Це відео не доступне.
Перепрошуємо.

ఇలాంటి పాట వింటే మనసు ప్రశాంతగా వుంటుంది || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2021
  • ఇలాంటి పాట వింటే మనసు ప్రశాంతగా వుంటుంది || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
    Mahamantri Timmarusu Songs - Jaya Vani - N.T. Rama Rao, L. Vijaya Lakshmi

КОМЕНТАРІ • 258

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 роки тому +43

    దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలేఅనారుకదా🌺🌹🙏🙏

  • @RamPrasad-jx7bf
    @RamPrasad-jx7bf Рік тому +15

    విజయలక్ష్మి గారిని ఎంత పొగిడినా తక్కువే
    చాలా చాలా గ్రేట్

  • @eshwarammajannu2407
    @eshwarammajannu2407 2 роки тому +69

    L. విజయలక్ష్మి నర్థనం నట రత్న ఎన్టీఆర్ నటనం అమర గాయకుల గానామృతం..... సూపర్.. వర్ణనతీతం... 🙏🙏

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 роки тому +72

    ఇది నాట్యమా, దేవ కన్య విలాసమా.
    🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 Рік тому +1

      Really Excellent OLd is gold ANDI

  • @nagarajamurari3716
    @nagarajamurari3716 Рік тому +17

    ఇటు వంటి గొప్ప పాట ను వ్రాసిన వారికి, సంగీతం కూర్చిన వారికి, ముఖ్యం గా పాడిన గానగంధర్వులకు , అన్నింటినీ మించి గొప్ప గా నటించిన నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కి. విజయలక్ష్మి గారికీ నా. నమఃసుమాంజలి.

    • @nagarajamurari3716
      @nagarajamurari3716 Рік тому +2

      🙏🌹🙏🌹🙏🌹.

    • @maheshreddy1090
      @maheshreddy1090 5 місяців тому +1

      పాట రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు

  • @kannurirao5903
    @kannurirao5903 2 роки тому +67

    ఆహా హ! ఏమి అద్భుతం, సంగీతం, రచన, పాట, NTR గారు నటన, విజయలక్ష్మి గారు డాన్స్, చెడిపోయిన చెవులు కూడ పనిచేస్తాయి ఇ పాట చూసి, డైరెక్టర్ కి పాదాభివందనం 🙏

  • @ramaraoeda6690
    @ramaraoeda6690 2 роки тому +58

    L విజయలక్ష్మిగారిని నాట్య శిరోమణి అనిఅన్నా తక్కువే అంతకు తగ్గ NTRగారి నటన Thank you

  • @vekatk246
    @vekatk246 2 роки тому +37

    తింటే నేతి గారెలే తినాలి వింటే మన అమర గాయకు ని ఘంటసాల గారి పాటలే వినాలి. వెంకట్ కొర్ల్లాం

  • @Prasansu
    @Prasansu 2 роки тому +51

    దర్శకులు శ్రీ కమలాకర కామేశ్వరరావు , సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గార్లకు మనందరి నమఃస్సుమాంజలులు. ఏమిస్తే వారి ఋణం తీరుతింది ఇటువంటి కలాకండ్ కళాసృష్ఠికి!!!

  • @nagalakshmaiahsandu828
    @nagalakshmaiahsandu828 2 роки тому +35

    రాయలు మంచి వైణికుడు.చిన్నమదేవి గొప్ప నాట్య విదుషీమణి.ఈ అపురూపమైన కలయికను
    తెలిపే సందర్భం అద్భుతమైన.

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 роки тому +22

    ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా చాలా బాగా అన్నీ , గీతం, సంగీతం , గానం, నటనం , అభినయం ఉన్నాయి .

  • @jaibharat7038
    @jaibharat7038 2 роки тому +90

    ఘంటసాల గారి గానం
    రామారావు గారి నటన
    విజయలక్ష్మి గారి నృత్యం మహాద్భుతం మన తెలుగు భాష మధురం మధురామృతం

    • @karanamsubbarao7037
      @karanamsubbarao7037 Рік тому

      సాహో ! నటసార్వభౌమా ! శ్రీ కృష్ణరాయలుగా మీ మీ నటవిన్యాసం అహో ! అనితర సాధ్యం ! మేము ఆనాటి విజయనగర సంరధీశుని సమక్షంలో ఉన్నట్టు ఆ అనుభూతి అహో అనిర్వచనీయం !

