Keerthana's Heartfelt Journey! From Auditions to Finale on Telugu Indian Idol Season 3 | ahavideoIN
Вставка
- Опубліковано 9 лют 2025
- Watch #TeluguIndianIdolS3 Blockbuster Finale on Sep 20th & 21st on #aha 🌟
#sreeramachandra #singingshow #geethamadhuri #karthiksinger #thaman #thamansongs #telugushow #TeluguIndianIdol
Watch #TeluguIndianIdolS3, Episode 1-26 streaming now only on aha! ▶ www.aha.video/...
నేను కచ్చితంగా చెప్పగలను ఈ అమ్మాయి సంగీతంలో చిత్ర గారు, శ్రేయ ఘోషల్ గారు, రమ్య బెహరా అంతటి Singer అవుతుంది..❤
Avunu brother definitely she will reached that stage ❤❤
Arey mova edekkadi massu ..
Chitra gaaru and shreya goshal tho ramya nee polchavu entha nee favourite ayithe martram ..
Ramya behara teliyadu chaalamandiki
@@jagadeeshdasari103తెలియదు But ఎవరి style లో వారు super పాడుతారు..Voice చాలా బాగుంటుంది bro Ramya behera ది..My Favourite singers 1) Keerthana 2) Shreya Ghoshal 3) Chitra gaaru 4) Ramya Behera
@@jagadeeshdasari103బ్రో తను నా ఫేవరేట్ ఏం కాదు,తన వాయిస్ కూడా వినడానికి చాలా బాగుంటుంది అని అలా చెప్పా..నేను ఇప్పటి వరకు ఎక్కువగా పదే పదే విన్న Singers పాటలలో 1) Keerthana songs 2) Shreya Ghoshal 3) Chitra gaaru 4) Ramya behera
September 21, Is Keerthana Birthday..🎉 ఆ స్వామి చల్లని దయతో,నిన్ను ఎంతగానో అభిమానించే నీ అభిమానుల, ఆశీర్వాదాలతో రేపటి ఫైనల్ ఎపిసోడ్ లో నువ్వు Winner కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..❤
Big fan of u from padutha thiyaga..... U have amazing voice.... Ur the real winner ❤
all the best keerthana ❤
Happy birthday 🎉❤Keerthana
Keerthana voice is different to now a days singers, she will become biggest star in future
Keerthana great singer
Keerthana 😍
One of the best voices in this season. Appreciate you tried all zoners. Really wish you would be the Winner!
best singer keerthana
Chala chinna age but gatti poti … winning losing is secondary but won lakhs of hearts ❤❤… dear little princess.. 💐🍫..
❤ keerthana extraordinary singer love you 🎉🎉🎉
సంగీత ప్రియ హృదయ విజేత కీర్తన
Almost I watched all songs sang by keerthana from padutha theyaga
Congratulations sis
My vote for Keerthana❤
My vote for keerthana
Always keerthana and happy birthday my dear🎉🎉
Thankyou so much andi 🙏🏼
Shes an absolute Swami’s prasadam…🥰💝💖
Keerthana you are the best👍
Valla laga unnavani ani chepanu. Kirthana ante " Na butho, na bhavshat" Elanti Singar Super performance ❤
❤❤❤🔥💯 Keerthana 😊👏👏👏✨
Happy birthday 🎂 keertana
Thankyou so much andi 🙏🏼
You are the real winner in the eyes of all music lovers of Telugu states. Let judges decide any other as the winner as it was done in Padutha theeyaga. If you are not judged as the winner it speaks about the limitations of the judges only. Sreepada Sreevallabha definitely bless you ma.
Keerthna nene ni fan
I watched this season only for my dear keerthana❤❤❤❤
Full episoded naku kananadaledhu
Oh 👍👍👍👍👍👍
Ee ammayi teens and 20s loki ochasariki voice inka mature ayyi chaala baaguntundhi.
Keertana
Keertana is future playback singer ❤🎉
You're the best keerthana..❤
My favourite keerthana ❤❤❤❤❤❤❤❤❤❤
All the best thalli ❤
You are the winner of this season....all the best dear keerthana ❤❤❤❤
Indian idol3 winner ...
