Papikondalu Complete Tour - Rajahmundry - ComeTube Exclusive Video

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ •

  • @vijaypathepuram5812
    @vijaypathepuram5812 6 років тому +4

    చాల బాగుంది అన్నగారు ఆంధ్ర అందాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ వీడియో చూసాక పాపికొండలు చూడాలనే కోరిక ఎక్కువైంది తప్పకుండ ఈ వింటర్ లో చూస్తా థాంక్యూ బ్రదర్

  • @anandjrntr2251
    @anandjrntr2251 5 років тому +39

    నీళ్ల ప్రయాణాలు చాలా కష్టం.. ప్రకృతి ఎప్పుడు ఎలా తాండవిస్తుందో తెలీదు .

  • @muralimudiraj1483
    @muralimudiraj1483 5 років тому +6

    థాంక్స్ బ్రదర్ క్లైమాక్స్ బాగుంది పాపికొండల క్లైమాక్స్ చాలా బాగుంది చూపించరు. వెరీ వెరీ థాంక్స్

  • @sahoogirlvanitha1118
    @sahoogirlvanitha1118 5 років тому +10

    Povalsina avasaram ledhu bro chala clear ga chupincharu thank you so much brother

  • @eshwarbandi9730
    @eshwarbandi9730 6 років тому +204

    నేను ఇప్పటి వరలు పాపికొండలు చూడలేదు కానీ రెండు సంవత్సరాల నుండి చూడాలనుకుంటున్న వీలు కాలేదు
    మీ వీడియో ద్వారా ఆ లోటు తీరింది
    కృతజ్ఞతలు

    • @habibunnisashaik631
      @habibunnisashaik631 6 років тому

      U can contact this no 9441170153. Sai maruthi boat

    • @ijnanilraja6882
      @ijnanilraja6882 6 років тому +3

      Ante inka chudara sir

    • @prasannaramya6595
      @prasannaramya6595 6 років тому

      @@habibunnisashaik631 ydjdvidbjjsfvo

    • @ravikumarkopilaadvocate480
      @ravikumarkopilaadvocate480 6 років тому

      వెళ్ళండి చాలా బాగుంటుంది

    • @gopinathts1925
      @gopinathts1925 6 років тому +2

      ఇది తక్కువ pochavaram నుంచి వెళ్లాలి ఇంకా సూపర్గా ఉంటది భయ్యా

  • @rambabureddyrambabureddy7506
    @rambabureddyrambabureddy7506 5 років тому +13

    వీడియో బాగుంది, నిజంగా టూర్ ki వెళ్లినట్టు ఉంది

  • @bungaarjun2590
    @bungaarjun2590 4 роки тому +7

    హలో సార్ చాలా బాగుంది 💕
    కాకినాడ , రాజమండ్రి , యానం
    లాంటి ఊరు లు మాకు దగ్గరే
    కానీ ఇవేమీ నేనెపుడూ చూడలేదు ,,😢
    ( ఇంటి లోనే ఉంటే ఎలా చూడగలను సార్ )
    ఇక ఇండియా లోనే గనుక
    తప్ప కుండా అన్ని ప్రాంతాల
    చూడాలి .
    చాలా బాగుంది సార్
    Thank you sir 🙏

  • @sarodelakshminarayana1995
    @sarodelakshminarayana1995 4 роки тому +3

    చాలా బాగా చెప్పారండి చాలా సంతోషం మేము వెళ్ళలేకున్నా కళ్ళకు కట్టిన్నట్టు చెప్పారు థాంక్స్

  • @mrgangadhar1239
    @mrgangadhar1239 6 років тому +37

    పాపికొండలు చాలా సార్లు చూడాలి చూడాలి అనుకున్నా...
    చాలా చక్కగా వివరించావు అన్నా
    ఈ సారి ప్లాన్ చేయాలి

    • @habibunnisashaik631
      @habibunnisashaik631 6 років тому +1

      Contact 9441170153 sai maruthi tourism boat

    • @mahip9546
      @mahip9546 6 років тому

      Plan cheyyandi meeku available unnayi contact us on jollydaytour.com 9949111114 for bookings

    • @habibunnisashaik631
      @habibunnisashaik631 6 років тому

      Contact 9441170153

    • @gopinathts1925
      @gopinathts1925 6 років тому

      భయ్యా వెళ్లాలి అంటే పొఛవరం నుంచి వెళ్ళండి ఇంకా సూపర్ ఉంటది

  • @surender791
    @surender791 5 років тому +1

    చాలా బాగా చూపించారు.. నేను ఇప్పటి వరకు పాపికొండలు చూడలేదు ...నా కోరిక తీరింది ..వీలైతే..తప్పకుండా వెళ్తాను.. మంచి సూచనలు చేశారు....Thank you.