    • @ramanaraochitirala1209
      @ramanaraochitirala1209 Рік тому +1

      Ku on vch h gud sweet g

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 роки тому +31

    అన్ని వారితోనే పోయాయి. చిరంజీవులు🙏🙏

  • @bramhagnaani5092
    @bramhagnaani5092 2 роки тому +29

    నేను ఘంటసాల గారి అభిమానిని..కానీ మొట్ట మొదటగా ఈ సాంగ్ ఇప్పుడే వింటున్నా....ఇంత అద్భతమైన పాటని మాకు అందించి న మీకు..🙏🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 8 місяців тому +3

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఇటువంటి సుందర దృశ్యీకరణ న భూతో న భవిష్యతి అంతేకాక ఈ సంగీత సాహిత్యలు సన్నివేశాలు నటన ఆవశ్యకత వీరికే వరప్రసాదం కారణ జన్ములుగా జన్మిస్థారు కార్యమౌవగానే మాయమౌతారు🙏విశ్వ విఖ్యాత నట సార్వభౌమా శిరసా నమామి🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 роки тому +20

    గ్రాంధికం. అర్ధం చేసుకోవటం మాని, అదేదో బ్రహ్మ పదార్ధం అని దాన్ని దూరంగా ఉంచి మన సమకాలీన కవులు మనకు దాని మాధుర్యాన్ని తెలుసుకొనే అవకాశాన్ని దూరం చేస్తున్నారు.

  • @parimala9813
    @parimala9813 2 роки тому +18

    మాస్టర్ గారి గాత్రం ఎన్నటికీ ఎవ్వరికీ రాదు

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 2 роки тому +23

    ఆహా.. అత్యద్భుతమైన ఘంటసాల మాస్టారు గారి మధుర అమర గానం..L.విజయ లక్ష్మి గారి అద్భుత నాట్యం..అనితరసాధ్యం.

  • @sreemukunda4480
    @sreemukunda4480 2 роки тому +33

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది పాట వింటూ ఉంటే,అభినందనలు మీకు.

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Рік тому +11

    దేవకన్య చూడలేదు ఎల్ విజయలక్ష్మి అమృత కన్య అత్య అద్భుతముగా నృత్యం చేసింది

  • @shyamsunder3944
    @shyamsunder3944 Рік тому +6

    ఆహా ఎంత అద్భుతం ర నయన చూడటానికి రెండు కళ్ళు రెండు చెవులు సరిపోతాలేవు అంత అద్భుతం

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 роки тому +18

    రెండు కళ్ళు చాలవు ఈ సన్నివేశం చూడ్డానికి. చెవుల్లో అమృతధార కురిడినట్లు గానం.

  • @swaminadhanganji2452
    @swaminadhanganji2452 2 роки тому +56

    నేతి గారలు తిన్నట్టుగా వుంది పాట మరియు హావ భావాలు

  • @tadurivenkataseshagirirao8226
    @tadurivenkataseshagirirao8226 Рік тому +18

    అద్భుతమైన నాట్యం.. గానం... ఎన్టీఆర్ గారి నటన.. విజయలక్ష్మి గారి నృత్యం న భూతో న భవిష్యతి... కారణజన్ములు వారందరు 🙏🙏🙏🙏

  • @ramakrishnajampani1360
    @ramakrishnajampani1360 2 роки тому +10

    నాట్యము చేసిన ఆవిడ ప్రొఫెషనల్ డాన్సర్ లాగా ఉంది సూపర్

    • @parthasaradhi1585
      @parthasaradhi1585 2 роки тому +2

      L.Vijyalaksmi

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 2 роки тому

      Avunu cinee akasamlo avida bharatanatya praveenuralu
      Westren dances kooda yeynno mooviees cheysaru. Americalo
      Dance School naduputunnarani
      Theylisindhi. Appatlo yeevida Ntr mooviees lo thappakundavundeyvaru

  • @bramhagnaani5092
    @bramhagnaani5092 Рік тому +6

    ఎన్నో అద్భుతమైన పాటలు.. ఏ. పాట పాడిన.. ఘంటసాల గారి గళంలో అది అందంగా మారిపోతుంది...అంత విన సొంపుగా ఉంటుంది..ఇక ఆయన గళం తో ఆమృతం చెవుల కి పోస్తే NTR గారు నటన తో ఆ అమృతం న్ని ఆస్వాదిస్తారు అన్నట్టు ఉంటుంది...విజయ లక్ష్మి ..గారు నృత్యం. ఆ కలయిక.. దైవ సంకల్పం తెలుగు వారికి కి వరం గా ఇచ్చాడు.. భగవంతుడు