All the best keerthana
My vote for keerthanq
keer-thana .. ?
yes keerthana ❤❤
Keertana.nee.birthday.gurtu.pettukuni.subaakamkshalu.chepitay.thnks.cheppavay
Thank you so much andi 🙏🏼
We wish to be a winner 🎉
Wish you all the best raa Keertana. 👍👍👍💯
Very talented
Keerthana ❤❤
All the best 🎉
సూపర్ కీర్తన👌👌👌
❤
👌🏻👌🏻
("రహమాన్ గారు గానీ ఇక్కడ ఉంటే నిన్ను కౌగలించుకుని అభినందించేవారు, నువ్వు టాప్ 3 లో లేకపోతే సూర్యుడు తూర్పున ఉదయించడు, నా చేతిలో కప్ ఉంటే ఇప్పుడే ఇచ్చుండేవాడిని, అన్ని కామ్ గా అబ్జర్వ్ చేస్తూ లాండ్ మైన్ లా తన పాటలతో పేల్చేసి వెళ్లిపోతుంది కీర్తన") ఈ మాటలు ఏ సామాన్యులో అన్నవి కావు. సంగీతం లో మంచి పేరున్న కార్తీక్ గారు, తమన్ గారు అన్నవె.
పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటే గానీ దైవ వర ప్రసాదమైన సంస్కారవంతమైన సంగీతం అబ్బదు. సంగీతం దేవుని సన్నిధికి చేరడానికి దగ్గరి దారి అంటారు ఆర్యుల. సంగీతం వల్ల వచ్చే పుణ్యాన్ని మరు జన్మకు మరి పదిలంగా మూటకట్టుకోవాలి!
ఓ మంచి స్థాయిలో ఉన్న మీరు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో పైన అన్న మాటలకు ఓ విలువ ఉంటుందని ఆ మాటలు ఈ భారతావనిలో, ఈ అవనిలో ఉన్న కోట్లాది మంది సంగీత ప్రియులు, అభిమానులు టీవీలు ముందర కూర్చుని చూసి వింటుంటారని మీకు తెలుసు.
శ్రీ కీర్తి పాట బాగుంది "కానీ" కొంచెం టెంపో ఉంటే ఇంకా బాగుండేది అని తోటి మ్యుజీషియన్లు, సాటి న్యాయనిర్ణేతలు ఆయిన గీతామాధురి, కార్తీక్ గార్లు అంటే, అత్తగారు, కూరలో ఉప్పు అని సామెత చెప్పుకొచ్చారు, అందుకే "ఆ కానీ అన్న మాటకు నాకు మండుతుంది" అని కూడా అన్నారు. అంటే సాటి మ్యుజీషియన్లు, సాటి జడ్జీలైన కార్తీక్, గీతామాధురి గార్లకు అభ్యర్థుల పాటలు విని వాళ్ల మనసును లో ఉన్న భావన, అభిప్రాయం వ్యక్తం చేసే వెసులుబాటు లేదా? అయితే మరెందు వాళ్ళు ఆ న్యాయ నిర్ణేతల కుర్చీలలో బొమ్మలు లా కూర్చోవడం? ఒక్కరే సోలోగా న్యాయనిర్ణేతగా ఉంటే సరిపోతుంది కదా? పాపం గీతామాధురి గారు అప్పటికీ కొంచెం టెంపో లేదన్నది ఓన్లీ ఒక ఇన్ పుట్ కానీ నెగెటివ్ కాదు అని కూడా చెప్పారు. గీతామాధురి, కార్తీక్ అభ్యర్థుల పాట విని ఆ పాట పై సవరణలు, లోపాలను చెప్పినా వాటికి విలువ ఇవ్వనప్పుడు అభ్యర్థులకు, ఆడియన్స్ కు ఆ ఇద్దరు జడ్జీల మీద గౌరవం ఉంటుందా? మీలో మీరే ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించకుండా ఉంటే మీరు చేస్తున్న ప్రోగ్రామ్ డీసెంట్ గా ఉంటుందా?