  • @cherukuvijay7325
    @cherukuvijay7325 3 роки тому +3

    You made me feel as myself travelling.. Thank you

  • @AnuRadha-qz9gl
    @AnuRadha-qz9gl 4 роки тому +4

    Brother tq so much for reminding me of my childhood memories.. I visitited at my age of 12 but still I remembered that view.. Iife in that nature..

    • @mss3941
      @mss3941 4 роки тому +1

      Brother, please keep posting. Nice information planning visit

  • @priyanaidu7342
    @priyanaidu7342 5 років тому +3

    నేను వెళ్లినాను చాలా బాగుంది i love this place thanks u

  • @kumardomala3611
    @kumardomala3611 5 років тому +5

    Hatsaff bayya...mind blowing vedeo real ga chusina feeling vachindi....🤗🤗🤗

  • @JagjitSinghHits
    @JagjitSinghHits 6 років тому +11

    చాలా చాలా థాంక్స్ ! మమ్మల్ని కూడా మీతో తీసుకువెళ్ళినంత బాగా చూపెట్టారు. నాకు మిగిలిపోయిన కల పాపికొండల ప్రయాణం ! నుదుట రాయలేదు. చాలా సంతోషం ! GOD BLESS YOU.

    • @focasactingacademy5467
      @focasactingacademy5467 6 років тому

      It's a visual bonanza to those who didn't see Papikondalu.. Very nice

  • @ఓకేవైషూ
    @ఓకేవైషూ 3 роки тому +4

    చాలా మంచి వీడియో చేసారు బ్రదర్ చాలా సంతోషం

  • @varanasiramabrahmam6589
    @varanasiramabrahmam6589 4 роки тому +4

    వ్యాఖ్యానం చాలా బాగుంది.

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 5 років тому +5

    నైస్ explain.... bro...చాలా బాగా వివరించారు..... Mind blowing....

  • @manjunathmanju8939
    @manjunathmanju8939 2 роки тому +2

    I'm from benglore i really visit this place Thanks fr video bhai

  • @prakashraok9053
    @prakashraok9053 4 роки тому +3

    Very nice. Thank you. Enjoyed the serene natural beauty of godavari and papikondalu.

  • @adigarlaappalanaidu8883
    @adigarlaappalanaidu8883 6 років тому +1

    ఒరిజినల్ గా చూసినట్లుగా ఉంది బ్రదర్ థాంక్యూ

  • @UDAYKIRAN-ns9xm
    @UDAYKIRAN-ns9xm 5 років тому +4

    చాల క్లుప్తంగా వివరించి చెప్పారు బ్రదర్. సూపర్ వాయిస్....

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 2 роки тому +2

    Super vedeo brother
    Your description is very clear
    And so many unknown details
    got from your vedeo very useful information from you
    God bless you
    Be happy ever

  • @bhaskarmeesala1701
    @bhaskarmeesala1701 4 роки тому +5

    చాలా బాగా వివరించారు

  • @siva0246701
    @siva0246701 6 років тому +1

    చాలా బాగా వివరించారు సోదరా...తప్పకుండా షేర్ చేస్తా...మా వాళ్ళు అందరికీ చూపిస్తా

  • @pjana3772
    @pjana3772 6 років тому +20

    బాగా వివరించారు...ధన్యవాదములు

  • @anilsirikonda4439
    @anilsirikonda4439 6 років тому +2

    Super ga untadhi anna papi kondalu nen poyena exlnt nature and wonder full loction tq malli chupenchi nandhuku

  • @Natureshorts9999
    @Natureshorts9999 5 років тому +21

    ఏంటో..... చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది.... but వారం క్రితం sanghatana మనసును కలచివేసింది....