  • @padmavathigottivedu3927
    @padmavathigottivedu3927 2 роки тому +6

    పాట రాసిన దేవరో గుర్తు లేదు. ఆసాహిత్యం ఆ గా త్రములు ఎంత కీర్మించి నా తక్కువే నేను గుర్తొచ్చి నపుడువింటూనే చూస్తూ నే వుంటాను వీళ్ళందరూ అమరులు

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 2 роки тому +64

    శ్రీ వారి లడ్డు రుచి మన తెలుగు భాష గ్రాంధికం రుచి తిని విని ఆనందించాల్సిందే

    • @viewerschannelnandhu2138
      @viewerschannelnandhu2138 2 роки тому +1

      Emi chepparu super

    • @kalabharathik.r.1731
      @kalabharathik.r.1731 2 роки тому +1

      @@viewerschannelnandhu2138 error ye yyrrirrurru ru Rt Rt rt

    • @mamidimahendar5316
      @mamidimahendar5316 2 роки тому

      శ్రీ వారి లడ్డు రుచి ఆనంద నిలయం.
      తెలుగు భాష గ్రాంధికం తెనుగణాల సోయగం.

    • @jakannathimapuram5653
      @jakannathimapuram5653 2 роки тому

      @@kalabharathik.r.1731 ⁸

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 6 місяців тому +2

    పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల గారి గానం మధురం, అతి మధురం. అప్పటి సాహిత్యం ఇప్పుడేది. సంగీతం గురించి మాట్లాడకపోవడమే మంచిది.

  • @5577raju
    @5577raju 8 місяців тому +2

    ఇక్కడ..మనకు..కేవలం... ఘంటసాల...గారు..మాత్రమే.. కనబడతారు

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 роки тому +17

    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 2 роки тому +32

    ఘంటసాల గారి గానం,
    నటుల హావ భావాలు,
    అద్భుతం,మహాద్భుతం.

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 3 місяці тому

    అద్భుతమైన నాట్యం అంతే అద్భుతమైన ఘంటసాల గారి గాత్రం వీనుల విందైన సంగీతం ఓహ్.🙏

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 2 роки тому +11

    సూపర్ అన్నా గారు 🙏🙏👍👏💪👌🙏🙏🙏

  • @krishnamurthyracha
    @krishnamurthyracha 2 роки тому +16

    చాలా బాగుంది మనసుకు ప్రశాంతంగా ఉంది

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 2 роки тому +3

    ఈసంగీతం ఇప్పటి రోజుల్లో వినగలమా. వినలేము.

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 2 роки тому +15

    ఈ సంగీతాన్ని మచ్చుకైనా వినగవమా ఇప్పుడు. అంతా కాపీ సంగీతం.

  • @mohanrao6516
    @mohanrao6516 2 роки тому +10

    It's fantastic, Greatest telugusinger on earth and one of the greatest dancer in the world, మధురమైన kantam 🙏🏿🙏🏿🌹🌹

  • @kkoteswarao1580
    @kkoteswarao1580 2 роки тому +9

    NTR & నాట్యం చేచె అవిడ పేరు పెట్టలేదు సూపర్ 🙏🙏🙏 నీ నాట్యానికి వందనాలు తల్లీ 🙏🙏🙏

  • @ramakrishnajampani1360
    @ramakrishnajampani1360 2 роки тому +54

    అమర గానం ఘంటసాల వారు, సంగీతం పాట రాసిన వారు వీరు అందరూ అమర లోక సంగీత విద్వాంసులు

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 2 роки тому +24

    అప్పట్లో ఉన్న పాటల రచయితలు కాని, సంగీతదర్శకులు కాని, కథా రచయితలు కాని, హీరో లు కాని, హీరోయిన్లు కాని, విలన్లు కాని అన్నింటినీ మించి ఘంటసాల గారి లాగా పాడే వారు కాని లేరు. ఇప్పటి సినిమా ఇండస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే.