అన్ని రకాల పాటలలోనికి తన శ్రావ్యమైన కంఠం తో పరకాయప్రవేశం చేసి దేవుడు ఇచ్చిన తన కమ్మని గొంతుతో అన్ని రకాల రసాలను పాడి పండించగల సీజన్ లోనే పిన్న వయసున్న (14సం. 9వ. తరగతి చదువుతున్న) అన్ని గమకాలు, సంగతులు, మెలికలు, స్వరాలు సునాయాసం గా పలికించి పాటను అర్థం చేసుకుని అనుభూతి చెందుతూ పాడే ప్రావీణ్యత, ప్రతిభ గల కీర్తన, కనీసం సీజన్ 3 లో టాప్ 3 లో కూడా లేకపోతే కొంచెం టెంపో లేదనే మాటకు మీకు మండినట్లే అశేష జనావళికి మరి మండదా?
ఏ ప్రదర్శనైనా, పాటైనా, నృత్యమైనా, సినిమాఐనా ఏదైనా చూసి స్పందన ఇచ్చే జనాలు దేవుళ్లు. జనాలు మెచ్చక పోతె ఏ ప్రోగ్రామూ జయప్రదం కాదు.
కీర్తన పాటలకు మంచిగా స్పందిస్తూ యూట్యూబ్ లో బంగారు తల్లి నీకు దేవుడు కమ్మనైన గొంతు ఇచ్చాడు కలకాలం వర్ధిల్లాలి, దేవుని దీవెనలు నీకు మెండుగా ఉంటాయి అని దీవించారు. చంద్రబోస్ గారు దేవతలు తాగగా మిగిలిన చెంచాడు అమృతం కీర్తన గొంతు లో పోశారు అని చిన్న కథతో అభినందనలు తెలిపారు. ఇలా కామెంట్స్ చేసిన జనాలు ఆడియన్స్ అందరూ సంగీతం లో పిహెడీ చేసిన వాళ్లు కాకపోవచ్చు గానీ వాళ్లందరూ సంగీత ప్రియులు, సంగీతాభిమానులు, కీర్తన పాటలు విని మెచ్చుకుని అంతులేని అభిమానాన్ని కుప్పలుగా పోసినవారు. అలాంటి ఆడియన్స్ కీర్తనకు ఓట్లు వేయలేదు అంటే కార్తీక్ గారు అన్నట్టు తూర్పున సూర్యుడు ఉదయించకపోవడమె.
కీర్తన పాడిన వివిధ వైవిధ్యభరితమైన పాటలు, చిన్ని చిన్ని ఆశ, షకలక బేబీ, జరగండి జరగండి, ఆడజన్మకు ఎన్ని, ఏ దేవి వరమో, శృంగార వీర, రావయ్య ముద్దుల మామ, వగైరా వగైరా పాటలు జనాలు ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ చూసారో !!!? అందుకే కీర్తనకు యూట్యూబ్ లో అన్ని కామెంట్స్. యూట్యూబ్ కామెంట్స్ విషయం మీరే స్వయంగా చెప్పారు. యూట్యూబ్ లో కామెంట్స్ ఉత్తినే రావు. జనాలు మెచ్చుకుంటేనే వస్తాయి. అయినా కీర్తన టాప్ 3 లో విచిత్రంగా ఉండదు.
సరస్వతీ దేవి పుత్రులు గాన గంధర్వులు అయిన బాలసుబ్రమణ్యం గారు నిర్వహించిన ఇప్పుడు చరన్ గారు నిర్వహిస్తున్న పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి 25 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అభ్యర్థుల మార్కులు బాహాటంగా చెబుతారు. ఆడియన్స్ ఓటింగ్ ఉండదు. జడ్జెజస్ ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు పూర్తిగా గౌరవిస్తారు.
కీర్తనా నువ్వు తెలుగు ఇండియన్ ఐడల్ లోకి వచ్చి ఏం సాధించావు చెప్పు? కనీసం టాప్ 3 లోనికి కూడా పాదం మోపడానికి చోటు లేకుండా అయిపోయింది కదా !
అమ్మా చిట్టి తల్లి కీర్తనా ! నువ్వు కలత చెందకు.