  • @gangannamankali7698
    @gangannamankali7698 5 років тому +2

    Nenu 2014 December 29 roju chusanu chala bagunnay
    Super awsome
    Tq for uploading...

  • @Ozone_03
    @Ozone_03 5 років тому +3

    Chala baga explain chesaru brother ..thank u

  • @jeelanishaik2036
    @jeelanishaik2036 2 роки тому +2

    Good & very beautiful video brother, thanks for the video uploading

  • @karthiknagarapu9010
    @karthiknagarapu9010 5 років тому +6

    పాపికొండల్ సూపర్ నేను 3 సంవత్సరాల క్రితం వెళ్ళాను భద్రాచలం నుండి

  • @traditionalcooking8482
    @traditionalcooking8482 4 роки тому +1

    Beautifully taken video ....we hv been here but don't hv a video ..I always thought this was such a beautiful place ..thnk you for sharing

  • @chakravarthymerugu
    @chakravarthymerugu 5 років тому +3

    Very Informative. Thank u so much.

  • @rubilraseedrased2352
    @rubilraseedrased2352 6 років тому +2

    MASHA ALLAH ..I LOVE MY Andhra papikondalu...Iam from MADANAPALL ...

  • @vamseedharbayekati4976
    @vamseedharbayekati4976 6 років тому +6

    పాపికొండల అందాలను , ప్రయాణ విశేషాలను చక్కగా చూపించారు . చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం . చూద్దాం గోదావరి ఎప్పుడు కరుణిస్తుందో !!

  • @vootkuriramreddy5731
    @vootkuriramreddy5731 6 років тому +2

    చాలా బాగా చెప్పారు.పాపి కొండలు చూసిన anubavam కలిగింది

  • @srikanthgampa4952
    @srikanthgampa4952 5 років тому +3

    చాలా చక్కగా చెప్పారు

  • @ravikeshavulu7504
    @ravikeshavulu7504 5 років тому +2

    చాల బాగా చెప్పావు అన్న...

  • @umasatyasimhadri2391
    @umasatyasimhadri2391 5 років тому +3

    Nice voice&way of Telugu speaking super brother💓💓

  • @kvlrvlogs1708
    @kvlrvlogs1708 3 роки тому +2

    Meru cheppe vidhanam bagundhi
    Anni details clear ga chepparu

  • @raghuramjanamanchi9893
    @raghuramjanamanchi9893 3 роки тому +14

    ఒక వీడియో బాగా మనసుకు నచ్చే రీతిలో చేయాలంటే ఈ క్రింది విషయాలను మనసులో పెట్టుకోవాలి.1)చెప్పే తీరు, శైలి 2)కెమెరా చిత్రీకరణ, పనితీరు 3) కంఠ స్వరం 4)ముఖ్యమైన విషయాలను గురించి వివరించడం........మీరు చేసిన ఈ వీడియోలో ఇవి అన్నీ బాగున్నాయి.పాపికొండల యాత్ర చూడని వారు ఈ వీడియో చూస్తే చాలు...!!స్వయంగా చూసిన అనుభూతి కలుగుతుంది...!!

  • @ramkashetty8399
    @ramkashetty8399 6 років тому +2

    ఉన్నంతలో మంచిగ వీడియోలో పాపికొండల విహారయాత్రను చూపినందుకు సంతోషం తాంక్స్

  • @godisgreat3184
    @godisgreat3184 6 років тому +3

    చాలబంగుంది మిత్రమా కృతజ్ఞతలు

  • @gangabhavanitedlapu946
    @gangabhavanitedlapu946 6 років тому +2

    very much satisfied video thank you

  • @ponnasrinu
    @ponnasrinu 6 років тому +89

    చాలా చక్కగా వివరించారు పాపికొండల టూర్ గురించి వాయిస్ కూడా చాలా బాగుంది అన్నగారు

  • @naidugokada7568
    @naidugokada7568 4 роки тому +2

    నేను చాలా టూర్లు వెళ్ళాం కానీ..ఇలాంటి టూర్ కి మేము ఎప్పుడు వెళ్ళలేదు...చాలా బాగా ఎంజాయ్ చేశాం...