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 4 місяці тому

    Maha adbhutam ee Combination yentha pogidina saripodu .
    Elanti maha kalaakaarulani kanna AP chala great .
    Veellandariki paadaabhivandanam.👌👍🤗🙏❤️🎉💐🌹🙏

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 3 місяці тому

    ఏ పాట నాలపించిన
    ఆ పాటకు నవ రసాలు * నమరును నిట్టే
    చూపరులకు రస విందగు
    కాపురుషులె రుగరు ఘంట * సాల గళ మ్మున్ ...🙏🚩🕉️

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 8 місяців тому

    అలనాటి పోతపాటలు కీ.శే.ఘంటసాల పాడిన మధురమైన పాటలకు కీ శే యన్.టి.అర్ మరి యల్ విజయలక్ష్మి నటన చాల అద్భుతముగ యున్నది ధన్యవాదములు🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Рік тому +2

    రచన సంగీతం ఆద్భుతముగాను ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానము చేయగా యల్‌.విజయలక్ష్మి గారల. నృత్యం ప్రజలను
    రంజింప చేయనైనది. దర్శక, నిర్మాణ, సంగీతం మరియు నృత్య ప్రదర్శన కృషికి
    అభినందనలు .

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +9

    ఆ పాటలో ఉన్న సారంఅంతా కూడా ఈ రాజ యోగ సాధన గురించి తెలపబడింది చాలా వెరీ గుడ్ సాంగ్ చాలా మంచిగా పాడేరు గంధర్వ గాయకులు శ్రీ ఘంటసాల మాస్టర్ వెంకటేశ్వర రావు గారు శ్రీవిశ్వ విఖ్యాత నట సామ్రాట్ నందమూరి తారకరామారావు గారిగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ నటన చేసినటువంటి ఆ అక్కయ్య గారు పేరు నాకు తెలియదు చాలా బాగా చేశారు చాలా కష్టం అది మొత్తం మీద అందరూ కూడా చాలా కష్టపడ్డారు చాలా విజయం సాధించింది మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలుచాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి

    • @kilarusrikrishnaprasad8740
      @kilarusrikrishnaprasad8740 2 роки тому

      Dansues l Vijaya Laxmi akkaiah garu

    • @subhadraputrevu4129
      @subhadraputrevu4129 2 роки тому

      L vijaya lakshmi dancer

    • @nagenderraokvhk9950
      @nagenderraokvhk9950 2 роки тому

      Natasaamrat NTR కాదు, ANR
      నటరత్న NTR.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 2 роки тому

      Yeepatarasindhi pingali garu
      Music pendyalagaru.
      Havabhavalatho veenameetuthu abhinayinchi natinchina
      Natasarwabhowmudu.
      Natyamcheysina vipanchi
      Lvijayalakshmigaru
      Ghantasala pleela gananiki
      Yeynni abhinandanalu teylpina takkuvey

  • @user-pu2mz2or8o
    @user-pu2mz2or8o 10 місяців тому +2

    LEGEND NTR action Super, L Vijayalakshmi dance, music fantastic.

  • @cnnrao5571
    @cnnrao5571 7 місяців тому

    సుధా మధుర గానo అద్భుతం, ఆనందమయం. సాహిత్య సంగీత సమాహారం రసమయం.

  • @KMK252
    @KMK252 2 роки тому +10

    మహా అద్భతం.

  • @sriksrik8184
    @sriksrik8184 2 роки тому +5

    Ghantasala garu is as usual great great great

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya1662 5 місяців тому

    మాటల్లో చెప్పలేను
    తెలుగుకు హాట్స్ ఆఫ్

  • @sudheendrarao3907
    @sudheendrarao3907 2 роки тому +6

    అలనాటి‌సాహిత్య ‌సంగీత‌సౌరభం‌నేడు కనరాదే!?..

    • @VijayaLakshmi-cc3je
      @VijayaLakshmi-cc3je 2 роки тому

      Ledu kadaa ఇప్పుడు వినే స్థితిలో. వూ అంటావా మామ వు ఊహు అంటావామమామ ఇదే song

  • @gowthamgem9699
    @gowthamgem9699 2 роки тому +47

    వీణ మీటడంలో మహానటుడు ఎన్టీఆర్ హావభావాలలో ప్రత్యేకత చూపారు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +8

    సంగీతం, సాహిత్యం, నాట్యం, ఛాయాగ్రహణం, త్రిశతకాధికాధికునికి, మరియు అందరికీ 🙏.

  • @adireddyg469
    @adireddyg469 Рік тому +2

    Superb ntr abinayam lvijayalaxmi natym gantasaa gatram amogam apurvam alanati animutyalu.

