movie name: Mooru Janmagalu’ Starring: Ambareesh, Ambika Singers : SPB, S. Janaki.❤️❤️❤️❤️

  • @PKJBL
    @PKJBL 5 років тому +6

    Suresh Productions Music Channel lo HD song undi....choodandi......

  • @khammapativenkatvenkat8661
    @khammapativenkatvenkat8661 4 роки тому +1

    Super song

  • @myvillagetalvedagangareddy3886
    @myvillagetalvedagangareddy3886 5 років тому +1

    నాకు నచ్చిన సూపర్ పాట రోజు ఒకసారి వింటాను

  • @nerajaneru860
    @nerajaneru860 8 років тому +30

    my clg days movie this song ilike very much

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Рік тому

    ❤ చిలిపి కల లో ఉండాలి కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే నాకు రెండు కళ్లు కనపడవు 😭💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜

  • @dasyakameswararao6273
    @dasyakameswararao6273 7 років тому +4

    thank you for youtube nice song upload

  • @donthularamesh8936
    @donthularamesh8936 3 роки тому

    Jivithame oka Prema super songs ❤️❤️❤️❤️❤️👌👌👌👌i love you

  • @rajeshwarpodendla6312
    @rajeshwarpodendla6312 7 років тому +5

    my favorite song

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 4 роки тому +2

    Premayeva jayathe..
    Premaya namaha

  • @rameshjaiswal7586
    @rameshjaiswal7586 4 роки тому +6

    2020 lo vintunavaru ok like

  • @moritechmanikyalarao9938
    @moritechmanikyalarao9938 2 роки тому

    Ever green love song this is

  • @vasupilla6089
    @vasupilla6089 2 роки тому

    Beautiful song still

  • @prabhaprasad4369
    @prabhaprasad4369 6 років тому +3

    EVV Satyanarayana first block buster. Wonder ful songs. Harish Mala Sri