  • @veera1761
    @veera1761 6 років тому +14

    చూడటానికి చాలా బావుంది 😃😃

  • @fayazlucky
    @fayazlucky 6 років тому +2

    Bahooth achha hai bhayya thankyou

  • @kumar-us9gs
    @kumar-us9gs 5 років тому +3

    chaala bagundhi and chaala clarity ga chepperu

  • @veeramalluakshay8455
    @veeramalluakshay8455 5 років тому +2

    Super tour

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 5 років тому +3

    మన ప్రకృతి అందాలను చూడటం , ఆనందం , ఇక్కడ వాళ్ళకి ఉపాధి ఇచ్చినవాళ్ళం అవతమ్...

  • @bathulasrinu5541
    @bathulasrinu5541 5 років тому +1

    Super excited

  • @jagadeeshchebrolu9578
    @jagadeeshchebrolu9578 5 років тому +3

    Good video bro.... explanation kuda bagundi

  • @santhuadepu
    @santhuadepu 5 років тому +1

    Nenu kuda visit chesina 10 yrs back badrachalam poinappudu.... chala baguntadi😍😍😍.. Malli e video chusi anni remember ayinai👌👌👌 nenu poinavi

  • @balakrushnkuchan4618
    @balakrushnkuchan4618 4 роки тому +3

    So Beautiful Nature

  • @suryanarayanachintha4969
    @suryanarayanachintha4969 6 років тому +2

    Super bro.... it's Nice.

  • @akulasureshgoud4406
    @akulasureshgoud4406 6 років тому +49

    సూపర్ బ్రదర్...వీడియో ధ్వర న కల నెరవేర్చారు ధన్యవాదాలు.

    • @nandinirai6373
      @nandinirai6373 6 років тому

      Super Anaya

    • @sekharraju5192
      @sekharraju5192 6 років тому

      Very nice

    • @maheshtrendings1199
      @maheshtrendings1199 5 років тому

      వీడియో ద్వారా కల నెరవేరి పోయిందా వక్క సారి రండి మా పోలవరం అందాలు చూడండి

    • @pkinterestingunknownfacts8705
      @pkinterestingunknownfacts8705 5 років тому

      Super speech&supertravellig news by you

  • @chandragorla108
    @chandragorla108 5 років тому +2

    Very good vedio thank you

  • @kondalurepakula9284
    @kondalurepakula9284 5 років тому +4

    Chala baga chuincharu...nice

  • @abrahamnelapati8125
    @abrahamnelapati8125 2 місяці тому +1

    Nice Annayya chala Baga chopinchav ippatiki 40 sarlu E video chosanu very nice 👍🎉❤

    • @cometubetourism
      @cometubetourism  2 місяці тому

      @@abrahamnelapati8125 thank you very much bro. I wish Great future to you.

  • @ksivamani0078
    @ksivamani0078 5 років тому +4

    వినిపించడం చాలా బాగుంది

  • @pujapatel8090
    @pujapatel8090 5 років тому +1

    Nice video, explain chestu covering chala bhagundhi

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +10

    భగవంతుడు మన భూమికి కల్పించిన అందాలే ఈ పాపికొండలు మధ్య వయారాలతో కదలాడే గోదావరి

  • @anilbudumuru3969
    @anilbudumuru3969 5 років тому +1

    Very nice explained

  • @ksmbasha4487
    @ksmbasha4487 5 років тому +4

    భలే xspart లాగ చూపించినారు అన్న ,,, thanks

  • @vikkimallepula1432
    @vikkimallepula1432 5 років тому +2

    Chala clear ga thisav . So nice and beautifully

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 4 роки тому +4

    వాయిస్ సూపర్ ఎక్స్లెంట్ వీడియో

    • @cometubetourism
      @cometubetourism  4 роки тому

      థాంక్యూ. నా టూరిజం వీడియోలన్నీ ఇలాగే ఉంటాయి. వీలైతే చూడండి.

  • @durgadurga4338
    @durgadurga4338 5 років тому +2

    Nenu chusanu papikondalu chala bagundhi baga enjoy chesamu

  • @hammettchemistry2914
    @hammettchemistry2914 5 років тому +5

    Superb video quality....

  • @forgamingyt6235
    @forgamingyt6235 6 років тому +2

    super video bro thank u so much....