  • @AnanthaPadmanabhaiah-sn3ur
    @AnanthaPadmanabhaiah-sn3ur 8 місяців тому +1

    The greatest natya Mayuri L.Vijayalakshmi. I never seen such dancer
    🙏🌹

  • @sravankumarkumandankothako2294
    @sravankumarkumandankothako2294 8 місяців тому +1

    Very pleasant song by Ghantasala garu added with wonderful dance by Vijayalaxmi

  • @venkatanaiduchalla4789
    @venkatanaiduchalla4789 2 роки тому +7

    Beautiful for eyes and ears also. No chance in near future such actors

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 2 роки тому +1

    Oho 😎😎😎👏👏👏abba swara vaahini 😊😊😊endaro mahanubhavulu andariki 🙏🙏🙏🙏

  • @dhanareddy9469
    @dhanareddy9469 Рік тому +1

    Great actor.greatest dancer,greatest singer.నా నోట మాటరాలేదు

  • @chakravaurtte2287
    @chakravaurtte2287 2 роки тому +7

    జయవాణి చరణ కమల సన్నిధి మనసాధన
    రసికసభా రంజనగా రాజిలు మనవాదన
    జయవాణి చరణ కమల సన్నిధి మనసాధన
    రసికసభారంజనగ రాజిలు మనవాదన
    భావ రాగ గానమున (5)
    సుధా ఝరులు పొంగగా
    నవ రసాభినటనమున (2)
    జగము పరవశిల్లగా
    జయవాణి చరణ కమల సన్నిధి మనసాధన
    ఝణ ఝణ ఝణ ఝణ...ఝణ ఝణ
    గణ నాట్యము సాగేలయ
    ప్రియ వీణియ పలికేనా?
    సరస మధుర స్వరవాహిని
    రసబిందుల చిందులవలె
    జల జల జల అడుగులలో
    కులుకులెల్ల వొలికేనా

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 3 місяці тому

    L vijayalakshmi beautiful dancer in Telugu film industry ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasmurthymv2408
    @srinivasmurthymv2408 Рік тому +1

    Sangeetham vinte eakado swargam lo gandhrvulu sangeetham chesinatluvundhi. Gantasala garu p.leela voice .very nice

  • @VijayaLakshmi-cc3je
    @VijayaLakshmi-cc3je 2 роки тому +6

    మరలా మరలా తిరిగి ఇ లాంటి పాటలు వినగలమా.

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 2 роки тому +7

    ఈ చరిస్మా మనుసులు ఇక రారు.

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 2 роки тому +2

    Ghantasals gontuka very sweet voice ayaneke sate ayyaru leru raru

  • @narayanaswamy1403
    @narayanaswamy1403 2 роки тому

    Mana mastergarini entha pogadinamanaku chaladu alaage p leelagaru adbuthamga paadaru mana annagarini malli malli smarinchukunnamu jai annagaru jai telugu talli mariyu ee pastalo natyam chesina L Vijayalakshmigariki naa shathakoti vandanalu

  • @vanisri8180
    @vanisri8180 Рік тому +1

    Amma Adbhutham, OLd is gold Amma

  • @gandhim7256
    @gandhim7256 2 роки тому +7

    Kannulak kamaniyyavindu srvananandham entakanna em kavali అద్భుతంగా vundi

  • @dasarinarendar4650
    @dasarinarendar4650 10 місяців тому

    ఆహా ఏమి గానామృతం ఏమి నాట్యము నరులకు సాధ్యం కాదు మానవ మాత్రులు కారు కారణజన్ము లు
    మనసు బాగా లేనప్పుడు ఇటువంటి మధుర్యమైన పాటలు వింటుంటే మనసు పులకించిపోయి చెప్పలేని మధురానుభూతిని చెందుతుంది

  • @dollukoteswararao5994
    @dollukoteswararao5994 2 роки тому +7

    I am proud of saying I belong to AP 🙏

  • @rambabum6731
    @rambabum6731 2 роки тому +4

    ఈ పాట ఏ సినిమా లోనిది చాలా బాగుంది 👌

  • @padmavathigottivedu3927
    @padmavathigottivedu3927 2 роки тому +3

    ఈ పాటచూస్తే చాలు కన్ను ల విందు వీనుల విందు మృ ష్ణాన్న భోజనం చేసినట్లుంటుంది ఇలాంటి పాటలు నభూతో న భవిష్యతి ఆ రాయల ముర్తి ఎం త అందగా డో ఆనాట్యం ఇంకమం దు చూడ . లేం

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 2 роки тому +1

    ఈనటన ఏది, ఈసంగీతం ఇప్పుడేది, ఈగానాంమృతం ఇప్పుడేది.