పొగడ్తలు ఒకరికి ప్రసాదాలు ఇంకొకరికి అయినందుకు పట్టించుకో అవసరం లేదు. నువ్వు జనాలు (ఆడియన్స్) దృష్టిలో ట్రోఫీ నువ్వె 🏆 గెలిచావు. ఆడియన్స్ హృదయాల్లో నువ్వే నిజమైన నెంబరు వన్ విజేతవి. ఇది అమ్మ కళలకు తల్లి అయిన సరస్వతీదేవికీ తెలుసు.
అమ్మ సరస్వతీదేవికి వందనం.
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
సర్వేజనా సుఖినోభవంతు
🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏼🙏🏼
So finally nazirudheen will be winner and anirudh runner and keerthana top 3 and Keerthi top 4 and finally top 5 iss........😅
Winner evarooo cheppandayyya
Audience Poll is FAKE !! Shame on you Indian Idol team.... You decided the winner long ago.
ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్ 21 లో మన కెప్టెన్ తమన్ గారు, "కీర్తనా! ఇంకా రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి, నువ్వు శృంగార వీర పాట ఇలా పాడేస్తె ఎలా!" అని అభినందించారు. ఎపిసోడ్ 20 లో "ఏదేవి వరమో" పాట కీర్తన పాడినప్పుడు "సంగీత దర్శకులు రహమాన్ గారు గానీ ఇక్కడ ఉంటే నిన్ను కౌగలించుకుని అభినందనలు తెలిపి ఉండేవారు" అని మళ్లీ పొగిడారు. మంచిది....
మరి ఇన్ని అభినందనలు, పొగడ్తలు పొందిన కీర్తన ఎందుకు సీజన్ 3 లో టాప్ 3 లో కనీసం లేదు?
యూట్యూబ్ లో పొగడ్తలు, అభినందనలు, అశీర్వాదాలు, దీవెనలు కోకొల్లలు గా కురిపించిన ఆడియన్స్ కీర్తనకు ఓట్లు వేయలేదు. ఆహా ఏమి విచిత్రం!
ఎపిసోడ్ 21 లో శృంగార వీర పాటకి కార్తీక్ గారు," "కీర్తనా! నువ్వు ఈ సీజన్ 3 లో టాప్ 3 లో లేకపోతే సూర్యుడు తూర్పున ఉదయించడు" అన్నారు. అప్పుడు తమన్ గారు తోటి జడ్జి మరియు మ్యుజీషియన్ అయిన కార్తీక్ కి చిత్రంగా అపరిచితుడు అనే బిరుదు ప్రదానం చేశారు. పైన చెప్పినది జోక్ కాదు సీరియస్ గాను చెప్తున్నాను అని కార్తీక్ గారు క్లారిఫై చేసారు కూడా. ఎపిసోడ్ 30 లో నా చేతిలో గాని కప్🏆ఉంటే నీకు ఇప్పుడే ఇచ్చుండేవాడిని అన్నారు కార్తీక్ గారు.
మరి ఇంత ప్రతిభాపాటవాలున్న కీర్తన కనీసం సీవిచిత్రంజన్ 3 లో టాప్ 3 లో ఎందుకు లేదు? యూట్యూబ్ లో పొగడ్తలు, అభినందనలు, అశీర్వాదాలు దీవెనలు కోకొల్లలు గా ఇచ్చిన ఆడియన్స్ కీర్తనకు ఓట్లు వేయలేదు. ఆహా ఏమి చిత్రం
Keerthana wiill be the final winner until unless unfair decisions by Organisors as like padutha teeyaga ఫైనల్స్ judgement in season20
Telugu valla money tintinnaru. Telugu matladi runamteerchukondi.
Finlas lo aila aila song ki lip sync chesinattu undhi keerthana and contestants. Ninna naseeruddin ivala keerthana. If you observe carefully. Indian idol meedha respect poindhi
అసలు ఎలా కీర్తనకు 2nd place ఇచ్చా రో పాడుతా తీయగా లో జడ్జెస్,ఒక్కోసారి కొంత మంది తెలివైన పండితులకు కూడా మైండ్ దొబ్బుతుందేమో
Keerthana ❤
My vote for keerthana
Happy birthday keerthana
Thank you so much andi 🙏🏼
All the best keerthana
My vote for keerthana❤❤
All the best keerthana ❤🎉
My vote for keerthana❤
My vote for keerthana
All the best keerthana
My vote for Keerthana