  • @venupolipalli
    @venupolipalli 6 років тому +7

    Excellent editing and mixing...thank you

  • @sriumaganapathiyouthyernagudem

    Super ❤️💖❤️

  • @lakshmiboddapati5368
    @lakshmiboddapati5368 5 років тому +3

    Super ga explain chesaru bhayya jara manchiga sagindi Mee journey....ee video ni ma friends andariki chupinchanu bro.....

  • @laxmin5643
    @laxmin5643 6 років тому +2

    Super trip and super voice

  • @narasimharao9168
    @narasimharao9168 3 роки тому +3

    Thank you so much

  • @shumannchakravarthee6890
    @shumannchakravarthee6890 5 років тому +2

    Thanks bro I am already experienced through this video I remember my happy movements thank you so much

  • @ramachandrasharma2067
    @ramachandrasharma2067 5 років тому +4

    చాలా చాలా బాగుంది

  • @pulabanthulasaiprasad2185
    @pulabanthulasaiprasad2185 6 років тому +2

    Super video

  • @rameshsaggam188
    @rameshsaggam188 4 роки тому +3

    Short and sweet video

  • @mahi-jq3hl
    @mahi-jq3hl 4 роки тому +2

    Ma rajahmundry ni Chala baga chupincharu tqq

  • @suneelkumar6685
    @suneelkumar6685 5 років тому +3

    Very nicely narrated friend . I appreciate you for your cool voice and no drama.

  • @kalvaravi8416
    @kalvaravi8416 5 років тому +1

    Super ga chesav vedio

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 5 років тому +12

    Meeru life jackets vesukunaru entertainment programs lo kuda good

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 4 роки тому +2

    Knowing new travel& tourist places

  • @Vizagloveok
    @Vizagloveok 5 років тому +5

    Super anna 👌👍👍

  • @bhavanivaddi5558
    @bhavanivaddi5558 5 років тому +1

    Chala chakkaga chepparu ...memu kuda chusinatlu vundi

  • @madhavis2429
    @madhavis2429 5 років тому +3

    Thank you & Super

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 6 років тому +2

    Super sir chakkaga vivarinchaaru nice

  • @sevenhills5622
    @sevenhills5622 4 роки тому +4

    Nice bro 👍 👍👌 👌

  • @sathibabupravallika7618
    @sathibabupravallika7618 5 років тому +7

    Super లొకేషన్ bro

  • @harryinsin
    @harryinsin 5 років тому +2

    Such a nice description. No idea why someone would downvote this 🙁

    • @cometubetourism
      @cometubetourism  5 років тому

      No problem. I am taking those dislikes as challenges every time and try my level best.

  • @coolcontentboxchannel
    @coolcontentboxchannel 5 років тому +4

    బ్రదర్ మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. చాలా బాగా చిత్రీకరించారు. వీడియో నాకు బాగా నచ్చింది.

  • @rameshloves2001
    @rameshloves2001 6 років тому +1

    Thanks bro mi tour chala bagundhi

  • @jaganmohanreddy2017
    @jaganmohanreddy2017 4 роки тому +3

    Chala bagundi

  • @shaikbasheerahamed5568
    @shaikbasheerahamed5568 4 роки тому +2

    The explanation given by you is very good, I stayed very near to it,Annadevarapet .. Tallapudi but we are missed that tour, the video shooted by you was very nice .. Thank so much to you.

  • @agragr3846
    @agragr3846 5 років тому +31

    ముందుగా ద్యాంక్యూ తమ్ముడు... చాల క్లియర్ గా క్లారటి గ చూపించావ్.. నేను వెళ్లి చూసి వచ్చినట్టు గా చూపించావ్..ఇక వెళ్లె అవసరం లేదు.నైస్.

  • @lakshmishiva6841
    @lakshmishiva6841 5 років тому +2

    Super video me dance enka super
    Naku 10 years nunchi papikondalu chudalani vundi enka bhadrachalam kuda.

  • @alwayshappy8421
    @alwayshappy8421 5 років тому +10

    Papikomdala yatra chala pramadhakaram. Chala jagratta lu theesukovalasina avasaram vumdi, pranalatho chalagatam ade ilamti prayanalu cheyanavasaram ledu. Ikanaina prajalu jagratta padali.

  • @mscreation9657
    @mscreation9657 6 років тому +2

    అన్ని సందేశాలు అన్ని చక్కగా వివరించారు అన్న వాయిస్ చాల స్పష్టంగా ఉంది