  • @AnanthaPadmanabhaiah-sn3ur
    @AnanthaPadmanabhaiah-sn3ur 7 місяців тому +1

    L vijayalaxmikiki na padabhi vandsmulu ameku evvali padmshree.

  • @rambabuachukola4909
    @rambabuachukola4909 2 роки тому +2

    ఆ నటనం నాట్యం గానం అజరామరం వారికి సాటి లేరు ఇలలో

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 роки тому +4

    MARVELOUS VEENA AND DANCE. NEVER BEFORE NEVER AFTER.

  • @ravulasrinivasa9490
    @ravulasrinivasa9490 Рік тому +2

    We wish NTR,VIJAYA LAXMI,GHANTASALA were born again..

    • @chandrabhanukolla1544
      @chandrabhanukolla1544 8 місяців тому

      Srimathi vijayalakshmi garu is very much alive in USA.
      Kudos to her prodigy.
      Master Ghantasala gari Elixir voice in amazing modulations, Great Pendyala gari Lyric along with Magician NTR's excellent royalty with passionate touch incarnated as Muru rayaraganda Telugu Kannada Emperor Sri Krishna Deva Raya's role.
      What a melody n mesmerizing spell of music.☺👏🙏

  • @ramanaraoci4650
    @ramanaraoci4650 2 роки тому +6

    ఒక అద్భుతం👏

    • @sakalamdathatreya1662
      @sakalamdathatreya1662 6 місяців тому

      అద్భుతం కాదు
      మహాద్భుతం

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 2 роки тому +2

    N.T.R. ACTING, GANTASALA SONG , VIJAYALAXMI DANCE, MUSIC, WHAT A COMBINATION. SUPER.A

  • @narasimhakumar3757
    @narasimhakumar3757 Рік тому +1

    ఘంటసాల గారి అద్భుతమైన గానాలలో ఒకటి

  • @manoharpoola3449
    @manoharpoola3449 4 місяці тому

    Aalanti varip paadalaku Naa abhinandanalu.

  • @nmohanmohan8466
    @nmohanmohan8466 2 роки тому +3

    హహ ఏమి ఈ అంతర్యామం

  • @rameshsamba1687
    @rameshsamba1687 2 роки тому +3

    Super song 🤩 lyrics and dance singing ramarao

  • @maladrim4734
    @maladrim4734 2 роки тому

    L. Vijaya Lakshmi guru mee nrutyniki padhalki Statham Katie vandhsnalu thalli

  • @sureshkumarkeerthipati2351
    @sureshkumarkeerthipati2351 Рік тому

    🙏🙏entha chusina ennisarlu vinna tanivi teerani songs ivi

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 2 роки тому +1

    Prndyalagari sangeetham super

  • @nagalingamsajjala8342
    @nagalingamsajjala8342 2 роки тому +8

    Ntr Gari natana l v Laxmi Gari Naatyam athyadbhutham

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 2 роки тому +1

    Middle aged are excited to listen these immortal telugu songs from Gandharva singers, lyricists, artists etc.

  • @bonamsomeswararano3874
    @bonamsomeswararano3874 2 роки тому +2

    మహా అద్భుతం

  • @user-es4qr9cv4o
    @user-es4qr9cv4o 8 місяців тому

    చిత్రం: మహామంత్రి తిమ్మరుసు
    రచన: పింగళి
    సంగీతం: పెండ్యాల
    గానం: ఘంటసాల గారు, లీలా
    నటీనటులు: యన్టీఆర్,యల్ విజయలక్ష్మి
    అత్యద్భుతమైన పాట అమోఘమైన నటన

  • @ramakrishnaveluru5060
    @ramakrishnaveluru5060 2 роки тому +1

    Vijaya Lakshmi.ammaku.n.t.r.devudiki.hartfull.cangra...

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 2 роки тому +8

    Excellent 👌

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 2 роки тому +2

    Old is gold . The action of NTR & LAKSHMI Is superb.

  • @balub3858
    @balub3858 2 роки тому +4

    Natanalo ntr tharvathe evaraina jai ntr

  • @sadanandamparsa4121
    @sadanandamparsa4121 2 роки тому +6

    అద్భుతమైన పాట 🙏

  • @padalareddy230
    @padalareddy230 2 роки тому +1

    Thanks I enjoy the songs and music

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 8 місяців тому

    Ghantasala garu jeevicharu malli janminchali

  • @raghavendraaluvala4883
    @raghavendraaluvala4883 5 місяців тому

    Jayaho peddayana.

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 2 роки тому +3

    Very sweet of ghantasala no one